ABOUT THE SPEAKER
Joshua Prager - Journalist
Joshua Prager’s journalism unravels historical secrets -- and his own.

Why you should listen

Joshua Prager writes for publications including Vanity Fair, The New York Times and The Wall Street Journal, where he was a senior writer for eight years. George Will has described his work as "exemplary journalistic sleuthing."

His new book, 100 Years, is a list of literary quotations on every age from birth to one hundred. Designed by Milton Glaser, the legendary graphic designer who created the I ♥ NY logo, the book moves year by year through the words of our most beloved authors, revealing the great sequence of life.

His first book, The Echoing Green, was a Washington Post Best Book of the Year. The New York Times Book Review called it “a revelation and a page turner, a group character study unequaled in baseball writing since Roger Kahn’s Boys of Summer some three decades ago.”

His second book, Half-Life, describes his recovery from a bus crash that broke his neck. Dr. Jerome Groopman, staff writer at the New Yorker magazine, called it “an extraordinary memoir, told with nuance and brimming with wisdom.

Joshua was a Nieman fellow at Harvard in 2011 and a Fulbright Distinguished Chair at Hebrew University in 2012. He was born in Eagle Butte, South Dakota, grew up in New Jersey, and lives in New York. He is writing a book about Roe v. Wade.

 

More profile about the speaker
Joshua Prager | Speaker | TED.com
TEDActive 2015

Joshua Prager: Wisdom from great writers on every year of life

జాషువా ప్రేజర్: జీవితంలోని దశలగూర్చి మహాకవుల ఆలోచనలు

Filmed:
1,797,150 views

మానవులుగా మనందరం విభిన్నం.అందరమూ జీవితంలోని దశలను ఒకే పద్ధతిలో దాటుతాము.మనం ఇష్టపడే పుస్తకాల్లోని పేజీల్లా ఇవి కదిలిపోతూవుంటాయి.మనస్సును కదిలించే ఈ ఉపన్యాసంలో జర్నలిస్ట్ జాషువా ప్రేజర్ జీవితంలోని విభిన్నదశలను నార్మన్ మెయిలర్ , జాయిసీ కెరోల్ ఓట్స్ విలియం ట్రెవోర్ మొదలగు రచయితల సూక్తుల సహాయంతో వివరించారు. మిల్టన్ గ్లేసర్ అనే గ్రాఫిక్ డిజైనర్ సాయంతో దృశ్యమాలికలుగా ఆవిష్కరించారు.పుస్తకాలు మన వ్యక్తిత్వాల భూత,వర్తమాన,భవిష్యత్తులను చెప్తాయి అంటారు ఈ ఉపన్యాసంలో.
- Journalist
Joshua Prager’s journalism unravels historical secrets -- and his own. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I'm turningటర్నింగ్ 44 nextతరువాత monthనెల,
0
774
2392
వచ్చే నెలలో నాకు 44 ఏళ్లు వస్తాయి.
00:15
and I have the senseభావం that 44
is going to be a very good yearసంవత్సరం,
1
3190
4480
నాకు మంచి భవిష్యత్తు ఉన్న సంవత్సరం
ఇది అనిపిస్తుంది
00:19
a yearసంవత్సరం of fulfillmentనెరవేర్పు, realizationరియలైజేషన్.
2
7694
2901
జ్ఞానం,పరిపూర్ణతలను సాధిస్తానని నా ఊహ
00:23
I have that senseభావం,
3
11532
1363
నాకు జరిగేదాన్ని ఊహించగలను
00:24
not because of anything
particularప్రత్యేక in storeస్టోర్ for me,
4
12919
3047
ఏదో ప్రత్యేకత అందులో దాగిఉందని కాదు
00:27
but because I readచదవండి it would be a good yearసంవత్సరం
5
15990
2760
కానీ అద్భుతమైన సం. అని అనుకుంటున్నాను
00:30
in a 1968 bookపుస్తకం by NormanNorman Mailerమెయిలర్.
6
18774
3001
1968 లో నార్మన్ మెయిలర్ రచించిన పుస్తకంలో
00:34
"He feltభావించాడు his ownసొంత ageవయస్సు, forty-four44 ..."
7
22497
2952
44 ఏళ్ళప్పుడు అతని వయస్సుకు
అర్థాన్ని తెలుసుకున్నాడు
00:37
wroteరాశారు Mailerమెయిలర్ in "The Armiesసైన్యాలు of the Night,"
8
25473
2918
ఆ మాట ఆర్మీస్ ఆఫ్ ది నైట్ లో రాసాడు
00:40
"... feltభావించాడు as if he were a solidఘన embodimentస్వరూపులుగా
9
28415
2462
"తానొక స్థిరమైన మూర్తిని అనుకున్నాడు
00:42
of boneఎముక, muscleకండరాల, heartగుండె, mindమనసు,
and sentimentసెంటిమెంట్ to be a man,
10
30901
3770
ఎముకలు,కండరాలు,గుండె,బుధ్ధి లతో బాటు
మానసిక ప్రవృత్తి కూడా వున్నాయని
00:46
as if he had arrivedవచ్చారు."
11
34695
1839
అలా అతను అవతారం దాల్చినట్లు"
00:49
Yes, I know Mailerమెయిలర్
wasn'tకాదు writingరచన about me.
12
37207
2504
మెయిలర్ నా గురించే రాయలేదని నాకు తెలుసు
00:52
But I alsoకూడా know that he was;
13
40295
1788
కానీ నాకింకో విషయం కూడా తెలుసు
00:54
for all of us -- you, me,
the subjectవిషయం of his bookపుస్తకం,
14
42617
3974
మనందరికోసం,మీరు ,నేను అందరం
పుస్తకంలోని విషయాలమే
00:58
ageవయస్సు more or lessతక్కువ in stepఅడుగు,
15
46615
2210
వయస్సులో కాస్త ముందూ వెనుకా ఉండొచ్చు
01:00
proceedముందుకు from birthపుట్టిన
alongపాటు the sameఅదే great sequenceక్రమం:
16
48849
2965
పుట్టినప్పటి నుంచి ఒకే క్రమంలో పెరిగాం
01:05
throughద్వారా the wondersఅద్భుతాలు
and confinementsకన్వీన్స్ of childhoodచిన్ననాటి;
17
53224
2558
బాల్యం లోని చిన్న చిన్న ఆనందాలు,
కట్టుబాట్ల గుండా
01:08
the emancipationsభావితరాలకు
and frustrationsచికాకులు of adolescenceయుక్త;
18
56425
3336
కౌమారంలోని నిరాశలు,నిస్పృహలు కూడా
01:12
the empowermentsఎమరమెంట్స్
and millstonesమిలమిలా రాళ్ళు of adulthoodఎదలో;
19
60380
3119
యవ్వనంలోని సాధికారత వంటివి మైలురాళ్లు
01:16
the recognitionsగుర్తింపులు
and resignationsరాజీనామాలు of oldపాత ageవయస్సు.
20
64188
3526
వృధ్ధాప్యంలోని గుర్తింపులు,విరమణలు
01:20
There are patternsనమూనాలను to life,
21
68391
1902
జీవితానికో అర్థం వుంది,
01:22
and they are sharedషేర్డ్.
22
70317
1334
వాటిని పంచుకోవాలి.
01:24
As Thomasథామస్ Mannమన్ wroteరాశారు:
"It will happenజరిగే to me as to them."
23
72230
4799
వాళ్ళకు జరిగినట్టే నాకూ జరుగుతుంది
అంటాడు థామస్ మన్
01:29
We don't simplyకేవలం liveప్రత్యక్ష these patternsనమూనాలను.
24
77772
2217
ఈ క్రమాలను అనుభవించడమే కాదు
01:32
We recordరికార్డు them, too.
25
80013
1729
మనం భద్రపరుస్తాం కూడా.
01:33
We writeవ్రాయడానికి them down in booksపుస్తకాలు,
where they becomeమారింది narrativesరచనల
26
81766
3207
మనం పుస్తకాలలో రాస్తూవుంటాము
కాలక్రమంలో అవే కథనాలౌతాయి
01:36
that we can then readచదవండి and recognizeగుర్తించని.
27
84997
2194
అప్పుడు వాటిని చదువుతాము,గుర్తిస్తాము
01:39
Booksపుస్తకాలు tell us who we'veమేము చేసిన been,
28
87669
2291
మనమేంటో చెప్తాయి పుస్తకాలు
01:41
who we are, who we will be, too.
29
89984
2842
మన గతం ,భవిష్యత్తు కూడా
01:45
So they have for millenniaఅభినందించేవాడే.
30
93492
1963
అవి చిరకాలం నిలిచివుంటాయి.
01:48
As Jamesజేమ్స్ Salterసాల్టర్ wroteరాశారు,
31
96162
1643
జేమ్స్ సాల్టర్ రాసినట్లుగా
01:49
"Life passesపాస్లు into pagesపేజీలు
if it passesపాస్లు into anything."
32
97829
3927
జీవితపుపుటలు కదిలిపోతూ వుంటాయి
దేన్నైనా దాటుకుని
01:54
And so sixఆరు yearsసంవత్సరాల agoక్రితం,
a thought leaptలేదే to mindమనసు:
33
102979
3369
6 సంవ ముందు, ఆలోచన ఒకటి
మనసు లో మెదులుతుంది
01:58
if life passedజారీ into pagesపేజీలు,
there were, somewhereఎక్కడో,
34
106372
3931
జీవితపుపుటలు జరిగిపోతున్నప్పుడు
ఎక్కడో, ఎప్పుడో
02:02
passagesద్వారాల writtenరాసిన about everyప్రతి ageవయస్సు.
35
110327
2360
ప్రతి దశ గురించీ రాయబడివుంటుంది
02:04
If I could find them, I could
assembleసమీకరించటం them into a narrativeకథనం.
36
112711
3580
వాటిని గనుక నేను గుర్తిస్తే,జోడించి
ఒక కథనాన్ని సృష్టించివుండేవాణ్ణి
02:08
I could assembleసమీకరించటం them into a life,
37
116315
2038
జోడించిన వాటికి జీవం పోసివుండేవాణ్ణి
02:10
a long life, a hundred-yearవందల ఏళ్ల life,
38
118377
2746
నిండునూరేళ్ళ దీర్ఘజీవితం
02:13
the entiretyఐడెంటిఫై of that sameఅదే great sequenceక్రమం
39
121147
2293
పరిణామ క్రమంలోని సమగ్రత
02:15
throughద్వారా whichఇది the luckiestఅదృష్టవంతమైన amongమధ్య us passపాస్.
40
123464
2564
అదృష్టవంతులు మాత్రమే దాన్ని దాటి వెళ్తారు
02:19
I was then 37 yearsసంవత్సరాల oldపాత,
41
127321
2476
అప్పుడు నా వయస్సు 37 ఏళ్లు
02:22
"an ageవయస్సు of discretionఇష్టానుసారం,"
wroteరాశారు Williamవిలియం Trevorట్రెవర్.
42
130613
2856
"ఎన్అ ఏజ్ ఆఫ్ డిస్క్రిషన్" లో
విలియం ట్రెవోర్ రాసాడు
02:27
I was proneపీడిత to meditatingధ్యానం on time and ageవయస్సు.
43
135074
3224
కాలం ,వయస్సు దృష్ట్యా నేనప్పుడు
ధ్యానం చేసేవాడిని
02:30
An illnessఅనారోగ్యం in the familyకుటుంబం
and laterతరువాత an injuryగాయం to me
44
138322
2843
కుటుంబంలో అనారోగ్యం,
ఆ తర్వాత నాకు ఐన గాయం దృష్ట్యా
02:33
had long madeతయారు clearస్పష్టమైన that growingపెరుగుతున్న oldపాత
could not be assumedభావించారు.
45
141189
3285
వయస్సు మీరడం అనేది
ఊహించలేమని తెలుసుకున్నాను
02:37
And besidesపాటు, growingపెరుగుతున్న oldపాత
only postponedవాయిదా the inevitableఅనివార్యమైన,
46
145056
3635
వయస్సు మీరడం అంటే అనివార్యాన్ని
వాయిదా వెయ్యడమే
02:40
time seeingచూసిన throughద్వారా
what circumstanceపరిస్థితుల్లోనూ did not.
47
148715
2677
పరిస్థితులు చేయలేనిదాన్ని కాలం చూస్తుంది
02:43
It was all a bitబిట్ dishearteningడిజేనింగ్.
48
151947
1808
ఇది మనస్సుకు కష్టం కలిగించేది.
02:46
A listజాబితా, thoughఅయితే, would last.
49
154413
2421
ఒక లిస్టే చివరికి మిగులుతుంది.
02:49
To chronicleక్రానికల్ a life
yearసంవత్సరం by vulnerableహాని yearసంవత్సరం
50
157334
3145
జీవితానుభవాల్ని దశల వారీగా
నమోదు చేయాలంటే
02:52
would be to claspక్లాప్స్ ఉపయోగించడదం జరుగుతుంది and to groundగ్రౌండ్
what was fleetingతాత్కాలికమైనది,
51
160503
3237
జారిపోతున్నదాన్ని ,పట్టి నేలకు దించాలి.
02:55
would be to provideఅందించడానికి myselfనాకు and othersఇతరులు
a glimpseసంగ్రహావలోకనం into the futureభవిష్యత్తు,
52
163764
3343
అది నాకు ,ఇతరులకూ క్షణకాలం భవిష్య.త్తును
దర్శించే అవకాశం ఇస్తుంది
02:59
whetherలేదో we madeతయారు it there or not.
53
167131
1778
అది చేయగలమో ,లేదో తెలీదు
03:01
And when I then beganప్రారంభమైంది to compileకంపైల్ my listజాబితా,
I was quicklyత్వరగా obsessedనిమగ్నమయ్యాడు,
54
169574
4087
అప్పుడు నేనో లిస్ట్ ను చేయాలని మొదలెడితే
వెంటనే బాధగా అనిపిస్తుంది
03:05
searchingశోధించడం pagesపేజీలు and pagesపేజీలు
for agesయుగాలు and agesయుగాలు.
55
173685
3193
వయస్సును పట్టుకోడానికి పేజీలుపేజీలు
వెనక్కి తిప్పాల్సి వుంటుంది
03:09
Here we were at everyప్రతి annualవార్షిక stepఅడుగు
throughద్వారా our first hundredవందల yearsసంవత్సరాల.
56
177702
4235
ఇక్కడ వేసే ప్రతీఅడుగూ మన జీవితంలో
మొదటి వంద సం.వ తో సమానం
03:14
"Twenty-sevenఇరవై ఏడు ... a time
of suddenఆకస్మిక revelationsవెల్లడైన,"
57
182624
3012
"27 ఏళ్ళు,హఠాత్తుగా కళ్ళు తెరిపించే వయసు"
03:19
"sixty-two62, ... of subtleసూక్ష్మ diminishmentsక్షీణులు."
58
187048
3568
"62 సున్నితంగా , క్రమంగా వెనకడుగు వేసే కాలం"
03:23
I was mindfulజాగ్రత్త, of courseకోర్సు,
that suchఇటువంటి insightsమెళుకువలు were relativeసంబంధిత.
59
191989
3900
నేను జాగరూకుడనై వున్నాను...
.ఇలాంటి ఆలోచనలు సాపేక్షమైనవి
03:28
For startersస్టార్టప్స్, we now liveప్రత్యక్ష longerఇక,
and so ageవయస్సు more slowlyనెమ్మదిగా.
60
196405
4055
ఇప్పటి చిన్నవారు ఎక్కువకాలం బ్రతుకుతారు
దాంతో ఆలస్యంగా పెద్దవారౌతారు
03:33
Christopherక్రిస్టోఫర్ Isherwoodఇష్వర్వుడ్ used
the phraseసరిపోలే "the yellowపసుపు leafఆకు"
61
201151
3160
క్రిస్టొఫర్ ఇషర్ వుడ్ పండుటాకు
అనే పదబంధాన్ని వాడాడు
03:36
to describeవివరించడానికి a man at 53,
62
204335
2151
53 ఏళ్ళ వయస్సును వర్ణించడానికి,
03:38
only one centuryశతాబ్దం after Lordయెహోవా Byronబైరాన్
used it to describeవివరించడానికి himselfతాను at 36.
63
206510
4319
లార్డ్ బైరన్ తననే 36 ఏళ్ళకే
అలా వర్ణించుకునేవాడు.
03:42
(Laughterనవ్వు)
64
210853
2277
( నవ్వులు )
03:45
I was mindfulజాగ్రత్త, too, that life
can swingస్వింగ్ wildlyవిల్ and unpredictablyఊహి౦చని
65
213154
3619
నేను జాగరూకుడనై వున్నా,ఐనా,జీవితం
ఒక ఏటి నుంచి మరో ఏటికి
03:48
from one yearసంవత్సరం to the nextతరువాత,
66
216797
1788
ఎలా సాగుతుందో ఊహించలేం.
03:50
and that people mayమే experienceఅనుభవం
the sameఅదే ageవయస్సు differentlyవిభిన్నంగా.
67
218609
2775
అలాగే అదే వయస్సును ఒక్కొక్కరు
ఒక్కో రకంగా గడుపుతారు.
03:54
But even so, as the listజాబితా coalescedకోల్చేస్డ్,
68
222045
3574
అయితే కూడా ఆ లిస్ట్ కలిసిపోతుంది,ఏకమౌతుంది
03:57
so, too, on the pageపేజీ, clearస్పష్టమైన
as the reflectionప్రతిబింబం in the mirrorఅద్దం,
69
225643
3389
అలా ప్రతిమలుపూ అద్దంలోని ప్రతిబింబం వలె
స్పష్టంగా కనిపిస్తుంది
04:01
did the life that I had been livingజీవించి ఉన్న:
70
229056
1916
నాకూ అలానే జరిగింది
04:03
findingఫైండింగ్ at 20 that "... one is lessతక్కువ
and lessతక్కువ sure of who one is;"
71
231710
3419
20ఏళ్ళప్పుడు "మనం ఎవరం అనేది
ఖచ్చితంగా చెప్పలేము"
04:08
emergingఉద్భవిస్తున్న at 30 from the "... wastelandwasteland
of preparationతయారీ into activeక్రియాశీల life;"
72
236002
4515
30 ల్లోకి రాగానే "చురుకైన జీవితానికి తయారీ మొదలవుతుంది"
04:13
learningలెర్నింగ్ at 40 "... to closeClose softlyమెత్తగా
the doorsతలుపులు to roomsగదులు
73
241057
4116
40 ల్లో తెలుసుకోవడం అంటే ..
"సున్నితంగా గది తలుపుల్ని మూయడం
04:17
[I would] not be comingవచ్చే back to."
74
245197
2129
నేను వెనక్కి రావడం లేదు"
04:20
There I was.
75
248720
1595
అక్కడే వున్నాను.
04:23
Of courseకోర్సు, there we all are.
76
251885
2258
నిజానికి, అందరమూ అక్కడే ఆగాము.
04:26
Miltonమిల్టన్ Glaserగ్లేర్, the great graphicగ్రాఫిక్ designerడిజైనర్
77
254762
2438
మిల్టన్ గ్లేసర్ అనే గొప్ప గ్రాఫిక్ డిజైనర్
04:29
whoseదీని beautifulఅందమైన
visualizationsప్రతిబింబాలను you see here,
78
257224
2811
అతని అందమైన దృశ్యమాలికలను
మీరిక్కడ చూస్తున్నారు
04:32
and who todayనేడు is 85 --
79
260519
1860
ఆయన వయస్సిప్పుడు 85....
04:34
all those yearsసంవత్సరాల "... a ripeningపండటం
and an apotheosisఅపోథియోసిస్," wroteరాశారు Nabokovనబోకోవ్ --
80
262403
4100
నొబొకోవ్ ఆ కాలాన్ని "....అనుభవాలతో
పండిన దశ" అని
04:39
notedపేర్కొంది to me that, like artఆర్ట్ and like colorరంగు,
81
267211
3458
అది కళ, వర్ణాల వంటిదని నాతో అన్నాడు,
04:43
literatureసాహిత్యం helpsసహాయపడుతుంది us to rememberగుర్తు
what we'veమేము చేసిన experiencedఅనుభవం.
82
271455
2852
సాహిత్యం మన అనుభవాలను
గుర్తుంచుకునేలా చేస్తుంది.
04:47
And indeedనిజానికి, when I sharedషేర్డ్
the listజాబితా with my grandfatherతాత,
83
275095
3738
నిజానికి నా లిస్ట్ ను తాతగారికి చూపించాను,
04:50
he noddedతలూపింది in recognitionగుర్తింపు.
84
278857
1736
అర్థమైనట్లు ఆయన తలఊపారు.
04:53
He was then 95 and soonత్వరలో to dieచనిపోయే,
85
281339
3242
అప్పుడు ఆయన వయస్సు 95.అప్పుడాయన
మరణానికి చేరువలో వున్నారు
04:57
whichఇది, wroteరాశారు Robertoరాబర్టో Bolaబోలాño,
86
285234
2121
ఈ మాట రాబర్ట్ బొలెనో వ్రాసాడు
04:59
"... is the sameఅదే as never dyingమరణిస్తున్న."
87
287379
2321
"...ఇది మరణం లేని స్థితి లాంటిది."
05:03
And looking back, he said to me that, yes,
88
291556
2640
నేను వెనక్కి చూసుకుంటే,
ఆ మాట నాతోనే అన్నాడు, అవును,
05:07
Proustప్రౌస్ట్ was right that at 22,
we are sure we will not dieచనిపోయే,
89
295357
4492
22 ఏళ్ళ ప్రోస్ట్ చెప్పింది నిజమే.ఇప్పుడే
చావబోమని మనకు బాగా తెలుసు
05:13
just as a thanatologistథమటాలజిస్ట్
namedఅనే Edwinఎడ్విన్ Shneidmanష్నీడ్మన్ was right
90
301873
2781
ఎడ్విన్ స్నెడ్ మాన్ అనే
నాటాలజిస్ట్ చెప్పింది సత్యం
05:16
that at 90, we are sure we will.
91
304678
2765
90 ఏళ్ళు వచ్చేసరికి
ఖచ్పితంగా పో తామని తెలుసు.
05:21
It had happenedజరిగిన to him,
92
309229
1392
అతనికి అలానే జరిగింది,
05:23
as to them.
93
311234
1205
వాళ్ళకులాగానే.
05:27
Now the listజాబితా is doneపూర్తి:
94
315479
1453
ఇప్పుడు లిస్ట్ తయారయ్యింది:
05:30
a hundredవందల yearsసంవత్సరాల.
95
318169
2020
ఓ వందేళ్ళకు సరిపోయేలా.
05:33
And looking back over it,
96
321443
1624
దాన్ని మళ్ళీ పరిశీలిస్తే,
05:36
I know that I am not doneపూర్తి.
97
324298
1906
దాన్ని పూర్తి చేయలేదని నాకు తెలుసు
05:38
I still have my life to liveప్రత్యక్ష,
98
326800
2095
జీవితాన్ని ఇంకా అనుభవించాల్సి వుంది,
05:40
still have manyఅనేక more pagesపేజీలు to passపాస్ into.
99
328919
2500
ఇంకా ఎన్నో దశలని దాటాల్సి వుంది.
05:44
And mindfulజాగ్రత్త of Mailerమెయిలర్,
100
332546
1852
మెయిలర్ గురించి జాగరూకతతో వుండాలి,
05:46
I awaitఎదురు 44.
101
334422
1610
44 కోసం ఎదురుచూస్తున్నాను.
05:48
Thank you.
102
336746
1178
కృతజ్ఞతలు.
05:49
(Applauseప్రశంసలను)
103
337948
10862
( కరతాళ ధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Joshua Prager - Journalist
Joshua Prager’s journalism unravels historical secrets -- and his own.

Why you should listen

Joshua Prager writes for publications including Vanity Fair, The New York Times and The Wall Street Journal, where he was a senior writer for eight years. George Will has described his work as "exemplary journalistic sleuthing."

His new book, 100 Years, is a list of literary quotations on every age from birth to one hundred. Designed by Milton Glaser, the legendary graphic designer who created the I ♥ NY logo, the book moves year by year through the words of our most beloved authors, revealing the great sequence of life.

His first book, The Echoing Green, was a Washington Post Best Book of the Year. The New York Times Book Review called it “a revelation and a page turner, a group character study unequaled in baseball writing since Roger Kahn’s Boys of Summer some three decades ago.”

His second book, Half-Life, describes his recovery from a bus crash that broke his neck. Dr. Jerome Groopman, staff writer at the New Yorker magazine, called it “an extraordinary memoir, told with nuance and brimming with wisdom.

Joshua was a Nieman fellow at Harvard in 2011 and a Fulbright Distinguished Chair at Hebrew University in 2012. He was born in Eagle Butte, South Dakota, grew up in New Jersey, and lives in New York. He is writing a book about Roe v. Wade.

 

More profile about the speaker
Joshua Prager | Speaker | TED.com