ABOUT THE SPEAKER
Tommy McCall - Information designer
Tommy McCall specializes in presenting complex and rich data sets.

Why you should listen

McCall founded and operates Infographics.com, a boutique data visualization agency that specializes in presenting complex and rich data sets. As an infographics designer, editor and producer, McCall brings together three realms of experience to present, visualize and understand complex data. As a designer, he aims to find the natural shape of the data and sculpt it into something captivating and beautiful. As a data editor, he finds the stories and shares the insights hidden within what is often a vast sea of information. As a producer, he oversees programmers, designers, data analysts, animators and illustrators to realize his vision.

McCall believes that graphicacy, the ability to communicate data through charts, diagrams and maps, is an emerging essential skill set, just as literacy and numeracy have been for past generations. He is excited by the opportunities to pioneer new chart forms to communicate specialized data sets as the collection and generation of data exponentially increase.

McCall was the infographics editor for Money Magazine and a graphics editor for the New York Times before launching his studio. He has explored over one hundred countries spanning all seven continents. Recently, he has taken a sabbatical to combine his a passion for travel with filmmaking to produce video "mediations" in ultra-high-definition intended for large-scale projection.

More profile about the speaker
Tommy McCall | Speaker | TED.com
TED2018

Tommy McCall: The simple genius of a good graphic

టామీ మెకాల్: చిన్నగ్రాఫిక్ లో దాగిన అద్భుతనైపుణ్యం

Filmed:
827,342 views

గ్రాఫిక్ చరిత్ర కొంతా ,దానిపై ప్రేమ కొంతా నిండిన ఈ పాఠంలో సమాచార రూపశిల్పి టామీ మెకాల్ చార్టుల,డయాగ్రంల శతాబ్దాల పరిణామంలో క్లిష్టమైన సమాచారానికి అందమైన ఆకృతినెలా ఇవ్వొచ్చో వివరించి చూపారు. గ్రాఫికులు మన ఆలోచనా వేగాన్ని పెంచుతాయన్నారు. ఒక పెద్ద పుస్తకంలో దాగిన సమాచారాన్ని ఓ సింగిల్ పేజీకి కుదించగలవు. ఇవి నూతన ఆవిష్కరణలకు ప్రవేశద్వారం అంటారు మెకాల్.
- Information designer
Tommy McCall specializes in presenting complex and rich data sets. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I love infographicsఇన్ ఫోగ్రాఫిక్స్.
0
832
1617
నాకు ఇన్ ఫోగ్రాఫిక్స్ ఇష్టం.
00:14
As an informationసమాచారం designerడిజైనర్,
1
2473
1714
ఒక సమాచార రూపశిల్పిగా,
00:16
I've workedపని with all sortsరకాల of dataసమాచారం
over the pastగత 25 yearsసంవత్సరాల.
2
4211
3202
గత 25 ఏళ్ళుగా సమాచారాన్ని
ఎన్నో రకాలుగా వింగడించాను
00:19
I have a fewకొన్ని insightsమెళుకువలు to shareవాటా,
but first: a little historyచరిత్ర.
3
7437
3401
నా అనుభవాల్ని మీతో పంచుకుంటాను
ముందుగా కొంత చరిత్ర తెలుసుకుందాం
00:24
Communicationకమ్యూనికేషన్ is the encodingఎన్ కోడింగ్,
transmissionప్రసార and decodingడీకోడింగ్ of informationసమాచారం.
4
12793
4988
సమాచార ప్రసారం అంటే
సంకేతాలను విశదపరచడమే
00:30
Breakthroughsగమనార్హమైనవి in communicationకమ్యూనికేషన్ markమార్క్
turningటర్నింగ్ pointsపాయింట్లు in humanమానవ cultureసంస్కృతి.
5
18125
3418
సమాచార ప్రసారమే మానవ సంస్కృతిని
మలుపుతిప్పింది.
00:35
Oracyచర్యం, literacyఅక్షరాస్యత and numeracyసంఖ్యాశాస్త్రం
were great developmentsపరిణామాలు in communicationకమ్యూనికేషన్.
6
23384
4808
మౌఖికత, అక్షరాస్యత, సంఖ్యాత్మకత అనేవి
సమాచార వ్యవస్థలో గొప్ప పరిణామాలు.
00:40
They allowఅనుమతిస్తాయి us to encodeఎన్కోడ్ ideasఆలోచనలు into wordsపదాలు
7
28216
2681
అవి ఆలోచనలకు రూపమిచ్చాయి
00:42
and quantitiesపరిమాణంలో into numbersసంఖ్యలు.
8
30921
1713
పరిమాణాన్ని సంఖ్యలుగా మార్చాయి.
00:45
Withoutలేకుండా communicationకమ్యూనికేషన్, we'dమేము భావిస్తున్న still
be stuckకష్టం in the Stoneరాయి Agesయుగాలు.
9
33144
3096
వార్తాప్రసారం లేకుంటే మనం
రాతియుగంలోనే వుండిపోయేవాళ్లం.
00:49
Althoughఅయినప్పటికీ humansమానవులు have been around
for a quarterక్వార్టర్ millionమిలియన్ yearsసంవత్సరాల,
10
37706
2906
మనం రెండున్నర లక్షల సంవత్సరాలనుంచివున్నా
00:52
it was only 8,000 yearsసంవత్సరాల agoక్రితం
that proto-writingsప్రోకు-రచనలు beganప్రారంభమైంది to surfaceఉపరితల.
11
40636
3048
కేవలం 8000 సంవత్సరాలనుండే
మౌలిక-లేఖనాలు వెలుగు చూసాయి.
00:56
Nearlyదాదాపు 3,000 yearsసంవత్సరాల laterతరువాత, the first
properసరైన writingరచన systemsవ్యవస్థలు tookపట్టింది shapeఆకారం.
12
44703
3916
3000 సంవత్సరాల క్రితమే లేఖన ప్రక్రియ
రూపుదిద్దుకున్నది.
01:03
Mapsమ్యాప్స్ have been around for millenniaఅభినందించేవాడే
and diagramsరేఖాచిత్రాలు for hundredsవందల of yearsసంవత్సరాల,
13
51608
4593
పటాలు 1000 ఏళ్ళనుండి, చిత్రపటాలు వందల
సంవత్సరాల నుండే మొదలయ్యాయి.
01:08
but representingప్రాతినిధ్యం quantitiesపరిమాణంలో
throughద్వారా graphicsగ్రాఫిక్స్
14
56225
2834
కానీ విస్తార సమాచారాన్నిగ్రాఫిక్కుల
01:11
is a relativelyసాపేక్షంగా newకొత్త developmentఅభివృద్ధి.
15
59083
1760
రూపంలో ప్రదర్శించడమే సరికొత్తపోకడ.
01:13
It wasn'tకాదు untilవరకు 1786 that Williamవిలియం Playfairఫెయిర్ ప్లే స్వీకృతంలో
inventedకనిపెట్టాడు the first barబార్ chartచార్ట్,
16
61208
4858
1786లో విలియం ప్లేఫేర్ బార్ చార్ట్ ను
తొలిసారిగా తయారు చేయడం వల్ల ,
01:18
givingఇవ్వడం birthపుట్టిన to visualదృశ్య displayప్రదర్శన
of quantitativeపరిమాణ informationసమాచారం.
17
66090
3694
విస్తార సమాచారానికి దృశ్యరూపమివ్వడం
సాధ్యమైంది.
01:22
Fifteenపదిహేను yearsసంవత్సరాల laterతరువాత, he introducedపరిచయం
the first pieపై and areaప్రాంతం chartsపటాలు.
18
70980
3801
15 ఏళ్ళ తర్వాత ఆయనే తొలిసారిగా
పై మరియు వైశాల్య చార్టులను పరిచయం చేసాడు.
01:27
His inventionsఆవిష్కరణలు are still the mostఅత్యంత
commonlyసాధారణంగా used chartచార్ట్ formsరూపాలు todayనేడు.
19
75225
3553
ఆయన కనిపెట్టినవి నేటికీ మిక్కిలి
ప్రచారంలో వున్నవి.
01:32
Florenceఫ్లోరెన్స్ Nightingaleనైటింగేల్ inventedకనిపెట్టాడు
the coxcombcoxcomb in 1857
20
80698
4198
ఫ్లారెన్స్ నైటింగేల్ 1857 లో
కాక్స్ కొమ్బ్ ను కనిపెట్టింది
01:36
for a presentationప్రదర్శన to Queenరాణి Victoriaవిక్టోరియా
on troopట్రూప్ mortalityమరణాల.
21
84920
2908
విక్టోరియా మహారాణికి మిలటరీ
మృతులసంఖ్యను వివరించడానికి.
01:40
Highlightedహైలెట్ in blueనీలం,
22
88193
1172
నీలంలో హైలైట్ చేసి,
01:41
she showedచూపించాడు how mostఅత్యంత troops'దళాలు deathsమరణాలు
could have been preventedనివారించవచ్చు.
23
89389
3497
సైనికమరణాలను ఎలా నివారించగలమో
ఆమె వివరించారు.
01:47
Shortlyకొద్దిసేపటి క్రితం after, Charlesచార్లెస్ Minardమినార్డ్ chartedచార్ట్
Napoleon'sనెపోలియన్ marchమార్చి on Moscowమాస్కో,
24
95461
4653
కొద్దిరోజుల తర్వాత చార్లెస్ మినార్డ్
నెపోలియన్ మార్చ్ ను పట్టికగా చూపారు,
01:52
illustratingపనిచేస్తందనే విషయాన్ని పరికల్పన how an armyఆర్మీ of 422,000
dwindledకుంగిపోయింది to just 10,000
25
100138
5247
యుద్ధాలు, భౌగోళిక స్థితులు,
అతిశీతల వాతావరణం ప్రభావాల వల్ల
01:57
as battlesయుద్ధాలు, geographyజాగ్రఫీ and freezingఘనీభవన
temperaturesఉష్ణోగ్రతలు tookపట్టింది theirవారి tollటోల్.
26
105409
4452
422,000 వరకున్న ఆర్మీ ఎలా 10,000 కు
క్షీణించిందో వివరించాడు
02:01
He combinedకలిపి a Sankeyసాంకీ diagramరేఖాచిత్రం
with cartographyకార్టోగ్రఫీ
27
109885
3128
ఆయన సాంకీ డయాగ్రానికి కార్టోగ్రఫీ జతచేసాడు
02:05
and a lineలైన్ chartచార్ట్ for temperatureఉష్ణోగ్రత.
28
113037
1748
ఉష్ణోగ్రతల కోసం లైన్ చార్ట్ వాడారు.
02:09
I get excitedసంతోషిస్తున్నాము when I get
lots of dataసమాచారం to playప్లే with,
29
117084
2754
క్రోడీకరించడానికి చాలా సమాచారం
రాగానే ఉత్తేజితుడవుతాను
02:11
especiallyముఖ్యంగా when it yieldsదిగుబడి
an interestingఆసక్తికరమైన chartచార్ట్ formరూపం.
30
119862
2842
ముఖ్యంగా ఆసక్తి కలిగించే పట్టికలు
గొప్ప ఫలితాలనిస్తాయి.
02:17
Here, Nightingale'sనైటింగేల్ యొక్క coxcombcoxcomb
was the inspirationప్రేరణ
31
125364
3637
నైటింగేల్ చేసిన కాక్స్ కొమ్బ్
దీనికి ప్రేరణ
02:21
to organizeనిర్వహించడానికి dataసమాచారం on thousandsవేల
of federalసమాఖ్య energyశక్తి subsidiesరాయితీలు,
32
129025
3239
కొన్ని వేల సబ్సిడీలను
క్రమబధ్ధీకరించడానికి,
02:24
scrutinizingపరిశిలిస్తోంది the lackలేకపోవడం of investmentపెట్టుబడి
in renewablesనవీకరణాలను over fossilశిలాజ fuelsఇంధనాలు.
33
132288
3908
శిలాజఇంధనరంగంలో పెట్టుబడుల లోపాలను
నిశితంగా పరిశీలించడానికై.
02:30
This Sankeyసాంకీ diagramరేఖాచిత్రం illustratesఉదాహ ర ణ
the flowప్రవాహం of energyశక్తి throughద్వారా the US economyఆర్థిక,
34
138543
4212
ఈ సాంకే డయాగ్రం U S ఆర్థిక వ్యవస్థ
గతిని వివరిస్తుంది,
02:34
emphasizingనొక్కిపెడుతూ how nearlyదాదాపు halfసగం
of the energyశక్తి used is lostకోల్పోయిన as wasteవ్యర్థ heatవేడి.
35
142779
4317
విద్యుత్తులో సగభాగం ఎలా వృథా అవుతుందో
నొక్కిచెప్తుంది.
02:42
I love it when dataసమాచారం can be sculptedమలచిన
into beautifulఅందమైన shapesఆకారాలు.
36
150598
3176
వివరాలను అందమైన పట్టికల్లో
కూర్చడాన్ని నేను ఇష్టపడతాను.
02:45
Here, the personalవ్యక్తిగత and professionalప్రొఫెషనల్
connectionsకనెక్షన్లు of the womenమహిళలు of Siliconసిలికాన్ Valleyలోయ
37
153798
4432
ఇక్కడ సిలికాన్ వ్యాలీ స్త్రీల వ్యక్తిగత,
వృత్తి పర సంబంధాలను
02:50
can be wovenఉలెన్ into arcsారసళు,
38
158254
1892
ఆర్క్ ల రూపంలో చూపవచ్చు,
02:54
sameఅదే as the collaborationసహకారం of inventorsఆవిష్కర్తలు
birthingగర్భ patentsపేటెంట్లు acrossఅంతటా the globeభూగోళం
39
162519
3795
అదేవిధంగా ప్రపంచవ్యాప్త సృష్టికర్తల
ఆవిష్కరణలను కూడా
02:58
can be mappedమ్యాప్.
40
166338
1343
మాపులుగా రూ పొందించవచ్చు.
03:01
I've even madeతయారు chartsపటాలు for me.
41
169385
1804
నాకోసం కూడా పట్టికలను తయారు చేసాను.
03:03
I'm a numbersసంఖ్యలు personవ్యక్తి,
so I rarelyఅరుదుగా winవిజయం at Scrabbleస్కాబైల్.
42
171213
2513
సంఖ్యలను ఇష్టపడే వ్యక్తిని, అరుదుగా
రాస్తుంటాను.
03:06
I madeతయారు this diagramరేఖాచిత్రం to rememberగుర్తు
all the two-రెండు- and three-letterమూడు అక్షరాల wordsపదాలు
43
174250
3226
2,3 అక్షరాల పదాలను గుర్తుంచుకోడానికి ఈ
డయాగ్రంను తయారుచేసాను
03:09
in the officialఅధికారిక Scrabbleస్కాబైల్ dictionaryనిఘంటువు.
44
177500
1776
లిఖిత అధికారిక నిఘంటువుగా.
03:11
(Laughterనవ్వు)
45
179300
1081
( నవ్వులు )
03:12
Knowingతెలియకుండానే these 1,168 wordsపదాలు
certainlyఖచ్చితంగా is a gameగేమ్ changerచేంజర్.
46
180405
2854
ఈ 1,168 పదాలను తెలుసుకోవడం నిజంగా ఓ ఆటే.
03:15
(Laughterనవ్వు)
47
183283
1014
( నవ్వులు )
03:16
Sometimesకొన్నిసార్లు I produceఉత్పత్తి codeకోడ్
to quicklyత్వరగా generateఉత్పత్తి graphicsగ్రాఫిక్స్
48
184851
3589
కొన్నిసార్లు గ్రాఫిక్ లను పూర్తి చేయడానికి
కొన్ని వేల డేటాలనుండి తీసి
03:20
from thousandsవేల of dataసమాచారం pointsపాయింట్లు.
49
188464
1792
సంకేతాలనూ చేరుస్తాను.
03:23
Codingకోడింగ్ alsoకూడా enablesఅనుమతిస్తుంది me
to produceఉత్పత్తి interactiveపరస్పర graphicsగ్రాఫిక్స్.
50
191659
3095
ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్ లను సృష్టించడానికి
కోడింగ్ ఉపయోగపడుతుంది.
03:26
Now we can navigateనావిగేట్ informationసమాచారం
on our ownసొంత termsనిబంధనలు.
51
194778
3302
ఇప్పుడు సమాచారాన్ని మన ఇష్టం
వచ్చినట్లు మలుచుకోవచ్చు.
03:32
Exoticఅన్యమనస్కంగా chartచార్ట్ formsరూపాలు certainlyఖచ్చితంగా look coolచల్లని,
52
200064
2246
అసాధారణచార్టులలో విలక్షణత
స్పష్టంగా కనిపిస్తుంది
03:34
but something as simpleసాధారణ
as a little dotచుక్క mayమే be all you need
53
202334
2877
కావలసింది సులువుగా చేర్చే ఓ చిన్నచుక్క
03:37
to solveపరిష్కరించడానికి a particularప్రత్యేక thinkingఆలోచిస్తూ taskపని.
54
205235
2097
ఓ ప్రత్యేక ఆలోచనకు రూపమివ్వడానికి.
03:41
In 2006, the "Newకొత్త Yorkన్యూయార్క్ Timesసార్లు"
redesignedపునఃరూపకల్పన theirవారి "Marketsమార్కెట్లు" sectionవిభాగం,
55
209713
4070
2006 లో "న్యూయార్క్ టైమ్స్" వారి
"మార్కెట్" విభాగాన్ని రీ డిజైన్ చేసింది.
03:45
cuttingకట్టింగ్ it down from eightఎనిమిది pagesపేజీలు
of stockస్టాక్ listingsక్రియాశీలక
56
213807
2447
8 పేజీల స్టాక్ లిస్ట్ లను తగ్గించింది
03:48
to just one and a halfసగం pagesపేజీలు
of essentialముఖ్యమైన marketమార్కెట్ dataసమాచారం.
57
216278
2897
ముఖ్యమైన సమాచారంతో ఒకటిన్నర
పేజీలకు కుదించింది.
03:52
We listedజాబితా performanceప్రదర్శన metricsఒక్కదాన్ని
for the mostఅత్యంత commonసాధారణ stocksస్టాక్స్,
58
220313
2989
తరచుగా వాడే స్టాక్ ల సామర్ధ్యాన్ని
పట్టికగా రూపొందించాము,
03:55
but I wanted to help investorsపెట్టుబడిదారులు
see how the stocksస్టాక్స్ are doing.
59
223326
3756
కానీ మదుపరులకు స్టాక్ లు ఎలా పని
చేస్తున్నాయో చెప్పాలనుకున్నా.
03:59
So I addedజోడించారు a simpleసాధారణ little dotచుక్క
60
227106
2720
అందుకని సింపుల్ గా చిన్నచుక్కను చేర్చాను
04:01
to showషో the currentప్రస్తుత priceధర
relativeసంబంధిత to its one-yearవన్ ఇయర్ rangeపరిధి.
61
229850
3082
ప్రస్తుత ధరను సంవత్సర పరిధిలో చెప్పడానికై.
04:06
At a glanceచూపులో, valueవిలువ investorsపెట్టుబడిదారులు can pickఎంచుకోండి out
stocksస్టాక్స్ tradingట్రేడింగ్ nearసమీపంలో theirవారి lowsఅల్పులు
62
234505
3907
క్లుప్తంగా వ్యాపారంలో కనిష్ట ధరలున్న
స్టాక్ లను మదుపరులు సులువుగా ఎంచుకోగలరు
04:10
by looking for dotsచుక్కలు to the left.
63
238436
1868
ఎడం వైపున్న చుక్కలను చూడడం ద్వారా.
04:12
Momentumఊపందుకుంది investorsపెట్టుబడిదారులు can find stocksస్టాక్స్
on an upwardఅప్ trajectoryపథం
64
240951
3467
తాత్కాలిక మదుపరులు ఊర్ధ్వగతిలో నున్న
స్టాక్ లను ఎంచుకోగలరు
04:16
viaద్వారా dotsచుక్కలు to the right.
65
244442
1459
కుడివైపున్న చుక్కలను చూసి.
04:18
Shortlyకొద్దిసేపటి క్రితం after, the "Wallగోడ Streetవీధి Journalజర్నల్"
copiedకాపీ the designరూపకల్పన.
66
246354
2825
అచిరకాలంలోనే వాల్ స్ట్రీట్ జర్నల్
ఈ డిజైన్ ను కాపీ చేసింది
04:21
Simplicityసరళత is oftenతరచూ the goalలక్ష్యం
for mostఅత్యంత graphicsగ్రాఫిక్స్,
67
249930
2409
చాలా గ్రాఫిక్ ల లక్ష్యం సరళతే,
04:24
but sometimesకొన్నిసార్లు we need
to embraceఆలింగనం complexityసంక్లిష్టత
68
252363
2739
కానీ కొన్నిసార్లు గ్రాఫిక్కులలో క్లిష్టత
అవసరమౌతుంది
04:27
and showషో largeపెద్ద dataసమాచారం setsసెట్లు
in theirవారి fullపూర్తి gloryగ్లోరీ.
69
255126
3153
విస్తృత సమాచారాన్ని ఆకర్షణీయంగా
ప్రదర్శించాల్సి వుంటుంది.
04:32
Alecఅలెక్ GallupGallup, the formerమాజీ chairmanచైర్మన్
of the GallupGallup Organizationసంస్థ,
70
260897
3152
గాలప్ సంస్థ మాజీ ఛైర్మెన్ ఎలెక్ గాలప్,
04:36
onceఒకసారి handedచేతి me a very thickమందపాటి bookపుస్తకం.
71
264073
1987
ఓ సారి నాకో పెద్దపుస్తకాన్ని ఇచ్చారు.
04:38
It was his family'sకుటుంబం యొక్క legacyవారసత్వం:
72
266084
1302
కుటుంబ ఆస్తి వ్యవహారాలది
04:39
hundredsవందల of pagesపేజీలు coveringకవరింగ్ sixఆరు decadesదశాబ్దాల
of presidentialఅధ్యక్ష approvalఆమోదం dataసమాచారం.
73
267410
4360
కుటుంబ పెద్ద అనుమతించిన 6 దశాబ్దాల
సమాచారమున్న వందలాది పేజీల సమాచారం
04:44
I told him the entireమొత్తం bookపుస్తకం
could be graphedగ్రాఫేడ్ on a singleఒకే pageపేజీ.
74
272170
2924
మొత్తం పుస్తకాన్ని ఒక్క పేజీ గ్రాఫిక్ లో
కుదించగలనని చెప్పాను.
04:47
"Impossibleఅసాధ్యం," he said.
75
275118
1380
"అసంభవం" అని ఆయనన్నారు.
04:50
And here it is:
76
278992
1164
అదే ఇది:
04:52
25,000 dataసమాచారం pointsపాయింట్లు on a singleఒకే pageపేజీ.
77
280180
2812
25 వేలసమాచార వివరాలు ఒక్క పేజీలో.
04:55
At a glanceచూపులో, one seesచూస్తాడు that mostఅత్యంత presidentsఅధ్యక్షులు
startప్రారంభం with a highఅధిక approvalఆమోదం ratingరేటింగ్,
78
283016
3766
ఒక్కముక్కలో చెప్పాలంటే చాలా మంది
అధ్యక్షులు మొదట అధిక ఆమోద రేటింగ్ తో
ఉంటారు కానీ కొందరే
నిలబెట్టుకుంటారు.
04:58
but fewకొన్ని keep it.
79
286806
1413
05:00
Eventsసంఘటనలు like warsయుద్ధాలు initiallyప్రారంభంలో boostబూస్ట్ approvalఆమోదం;
80
288243
2255
యుధ్దాలను తొలిదశలో అందరూ అంగీకరిస్తారు;
05:02
scandalsscandals triggerట్రిగ్గర్ declinesరూపురేఖలు.
81
290522
1858
కుంభకోణాలు వాటిని నీరుకారుస్తాయి.
05:05
These majorప్రధాన eventsఈవెంట్స్ were annotatedఉల్లం
in the graphicగ్రాఫిక్ but not in the bookపుస్తకం.
82
293090
3504
ఈ ముఖ్య సంఘటనలను పుస్తకాల్లో కంటే
గ్రాఫిక్ లలో బాగా వివరించొచ్చు.
05:09
The pointపాయింట్ is, graphicsగ్రాఫిక్స్ can transmitప్రసారం dataసమాచారం
with incredibleనమ్మశక్యం efficiencyసామర్థ్యం.
83
297315
3662
గ్రాఫిక్ లు ప్రతిభావంతంగా
డాటాను విశ్లేషిస్తాయి.
05:16
Graphicacyరేఖాకాసీ --
84
304233
1189
గ్రాఫికసీ--
05:17
the abilityసామర్థ్యాన్ని to readచదవండి and writeవ్రాయడానికి graphicsగ్రాఫిక్స్ --
85
305446
2385
అంటే గ్రాఫికులను చదివే,
సృష్టించే సామర్థ్యం--
05:19
is still in its infancyబాల్యంలో.
86
307855
1597
ఇదింకా బాల్యదశలోనే వుంది
05:21
Newకొత్త chartచార్ట్ formsరూపాలు will emergeఉద్భవించి
and specializedప్రత్యేక dialectsమాండలికాలు will evolveరూపొందించబడి.
87
309476
4045
నూతన పట్టికా పధ్ధతులు, ప్రత్యేక మార్గాలూ
పుట్టుకొస్తాయి.
గ్రాఫికులు వేగంగా ఆలోచించడంలో తోడ్పడతాయి
05:25
Graphicsగ్రాఫిక్స్ that help us think fasterవేగంగా
88
313876
1694
05:27
or see a book'sపుస్తక worthవిలువ
of informationసమాచారం on a singleఒకే pageపేజీ
89
315594
3315
లేదా ఓ పుస్తకంలోని సారాంశాన్ని
ఓ పేజీలో కుదించేస్తాయి
05:30
are the keyకీ to unlockingఅన్లాకింగ్ newకొత్త discoveriesఆవిష్కరణలు.
90
318933
3455
ఇవే నూతన ఆవిష్కరణలకు మార్గాలు.
05:35
Our visualదృశ్య cortexకార్టెక్స్ was builtఅంతర్నిర్మిత
to decodeడీకోడ్ complexసంక్లిష్ట informationసమాచారం
91
323134
3678
మనవిష్యువల్ కార్టెక్స్ క్లిష్ట సమాచారాన్ని
డీకోడ్ చేయగలదు
05:38
and is a masterమాస్టర్ at patternనమూనా recognitionగుర్తింపు.
92
326836
2580
ఇది నమూనాలను గుర్తించడంలో శ్రేష్టమైనది.
05:41
Graphicacyరేఖాకాసీ enablesఅనుమతిస్తుంది us
to harnessజీను our built-inబిల్ట్ ఇన్ GPUజీపీయూ
93
329440
3436
గ్రాఫికసీ మన వద్దనున్న GPU ను
అనుసంధానిస్తుంది,నియంత్రిస్తుంది
05:44
to processప్రక్రియ mountainsపర్వతాలు of dataసమాచారం
94
332900
1660
విస్తారమైన సమాచారాన్ని
05:46
and find the veinsసిరలు of goldబంగారం hidingఅజ్ఞాతంలోకి withinలోపల.
95
334584
2078
దానిలో దాగిన స్వర్ణధారను ఒడిసిపడుతుంది.
05:49
Thank you.
96
337204
1150
కృతజ్ఞతలు.
05:50
(Applauseప్రశంసలను and cheersచీర్స్)
97
338378
2773
( అభినందనలు ,కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Tommy McCall - Information designer
Tommy McCall specializes in presenting complex and rich data sets.

Why you should listen

McCall founded and operates Infographics.com, a boutique data visualization agency that specializes in presenting complex and rich data sets. As an infographics designer, editor and producer, McCall brings together three realms of experience to present, visualize and understand complex data. As a designer, he aims to find the natural shape of the data and sculpt it into something captivating and beautiful. As a data editor, he finds the stories and shares the insights hidden within what is often a vast sea of information. As a producer, he oversees programmers, designers, data analysts, animators and illustrators to realize his vision.

McCall believes that graphicacy, the ability to communicate data through charts, diagrams and maps, is an emerging essential skill set, just as literacy and numeracy have been for past generations. He is excited by the opportunities to pioneer new chart forms to communicate specialized data sets as the collection and generation of data exponentially increase.

McCall was the infographics editor for Money Magazine and a graphics editor for the New York Times before launching his studio. He has explored over one hundred countries spanning all seven continents. Recently, he has taken a sabbatical to combine his a passion for travel with filmmaking to produce video "mediations" in ultra-high-definition intended for large-scale projection.

More profile about the speaker
Tommy McCall | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee