ABOUT THE SPEAKER
Tracie Keesee - Law enforcement professional
Dr. Tracie Keesee is committed to making the New York Police Department the most diverse and inclusive police department in the world.

Why you should listen

Before joining the NYPD as the Deputy Commissioner of Equity and Inclusion, Dr. Tracie L. Keesee served as the Project Director of the National Initiative for Building Community Trust and Justice. In her current role, she strives to improve communication and collaboration between local police officers and community residents. Keesee also co-founded the Center for Policing Equity and is a 25-year police veteran.

More profile about the speaker
Tracie Keesee | Speaker | TED.com
TED Salon Brightline Initiative

Tracie Keesee: How police and the public can create safer neighborhoods together

ట్రేసీ కీసీ: పోలీసులు, ప్రజలు కలిసి సరక్షిత వాడలను సృష్టించగలరు

Filmed:
1,353,413 views

మనందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటాం, మన శాంతిభద్రతలు పెన వేసుకొని ఉన్నాయి . ఈమె పోలీసింగ్ ఈక్విటీ సెంటర్ కు కో ఫౌండర్. పోలీస్ ఆఫీసర్ గా తన 25 సంవత్సరాల అనుభవంలో గడించిన పాఠాలను పంచుకుంటూ,కీసీ ప్రజారక్షణలో ఎదురయ్యే సమస్యలను పోలీసులు , ప్రాంతీయనేబర్ హుడ్ లు ఎదుర్కొనే సమస్యలను ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ సంఘాలలో జరిగే వాటిని గమనించాలి.అలాగే మనందరం పరిరక్షించుకోవాల్సిన గౌరవాన్ని, కఛ్చితమైన న్న్యాయాన్ని, పొందడానికి కలిసి ముందుకు సాగాలి. మనలో వ్యతిరేక అభిప్రాయాలుండరాదని అంటారు కేసీ.
- Law enforcement professional
Dr. Tracie Keesee is committed to making the New York Police Department the most diverse and inclusive police department in the world. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
You know, my friendsస్నేహితులు,
I look at this photographఛాయాచిత్రం
0
921
3253
మిత్రులారా మీకు తెలుసా ఈ ఫోటో చూసినప్పుడు
00:16
and I have to askఅడగండి myselfనాకు,
1
4198
2445
నన్ను నేనే ప్రశ్నించుకుంటాను
00:18
you know, I think I've seenచూసిన this
somewhereఎక్కడో before.
2
6667
2610
దీన్ని ఇంతకుముందెప్పుడో చూసాననిపిస్తుంది
00:21
People marchingకవాతు in the streetవీధి for justiceన్యాయం.
3
9657
2800
ప్రజలు న్యాయం కోరి రోడ్డెక్కి
ఉద్యమం చేస్తున్నారు
00:24
But I know it's not the sameఅదే photographఛాయాచిత్రం
that I would have seenచూసిన,
4
12903
3451
కానీ నాకుతెలుసు నే చూసిన ఫోటో ఇది కాదు
00:28
because I wouldn'tకాదు take my oathప్రమాణం
to be a policeపోలీసు officerఅధికారి untilవరకు 1989.
5
16378
4467
ఎందుకంటే 1989 తర్వాతే
పోలీస్ ఆఫీసర్ గా చేరాను
00:33
And I've been in the businessవ్యాపార
for over 25 yearsసంవత్సరాల.
6
21315
3334
25 సంవత్సరాలకు పైగా నేనీ ఉద్యోగం చేసాను
00:36
And identifyingగుర్తించడం
as an African-Americanఆఫ్రికన్-అమెరికన్ womanమహిళ,
7
24673
2372
నన్ను ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీగా
గుర్తిస్తారు
00:39
I know things have gottenసంపాదించిన better.
8
27069
2175
పరిస్థితులు మెరుగు పడ్డాయని నాకు తెలుసు
00:41
But even as I learnedనేర్చుకున్న about publicప్రజా safetyభద్రత,
9
29268
2423
ప్రజారక్షణ గూర్చి తెలుసంకుంటున్నప్పుడు
00:43
I wonderedఆలోచిస్తున్నారా if what
I was doing on the streetవీధి
10
31715
2945
నేను రోడ్డు మీద ఏం చేస్తున్నానో అని
ఆశ్చర్యమేస్తుంది
00:46
was hurtingదెబ్బకు or harmingహాని the communityసంఘం.
11
34684
2307
అది ప్రజలను కష్టపెట్టడమో,ఇబ్బందిపెట్టడమో
00:49
And I oftenతరచూ wonderedఆలోచిస్తున్నారా if, you know,
how did they perceiveఅవగతం me,
12
37323
4357
వాళ్గు నా గురించేం అనుకుంటున్నారో
అని ఆశ్చర్యపోయేదానిని
00:53
this womanమహిళ in uniformఏకరీతి?
13
41704
1881
ఈ స్త్రీ యూనిఫారంలోనా?
00:56
But there is one thing that I knewతెలుసు.
14
44204
1684
కానీ నాకు తెలిసిన ఓ విషయముంది
00:57
I knewతెలుసు there was a way that we could
do this, probablyబహుశా, differentవివిధ or better.
15
45912
3707
దీన్ని మరింత వేరుగా, బాగా చేసే
విధానం నాకు తెలుసు
01:01
A way that preservedనిల్వ dignityగౌరవం
and guaranteedహామీ justiceన్యాయం.
16
49939
4352
ఆ మార్గం మరింత గౌరవప్రదమైంది,
తప్పక న్యాయం లభించేది
01:06
But I alsoకూడా knewతెలుసు that policeపోలీసు
could not do it aloneఒంటరిగా.
17
54883
3400
పోలీసులొక్కరే దీన్నిచేయలేరని నాకు తెలుసు
01:11
It's the coproductionకోప్రొడక్షన్ of publicప్రజా safetyభద్రత.
18
59267
2666
ఇది ప్రజారక్షణకై సహనిర్మాణం
01:15
There is a lot of historyచరిత్ర with us.
19
63251
2769
మనకెంతో చరిత్ర వుంది.
01:18
You know, we know lossనష్టం.
20
66830
3143
నష్టం అంటే ఏంటో మనకు తెలుసు
01:26
The relationshipసంబంధం betweenమధ్య
21
74049
1247
ఆఫ్రికన్ అమెరికన్ సంఘం
01:27
the Africanఆఫ్రికన్ Americanఅమెరికన్ communityసంఘం
and the policeపోలీసు is a painfulబాధాకరమైన one.
22
75320
4139
మరియు పోలీసుల మధ్య గల బంధం బాధాకరమైంది
01:32
Oftenతరచూ filledపూరించినట్లుండే with mistrustఅపనమ్మకం.
23
80005
2199
తరచూ ఇది అవిశ్వాసంతో నిండి వుంటుంది
01:34
It has been studiedఅధ్యయనం by socialసామాజిక scientistsశాస్త్రవేత్తలు,
24
82847
3056
దీన్ని సోషల్ సైంటిస్టులు అధ్యయనం చేసారు
01:37
it has been studiedఅధ్యయనం by governmentప్రభుత్వం,
25
85927
3055
ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించింది
01:41
all bothరెండు promisingఆశాజనకంగా, you know,
hopefulఆశాజనకంగా newకొత్త waysమార్గాలు and long-termదీర్ఘకాలిక fixesపరిష్కారాలను.
26
89006
4853
ఆశావహ కొత్తదారులు, దీర్ఘకాల ప్రణాళికలు
రెండూ అభివృధ్ధి కారకాలే
01:46
But all we want is to be safeసురక్షితంగా.
27
94593
2000
కానీ సేఫ్ గా ఉండడమే మాకు కావలసింది.
01:48
And our safetyభద్రత is intertwinedఅవిభక్త.
28
96899
2000
మన రక్షణ మెలిపడిఉంది
01:51
And that we know,
in orderఆర్డర్ to have great relationshipsసంబంధాలు
29
99590
2548
మనకు తెలుసు. గొప్పఅనుబంధాలు కావాలంటే
01:54
and relationshipsసంబంధాలు builtఅంతర్నిర్మిత on trustట్రస్ట్,
30
102162
2586
వాటిని నమ్మకం అనే పునాదులపై నిర్మించాలి
01:56
that we're going to have
to have communicationకమ్యూనికేషన్.
31
104772
2426
వాటిలో మనకు వార్తాప్రసారం, సందేశం ఉండాలి
01:59
And in this adventరావడంతో and this textటెక్స్ట్
of the worldప్రపంచ that we'veమేము చేసిన got going on,
32
107657
5333
మనం సాగిస్తున్న ఈ ప్రపంచ వ్యవహారం
02:05
tryingప్రయత్నిస్తున్న to do this with socialసామాజిక mediaమీడియా,
33
113014
2269
దీన్ని సోషల్ మీడియాలో ప్రయత్నించడం
02:07
it's a very difficultకష్టం thing to do.
34
115307
2267
చాలా కష్టమైన పని
02:10
We alsoకూడా have to examineపరిశీలించేందుకు
our currentప్రస్తుత policingపోలీసింగ్ practicesపద్ధతులు,
35
118464
3273
మొదలు ప్రస్తుత విధానాలను అధ్యయనం చేయాలి
02:13
and we have to setసెట్ those things asideపక్కన
that no longerఇక serveఅందజేయడం us.
36
121761
3108
మనకు నిరుపయోగమైనవాటిని ప్రక్కన పెట్టాలి
02:16
So, in Newకొత్త Yorkన్యూయార్క్, that meantఅర్థం
"stop, questionప్రశ్న and friskతడిమి."
37
124893
2572
న్యూయార్క్ లో దానర్థం "ఆగు,
ప్రశ్నించు, పరిశీలించు"
02:19
That meantఅర్థం really holdingపట్టుకొని up
the numbersసంఖ్యలు as opposedవ్యతిరేకంగా to relationshipsసంబంధాలు.
38
127934
5032
అనుబంధాలను ఇవి నిజంగా అడ్డుకుంటున్నాయి
02:25
And it really didn't allowఅనుమతిస్తాయి
the officersఅధికారులు the opportunityఅవకాశం
39
133673
2811
ఇవి ఆఫీసర్లకు అవకాశమివ్వడం లేదు
02:28
to get to know the communityసంఘం
in whichఇది they serveఅందజేయడం.
40
136508
3653
పనిచేసే కమ్యూనిటిని గురించి తెలుసుకోడానికి
02:32
But you see, there is a better way.
41
140704
2738
కానీ చూడండి మరో మంచి మార్గముంది
02:35
And we know -- it's calledఅని coproductionకోప్రొడక్షన్.
42
143996
2600
మనకు తెలుసు, దాన్ని కోప్రొడక్షన్ అంటారని
02:39
So in the 1970s, Elinorఎల్లినర్ Ostromఒస్ట్రావాలో
cameవచ్చింది up with this theoryసిద్ధాంతం,
43
147702
3857
1970 లో ఎలినార్ ఒస్ట్రోం ఈ విధానాన్ని
పరిచయం చేసారు
02:43
really calledఅని coproductionకోప్రొడక్షన్,
and this is how it worksరచనలు.
44
151583
2677
ఈ కో ప్రొడక్షన్ ఎలా పనిచేస్తుందంటే
02:46
You bringతీసుకుని people into the spaceస్థలం
that come with separateప్రత్యేక expertiseనైపుణ్యం,
45
154696
4183
ప్రత్యేక నైపుణ్యాలున్న వారిని
ఒకేచోటికి చేరుస్తారు
02:50
and you alsoకూడా come with newకొత్త ideasఆలోచనలు
and livedనివసించారు experienceఅనుభవం,
46
158903
4053
మీరూ క్రొత్త ఆలోచనలతో, అనుభవాలతో వస్తారు
02:54
and you produceఉత్పత్తి a newకొత్త knowledgeజ్ఞానం.
47
162980
2387
మీరు క్రొత్తజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు
02:57
And when you produceఉత్పత్తి that newకొత్త knowledgeజ్ఞానం,
48
165391
2160
మీరు ఆ క్రొత్త జ్ఞానాన్ని వెల్లడించి
02:59
and you applyదరఖాస్తు this theoryసిద్ధాంతం
to publicప్రజా safetyభద్రత,
49
167575
2849
దాన్ని ప్రజారక్షణలో ప్రయోగించినప్పుడు
03:02
you produceఉత్పత్తి a newకొత్త typeరకం of publicప్రజా safetyభద్రత.
50
170448
2667
మీరో క్రొత్త తరహా ప్రజారక్షణను
పరిచయం చేస్తారు
03:05
And so, in Newకొత్త Yorkన్యూయార్క్, it feelsఅనిపిస్తుంది like this.
51
173657
4231
అలాగయితే న్యూయార్క్ లో ఇలా ఆలోచిస్తారు
03:10
It is calledఅని buildingభవనం relationshipsసంబంధాలు,
literallyఅక్షరాలా one blockబ్లాక్ at a time.
52
178291
5441
దీన్నే అక్షరాలా ఒక్కో ఇటుకను చేర్చి
అనుబంధాలను నిర్మించడం అంటారు
03:16
And it's "Buildనిర్మించాలని the Blockబ్లాక్."
53
184293
1445
ఇదే "బిల్డ్ ది బ్లాక్"
03:17
So this is how it worksరచనలు.
54
185762
1738
అది ఇలా పనిచేస్తుంది
03:19
You go to buildtheblockబిల్డప్ బ్లాక్.nycసి,
you put in your addressచిరునామా.
55
187524
4078
మీరి buildtheblock.nyc, కి వెళ్ళి
మీ చిరునామా తెలపండి
03:23
And up popsపాప్స్ locationనగర, dateతేదీ and time
of your neighborhoodపొరుగు meetingసమావేశం.
56
191974
3980
వెంటనే మీ నేబర్ హుడ్ మీటింగ్ల యొక్క
లొకేషన్, తేది, సమయం తెలుస్తుంది
03:29
The importantముఖ్యమైన partభాగం of this
is you've got to go to the meetingసమావేశం.
57
197378
3032
ముఖ్యమైన విషయమేంటంటే మీటింగుకు వెళ్ళాలి
03:32
And onceఒకసారి you go to that meetingసమావేశం,
58
200434
2127
ఒక్కసారి మీరు మీటింగుకు వెళ్ళగానే
03:34
there, of courseకోర్సు, will be NYPDNYPD,
59
202585
2571
అక్కడ NYPD ఉంటారు
03:37
alongపాటు with officersఅధికారులు
and other communityసంఘం membersసభ్యులు.
60
205180
3267
ఆఫీసర్లు, ఇతర ఇరుగు పొరుగుతో కలిసి వుంటారు
03:41
What's importantముఖ్యమైన about bringingతీసుకురావడంలో, now,
the livedనివసించారు experienceఅనుభవం into this spaceస్థలం
61
209062
3474
వీళ్ళందర్నీ ఇక్కడ చేర్చడమంటే
అనుభవజ్ఞుల సమావేశమే
03:44
to produceఉత్పత్తి newకొత్త knowledgeజ్ఞానం
62
212560
1752
క్రొత్త జ్ఞానోత్పత్తికే
03:46
is that we have to have
a newకొత్త way of deliveringపంపిణీ it.
63
214336
2444
అలా ప్రకటించడానికి ఓ క్రొత్తమార్గం వుంది
03:49
So the newకొత్త way of deliveringపంపిణీ it
64
217217
1590
ఆ నూతన ప్రకటనా విధానమేంటంటే
03:50
is throughద్వారా what we call neighborhoodపొరుగు
coordinatingసమన్వయం officersఅధికారులు, or NCOsNCOs.
65
218831
3849
ఇరుగు పొరుగు కోఆర్డినేటింగ్ ఆఫీసర్లను
భాగస్వాములుగా చేయడమే
03:55
And so, alsoకూడా in this meetingసమావేశం are the NCOsNCOs,
66
223196
3429
అంతేకాక NCO ల సమావేశంలో
03:58
the what we call 911 responseస్పందన carsకా ర్లు,
67
226649
2912
వాటినే మనం 911 రెస్పాన్స్ కార్లంటాము
04:01
sectorరంగం carsకా ర్లు, detectivesడిటెక్టివ్స్,
68
229585
2905
సెక్టార్ కార్లు, డిటెక్టివ్ లు
04:04
all of us workingపని togetherకలిసి
to collaborateసహకరించడానికి in this newకొత్త way
69
232514
3455
ఈ పధ్ధతిలో అందరం కలిసి పనిచేస్తాం
04:07
to reduceతగ్గించేందుకు crimeనేర.
70
235993
1650
నేరాలను తగ్గించడానికి.
04:10
And what's interestingఆసక్తికరమైన about this
is that we know that it worksరచనలు.
71
238707
4039
దీన్లోని ఆసక్తికర విషయమేంటంటే ఇది
పని చేస్తుందని మనకు తెలుసు
04:14
So, for exampleఉదాహరణ, in Washingtonవాషింగ్టన్ Heightsఎత్తులు.
72
242770
2418
ఉదాహరణకు వాషింగ్ టన్ హైట్స్ లో
04:17
At a communityసంఘం meetingసమావేశం, there was a barబార్,
up in Washingtonవాషింగ్టన్ Heightsఎత్తులు,
73
245212
3111
అక్కడో బారులో కమ్యూనిటీ మీటింగ్ ఉంది
04:20
and the neighborsపొరుగువారు were complainingఫిర్యాదు
about outcryమొండితనం and noisesశబ్దాలు.
74
248347
2944
ఇక్కడి గోల,శబ్దాలగురించి ఇరుగుపొరుగు
ఫిర్యాదు చేస్తున్నారు
04:23
So in theirవారి conversationsసంభాషణలు with theirవారి NCOనాల్కో,
75
251315
3095
NCO లతో మాటలసందర్భంలో
04:26
they talkedమాట్లాడారు about, you know,
soundసౌండ్ barriersఅడ్డంకులు,
76
254434
2326
మీరు శబ్దనియంత్రణ గురించి మాట్లాడారు
04:28
differentవివిధ waysమార్గాలు to sortవిధమైన of approachవిధానం this.
77
256784
2132
దాన్ని తగ్గించే వివిధమార్గాల గురించి
04:31
Is there a differentవివిధ way
we can directప్రత్యక్ష trafficట్రాఫిక్?
78
259235
2207
ట్రాఫిక్ ను మళ్ళించడానికి వేరే మార్గముందా?
04:33
And of courseకోర్సు now they have
relativelyసాపేక్షంగా quieterనిశ్చలంగా barబార్ nightsరాత్రులు.
79
261466
3934
దాంతో బార్లో రాత్రి గోల బాగా తగ్గింది
04:37
So, anotherమరో issueసమస్య that always
comesవస్తుంది up in neighborhoodsపొరుగు is speedingవేగవంతం.
80
265966
3524
నేబర్ హుడ్ లో ఎప్పుడూ ఉండే
మరో సమస్య స్పీడ్ గురించి
04:41
How manyఅనేక of you in here
have ever had a speedingవేగవంతం ticketటికెట్?
81
269514
2649
మీలో స్పీడ్ టికెట్ తీసుకున్నవారెందరు?
04:44
Raiseపెంచడానికి your handచేతి.
82
272187
1152
చేతులెత్తండి
04:45
Oh, higherఉన్నత, come on!
83
273363
1142
సంతోషం చాలామందే వున్నారు
04:46
There's more than that, this is Newకొత్త Yorkన్యూయార్క్.
84
274529
2145
ఎక్కువే వుండొచ్చు.ఎందుకంటే ఇది న్యూయార్క్
04:48
So those are other issuesసమస్యలు
that broughtతీసుకువచ్చారు to the NCOనాల్కో.
85
276698
2794
NCO కు అందిన ఇతర సమస్యలు ఇవే
04:51
Speedingవేగవంతం -- what the NCOsNCOs do
86
279516
1764
స్పీడింగ్ లో NCO లు ఏం చేస్తారు
04:53
is they collaborateసహకరించడానికి
with the Departmentశాఖ of Transportationరవాణా,
87
281304
2735
వాు ప్రజారవాణాతో కలిసి పనిచేస్తారా
04:56
they look at issuesసమస్యలు suchఇటువంటి as speedవేగం bumpsవెళతాడు
and signageసైనేజీ and all typesరకాల of things.
88
284063
4580
వీటిని స్పీడ్ బంప్స్, సిగ్నళ్ళకు
చెందినవిగా భావిస్తారు
05:00
And when we come togetherకలిసి to createసృష్టించడానికి
this differentవివిధ typeరకం of policingపోలీసింగ్,
89
288667
3754
మనందరం కలిస్తే,వేరే విధమైన
పోలీస్ంగ్ వ్యవస్థను సృష్టించవచ్చు
05:04
it alsoకూడా feelsఅనిపిస్తుంది differentవివిధ.
90
292445
2079
అది వైవిధ్యంగానూ అనిపిస్తుంది
05:07
The coproductionకోప్రొడక్షన్
of publicప్రజా safetyభద్రత alsoకూడా meansఅంటే
91
295818
2425
ప్రజారక్షణలో కోప్రొడక్షన్ అంటే
05:10
that officersఅధికారులు need to understandఅర్థం
92
298267
1826
ఆఫీసర్లు అర్థం చేసుకోవాల్సిన అవసరముంది
05:12
the historyచరిత్ర and the powerశక్తి
of theirవారి uniformsయూనిఫారాలు.
93
300117
2818
వారి యూనిఫారంల శక్తిని, చరిత్రనూ
05:15
They're going to have to setసెట్ asideపక్కన
oldపాత historicalచారిత్రక narrativesరచనల
94
303458
2818
పాతచారిత్రక వృత్తాంతాలను పక్కకు పెట్టాలి
05:18
that do not serveఅందజేయడం them well.
95
306290
1565
అవి నేటి అవసరాలకు సరిపోనివి.
05:20
And that meansఅంటే they have to learnతెలుసుకోవడానికి
about implicitసూచనప్రాయంగా biasబయాస్.
96
308220
2658
అంటే వారు అంతర్గత అర్థాలను తెలుసుకోవాలి
05:23
Implicitసూచనప్రాయంగా biasesపక్షపాతాలు are shortcutsసత్వరమార్గాలు
the brainమె ద డు makesతయారీలను
97
311204
2938
పరోక్ష పక్షపాతము మెదడు చేసే గారడీ
05:26
withoutలేకుండా us really knowingతెలుసుకోవడం it.
98
314166
1737
మనకు తెలీకుండానే ఇది జరుగుతుంది
05:27
They're stereotypesసాధారణీకరణలు
that oftenతరచూ influenceప్రభావం our decisionనిర్ణయం makingమేకింగ్.
99
315927
3840
అవి మూసపోసిన నిర్ణయాలు,తరచు
మన నిర్ణయశక్తిని ప్రభావితం చేస్తాయి
05:32
And so, you can imagineఊహించే,
100
320434
1237
మీరూహించుకోగలరు
05:33
for policeపోలీసు officersఅధికారులు who have to make
split-secondస్ప్లిట్-సెకండ్ decisionsనిర్ణయాలు
101
321695
3366
పోలీస్ ఆఫీసర్లు, క్షణకాలంలో నిర్ణయాలు
తీసుకోవాల్సినుంటుంది
05:37
can be a very detrimentalతోమాలి
decision-makingనిర్ణయం-మేకింగ్ pointపాయింట్.
102
325085
3267
ఇది నిర్ణయ సమయంలో క్లిష్టపరిస్థితి
05:41
That's why the NYPDNYPD, alongపాటు with other
departmentsవిభాగాలు throughoutఅంతా the Unitedఅమెరికా Statesరాష్ట్రాల్లో,
103
329147
4738
అందుకే అమెరికా అంతటా NYPD ఇతర
శాఖలతో కలిసి
05:45
are trainingశిక్షణ all of theirవారి officersఅధికారులు
in implicitసూచనప్రాయంగా biasబయాస్.
104
333909
3027
ఆఫీసర్లందరికీ శిక్షణ నిస్తున్నది
05:49
They have to understandఅర్థం
that learningలెర్నింగ్ about theirవారి implicitసూచనప్రాయంగా biasesపక్షపాతాలు,
105
337472
5056
వారు పరోక్ష పక్షపాతములను తెలుసుకునే
అవసరాన్ని అర్థం చేసుకోవాలి
05:54
havingకలిగి good trainingశిక్షణ, tacticsఎత్తుగడలు
and deescalationడీఎస్కలేషన్
106
342552
4159
మంచిశిక్షణ లో నేర్పు, ఎత్తుగడలు,యుక్తులు
05:58
and understandingఅవగాహన how it impactsప్రభావాలు
your decisionనిర్ణయం makingమేకింగ్
107
346735
3175
ఇవన్నీ మీ నిర్ణయశక్తిని ఎలా ప్రభావితం
చేస్తాయో తెలుసుకోవడం వల్ల
06:01
makesతయారీలను us all saferసురక్షితమైన.
108
349934
1579
మనందరికీ రక్షణ లభిస్తుంది
06:04
We alsoకూడా know how officersఅధికారులు
are treatedచికిత్స insideలోపల the organizationసంస్థ
109
352958
3429
మనకు తెలుసుసంస్థలలో ఆఫీసర్లను
ఎలా ఆదరిస్తారో
06:08
impactsప్రభావాలు how they're going to behaveప్రవర్తించే
with the communityసంఘం at largeపెద్ద.
110
356411
3476
వారు సంఘంలో ప్రవర్తించే విధానాన్ని
అది ప్రభావం చూపుతుంది
06:12
This is criticalక్లిష్టమైన.
111
360212
1150
ఇది ఆవశ్యకమైనది
06:13
Especiallyముఖ్యంగా if you want to have
a newకొత్త way forwardఎదురు.
112
361839
2546
ముఖ్యంగా మీరో క్రొత్తవిధానాన్ని ముందుకు
తీసుకెళ్ళాలనుకున్నప్పుడు
06:17
And we know that we have to careసంరక్షణ
for those folksచేసారో that are on the frontlineసెలైన్.
113
365291
4081
ముందువరసల్లోవున్నవారి పైశ్రధ్ధ
పెట్టాలని మనకు తెలుసు
06:21
And they have to recognizeగుర్తించని
theirవారి ownసొంత traumaనొప్పి.
114
369973
2603
వారు వారి బాథలను గుర్తించగలగాలి
06:24
And in orderఆర్డర్ to do that,
us as leadersనాయకులు have to liftలిఫ్ట్ them up
115
372997
3758
దానికోసం నాయకులుగా మనం కృషి చేయాలి
06:28
and let them know that the narrativesరచనల
of beingఉండటం strongబలమైన menపురుషులు and womenమహిళలు --
116
376779
3294
ఉదాత్తస్త్రీపురుషుల గాథలు వారికి తెలియాలి
06:32
you can setసెట్ those asideపక్కన,
and it's OK to say you need help.
117
380097
3064
వాటిని పక్కకు పెట్టొచ్చు.మీకు సహాయం
కావాలని అడగడంలో తప్పులేదు
06:35
And we do that by providingఅందించడం peerతోటివారి supportమద్దతు,
118
383652
2584
దాన్ని మనం తోటివారిద్వారా అందించొచ్చు
06:38
employeeఉద్యోగి assistanceసాయం,
mentalమానసిక healthఆరోగ్య servicesసేవలు.
119
386260
3023
తోటిఉద్యోగుల సాయం,మానసికారోగ్య సేవలు
06:41
We make sure all
of those things are in placeస్థానం,
120
389307
2218
అవన్నీ సరిగ్గా జరుగుతాయని మనకు
నిశ్చయంగా తెలుసు
06:43
because withoutలేకుండా it --
121
391549
1393
ఎందుకంటే అవి లేకుండా --
06:44
it's a criticalక్లిష్టమైన componentభాగం
to the coproductionకోప్రొడక్షన్ of publicప్రజా safetyభద్రత.
122
392966
3795
ప్రజారక్షణలో కోప్రొడక్షన్ అనేది అసాధ్యం
06:49
Equallyసమానంగా as importantముఖ్యమైన
is that we alsoకూడా have socialసామాజిక issuesసమస్యలు
123
397704
2929
మనకున్న సాంఘిక సమస్యలు కూడా ముఖ్యమైనవే
06:52
that are oftenతరచూ laidలైడ్ at the feetఅడుగుల
of lawచట్టం enforcementఅమలు.
124
400657
2968
అవన్నీ తరచుగా న్యాయం అమలు విషయంలో
అడుగునపడిపోతాయి
06:55
So, for exampleఉదాహరణ,
mentalమానసిక healthఆరోగ్య and educationవిద్య.
125
403649
3141
ఉదాహరణకు, మానసికారోగ్యం, విద్య
06:59
Historicallyచారిత్రకంగా, we'veమేము చేసిన been
pulledలాగి into those spacesఖాళీలు
126
407763
2754
చారిత్రకంగా మనం ఎక్కడికి లాగబడతామంటే
07:02
where we have not necessarilyతప్పనిసరిగా
providedఅందించిన publicప్రజా safetyభద్రత
127
410541
3746
ప్రజారక్షణ కల్పించే అవసరం లేని చోట్లకు
07:06
but have enforcedఅమలు long, historicalచారిత్రక
legislativeశాసన racialజాతి desegregationదేశవిభజన.
128
414311
5153
కానీ చారిత్రక చట్టంగా జాతివివక్ష
కొనసాగుతూనేవున్నది
07:13
We have to ownసొంత our partభాగం in historyచరిత్ర.
129
421069
3098
చరిత్లో మన పాత్రనూ మనం గుర్తించాలి
07:16
But we alsoకూడా have to have
those folksచేసారో at the tableపట్టిక
130
424672
2857
కానీ మనం వారితోనే కలిసిపనిచేయాలి
07:19
when we're talkingమాట్లాడటం about
how do we moveకదలిక forwardఎదురు with coproductionకోప్రొడక్షన్.
131
427553
3561
కోప్రొడక్షన్ లో ఎలా ముందుకెళ్తామని
మాట్లాడే సందర్భంలో
07:24
But understandingఅవగాహన this,
132
432297
1644
కానీ దీన్ని అర్తం చేసుకుంటే
07:25
we alsoకూడా have to understandఅర్థం
that we need to have voicesగాత్రాలు come to us
133
433965
4817
మనకు స్పందించే గొంతులు
రావాలనేదీ అర్థం చేసుకోవాలి
07:30
in a differentవివిధ way.
134
438806
1150
మరో పధ్ధతిలో
07:32
We alsoకూడా have to recognizeగుర్తించని
135
440998
1644
మనం కూడా గుర్తించాల్సి వుంటుంది
07:34
that the communityసంఘం
mayమే not be willingసిద్ధంగా or readyసిద్ధంగా
136
442666
3260
సంఘం సిధ్ధంగా లేకపోవచ్చు
07:37
to come to the tableపట్టిక
to have the conversationసంభాషణ.
137
445950
3008
మాట్లాడటానికి ముందుకురావడానికి
07:40
And that's OK.
138
448982
1150
అది సరే
07:42
We have to be ableసామర్థ్యం to acceptఅంగీకరించాలి that.
139
450498
2031
మనం దీన్ని అంగీకరించాల్సి వుంటుంది
07:45
By acknowledgingప్రశంస it, it alsoకూడా meansఅంటే
that we careసంరక్షణ for the community'sకమ్యూనిటీ యొక్క healthఆరోగ్య
140
453252
3479
కృతజ్ఞతలతో.దానర్థం మనం కమ్యూనిటీ
సంక్షేమం పట్ల శ్రధ్ధ చూపుతామని
07:48
and for theirవారి resiliencyరెలిజియెన్సీ as well.
141
456755
2107
ఇంకా వారి పూర్వస్థితికి చేరే శక్తికి కూడా
07:50
That's anotherమరో keyకీ componentభాగం.
142
458886
1933
ఇది మరో మఖ్య అంశం
07:53
We alsoకూడా have to acknowledgeగుర్తించి
143
461633
1350
మనం కృతజ్ఞత చూపాల్సిన వారిలో
07:55
that there are those folksచేసారో
that are in our communityసంఘం that are here --
144
463007
3245
మన కమ్యూనిటీ సభ్యులు కూడా వున్నారు
07:58
they do want to do us harmహాని.
145
466276
1331
వారు మనకు అపకారం చేయాలనుకోరు
08:00
We alsoకూడా have to recognizeగుర్తించని
that we have communityసంఘం membersసభ్యులు
146
468419
3080
మన కమ్యూనిటీ సభ్యులలో చిరకాలవాంఛల
ఫలితాలు దక్కని వారుంటారు
08:03
who did not get the benefitsప్రయోజనాలు
of a long-agoచాలాకాలం క్రితం dreamకావాలని.
147
471523
4209
వీరిని కూడా
గుర్తించాల్సి వుంటుంది
08:09
We alsoకూడా have to acknowledgeగుర్తించి
148
477180
1691
వారికీ కృతజ్ఞతలు చెప్పాలి
08:10
that we have put faithవిశ్వాసం in a systemవ్యవస్థ
that sometimesకొన్నిసార్లు is brokenవిరిగిన,
149
478895
3298
మనం నమ్మిన మార్గంలో ఒక్కోక్కప్పుడు
ఎదురుదెబ్బలు తగలవచ్చు
08:14
hopingఆశతో that it would give us
solutionsపరిష్కారాలను for better.
150
482217
2916
ఆ మార్గం మంచి ఫలితాలనిస్తుందని వారి ఆశ
08:18
But we cannotకాదు walkనడిచి away.
151
486486
2079
మరో దారి ఉందని
08:21
Because there is a better way.
152
489177
2000
మనం ఆ (నమ్మిన) దారిని వదిలి పెట్టలేము
08:24
And we know this because the NYPD'sNYPD యొక్క
neighborhoodపొరుగు policingపోలీసింగ్ philosophyతత్వశాస్త్రం
153
492101
5001
దీనికి కారణం మనకు తెలుసు NYPD
వారి నైబర్ హుడ్ పోలీసింగ్ విధానమే
08:29
is groundedగ్రౌన్దేడ్ in the coproductionకోప్రొడక్షన్
of publicప్రజా safetyభద్రత.
154
497126
3325
దీనికి మూలాధారం ప్రజారక్షణే
ధ్యేయమైన కోప్రొడక్షన్
08:33
And in orderఆర్డర్ for us
to moveకదలిక forwardఎదురు togetherకలిసి,
155
501554
2507
మనం ముందుకు సాగాలంటే
08:36
with our familyకుటుంబం, our friendsస్నేహితులు
and for our healthఆరోగ్య,
156
504085
3818
మన కుటుంబాలతో, మిత్రులు, మన ఆరోగ్యం కోసం
08:39
we have to make sure
that we focusదృష్టి this way.
157
507927
3000
ఈ మార్గం పైనే దృష్టి పెట్టాలని
నిశ్చయించుకోవాలి
08:43
And in orderఆర్డర్ to do that,
158
511617
1555
అలా చేయాలంటే
08:45
there are threeమూడు fundamentalప్రాథమిక ideologiesవాద
that we mustతప్పక all agreeఅంగీకరిస్తున్నారు to.
159
513196
4730
3 ప్రాధమిక ఆదర్శాలున్నాయని ఒప్పుకోవాలి
08:49
Are you readyసిద్ధంగా?
160
517950
1150
మీరందుకు సిధ్ధమేనా ?
08:51
Oh, I'm sorry, one more time --
are you readyసిద్ధంగా?
161
519679
2168
మరోసారి గట్టిగా చెప్పండి మీరు రెడీయేనా ?
08:53
Audienceప్రేక్షకుల: Yes!
162
521871
1181
ప్రేక్షకులు యస్
08:55
Tracieట్రాసిఈ Keeseeకేశీ:
Now, that's better, alrightఆల్రైట్.
163
523076
2009
ట్రేసీ కీసీ
ఇప్పుడు బాగా చెప్పారు.సరే
08:57
The first one: There's no more
wallowingవీపుల in the why.
164
525109
3097
మొదటిది ఇక మీదట ఎందుకు అయ్యిందా అని
బాధపడటం అనేది తుడిచేయండి
09:00
We know why.
165
528982
1793
ఎందుకో మనకు తెలుసు
09:04
We mustతప్పక moveకదలిక forwardఎదురు togetherకలిసి.
There's no more us versusవర్సెస్ them.
166
532244
3199
మనందరం కలిసి ముందుకు సాగాలి
ఎవరిపట్లా వ్యతిరేకంగా ఉండరాదు
09:08
Numberసంఖ్య two:
167
536819
1150
రెండవది
09:10
We mustతప్పక embraceఆలింగనం the livedనివసించారు experienceఅనుభవం
and our historiesచరిత్రలు,
168
538811
5135
మన చరిత్రను, అనుభవజ్ఞులను ఆదరించాలి.
09:15
and we mustతప్పక make sure we never go back
to a placeస్థానం where we cannotకాదు moveకదలిక forwardఎదురు.
169
543970
4828
అభివృధ్ది కి అవకాశం లేని ప్రదేశాలకు
ఎప్పుడూ పోరాదని నిర్ధారించుకోవాలి
09:21
And numberసంఖ్య threeమూడు:
170
549820
1150
ఇక మూడవది
09:23
We mustతప్పక alsoకూడా make sure
171
551955
2325
మనం ఖఛ్చితంగా తెలుసుకోవాలి
09:26
that truthసత్యం and tellingచెప్పడం factsవాస్తవాలు is painfulబాధాకరమైన.
172
554304
5182
నిజాలను, వాస్తవాలను తెలపడం బాధాకరమే
09:32
But we alsoకూడా know that no actionచర్య
is no longerఇక acceptableఆమోదయోగ్యమైన.
173
560480
4770
కానీ మనకు తెలుసు ఏ చర్యా శాశ్వతం కాదు
09:37
And agreeఅంగీకరిస్తున్నారు?
174
565274
1150
ఒప్పుకుంటారా
09:38
Audienceప్రేక్షకుల: Yes.
175
566836
1151
ప్రేక్షకులు: అవును
09:40
TKవమ: Oh, I'm sorry, I can't hearవిను you,
do you agreeఅంగీకరిస్తున్నారు?
176
568011
2352
క్షమించండి.సరిగ్గా వినపడ్డంలేదు.
మీరంగీకరిస్తారా ?
09:42
Audienceప్రేక్షకుల: Yes!
177
570387
1150
ప్రేక్షకులు : యస్
09:43
TKవమ: So we do know there is a better way.
178
571561
1921
మరో మంచి మర్గముందని మనకు తెలుసు
09:45
And the better way
is the coproductionకోప్రొడక్షన్ of publicప్రజా safetyభద్రత.
179
573506
3157
ప్రజారక్షణలో కోప్రొడక్షనే ఆ మంచి మార్గం
09:49
Thank you.
180
577101
1166
కృతజ్ఞతలు
09:50
(Applauseప్రశంసలను)
181
578291
4322
( చప్పట్ల ధ్వని )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Tracie Keesee - Law enforcement professional
Dr. Tracie Keesee is committed to making the New York Police Department the most diverse and inclusive police department in the world.

Why you should listen

Before joining the NYPD as the Deputy Commissioner of Equity and Inclusion, Dr. Tracie L. Keesee served as the Project Director of the National Initiative for Building Community Trust and Justice. In her current role, she strives to improve communication and collaboration between local police officers and community residents. Keesee also co-founded the Center for Policing Equity and is a 25-year police veteran.

More profile about the speaker
Tracie Keesee | Speaker | TED.com