ABOUT THE SPEAKER
Sunitha Krishnan - Anti-trafficking crusader
Sunitha Krishnan is galvanizing India’s battle against sexual slavery by uniting government, corporations and NGOs to end human trafficking.

Why you should listen

Each year, some two million women and children, many younger than 10 years old, are bought and sold around the globe. Impassioned by the silence surrounding the sex-trafficking epidemic, Sunitha Krishnan co-founded Prajwala, or "eternal flame," a group in Hyderabad that rescues women from brothels and educates their children to prevent second-generation prostitution. Prajwala runs 17 schools throughout Hyderabad for 5,000 children and has rescued more than 2,500 women from prostitution, 1,500 of whom Krishnan personally liberated. At its Asha Niketan center, Prajwala helps young victims prepare for a self-sufficient future.

Krishnan has sparked India's anti-trafficking movement by coordinating government, corporations and NGOs. She forged NGO-corporate partnerships with companies like Amul India, Taj Group of Hotels and Heritage Hospitals to find jobs for rehabilitated women. In collaboration with UN agencies and other NGOs, she established printing and furniture shops that have rehabilitated some 300 survivors. Krishnan works closely with the government to define anti-trafficking policy, and her recommendations for rehabilitating sex victims have been passed into state legislation.

More profile about the speaker
Sunitha Krishnan | Speaker | TED.com
TEDIndia 2009

Sunitha Krishnan: The fight against sex slavery

సెక్స్ బానిసత్వం ఫై సునీత కృష్ణన్ పోరాటం

Filmed:
4,294,386 views

సునీత కృష్ణన్ తన జీవితాన్ని స్త్రీలను , చిన్నారులను సెక్స్ బానిసత్వం (కోటను కోట్ల అంతర్జాతీయ వ్యాపారం ) నుంచి విముక్తి కలిగించటానికి అంకితం చేశారు. ఈ నిర్భయ సంభాషణలో, తన జీవితం తో కలిపి మూడు వేరువేరు కధలలో, ప్రతి ఒక్కరూ మానవీయ దృక్పదం తో విధి కాటేసిన పసి జీవితాలలో కొత్త జీవం నింపాలని పిలుపు నిచ్చారు.
- Anti-trafficking crusader
Sunitha Krishnan is galvanizing India’s battle against sexual slavery by uniting government, corporations and NGOs to end human trafficking. Full bio

Double-click the English transcript below to play the video.

00:16
I'm talkingమాట్లాడటం to you about
0
1000
2000
ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే విషయం
00:18
the worstచెత్త formరూపం of humanమానవ rightsహక్కుల violationఉల్లంఘన,
1
3000
4000
అతి నీచమైన రూపందాల్చిన మానవతా హక్కుల ఉల్లంఘన
00:22
the third-largestమూడవ-అతిపెద్ద organizedవ్యవస్థీకృత crimeనేర,
2
7000
4000
నేర ప్రపంచం లోనే మూడవ స్థానం ఆక్రమించిన నేరం
00:26
a $10 billionబిలియన్ industryపరిశ్రమ.
3
11000
3000
వెయ్యి కోట్ల డాలర్ల వ్యాపార పరిశ్రమ
00:29
I'm talkingమాట్లాడటం to you about modern-dayఆధునిక రోజు slaveryబానిసత్వం.
4
14000
5000
నేను మాట్లాడుతున్న అంశం 'ఆధునిక బానిసత్వం'.
00:34
I'd like to tell you the storyకథ
5
19000
2000
నేను ఒక కధ చెప్పాలనుకుంటున్నాను
00:36
of these threeమూడు childrenపిల్లలు,
6
21000
2000
ఈ ముగ్గురు చిన్న పిల్లల కధ
00:38
Pranithaప్రణీత, Shaheenషాహీన్ and Anjaliఅంజలి.
7
23000
3000
వీరు ప్రనిత, షహీన్ ఇంకా అంజలి.
00:41
Pranitha'sప్రణీత motherతల్లి was a womanమహిళ in prostitutionవ్యభిచారం,
8
26000
5000
ప్రనిత తల్లి ఒక వ్యభిచారిని
00:46
a prostitutedఅవిద్యావంతులైన personవ్యక్తి.
9
31000
2000
వ్యభిచారం చేయించారు
00:48
She got infectedసోకిన with HIVHIV,
10
33000
3000
ఆమెకు హెచ్.ఐ.వి. శోకింది
00:51
and towardsవైపు the endముగింపు of her life,
11
36000
2000
ఆఖరికి ఆమె మరణించే సమయానికి
00:53
when she was in the finalచివరి stagesదశల్లో of AIDSఎయిడ్స్,
12
38000
3000
ఎయిడ్స్ వ్యాధి ఆఖరి దశలలో
00:56
she could not prostituteవేశ్య,
13
41000
3000
ఆమె వ్యభిచారం చేయలేకపోయింది
00:59
so she soldఅమ్మిన four-year-oldనాలుగు ఏళ్ల Pranithaప్రణీత to a brokerబ్రోకర్.
14
44000
7000
అందుకని ఆమె తన నాలుగేళ్ల ప్రనిత ని ఒక బ్రోకేర్ కి అమ్మేసింది
01:06
By the time we got the informationసమాచారం, we reachedచేరుకుంది there,
15
51000
3000
మాకు సమాచారం అంది మేము అక్కడకి వెళ్ళే లోపల
01:09
Pranithaప్రణీత was alreadyఇప్పటికే rapedఅత్యాచారం by threeమూడు menపురుషులు.
16
54000
5000
అప్పటికే ముగ్గురు మగవాళ్ళు ప్రనితని బలాత్కారము చేశారు
01:14
Shaheen'sషాహీన్ యొక్క backgroundనేపథ్య I don't even know.
17
59000
3000
షహీన్ పుట్టుపుర్వర్తరాలు నాకు ఇంకా తెలీవు
01:17
We foundకనుగొన్నారు her in a railwayరైల్వే trackట్రాక్,
18
62000
5000
మాకు తను ఒక రైల్వే ట్రాక్ మీద దొరికింది
01:22
rapedఅత్యాచారం by manyఅనేక, manyఅనేక menపురుషులు, I don't know manyఅనేక.
19
67000
3000
ఎంత మంది , ఎంత మంది మగ వారు పాడుచేసారో మరి , నాకు తెలిదు
01:25
But the indicationsసూచనలున్నాయి of that on her bodyశరీర was
20
70000
3000
తన శరీరం ఉన్న తీరు చుస్తే
01:28
that her intestineప్రేగు was outsideబయట her bodyశరీర.
21
73000
4000
ఆమె పేగులు శరీరానికి బయట పడి ఉన్నాయి
01:32
And when we tookపట్టింది her to the hospitalఆసుపత్రి
22
77000
2000
మేము ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళితే
01:34
she neededఅవసరమైన 32 stitchesకుట్లు to put back her intestineప్రేగు into her bodyశరీర.
23
79000
5000
ఆ పెగులన్ని శరీరంలోకి పెట్టి కుట్టటానికి ముప్పైరెండు కుట్లు అవసరం అయ్యాయి
01:39
We still don't know who her parentsతల్లిదండ్రులు are, who she is.
24
84000
3000
మాకింకా ఆమె తల్లితండ్రులు ఎవరో , ఆమె ఎవరో? ఎక్కడనించి వచ్చిందో తెలీదు.
01:42
All that we know that hundredsవందల of menపురుషులు
25
87000
2000
మాకు తెలిసిందల్లా వందల సంఖ్యలో మగవారు
01:44
had used her brutallyక్రూరంగా.
26
89000
4000
పైశాచికంగా ఆమెని వాడుకున్నారు
01:48
Anjali'sఅంజలి fatherతండ్రి, a drunkardతాగుబోతు,
27
93000
4000
అంజలి తండ్రి ఒక త్రాగుబోతు
01:52
soldఅమ్మిన his childపిల్లల for pornographyఅశ్లీల చిత్రాలు.
28
97000
4000
పోర్నోగ్రఫీ కోసం తన పసికందుని అమ్మేశాడు
01:56
You're seeingచూసిన here imagesచిత్రాలు of
29
101000
2000
మీరు చూస్తున్న ఫోటోలలో ఉన్న పిల్లల వయస్సు
01:58
threeమూడు yearsసంవత్సరాల, four-year-oldsనాలుగు సంవత్సరాల వయస్సు, and five-year-oldఐదేళ్ల childrenపిల్లలు
30
103000
5000
మూడు, నాలుగు ఇంకా ఐదు సంవత్సరాలు
02:03
who have been traffickedఅక్రమంగా for commercialవాణిజ్య sexualలైంగిక exploitationదోపిడీ.
31
108000
6000
వీరందరూ కమర్షియల్ సెక్స్ ఏక్స్ప్లోయ్టెషన్ కోసం అమ్మేయబడిన వాళ్ళు
02:09
In this countryదేశంలో, and acrossఅంతటా the globeభూగోళం,
32
114000
3000
మన దేశం లోపలే కాక ప్రపంచం అంతటా
02:12
hundredsవందల and thousandsవేల of childrenపిల్లలు,
33
117000
2000
వందలు వేల సంఖ్యా లో చిన్నారులు
02:14
as youngయువ as threeమూడు, as youngయువ as fourనాలుగు,
34
119000
3000
కేవలం మూడు నాలుగు వయసు వారైన పసిమొగ్గలు,
02:17
are soldఅమ్మిన into sexualలైంగిక slaveryబానిసత్వం.
35
122000
3000
సెక్స్ బానిసత్వానికి అమ్మేయబడుతున్నారు.
02:20
But that's not the only purposeప్రయోజనం that humanమానవ beingsమానవులు are soldఅమ్మిన for.
36
125000
3000
కాని అదొక్క పేరు మీదే మనుషుల అమ్మకం జరగటం లేదు
02:23
They are soldఅమ్మిన in the nameపేరు of adoptionస్వీకరణ.
37
128000
2000
దత్తత పేరు మీద వారిని విక్రయిస్తారు
02:25
They are soldఅమ్మిన in the nameపేరు of organఅవయవ tradeవాణిజ్య.
38
130000
3000
వారి అవయవాల కోసం వారిని అమ్మేస్తారు
02:28
They are soldఅమ్మిన in the nameపేరు of forcedబలవంతంగా laborకార్మిక,
39
133000
2000
వారితో వెట్టి చాకిరి చేయించటానికి వారిని విక్రయిస్తారు
02:30
camelఒంటె jockeyingజోకేయింగ్, anything, everything.
40
135000
4000
పందెం గుర్రాలకి కట్టటానికి , దేనికైనా, ప్రతిదానికి
02:34
I work on the issueసమస్య of commercialవాణిజ్య sexualలైంగిక exploitationదోపిడీ.
41
139000
3000
నేను కమర్షియల్ సెక్స్ ఎక్ష్ప్లైఠేషెన్ అనే అంశం మీద పనిచేస్తున్నాను
02:37
And I tell you storiesకథలు from there.
42
142000
2000
నేను చెప్పే కధలు అక్కడ నుంచే వచ్చాయి
02:39
My ownసొంత journeyప్రయాణం to work with these childrenపిల్లలు
43
144000
4000
ఈ పిల్లలతో నా ప్రయాణం ఎప్పుడు మొదలయింది అంటే
02:43
startedప్రారంభించారు as a teenagerయువకుడు.
44
148000
2000
నా టీనేజి వయస్సు లోనే అని చెప్పాలి
02:45
I was 15 when I was gang-rapedగ్యాంగ్ రేప్ by eightఎనిమిది menపురుషులు.
45
150000
6000
నాకు పదిహేను సంవత్సరాలు వయ్యస్సప్పుడు నన్ను ఎనిమిది మంది కలిసి బలాత్కారం చేశారు
02:51
I don't rememberగుర్తు the rapeరేప్ partభాగం of it so much
46
156000
4000
నాకు ఆ బలాత్కారం భాగము సరిగ్గా గుర్తులేదు
02:55
as much as the angerకోపం partభాగం of it.
47
160000
6000
వాళ్ళు ఎంత కోపంతో చెశారు అనే భాగంతో పోలిస్తే
03:01
Yes, there were eightఎనిమిది menపురుషులు who defiledఅపవిత్రత me, rapedఅత్యాచారం me,
48
166000
3000
అవును, ఎనిమిది మంది నన్ను చరిచారు, బలాత్కరించారు,
03:04
but that didn't go into my consciousnessస్పృహ.
49
169000
2000
కాని ఆ విషయం కాదు, నా వివేకానికి చేరింది
03:06
I never feltభావించాడు like a victimబాధితుడు, then or now.
50
171000
3000
నేను నన్ను బాధితురాలిగా ఎప్పుడు అనుకోలేదు, అప్పుడైనా ఇప్పుడైనా
03:09
But what lingeredయుందుమని from then tillవరకు now -- I am 40 todayనేడు --
51
174000
5000
కాని అప్పటినుండి నా మనసులో మెదులుతున్న విషయం ఒక్కటే , ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు
03:14
is this hugeభారీ outrageousదారుణమైన angerకోపం.
52
179000
4000
ఈ దౌర్జన్యకారకమైన కోపం
03:18
Two yearsసంవత్సరాల, I was ostracizedబహిష్కరించారు, I was stigmatizedదూరం చేసేవిగా, I was isolatedవివిక్త,
53
183000
6000
రెండు సంవత్సరాల పాటు నన్ను వెలివేసారు, చెడు ముద్ర వేసారు, ఏకాకిని చేశారు
03:24
because I was a victimబాధితుడు.
54
189000
3000
ఎందుకంటే నేను ఒక బాధితురాలిని
03:27
And that's what we do to all trafficట్రాఫిక్ survivorsప్రాణాలు.
55
192000
4000
సెక్స్ వ్యాపార కోరలనుంచి బయటపడిన ప్రతిఒక్కరికి అదే మనం చేసేది
03:31
We, as a societyసమాజం, we have PhDsPhd లు
56
196000
4000
మనము ఒక సంఘం లాగ, మనకి పీ హెచ్ డీలు ఉన్నాయి
03:35
in victimizingఅన్యాయానికి a victimబాధితుడు.
57
200000
3000
ఒక బాధితురాలిని ఒక బాధితురాలిగా ముద్ర వేయటానికి
03:38
Right from the ageవయస్సు of 15,
58
203000
3000
నేను పదిహేను సంవత్సరాలు వయస్సు నుంచే
03:41
when I startedప్రారంభించారు looking around me,
59
206000
2000
నా చుట్టూ చూడటం మొదలు పెట్టిన తరువాత
03:43
I startedప్రారంభించారు seeingచూసిన hundredsవందల and thousandsవేల of womenమహిళలు and childrenపిల్లలు
60
208000
4000
నేను వందల వేలకొద్ది ఆడవారిని పిల్లలను కలవటం మొదలు పెట్టాను
03:47
who are left in sexualలైంగిక slavery-likeబానిసత్వం లాంటి practicesపద్ధతులు,
61
212000
4000
వీరంతా సెక్స్ బానిసత్వంలో బతుకుతున్నవారే
03:51
but have absolutelyఖచ్చితంగా no respiteఉపశమనం లభించింది,
62
216000
3000
ఎవ్వరికి ఊపిరిపీల్చుకునే అంత సమయం లేదు
03:54
because we don't allowఅనుమతిస్తాయి them to come in.
63
219000
4000
ఎందుకంటే వాళ్ళని మనం విడుదల చెయ్యము
03:58
Where does theirవారి journeyప్రయాణం beginప్రారంభం?
64
223000
2000
మరి వాళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలౌతుంది ?
04:00
Mostఅత్యంత of them come from very optionlessలేని familiesకుటుంబాలు,
65
225000
4000
వీరంతా చాలావరకు అవకాశాలు తక్కువున్న కుటుంబాల నుంచి వస్తారు
04:04
not just poorపేద.
66
229000
2000
కేవలం పేదరికమేకాదు
04:06
You have even the middleమధ్య classతరగతి sometimesకొన్నిసార్లు gettingపెరిగిపోతుంది traffickedఅక్రమంగా.
67
231000
3000
కొన్ని సార్లు మిడిల్ క్లాసు కూడా ఈ వ్యాపారం బారిన పడుతుంది
04:09
I had this I.S. officer'sఅధికారి యొక్క daughterకుమార్తె,
68
234000
3000
నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు తెలుసు
04:12
who is 14 yearsసంవత్సరాల oldపాత, studyingఅభ్యసించడం in ninthతొమ్మిదవ standardప్రామాణిక,
69
237000
5000
తనకు పద్నాలుగు సంవత్సరాలు, తొమ్మిదవ తరగతి చదువుతుంది
04:17
who was rapedఅత్యాచారం chattingచాటింగ్ with one individualవ్యక్తిగత,
70
242000
4000
ఒకతనితో చాటింగ్ చెయ్యటం వల్ల బలాత్కరిన్చబడింది
04:21
and ranపరిగెడుతూ away from home because she wanted to becomeమారింది a heroineహీరోయిన్,
71
246000
3000
సినిమా హీరోయిన్ అవ్వటంకోసం ఇంటినుంచి పారిపోయింది
04:24
who was traffickedఅక్రమంగా.
72
249000
2000
తరువాత తనని సెక్స్ వ్యాపారానికి అమ్మేశారు.
04:26
I have hundredsవందల and thousandsవేల of storiesకథలు of very very well-to-doవెల్ కం familiesకుటుంబాలు,
73
251000
5000
నా దగ్గర వందల, వేల సంఖ్యలో మంచి స్థితిమంతులైన కుటుంబాల కధలుకూడా ఉన్నాయి
04:31
and childrenపిల్లలు from well-to-doవెల్ కం familiesకుటుంబాలు,
74
256000
2000
ఆ కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలని కూడా
04:33
who are gettingపెరిగిపోతుంది traffickedఅక్రమంగా.
75
258000
2000
ఈ వ్యాపారం కోసం అమ్మేశారు
04:35
These people are deceivedమోసపోయిన, forcedబలవంతంగా.
76
260000
4000
వీరందరినీ మోసగించి బలవంతంగా నెట్టారు
04:39
99.9 percentశాతం of them
77
264000
2000
99.9 పెర్సెంట్ వీరు
04:41
resistఅడ్డుకోవటానికి beingఉండటం inductedచేర్చడం into prostitutionవ్యభిచారం.
78
266000
4000
వ్యభిచరించటానికి వ్యతిరేకిస్తారు
04:45
Some payచెల్లించటానికి the priceధర for it.
79
270000
3000
కొంతమంది దానికి మూల్యం చెల్లించుకుంటారు
04:48
They're killedహత్య; we don't even hearవిను about them.
80
273000
4000
వారిని చంపేస్తారు, వాళ్ళ గురించి మనం వినను కూడా వినము
04:52
They are voicelessకొలవని, [unclearఅస్పష్టంగా],
81
277000
2000
వారు కంఠ్ఠాలు లేని వారు
04:54
namelessపేరులేని people.
82
279000
2000
పేరులేని వారు
04:56
But the restమిగిలిన, who succumbsuccumb into it,
83
281000
4000
ఎవరైతే లొంగిపోయారో
05:00
go throughద్వారా everydayప్రతి రోజూ tortureహింస.
84
285000
4000
వారికి ప్రతిరోజు యాతనే
05:04
Because the menపురుషులు who come to them are not menపురుషులు who want to make you your girlfriendsఆటలు,
85
289000
3000
ఎందుకంటే వారి దగ్గరకి వెళ్ళే మగవారు వారిని తమ గర్ల్ ఫ్రెండ్స్ గా చేసుకోవటానికి వెళ్ళట్లేదు
05:07
or who want to have a familyకుటుంబం with you.
86
292000
4000
వీరితో ఒక కుటుంబం ఏర్పరచుకునే ఆలోచనతో అక్కడికి రావట్లేదు
05:11
These are menపురుషులు who buyకొనుగోలు you for an hourగంట, for a day,
87
296000
3000
మిమ్మల్ని ఒక గంటకో ఒక రోజుకో కొనుక్కొని
05:14
and use you, throwత్రో you.
88
299000
3000
వాడుకుని విసిరివేస్తారు
05:17
Eachప్రతి of the girlsఅమ్మాయిలు that I have rescuedకాపాడిన --
89
302000
2000
నేను కాపాడిన ప్రతి అమ్మాయి --
05:19
I have rescuedకాపాడిన more than 3,200 girlsఅమ్మాయిలు --
90
304000
3000
నేను ఇప్పటివరకు 3,200 అమ్మాయిలను పైగా కాపాడాను
05:22
eachప్రతి of them tell me one storyకథ in commonసాధారణ ...
91
307000
3000
ప్రతి ఒక్కళ్ళు ఒక కథ సర్వ సాధారణంగా చెపుతారు ..
05:25
(Applauseప్రశంసలను)
92
310000
2000
కరతాళధ్వనులు
05:27
one storyకథ about one man, at leastకనీసం,
93
312000
3000
ఒక కథ, కనీసం ఒక్క మగవాడయినా
05:30
puttingపెట్టటం chiliమిరప powderపొడి in her vaginaయోని,
94
315000
3000
వారి యోనిలో కారం పెట్టేవాళ్ళు
05:33
one man takingతీసుకొని a cigaretteసిగరెట్ and burningబర్నింగ్ her,
95
318000
3000
మరొకడు సిగరెట్టుతో కాల్చేవాడు
05:36
one man whippingకొరడా her.
96
321000
2000
మరొకడు కొరడాతో కొట్టేవాడు
05:38
We are livingజీవించి ఉన్న amongమధ్య those menపురుషులు: they're our brothersసోదరులు, fathersతండ్రులు,
97
323000
3000
మనం అటువంటి మగవాళ్ళతోనే బతుకుతున్నాము, వారు మన సోదరులు, తండ్రులు
05:41
unclesపినతండ్రులు, cousinsదాయాదులు, all around us.
98
326000
3000
మన అంకుల్సు, మన కజిన్స్ , వీరంతా మన చుట్టూ ఉన్నవాళ్ళే
05:44
And we are silentనిశ్శబ్ద about them.
99
329000
2000
మనం వీరి విషయానికోచ్చేటప్పటికి నిశబ్దం వహిస్తాం
05:46
We think it is easyసులభంగా moneyడబ్బు.
100
331000
2000
అది తేలికగా వచ్చే డబ్బుగా కనిపిస్తుంది
05:48
We think it is shortcutసత్వరమార్గం.
101
333000
2000
దొడ్డిదారితో సంపాదించినదిగా అనిపిస్తుంది
05:50
We think the personవ్యక్తి likesఇష్టాలు to do what she's doing.
102
335000
4000
ఈ పని చేసేవారు వారి ఇష్టపూర్వకంగానే ఈ పని చేస్తున్నారని ఆలోచిస్తాం
05:54
But the extraఅదనపు bonusesబోనస్లు that she getsపొందుతాడు
103
339000
3000
కాని ఆమెకోచ్చే అదనపు బోనస్లు ఏమిటంటే
05:57
is variousవివిధ infectionsఅంటువ్యాధులు, sexuallyలైంగిక transmittedప్రసారం infectionsఅంటువ్యాధులు,
104
342000
3000
రకరకాల అంటురోగాలు, లైంగికపరమైన అంటురోగాలు
06:00
HIVHIV, AIDSఎయిడ్స్, syphilisసిఫిలిస్, gonorrheaగనేరియా, you nameపేరు it,
105
345000
3000
హెచ్.ఐ.వి , ఎయిడ్స్ ,సిఫిలిస్, గోనోరియా , ఏ రోగమైన
06:03
substanceపదార్ధం abuseతిట్టు, drugsమందులు, everything underకింద the sunసూర్యుడు.
106
348000
4000
దూషణ, మాదకద్రవ్యాలు ,మరేమీ చేయగల్గితే అవన్నీ
06:07
And one day she givesఇస్తుంది up on you and me,
107
352000
2000
ఒక సమయానికి ఇంక, ఆమె మిమ్మల్ని , నన్ను పట్టించుకోదు
06:09
because we have no optionsఎంపికలు for her.
108
354000
3000
ఎందుకంటే మన దగ్గర ఆమెకు కోరి ఎన్నుకోగల్గేవి ఎమీ లేవు
06:12
And thereforeఅందువలన she startsప్రారంభమవడం normalizingసరళీకృతం this exploitationదోపిడీ.
109
357000
3000
ఇంక ఏమిచేస్తుంది? ఈ దోపిడీనే సాధారణం అనుకుంటుంది
06:15
She believesనమ్మకం, "Yes, this is it, this is what my destinyగమ్యం is about."
110
360000
5000
''నా రాత ఇంతే , నా జీవితానికి ఇదే గమ్యం ' అనుకుంటుంది
06:20
And this is normalసాధారణ, to get rapedఅత్యాచారం by 100 menపురుషులు a day.
111
365000
4000
ఇదే వారికి సాధారణం , రోజుకి వంద మంది మగవారితో బలాత్కరిన్చబడటం
06:24
And it's abnormalఅసాధారణ to liveప్రత్యక్ష in a shelterఆశ్రయం.
112
369000
3000
కాని ఒక రక్షణ గృహంలో బతకటం మాత్రం అసాధారణం
06:27
It's abnormalఅసాధారణ to get rehabilitatedపునరుధ్ధ్రించారు.
113
372000
3000
వారిని ఉద్దరించటం అసాధారణం
06:30
It's in that contextసందర్భం that I work.
114
375000
2000
ఆ విషయం లోనే నేను పనిచేసేది
06:32
It's in that contextసందర్భం that I rescueరెస్క్యూ childrenపిల్లలు.
115
377000
4000
ఆ పరిస్థితుల నుంచే నేను పిల్లలను రక్షిస్తాను
06:36
I've rescuedకాపాడిన childrenపిల్లలు as youngయువ as threeమూడు yearsసంవత్సరాల,
116
381000
2000
నేను రక్షించిన పిల్లలలో మూడు సంవత్సరాల చిన్న పిల్లలు కూడా ఉన్నారు
06:38
and I've rescuedకాపాడిన womenమహిళలు as oldపాత as 40 yearsసంవత్సరాల.
117
383000
6000
ఇంక నేను రక్షించిన వాళ్ళలో నలభై సంవత్సరాల ఆడవారు కూడా ఉన్నారు
06:44
When I rescuedకాపాడిన them, one of the biggestఅతిపెద్ద challengesసవాళ్లు I had
118
389000
3000
వారిని రక్షించినప్పుడు నాకు ఎదురైయ్యే పెద్ద సవాలు ఏమిటంటే
06:47
was where do I beginప్రారంభం.
119
392000
4000
నేను ఎక్కడ మొదలు పెట్టాలి?
06:51
Because I had lots of them
120
396000
4000
ఎందుకంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు
06:55
who were alreadyఇప్పటికే HIVHIV infectedసోకిన.
121
400000
4000
వారికీ ఇప్పటికే హెచ్.ఐ.వి సోకింది
06:59
One thirdమూడో of the people I rescueరెస్క్యూ
122
404000
2000
ముప్పావు మంది నేను రక్షించిన వారు
07:01
are HIVHIV positiveఅనుకూల.
123
406000
3000
హెచ్.ఐ.వి పాజిటివ్
07:04
And thereforeఅందువలన my challengeఛాలెంజ్ was to
124
409000
3000
కాబట్టి నా సవాలు అల్లా ఏమిటంటే
07:07
understandఅర్థం how can I get out
125
412000
3000
అర్ధంచేసుకోవాలి, ఎలా వారి బాధ ని తగ్గించి
07:10
the powerశక్తి from this painనొప్పి.
126
415000
3000
వారిలోని శక్తిని బయటకు తీసుకు రావాలి?
07:13
And for me, I was my greatestగొప్ప experienceఅనుభవం.
127
418000
4000
నా జీవిత అనుభవాలే నాకు మార్గదర్శకాలు
07:17
Understandingఅవగాహన my ownసొంత selfస్వీయ,
128
422000
3000
నా గురించి నేను నేను అర్థం చెశుకుంటూ
07:20
understandingఅవగాహన my ownసొంత painనొప్పి,
129
425000
2000
నా బాధను నేను అర్థం చేసుకుంటం
07:22
my ownసొంత isolationఏకాంతం,
130
427000
3000
నా ఏకాంతవాసమే
07:25
was my greatestగొప్ప teacherగురువు.
131
430000
2000
నా గొప్ప గురువు
07:27
Because what we did with these girlsఅమ్మాయిలు
132
432000
2000
ఎందుకంటే, మేము ఈ అమ్మాయలుతో ఏమి చేశామంటే
07:29
is to understandఅర్థం theirవారి potentialసంభావ్య.
133
434000
3000
వారి శక్తి సామర్ధ్యాలని అంచనా వేశాము
07:32
You see a girlఅమ్మాయి here who is trainedశిక్షణ as a welderవెల్డర్.
134
437000
5000
మీరిక్కడ వెల్డింగ్ పనిలో ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయిని చూడొచ్చు
07:37
She worksరచనలు for a very bigపెద్ద companyకంపెనీ,
135
442000
3000
ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది
07:40
a workshopవర్క్ in Hyderabadహైదరాబాద్,
136
445000
2000
హైదరాబాద్ లో అది ఒక వర్క్ షాప్
07:42
makingమేకింగ్ furnituresఫర్నిచర్స్.
137
447000
2000
ఫర్నిచర్లు చేస్తారు
07:44
She earnsసంపాదిస్తాడు around 12,000 rupeesరూపాయలు.
138
449000
3000
ఆమె నెలకి 12,000 రూపాయలు సంపాదిస్తుంది
07:47
She is an illiterateనిరక్షరాస్యులైన girlఅమ్మాయి,
139
452000
2000
ఆమె చదువుకోలేదు అందుకని
07:49
trainedశిక్షణ, skilledనైపుణ్యం as a welderవెల్డర్.
140
454000
3000
వెల్డింగ్ లో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల దానిలో నైపుణ్యం సాధించింది
07:52
Why weldingవెల్డింగ్ and why not computersకంప్యూటర్లు?
141
457000
5000
వెల్డింగ్ లో ఎందుకు? కంప్యూటర్లలో ఎందుకు ట్రైనింగ్ ఇవ్వలేదు ? అంటే
07:57
We feltభావించాడు, one of the things that these girlsఅమ్మాయిలు had
142
462000
5000
మాకు అనిపించింది , వీరందరిలో ఒక గుణం ఉంది
08:02
is immenseఅపారమైన amountమొత్తం of courageధైర్యం.
143
467000
4000
అదేమిటంటే గొప్ప ధైర్యం
08:06
They did not have any pardasపర్దాస్ insideలోపల theirవారి bodyశరీర,
144
471000
4000
వారెవ్వరికి వారి శరీరాలలో పరదాలు లేవు
08:10
hijabsహిజప్స్ insideలోపల themselvesతాము;
145
475000
3000
వారు లోపల బురఖాలు తొడుక్కోలేదు
08:13
they'veవారు చేసిన crossedదాటింది the barrierఅడ్డంకి of it.
146
478000
2000
అటువంటి అడ్డుగోడలని వారు ఎప్పుడో దాటివేశారు
08:15
And thereforeఅందువలన they could fightపోరాటం in a male-dominatedపురుషాధిక్య worldప్రపంచ,
147
480000
4000
అందువల్లే వారు ఈ పురుషాధిక్య ప్రపంచంలో పోరాడగల్గుతున్నారు
08:19
very easilyసులభంగా, and not feel very shyపిరికి about it.
148
484000
4000
చాలా సులువుగా , బిడియం లేకుండా ముందడుగు వేయగల్గుతున్నారు
08:23
We have trainedశిక్షణ girlsఅమ్మాయిలు as carpentersకంబైన్స్,
149
488000
3000
మేము కొంతమంది అమ్మాయిలని కార్పెంటర్లుగా
08:26
as masonsమేస్త్రీలను,
150
491000
2000
కొంత మందిని మేస్త్రిలుగా ( మేసన్)
08:28
as securityభద్రతా guardsకాపులకు, as cabటాక్సీ driversడ్రైవర్లు.
151
493000
3000
కొంత మందిని సెక్యూరిటీ గార్డ్లులుగా , కారు డ్రైవర్లుగా ట్రైనింగ్ ఇచ్చాము
08:31
And eachప్రతి one of them are excellingఅద్భుతంగా రంగాలు
152
496000
4000
ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణిస్తూ
08:35
in theirవారి chosenఎంపిక fieldఫీల్డ్,
153
500000
2000
వారు ఎన్నుకున్న రంగంలో
08:37
gainingపొంది confidenceవిశ్వాసం, restoringపునరుద్ధరించడం dignityగౌరవం,
154
502000
4000
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ , వారి మర్యాదను పునరుద్దరించుకుంటూ
08:41
and buildingభవనం hopesఆశలు in theirవారి ownసొంత livesజీవితాలను.
155
506000
3000
వారి జీవితాలలో ఆశలకు కొత్త జీవాలు నింపుకుంటున్నారు
08:44
These girlsఅమ్మాయిలు are alsoకూడా workingపని in bigపెద్ద constructionనిర్మాణం companiesకంపెనీలు
156
509000
4000
ఈ అమ్మాయలు పెద్ద కట్టడాల కంపెనీలలో కూడా పనిచేస్తున్నారు
08:48
like Ram-kiరామ్-కి constructionనిర్మాణం, as masonsమేస్త్రీలను, full-timeపూర్తి సమయం masonsమేస్త్రీలను.
157
513000
6000
రామ్కికస్ట్రక్షన్ కంపెనీ లో మేస్త్రిలుగా( మేసన్) , ఫుల్ టైం మేస్త్రిలుగా పనిచేస్తున్నారు
08:54
What has been my challengeఛాలెంజ్?
158
519000
4000
దీనిలో నా సవాలు ఏమిటి ?
08:58
My challengeఛాలెంజ్ has not been the traffickersరు who beatఓడించింది me up.
159
523000
5000
ఈ సెక్స్ వ్యాపారం చేయిస్తూ నన్ను కొట్టే వాళ్ళు కూడా నాకు సవాలు కాదు
09:03
I've been beatenపరాజయం up more than 14 timesసార్లు in my life.
160
528000
4000
ఇప్పటికి నన్ను14 సార్లు కంటే ఎక్కువ సార్లే కొట్టారు
09:07
I can't hearవిను from my right earచెవి.
161
532000
4000
నా కుడి చెవితో ఏమి వినలేను
09:11
I've lostకోల్పోయిన a staffసిబ్బంది of mineగని who was murderedహత్య
162
536000
2000
నా స్టాఫ్ ఒకరిని హత్య చేసారు
09:13
while on a rescueరెస్క్యూ.
163
538000
3000
మేము ఒకరిని రక్షించే పని లో ఉన్నప్పుడు
09:16
My biggestఅతిపెద్ద challengeఛాలెంజ్
164
541000
2000
నా అతి పెద్ద సవాలు
09:18
is societyసమాజం.
165
543000
2000
ఈ సంఘము
09:20
It's you and me.
166
545000
3000
మీరూ నేనే
09:23
My biggestఅతిపెద్ద challengeఛాలెంజ్ is your blocksబ్లాక్స్ to acceptఅంగీకరించాలి these victimsబాధితుల
167
548000
4000
నా అతి పెద్ద సవాలు ఈ భాదితులని అంగీకరించడానికి మీ మైండ్ లో ఉన్న అడ్డంకులు
09:27
as our ownసొంత.
168
552000
3000
వారిని మనవారిగా అంగీకరించుదాం
09:30
A very supportiveసహాయక friendస్నేహితుడు of mineగని,
169
555000
3000
నాకు చాలా సహాయంగా ఉండే నా ఫ్రెండ్ ఒకరు
09:33
a well-wisherశ్రేయోభిలాషి of mineగని,
170
558000
3000
నా మంచి కోరే ఆమే
09:36
used to give me everyప్రతి monthనెల, 2,000 rupeesరూపాయలు for vegetablesకూరగాయలు.
171
561000
4000
ప్రతినెల కూరగాయల కోసం 2,000 రూపాయలు కూడా ఇచ్చేవారు.
09:40
When her motherతల్లి fellపడిపోయింది sickఅనారోగ్యం she said,
172
565000
2000
తన తల్లికి ఆరోగ్యం బాగోక పొతే తను ఇలా అన్నారు,'
09:42
"SunithaSunitha, you have so much of contactsకాంటాక్ట్స్.
173
567000
2000
సునీతా నీకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి కదా
09:44
Can you get somebodyఎవరైనా in my houseహౌస్ to work,
174
569000
3000
ఎవరినన్నా మా ఇంట్లో పని చెయ్యటానికి చూడకూడదు?
09:47
so that she can look after my motherతల్లి?"
175
572000
2000
వాళ్ళు ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవాలి
09:49
And there is a long pauseవిరామం.
176
574000
2000
కాసేపు ఆగి
09:51
And then she saysచెప్పారు, "Not one of our girlsఅమ్మాయిలు."
177
576000
4000
అప్పుడు మళ్ళీ అన్నారు ,' మన దగ్గర ఉండే అమ్మాయిలు కాదు '
09:55
It's very fashionableఫ్యాషనబుల్ to talk about humanమానవ traffickingఅక్రమ,
178
580000
3000
సెక్స్ వ్యాపారం గురించి మాట్లాడటం ఒక తీరుగా అనిపించవచ్చు
09:58
in this fantasticఅద్భుతమైన A-Cఎ-సి hallహాల్.
179
583000
3000
ఈ బ్రహ్మాండమైన ఏ.సి హాలులలో
10:01
It's very niceనైస్ for discussionచర్చ, discourseఉపన్యాసం,
180
586000
4000
చర్చలకి , ఉపదేశాలకి కూడా ఇది చాలా బాగుంటుంది
10:05
makingమేకింగ్ filmsసినిమాలు and everything.
181
590000
2000
సినిమాలకి , ఇంకా అన్నిటికీనూ
10:07
But it is not niceనైస్ to bringతీసుకుని them to our homesగృహాలు.
182
592000
4000
కాని మన ఇంటికి తెచ్చుకోవటానికి మాత్రం బాగోదు
10:11
It's not niceనైస్ to give them employmentఉపాధి in our factoriesకర్మాగారాలు, our companiesకంపెనీలు.
183
596000
6000
వారికి మన ఫ్యాక్టరీలలో, కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వటం బాగోదు
10:17
It's not niceనైస్ for our childrenపిల్లలు to studyఅధ్యయనం with theirవారి childrenపిల్లలు.
184
602000
4000
వారి పిల్లలతో మన పిల్లలని చదివించటం నచ్చదు
10:21
There it endsచివరలను.
185
606000
2000
అంతే అక్కడితో అంతం
10:23
That's my biggestఅతిపెద్ద challengeఛాలెంజ్.
186
608000
2000
అదే నా పెద్ద సవాలు
10:25
If I'm here todayనేడు, I'm here not only as SunithaSunitha Krishnanకృష్ణన్.
187
610000
4000
ఈ రోజు నేను ఇక్కడున్నది , కేవలం సునీత కృష్ణన్ లానే కాదు
10:29
I'm here as a voiceవాయిస్ of the victimsబాధితుల and survivorsప్రాణాలు of humanమానవ traffickingఅక్రమ.
188
614000
5000
సెక్స్ వ్యాపార బాధితుల గొంతు నేనై ఇక్కడ నిలబడ్డాను
10:34
They need your compassionకరుణ.
189
619000
3000
మీ కనికరం వారికి కావాలి
10:37
They need your empathyసానుభూతిగల.
190
622000
2000
మీ సానుభూతి వారికి కావాలి (ఏమ్పతి)
10:39
They need, much more than anything elseవేరే,
191
624000
2000
వేరే దేనికంటే కూడా , దీని అవసరం వారికి ఉంది.
10:41
your acceptanceఅంగీకారం.
192
626000
4000
మీరు మనస్పూర్తిగా మీ జీవితాలలోకి వారికి పలికే ఆహ్వానం ...
10:45
Manyఅనేక timesసార్లు when I talk to people,
193
630000
2000
చాలా సార్లు నేను జనాలతో మాట్లాడుతున్నప్పుడు
10:47
I keep tellingచెప్పడం them one thing:
194
632000
2000
నేను ఒక్క విషయం మళ్ళీ మళ్ళీచెపుతుంటాను
10:49
don't tell me hundredవందల waysమార్గాలు
195
634000
3000
నాకు చెప్పద్దు, వంద రకాలుగా
10:52
how you cannotకాదు respondస్పందిస్తారు to this problemసమస్య.
196
637000
3000
మీరెలా ఈ సమస్యకి స్పందిన్చలేరో ?
10:55
Can you plyఅంధేరీ your mindమనసు for that one way
197
640000
3000
మీ బుద్ధిని ఆ ఒక పరిష్కార మార్గం వైపు మరల్చగలరా ?
10:58
that you can respondస్పందిస్తారు to the problemసమస్య?
198
643000
3000
మీరు ఈ సమస్య కి స్పందించగలిగే వైపు ?
11:01
And that's what I'm here for,
199
646000
2000
అందు కోసమే నేను ఇక్కడికి వచ్చాను
11:03
askingఅడుగుతూ for your supportమద్దతు,
200
648000
2000
మీ అండదండలు కోసం అడుగుతున్నాను
11:05
demandingడిమాండ్ for your supportమద్దతు,
201
650000
2000
మీ అండదండలు కోసం డిమాండ్ చేస్తున్నాను
11:07
requestingకోరుతోంది for your supportమద్దతు.
202
652000
2000
మీ అండదండలు కోసం అభ్యర్థిస్తున్నాను
11:09
Can you breakవిరామం your cultureసంస్కృతి of silenceనిశ్శబ్దం?
203
654000
3000
నిశబ్ధమనే మీ సంస్కృతి సంకెళ్ళు త్రెంచగలరా?
11:12
Can you speakమాట్లాడటం to at leastకనీసం two personsవ్యక్తులు about this storyకథ?
204
657000
4000
ఈ కధ గురించి మీరు ఇద్దరు మనుషుల తో నైనా మాట్లాడగలరా ?
11:16
Tell them this storyకథ. Convinceఒప్పించి them to tell the storyకథ to anotherమరో two personsవ్యక్తులు.
205
661000
5000
వారికి ఈ కధ చెప్పండి . వారు కూడా వారికీ తెలిసిన మరో ఇద్దరికీ ఈ కధ చెప్పమని వారిని ఒప్పించండి .
11:21
I'm not askingఅడుగుతూ you all to becomeమారింది Mahatmaమహాత్మా Gandhisఎన్నుకుంటాం
206
666000
2000
నేను మీరందరినీ మహాత్మా గాంధీలు
11:23
or Martinమార్టిన్ Lutherలూథర్ Kingsరాజులు, or Medhaమేధా Patkarsపట్టకేడ్లు,
207
668000
2000
మార్టిన్ లుథుర్ కింగ్లు , మేధా పాట్కర్లు
11:25
or something like that.
208
670000
2000
లేక పొతే అలాంటిదేదో అవ్వమని అడగట్లేదు .
11:27
I'm askingఅడుగుతూ you, in your limitedపరిమిత worldప్రపంచ,
209
672000
3000
నేను అడుగుతున్నాను, మీ చిన్న ప్రపంచంలో మీరు చెయ్యగలిగినంత
11:30
can you openఓపెన్ your mindsమనస్సులలో? Can you openఓపెన్ your heartsహృదయాలను?
210
675000
3000
మీరు మీలోని అంతః చేతనాన్ని మేల్కొల్పగలరా? మీ మనస్సులని విప్పగలరా ?
11:33
Can you just encompassతనలో these people too?
211
678000
4000
మీ సమూహంలో వీరిని కూడా కలుపుకోగలరా?
11:37
Because they are alsoకూడా a partభాగం of us.
212
682000
3000
ఎందుకంటే వీరు కూడా మనలో భాగమే .
11:40
They are alsoకూడా partభాగం of this worldప్రపంచ.
213
685000
2000
వీరంతా ఈ ప్రపంచం లో భాగమే ..
11:42
I'm askingఅడుగుతూ you, for these childrenపిల్లలు,
214
687000
4000
ఈ పిల్లల కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను
11:46
whoseదీని facesముఖాలు you see, they're no more.
215
691000
2000
చూడాలనుకున్నా ఇప్పుడు ఈ ముఖాలు ఇంక చూడలేరు
11:48
They diedమరణించాడు of AIDSఎయిడ్స్ last yearసంవత్సరం.
216
693000
3000
వీరంతా ఎయిడ్స్ వ్యాధి తో క్రిందటి సంవత్సరం మరణించారు
11:51
I'm askingఅడుగుతూ you to help them,
217
696000
4000
వీరికి సహాయం చెయ్యమని నేను అడుగుతున్నాను
11:55
acceptఅంగీకరించాలి as humanమానవ beingsమానవులు --
218
700000
3000
వారిని సాటి మనుషులుగా అంగీకరించండి
11:58
not as philanthropyదాతృత్వంలో, not as charityస్వచ్ఛంద,
219
703000
3000
వారి సంక్షేమం కోసం కాదు, దానం ధర్మంగా కాదు
12:01
but as humanమానవ beingsమానవులు who deserveఅర్హత all our supportమద్దతు.
220
706000
4000
సాటి మనుషులనే భావం తో మనం వారిని ఆదరించాలి
12:05
I'm askingఅడుగుతూ you this because no childపిల్లల, no humanమానవ beingఉండటం,
221
710000
4000
నేనిలా ఎందుకడుగుతున్నానంటే, ఏ చిన్నారైనా , ఏ మనిషైనా
12:09
deservesఅర్హుడు what these childrenపిల్లలు have goneపోయింది throughద్వారా.
222
714000
3000
ఈ చిన్నపిల్లలు అనుభవించిన పరిస్థితి లోకి నేట్టివేయబడకూడదు
12:12
Thank you.
223
717000
2000
కృతజ్ఞతలు
12:14
(Applauseప్రశంసలను)
224
719000
21000
కరతాళధ్వనులు
Translated by Mrudula Raj
Reviewed by sai sarath vadlapatla

▲Back to top

ABOUT THE SPEAKER
Sunitha Krishnan - Anti-trafficking crusader
Sunitha Krishnan is galvanizing India’s battle against sexual slavery by uniting government, corporations and NGOs to end human trafficking.

Why you should listen

Each year, some two million women and children, many younger than 10 years old, are bought and sold around the globe. Impassioned by the silence surrounding the sex-trafficking epidemic, Sunitha Krishnan co-founded Prajwala, or "eternal flame," a group in Hyderabad that rescues women from brothels and educates their children to prevent second-generation prostitution. Prajwala runs 17 schools throughout Hyderabad for 5,000 children and has rescued more than 2,500 women from prostitution, 1,500 of whom Krishnan personally liberated. At its Asha Niketan center, Prajwala helps young victims prepare for a self-sufficient future.

Krishnan has sparked India's anti-trafficking movement by coordinating government, corporations and NGOs. She forged NGO-corporate partnerships with companies like Amul India, Taj Group of Hotels and Heritage Hospitals to find jobs for rehabilitated women. In collaboration with UN agencies and other NGOs, she established printing and furniture shops that have rehabilitated some 300 survivors. Krishnan works closely with the government to define anti-trafficking policy, and her recommendations for rehabilitating sex victims have been passed into state legislation.

More profile about the speaker
Sunitha Krishnan | Speaker | TED.com