ABOUT THE SPEAKER
Grace Kim - Architect
Grace H. Kim is an internationally recognized expert in cohousing -- the art and craft of creating communities.

Why you should listen

Grace H. Kim is an architect and co-founding principal of Schemata Workshop, an award-winning, 16-person architectural practice with a keen focus on building community and social equity. She brings innovative ideas to her projects that merge client goals and sustainability measures -- such as urban agriculture, modular construction, and a focus on building community.

Kim is also the founder of Capitol Hill Urban Cohousing, a collaborative residential community that includes her street-level office and a rooftop urban farm. She walks the talk of sustainability -- leaving a small ecological footprint while incorporating holistic ideals of social and economic resilience into her daily life.

More profile about the speaker
Grace Kim | Speaker | TED.com
TED2017

Grace Kim: How cohousing can make us happier (and live longer)

గ్రేస్ కిమ్: మనన్ని కోహౌసింగ్ ఆనందం గా ఇంకా ఎక్కవ కాలం జీవించేటట్టు ఏలా చేస్తుంది?

Filmed:
2,237,287 views

ఒంటరితనం ఒంటరిగా ఉండడం వల్ల రాదు. అది మనకు వేరే వాళ్ళతో ఎంతవరకూ సంబంధాలు ఉన్నాయి అనేదాని మీద ఉంటుంది.ఆమె చాలా పాతదైన కో హౌసింగ్ అనే పద్ధతి ద్వారా పొరుగు వాళ్ళతో స్తలం పంచుకొని, వాళ్ళను అర్థం చేసుకుంటూ వాళ్ళను చూసుకుంటూ ఆనందం గా ఉండవచ్చని చెపుతారు.
- Architect
Grace H. Kim is an internationally recognized expert in cohousing -- the art and craft of creating communities. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
Lonelinessఒంటరితనం.
0
907
1212
ఒంటరితనం.
00:15
All of us in this roomగది
will experienceఅనుభవం lonelinessఒంటరితనం
1
3475
2351
మనందరం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి
00:17
at some pointపాయింట్ in our livesజీవితాలను.
2
5850
1362
ఒంటరితనాన్నిఅనుభవిస్తాం.
00:20
Lonelinessఒంటరితనం is not
a functionఫంక్షన్ of beingఉండటం aloneఒంటరిగా,
3
8014
2286
ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండడం కాదు,
00:22
but ratherకాకుండా, a functionఫంక్షన్
of how sociallyసామాజికంగా connectedకనెక్ట్ you are
4
10989
2659
మనం మన చుట్టు పక్కల వారితో
ఎంతవరకూ సంబంధాలు కలిగి ఉన్నాం
00:25
to those around you.
5
13672
1161
అన్నది ముఖ్యం.
00:27
There could be somebodyఎవరైనా
in this roomగది right now
6
15959
2194
ఈ గదిలోనే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి
00:30
surroundedచుట్టూ by a thousandవెయ్యి people
7
18177
1537
వేలమంది మధ్య ఉన్నా ఒంటరితనం
00:31
experiencingఎదుర్కొంటోంది lonelinessఒంటరితనం.
8
19738
1354
ఎదుర్కుంటూ ఉండవచ్చు.
00:35
And while lonelinessఒంటరితనం
can be attributedకారణమని to manyఅనేక things,
9
23284
3653
ఇక ఒంటరితనానికి కారణాలు
చాలా విషయాలు ఆపాదించబడినా,
00:38
as an architectవాస్తుశిల్పి,
10
26961
1731
ఒక ఆర్కిటెక్ట్ గా ,
00:40
I'm going to tell you todayనేడు
how lonelinessఒంటరితనం can be the resultఫలితంగా
11
28716
2937
నేను మీకు ఈ రోజు ఒంటరితనం
మనం నిర్మించుకున్న పరిసరాల వల్ల
00:43
of our builtఅంతర్నిర్మిత environmentsవాతావరణాలలో --
12
31677
1956
మనంనివసించడానికి
నిర్మించుకున్న ఇళ్ళవల్ల
00:45
the very homesగృహాలు we chooseఎంచుకోండి to liveప్రత్యక్ష in.
13
33657
1910
ఏ విధంగా వస్తుందో చెబుతాను...
00:49
Let's take a look at this houseహౌస్.
14
37465
1596
మనం ఒకసారి ఈ ఇంటి వంక చూద్దాం.
00:51
It's a niceనైస్ houseహౌస్.
15
39519
1221
ఇది ఒక మంచి ఇల్లు.
00:52
There's a bigపెద్ద yardయార్డ్, picketపికెట్ fenceకంచె,
16
40764
2415
దీన్లో ఒక పెద్ద యార్డ్, కంచె,
రెండు కార్లు పట్టే
00:55
two-carరెండు-కార్ల garageగారేజ్.
17
43203
1201
గారేజ్ ఉన్నాయి.
00:58
And the home mightఉండవచ్చు be
in a neighborhoodపొరుగు like this.
18
46198
2556
ఆ ఇల్లు ఇట్లాంటి పొరుగు మధ్య ఉండవచ్చు.
01:01
And for manyఅనేక people around the globeభూగోళం,
19
49559
2521
ఇక ప్రపంచం లో చాలా మందికి,
01:04
this home, this neighborhoodపొరుగు --
20
52104
2220
ఇట్లాంటి ఇల్లు, ఈ పరిసరాలు...
01:07
it's a dreamకావాలని.
21
55069
1176
ఇది ఒక కల.
01:09
And yetఇంకా the dangerప్రమాదం of achievingసాధించే this dreamకావాలని
22
57021
2678
కానీ ఈ కలను నెరవేర్చుకునే ప్రమాదం ఏమిటంటే
01:11
is a falseతప్పుడు senseభావం of connectionకనెక్షన్
23
59723
1702
సంబంధాలకు ఒక తప్పు అర్థం ఇవ్వడం.
01:14
and an increaseపెంచు in socialసామాజిక isolationఏకాంతం.
24
62606
2114
ఇంకా సామాజిక ఒంటరితనం లో
పెరుగుదల అవ్వడం.
01:17
I know, I can hearవిను you now,
25
65431
1457
నేను మీరు అనుకునేది ఇప్పుడు
01:18
there's somebodyఎవరైనా in the roomగది
screamingవిసరడం at me insideలోపల theirవారి headతల,
26
66912
3327
వినగలుగుతున్నాను,ఈ గది లో
ఎవరైనా మనసు లో అనుకుంటూ ఉండచ్చు,
01:22
"That's my houseహౌస్,
and that's my neighborhoodపొరుగు,
27
70263
2291
"అది నా ఇల్లు, అవి నా పరిసరాలు,
ఇక నా బ్లాక్ లో
01:24
and I know everyoneప్రతి ఒక్కరూ on my blockబ్లాక్!"
28
72578
1673
నాకు అందరూ తెలుసు" అని
01:27
To whichఇది I would answerసమాధానం, "Terrificఎవరి!"
29
75056
2299
దానికి నా సమాధానం,"అద్భుతం!"
01:29
And I wishఅనుకుంటున్నారా there were
more people like you,
30
77379
2146
నేను మీ లాంటి వాళ్ళు
ఇంకా ఉంటారని ఆశిస్తున్నాను,
01:32
because I'd wagerవజీర్ to guessఅంచనా
there's more people in the roomగది
31
80666
2868
ఎందుకంటే ఈ గది లోనే చాలా మంది
అట్లాంటి పరిస్థితుల్లో ఉంటూ
01:35
livingజీవించి ఉన్న in a similarఇలాంటి situationపరిస్థితి
32
83558
1722
01:37
that mightఉండవచ్చు not know theirవారి neighborsపొరుగువారు.
33
85304
1885
పొరుగు వాళ్ళ తెలియకుండా
01:39
They mightఉండవచ్చు recognizeగుర్తించని them and say helloహలో,
34
87716
2741
వీళ్ళు వాళ్ళని గుర్తు పట్టవచ్చు
ఇంకా పలకరించవచ్చు,
01:42
but underకింద theirవారి breathఊపిరి,
35
90481
1340
కానీ రహస్యం గా వాళ్ళు వాళ్ళ
01:45
they're askingఅడుగుతూ theirవారి spouseజీవిత భాగస్వామి,
36
93416
1803
జీవిత భాగస్వామిని "మన పొరుగువాళ్ళ
01:47
"What was theirవారి nameపేరు again?"
37
95243
1398
పేరేమిటి? "అనిఅడుగుతారు.
01:49
so they can askఅడగండి a questionప్రశ్న by nameపేరు
to signifyదేనిని తెలియజేస్తుంది they know them.
38
97593
3081
వాళ్ళు పేరు గురించి అడిగి
పక్కవాళ్ళు తెలుసని నిరూపిస్తారు.
సామాజిక మాధ్యమాలు కూడా
ఈ తప్పుడు ప్రచారానికి దోహదపడ్తాయి.
01:55
Socialసోషల్ mediaమీడియా alsoకూడా contributesదోహదం
to this falseతప్పుడు senseభావం of connectionకనెక్షన్.
39
103155
4499
మనందరికీ ఈ చిత్రాలు
చాలా బాగా తెలిసుండొచ్చు
01:59
This imageచిత్రం is probablyబహుశా all too familiarతెలిసిన.
40
107678
1998
మీరు ఎలివేటర్ లో నిల్చున్నారు,
లేదా ఒక కేఫ్ లో కూర్చున్నారు,
02:01
You're standingనిలబడి in the elevatorఎలివేటర్,
41
109700
1569
02:03
sittingకూర్చొని in a cafeకేఫ్,
42
111293
1154
మీ పక్కనంతా చూశారు,
02:04
and you look around,
43
112471
1636
అందరూ ఫోన్ లో మాట్లాడ్తున్నారు.
02:06
and everyone'sఅందరి on theirవారి phoneఫోన్.
44
114131
1444
మీరు మెసేజ్ చేయట్లేదు
ఫేస్ బుక్ చూడట్లేదు,
02:09
You're not textingటెక్నిక్స్ or checkingతనిఖీ Facebookఫేస్ బుక్,
45
117055
2223
మిగతా అందరూ కూడా అదే చేస్తున్నారు,
02:11
but everyoneప్రతి ఒక్కరూ elseవేరే is,
46
119302
1407
ఇక , నా లాగే మీరు కూడా
02:12
and maybe, like me,
you've been in a situationపరిస్థితి
47
120733
2219
ఎవరినో చూశారు,
02:14
where you've madeతయారు eyeకంటి contactపరిచయం,
48
122976
1884
నవ్వి ఇంకా హలో చెప్పారు,
02:16
smiledనవ్వి and said helloహలో,
49
124884
2293
ఆ వ్యక్తి తన ఇయర్ బడ్స్ తీసేసి మీతో
02:19
and have that personవ్యక్తి
yankయానిక్ out theirవారి earbudsఅగ్రికల్చర్
50
127201
2691
02:22
and say, "I'm sorry, what did you say?"
51
130534
1993
"క్షమించండి, మీరేమన్నారు?"
అనేటట్టు చేయగలిగారు,
02:25
I find this incrediblyచాలా isolatingవేరుశనగపప్పు.
52
133877
2018
ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తుంది.
02:28
The conceptభావన I'd like
to shareవాటా with you todayనేడు
53
136501
2184
నేను మీతో ఈ రోజు ఒంటరి తనానికి పరిష్కారం
02:30
is an antidoteవిరుగుడు to isolationఏకాంతం.
54
138709
1584
గురించి పంచుకోబోతున్నాను.
02:32
It's not a newకొత్త conceptభావన.
55
140703
1251
ఇది కొత్త విషయం ఏమీ కాదు.
02:33
In factనిజానికి, it's an age-oldపురాతన way of livingజీవించి ఉన్న,
56
141978
2103
నిజానికి,ఇది పాత రోజుల నుండీ
పాటిస్తున్నదే
02:36
and it still existsఉనికిలో in manyఅనేక
non-Europeanనాన్-యూరోపియన్ culturesసంస్కృతులు
57
144105
2480
ఇది ప్రపంచం లోని ఐరోపేతర సంస్కృతులలో
02:38
around the worldప్రపంచ.
58
146609
1227
ఇంకా వాడుకలో ఉంది.
02:40
And about 50 yearsసంవత్సరాల agoక్రితం,
59
148517
1878
50 సంవత్సరాల క్రితం,
02:42
the Danesడాన్సెస్ decidedనిర్ణయించుకుంది to make up a newకొత్త nameపేరు,
60
150419
3117
డేన్స్ ఒక కొత్త పద్ధతి వాడదామనుకున్నారు,
02:45
and sinceనుండి then,
61
153560
1158
ఇక అప్పటి నుండీ.
02:46
tensపదుల of thousandsవేల of Danishడానిష్ people
have been livingజీవించి ఉన్న in this connectedకనెక్ట్ way.
62
154742
4097
వేలమంది డానిష్ ప్రజలు
ఇలా కలిసి జీవిస్తున్నారు.
02:52
And it's beingఉండటం pursuedఅనుసరించారు
more widelyవిస్తృతంగా around the globeభూగోళం
63
160470
3368
ప్రజలకు సంఘం అంటే ఇష్టం కాబట్టి
ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా
02:55
as people are seekingకోరుతూ communityసంఘం.
64
163862
2280
విస్తృతంగా అనుసరిస్తున్నారు.
02:59
This conceptభావన
65
167445
1246
ఈ కాంసెప్ట్ ఒకే చొట ఇళ్ళు
03:01
is cohousingకోహౌసింగ్.
66
169818
1200
నిర్మించడం,
సహ గృహాలు.
03:05
Cohousingకోహౌసింగ్ is an intentionalకావాలని neighborhoodపొరుగు
where people know eachప్రతి other
67
173621
3253
సహ గృహాలు అంటే ప్రజలందరూ పక్కపక్కన ఉంటూ
03:08
and look after one anotherమరో.
68
176898
1351
ఒకరికొకరు సహాయ పడడం.
03:10
In cohousingకోహౌసింగ్, you have your ownసొంత home,
69
178908
2500
దీనిలో, మీ ఇల్లు మీకు ఉంటుంది,
03:13
but you alsoకూడా shareవాటా significantముఖ్యమైన spacesఖాళీలు,
bothరెండు indoorsఎక్కువ and out.
70
181432
3137
కానీ ఇంట్లోనూ ఇంకా బయటా మీరు ఇతరులతో
ముఖ్య ప్రదేశాలను పంచుకుంటారు.
03:17
Before I showషో you
some picturesచిత్రాలు of cohousingకోహౌసింగ్,
71
185037
2322
సహ గృహాల చిత్రం చూపించే ముందు,
03:19
I'd like to first introduceపరిచయం you
to my friendsస్నేహితులు Sheilaషీలా and Spencerస్పెన్సర్.
72
187383
3092
నా స్నేహితులు షీలా, స్పెన్సర్ లను
పరిచయం చేస్తాను.
03:22
When I first metకలుసుకున్నారు Sheilaషీలా and Spencerస్పెన్సర్,
they were just enteringఎంటర్ theirవారి 60s,
73
190499
3932
నేను ముందు షీలా, స్పెన్సర్లను కలిసినప్పుడు
వాళ్ళు 60 ఏళ్ళవాళ్ళు,
03:26
and Spencerస్పెన్సర్ was looking aheadముందుకు
at the endముగింపు of a long careerవృత్తి
74
194455
2727
స్పెన్సర్ ప్రాధమిక విద్య లో సుదీర్ఘ కెరీర్
03:29
in elementaryప్రాథమిక educationవిద్య.
75
197206
1234
చివర్లో ఉన్నాడు.
03:30
And he really dislikedనచ్చని the ideaఆలోచన
76
198956
1737
తన రిటైర్మెంట్ అప్పటికి
03:32
that he mightఉండవచ్చు not have
childrenపిల్లలు in his life
77
200717
2513
తనతో పిల్లలు ఉండరనే భావన
03:35
uponమీద retirementరిటైర్మెంట్.
78
203254
1189
అతనికి నచ్చలేదు.
03:39
They're now my neighborsపొరుగువారు.
79
207053
1421
ఇప్పుడు వాళ్ళు
మా పొరుగు వారు.
03:40
We liveప్రత్యక్ష in a cohousingకోహౌసింగ్ communityసంఘం
that I not only designedరూపకల్పన,
80
208498
3014
నేను ఒక కోహౌసింగ్ సంఘాన్ని డిజైన్ చేసి,
దాన్ని నిర్మించాను
03:43
but developedఅభివృద్ధి
81
211536
1164
దాన్లోనే నా
03:44
and have my architectureనిర్మాణం practiceఆచరణలో in.
82
212724
1824
ఆర్కిటెక్ట్ ప్రాక్టీస్
పెట్టుకున్నాను.
03:47
This communityసంఘం is very intentionalకావాలని
about our socialసామాజిక interactionsపరస్పర.
83
215200
3286
ఈ సంఘం సామాజిక సంబంధాలను
చాలా ఇష్టపడుతుంది.
03:50
So let me take you on a tourపర్యటన.
84
218510
1515
మనం ఆ ఇళ్ళను చూద్దాం.
03:53
From the outsideబయట, we look like
any other smallచిన్న apartmentఅపార్ట్ మెంట్ buildingభవనం.
85
221496
3215
బయటి నుండి, మావి వేరే
అపార్ట్మెంట్లలా ఉంటాయి.
03:56
In factనిజానికి, we look identicalఒకేలా
to the one nextతరువాత doorతలుపు,
86
224735
2658
నిజం చెప్పాలంటే పక్కవాటిలాగానే ఉంటాయి,
03:59
exceptతప్ప that we're brightబ్రైట్ yellowపసుపు.
87
227417
1664
ఇంకాస్త బ్రైట్ పసుపు లో ఉంటాయి.
04:02
Insideలోపల, the homesగృహాలు are fairlyమాదిరి conventionalసంప్రదాయ.
88
230266
2386
లోపల, అవి చాలా మామూలుగా ఉంటాయి.
04:04
We all have livingజీవించి ఉన్న roomsగదులు and kitchensకిచెన్,
89
232676
2513
మా అందరి ఇళ్ళల్లో కూడా వంటిళ్ళు
ఇంకా లివింగ్ రూంస్,
04:07
bedroomsబెడ్ and bathsస్నానాలు,
90
235213
1898
పడక గదులు ఇంకా బాత్ రూంస్ ఉన్నాయి,
04:09
and there are nineతొమ్మిది of these homesగృహాలు
around a centralకేంద్ర courtyardఆవరణలో.
91
237135
3392
ఒక మధ్య ఖాళీ స్థలం చుట్టూ
ఇట్లాంటి తొమ్మిది ఇళ్ళు ఉన్నాయి.
04:12
This one'sఒకటి mineగని,
92
240551
1169
ఇది నా ఇల్లు,
04:14
and this one is Spencerస్పెన్సర్ and Sheila'sషీలా దీక్షిత్.
93
242450
1786
ఇక ఇది షీలా స్పెన్సర్ లది.
04:16
The thing that makesతయారీలను this buildingభవనం
uniquelyప్రత్యే cohousingకోహౌసింగ్
94
244935
2637
ఈ భవనాన్ని ప్రత్యేకంగా నిలిపేది
04:19
are not the homesగృహాలు,
95
247596
1282
ఈ ఇళ్ళు కాదు,
04:21
but ratherకాకుండా, what happensజరుగుతుంది here --
96
249743
1867
ఇక్కడ ఉండే కేంద్ర ప్రాంగణం
04:24
the socialసామాజిక interactionsపరస్పర that happenజరిగే
in and around that centralకేంద్ర courtyardఆవరణలో.
97
252430
3825
చుట్టూ ఉండే ఒకరితో ఒకరికి ఉండే
సామాజిక సంబంధాలు.
04:28
When I look acrossఅంతటా the courtyardఆవరణలో,
98
256908
1686
నేను ప్రాంగణం లోకి చూసినప్పుడు,
04:30
I look forwardఎదురు to see Spencerస్పెన్సర్ and Sheilaషీలా.
99
258618
2015
షీలా ఇంకా స్పెన్సర్ లను చూడాలనుకుంటాను.
04:32
In factనిజానికి, everyప్రతి morningఉదయం,
this is what I see,
100
260657
2036
నిజం చెప్పాలంటే, రోజూ ఇది నేను చూసేదే,
04:34
Spencerస్పెన్సర్ wavingఊపుతూ at me furiouslyచుట్టుముట్టడంతో
as we're makingమేకింగ్ our breakfastsవేర్పాటు.
101
262717
3217
మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు
స్పెన్సర్ నాకు చెయ్యి ఊపుతూ ఉంటాడు
04:39
From our homesగృహాలు, we look down
into the courtyardఆవరణలో,
102
267064
2490
మా ఇళ్ళ నుండి, ప్రాంగణం లోకి చూసినప్పుడు,
04:42
and dependingఆధారపడి on the time of yearసంవత్సరం,
103
270138
1792
సంవత్సరం లో రుతువులను బట్టి,
04:43
we see this:
104
271954
1349
మాకు కనిపించే దృశ్యాలు:
04:45
kidsపిల్లలు and grownupsపెంచేటప్పుడు in variousవివిధ combinationsకలయికలు
105
273327
3406
పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు గుంపులు గుంపులుగా
04:48
playingప్లే and hangingవేలాడుతున్న out with eachప్రతి other.
106
276757
2364
ఆడుకుంటూ ఇంకా
కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు.
04:51
There's a lot of gigglingదాక్కునే and chatterఅరుపులు.
107
279145
2310
ఆ ప్రదేశం అంతా నవ్వులూ
అరుపుల్తో నిండి ఉంటుంది.
04:53
There's a lot of hula-hoopingహూలా-హోపింగ్.
108
281479
1635
హూలా-హూపింగ్ జరుగుతూ ఉంటుంది.
04:56
And everyప్రతి now and then,
"Hey, quitవిడిచి hittingకొట్టిన me!"
109
284067
3560
ఇక మధ్య మధ్య లో
"నన్ను కొట్టకు" లాంటి అరుపులూ
05:00
or a cryక్రై from one of the kidsపిల్లలు.
110
288361
1772
లేదా పిల్లల ఏడుపులూ
వినిపిస్తూ ఉంటాయి.
05:02
These are the soundsశబ్దాలు of our dailyరోజువారీ livesజీవితాలను,
111
290157
2311
ఈ శబ్దాలన్నీ కూడా మన రోజూ వారి
జీవితాలలోనివి,
05:05
and the soundsశబ్దాలు of socialసామాజిక connectednessకనెటెనెస్.
112
293585
2121
ఈ శబ్దాలన్నీ సామాజిక అనుసంధానం లో భాగం.
05:08
At the bottomదిగువ of the courtyardఆవరణలో,
there are a setసెట్ of doubleడబుల్ doorsతలుపులు,
113
296476
3391
ప్రాంగణంలోని దిగువ భాగంలో
డబుల్ డోర్స్ ఉన్నాయి,
05:11
and those leadదారి into the commonసాధారణ houseహౌస్.
114
299891
2065
అవి కామన్ హౌస్ లోకి దారి తీస్తాయి.
05:14
I considerపరిగణలోకి the commonసాధారణ houseహౌస్
the secretరహస్య sauceసాస్ of cohousingకోహౌసింగ్.
115
302503
3856
కామన్ హౌస్ ని నేను
సహ గృహాలకు కేంద్ర బిందువు గా
05:18
It's the secretరహస్య sauceసాస్
116
306383
1163
భావిస్తాను.
05:19
because it's the placeస్థానం
where the socialసామాజిక interactionsపరస్పర
117
307570
2874
ఎందుకంటే ఇక్కడ నుండి సామాజిక సంబంధాలు,
05:22
and communityసంఘం life beginప్రారంభం,
118
310468
2522
ఇంకా కమ్యూనిటీ జీవితం మొదలయ్యి,
05:25
and from there, it radiatesఅథారిటీని కనపరుస్తుంది out
throughద్వారా the restమిగిలిన of the communityసంఘం.
119
313014
3659
మిగతా కమ్యూనిటీ మొత్తం వ్యాపిస్తుంది.
05:31
Insideలోపల our commonసాధారణ houseహౌస్,
we have a largeపెద్ద diningడైనింగ్ roomగది
120
319690
2537
కామన్ హౌస్ లో మొత్తం 28 మందిమి
ఇంకా మా అతిథులూ
05:34
to seatసీటు all 28 of us and our guestsఅతిథులు,
121
322251
2582
పట్టేంత పెద్ద డైనింగ్ రూం ఉంది, మేము కనీసం
05:36
and we dineభోజనం togetherకలిసి threeమూడు timesసార్లు a weekవారం.
122
324857
2174
వారానికి మూడు సార్లు
కలిసి భోజనాలు చేస్తాం.
05:40
In supportమద్దతు of those mealsభోజనం,
we have a largeపెద్ద kitchenవంటగది
123
328158
2791
ఆ వంటలు వండడానికి మాకు
ఒక పెద్ద వంటిల్లు ఉంది
05:42
so that we can take turnsమలుపులు
cookingవంట for eachప్రతి other
124
330973
2495
కాబట్టి మేము ముగ్గురి టీం గా
ఏర్పడి వంతుల వారీగా
05:45
in teamsజట్లు of threeమూడు.
125
333492
1238
వంటలు చేస్తూంటాం.
05:46
So that meansఅంటే, with 17 adultsపెద్దలు,
126
334754
2199
దాని అర్థం, 17 మంది పెద్ద వాళ్ళం కాబట్టి,
05:50
I leadదారి cookకుక్ onceఒకసారి everyప్రతి sixఆరు weeksవారాలు.
127
338096
2452
ఆరు వారాలకొకసారి నేను వంట చేస్తాను,
05:52
Two other timesసార్లు, I showషో up
and help my teamజట్టు
128
340572
2378
రెండు సార్లు, నేను మాటీం కి వంట చేయడం లో
05:54
with the preparationతయారీ and cleanupక్లీనప్.
129
342974
1797
శుభ్రం చేయడం లో సహాయం చేస్తాను.
05:56
And all those other nightsరాత్రులు,
130
344795
1565
ఇక మిగిలిన అన్ని రాత్రులు,
05:58
I just showషో up.
131
346384
1237
నేను ఏమీ పని చేయను.
06:00
I have dinnerవిందు, talk with my neighborsపొరుగువారు,
132
348423
2452
నేను డిన్నర్ చేస్తాను,
మా పొరుగువాళ్ళతో మాట్లాడతాను,
06:02
and I go home, havingకలిగి been fedఫెడ్
a deliciousరుచికరమైన mealభోజనం
133
350899
2345
వేరే వాళ్ళు నా గురించి జాగ్రత్తగా వండిన
06:05
by someoneఎవరైనా who caresసంరక్షణలను
about my vegetarianమాంసాహారం preferencesప్రాధాన్యతలు.
134
353268
2844
అద్భుతమైన భోజనం చేసి
ఇంటికి వచ్చి పడుకుంటాను.
06:11
Our nineతొమ్మిది familiesకుటుంబాలు
have intentionallyకావాలని chosenఎంపిక
135
359239
2338
మా తొమ్మిది కుటుంబాలవాళ్ళం
ఏరికోరి ఒక ప్రత్యామ్నాయ
06:13
an alternativeప్రత్యామ్నాయ way of livingజీవించి ఉన్న.
136
361601
1521
జీవన విధానాన్ని ఎంచుకున్నాం.
06:15
Insteadబదులు of pursuingవెంటాడుతున్న the Americanఅమెరికన్ dreamకావాలని,
137
363835
2120
ఒంటరిగా మమ్మల్ని మా ఇళ్ళల్లో ఉంచే
06:17
where we mightఉండవచ్చు have been isolatedవివిక్త
in our single-familyఒకే కుటుంబం homesగృహాలు,
138
365979
2898
అమెరికన్ డ్రీం ను కొనసా గించకుండా
మేము సహ గృహాల పద్ధతి ని
ఎంచుకున్నాము.
06:20
we insteadబదులుగా choseఎంచుకున్నాడు cohousingకోహౌసింగ్,
139
368901
1667
06:23
so that we can increaseపెంచు
our socialసామాజిక connectionsకనెక్షన్లు.
140
371467
2263
అందువల్ల మేము మా
సామాజిక సంబంధాలను పెంచుకోగలిగాం
06:26
And that's how cohousingకోహౌసింగ్ startsప్రారంభమవడం:
141
374377
1862
ఇలాగే సహగృహాల పద్ధతి మొదలవుతుంది:
06:28
with a sharedషేర్డ్ intentionఉద్దేశాన్ని
142
376263
1654
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ
06:29
to liveప్రత్యక్ష collaborativelyసహకారాత్మకంగా.
143
377941
1484
కలిసి జీవించడానికి.
06:31
And intentionఉద్దేశాన్ని is the singleఒకే mostఅత్యంత
importantముఖ్యమైన characteristicలక్షణం
144
379449
2879
సహ గృహాలను వేరే ఇళ్ళ నుండి వేరు చేసేది
06:34
that differentiatesవిభేధపరుస్తుంది cohousingకోహౌసింగ్
from any other housingగృహ modelమోడల్.
145
382352
3059
ఈ ముఖ్య ఉద్దేశ్యమే.
06:38
And while intentionఉద్దేశాన్ని is difficultకష్టం to see
146
386725
2045
ఇక ఈ ఉద్దేశ్యాన్ని చూడడం కానీ,
06:40
or even showషో,
147
388794
1830
చూపించడం కానీ కష్టం,
06:42
I'm an architectవాస్తుశిల్పి, and I can't help
but showషో you more picturesచిత్రాలు.
148
390648
2944
అందుకని మీకు ఇంకొన్ని
పిక్చర్స్ ద్వారా చూపాలనుకుంటున్నాను.
06:45
So here are a fewకొన్ని examplesఉదాహరణలు to illustrateవర్ణించేందుకు
149
393616
2066
ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి
06:47
how intentionఉద్దేశాన్ని has been expressedవ్యక్తపరచబడిన
150
395706
2284
నేను వెళ్ళిన కొన్ని
కమ్యూనిటీస్లోఈ ఉద్దేశ్యాన్ని
06:50
in some of the communitiesకమ్యూనిటీలు I've visitedసందర్శించారు.
151
398014
2112
ఎట్లా వ్యక్తం చేశారో చూపడానికి.
06:54
Throughద్వారా the carefulజాగ్రత్తగా
selectionఎంపిక of furnitureఫర్నిచర్,
152
402459
2238
అందరూ కలిసి తినే చోట
చాలా జాగ్రత్తగా ఫర్నీచర్
06:56
lightingలైటింగ్ and acousticశబ్ద materialsపదార్థాలు
to supportమద్దతు eatingఆహారపు togetherకలిసి;
153
404721
3430
లైటింగ్, శబ్ద సంబంధ పరికరాలు
ఎంపిక చేశారు:
07:02
in the carefulజాగ్రత్తగా visualదృశ్య locationనగర
and visualదృశ్య accessయాక్సెస్
154
410056
2414
కామన్ హౌస్ లో పిల్లలు ఆడుకునే చోటు
07:05
to kids'పిల్లలు playప్లే areasప్రాంతాలు around
and insideలోపల the commonసాధారణ houseహౌస్;
155
413212
3718
కనిపించేటట్టు గా, అందుబాటులో ఉండేట్టు:
07:11
in the considerationపరిశీలనలో of scaleస్థాయి
156
419398
2339
అక్కడ ఉన్న స్థలాన్నీ, ఇంకా
07:13
and distributionపంపిణీ of socialసామాజిక gatheringసేకరణ nodesనోడ్స్
157
421761
2787
అందరూ కలిసే సమయాన్నీ పరిగణలోకి తీసుకొని
07:16
in and around the communityసంఘం
to supportమద్దతు our dailyరోజువారీ livesజీవితాలను,
158
424572
3317
కమ్యూనిటీ లో మా రోజూ వారీ
జీవితాలకు మద్దతు గా,
07:19
all of these spacesఖాళీలు help
contributeదోహదం to and elevateఉద్ధరించేందుకు
159
427913
3346
ప్రతీ కమ్యూనిటీ లోనూ ఈ స్పేసెస్
07:23
the senseభావం of communitasకమ్యూనికేషన్స్
160
431283
1318
కమ్యూనిటాస్ అనే భావాన్ని
07:24
in eachప్రతి communityసంఘం.
161
432625
1339
పెంచడానికి దోహద పడ్తాయి.
07:27
What was that wordపదం? "Communitasకమ్యూనికేషన్స్."
162
435073
1827
"కమ్యూనటాస్" అంటే ఏమిటి?
07:30
Communitasకమ్యూనికేషన్స్ is a fancyఫాన్సీ socialసామాజిక scienceసైన్స్ way
of sayingమాట్లాడుతూ "spiritఆత్మ of communityసంఘం."
163
438117
4724
కమ్యూనిటాస్ అంటే ఒకరకం గా
"కమ్యూనిటీ యొక్క ఆత్మ" అనుకోవచ్చు.
07:35
And in visitingసందర్శించడం
over 80 differentవివిధ communitiesకమ్యూనిటీలు,
164
443765
2462
ఇక నేను 80 కంటే ఎక్కువ వేరు వేరు
కమ్యూనిటీ లను చూశాక
07:38
my measureకొలిచేందుకు of communitasకమ్యూనికేషన్స్ becameమారింది:
165
446251
2456
నేను కమ్యూనిటా లను అంచనా వేసే పద్ధతి:
07:40
How frequentlyతరచూ did residentsనివాసితులు eatతినడానికి togetherకలిసి?
166
448731
2818
అక్కడుంటున్న వాళ్ళందరూ
ఎంత తరచుగా కలిసి భోజనం చేస్తారు?
07:44
While it's completelyపూర్తిగా up to eachప్రతి groupసమూహం
167
452845
2102
అది ఆ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది
07:46
how frequentlyతరచూ they have commonసాధారణ mealsభోజనం,
168
454971
2063
ఎంత తరచుగా వాళ్ళు భోజనానికి కలుస్తారు,
07:50
I know some that have eatenతినాలి togetherకలిసి
everyప్రతి singleఒకే night
169
458406
3039
గత 40 ఏళ్ళుగా ప్రతీ రాత్రీ
కలిసి తింటున్న వాళ్ళు
07:53
for the pastగత 40 yearsసంవత్సరాల.
170
461469
1852
నాకు తెలుసు.
07:56
I know othersఇతరులు
171
464298
1211
అప్పుడప్పుడూ నెలకొకసారి
07:58
that have an occasionalఅప్పుడప్పుడు potluckపొలక్
onceఒకసారి or twiceరెండుసార్లు a monthనెల.
172
466239
2552
లేదా రెండుసార్లు కలిసి భోజనం
చేస్తున్నవాళ్ళు తెలుసు.
08:01
And from my observationsపరిశీలనలు, I can tell you,
173
469751
1994
ఎవరైతే ఎక్కువ కలిసి తింటారో,
08:03
those that eatతినడానికి togetherకలిసి more frequentlyతరచూ,
174
471769
2089
వాళ్ళు కమ్యూనిటాస్ ని ఎక్కువ స్థాయి లో
08:05
exhibitప్రదర్శన higherఉన్నత levelsస్థాయిలు of communitasకమ్యూనికేషన్స్.
175
473882
2745
ప్రదర్శిస్తారని నా పరిశీలన లో తేలింది.
08:10
It turnsమలుపులు out, when you eatతినడానికి togetherకలిసి,
176
478170
2796
ఎందుకంటే , ఎప్పుడైతే మీరు
కలిసి భోంచేస్తారో,కల్సి
08:12
you startప్రారంభం planningప్రణాళిక
more activitiesకార్యకలాపాలు togetherకలిసి.
177
480990
2163
ఎక్కువ పనులు చేయడానికి
ప్లాన్స్ మొదలు పెడతారు.
08:16
When you eatతినడానికి togetherకలిసి,
you shareవాటా more things.
178
484200
2173
మీరు ఎక్కువ విషయాలు పంచుకుంటారు.
08:18
You startప్రారంభం to watch eachప్రతి other'sఇతరులు kidsపిల్లలు.
179
486397
1784
పిల్లలు ఎదగడం చూస్తారు.
08:20
You lendఅప్పు our your powerశక్తి toolsటూల్స్.
You borrowఋణం eachప్రతి other'sఇతరులు carsకా ర్లు.
180
488205
2915
మన పనిసామాన్లు, కార్లు అన్నీ
ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి.
08:23
And despiteఉన్నప్పటికీ all this,
181
491144
1321
ఇవన్నీ ఉన్నా కూడా,
08:25
as my daughterకుమార్తె lovesప్రేమించే to say,
182
493578
1517
మా అమ్మాయి అన్నట్టు,
08:27
everything is not rainbowsవానవిల్లు
and unicornsనికార్సైన in cohousingకోహౌసింగ్,
183
495119
3448
కోహౌసింగ్ లో ప్రతీదీ
గొప్పగా, ఆనందం గా ఉండదు,
08:31
and I'm not bestఉత్తమ friendsస్నేహితులు
with everyప్రతి singleఒకే personవ్యక్తి in my communityసంఘం.
184
499281
3777
నాకు కమ్యూనిటీ లో ప్రతీ వాళ్ళతో
మంచి స్నేహం ఉండదు.
08:35
We even have differencesతేడాలు and conflictsవిభేదాలు.
185
503082
2419
మా మధ్య అభిప్రాయ భేధాలు, తగాదాలు ఉండవచ్చు.
08:39
But livingజీవించి ఉన్న in cohousingకోహౌసింగ్,
we're intentionalకావాలని about our relationshipsసంబంధాలు.
186
507414
3398
కానీ కో హౌసింగ్ లో ఉండడం వల్ల
మా సంబంధాల గురించి మాకు అవగాహన ఉంది.
08:43
We're motivatedప్రేరణ
to resolveపరిష్కరించడానికి our differencesతేడాలు.
187
511685
2411
మా అభిప్రాయ భేధాలను
పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.
08:47
We followఅనుసరించండి up, we checkతనిఖీ in,
188
515089
1746
మా తప్పుల్ని తెలుసుకుంటాం,
08:49
we speakమాట్లాడటం our personalవ్యక్తిగత truthsనిజాలు
189
517446
2094
మా వైపు నిజాలు చెప్తాం
08:51
and, when appropriateతగిన,
190
519564
1339
ఇక తగిన సమయం లో,
08:53
we apologizeక్షమాపణ.
191
521732
1221
మేము క్షమాపణలు చెప్తాం.
08:55
Skepticsసంశయవాదులు will say that cohousingకోహౌసింగ్
is only interestingఆసక్తికరమైన or attractiveఆకర్షణీయమైన
192
523986
4136
కో హౌసింగ్ అనేది చిన్న సముదాయాలకు
మాత్రమేఆకర్షణీయమైనదని
09:00
to a very smallచిన్న groupసమూహం of people.
193
528146
1585
విమర్శకులు అంటారు.
09:02
And I'll agreeఅంగీకరిస్తున్నారు with that.
194
530429
1459
నేను దాంతో ఏకీభవిస్తాను.
09:04
If you look at Westernపశ్చిమ culturesసంస్కృతులు
around the globeభూగోళం,
195
532648
2341
మనం ప్రపంచం అంతటా
పాశ్చాత్య సంస్కృతిని చూస్తే
09:07
those livingజీవించి ఉన్న in cohousingకోహౌసింగ్
are just a fractionalఫ్రాక్షనల్ percentశాతం.
196
535013
2716
కో హౌసింగ్ లో నివసించేవాళ్ళు
చాలా తక్కువ శాతం ఉంటారు.
09:10
But that needsఅవసరాలకు to changeమార్పు,
197
538910
1370
కానీ అది మారాలి,
09:13
because our very livesజీవితాలను dependఆధారపడి uponమీద it.
198
541172
2083
ఎందుకంటే మన జీవితాలు
దానిమీద ఆధారపడి ఉన్నాయి
09:16
In 2015, Brighamబ్రిగ్హమ్ Youngయంగ్ Universityయూనివర్సిటీ
completedపూర్తి a studyఅధ్యయనం
199
544820
3683
2015 లో, బ్రిగామ్ యూనివర్సిటీ చేసిన
ఒక పరిశోధన లో
09:20
that showedచూపించాడు a significantముఖ్యమైన
increaseపెంచు riskప్రమాదం of prematureఅకాల deathమరణం
200
548527
4729
ఒంటరి గా జీవించేవాళ్ళు
అకాల మరణం చెందే అవకాశా లు
09:25
in those who were livingజీవించి ఉన్న in isolationఏకాంతం.
201
553280
2136
ఎక్కువని తేలింది.
09:28
The US Surgeonసర్జన్ Generalజనరల్
has declaredడిక్లేర్డ్ isolationఏకాంతం
202
556905
2394
US సర్జన్ జనరల్ ఒంటరితనాన్ని
అంటువ్యాధి లాంటిదని
09:31
to be a publicప్రజా healthఆరోగ్య epidemicఅంటువ్యాధి.
203
559323
1567
పేర్కొన్నారు.
09:33
And this epidemicఅంటువ్యాధి
is not restrictedనిరోధిత to the US aloneఒంటరిగా.
204
561424
3590
ఇది కేవలం US కి మాత్రమే
పరిమితం కాదని చెప్పారు.
09:39
So when I said earlierముందు
205
567179
2074
కాబట్టి నేను ముందర మాట్లాడినప్పుడు
09:41
that cohousingకోహౌసింగ్
is an antidoteవిరుగుడు to isolationఏకాంతం,
206
569277
2878
కో హౌసింగ్ ఒంటరితనానికి విరుగుడు అని కాక,
09:45
what I should have said
207
573767
1621
కో హౌసింగ్ మీ జీవితాన్ని
09:47
is that cohousingకోహౌసింగ్ can saveసేవ్ your life.
208
575412
3154
కాపాడుతుందని చెప్పాల్సింది.
09:52
If I was a doctorడాక్టర్, I would tell you
to take two aspirinఆస్పిరిన్,
209
580840
2959
నేను డాక్టర్ ని ఐతే, రెండు
ఆస్పిరింస్ తీసుకోమని, పొద్దున కాల్
09:55
and call me in the morningఉదయం.
210
583823
1359
చేయమని చెప్పేదాన్ని.
09:58
But as an architectవాస్తుశిల్పి,
211
586536
1319
కానీ ఒక ఆర్కిటెక్ట్ గా,
09:59
I'm going to suggestసూచిస్తున్నాయి
that you take a walkనడిచి with your neighborపొరుగు,
212
587879
3031
నేను మీ పొరుగు వాళ్ళతో
ఒక నడకకి వెళ్ళమని
10:02
shareవాటా a mealభోజనం togetherకలిసి,
213
590934
1459
భోజనం కలిసి చేయమని చెప్తాను,
10:05
and call me in 20 yearsసంవత్సరాల.
214
593281
1694
ఇక 20 ఏళ్ళ తరువాత నాకు కాల్ చేయండి.
10:08
Thank you.
215
596010
1278
ధన్యవాదాలు.
10:09
(Applauseప్రశంసలను)
216
597312
3767
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Pavan Kumar

▲Back to top

ABOUT THE SPEAKER
Grace Kim - Architect
Grace H. Kim is an internationally recognized expert in cohousing -- the art and craft of creating communities.

Why you should listen

Grace H. Kim is an architect and co-founding principal of Schemata Workshop, an award-winning, 16-person architectural practice with a keen focus on building community and social equity. She brings innovative ideas to her projects that merge client goals and sustainability measures -- such as urban agriculture, modular construction, and a focus on building community.

Kim is also the founder of Capitol Hill Urban Cohousing, a collaborative residential community that includes her street-level office and a rooftop urban farm. She walks the talk of sustainability -- leaving a small ecological footprint while incorporating holistic ideals of social and economic resilience into her daily life.

More profile about the speaker
Grace Kim | Speaker | TED.com