ABOUT THE SPEAKER
Susan Robinson - Business executive, entrepreneur
Susan Robinson is a business leader, inspirational speaker, blogger, entrepreneur and TED Resident. And she is legally blind.

Why you should listen

In 1992 Susan Robinson was diagnosed with a genetic visual impairment (Stargardt's disease). Unable to pursue her dream of becoming an orthopedic surgeon, she chose an alternate career path in organizational leadership.

Robinson has a successful professional background including leadership roles in the non-profit, corporate pharma and government sectors. She drives organizational turnarounds and new program/function start-ups with a focus on long-term, sustainable growth. She builds strong stakeholder relationships and is a transparent and direct communicator.

Robinson is a high-energy public speaker who masterfully blends her professional and personal experiences to shift thinking, elevate potential and inspire action. She deftly folds together serious issues and great humor, allowing audiences to access difficult topics with openness, confidence and objectivity.

Robinson is also an accomplished Argentine tango dancer, cyclist and yogi.

More profile about the speaker
Susan Robinson | Speaker | TED.com
TED Residency

Susan Robinson: How I fail at being disabled

సుసాన్ రోబిన్ సన్: నేనెందుకు వికలాంగురాలిగా ఉండలేకపోయాను

Filmed:
1,458,794 views

జన్యుసంబంధ కంటిజబ్బుతో పుట్టారు.దానికి నివారణ,చికిత్స రెండూ లేవు.నిజానికి ఆమె అంథురాలు. కానీ అలా అంటే ఆమె ఒప్పుకోరు.తనను తాను పాక్షిక అంథురాలిగా అభివర్ణించుకుంటారు.వికలాంగురాలు అనే గుర్తింపును అసహ్యించుకుంటారు .సరదాగా , వ్యక్తిగతంగా సాగిన ఈ ప్రసంగంలో అశక్తత పట్ల మనలో వున్న ఆనుమానాలను వివరిస్తూ,దాన్ని జయించడానికి 5 చిట్కాలను సూచించారు
- Business executive, entrepreneur
Susan Robinson is a business leader, inspirational speaker, blogger, entrepreneur and TED Resident. And she is legally blind. Full bio

Double-click the English transcript below to play the video.

00:14
I'd like to introduceపరిచయం you to my momఅమ్మ.
0
2640
2120
మిమ్మల్ని అమ్మకు పరిచయం చేయాలనుకుంటున్నా
00:19
(Laughterనవ్వు)
1
7040
1856
( నవ్వులు )
00:20
I'm guessingఊహించడం that's not what you expectedఅంచనా,
2
8920
3096
మీరు ఆశించింది ఇది కాదని నేనూహిస్తున్నాను
00:24
and it's not what I expectedఅంచనా eitherగాని,
3
12040
1976
ఇది నేననుకున్నది కూడా కాదు
00:26
and thank goodnessమంచితనం I realizedగ్రహించారు
that an Asianఆసియా man was not my momఅమ్మ
4
14040
4456
మా అమ్మ ఆసియా పురుషుల వంటిది
కాదని తెలుసుకున్నాను
00:30
before I huggedకౌగలించుకుని him,
5
18520
2096
అతన్ని దగ్గరకు తీసుకోడానికి ముందు
00:32
because that would have been so awkwardఇబ్బందికరమైన.
6
20640
2720
అది చాలా అసహ్యకరంగా వుండేది ఎందుకంటే
00:36
Recognizingగుర్తిస్తూ people
isn't one of my strengthsబలాలో లభిస్తుంది
7
24800
3056
మనుష్యుల్ని గుర్తిచడం నాకు సాధ్యం కాని పని
00:39
dueకారణంగా to a geneticజన్యు visualదృశ్య impairmentబలహీనత
that has no correctionదిద్దుబాటు or cureనివారణ.
8
27880
4855
నాకున్న జన్యుసంబంధ కంటిజబ్బు వల్ల .
దానికి చికిత్స,నివారణ లేవు
00:44
As a resultఫలితంగా, I am legallyచట్టబద్ధంగా blindబ్లైండ్,
9
32759
2937
దాని కారణంగా నేను అంధురాలినని
00:47
thoughఅయితే I preferఇష్టపడతారు "partiallyపాక్షికంగా sightedదృష్టిగల"
because it's more optimisticఆశావాద.
10
35720
3696
ఆశావాదంతో పాక్షిక అంథురాలిని అనుకుంటాను
00:51
(Laughterనవ్వు)
11
39440
1616
( నవ్వులు )
00:53
And I'm entitledపేరుతో to the labelలేబుల్ "disabledవికలాంగ."
12
41080
3840
అలా డిసేబుల్డ్ అనే బిరుదు వచ్చింది
00:58
I hateద్వేషం the wordపదం disabledవికలాంగ
when it's used to describeవివరించడానికి people.
13
46600
3400
జనాల్ని గూర్చి చెప్పేటప్పుడు డిసేబుల్డ్
అనడం నాకు అసహ్యం
01:03
It detonatesడిటోలేట్ a mindsetఆలోచనా విధానంతో of lessతక్కువ than
14
51120
3440
అది సంకుచుత మనస్తత్వాన్ని సూచిస్తుంది
01:07
that utterlyపూర్తిగా disregardsఅభవదీయులు capacityసామర్థ్యాన్ని,
15
55360
2896
అది యోగ్యతను గుర్తించనివ్వదు
01:10
abilityసామర్థ్యాన్ని, potentialసంభావ్య,
16
58280
1840
సామర్థ్యాన్ని , అంతర్గత శక్తులను
01:12
insteadబదులుగా prioritizingప్రాధాన్యతలపై brokennessబ్రాకెనెస్
17
60920
3120
బదులుగా గుండెను కలచివేస్తుంది
01:16
and lackలేకపోవడం.
18
64800
1200
సంకుచితపరుస్తుంది
01:19
The perspectiveదృష్టికోణం can be overtబహిరంగ.
19
67520
2240
దృష్టికోణాన్ని మార్చేస్తుంది
01:23
What can't he do for himselfతాను
that I'm going to have to do for him?
20
71320
3120
తన కోసం అతను చేసుకోలేని దాన్ని
అతనికి నేను చేసి చూపిస్తాను
01:27
She'llఆమె probablyబహుశా need some accommodationవసతి
21
75640
2096
బహుశా ఆమెకు కాస్త వసతి కావాలి
01:29
that no other employeeఉద్యోగి
at this businessవ్యాపార needsఅవసరాలకు.
22
77760
2640
ఈ వ్యాపారంలో ఇంక ఉద్యోగుల అవసరం ఉండదు
01:33
Sometimesకొన్నిసార్లు, the hiddenదాగి biasబయాస్
23
81600
2600
దాగివున్న అంశాలను కొన్నిసార్లు
01:37
is so sweetlyతియ్యగా conveyedకాజేశాడు.
24
85120
1720
చాలా తియ్యగా చెప్తుంటారు
01:40
"Wowవావ్, Susanసుసాన్,
25
88440
1800
"వావ్! సుసాన్
01:43
look at everything you've doneపూర్తి
in your careerవృత్తి and your life.
26
91000
3680
నీ కెరీర్ లో ,జీవితంలో చేసినవి చూస్తే
01:47
How did you do all of that
and be visuallyదృశ్యపరంగా impairedమందగించిన?"
27
95480
4376
దృష్టి లోపంతో ఎలా
చేయగలిగావు అనిపిస్తుంది?'
01:51
(Laughterనవ్వు)
28
99880
4576
( నవ్వులు )
01:56
I failవిఫలం at beingఉండటం disabledవికలాంగ.
29
104480
2816
వికలాంగు రాలిగా వుండలేకపోయాను
01:59
(Laughterనవ్వు)
30
107320
1376
( నవ్వులు )
02:00
So in the spiritఆత్మ of incentivizingప్రోత్సహకం
the rampantపెరిగిపోతున్న failureవైఫల్యం
31
108720
3336
అసఫలతను జయించాలనే దృష్టితో
02:04
of people all over the worldప్రపంచ
32
112080
2296
ప్రపంచంలోని ప్రజలు,
02:06
and enticingమనోహరమైన the so-calledఅని పిలవబడే normalసాధారణ
to just give it a restమిగిలిన alreadyఇప్పటికే,
33
114400
5536
సాధారణ ప్రజలు ఎప్పుడో వదిలేసినట్టి
02:11
here are fiveఐదు tipsచిట్కాలు
34
119960
1936
5 చిట్కాలు ఇవిగో
02:13
to failవిఫలం at beingఉండటం disabledవికలాంగ.
35
121920
3040
వికలాంగత్వాన్ని జయించడానికి
02:18
Tipచిట్కా one:
36
126120
1416
మొదటి చిట్కా
02:19
know your superpowersసూక్తులతో.
37
127560
1479
నీలోని శక్తుల్ని గుర్తించు
02:21
The bestఉత్తమ teamజట్టు I ever led in my careerవృత్తి
38
129639
2777
కెరీర్ లో నాకు తోడున్నవి ఇవే
02:24
was basedఆధారిత on superpowersసూక్తులతో,
39
132440
2016
ఈ శక్తులే
02:26
and we even gaveఇచ్చింది ourselvesమమ్మల్ని
fancy-pantsyఫాన్సీ-ప్యాంటుప్సీ titlesటైటిల్స్
40
134480
2656
మేం వీటికి ముద్దు పేర్లను కూడా పెట్టాం
02:29
like "the Pillarస్తంభం of Masterlyనిమగ్నుడయేవాడని Acumenచతురత."
41
137160
3080
చతురతా మూలస్థంభం ,
02:33
"The Biscuitబిస్కెట్ Buttererబటర్."
42
141600
1856
బిస్కెట్ బటరర్ వంటివి
02:35
(Laughterనవ్వు)
43
143480
1616
( నవ్వులు )
02:37
"The Voiceవాయిస్ of Reasonకారణం."
44
145120
1240
వివేకం యొక్క స్వరం
02:39
Because we reliedఆధారపడ్డాడు on our strengthsబలాలో లభిస్తుంది,
45
147360
2776
ఎందుకంటే మా శక్తుల్నే మేం నమ్ముకున్నాం
02:42
our bestఉత్తమ strengthsబలాలో లభిస్తుంది,
46
150160
2256
మా శక్తి సామర్థ్యాలతో
02:44
we achievedసాధించవచ్చు tremendousవిపరీతమైన outcomesఫలితాలను.
47
152440
2200
అద్భుతమైన ఫలితాలను అందుకున్నాం
02:48
The traitలక్షణం that preventsనివారిస్తుంది me
from recognizingగుర్తించటం my momఅమ్మ
48
156640
3296
అదే నేను నా తల్లిని
గుర్తించడంలో అడ్డుపడింది
02:51
allowsఅనుమతిస్తుంది me to smoothlyసజావుగా adaptస్వీకరించే,
49
159960
2856
సున్నితంగా అనుసరించేలా చేసింది
02:54
to quicklyత్వరగా absorbశోషించడానికి and accuratelyకచ్చితంగా processప్రక్రియ
an exhaustingనిర్వీర్యం volumeవాల్యూమ్ of cuesక్యూలు,
50
162840
5816
భారీ అవకాశాలను త్వరగా జీర్ణించుకునేలా
ఖచ్చితంగా అమలు పరచేలా
03:00
teaseఫెయిల్ out what's importantముఖ్యమైన,
51
168680
1896
ఏది ముఖ్యమో తేల్చుకునేలా
03:02
determineగుర్తించడానికి multipleబహుళ processesప్రక్రియలు or potentialsపొటెన్షియల్
for any situationపరిస్థితి that I'm in,
52
170600
5056
నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా
బహుముఖాలుగా ఆలోచించి
03:07
and then selectఎంచుకోండి the one
that makesతయారీలను the mostఅత్యంత senseభావం,
53
175680
2960
అందులో ఉచితమైనదాన్ని ఎంచుకునేదాన్ని
03:11
all in a matterవిషయం of secondsసెకన్లు.
54
179680
1480
ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయేవి
03:14
I see what other people do not.
55
182240
3000
ఇతరులు చూడలేని దాన్ని నేను చూడగలను
కొందరు నాకు అద్భుత
శక్తులున్నాయనుకుంటారు
03:18
Some people think that's a superpowerసూపర్ పవర్,
56
186040
1810
03:20
but my realనిజమైన superpowersసూక్తులతో
57
188800
1520
కానీ నా నిజమైన శక్తులేవంటే
గాజుగోడకు తాకి పగలగొట్టకుండా
గుండు వెనక్కి రావడం
03:23
are ricochetingపక్రతీ off of glassగ్లాస్ wallsగోడలు --
58
191320
2096
03:25
(Laughterనవ్వు)
59
193440
1496
( నవ్వులు )
03:26
and lettingతెలియజేసినందుకు my friendsస్నేహితులు
walkనడిచి around with kaleకాలే in theirవారి teethపళ్ళు.
60
194960
3136
నా మిత్రులు నమలకుండా నోట్లో ఆహారాన్ని
వుంచుకుని తిరగడం లాంటిది
03:30
(Laughterనవ్వు)
61
198120
3296
( నవ్వులు )
03:33
It's trueనిజమైన. Don't have lunchభోజనం with me,
62
201440
2520
ఇది నిజం.నాతో లంచ్ లేదా
03:37
or dinnerవిందు.
63
205320
1200
డిన్నర్ చేయకున్నా సరే
03:39
Tipచిట్కా two: be supremelyపాల్గొనవేరికి skilledనైపుణ్యం,
64
207760
3976
చిట్కా 2 అత్యున్నత నైపుణ్యాల్ని
కలిగిఉండండి
03:43
supremelyపాల్గొనవేరికి skilledనైపుణ్యం at gettingపెరిగిపోతుంది it wrongతప్పు.
65
211760
2440
శ్రధ్ధగా తప్పుగా చేసేలా
03:47
It is importantముఖ్యమైన to be
as equallyఅంతే confidentనమ్మకంగా in your superpowersసూక్తులతో
66
215480
3776
మీ సామర్థ్యం పట్ల విశ్వాసాన్నిఉండడం ముఖ్యం
03:51
as you are in you FUBARsఫ్యూబార్స్.
67
219280
2280
మీరు FUBAR ఉన్నట్లు
03:54
That's "effedఎఫ్ఎడ్ up beyondదాటి all recognitionగుర్తింపు"
68
222640
2536
ఇది అన్ని గుణాలకూ ఆీవలిది
03:57
for you millennialsమిలీనియల్స్.
69
225200
1216
మిమ్మల్ని శతాబ్దాల తరబడి
03:58
(Laughterనవ్వు)
70
226440
1456
( నవ్వులు )
03:59
Here'sఇదిగో a good exampleఉదాహరణ.
71
227920
1200
ఇక్కడో గొప్ప ఉదాహరణ
04:02
It is not a great ideaఆలోచన to say,
72
230240
3896
చెప్పుకోడానికి ఇది గొప్పవిషయంమేం కాదు
04:06
"Don't worryఆందోళన, everything in here
is too smallచిన్న for me to see"
73
234160
3760
బెంగపడకండి ఇక్కడున్న ప్రతీదీ
నాకు చిన్నదే చూడాలనుకుంటే
04:10
when you accidentallyఅనుకోకుండా
walkనడిచి into the men'sపురుషుల roomగది --
74
238960
3776
మీరు గనుక పొరపాటున మగవారి రూం కెళ్తే
04:14
(Laughterనవ్వు)
75
242760
5896
( నవ్వులు )
04:20
at one of the world'sప్రపంచంలో
largestఅతిపెద్ద sportingక్రీడా arenasడిస్కంలు --
76
248680
4296
ప్రపంచంలోని ఒక గొప్ప స్పోర్టింగ్ ఎరీనా
04:25
(Laughterనవ్వు)
77
253000
2736
( నవ్వులు )
04:27
or anywhereఎక్కడైనా.
78
255760
2096
లేదా ఎక్కడైనా
04:29
I really wishఅనుకుంటున్నారా that one wasn'tకాదు trueనిజమైన.
79
257880
2120
అది నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను
04:33
I'm seriousతీవ్రమైన. It is better to just walkనడిచి out
and let them think you're drunkతాగిన.
80
261720
4456
నిజంగా చెప్తున్నా.మీరు బయటికి వచ్చేయడం
మంచిది తాగి వున్నారని వాళ్లని అనుకోనీండి
04:38
(Laughterనవ్వు)
81
266200
1896
( నవ్వులు )
04:40
Tipచిట్కా threeమూడు: know that everyoneప్రతి ఒక్కరూ
is disabledవికలాంగ in some way,
82
268120
4040
చిట్కా 3 ప్రతి ఒక్కరూ ఏదో రకంగా
వికలాంగులని తెలుసుకోండి
04:45
like when you have a coldచల్లని
and you can't smellవాసన
83
273080
2296
జలుబు చేస్తే మీరు వాసనల్ని గుర్తించలేరు
04:47
and you realizeతెలుసుకోవటం that the milkపాల
that you splashedస్ప్లాష్డ్ in your coffeeకాఫీ was sourపులుపు
84
275400
3376
కాఫీ రుచిచూసాకే అందులోని పాలు
04:50
only after you've tastedtasted it.
85
278800
1960
విరిగాయని తెలుస్తుంది
04:53
Very recentlyఇటీవల, a womanమహిళ
walkedవెళ్ళిపోయాడు up to me franticఫ్రాడ్.
86
281920
3376
ఈ మధ్య ఓ స్త్రీ భయంతో నా దగ్గరికి వచ్చింది
04:57
She could not find
the bakeryబేకరీ she was looking for.
87
285320
2680
ఆమెకు వెతుకుతున్న బేకరీ అడ్రస్ ను
తెలుసుకోలేకపోయింది
05:00
As I motionedమోడు in the directionదిశ
I thought she should go,
88
288880
2616
వెళ్లవలసిన దారిని నేను ఊహించి చూపాను
05:03
sayingమాట్లాడుతూ, "There are no storesదుకాణాలు
on this sideవైపు of the streetవీధి
89
291520
2936
ఈ వీధిలో ఇటువైపు షాపులేమీ లేవు
05:06
so your bestఉత్తమ betపందెం is to crossక్రాస్ --"
90
294480
2016
మీరేం చేస్తారంటే ఇది దాటి
05:08
"Oh my goodnessమంచితనం," she interruptedఅంతరాయం.
91
296520
3376
అయ్యో దేవుడా అని మధ్యలోనే అడ్డుతగిలింది
05:11
"There it is.
92
299920
1816
అదక్కడే వుంది
05:13
All I neededఅవసరమైన was anotherమరో setసెట్ of eyesకళ్ళు."
93
301760
2896
నా కింకో కళ్లజోడు కావాలి
05:16
(Laughterనవ్వు)
94
304680
5336
( నవ్వులు )
05:22
I just let her have it.
95
310040
1280
ఆమె చేరుకునేలా చేసాను
05:24
I would have said that, you know,
96
312920
3176
అది నేను చెప్పాల్సి వుండింది ,అవునా
05:28
beingఉండటం logicalతార్కిక and payingచెల్లించి attentionదృష్టిని
97
316120
2696
శ్రధ్ధగా, తర్కబధ్ధంగా
05:30
and stayingఉంటున్న calmప్రశాంతత
would have doneపూర్తి the trickట్రిక్,
98
318840
2936
ప్రశాంతంగా వుంటే ఈ చిట్కా పనిచేస్తుంది
05:33
but who am I?
99
321800
1200
కానీ నేనెవర్ని
05:36
Tipచిట్కా fourనాలుగు: pointపాయింట్ out
the disabilityవైకల్యం in othersఇతరులు.
100
324240
3760
చిట్కా 4 ఇతరులలోని అవకరాన్ని గుర్తించండి
05:41
This one is bestఉత్తమ reservedరిజర్వు --
very importantముఖ్యమైన noteగమనిక --
101
329080
2416
దీన్ని సురక్షితంగా వుంచుకోండి
చాలా ముఖ్యమైనది
05:43
this one is bestఉత్తమ reservedరిజర్వు
for people you know well,
102
331520
2696
మీకు బాగా తెలిసిన వారిపట్ల మరీ ముఖ్యంగా
05:46
because randomయాదృచ్ఛిక strangersఅపరిచితుల
typicallyసాధారణంగా don't appreciateఅభినందిస్తున్నాము
103
334240
3560
అపరిచితులు ప్రశంసించరు
05:50
teachableటెచ్చబుల్ momentsక్షణాలు.
104
338720
1200
బోధించాల్సిన అంశాలను
05:52
A fewకొన్ని yearsసంవత్సరాల agoక్రితం, my parentsతల్లిదండ్రులు and I
wentవెళ్లిన to see the Rockettesరాకెట్ల,
105
340840
3656
కొంతకాలం క్రితం నేను మా తల్లిదండ్రులతో
కలిసి రోకెట్స్ చూడ్డానికి వెళ్ళాను
05:56
Radioరేడియో City'sనగర high-kickingఎక్కువగా తన్నడం dancersఅంకితం.
106
344520
2880
వారు రేడియో సిటీలోని ప్రముఖ న-త్యకారులు
06:00
I leanedపెడుతున్నాయి over to my dadతండ్రి.
107
348040
1560
నేను మా తండ్రిగారివైపు ఒరిగాను
06:02
"The two Rockettesరాకెట్ల on the left
aren'tకాదు kickingతన్నడం in a straightనేరుగా lineలైన్."
108
350760
3680
ఎడంవైపున్న ఇద్దరు కళాకారులు సరళరేఖలో
నృత్యం చేయడం లేదు
06:07
"Yes, they are."
109
355800
1200
అవును వారే
06:09
"No, they're not."
110
357800
1200
కాదు వాళ్ళు కాదు
06:12
"Yes, they are, and how do you know?
111
360120
1736
అవును నిజమే నీకెలా తెలిసింది
06:13
You can't see."
112
361880
1200
నువ్వు చూడలేవు కదా
06:15
But I know what
a straightనేరుగా lineలైన్ looksలుక్స్ like.
113
363880
2960
కానీ సరళ రేఖ ఎలా ఉంటుందో నాకు తెలుసు
06:19
I had snappedsnapped a pictureచిత్రాన్ని
duringసమయంలో our back and forthముందుకు
114
367880
2656
ఈ సందర్భంలో నేనొక ఫోటో తీసాను
06:22
and presentedసమర్పించబడిన him the evidenceసాక్ష్యం
that provedనిరూపించబడింది I was right.
115
370560
3240
నే చెప్పింజి నిజమని నమ్మడానికి
అతనికి సాక్ష్యంగా చూపించాను
06:26
He lookedచూసారు at the pictureచిత్రాన్ని.
116
374840
1240
ఆయన ఫోటో చూసాడు.
06:28
I leanedపెడుతున్నాయి in furtherమరింత.
117
376840
1320
నేను ముందుకు వంగాను
06:30
"Who'sఎవరు disabledవికలాంగ now?"
118
378840
1240
ఇప్పుడు ఎవరు వికలాంగులు
06:34
Tipచిట్కా fiveఐదు: pursueఎంచుకుంది audaciousసాహసోపేతమైన goalsగోల్స్.
119
382520
3320
చిట్కా 5 సాహసపూరిత లక్ష్యాలను ఎంచుకోండి
06:38
Flipఫ్లిప్ expectationఅంచనాలు upsideపైకి down
120
386520
2416
అంచనాలను అడుగు నుంచి పైకి చేర్చండి
06:40
and shoveబలంగా త్రోయు limitationపరిమితి off a cliffఇంకా
to meetమీట్ its demiseమరణానికి.
121
388960
4120
పరిమితులను శిఖరాల నుంచి క్రిందికి నెట్టండి
06:45
There is a collegeకాలేజ్ footballఫుట్బాల్ linebackerలైనప్
122
393920
2016
ఫుట్ బాల్ లైన్ బ్రేకర్ అనే కాలేజి ఉంది
06:47
who blitzesబ్లిత్జ్, tacklesఓడించటం, recoversకోలుకున్న fumblesఫ్యూముబుల్స్
123
395960
3256
అక్కడ ఆటలో దాడులను తిప్పికొడుతారు
జారవిడిచిన దాన్ని రాబట్టుకుంటారు
06:51
while havingకలిగి one handచేతి.
124
399240
1360
ఇవన్నీ ఒక్క చేత్తోనే
06:53
There is a teacherగురువు
who successfullyవిజయవంతంగా transfersబదిలీలు knowledgeజ్ఞానం
125
401480
3136
అక్కడో టీచరున్నారు.జ్ఞానాన్ని
శ్రధ్దగా వారికి అందజేస్తారు
06:56
and inspiresస్ఫూర్తినిచ్చే countlessలెక్కలేనన్ని studentsవిద్యార్థులు
126
404640
2200
అసంఖ్యాకులైన విద్యార్థులకు
స్ఫూర్తిని ఇస్తారు
06:59
while livingజీవించి ఉన్న with Down syndromeసిండ్రోమ్.
127
407720
1640
డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాథపడుతూ
07:02
And for me,
128
410280
1200
ఇ ప్పడు నా గురించి
07:04
on my long listజాబితా,
129
412240
1896
నేను చేయాల్సిన వాటి గురించి
07:06
to cycleచక్రం from Kathmanduఖాట్మండు, Nepalనేపాల్,
to Darjeelingడార్జిలింగ్, Indiaభారతదేశం
130
414160
3856
సైకిల్ మీద ఖట్మండు , నేపాల్ నుంచి
ఇండియా లోని డార్జిలింగ్ వరకు
07:10
on the backseatబ్యాక్ సీట్
of a bicycleసైకిల్ builtఅంతర్నిర్మిత for two.
131
418040
2360
ఇద్దరికోసం వున్న సైకిల్ మీద వెనక సీట్ లో
07:13
It will be an excitingఉత్తేజకరమైన 620-mileమైళ్ల adventureసాహస,
132
421800
4816
ఇది ఉత్తేజపూరితమైన 620 మైళ్ల సాహస యాత్ర
07:18
and I'm sure I will have
the blurryమసకగా photosఫోటోలు to showషో for it.
133
426640
3656
నిరూపించడానికి నా దగ్గర
బ్లర్ అయిన ఫోటోలున్నాయి.
07:22
(Laughterనవ్వు)
134
430320
1816
( నవ్వులు )
07:24
Oh, before we go on,
I forgotమర్చిపోయాను to introduceపరిచయం you to my momఅమ్మ.
135
432160
3296
కొనసాగించడానికి ముందు మా అమ్మను
పరిచయం చేయడం మరిచాను
07:27
I need to do that.
136
435480
1200
నేనది చేయాలి.
07:30
And here she is,
137
438360
1376
ఈమే మా తల్లి
07:31
as she would appearకనిపించే to me
138
439760
2056
ఆమె నాకిలా కన్పిస్తుంది
07:33
if I were looking throughద్వారా a crowdప్రేక్షకులు
of people looking for her.
139
441840
2840
ఆమె కోసం వెతుకుతున్న అనేకులలో నేనూ ఉన్నాను
07:37
Or is that an Asianఆసియా man?
140
445800
1560
లేదా ఆసియా పురుషుడా
07:40
Thank you.
141
448840
1216
కృతజ్ఞతలు
07:42
(Applauseప్రశంసలను)
142
450080
4200
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Susan Robinson - Business executive, entrepreneur
Susan Robinson is a business leader, inspirational speaker, blogger, entrepreneur and TED Resident. And she is legally blind.

Why you should listen

In 1992 Susan Robinson was diagnosed with a genetic visual impairment (Stargardt's disease). Unable to pursue her dream of becoming an orthopedic surgeon, she chose an alternate career path in organizational leadership.

Robinson has a successful professional background including leadership roles in the non-profit, corporate pharma and government sectors. She drives organizational turnarounds and new program/function start-ups with a focus on long-term, sustainable growth. She builds strong stakeholder relationships and is a transparent and direct communicator.

Robinson is a high-energy public speaker who masterfully blends her professional and personal experiences to shift thinking, elevate potential and inspire action. She deftly folds together serious issues and great humor, allowing audiences to access difficult topics with openness, confidence and objectivity.

Robinson is also an accomplished Argentine tango dancer, cyclist and yogi.

More profile about the speaker
Susan Robinson | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee