ABOUT THE SPEAKER
Memory Banda - Activist
Memory Banda is a tireless leader for girls’ rights, in Malawi and around the world.

Why you should listen

Memory Banda is a tireless leader for girls' rights around the world. She is leading Malawi's fight to end child marriage through her work with Let Girls Lead and the Girl Empowerment Network of Malawi.

Only 18-years-old, Memory championed a succesful national campaign that culminated in landmark legislation that outlawed child marriage. Memory works with girl leaders to ensure that village chiefs ban child marriage, end sexual initiation practices, enable girls to finish school and live safe from violence in a country where more than half of girls are married as children.

Memory became an advocate for girls  after her younger sister was forced into marriage at the age of 11. She is now a college student in Malawi.

 

  

More profile about the speaker
Memory Banda | Speaker | TED.com
TEDWomen 2015

Memory Banda: A warrior’s cry against child marriage

మెమరీ బండ: బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఒక యోధురాలి బాథ!

Filmed:
1,355,672 views

మెమరీ బండగారి జీవితం వారి చెల్లెలి జీవితం కన్నా భిన్నంగా సాగింది. వారి చెల్లె యుక్తవయస్కురాలు కాగానే, సంప్రదాయక ఇనీసియేషన్ కాంపులకు పంపబడింది. ఆ క్యాంపులలో, బాలికలకు పురుషులను ఎలా సంతృప్తి పరచాలో నేర్పుతారు. వారి చెల్లి 11 ఏళ్ళ ప్రాయంలోనే గర్భవతి అయ్యింది. మరోపక్క వక్త బండ, అలాంటి క్యాంపుకు వెళ్ళుటకు నిరాకరించారు. తన తోటివారిని సంఘటితం చేసి, తమ సంఘం నాయకుడ్ని 18 ఏళ్ళలోపు జరిగే బలవంతపు వివాహాల్ని అరికట్టే వివాహ చట్ట మార్పు చేయమని కోరారు. అలా సంఘంతో మొదలైన ఆమె ప్రయాణం మలావి దేశపు చట్టాన్నే మార్చి, బాలికల జీవితాల్లో వెలుగులు నింపింది
- Activist
Memory Banda is a tireless leader for girls’ rights, in Malawi and around the world. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
I'll beginప్రారంభం todayనేడు
0
1014
1811
నేను ఈ రోజు మొదలుపెడుతున్నాను
00:14
by sharingభాగస్వామ్య a poemపద్యం
1
2825
2066
ఒక పద్యాన్ని వినిపించడంతో
00:16
writtenరాసిన by my friendస్నేహితుడు from Malawiమలావీ,
2
4891
3135
మలావిలో వుండే నా నేస్తం రాసింది
00:20
Eileenఎలీన్ Piriపిప్రి.
3
8026
2136
ఎలీన్ పీరీ
00:22
Eileenఎలీన్ is only 13 yearsసంవత్సరాల oldపాత,
4
10162
3344
ఎలీన్ వయస్సు 13 సంవత్సరాలే
00:25
but when we were going throughద్వారా
the collectionసేకరణ of poetryకవిత్వం that we wroteరాశారు,
5
13506
5874
కానీ మేం రాసి ,కూర్చిన పద్యసంకలనాల్ని
చదువుతుంటే
00:31
I foundకనుగొన్నారు her poemపద్యం so interestingఆసక్తికరమైన,
6
19380
2868
ఆమె రాసింది నాలో ఆసక్తిని పెంచింది
00:34
so motivatingప్రేరేపించడం.
7
22248
1997
అది చాలా ప్రేరణాత్మకంగావుంది
00:36
So I'll readచదవండి it to you.
8
24245
2113
దాన్ని మీకోసం చదువుతాను
00:38
She entitledపేరుతో her poemపద్యం
"I'll Marryపెళ్లి When I Want."
9
26905
3598
ఆమె తన కవితకు పెట్టిన పేరు
నా కోరినప్పుడే నా పెళ్లి
00:42
(Laughterనవ్వు)
10
30503
2856
( నవ్వులు )
00:45
"I'll marryవివాహం when I want.
11
33359
2531
నేను కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాను
00:47
My motherతల్లి can't forceఫోర్స్ me to marryవివాహం.
12
35890
4900
మా అమ్మ నన్ను పెళ్ళికి బలవంతపెట్టలేదు
00:52
My fatherతండ్రి cannotకాదు forceఫోర్స్ me to marryవివాహం.
13
40790
3204
మా నాన్ననన్ను పెళ్ళి కోసం బలవంతపెట్టలేడు
00:57
My uncleమామయ్య, my auntఅత్త,
14
45526
2810
మా మామయ్య , మా అత్తయ్య,
01:00
my brotherసోదరుడు or sisterసోదరి,
15
48336
2345
నా సోదరుడు కానీ , సోదరికానీ
01:02
cannotకాదు forceఫోర్స్ me to marryవివాహం.
16
50681
2182
నన్ను పెళ్ళికోసం బలవంతపెట్టలేరు.
01:05
No one in the worldప్రపంచ
17
53885
2369
ఈ ప్రపంచంలో ఎవరూ
01:08
can forceఫోర్స్ me to marryవివాహం.
18
56254
3296
నన్ను పెళ్ళికి ఒప్పించలేరు
01:11
I'll marryవివాహం when I want.
19
59550
2949
నేను కావాలనుకున్నప్పుడే పెళ్ళి చేసుకుంటాను
01:14
Even if you beatఓడించింది me,
20
62499
2578
మీరు నన్ను కొట్టినా సరే
01:17
even if you chaseవేట me away,
21
65077
2670
నా వెంట పడి వేధించినా సరే
01:19
even if you do anything badచెడు to me,
22
67747
3181
మీరు నాకు ఎలాంటి చెడు చేసినా సరే
01:22
I'll marryవివాహం when I want.
23
70928
3436
నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను
01:26
I'll marryవివాహం when I want,
24
74364
2903
నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను
01:29
but not before I am well educatedచదువుకున్న,
25
77267
3738
దానికి ముందు నేను బాగా చదువుకోవాలి
01:33
and not before I am all grownఎదిగిన up.
26
81005
4318
నేను యుక్త వయస్సు కు రాక ముందు మాత్రం కాదు
01:37
I'll marryవివాహం when I want."
27
85323
2487
నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను .
01:40
This poemపద్యం mightఉండవచ్చు seemఅనిపించవచ్చు oddబేసి,
28
88831
2996
ఈ కవిత అసందర్భంగా వుండొచ్చు
01:43
writtenరాసిన by a 13-year-oldఏళ్ల girlఅమ్మాయి,
29
91827
3529
13 సంవత్సరాల బాలిక రాసినట్టిది
01:47
but where I and Eileenఎలీన్ come from,
30
95356
4783
కాని నేను, ఎలీన్ ఎక్కడినుంచి వచ్చామో
01:52
this poemపద్యం, whichఇది I have just readచదవండి to you,
31
100139
3761
ఇప్పుడు మీకు వినిపించిన ఈ కవిత
01:55
is a warrior'sయోధుడి cryక్రై.
32
103900
3716
ఒక యోధురాలి బాథ
01:59
I am from Malawiమలావీ.
33
107616
2925
నేను మలావికి చెందిన దాన్ని
02:03
Malawiమలావీ is one of the poorestపేద countriesదేశాలు,
34
111191
3924
మలావి నిరుపేద దేశాల్లో ఒకటి
02:07
very poorపేద,
35
115115
2879
చాలా బీదది
02:09
where genderలింగ equalityసమానత్వం is questionableప్రశ్నార్థకం.
36
117994
4528
అక్కడ స్త్రీ పురుష సమానత్వం ప్రశ్నార్థకం
02:14
Growingపెరుగుతున్న up in that countryదేశంలో,
37
122522
2322
ఆ దేశం లో పెరుగుతున్నప్పుడు
02:16
I couldn'tచేయలేని make my ownసొంత choicesఎంపికలు in life.
38
124844
3251
నా జీవితంలో సొంత నిర్ణయాలను తీసుకోలేను
02:20
I couldn'tచేయలేని even exploreఅన్వేషించడానికి
39
128095
2298
కనీసం అన్వేషించలేను
02:22
personalవ్యక్తిగత opportunitiesఅవకాశాలు in life.
40
130393
2996
జీవితంలో ని అవకాశాలను
02:25
I will tell you a storyకథ
41
133389
2530
నేను మీకో కథ చెప్తాను
02:27
of two differentవివిధ girlsఅమ్మాయిలు,
42
135919
2462
అది ఇద్దరు వేరు వేరు అమ్మాయిలది
02:30
two beautifulఅందమైన girlsఅమ్మాయిలు.
43
138381
3645
ఇద్దరు అందమైన అమ్మాయిలది
02:34
These girlsఅమ్మాయిలు grewపెరిగింది up
44
142026
2554
ఈ బాలికలు ఒకే ఇంటిలో
02:36
underకింద the sameఅదే roofపైకప్పు.
45
144580
2113
పెరిగారు
02:38
They were eatingఆహారపు the sameఅదే foodఆహార.
46
146693
2717
ఇద్దరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకునేవారు
02:41
Sometimesకొన్నిసార్లు, they would shareవాటా clothesబట్టలు,
47
149410
2763
కొన్ని సార్లు దుస్తులను పంచుకునేవారు
02:44
and even shoesబూట్లు.
48
152173
2809
చివరికి చెప్పులను కూడా
02:46
But theirవారి livesజీవితాలను endedముగిసింది up differentlyవిభిన్నంగా,
49
154982
4667
కాని వారి జీవితాలు మరోలా ముగిసాయి
02:51
in two differentవివిధ pathsమార్గాలు.
50
159649
1997
రెండు భిన్న మార్గాలలో
02:55
The other girlఅమ్మాయి is my little sisterసోదరి.
51
163039
3715
ఇంకో అమ్మాయి మా చిన్న చెల్లెలు
02:58
My little sisterసోదరి was only 11 yearsసంవత్సరాల oldపాత
52
166754
4923
మా చిన్న చెల్లెలి వయస్సు 11 ఏళ్ళే
03:03
when she got pregnantగర్భిణీ.
53
171677
2652
ఆమె గర్భవతి అయినప్పుడు
03:08
It's a hurtfulబాధిస్తుంది thing.
54
176029
3713
ఆది చాలా బాథ కలిగించే విషయం
03:13
Not only did it hurtహర్ట్ her, even me.
55
181352
3281
ఇది ఆమెనేకాదు , నన్నూ బాథ పెట్టింది
03:16
I was going throughద్వారా a hardహార్డ్ time as well.
56
184633
3599
అప్పుడు నేనూ కష్ట పరిస్థితుల్లో వున్నాను
03:20
As it is in my cultureసంస్కృతి,
57
188232
3715
అది మా సంస్కృతిలోవుంది
03:23
onceఒకసారి you reachచేరుకోవడానికి pubertyయుక్తవయస్సు stageరంగస్థల,
58
191947
2995
మీరు యుక్త వయస్సుకు రాగానే
03:26
you are supposedకోరుకుంటున్నాము to go
to initiationదీక్షా campsశిబిరాలు.
59
194942
3878
మీరు ఇనీసియేషన్ కాంపులకెళ్ళాల్సి వుంటుంది
03:30
In these initiationదీక్షా campsశిబిరాలు,
60
198820
2298
ఈ ఇనీసియేషన్ కాంపుల్లో
03:33
you are taughtబోధించాడు how
to sexuallyలైంగిక please a man.
61
201118
3855
మీకు నేర్పుతారు ఒక మగవాడిని
ఎలా సంతృప్తి పరచాలో
03:36
There is this specialప్రత్యేక day,
62
204973
1788
అక్కడొక ప్రత్యేకమైన రోజుంటుంది .
03:38
whichఇది they call "Very Specialప్రత్యేక Day"
63
206761
3204
దాన్ని చాలా ముఖ్యమైన దినంగా పరిగణిస్తారు
03:41
where a man who is hiredఅద్దె
by the communityసంఘం
64
209965
2554
సమాజం వారొక మనిషిని అద్దెకు తీసుకుంటారు
03:44
comesవస్తుంది to the campశిబిరంలో
65
212519
2624
అతను ఆ క్యాంప్ కొస్తాడు.
03:47
and sleepsనిద్రిస్తుండగా with the little girlsఅమ్మాయిలు.
66
215143
2429
ఆ చిన్నారులతో నిద్రిస్తాడు
03:51
Imagineఊహించలేదు the traumaనొప్పి that these youngయువ girlsఅమ్మాయిలు
67
219252
2514
ఆ చిన్నారుల వేదనను వూహించండి
03:53
go throughద్వారా everyప్రతి day.
68
221766
2750
ఇలా ప్రతిరోజూ జరుగుతుంది
03:58
Mostఅత్యంత girlsఅమ్మాయిలు endముగింపు up pregnantగర్భిణీ.
69
226766
3159
చాలా మంది బాలికలు గర్భవతులౌతారు
04:01
They even contractఒప్పందం HIVHIV and AIDSఎయిడ్స్
70
229925
2617
చివరికి HIV,AIDS వంటివి సోకుతాయి
04:04
and other sexuallyలైంగిక transmittedప్రసారం diseasesవ్యాధులు.
71
232542
2340
ఇతర లైంగిక వ్యాథులూ సంక్రమిస్తాయి
04:07
For my little sisterసోదరి,
she endedముగిసింది up beingఉండటం pregnantగర్భిణీ.
72
235692
4911
నా చిన్న చెల్లెలు గర్భవతిగా మిగిలింది
04:12
Todayనేడు, she's only 16 yearsసంవత్సరాల oldపాత
73
240603
4063
ఇప్పుడామె వయస్సు కేవలం 16 సంవత్సరాలే
04:16
and she has threeమూడు childrenపిల్లలు.
74
244666
2996
ఇంకా ముగ్గురు పిల్లలతల్లి
04:19
Her first marriageవివాహ did not surviveజీవించి,
75
247662
3645
ఆమె మొదటి పెళ్ళి నిలబడలేదు
04:23
norలేదా did her secondరెండవ marriageవివాహ.
76
251307
3297
రెండవది కూడా
04:26
On the other sideవైపు, there is this girlఅమ్మాయి.
77
254604
4177
మరోవైపు ఈ చిన్న పిల్ల
04:31
She's amazingఅద్భుతమైన.
78
259341
1973
ఆమె అద్భుతమైినది
04:33
(Laughterనవ్వు)
79
261314
1904
( నవ్వులు )
04:35
(Applauseప్రశంసలను)
80
263218
2945
( చప్పట్లు )
04:39
I call her amazingఅద్భుతమైన because she is.
81
267723
2415
ఆమె అద్భుతమైనది అని ఎందుకన్నానంటే
04:42
She's very fabulousఅద్భుతమైన.
82
270138
3065
ఆమె చాలా మహత్తరమైంది
04:45
That girlఅమ్మాయి is me. (Laughterనవ్వు)
83
273203
3761
ఆ బాలికను నేనే ( నవ్వులు )
04:48
When I was 13 yearsసంవత్సరాల oldపాత,
84
276964
3018
నాకు పదమూడేళ్ళ వయస్సులో
04:51
I was told, you are grownఎదిగిన up,
85
279982
3414
నేను పెద్దదాన్నయ్యానని చెప్పారు
04:55
you have now reachedచేరుకుంది of ageవయస్సు,
86
283396
2832
నీకు యుక్త వయస్సొచ్చింది
04:58
you're supposedకోరుకుంటున్నాము to go
to the initiationదీక్షా campశిబిరంలో.
87
286228
3367
నీవు ఇనీసియేషన్ కాంప్ కెళ్ళాల్సి వుంటుంది
05:01
I was like, "What?
88
289595
2972
ఎందుకు అన్నాను నేను
05:04
I'm not going to go
to the initiationదీక్షా campsశిబిరాలు."
89
292567
3982
నేను ఈ ఇనీసియేషన్ కాంప్ కెళ్లడంలేదు
05:10
You know what the womenమహిళలు said to me?
90
298349
2763
మీకు తెలుసా ఆడవాళ్ళూ నాతో ఏమనేవారో?
05:13
"You are a stupidస్టుపిడ్ girlఅమ్మాయి. Stubbornమొండి.
91
301112
3622
నీవో మూర్ఖురాలివి, మొండిదానివి
05:16
You do not respectగౌరవం the traditionsసంప్రదాయాలు
of our societyసమాజం, of our communityసంఘం."
92
304734
7267
నీవు మన సమాజానికి, వర్గానికి చెందిన
సంప్రదాయాల్ని గౌరవించవు అవి
05:24
I said no because I knewతెలుసు
where I was going.
93
312001
3808
నేను వద్దన్నాను ఎందుకంటే
ఎక్కడికెళ్ళాలో తెలుసు కాబట్టి
05:27
I knewతెలుసు what I wanted in life.
94
315809
2624
నాకు జీవితంలో ఏం కావాలో తెలుసు
05:31
I had a lot of dreamsకలలు as a youngయువ girlఅమ్మాయి.
95
319773
2965
ఒక బాలికగా నాకెన్నో కలలున్నాయి
05:36
I wanted to get well educatedచదువుకున్న,
96
324238
3645
నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను
05:39
to find a decentడీసెంట్ jobఉద్యోగం in the futureభవిష్యత్తు.
97
327883
2480
భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి
05:42
I was imaginingఊహించుకుంటూ myselfనాకు as a lawyerన్యాయవాది,
98
330363
1759
నన్నొక న్యాయవాదిగా ఊహించుకుంటున్నాను
05:44
seatedకూర్చున్న on that bigపెద్ద chairకుర్చీ.
99
332122
2710
ఒక పెద్ద కుర్చీలో కూర్చోవాలని
05:46
Those were the imaginationsఊహ that
100
334832
2306
అలాంటి ఊహలు ఉండేవి
05:49
were going throughద్వారా my mindమనసు everyప్రతి day.
101
337138
3330
నా మదిలో నిత్యమూ మెదులుతుండేవి
05:52
And I knewతెలుసు that one day,
102
340468
1834
నాకు తెలుసు ఒక రోజు
05:54
I would contributeదోహదం something,
a little something to my communityసంఘం.
103
342302
4574
నేను నా సమాజానికి ఏదో ఒకటి,
ఒక చిరుకానుకగా సాధిస్తాను
05:58
But everyప్రతి day after refusingనిరాకరించడంతో,
104
346876
2531
కాని ప్రతి రోజూ నిరాకరించడం జరిగాక
06:01
womenమహిళలు would tell me,
105
349407
2020
ఆ స్త్రీ నాతో చెప్పింది
06:03
"Look at you, you're all grownఎదిగిన up.
Your little sisterసోదరి has a babyబేబీ.
106
351427
3390
"ఇలా చూడు , మీరందరూ పెద్దవాళ్ళయ్యారు
మీ చిన్న చెల్లెలికి ఓ పాప వుంది
06:06
What about you?"
107
354817
1486
నీ సంగతేంటి"?
06:08
That was the musicసంగీతం
that I was hearingవిన్న everyప్రతి day,
108
356303
4714
అదే సంగీతం అక్కడ
నేను ప్రతిరోజూ విన్నాను
06:13
and that is the musicసంగీతం
that girlsఅమ్మాయిలు hearవిను everyప్రతి day
109
361017
3877
ఆ సంగీతాన్ని బాలికలు ప్రతిరోజూ వింటుంటారు
06:16
when they don't do something
that the communityసంఘం needsఅవసరాలకు them to do.
110
364894
4149
వాళ్ళు కాని సంఘం కట్టుబాట్ల ప్రకారం
నడుచుకోకపోతే
06:23
When I comparedపోలిస్తే the two storiesకథలు
betweenమధ్య me and my sisterసోదరి,
111
371524
3924
నేను రెండు కథల్ని పోల్చి చూసినప్పుడు
నాదీ నా చెల్లిదీ
06:27
I said, "Why can't I do something?
112
375448
4737
నేనన్నాను నేనెందుకు ఏదో ఒకటి చేయకూడదూ అని.
06:32
Why can't I changeమార్పు something
that has happenedజరిగిన for a long time
113
380185
5061
ఒక విషయాన్ని నేనెందుకు మార్చగూడదు.
అది చాలా కాలం నుంచి జరుగుతున్నది.
06:37
in our communityసంఘం?"
114
385246
2415
మా సమాజంలోనిది
06:39
That was when I calledఅని other girlsఅమ్మాయిలు
115
387661
2508
నేనప్పుడు ఇతర బాలికల్ని పిలిచాను
06:42
just like my sisterసోదరి, who have childrenపిల్లలు,
116
390169
2554
మా చెల్లెలిలా పిల్లలున్న వాళ్ళని
06:44
who have been in classతరగతి but they have
forgottenమర్చిపోయి how to readచదవండి and writeవ్రాయడానికి.
117
392723
3464
వాళ్ళు తరగతిలోనే వున్నారు కానీ
చదవడం , రాయడం మరిచిపోయారు
06:48
I said, "Come on, we can
remindగుర్తు eachప్రతి other
118
396187
2110
నేనన్నాను రండి పరస్పరం గుర్తు చేసుకుందాం
06:50
how to readచదవండి and writeవ్రాయడానికి again,
119
398297
2135
మళ్ళీ రాయడం , చదవడం ఎలాగో
06:52
how to holdపట్టుకోండి the penపెన్,
how to readచదవండి, to holdపట్టుకోండి the bookపుస్తకం."
120
400432
3808
పెన్నెలా పట్టుకోవాలో
ఎలా చదవాలో,పుస్తకం ఎలా పట్టుకోవాలో
06:56
It was a great time I had with them.
121
404240
3645
వాళ్ళతో గడిపిన ఆ కాలం చాలా గొప్పది
06:59
Norగానీ did I just learnతెలుసుకోవడానికి a little about them,
122
407885
4272
వాళ్ళ గురించి కాస్తైనా
తెలుసుకున్నానని కాదు
07:04
but they were ableసామర్థ్యం to tell me
theirవారి personalవ్యక్తిగత storiesకథలు,
123
412157
3437
కాని వాళ్లు చెప్పగలిగారు
వారి స్వంత విషయాలని
07:07
what they were facingఎదుర్కొంటున్న everyప్రతి day
124
415594
1811
వాళ్ళు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న
సమస్యలను
07:09
as youngయువ mothersతల్లులు.
125
417405
2670
చిన్నారి తల్లులుగా
07:12
That was when I was like,
126
420075
1997
అప్పుడు నేనేమనుకున్నానంటే ,
07:14
'Why can't we take all these things
that are happeningజరుగుతున్న to us
127
422072
3924
"మనమెందుకు ఈ విషయాలనన్నింటినీ
మనకు జరుగుతున్నవాటిని
07:17
and presentప్రస్తుతం them and tell our mothersతల్లులు,
our traditionalసంప్రదాయకమైన leadersనాయకులు,
128
425996
3877
బయటపెట్టకూడదు ,మన తల్లులకు ,
సాంప్రదాయిక నేతలకు
07:21
that these are the wrongతప్పు things?"
129
429873
1997
ఇవీ ఇక్కడ జరుగుతున్న తప్పుడు పనులు అని?"
07:23
It was a scaryభయానకంగా thing to do,
130
431870
2067
ఇలా చేయడం చాలా భీతి గొలిపే విషయం
07:25
because these traditionalసంప్రదాయకమైన leadersనాయకులు,
131
433937
1973
ఎందుకంటే ఈ సాంప్రదాయిక నేతలు
07:27
they are alreadyఇప్పటికే accustomedఅభిమానం to the things
132
435910
2204
ఇలాంటి వాటికి అలవాటు పడివున్నారు
07:30
that have been there for agesయుగాలు.
133
438114
2440
ఇది పరంపరగా వస్తున్న ఆచారం
07:32
A hardహార్డ్ thing to changeమార్పు,
134
440554
1927
మార్చడం చాలా కష్టం
07:34
but a good thing to try.
135
442481
2624
కానీ ప్రయత్నించడం మంచిది
07:37
So we triedప్రయత్నించారు.
136
445105
2252
అలా మేము ప్రయత్నించాము
07:39
It was very hardహార్డ్, but we pushedనొక్కారు.
137
447357
2508
చాలా కష్టమైన పని కానీ ముందుకు సాగాం
07:42
And I'm here to say that in my communityసంఘం,
138
450245
2864
నేనిప్పుడు చెప్తున్నాను, మా సమాజంలో
07:45
it was the first communityసంఘం after girlsఅమ్మాయిలు
139
453109
2560
ఇదే మొదటి సమాజం ,దీంట్లో బాలికలు
07:47
pushedనొక్కారు so hardహార్డ్ to our traditionalసంప్రదాయకమైన leaderనాయకుడు,
140
455669
3367
చాలా కష్టపడి మా నేతను కదిలించారు
07:51
and our leaderనాయకుడు stoodనిలిచి up for us
and said no girlఅమ్మాయి has to be marriedవివాహం
141
459036
4389
అలా మా నేత మాకు అండగా నిలిచారు
అన్నారు ఏ బాలికా పెళ్లి చేసుకోవద్దు
07:55
before the ageవయస్సు of 18.
142
463425
2229
18 సంవత్సరాల కన్నా ముందుగా
07:57
(Applauseప్రశంసలను)
143
465654
3853
( చప్పట్లు )
08:05
In my communityసంఘం,
144
473502
1741
మా సమాజంలో
08:07
that was the first time a communityసంఘం,
145
475243
2647
అదే మొదటిసారి ఒక సంఘం
08:09
they had to call the bylawsబైండోవర్,
146
477890
2461
చట్టాల్ని సవరించారు
08:12
the first bylawబైలా that protectedరక్షణ girlsఅమ్మాయిలు
147
480351
3507
మొదటి బాలికలను కాపాడే చట్టం
08:15
in our communityసంఘం.
148
483858
2194
మా సమాజంలో
08:18
We did not stop there.
149
486052
1788
అక్కడితో మేము ఆగలేదు
08:19
We forgedనకిలీ aheadముందుకు.
150
487840
2949
మరింత ముందుకు సాగాము
08:22
We were determinedనిర్ణయించబడుతుంది to fightపోరాటం for girlsఅమ్మాయిలు
not just in my communityసంఘం,
151
490789
3854
మేము బాలికలకై పోరాడాలని నిశ్చయించుకున్నాం
కేవలం మా సంఘంలోనేకాదు
08:26
but even in other communitiesకమ్యూనిటీలు.
152
494643
2786
ఇతర సంఘాల గురించి కూడా
08:29
When the childపిల్లల marriageవివాహ billబిల్లు
was beingఉండటం presentedసమర్పించబడిన in Februaryఫిబ్రవరి,
153
497429
4133
బాలికల వివాహ చట్టం ఫిబ్రవరిలో
ప్రవేశ పెట్టినప్పుడు
08:33
we were there at the Parliamentపార్లమెంటు houseహౌస్.
154
501562
3646
మేం పార్లమెంట్ భవనంలో వున్నాం
08:37
Everyప్రతి day, when the membersసభ్యులు
of Parliamentపార్లమెంటు were enteringఎంటర్,
155
505208
4086
ప్రతిరోజూ సభ్యులు పార్లమెంట్లో
ప్రవేశిస్తున్నప్పుడు
08:41
we were tellingచెప్పడం them,
"Would you please supportమద్దతు the billబిల్లు?"
156
509294
3089
మేము వాళ్లతో చెప్తుండేవాళ్లము
దయచేసి ఈ బిల్లును బలపరచండి అని
08:44
And we don't have
much technologyటెక్నాలజీ like here,
157
512383
4759
మా దగ్గర ఇక్కడిలాంటి
టెక్నాలజీ లేదు
08:49
but we have our smallచిన్న phonesఫోన్లు.
158
517142
1997
కానీ మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి
08:51
So we said, "Why can't we get
theirవారి numbersసంఖ్యలు and textటెక్స్ట్ them?"
159
519139
5030
మేం అనుకున్నాం వారి ఫోన్ నెంబర్లను
తీసుకుని మెసేజ్ లు ఇవ్వలేమా అని
08:56
So we did that. It was a good thing.
160
524178
3250
అదే చేసాం .అది చాలా మంచిపని
08:59
(Applauseప్రశంసలను)
161
527428
2020
( చప్పట్లు )
09:01
So when the billబిల్లు passedజారీ,
we textedపాఠాలు them back,
162
529448
2973
బిల్లు పాసయినందుకు వారికి మెసేజ్ ఇచ్చాము
09:04
"Thank you for supportingసహాయ the billబిల్లు."
163
532421
2428
ఈ బిల్లును సమర్థించినందుకు కృతజ్ఞతలు అని
09:06
(Laughterనవ్వు)
164
534849
1070
( నవ్వులు )
09:07
And when the billబిల్లు was signedసంతకం
by the presidentఅధ్యక్షుడు,
165
535919
3345
ఆ బిల్లు రాష్ట్ర పతిచే సంతకం చేయబడినప్పుడు
09:11
makingమేకింగ్ it into lawచట్టం, it was a plusప్లస్.
166
539264
3366
అది శాసనంగా మారింది .అదో ముందడుగు
09:14
Now, in Malawiమలావీ, 18 is the legalచట్టపరమైన
marriageవివాహ ageవయస్సు, from 15 to 18.
167
542630
5852
ఇప్పుడు మలావీ లో 18 చట్టబధ్దమైన
వివాహ వయస్సు అది 15 నుండి 18 కి మారింది
09:20
(Applauseప్రశంసలను)
168
548482
3645
( చప్పట్లు )
09:26
It's a good thing to know
that the billబిల్లు passedజారీ,
169
554495
3576
తెలుసుకోవాల్సిన మంచి విషయమేంటంటే
ఆ బిల్లు పాస్ అయ్యింది
09:30
but let me tell you this:
170
558071
3042
కాని, ఇది కూడా చెప్పాలి మీకు
09:33
There are countriesదేశాలు where 18
is the legalచట్టపరమైన marriageవివాహ ageవయస్సు,
171
561113
4388
ఎన్నో దేశాలలో 18 చట్టబద్దమైన వివాహ వయస్సు
09:37
but don't we hearవిను criesఏడుపులు
of womenమహిళలు and girlsఅమ్మాయిలు everyప్రతి day?
172
565501
4272
కానీ మనం ప్రతిరోజూ వినడం లేదా
ఆ బాలికల , స్త్రీల రోదనలను
09:41
Everyప్రతి day, girls'బాలికల livesజీవితాలను
are beingఉండటం wastedవృథా away.
173
569773
5643
ప్రతిరోజూ ఎన్నో బాలికల జీవితాలు
వృధా అయిపోతున్నాయి
09:47
This is highఅధిక time for leadersనాయకులు
to honorగౌరవం theirవారి commitmentనిబద్ధత.
174
575416
6454
ఇది కీలక సమయం నాయకులకు వారి
వాగ్దానాలను నిలబెట్టుకోడానికి
09:53
In honoringగౌరవిస్తూ this commitmentనిబద్ధత,
175
581870
2369
వాగ్దానాలను గౌరవించడం అంటే
09:56
it meansఅంటే keepingకీపింగ్ girls'బాలికల issuesసమస్యలు
at heartగుండె everyప్రతి time.
176
584239
5712
అర్థం - బాలికల సమస్యలను దృష్టిలో
వుంచుకోవాలి; ప్రతిసారీ.
10:01
We don't have to be subjectedగురి as secondరెండవ,
177
589951
3761
మేము ద్వితీయశ్రేణి వారిగా
గుర్తింపబడదలచుకోలేదు
10:05
but they have to know that womenమహిళలు,
as we are in this roomగది,
178
593712
4238
కానీ వాళ్ళకు తెలియాలి స్త్రీలు
మనమీ గదిలో వున్నట్లుగా
10:09
we are not just womenమహిళలు,
we are not just girlsఅమ్మాయిలు,
179
597950
3050
మేము కేవలం స్త్రీలం కాదు
మేం కేవలం బాలికలం కాదు
10:13
we are extraordinaryఅసాధారణ.
180
601000
1980
మేం అసాధారణమైనవారం
10:14
We can do more.
181
602980
1913
మేము ఎన్నింటినో చేయగలం
10:16
And anotherమరో thing for Malawiమలావీ,
182
604893
2995
మలావి గురించిన మరో విషయం
10:19
and not just Malawiమలావీ but other countriesదేశాలు:
183
607888
2902
కేవలం మలావే కాదు, ఇతర దేశాలు కూడా
10:22
The lawsచట్టాలు whichఇది are there,
184
610790
3785
అక్కడున్న చట్టాలు
10:26
you know how a lawచట్టం is not a lawచట్టం
untilవరకు it is enforcedఅమలు?
185
614575
5851
మీకు తెలుసు ఒక చట్టం, అమలు పరచనంత కాలం
అది చట్టమే కాదు
10:32
The lawచట్టం whichఇది has just recentlyఇటీవల passedజారీ
186
620426
3413
ఈ చట్టం ఇటీవలే పాసయ్యింది
10:35
and the lawsచట్టాలు that in other countriesదేశాలు
have been there,
187
623839
2624
ఇతర దేశాల్లోని ఇలాంటి చట్టాలను
10:38
they need to be publicizedఅందజేసాడన్న
at the localస్థానిక levelస్థాయి,
188
626463
3924
ప్రాంతీయ స్థాయిలో ప్రచారం చేయవలసిన
అవసరం వుంది
10:42
at the communityసంఘం levelస్థాయి,
189
630387
2183
సంఘ స్థాయిలో కూడా
10:44
where girls'బాలికల issuesసమస్యలు are very strikingఅద్భుతమైన.
190
632570
5386
ఎక్కడైతే బాలికల సమస్యలు తీవ్రంగా వున్నాయో
బాలికలు ప్రతిరోజూ, వారి సంఘాల్లో
తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు
10:49
Girlsఅమ్మాయిలు faceముఖం issuesసమస్యలు, difficultకష్టం issuesసమస్యలు,
at the communityసంఘం levelస్థాయి everyప్రతి day.
191
637956
4760
అయితే ఈ చిన్న పిల్లలు వారిని రక్షించే
చట్టాలున్నాయని తెలుసుకున్నట్లయితే
10:55
So if these youngయువ girlsఅమ్మాయిలు know
that there are lawsచట్టాలు that protectరక్షించడానికి them,
192
643274
5085
వాళ్ళు విశ్వాసంతో నిలబడగలుగుతారు తమనితాము
రక్షించుకోగలుగుతారు
11:00
they will be ableసామర్థ్యం to standస్టాండ్ up
and defendరక్షించడానికి themselvesతాము
193
648359
2786
11:03
because they will know that
there is a lawచట్టం that protectsకాపాడుతుంది them.
194
651145
3671
ఎందుకంటే వారికి తెలుసు వారిని
కాపాడ్డానికో చట్టముందని
మరో విషయం నేను చెప్పేదేంటంటే
11:09
And anotherమరో thing I would say is that
195
657254
4109
11:13
girls'బాలికల voicesగాత్రాలు and women'sమహిళల voicesగాత్రాలు
196
661363
4598
బాలికల ,స్త్రీల గొంతులు
అందంగా వుంటాయి,అలానే వుంటాయి
11:17
are beautifulఅందమైన, they are there,
197
665961
2763
అయితే ఒంటరిగా ఇలాంటివి చేయలేము
11:20
but we cannotకాదు do this aloneఒంటరిగా.
198
668724
3181
పురుష న్యాయవాదులు, వీటిని పట్టించుకుని
11:23
Maleమగ advocatesకారకులు, they have to jumpఎగిరి దుముకు in,
199
671905
2670
కేసులను టేకప్ చేసుకుని ,కలిసి పని చేయాలి
11:26
to stepఅడుగు in and work togetherకలిసి.
200
674575
1950
ఇది సామూహికంగా చేయాల్సిన పని
11:28
It's a collectiveసామూహిక work.
201
676525
2578
మనకుకావాల్సింది ,ఎక్కడి బాలికలకైనా
అవసరమయ్యేదే
11:31
What we need is what girlsఅమ్మాయిలు elsewhereమరెక్కడా need:
202
679103
2740
మంచి విద్య,దానికంటే ముఖ్యం 11 ఏళ్లలో
పెళ్లి మాత్రం కాదు
11:33
good educationవిద్య, and aboveపైన all,
not to marryవివాహం whilstఉన్నప్పుడు 11.
203
681843
5758
11:42
And furthermoreఇంకా,
204
690085
2868
ఇక్కడ మరో విషయం
నాకు తెలుసు ,కలిసికట్టుగా పని చేస్తే
11:44
I know that togetherకలిసి,
205
692953
3065
మనం చట్టాలను మార్చగలం
11:48
we can transformఅనుకరిస్తే the legalచట్టపరమైన,
206
696018
3948
11:51
the culturalసాంస్కృతిక and politicalరాజకీయ frameworkఫ్రేమ్
207
699966
3169
సాసంస్కృతిక, రాజకీయ చట్రాలను
11:55
that deniesపెడతా girlsఅమ్మాయిలు of theirవారి rightsహక్కుల.
208
703135
4771
బాలికలకు వారి హక్కులను దూరం చేసేవి
ఈ రోజు నేనిలా నిలబడ్డానంటే
11:59
I am standingనిలబడి here todayనేడు
209
707906
5058
ప్రకటిస్తున్నా. మనం ఒక తరంలోనే
బాల్యవివాహాలను అంతం చేయగలం
12:04
and declaringప్రకటించడం that we can
endముగింపు childపిల్లల marriageవివాహ in a generationతరం.
210
712964
7040
ఇదే సమయం
12:12
This is the momentక్షణం
211
720677
2183
ఎక్కడైతే ఓ బాలిక , మరో బాలిక అలా
లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా
12:14
where a girlఅమ్మాయి and a girlఅమ్మాయి,
and millionsలక్షలాది of girlsఅమ్మాయిలు worldwideప్రపంచవ్యాప్తంగా,
212
722860
4434
12:19
will be ableసామర్థ్యం to say,
213
727294
2601
చెప్పగలరో
నేను కోరినప్పుడే పెళ్ళిచేసుకుంటాను అని
12:21
"I will marryవివాహం when I want."
214
729895
3204
( కరతాళ ధ్వనులు )
12:25
(Applauseప్రశంసలను)
215
733099
3045
కృతజ్ఞతలు
(చప్పట్లు )
12:35
Thank you. (Applauseప్రశంసలను)
216
743284
1935
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Memory Banda - Activist
Memory Banda is a tireless leader for girls’ rights, in Malawi and around the world.

Why you should listen

Memory Banda is a tireless leader for girls' rights around the world. She is leading Malawi's fight to end child marriage through her work with Let Girls Lead and the Girl Empowerment Network of Malawi.

Only 18-years-old, Memory championed a succesful national campaign that culminated in landmark legislation that outlawed child marriage. Memory works with girl leaders to ensure that village chiefs ban child marriage, end sexual initiation practices, enable girls to finish school and live safe from violence in a country where more than half of girls are married as children.

Memory became an advocate for girls  after her younger sister was forced into marriage at the age of 11. She is now a college student in Malawi.

 

  

More profile about the speaker
Memory Banda | Speaker | TED.com