ABOUT THE SPEAKER
Achenyo Idachaba - Green entrepreneur
Achenyo Idachaba is the head of MitiMeth, a Nigeria-based company that makes handicrafts from aquatic weeds and other agro-waste.

Why you should listen

In 2009, Achenyo Idachaba bid her corporate career in the United States goodbye and relocated to Nigeria to start a new chapter as a social entrepreneur. She founded Greennovative Chain, which provided research and advocacy services in climate change mitigation, and later founded MitiMeth, a for-profit social enterprise based in Ibadan, Nigeria, which she considers a tangible expression of her research advice.

MitiMeth creates eco-friendly handicrafts like home décor and personal accessories from weeds prevalent on Nigeria’s waterways. The company also conducts training workshops for locals on river handicraft product development.

More profile about the speaker
Achenyo Idachaba | Speaker | TED.com
TEDWomen 2015

Achenyo Idachaba: How I turned a deadly plant into a thriving business

అచేన్యో ఈదచబ: ఒక కలుపు మొక్కను వృద్ధి చెందే వ్యాపారంగా ఎలా మార్చాను

Filmed:
1,836,174 views

Water Hyacinth హానిచేయని, ఒక పూల చెట్టుగా కనిపించవచ్చు -- కాని నిజానికి అది ఒక కలుపు మొక్క, నది ప్రవాహాన్ని అడ్డుకొని, రవాణాని తగ్గించి, బడికి వెళ్ళే పిల్లలల్నుంచి జనాల బ్రతుకుతెరువుల్ని అస్తవ్యస్తం చేసే మొక్క.ఈ శాపాన్ని, పర్యావరణ వ్యాపారవేత్త, అచేన్యో ఈదచబ, వ్యాపార అవకాశంగా మలిచారు. కలుపు మొక్కల్ని వ్యాపార అద్బుతంగా ఎలా మలిచారో చూడండి.
- Green entrepreneur
Achenyo Idachaba is the head of MitiMeth, a Nigeria-based company that makes handicrafts from aquatic weeds and other agro-waste. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
Welcomeస్వాగతం to Bayekuబాయెకు,
0
880
2216
బయేకు కు స్వాగతం
00:15
a riverineరివర్ లైన్ communityసంఘం in Ikoroduఇకోరోడు, Lagosలాగోస్ --
1
3120
3376
లాగోస్ లోని ఈకొరొదుకు చెందిన
నది పరివాహక సంఘం
00:18
a vividచిత్రమైన representationప్రాతినిథ్యం of severalఅనేక
riverineరివర్ లైన్ communitiesకమ్యూనిటీలు acrossఅంతటా Nigeriaనైజీరియా,
2
6520
6376
నైజీరియా లోని వైవిధ్యమైన సంఘాల్లో ఒకటి
00:24
communitiesకమ్యూనిటీలు whoseదీని waterwaysజల
have been infestedసోకిన
3
12920
3976
ఈ సంఘాల్లోని నది యొక్క నీరు
00:28
by an invasiveవెజిటేరియన్ aquaticజల weedకలుపు;
4
16920
2856
కలుపు మొక్కలతో కలుషితం అయ్యాయి
00:31
communitiesకమ్యూనిటీలు where economicఆర్ధిక livelihoodsజీవనాధారం
have been hamperedఉన్నప్పటికీ:
5
19800
5256
ఈ సంఘాల్లో ఆర్థిక బ్రతుకుదెరువు -
చేపలు పట్టటం
00:37
fishingఫిషింగ్, marineసముద్ర transportationరవాణా
6
25080
3216
నీటి మీది సరుకుల రవాణా, వ్యాపారం
కలుపు మొక్కల
00:40
and tradingట్రేడింగ్;
7
28320
1256
వలన దెబ్బతిన్నాయి
00:41
communitiesకమ్యూనిటీలు where fishచేపలు yieldsదిగుబడి
have diminishedతగ్గించాయి;
8
29600
4176
ఈ నదుల్లో చేపల సంఖ్య తగ్గాయి
00:45
communitiesకమ్యూనిటీలు where schoolchildrenస్కూలు పిల్లలు
are unableచేయలేక to go to schoolపాఠశాల
9
33800
4616
ఈ సంఘాల్లో బడికి వెళ్ళే
పిల్లలు కొన్ని రోజులు వారాలపాటు
00:50
for daysరోజులు, sometimesకొన్నిసార్లు weeksవారాలు, on endముగింపు.
10
38440
4296
బడికి వెళ్ళలేక పోయేవారు
00:54
Who would have thought that this plantమొక్క
11
42760
2856
గుండ్రటి ఆకులూ, ఉబ్బిన కాడా, నీలి పూలు
00:57
with roundరౌండ్ leavesఆకులు, inflatedఅనుకోకుండానే stemsకాండం,
and showyషోకు, lavenderలావెండర్ flowersపూలు
12
45640
6736
కలిగిన ఈ మొక్క ఇంత
01:04
would causeకారణం suchఇటువంటి havocహల్
in these communitiesకమ్యూనిటీలు.
13
52400
3776
వినాశనాన్ని సృష్టిస్తుందని
01:08
The plantమొక్క is knownతెలిసిన as waterనీటి hyacinthడెక్క
14
56200
2776
దీనిని "Water Hyacinth"
(సువాసన గల చెట్టుగా) పిలుస్తాం
01:11
and its botanicalబొటానికల్ nameపేరు,
Eichhorniaఎయిరో హార్నియా crassipesక్రాస్సిప్స్.
15
59000
3296
దీని శాస్త్రీయ నామము
Eichhornia crassipes.
01:14
Interestinglyఆసక్తికరంగా, in Nigeriaనైజీరియా,
the plantమొక్క is alsoకూడా knownతెలిసిన by other namesపేర్లు,
16
62320
4536
ఆసక్తికరంగా ఈ మొక్కను రకరకాల
పేర్లతో పిలుస్తారు
01:18
namesపేర్లు associatedసంబంధం with historicalచారిత్రక eventsఈవెంట్స్,
17
66880
2856
చరిత్ర సంబందమైన పేర్లు,
01:21
as well as mythsపురాణాలు.
18
69760
1896
మరియు పురాణాల సంబందమైనవి
01:23
In some placesస్థలాలు,
the plantమొక్క is calledఅని Babangidaబాంగాయిడా.
19
71680
4096
కొన్ని చోట్ల ఈ మొక్కని
బబంగిడ అని వ్యవహరిస్తారు
01:27
When you hearవిను Babangidaబాంగాయిడా, you rememberగుర్తు
the militaryసైనిక and militaryసైనిక coupscoups.
20
75800
5136
బబంగిడ అని పిలిచే చోట్ల మిలిటరీ
ఇంకా తిరుగుబాట్లు,
01:32
And you think: fearభయం, restraintనిగ్రహం.
21
80960
3336
భయం, అణిచివేత గుర్తుకువస్తాయి
01:36
In partsభాగాలు of Nigeriaనైజీరియా in the Nigerఅజర్ Deltaడెల్టా,
the plantమొక్క is alsoకూడా knownతెలిసిన as Abiolaఅకోలా.
22
84320
5376
నైజీరియాలో నైజర్ డెల్టా ప్రాంతాల్లో దీన్ని
ఆబిఒల (Abiola) అని పిలుస్తారు
01:41
When you hearవిను Abiolaఅకోలా,
you rememberగుర్తు annulledరద్దుపరచాయి electionsఎన్నికల్లో
23
89720
4416
Abiola - రద్దుచేయబడ్డ
ఎన్నికలను గుర్తుకుతెస్తుంది
01:46
and you think: dashedదూసుకెళ్లింది hopesఆశలు.
24
94160
2616
మరుగుపడ్డ విశ్వాసాన్నిగుర్తుకుతెస్తుంది
01:48
In the southwesternనైరుతి partభాగం of Nigeriaనైజీరియా,
25
96800
2536
నైజీరియా యొక్క నైరుతి ప్రాంతాల్లో
01:51
the plantమొక్క is knownతెలిసిన as Gbe'borunGbe' borun.
26
99360
2216
దీనిని Gbe'borun అని పిలుస్తారు
01:53
Gbe'borunGbe' borun is a Yorubaయోరుబా phraseసరిపోలే
27
101600
1776
అది యోరుబా పదం
01:55
whichఇది translatesఅనువాదం to "gossipగాసిప్,"
or "talebearerతలేబేరర్."
28
103400
3976
దాని అర్ధం "పుకారు" లేదా కధావాహకుడు
01:59
When you think of gossipగాసిప్, you think:
rapidవేగవంతమైన reproductionపునరుత్పత్తి, destructionవిధ్వంసం.
29
107400
5816
పుకారు అని వినగానే త్వరిత పునరుత్పత్తి
మరియు విధ్వంసం స్పురిస్తాయి
02:05
And in the Igala-speakingఇజాల-మాట్లాడే partభాగం of Nigeriaనైజీరియా,
30
113240
2536
ఇగల భాష మాట్లాడే ప్రదేశాల్లో
02:07
the plantమొక్క is knownతెలిసిన as A Kp'iyeకెపి ' ఇయె Kp'omaKp' ోమ,
31
115800
2856
దీనిని A Kp'iye Kp'oma అని పిలుస్తారు
02:10
And when you hearవిను that,
you think of deathమరణం.
32
118680
2696
దానిని వింటే మృత్యువు గుర్తుకువస్తుంది
02:13
It literallyఅక్షరాలా translatesఅనువాదం
to "deathమరణం to motherతల్లి and childపిల్లల."
33
121400
4856
ఆ పదం యొక్క అర్ధం,
"తల్లికి పిల్లకు మృత్యువు" అని
02:18
I personallyవ్యక్తిగతంగా had my encounterఎన్కౌంటర్
with this plantమొక్క in the yearసంవత్సరం 2009.
34
126280
4856
నేను స్వయంగా దీనిని 2009 లో ఎదుర్కున్నాను
02:23
It was shortlyకొద్దిసేపటి క్రితం after I had relocatedవెళ్లింది
from the US to Nigeriaనైజీరియా.
35
131160
5736
ఆ సమయంలో నేను US నుంచి నైజీరియాకి
వచ్చి ఉన్న రోజులు
02:28
I'd quitవిడిచి my jobఉద్యోగం in corporateకార్పొరేట్ Americaఅమెరికా
36
136920
2536
నా కార్పొరేట్ ఉద్యోగానికి
రాజీనామా చేసి
02:31
and decidedనిర్ణయించుకుంది to take
this bigపెద్ద leapలీపు of faithవిశ్వాసం,
37
139480
3176
దీని దిశగా నమ్మకంతో అడుగులు వేయనారంభించాను
02:34
a leapలీపు of faithవిశ్వాసం that cameవచ్చింది
out of a deepలోతైన senseభావం of convictionనమ్మకాన్ని
38
142680
3496
అది నైజీరియాలో స్థిరాభివృద్ధి
02:38
that there was a lot of work
to do in Nigeriaనైజీరియా
39
146200
2136
చేయాల్సినది చాలా ఉంది అనే నమ్మకంతో
02:40
in the areaప్రాంతం of sustainableస్థిరమైన developmentఅభివృద్ధి.
40
148360
2456
కూడిన బలమైన నిర్ణయం
02:42
And so here I was in the yearసంవత్సరం 2009,
41
150840
2976
అలా 2009 చివరలో నైజీరియాకి
02:45
actuallyనిజానికి, at the endముగింపు of 2009,
42
153840
2136
తిరిగి వచ్చాను
02:48
in Lagosలాగోస్ on the Thirdమూడో Mainlandఅడుగుపెట్టిన Bridgeవంతెన.
43
156000
3016
లాగోస్ లో మూడవ వంతెనపై ఉన్నప్పుడు
02:51
And I lookedచూసారు to my left
and saw this very arrestingఅరెస్టు imageచిత్రం.
44
159040
4656
నా ఎడమ పక్కన చూడగా
ఈ వక్కాణించే దృశ్యం అగుపడింది
02:55
It was an imageచిత్రం of fishingఫిషింగ్ boatsపడవలు
45
163720
1776
అది జాలర్ల పడవ
02:57
that had been hemmedబంధింపబడింది in
by denseదట్టమైన matsనట్స్ of waterనీటి hyacinthడెక్క.
46
165520
5736
కలుపు మొక్కల వలన కదలికలు
ఆగిపోయిన పడవ
03:03
And I was really painedబాధ by what I saw
47
171280
2376
అది నన్ను కలచివేసింది
03:05
because I thought to myselfనాకు,
48
173680
1496
నేననుకున్నాను
03:07
"These poorపేద fisherfolkచేపల,
49
175200
1856
"ఈ పేద జాలర్లు
03:09
how are they going
to go about theirవారి dailyరోజువారీ activitiesకార్యకలాపాలు
50
177080
4856
ఈ అడ్డంకిని ఎలా
03:13
with these restrictionsఆంక్షలు."
51
181960
2096
అధిగమించగలరొ?" అని
03:16
And then I thought,
"There's got to be a better way."
52
184080
3056
దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఉండే
తీరుతుందని ఆలోచించాను
03:19
A win-winవిజయం-విజయం solutionపరిష్కారం wherebyతద్వారా
the environmentవాతావరణంలో is takenతీసుకున్న careసంరక్షణ of
53
187160
5016
ఒక సర్వ ప్రయోజనకరమైన సమాధానం
03:24
by the weedsకలుపు beingఉండటం clearedక్లియర్ out of the way
54
192200
2376
ఈ కలుపుని తొలగించడం వల్ల, పర్యావరణం
03:26
and then this beingఉండటం turnedమారిన
into an economicఆర్ధిక benefitప్రయోజనం
55
194600
3136
దాని ద్వారా కలుపు మొక్కలవల్ల బాగా
03:29
for the communitiesకమ్యూనిటీలు
whoseదీని livesజీవితాలను are impactedఐడియా the mostఅత్యంత
56
197760
2816
దెబ్బతిన్న కుటుంబాలకు
03:32
by the infestationముట్టడి of the weedకలుపు.
57
200600
1760
ఆర్ధిక ప్రయోజనాలు చేకూరటం
03:35
That, I would say, was my sparkస్పార్క్ momentక్షణం.
58
203160
3576
ఆ క్షణం చాలా ప్రసస్థమైనది
03:38
And so I did furtherమరింత researchపరిశోధన
to find out more
59
206760
3456
అలా దీని మీద పరిశోధనలు
03:42
about the beneficialప్రయోజనకరంగా usesఉపయోగాలు of this weedకలుపు.
60
210240
2936
మొదలుపెట్టి, కలుపువల్ల ప్రయోజనాల్ని
తెలుసుకున్నాను
03:45
Out of the severalఅనేక,
one struckపరుగులు me the mostఅత్యంత.
61
213200
3416
చాలా ప్రయోజనాల్లోంచి
03:48
It was the use of the plantమొక్క
for handicraftsహస్త.
62
216640
3096
చేనేత పనులకు ఈ మొక్కని
వినియోగించడం
03:51
And I thought, "What a great ideaఆలోచన."
63
219760
2336
"ఎంత అధ్బుతమైన ఆలోచన" అనుకున్నా
03:54
Personallyవ్యక్తిగతంగా, I love handicraftsహస్త,
64
222120
2376
స్వతహాగా, నాకు చేనేత పనులంటే చాలా ఇష్టం
03:56
especiallyముఖ్యంగా handicraftsహస్త
that are wovenఉలెన్ around a storyకథ.
65
224520
4656
ఆ చేనేత పనుల చుట్టూ ఒక కధ
ఉంటే మరింకాను
04:01
And so I thought, "This could be
easilyసులభంగా deployedమోహరించిన withinలోపల the communitiesకమ్యూనిటీలు
66
229200
4616
"ఈ ఆలోచనను ఈ సంఘాల్లో పెద్దగా
సాంకేతిక జ్ఞానం లేకుండా సులువుగా
04:05
withoutలేకుండా the requirementఅవసరం
of technicalసాంకేతిక skillsనైపుణ్యాలు."
67
233840
3536
ప్రవేశపెట్టచ్చు"అని ఆలోచించాను
04:09
And I thought to myselfనాకు,
"Threeమూడు simpleసాధారణ stepsదశలను to a megaమెగా solutionపరిష్కారం."
68
237400
4640
మూడు సరళమైన పద్ధతుల్లో ఈ సమస్యను
పరిష్కరించాలనుకున్నాను
04:15
First stepఅడుగు: Get out into the waterwaysజల
and harvestపంట the waterనీటి hyacinthడెక్క.
69
243040
5096
మొదటగా నీటిలోంచి కలుపు వెలికితీత
04:20
That way, you createసృష్టించడానికి accessయాక్సెస్.
70
248160
2296
దానితో మార్గం సుగమమవుతుంది
04:22
Secondlyరెండవది, you dryపొడి
the waterనీటి hyacinthడెక్క stemsకాండం.
71
250480
4576
రెండవది కలుపును ఎండబెట్టుట
04:27
And thirdlyమూడోది, you weaveనేత
the waterనీటి hyacinthడెక్క into productsఉత్పత్తులు.
72
255080
5415
మూడవది ఆ ఎండిన కలుపు కాడలతో కుట్టుట
04:32
The thirdమూడో stepఅడుగు was a challengeఛాలెంజ్.
73
260519
2377
మూడవది క్లిష్టమైనది
04:34
See, I'm a computerకంప్యూటర్ scientistశాస్త్రవేత్త
by backgroundనేపథ్య
74
262920
2696
నేను కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్తను
04:37
and not someoneఎవరైనా in the creativeసృజనాత్మక artsకళలు.
75
265640
2656
సృజనాత్మక కళలు నాకు కొత్త
04:40
And so I beganప్రారంభమైంది my questతపన
76
268320
1696
అలా కుట్టుపని అందులోని మెళుకువలు
04:42
to find out how I can learnతెలుసుకోవడానికి how to weaveనేత.
77
270040
2936
నేర్చుకొనే పని మొదలు పెట్టాను
04:45
And this questతపన tookపట్టింది me
to a communityసంఘం in Ibadanఇబాదన్, where I livedనివసించారు,
78
273000
4136
ఈ ప్రయత్నం నన్ను నేనుండే ఈబదన్
అనే ప్రాంతంలోని సాబో
04:49
calledఅని Saboసబో.
79
277160
1416
సంఘంని తెలుసుకొనేలా
చేసింది
04:50
Saboసబో translatesఅనువాదం to "strangers'దంపతుల quartersక్వార్టర్స్."
80
278600
2856
సాబో అనగా 'అపరిచితుల నివాసం'
04:53
And the communityసంఘం is
predominantlyప్రధానంగా madeతయారు up of people
81
281480
3016
ఆ సంఘంలో అధికులు ఉత్తర నైజీరియా
04:56
from the northernఉత్తర partభాగం of the countryదేశంలో.
82
284520
1976
ప్రాంతానికి చెందినవారు
04:58
So I literallyఅక్షరాలా tookపట్టింది
my driedఎండిన weedsకలుపు in handచేతి,
83
286520
2936
అలా ఎండిన కలుపు కాడల్ని చేతపట్టుకొని
05:01
there were severalఅనేక more of them,
84
289480
1576
ఇంకా చాలా ఉన్నాయి
05:03
and wentవెళ్లిన knockingతడుతూ from doorతలుపు to doorతలుపు
to find out who could teachనేర్పిన me
85
291080
3336
ఇంటింటికి నాకు ఈ కుట్టు విద్య
- కాడల్ని తాడుగా మార్చే విద్యని
05:06
how to weaveనేత these
waterనీటి hyacinthడెక్క stemsకాండం into ropesతాళ్లు.
86
294440
4416
ఎవరు నేర్పుతారో అని తిరిగాను
05:10
And I was directedదర్శకత్వం
to the shedషెడ్ of Malamమాల్యాకు Yahayaయహయ.
87
298880
3120
అలా నాకు మలం యహాయ గురించి తెలిసింది
05:14
The problemసమస్య, thoughఅయితే,
is that Malamమాల్యాకు Yahayaయహయ doesn't speakమాట్లాడటం Englishఇంగ్లీష్
88
302880
3016
చిక్కు ఎక్కడ వచ్చిందంటే, మలం యహయకు
ఇంగ్లీష్ రాదు
05:17
and neitherఎవరికీ did I speakమాట్లాడటం Hausaహాస.
89
305920
2096
నాకు హౌసా (ఆవిడ భాష) రాదు
05:20
But some little kidsపిల్లలు cameవచ్చింది to the rescueరెస్క్యూ
90
308040
2136
ఇక్కడ కొంత మంది చిన్న పిల్లలు సహాయపడ్డారు
05:22
and helpedసహాయపడింది translateఅనువదించడానికి.
91
310200
1776
వారు దుబాసిలుగా వ్యవహరించారు
05:24
And that beganప్రారంభమైంది my journeyప్రయాణం
of learningలెర్నింగ్ how to weaveనేత
92
312000
3256
అలా కలుపు కాడలనుంచి తాళ్ళను
05:27
and transformఅనుకరిస్తే these
driedఎండిన waterనీటి hyacinthడెక్క stemsకాండం
93
315280
4576
తాయారు చేసే కుట్టు విధానం నేర్చుకొనే
05:31
into long ropesతాళ్లు.
94
319880
2880
ప్రస్థానం మొదలైంది
05:35
With my long ropesతాళ్లు in handచేతి,
95
323400
2256
అలా పెద్ద తాళ్ళను ఉపయోగించి ఉత్పత్తులను
05:37
I was now equippedసంపత్తితో to make productsఉత్పత్తులు.
96
325680
3096
తయారుచేసే సామర్ధ్యం కలిగింది
05:40
And that was the beginningప్రారంభించి
of partnershipsభాగస్వామ్యాలు.
97
328800
2416
అలా రాత్తాన్ గంపలు తయారుచేసే వాళ్లతో
05:43
Workingపని with rattanరമటటటన basketబుట్ట makersమేకర్స్
to come up with productsఉత్పత్తులు.
98
331240
3976
కొత్త ఉత్పత్తులను కనుగొనే
భాగస్వామ్యాలకు పునాది పడింది
05:47
So with this in handచేతి, I feltభావించాడు confidentనమ్మకంగా
99
335240
2776
ఈ మెళుకువలతో, నదీ పరివాహక ప్రాంత
05:50
that I would be ableసామర్థ్యం
to take this knowledgeజ్ఞానం
100
338040
2000
ప్రజల పేద జీవితాల్లో
05:52
back into the riverineరివర్ లైన్ communitiesకమ్యూనిటీలు
101
340064
2552
కొత్త ఉపిర్లు నింపొచ్చు
05:54
and help them to transformఅనుకరిస్తే
theirవారి adversityవిపత్కర into prosperityసౌభాగ్యం.
102
342640
5256
అనే ధైర్యం నాకు కలిగింది
05:59
So takingతీసుకొని these weedsకలుపు
and actuallyనిజానికి weavingనేత them
103
347920
3176
అలా ఈ కలుపును అమ్ముడుపోయే
06:03
into productsఉత్పత్తులు that can be soldఅమ్మిన.
104
351120
2576
ఉత్పత్తులగా తయారుచేసాము
06:05
So we have pensపెన్నులు, we have tablewareటేబుల్వేర్,
105
353720
3736
కలాల్ని, మేజాల సామాల్ని
06:09
we have pursesపూర్ణాలు, we have tissueకణజాలం boxesబాక్సులను.
106
357480
3776
అల్లికలతో తయారు చేయబడిన సంచులు,
డబ్బాలు మొదలైనవి
06:13
Therebyతద్వారా, helpingసహాయం the communitiesకమ్యూనిటీలు
107
361280
2536
ఆ సంఘాల ప్రజలకు కలుపును
06:15
to see waterనీటి hyacinthడెక్క
in a differentవివిధ lightకాంతి.
108
363840
3176
విలువైనదిగా, విలువైనదిగా,
06:19
Seeingచూసి waterనీటి hyacinthడెక్క as beingఉండటం valuableవిలువైన,
109
367040
2656
సౌందర్యంగా, మన్నేదిగా,
ధృడమైనదిగా, స్థిరమైనదిగా
06:21
beingఉండటం aestheticసౌందర్య,
beingఉండటం durableమన్నికైన, toughకఠినమైన, resilientకడుతున్నారు.
110
369720
6136
అలా ఇంకో విధంగా చూసేలా చేసాము
06:27
Changingమారుతున్న namesపేర్లు, changingమారుతున్న livelihoodsజీవనాధారం.
111
375880
3376
దాని పేర్లు, బ్రతుకులు మారుస్తూ
06:31
From Gbe'borunGbe' borun, gossipగాసిప్,
112
379280
2976
Gbe'borunలో పుకారు నుండి
06:34
to Olusotanఓలస్సోటాన్, storytellerకథకుడు.
113
382280
2816
ఒలుసోతాన్లో కథకుడి వరకు
06:37
And from A Kp'iyeకెపి ' ఇయె Kp'omaKp' ోమ,
whichఇది is "killerకిల్లర్ of motherతల్లి and childపిల్లల,"
114
385120
4016
A Kp'iye Kp'omaలో
తల్లికి పిల్లకు మృత్యువు నుండి
06:41
to Ya duడు j'ewnజ ' ఎంటు w'IyeW' Iye kp'OmaKp' ోమ,
115
389160
2336
Ya du j'ewn w'Iye kp'Oma
(ఆఫ్రికన్ పదం)
06:43
"providerప్రొవైడర్ of foodఆహార for motherతల్లి and childపిల్లల."
116
391520
3376
తల్లికి పిల్లకు పోషణనిచ్చేదిగా
06:46
And I'd like to endముగింపు
with a quoteకోట్ by Michaelమైఖేల్ Margolisమార్గోలిస్.
117
394920
3856
నా ప్రసంగాన్ని మైఖేల్ మర్గోలిస్ యొక్క
మాటలతో ముగిస్తాను
06:50
He said, "If you want to learnతెలుసుకోవడానికి
about a cultureసంస్కృతి, listen to the storiesకథలు.
118
398800
5016
ఆయనన్నారు, "మీరు ఒక సంస్కృతి గురించి
నేర్చుకోవాలనుకుంటే, కథలు వినండి మరి
06:55
And if you want to changeమార్పు a cultureసంస్కృతి,
changeమార్పు the storiesకథలు."
119
403840
4056
సంస్కృతి మార్చాలనుకుంటే కథలు మార్చండి" అని
06:59
And so, from Makokoమకోకో communityసంఘం,
to Abobiriఅబ్బిరి, to Ewoiఈవోగా,
120
407920
5096
అలా మకోకో సంఘం నుంచి
అబోబిరి, నుంచి, ఏవొఇ,
07:05
to Koloకొలవో, to Owahwaఓవాహ్వా, Esabaఎసాబా,
121
413040
3656
నుంచి కోలో, నుంచి ఓవహ్వ, ఎస్బ,
07:08
we have changedమార్చబడింది the storyకథ.
122
416720
2576
కధని మార్చాము!
07:11
Thank you for listeningవింటూ.
123
419320
1536
విన్నందుకు ధన్యవాదాలు
07:12
(Applauseప్రశంసలను)
124
420880
3120
(చప్పట్లు)
Translated by Samrat Sridhara
Reviewed by Sandeep Kumar Reddy Depa

▲Back to top

ABOUT THE SPEAKER
Achenyo Idachaba - Green entrepreneur
Achenyo Idachaba is the head of MitiMeth, a Nigeria-based company that makes handicrafts from aquatic weeds and other agro-waste.

Why you should listen

In 2009, Achenyo Idachaba bid her corporate career in the United States goodbye and relocated to Nigeria to start a new chapter as a social entrepreneur. She founded Greennovative Chain, which provided research and advocacy services in climate change mitigation, and later founded MitiMeth, a for-profit social enterprise based in Ibadan, Nigeria, which she considers a tangible expression of her research advice.

MitiMeth creates eco-friendly handicrafts like home décor and personal accessories from weeds prevalent on Nigeria’s waterways. The company also conducts training workshops for locals on river handicraft product development.

More profile about the speaker
Achenyo Idachaba | Speaker | TED.com