ABOUT THE SPEAKER
Ashwini Anburajan - Entrepreneur, writer
Ashwini Anburajan using blockchain to democratize access to capital.

Why you should listen

Ashwini Anburajan is a serial entrepreneur and writer living in New York. She's successfully bootstrapped ad tech startups -- Social Data Collective and OpenUp -- that have worked with major media companies and Fortune 500 brands. She's done original research into consumer behavior, featured multiple times on CNBC. Prior to that she worked for BuzzFeed, NBC News and consulted for large media companies. Anburajan helped lead the tokenization effort for 22X Fund and received an "Innovation in Venture Fundraising Award" from Microsoft for her work. She currently focuses on how blockchain can democratize access to capital and expand opportunity globally.

More profile about the speaker
Ashwini Anburajan | Speaker | TED.com
TED Residency

Ashwini Anburajan: How cryptocurrency can help start-ups get investment capital

అశ్విని అన్బురాజన్: క్రిప్టోకరెన్సీలు స్టార్ట్ అప్ లలో పెట్టుబడులకు ఎలా సహకరించగలవు.

Filmed:
1,760,547 views

అశ్విని అన్బురాజన్ అంటారు "ఆవిష్కరణల్లో మనం ఒక సువర్ణ శకం లో ఉన్నాం." కానీ వెంచర్ కాపిటల్ (పెట్టుబడి / మూలధన) ఇంకా పరిణితి చెందలేదు, స్టార్టుప్ లు ఎదగటానికి ఎలాంటి పెట్టుబడి పొందటంలేదు. ఈ చర్చ లో ఆవిడ, తన సంస్థ లో పెట్టుబడి పెట్టటానికి ,పరస్పర సహకారం మరియు క్రిప్టో కరెన్సీ లను వాడి మూలధన సముపార్జనకు ఎలా ఒక కొత్త దారిని కనుగొన్నారో , ఆ ఆలోచనని పంచుకుంటారు.
- Entrepreneur, writer
Ashwini Anburajan using blockchain to democratize access to capital. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
When I was raisingపెంపుదల investmentపెట్టుబడి
for my startupమొదలుపెట్టు,
0
1560
2536
నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి
సమీకరిస్తున్నప్పుడు
00:16
a ventureవెంచర్ capitalistపెట్టుబడిదారీ said to me,
1
4120
2096
ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే,
00:18
"Ashwiniఅశ్విని, I think you're going to raiseపెంచడానికి
a fewకొన్ని millionమిలియన్ dollarsడాలర్లు.
2
6240
4176
"అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు
సమీకరిస్తావేమో.
00:22
And your companyకంపెనీ --
it's going to sellఅమ్మే for 50 to 70 millionమిలియన్.
3
10440
5056
ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల
డాలర్లకు అమ్ముడుపోతుందేమో.
00:27
You're going to be really excitedసంతోషిస్తున్నాము.
4
15520
2456
నువ్వు చాలా సంతోషిస్తావు.
00:30
Your earlyప్రారంభ investorsపెట్టుబడిదారులు
are going to be really excitedసంతోషిస్తున్నాము.
5
18000
3496
నీ తొలి పెట్టుబడిదారులు కూడా
చాలా సంతోషిస్తారు.
00:33
And I'm going to be really upsetకలత.
6
21520
2376
కానీ నేను మాత్రం చాలా బాధపడతాను.
00:35
So I'm not going to investపెట్టుబడి in this dealఒప్పందం."
7
23920
1960
అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను."
00:38
I rememberగుర్తు just beingఉండటం dumbstruckdumbstruck.
8
26840
3160
నేను అవాక్కయినట్టు గుర్తు.
00:43
Who would be unhappyసంతోషంగా
9
31440
1736
ఎవరు సంతోషముగా ఉండరు,
00:45
with puttingపెట్టటం fourనాలుగు or fiveఐదు
millionమిలియన్ dollarsడాలర్లు into a companyకంపెనీ
10
33200
3656
నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో
పెట్టుబడి పెట్టి
00:48
and havingకలిగి it sellఅమ్మే for 50 to 70 millionమిలియన్?
11
36880
3800
దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు
అమ్ముకొని?
00:53
I was a first-timeఫస్ట్ టైం founderస్థాపకుడు.
12
41880
2096
నేను నూతన వ్యాపారవేత్తను.
00:56
I didn't have a wealthyసంపన్న networkనెట్వర్క్
of individualsవ్యక్తులు to turnమలుపు to for investmentపెట్టుబడి,
13
44000
3456
వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు
ధనికులతో పరిచయాలు లేవు,అందుకే
00:59
so I wentవెళ్లిన to ventureవెంచర్ capitalistsపెట్టుబడిదారులు
14
47480
1576
వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను
01:01
the mostఅత్యంత commonసాధారణ formరూపం of investorఇన్వెస్టర్
in a technologyటెక్నాలజీ companyకంపెనీ.
15
49080
3360
వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో
పెట్టుబడి పెడతారు.
01:05
But I'd never takenతీసుకున్న the time to understandఅర్థం
16
53240
3376
కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి
ప్రయత్నించలేదు
01:08
what was motivatingప్రేరేపించడం that VCVC to investపెట్టుబడి.
17
56640
2800
వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి
ప్రోత్సహించేది ఏమిటి అని.
01:12
I believe we're livingజీవించి ఉన్న
in a goldenబంగారు eraకాలం of entrepreneurshipఫాలోయింగ్.
18
60960
4056
వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక
ఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను.
01:17
There is more opportunityఅవకాశం
to buildనిర్మించడానికి companiesకంపెనీలు than ever before.
19
65040
4200
సంస్థలు పెట్టటానికి గతం కంటే
ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
01:22
But the financialఆర్థిక systemsవ్యవస్థలు
designedరూపకల్పన to fundఫండ్ that innovationఆవిష్కరణ,
20
70160
4256
కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే
ఆర్థిక వ్యవస్థలు,
01:26
ventureవెంచర్ capitalరాజధాని,
21
74440
1856
వెంచర్ కాపిటల్,
01:28
they haven'tలేదు evolvedఉద్భవించింది
in the pastగత 20 to 30 yearsసంవత్సరాల.
22
76320
3736
గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో
పరిణతి చెందలేదు.
01:32
Ventureవెంచర్ capitalరాజధాని was designedరూపకల్పన
to pourపోయాలి largeపెద్ద sumsమొత్తాలను of moneyడబ్బు
23
80080
3896
వెంచర్ కాపిటల్ రూపొందించింది
భారీ పెట్టుబడులను
01:36
into a smallచిన్న numberసంఖ్య of companiesకంపెనీలు
that can sellఅమ్మే for over a billionబిలియన్ dollarsడాలర్లు.
24
84000
5536
తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత
కోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి.
01:41
It was not designedరూపకల్పన to sprinkleచల్లి capitalరాజధాని
acrossఅంతటా manyఅనేక companiesకంపెనీలు
25
89560
5176
అవి పెట్టుబడి పెట్టటానికి,
చిన్న చిన్న సంస్థలు,
01:46
that have the potentialసంభావ్య to succeedవిజయవంతం
but for lessతక్కువ, like my ownసొంత.
26
94760
4856
తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల
లాంటివాటి కోసం రూపొందించలేదు.
01:51
That limitsపరిమితులు the numberసంఖ్య
of ideasఆలోచనలు that get fundedనిధులతో,
27
99640
3456
అది వీటిని నిరోధిస్తుంది,
కొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి,
01:55
the numberసంఖ్య of companiesకంపెనీలు that are createdరూపొందించినవారు
28
103120
2136
కొత్త సంస్థల సృష్టి
01:57
and who can actuallyనిజానికి receiveఅందుకుంటారు
that fundingనిధులు to growపెరుగుతాయి.
29
105280
4176
ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల
వృద్ధి సాధిస్తారో.
02:01
And I think it inspiresస్ఫూర్తినిచ్చే a toughకఠినమైన questionప్రశ్న:
30
109480
2656
ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది.
02:04
What's our goalలక్ష్యం with entrepreneurshipఫాలోయింగ్?
31
112160
3096
మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి?
02:07
If our goalలక్ష్యం is to createసృష్టించడానికి a tinyచిన్న numberసంఖ్య
of billion-dollarబిలియన్ డాలర్ companiesకంపెనీలు,
32
115280
5536
మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల
సంస్థలను సృష్టించడమైతే,
02:12
let's stickస్టిక్ with ventureవెంచర్
capitalరాజధాని, it's workingపని.
33
120840
2896
వెంచర్ కాపిటల్ నే వాడదాం,
అది పనిచేస్తుంది.
02:15
But if our goalలక్ష్యం is to inspireస్ఫూర్తి innovationఆవిష్కరణ
34
123760
3936
కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి
స్ఫూర్తిని ఇవ్వాటం
02:19
and empowerగలదా more people
to buildనిర్మించడానికి companiesకంపెనీలు of all sizesపరిమాణాలు,
35
127720
3976
ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న
సంస్థలను స్థాపించడం అయితే,
02:23
we need a newకొత్త way to fundఫండ్ those ideasఆలోచనలు.
36
131720
2056
మనకు వీటి మూలధన సమీకరణకు
కొత్త దారి కావాలి.
02:25
We need a more flexibleఅనువైన systemవ్యవస్థ
37
133800
1936
మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి
02:27
that doesn't squeezeస్క్వీజ్
entrepreneursపారిశ్రామికవేత్తలకు and investorsపెట్టుబడిదారులు
38
135760
3656
అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను
ఇరికించి
02:31
into one rigidదృఢమైన financialఆర్థిక outcomeఫలితం.
39
139440
3600
ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు.
02:35
We need to democratizeప్రజాస్వామికం accessయాక్సెస్ to capitalరాజధాని.
40
143960
2840
పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి.
02:40
In the summerవేసవి of 2017,
I wentవెళ్లిన out to Sanశాన్ Franciscoఫ్రాన్సిస్కో,
41
148240
2816
2017 వేసవి లో, నేను
సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను,
02:43
to joinచేరడానికి a techటెక్ acceleratorయాక్ట్రెస్
with 30 other companiesకంపెనీలు.
42
151080
3296
ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో
చేరటానికి.
02:46
The acceleratorయాక్ట్రెస్ was supposedకోరుకుంటున్నాము to teachనేర్పిన us
how to raiseపెంచడానికి ventureవెంచర్ capitalరాజధాని.
43
154400
4216
ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా
సేకరించాలి నేర్పించాలి.
02:50
But when I got out there,
44
158640
1456
కానీ నేను అక్కడికి వెళ్లేసరికి
02:52
the startupమొదలుపెట్టు communityసంఘం was buzzingసందడిగల
about ICOsICOs, or Initialప్రారంభ Coinనాణెం Offeringsనైవేద్యాలు.
45
160120
6776
స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్
ఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు.
02:58
For the first time, ICOsICOs had raisedపెరిగిన
more moneyడబ్బు for youngయువ startupsస్టార్టప్
46
166920
5976
మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల
కోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి,
03:04
than ventureవెంచర్ capitalరాజధాని had.
47
172920
1680
వెంచర్ కాపిటల్ కంటే కూడా.
03:07
It was the first weekవారం of the programకార్యక్రమం.
48
175600
1816
అది కార్యక్రమంలో మొదటి వారం.
03:09
Tequilaఅమల Fridayశుక్రవారం.
49
177440
1576
ఉత్సాహవంతమైన శుక్రవారం.
03:11
And the foundersవ్యవస్థాపకులు couldn'tచేయలేని stop talkingమాట్లాడటం.
50
179040
2016
ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు.
03:13
"I'm going to raiseపెంచడానికి an ICOICO."
51
181080
1416
"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
03:14
"I'm going to raiseపెంచడానికి an ICOICO."
52
182520
1536
"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను."
03:16
Untilవరకు one guy goesవెళుతుంది,
53
184080
1616
ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు,
03:17
"How coolచల్లని if we did this all togetherకలిసి?
54
185720
2816
" ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?,
03:20
We should do an ICOICO that combinesకంబైన్స్
the valueవిలువ of all of our companiesకంపెనీలు
55
188560
3576
మనం మన సంస్థల విలువని బట్టి
ఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం
03:24
and raiseపెంచడానికి moneyడబ్బు as a groupసమూహం."
56
192160
2136
ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం."
03:26
At that pointపాయింట్, I had to askఅడగండి
the obviousస్పష్టంగా questionప్రశ్న,
57
194320
2336
ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను,
03:28
"Guys, what's an ICOICO?"
58
196680
2616
"మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి?
03:31
ICOsICOs were a way for youngయువ
companiesకంపెనీలు to raiseపెంచడానికి moneyడబ్బు
59
199320
3976
ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన
పెట్టుబడిని సమీకరించడానికి
03:35
by issuingజారీ a digitalడిజిటల్ currencyకరెన్సీ
60
203320
2456
డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి
03:37
tiedకట్టేసి to the valueవిలువ and servicesసేవలు
that the companyకంపెనీ providesఅందిస్తుంది.
61
205800
4296
అది సంస్థ విలువ మరియు సేవలతో
ముడి పడి ఉంటుంది.
03:42
The currencyకరెన్సీ actsచర్యలు similarఇలాంటి
to sharesషేర్లు in a companyకంపెనీ,
62
210120
2496
ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి,
03:44
like on the publicప్రజా stockస్టాక్ marketమార్కెట్,
63
212640
1936
పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా,
03:46
increasingపెరుగుతున్న in valueవిలువ as it's tradedట్రేడవుతోంది onlineఆన్లైన్.
64
214600
2800
వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల
పెరుగుతూ ఉంటుంది.
03:50
Mostఅత్యంత importantముఖ్యమైన,
ICOsICOs expandedవిస్తరించింది the investorఇన్వెస్టర్ poolపూల్,
65
218400
5336
ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల
సమూహాన్నీ విస్తరింపచేస్తుంది,
03:55
from a fewకొన్ని hundredవందల ventureవెంచర్ capitalరాజధాని firmsసంస్థలు
66
223760
2416
కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి
03:58
to millionsలక్షలాది of everydayప్రతి రోజూ people,
excitedసంతోషిస్తున్నాము to investపెట్టుబడి.
67
226200
4280
పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే
కొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు.
04:03
This marketమార్కెట్ representedప్రాతినిధ్యం more moneyడబ్బు.
68
231360
2736
ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది.
04:06
It representedప్రాతినిధ్యం more investorsపెట్టుబడిదారులు.
69
234120
2176
ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది.
04:08
Which meantఅర్థం a greaterఎక్కువ
likelihoodసంభావ్యత to get fundedనిధులతో.
70
236320
3440
అంటే మూలధనం సాధించే
సంభావ్యత ఎక్కువ.
04:12
I was soldఅమ్మిన.
71
240600
1360
నాకు ఆలోచన బాగా నచ్చింది.
04:14
The ideaఆలోచన, thoughఅయితే, of doing it togetherకలిసి
still seemedఅనిపించింది a little crazyవెర్రి.
72
242800
3456
కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన
కొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది.
04:18
Startupsస్టార్టప్ competeపోటీ
with eachప్రతి other for investmentపెట్టుబడి,
73
246280
2536
పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో
ఒకరు పోటీ పడతారు,
04:20
it takes hundredsవందల of meetingsసమావేశాలు
to get a checkతనిఖీ.
74
248840
2800
ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల
చర్చలు జరపవలసి వస్తుంది.
04:25
That I would spendఖర్చు my preciousవిలువైన 15 minutesనిమిషాల
in frontముందు of an investorఇన్వెస్టర్
75
253560
3935
నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన
పదిహేను నిముషాలు గడుపుతూ
04:29
talkingమాట్లాడటం not just about my ownసొంత companyకంపెనీ,
but all the companiesకంపెనీలు in the batchబ్యాచ్,
76
257519
4017
నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర
సంస్థల గురించి మాట్లాడటం అనేది,
04:33
was unprecedentedఅపూర్వమైన.
77
261560
1200
చాలా కొత్తగా ఉంది.
04:36
But the ideaఆలోచన caughtక్యాచ్ on.
78
264560
1936
కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది.
04:38
And we decidedనిర్ణయించుకుంది to cooperateసహకరించాలని,
ratherకాకుండా than competeపోటీ.
79
266520
4280
మేము పోటీ పడే బదులు పరస్పరం
సహకరించుకుందామని నిర్ణయించుకున్నాము.
04:44
Everyప్రతి companyకంపెనీ put 10 percentశాతం
of theirవారి equityఈక్విటీ into a communalమత poolపూల్
80
272000
5376
ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం
సంపదని ఒకే చోట పేర్చి వీటిని
04:49
that we then splitస్ప్లిట్
into tradableట్రేడబుల్ cryptocurrencycryptocurrency
81
277400
3136
లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా
విభజించాము,పెట్టుబడిదారు
04:52
that investorsపెట్టుబడిదారులు could buyకొనుగోలు and sellఅమ్మే.
82
280560
1680
కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి.
04:55
Sixఆరు monthsనెలల and fourనాలుగు lawచట్టం firmsసంస్థలు laterతరువాత --
83
283280
2696
ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత
04:58
(Laughterనవ్వు)
84
286000
1656
(నవ్వులు)
04:59
in Januaryజనవరి 2018,
we launchedప్రారంభించింది the very first ICOICO
85
287680
4136
జనవరి 2018 లో మొదటి
ఐ.సి.ఓ విడుదల చేసాము
05:03
that representedప్రాతినిధ్యం the valueవిలువ
of nearlyదాదాపు 30 companiesకంపెనీలు
86
291840
3336
ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను
సూచిస్తుంది
05:07
and an entirelyపూర్తిగా newకొత్త way to raiseపెంచడానికి capitalరాజధాని.
87
295200
2960
ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక
నూతన మార్గం.
05:11
We got a lot of pressపత్రికా.
88
299240
1736
మాకు చాలా ప్రచారం వచ్చింది.
05:13
My favoriteఇష్టమైన headlineహెడ్లైన్ about us readచదవండి,
89
301000
2176
మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది
05:15
"VCsవీసీల, readచదవండి this and weepఏడ్చి."
90
303200
2256
"వెంచర్ కాపిటలిస్ట్ లారా ,
ఇది చదవండి, ఏడవండి."
05:17
(Laughterనవ్వు)
91
305480
2696
(నవ్వులు)
05:20
Our fundఫండ్ was naturallyసహజంగా more diverseవిభిన్న.
92
308200
2056
మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది.
05:22
Twentyఇరవై percentశాతం of the foundersవ్యవస్థాపకులు were womenమహిళలు.
93
310280
2216
స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే.
05:24
Fifty50 percentశాతం were internationalఅంతర్జాతీయ.
94
312520
2376
యాభై శాతం అంతర్జాతీయులు.
05:26
The investorsపెట్టుబడిదారులు were more excitedసంతోషిస్తున్నాము, too.
95
314920
2576
పెట్టుబడిదారులు కూడా చాలా
ఉత్సాహం చూపించారు.
05:29
They had a chanceక్రీడల్లో అవకాశాలు to get better returnsతిరిగి,
96
317520
1936
ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది,
05:31
because we tookపట్టింది out
the middlemanమిడిలార్డర్ feesఫీజు of ventureవెంచర్ capitalరాజధాని.
97
319480
2816
ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో
మధ్యవర్తి రుసుము తొలగించాం.
05:34
And they could take theirవారి moneyడబ్బు
and reinvestరీఇన్వెస్ట్ it,
98
322320
2976
ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని,
తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు,
05:37
potentiallyసమర్థవంతంగా fundingనిధులు more newకొత్త ideasఆలోచనలు fasterవేగంగా.
99
325320
2920
ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా
పెట్టుబడి పెట్టచ్చు.
05:42
I believe this createsసృష్టిస్తుంది
a virtuousపుణ్య cycleచక్రం of capitalరాజధాని
100
330160
4616
ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని
భావిస్తున్నాను
05:46
that allowsఅనుమతిస్తుంది manyఅనేక more
entrepreneursపారిశ్రామికవేత్తలకు to succeedవిజయవంతం.
101
334800
3736
ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు
విజయవంతం అవటానికి తోడ్పడుతుంది.
05:50
Because accessయాక్సెస్ to capitalరాజధాని
is accessయాక్సెస్ to opportunityఅవకాశం.
102
338560
3536
ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే,
అవకాశం ఉన్నట్టే.
05:54
And we have only just begunప్రారంభమైన to imagineఊహించే
103
342120
2976
ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం
05:57
what democratizingప్రజాస్వామ్యబద్ధంగా
accessయాక్సెస్ to capitalరాజధాని will do.
104
345120
3080
పెట్టుబడి అందరికి అందుబాటులో
ఉంటె ఏమి జరుగుతుందో అని.
06:01
I would have never thought
that my ownసొంత searchశోధన for fundingనిధులు
105
349560
3496
నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత
పెట్టుబడి వెతుకులాట నన్ను
06:05
would leadదారి me to this stageరంగస్థల,
106
353080
1816
ఈ వేదిక వరకు తీసుకువస్తుందని,
06:06
havingకలిగి helpedసహాయపడింది nearlyదాదాపు
30 companiesకంపెనీలు get investmentపెట్టుబడి.
107
354920
3600
ముప్పై సంస్థల్లో పెట్టుబడికి
సహకరిస్తుందని.
06:11
Imagineఊహించలేదు if other entrepreneursపారిశ్రామికవేత్తలకు triedప్రయత్నించారు
to inventకనుగొనడమే newకొత్త waysమార్గాలు to accessయాక్సెస్ capitalరాజధాని
108
359800
5736
ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు,
కొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే,
06:17
ratherకాకుండా than followingక్రింది
the traditionalసంప్రదాయకమైన routeమార్గం.
109
365560
2736
పాత మార్గాలని పాటించకుండా.
06:20
It would changeమార్పు
what getsపొందుతాడు builtఅంతర్నిర్మిత, who buildsరూపొందించారు it
110
368320
3056
ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో,
మార్చివేస్తుంది ఇంకా
06:23
and the long-termదీర్ఘకాలిక impactప్రభావం on the economyఆర్థిక.
111
371400
2776
ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక
ప్రభావం చూపిస్తుంది.
06:26
And I believe that's way more excitingఉత్తేజకరమైన
112
374200
2936
నేను నమ్ముతున్నాను,
ఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది
06:29
than just tryingప్రయత్నిస్తున్న to investపెట్టుబడి
in the nextతరువాత billion-dollarబిలియన్ డాలర్ startupమొదలుపెట్టు.
113
377160
2936
మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో
పెట్టుబడి పెట్టటం కంటే.
06:32
Thank you.
114
380120
1216
ధన్యవాదములు.
06:33
(Applauseప్రశంసలను)
115
381360
3720
(చప్పట్లు)
Translated by AnilKumar Reddy Gade
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Ashwini Anburajan - Entrepreneur, writer
Ashwini Anburajan using blockchain to democratize access to capital.

Why you should listen

Ashwini Anburajan is a serial entrepreneur and writer living in New York. She's successfully bootstrapped ad tech startups -- Social Data Collective and OpenUp -- that have worked with major media companies and Fortune 500 brands. She's done original research into consumer behavior, featured multiple times on CNBC. Prior to that she worked for BuzzFeed, NBC News and consulted for large media companies. Anburajan helped lead the tokenization effort for 22X Fund and received an "Innovation in Venture Fundraising Award" from Microsoft for her work. She currently focuses on how blockchain can democratize access to capital and expand opportunity globally.

More profile about the speaker
Ashwini Anburajan | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee