ABOUT THE SPEAKER
Harald Haas - Communications technology innovator
Harald Haas is the pioneer behind a new technology that can communicate as well as illuminate.

Why you should listen

Imagine using your car headlights to transmit data ... or surfing the web safely on a plane, tethered only by a line of sight. Harald Haas is working on it. He currently holds the Chair of Mobile Communications at the University of Edinburgh, and is co-founder and Chief Scientific Officer of pureLiFi Ltd as well as the Director of the LiFi Research and Development Center at the University of Edinburgh. His main research interests are in optical wireless communications, hybrid optical wireless and RF communications, spatial modulation, and interference coordination in wireless networks.

Haas has long been studying ways to communicate electronic data signals, designing modulation techniques that pack more data onto existing networks. But his latest work leaps beyond wires and radio waves to transmit data via an LED bulb that glows and darkens faster than the human eye can see. His group published the first proof-of-concept results demonstrating that it is possible to to turn commercially available light emitting diode (LED) light bulbs into broadband wireless transmission systems. 

"It should be so cheap that it's everywhere," he says. "Using the visible light spectrum, which comes for free, you can piggy-back existing wireless services on the back of lighting equipment."

More profile about the speaker
Harald Haas | Speaker | TED.com
TEDGlobal>London

Harald Haas: Forget Wi-Fi. Meet the new Li-Fi Internet

హెరాల్డ్ హాస్: ఒక కొత్త సంచలనాత్మక వైర్లెస్ అంతర్జాలము

Filmed:
2,751,742 views

మనం ఇప్పటికే ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న 4 బిలియన్ కంటే ఎక్కువ ప్రజలకు అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఆఫ్-ది-షెల్ఫ్ LEDలు మరియు సౌర ఘటాలు ఉపయోగించుకొని హెరాల్డ్ హాస్ మరియు అతని జట్టు కాంతిని ఉపయోగించి డేటాను ప్రసారం చేయడానికి ఒక కొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని కనుగొన్నారు మరియు ఇది డిజిటల్ డివైడ్ తగ్గించడానికి మూలము అవవచ్చు. భవిష్యత్తులో అంతర్జాలము ఎలా ఉండవచ్చో ఒక సారి చూడండి.
- Communications technology innovator
Harald Haas is the pioneer behind a new technology that can communicate as well as illuminate. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I would like to demonstrateప్రదర్శించడం
for the first time in publicప్రజా
0
579
3445
నేను ప్రామాణిక ఆఫ్-ది-షెల్ఫ్
LED దీపం నుంచి
00:16
that it is possibleసాధ్యం to transmitప్రసారం a videoవీడియో
1
4048
4071
సౌర ఘటం ఉన్న ఒక ల్యాప్టాప్ రిసీవర్ గా
00:20
from a standardప్రామాణిక off-the-shelfఆఫ్-ది-షెల్ఫ్ LED lampదీపం
2
8143
4309
పని చేయడం వలన వీడియో ప్రసారం సాధ్యం
00:24
to a solarసౌర cellసెల్ with a laptopల్యాప్టాప్
actingనటన as a receiverరిసీవర్.
3
12476
5160
అని బహిరంగంగా మొదటి సారి
ప్రదర్శిద్దామని కోరుకుంటున్నాను.
00:30
There is no Wi-Fiవై-ఫై involvedచేరి,
it's just lightకాంతి.
4
18478
2591
వై-ఫై ప్రమేయం లేదు, ఇది కేవలం కాంతి.
00:33
And you mayమే wonderఆశ్చర్యానికి, what's the pointపాయింట్?
5
21093
2834
మరియు మీరు ఆశ్చర్యపోవచ్చు, విషయము ఏమిటి?
00:35
And the pointపాయింట్ is this:
6
23951
1744
విషయము ఏమిటి అంటే ఇది:
00:38
There will be a massiveభారీ
extensionపొడిగింపు of the Internetఇంటర్నెట్
7
26399
2676
అంతర్జాలంలో ఒక భారీ పొడిగింపు ఉంటుంది
00:41
to closeClose the digitalడిజిటల్ divideవిభజన,
8
29099
2810
డిజిటల్ విభజనను మూసివేయడానికి,
00:43
and alsoకూడా to allowఅనుమతిస్తాయి for what we call
"The Internetఇంటర్నెట్ of Things" --
9
31933
4181
మరియు మనము పిలిచే "ఇంటర్నెట్
ఆఫ్ థింగ్స్"ని అనుమతించడానికి --
00:48
tensపదుల of billionsబిలియన్ల of devicesపరికరాల
connectedకనెక్ట్ to the Internetఇంటర్నెట్.
10
36138
3166
పదుల బిల్లియన్ల పరికరాలను
అంతర్జాలంతో అనుసధానించడం.
00:51
In my viewవీక్షణ, suchఇటువంటి an extensionపొడిగింపు
of the Internetఇంటర్నెట్ can only work
11
39328
4031
నా దృష్టిలో అవి దాదాపుగా
విద్యుత్తు తటస్థ ఉంటేనే ,
00:55
if it's almostదాదాపు energy-neutralఎనర్జీ-న్యూట్రల్.
12
43383
2347
ఇంటర్నెట్ పొడిగింపు పని చేయవచ్చు.
00:58
This meansఅంటే we need to use existingఇప్పటికే
infrastructureమౌలిక as much as possibleసాధ్యం.
13
46173
4832
దీని అర్థం మనము సాధ్యమైనంత ప్రస్తుతమున్న
మౌలిక సదుపాయాలను ఉపయోగించడం అవసరం .
01:03
And this is where the solarసౌర cellసెల్
and the LED come in.
14
51497
4937
మరియు దీనిలోనే సౌర ఘటం
మరియు LED లు ఉపకరిస్తాయి
01:08
I demonstratedప్రదర్శించారు for the first time,
15
56959
2318
నేను మొదటి సారిగా 2011 లో
01:11
at TEDటెడ్ in 2011,
16
59301
1965
టెడ్ లో లై - ఫై లేదా
01:13
Li-Fiలి-ఫై, or Lightలైట్ Fidelityఫిడిలిటీ.
17
61290
1984
లైట్ ఫిడిలిటీ గురించి వెల్లడించాను.
01:15
Li-Fiలి-ఫై usesఉపయోగాలు off-the-shelfఆఫ్-ది-షెల్ఫ్ LEDsఎల్ఈడీల
to transmitప్రసారం dataసమాచారం incrediblyచాలా fastఫాస్ట్,
18
63781
5995
లి-ఫై డేటా ఆఫ్-ది-షెల్ఫ్ LED లను
ఉపయోగించుకొని చాలా వేగంగా,
01:21
and alsoకూడా in a safeసురక్షితంగా and secureసురక్షితమైన mannerపద్ధతిలో.
19
69800
2292
భద్రంగా మరియు సురక్షితంగా
డేటాని ప్రసారం చేస్తుంది.
01:25
Dataడేటా is transportedరవాణా by the lightకాంతి,
20
73402
2881
డేటాలో సూక్ష్మమైన మార్పులను
01:28
encodedసంకేతంగా in subtleసూక్ష్మ changesమార్పులు
of the brightnessప్రకాశం.
21
76307
3125
క్రోడీకరించి కాంతి ద్వారా
రవాణా చేయబడుతుంది.
01:32
If we look around,
we have manyఅనేక LEDsఎల్ఈడీల around us,
22
80390
3564
మనము చుట్టూ చూస్తే, మన
చుట్టూ అనేక LED లు ఉన్నాయి,
01:35
so there's a richరిచ్ infrastructureమౌలిక
of Li-Fiలి-ఫై transmittersట్రాన్స్మిటర్లు around us.
23
83978
4661
కాబట్టి మన చుట్టూ లి-ఫై ట్రాన్స్మిటర్లు
ఉన్న పెద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
01:41
But so farదురముగా, we have been usingఉపయోగించి
specialప్రత్యేక devicesపరికరాల -- smallచిన్న photoఫోటో detectorsడిటెక్టర్లు,
24
89393
5239
కానీ ఇప్పటివరకు, చిన్న ఫోటో డిటెక్టర్లు
వంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించి
01:46
to receiveఅందుకుంటారు the informationసమాచారం
encodedసంకేతంగా in the dataసమాచారం.
25
94656
3682
డేటాలో క్రోడీకరించిన సమాచారం తీసుకున్నాము.
01:50
I wanted to find a way to alsoకూడా use
existingఇప్పటికే infrastructureమౌలిక
26
98940
3892
నేను ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు
ఉపయోగించి లై ఫై దీపాల నుండీ డేటా రప్పించే
01:54
to receiveఅందుకుంటారు dataసమాచారం from our Li-Fiలి-ఫై lightsలైట్లు.
27
102856
3006
ఒక మార్గం కనుక్కుందామని అనుకున్నాను.
01:58
And this is why I have been looking into
solarసౌర cellsకణాలు and solarసౌర panelsప్యానెల్లు.
28
106426
4114
మరియు అందుకే నేను సౌర ఘటాలు
మరియు సౌర ఫలకాలను పరిశీలిస్తున్నాను.
02:03
A solarసౌర cellసెల్ absorbsగ్రహిస్తుంది lightకాంతి
and convertsమారుస్తుంది it into electricalవిద్యుత్ energyశక్తి.
29
111016
5128
ఒక సౌర ఘటం కాంతిని పీల్చుకొని మరియు
దాన్నివిద్యుత్ శక్తి గా మారుస్తుంది.
02:08
This is why we can use a solarసౌర cellసెల్
to chargeవసూలు our mobileమొబైల్ phoneఫోన్.
30
116549
4986
అందుకే మనము ఒక సౌర ఘటం ఉపయోగించి
మన మొబైల్ ఫోన్ను చార్జ్ చేస్కోవచ్చు.
02:13
But now we need to rememberగుర్తు
31
121559
1406
కానీ మనము గుర్తున్చుకోవలసింది
02:14
that the dataసమాచారం is encodedసంకేతంగా in subtleసూక్ష్మ changesమార్పులు
of the brightnessప్రకాశం of the LED,
32
122989
6231
ఉంచుకోవాలి అదేమిటంటే డేటాను,LED కాంతియొక్క
సూక్ష్మమైన మార్పులుగా క్రోడీకరించాము,
02:21
so if the incomingఇన్ కమింగ్ lightకాంతి fluctuatesతగ్గట్టుగానే,
33
129244
3349
కాబట్టి లోనికి వచ్చే కాంతి
హెచ్చుతగ్గులకు గురయితే
02:24
so does the energyశక్తి harvestedకోత
from the solarసౌర cellసెల్.
34
132617
2931
అదే విధంగా సౌర ఘటం నుండి
అందే శక్తి కూడా మారుతుంది.
02:28
This meansఅంటే we have
a principalప్రిన్సిపాల్ mechanismవిధానం in placeస్థానం
35
136579
3509
దీని అర్ధం మన వద్ద కాంతి నుండి మరియు
సౌర ఘటానికి సమాచారం
02:32
to receiveఅందుకుంటారు informationసమాచారం from the lightకాంతి
and by the solarసౌర cellసెల్,
36
140112
6110
అందుకోవటానికి ప్రధానమైన విధానం ఉన్నది,
02:38
because the fluctuationsఒడిదుడుకులు
of the energyశక్తి harvestedకోత
37
146246
2775
ఎందుకంటే అందే శక్తిలో హెచ్చుతగ్గులకు
02:41
correspondఅనుగుణంగా to the dataసమాచారం transmittedప్రసారం.
38
149045
2118
అనుగుణంగా డేటా బదిలీ ఉంటుంది.
02:43
Of courseకోర్సు the questionప్రశ్న is:
39
151934
2126
నిస్సందేహంగా ప్రశ్న ఏమిటంటే:
02:46
can we receiveఅందుకుంటారు very fastఫాస్ట్ and subtleసూక్ష్మ
changesమార్పులు of the brightnessప్రకాశం,
40
154084
4160
మనము చాలా వేగంగా మరియు కాంతిలో కలిగే
సున్నితమైన మార్పులను
02:50
suchఇటువంటి as the onesవాటిని transmittedప్రసారం
by our LED lightsలైట్లు?
41
158268
3810
అంటే మన LED లైట్లు వ్యాప్తి చేసే
వంటివి అందుకోగలమా?
02:54
And the answerసమాధానం to that is yes, we can.
42
162641
3504
మరియు దాని జవాబు అవును, మనం చేయగలం.
02:58
We have shownచూపిన in the labల్యాబ్
43
166637
1779
మనము ఒక ప్రామాణికమైన ఆఫ్-ది-షెల్ఫ్
03:00
that we can receiveఅందుకుంటారు up to 50
megabytesమెగాబైట్స్ perపర్ secondరెండవ
44
168440
3482
సౌర ఘటం నుండి సెకనుకు 50 మెగాబైట్ల వరకు
03:03
from a standardప్రామాణిక, off-the-shelfఆఫ్-ది-షెల్ఫ్ solarసౌర cellసెల్.
45
171946
2435
అందుకోవచ్చు అని ప్రయోగశాలలో చూపాము.
03:06
And this is fasterవేగంగా than mostఅత్యంత
broadbandబ్రాడ్బ్యాండ్ connectionsకనెక్షన్లు these daysరోజులు.
46
174921
3627
మరియు ఈ రోజుల్లో చాలా బ్రాడ్బాండ్
కనెక్షన్ల కంటే వేగంగా ఉంది.
03:11
Now let me showషో you in practiceఆచరణలో.
47
179437
3310
ఇప్పుడు నన్ను మీకు ఆచరణలో
చూపించడానికి వీలు కల్పించండి.
03:17
In this boxబాక్స్ is a standardప్రామాణిక,
off-the-shelfఆఫ్-ది-షెల్ఫ్ LED lampదీపం.
48
185095
4388
ఈ పెట్టె లో ఒక ప్రామాణికమైన,
ఆఫ్-ది-షెల్ఫ్ LED దీపం ఉంది.
03:23
This is a standardప్రామాణిక,
off-the-shelfఆఫ్-ది-షెల్ఫ్ solarసౌర cellసెల్;
49
191193
2575
ఇది ఒక ప్రామాణికమైన
ఆఫ్-ది-షెల్ఫ్ సౌర ఘటము;
03:25
it is connectedకనెక్ట్ to the laptopల్యాప్టాప్.
50
193792
2183
ఇది లాప్టాప్ కు అనుసంధానించబడింది.
03:28
And alsoకూడా we have an instrumentవాయిద్యం here
51
196949
2320
మరియు మన వద్ద సౌర ఘటం నుండి
03:31
to visualizeఆలోచించడం the energyశక్తి
we harvestపంట from the solarసౌర cellసెల్.
52
199293
3778
అందే శక్తి చూసేందుకు
ఇక్కడ ఒక పరికరము ఉంది.
03:35
And this instrumentవాయిద్యం showsప్రదర్శనలు
something at the momentక్షణం.
53
203095
2798
మరియు ఈ పరికరం
ఈ సమయంలో ఏదో చూపిస్తోంది.
03:37
This is because the solarసౌర cellసెల్ alreadyఇప్పటికే
harvestsసాగు lightకాంతి from the ambientపరిసర lightకాంతి.
54
205917
4281
ఎందుకంటే సౌర ఘటం ఇప్పటికే యాంబియంట్
కాంతి నుండి వెలుతురు తీసుకొని ఉంది.
03:43
Now what I would like to do first
is switchస్విచ్ on the lightకాంతి,
55
211102
2840
ఇప్పుడు మొదట ఏమి చేద్దామని
అనుకున్నది లైట్ స్విచ్ ఆన్ చేయడం.
03:45
and I'll simplyకేవలం, only switchస్విచ్ on the lightకాంతి,
56
213966
2106
మరియు నేను కేవలం
లైట్ స్విచ్ ఆన్ చేస్తాను,
03:48
for a momentక్షణం,
57
216096
2108
ఒక క్షణం,
03:50
and what you'llమీరు చేస్తాము noticeనోటీసు is that
the instrumentవాయిద్యం jumpsహెచ్చుతగ్గుల to the right.
58
218228
3994
మరియు మీరు ఆ పరికరము కుడి
వైపుకు దుమికినట్లుగా గమనిస్తారు.
03:54
So the solarసౌర cellసెల్, for a momentక్షణం,
59
222904
1690
కనుక సౌర ఘటం, ఒక క్షణం,
03:56
is harvestingకోతకు energyశక్తి
from this artificialకృత్రిమ lightకాంతి sourceమూలం.
60
224618
3522
ఈ కృత్రిమ కాంతి మూలం
నుండి శక్తిని అందుకుంటుంది.
04:00
If I turnమలుపు it off, we see it dropsచుక్కల.
61
228540
3278
నేను ఇది ఆపివేస్తే, ఇది పడిపోవడం చూస్తాము.
04:03
I turnమలుపు it on ...
62
231842
1183
నేను దానిని ఆన్ చేస్తే.
04:05
So we harvestపంట energyశక్తి with the solarసౌర cellసెల్.
63
233049
2719
కాబట్టి మనము సౌర ఘటం
నుండి శక్తిని అందుకుంటాము.
04:08
But nextతరువాత I would like to activateయాక్టివేట్
the streamingస్ట్రీమింగ్ of the videoవీడియో.
64
236586
5323
కానీ తరువాత వీడియోని ప్రసారం చేయడానికి
ప్రేరేపిద్దామని అనుకుంటున్నాను.
04:15
And I've doneపూర్తి this
by pressingనొక్కడం this buttonబటన్.
65
243418
2324
మరియు నేను ఇది ఒక బటన్
నొక్కడం ద్వారా చేశాను.
04:17
So now this LED lampదీపం here
is streamingస్ట్రీమింగ్ a videoవీడియో
66
245766
4723
కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ LED
దీపం చాలా సూక్ష్మ విధంగా
04:22
by changingమారుతున్న the brightnessప్రకాశం of the LED
in a very subtleసూక్ష్మ way,
67
250513
4132
LED ప్రకాశం మార్చడం ద్వారా
ఒక వీడియోని ప్రసారం చేస్తోంది,
04:26
and in a way that you can't
recognizeగుర్తించని with your eyeకంటి,
68
254669
2498
మరియు మీరు ఒక రకంగా
మీ కన్నుతో గుర్తించలేరు,
04:29
because the changesమార్పులు
are too fastఫాస్ట్ to recognizeగుర్తించని.
69
257191
3256
ఎందుకంటే మార్పులు గుర్తించ తగ్గ
వేగం కన్నాఎక్కువ ఉండడం.
04:33
But in orderఆర్డర్ to proveరుజువు the pointపాయింట్,
70
261384
2399
కానీ ఈ విషయాన్ని నిర్ధారించటానికి,
04:35
I can blockబ్లాక్ the lightకాంతి of the solarసౌర cellసెల్.
71
263807
3145
నేను సౌర కణాల కాంతిని నిరోధించగలను.
04:40
So first you noticeనోటీసు
the energyశక్తి harvestingకోతకు dropsచుక్కల
72
268087
3223
కాబట్టి ముందుగా మీరు శక్తి
అందటం తగ్గటం గమనిస్తారు
04:43
and the videoవీడియో stopsఆగారు as well.
73
271334
1692
మరియు వీడియో కూడా ఆగుతుంది.
04:45
If I removeతొలగించడానికి the blockageఅడ్డుపడటం,
the videoవీడియో will restartపునఃప్రారంభమైన.
74
273050
3656
నేను ఈ ప్రతిష్టంభన తొలగిస్తే, వీడియో
పునఃప్రారంభించబడుతుంది.
04:49
(Applauseప్రశంసలను)
75
277357
6229
(చప్పట్లు)
04:55
And I can repeatరిపీట్ that.
76
283610
2333
మరియు నేను దాన్ని తిరిగి చేయగలను.
04:57
So we stop the transmissionప్రసార of the videoవీడియో
and energyశక్తి harvestingకోతకు stopsఆగారు as well.
77
285967
5251
కాబట్టి మనము వీడియో ప్రసార ఆపితే
శక్తి అందటం కూడా అలాగే ఆగుతుంది.
05:03
So that is to showషో that the solarసౌర cellసెల్
actsచర్యలు as a receiverరిసీవర్.
78
291242
4408
కాబట్టి ఆ సౌర ఘటం ఒక రిసీవర్ గా
పనిచేస్తుందని చూపుతోంది.
05:08
But now imagineఊహించే that this LED lampదీపం
is a streetవీధి lightకాంతి, and there's fogపొగమంచు.
79
296079
5384
కానీ ఇప్పుడు ఈ LED దీపం ఒక వీధి కాంతి
మరియు అక్కడ మంచు ఉంది అని ఊహించండి.
05:14
And so I want to simulateచైతన్య fogపొగమంచు,
80
302106
2303
ఆపై నేను పొగమంచును చైతన్య
పరచాలనుకుంటున్నాను,
05:16
and that's why I broughtతీసుకువచ్చారు
a handkerchiefరుమాలు with me.
81
304433
2743
అందుకే నేను నాతో ఒక రుమాలు తెచ్చాను
05:19
(Laughterనవ్వు)
82
307200
1432
(నవ్వులు)
05:20
And let me put the handkerchiefరుమాలు
over the solarసౌర cellసెల్.
83
308656
3960
మరియు నన్ను సౌర కణముపై
ఒక చేతి రుమాలు పెట్టనివ్వండి.
05:25
First you noticeనోటీసు
84
313905
1628
ముందుగా అనుకున్నట్టుగా
05:27
the energyశక్తి harvestedకోత dropsచుక్కల, as expectedఅంచనా,
85
315557
4197
అందుకున్న శక్తి తగ్గటం, కానీ విడియో
ప్రసారం వస్తూ ఉండడం
05:31
but now the videoవీడియో still continuesకొనసాగుతుంది.
86
319778
2578
మీరు ముందు చూస్తారు.
05:34
This meansఅంటే, despiteఉన్నప్పటికీ the blockageఅడ్డుపడటం,
87
322769
2619
దీని అర్థం, అవరోధం ఉన్నప్పట్టికీ,
05:37
there's sufficientతగిన lightకాంతి comingవచ్చే throughద్వారా
the handkerchiefరుమాలు to the solarసౌర cellసెల్,
88
325412
3881
సరిపడినంత కాంతి చేతి రుమాలు ద్వారా
సౌర కణానికి ప్రసారమవుతోంది,
05:41
so that the solarసౌర cellసెల్ is ableసామర్థ్యం to decodeడీకోడ్
and streamస్ట్రీమ్ that informationసమాచారం,
89
329317
5515
కాబట్టి సౌర ఘటం, ఈ సందర్భంలో,
ఒక అధిక నిర్వచనం వీడియోని
05:46
in this caseకేసు, a high-definitionహైడెఫినిషన్ videoవీడియో.
90
334856
2604
క్రోడీకరించి సమాచారం
ప్రసారం చేయగలుగుతోంది.
05:51
What's really importantముఖ్యమైన here is that
a solarసౌర cellసెల్ has becomeమారింది a receiverరిసీవర్
91
339040
5563
ఇక్కడ నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే
ఒక సౌర ఘటం కాంతిలో కోడీకరించిన
05:56
for high-speedఅతి వేగం wirelessవైర్లెస్ signalsసిగ్నల్స్
encodedసంకేతంగా in lightకాంతి,
92
344627
3815
బాగా వేగవంతమైన వైర్లెస్ సంకేతాలు
అందుకోవటానికి ఒక రిసీవర్ గా మారింది,
06:00
while it maintainsనిర్వహిస్తుంది its primaryప్రాథమిక functionఫంక్షన్
as an energy-harvestingశక్తి కోతల deviceపరికరం.
93
348466
4816
ఐతే ఇది శక్తిని గ్రహించే పరికరముగా
తన ప్రాథమిక విధి నిర్వహిస్తోంది.
06:05
That's why it is possibleసాధ్యం
94
353872
2419
అందుకే ప్రస్తుతమున్న సౌర కణాలను
06:08
to use existingఇప్పటికే solarసౌర cellsకణాలు
on the roofపైకప్పు of a hutగుడిసెలో
95
356315
3857
ఒక గుడిసె పైకప్పు పై ఉంచితే
అది బ్రాడ్బాండ్ రిసీవర్ గా
06:12
to actచట్టం as a broadbandబ్రాడ్బ్యాండ్ receiverరిసీవర్
96
360196
2493
దగ్గరలో ఉన్నఒక లేజర్ స్టేషన్ నుంచో
06:14
from a laserలేజర్ stationస్టేషన్ on a closeClose by hillకొండ,
or indeedనిజానికి, lampదీపం postపోస్ట్.
97
362713
4376
లేక నిజంగా దీపపు స్తంభము
లాగానో పని చేస్తుంది.
06:19
And It really doesn't matterవిషయం
where the beamబీమ్ hitsహిట్స్ the solarసౌర cellసెల్.
98
367605
3695
మరియు పుంజం సౌర ఘటాన్ని ఎక్కడ తాకుతుంది
అన్న్దది అంత ముఖ్యమైనది కాదు.
06:23
And the sameఅదే is trueనిజమైన
99
371647
1178
మరియు అదే నిజము
06:24
for translucentఅపారదర్శక solarసౌర cellsకణాలు
integratedఇంటిగ్రేటెడ్ into windowsవిండోస్,
100
372849
3793
విండోస్ లోకి విలీనం అయ్యే
అపారదర్శక సౌర కణాలు,
06:28
solarసౌర cellsకణాలు integratedఇంటిగ్రేటెడ్
into streetవీధి furnitureఫర్నిచర్,
101
376666
3532
వీధి ఫర్నిచర్ లో సోలార్
సెల్స్ సంకలనము
06:32
or indeedనిజానికి, solarసౌర cellsకణాలు integratedఇంటిగ్రేటెడ్
into these billionsబిలియన్ల of devicesపరికరాల
102
380222
4543
లేదా నిజానికి, సోలార్ సెల్స్ ఈ లక్షలాది
పరికరాలలో విలీనం కావడం
06:36
that will formరూపం the Internetఇంటర్నెట్ of Things.
103
384789
2076
వలన Internet of Things రూపం వస్తుంది.
06:38
Because simplyకేవలం,
104
386889
1158
కేవలం ఎందుకంటే,
06:40
we don't want to chargeవసూలు
these devicesపరికరాల regularlyఎప్పటికప్పుడు,
105
388071
2491
మేము క్రమం తప్పకుండా ఈ పరికరాలు
చార్జ్ చేయకూడదని,
06:42
or worseఅధ్వాన్నంగా, replaceభర్తీ the batteriesబ్యాటరీలు
everyప్రతి fewకొన్ని monthsనెలల.
106
390586
2975
పైపెచ్చు, కొన్ని నెలల తర్వాత
బ్యాటరీలు మార్చాలి.
06:46
As I said to you,
107
394418
1730
నేను మీకు చెప్పినట్లుగా,
06:48
this is the first time
I've shownచూపిన this in publicప్రజా.
108
396172
2318
నేను దీన్ని బహిరంగంగా
మొదటి సారి చూపిస్తున్నాను.
06:50
It's very much a labల్యాబ్ demonstrationప్రదర్శన,
109
398514
2055
ఇది చాలా వరకు ఒక ప్రయోగశాల ప్రదర్శన,
06:52
a prototypeనమూనా.
110
400593
1203
ఒక నమూనా.
06:54
But my teamజట్టు and I are confidentనమ్మకంగా
that we can take this to marketమార్కెట్
111
402276
3294
కానీ నేను మరియు నా జట్టు, దీన్ని
మార్కెట్ లోకి వచ్చే రెండు నుంచి మూడు
06:57
withinలోపల the nextతరువాత two to threeమూడు yearsసంవత్సరాల.
112
405594
1991
ఏళ్ళలో తీసుకువెళ్ళగలమని
నమ్మకంగా ఉన్నాము
07:00
And we hopeఆశిస్తున్నాము we will be ableసామర్థ్యం to contributeదోహదం
to closingముగింపు the digitalడిజిటల్ divideవిభజన,
113
408251
5293
మరియు మేము డిజిటల్ విభజన తగ్గించడానికి
దోహదం చేయగలమని ఆశిస్తున్నాము,
07:05
and alsoకూడా contributeదోహదం
114
413568
1198
మరియు ఈ బిలియన్ల
07:06
to connectingకనెక్ట్ all these billionsబిలియన్ల
of devicesపరికరాల to the Internetఇంటర్నెట్.
115
414790
2945
పరికరాలు అంతర్జాలంలో అనుసంధానం
చేయడానికి దోహదపడుతున్నాము.
07:10
And all of this withoutలేకుండా causingదీనివల్ల
116
418370
1525
మరియు ఇవి అన్నీ కూడా
07:11
a massiveభారీ explosionపేలుడు
of energyశక్తి consumptionవినియోగం --
117
419919
2452
ఒక భారీగా శక్తి వినియోగం
యొక్క విస్ఫోటము లేకుండా --
07:14
because of the solarసౌర cellsకణాలు,
quiteచాలా the oppositeవ్యతిరేక.
118
422395
2222
సౌర కణాల వలన ఇది
విరుధ్ధంగా జరుగుతోంది.
07:16
Thank you.
119
424641
1153
ధన్యవాదములు.
07:17
(Applauseప్రశంసలను)
120
425818
5182
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Harald Haas - Communications technology innovator
Harald Haas is the pioneer behind a new technology that can communicate as well as illuminate.

Why you should listen

Imagine using your car headlights to transmit data ... or surfing the web safely on a plane, tethered only by a line of sight. Harald Haas is working on it. He currently holds the Chair of Mobile Communications at the University of Edinburgh, and is co-founder and Chief Scientific Officer of pureLiFi Ltd as well as the Director of the LiFi Research and Development Center at the University of Edinburgh. His main research interests are in optical wireless communications, hybrid optical wireless and RF communications, spatial modulation, and interference coordination in wireless networks.

Haas has long been studying ways to communicate electronic data signals, designing modulation techniques that pack more data onto existing networks. But his latest work leaps beyond wires and radio waves to transmit data via an LED bulb that glows and darkens faster than the human eye can see. His group published the first proof-of-concept results demonstrating that it is possible to to turn commercially available light emitting diode (LED) light bulbs into broadband wireless transmission systems. 

"It should be so cheap that it's everywhere," he says. "Using the visible light spectrum, which comes for free, you can piggy-back existing wireless services on the back of lighting equipment."

More profile about the speaker
Harald Haas | Speaker | TED.com