ABOUT THE SPEAKER
Patience Mthunzi - Laser scientist
Patience Mthunzi wants to use lasers to deliver medicines more effectively.

Why you should listen

Patience Mthunzi is a research group leader at the Council for Scientific and Industrial Research in Pretoria, South Africa. There, she uses laser "tweezers" to try and separate diseased cells from healthy ones. She's also developed a way to use laser pulses to target drug delivery into cells.

Born in Soweto, Patience got her PhD in physics from the University of St. Andrews in Scotland. In 2012, she was named one of 20 Youngest Power Women in Africa by Forbes magazine; that same year she was given the Order of Mapungubwe for her contribution in the field of biophotonics. She's also a TED Fellow.

More profile about the speaker
Patience Mthunzi | Speaker | TED.com
TED2015

Patience Mthunzi: Could we cure HIV with lasers?

పేషన్స్ మ్తున్జి: HIVను లేజర్స్ తో నయం చేయగలమా?

Filmed:
1,278,466 views

మాత్రలు వ్యాధిని నయం చేయడానికి వేసుకోవడం, వేగవంతమైన మరియు నొప్పిలేని ప్రక్రియ. కాని అది అత్యంత ప్రభావవంతం కాదు. మరి ఇంకా ఏదైనా సమర్ధవంతమైన, పద్ధతి ఉందా? లేజర్స్ (LASERs). ఈ ఉపన్యాసంలో TED సంస్థలో తోటి మెంబెర్ అయిన, పేషన్స్ మ్తున్జిగారు తమ ఆలోచనను వివరిస్తూ, లేజర్స్ ఉపయోగించి మందును HIV వ్యాధిగ్రస్త ప్రాంతాల్లో ఎలా ప్రవేశ పెట్టచ్చో చెప్తున్నారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, సమస్యకు సమాధానం దగ్గరలోనే ఉందా?
- Laser scientist
Patience Mthunzi wants to use lasers to deliver medicines more effectively. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
What do you do when you have a headacheతలనొప్పి?
0
793
2310
మీకు తలనొప్పిగా ఉంటే ఏం చేస్తారు?
00:15
You swallowమింగడానికి an aspirinఆస్పిరిన్.
1
3832
1662
ఒక ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటారు.
00:18
But for this pillపిల్ to get
to your headతల, where the painనొప్పి is,
2
6247
4323
ఆ మాత్ర నొప్పి పెట్టే చోటైన
తలను చేరుకోటానికి
00:22
it goesవెళుతుంది throughద్వారా your stomachకడుపు, intestinesపేగులు
and variousవివిధ other organsఅవయవాలు first.
3
10594
5377
ఆ మాత్ర ఉదరం, ప్రేగులు మరియు ఇతర
అంగాల ద్వారా ముందుకు వెళ్ళాలి
00:28
Swallowingమింగడం pillsమాత్రలు is the mostఅత్యంత effectiveసమర్థవంతమైన
and painlessనొప్పిలేని way of deliveringపంపిణీ
4
16947
5122
నోటితో మాత్రలు వేసుకోవడం శరీరానికి
సమర్థవంతమైన
00:34
any medicationమందుల in the bodyశరీర.
5
22093
2002
మరియు నొప్పిలేని ప్రక్రియ
00:37
The downsideస్థితి, thoughఅయితే, is that swallowingకబళించే
any medicationమందుల leadsదారితీస్తుంది to its dilutionవిలీనం.
6
25452
4976
ప్రతికూలమైన విషయమేంటంటే
ఈ ప్రకియలో మందు పలచ పడుతుంది
00:43
And this is a bigపెద్ద problemసమస్య,
particularlyముఖ్యంగా in HIVHIV patientsరోగులు.
7
31134
5625
ఈ పలచ పడటమే HIV రోగులకు
పెద్ద తలనొప్పి
00:48
When they take theirవారి anti-HIVయాంటీ హెచ్ఐవీ drugsమందులు,
8
36783
3153
వారు HIV వ్యతిరేక మందులు తీసుకున్నప్పుడు
00:51
these drugsమందులు are good for loweringతగ్గించే
the virusవైరస్ in the bloodరక్త,
9
39960
4066
అవి HIV సూక్ష్మక్రీముల
సంఖ్య తగ్గించి
00:56
and increasingపెరుగుతున్న the CDCD4 cellసెల్ countsగణనలు.
10
44050
2219
CD4 కణాల సంఖ్య పెంచుతాయి
00:58
But they are alsoకూడా notoriousసంచలనాత్మక
for theirవారి adverseప్రతికూల sideవైపు effectsప్రభావాలు,
11
46618
4365
ఈ మాత్రలవల్ల వ్యతిరేక
పరిణామాలూ ఉత్పన్నమవుతాయి
01:03
but mostlyఎక్కువగా badచెడు, because they get dilutedపలుచన
by the time they get to the bloodరక్త,
12
51007
5493
ఎందుకంటే అవి రక్తంలో చేరేలోపే
పలుచపడిపోతాయి
01:08
and worseఅధ్వాన్నంగా, by the time
they get to the sitesసైట్లు
13
56524
2877
ఆ మందు కీలకమైన HIV
ప్రభావిత ప్రాంతం
01:11
where it mattersవిషయాలను mostఅత్యంత:
withinలోపల the HIVHIV viralవైరల్ reservoirsజలాశయాలు.
14
59425
5462
చేరేలోపు ఇంకా పలుచపడిపోతాయి
01:17
These areasప్రాంతాలు in the bodyశరీర --
suchఇటువంటి as the lymphలింఫ్ nodesనోడ్స్,
15
65751
4523
ఆ ప్రభావిత ప్రాంతాలు: లింఫ్ గ్రంథులు
01:22
the nervousనాడీ systemవ్యవస్థ,
as well as the lungsఊపిరితిత్తులు --
16
70298
2885
నాడి వ్యవస్థ, ఊపిరితిత్తులు ఇక్కడ
01:25
where the virusవైరస్ is sleepingనిద్ర,
17
73207
2504
సూక్ష్మక్రీములు నిద్రాణస్థితిలో ఉంటాయి
01:27
and will not readilyతక్షణమే
get deliveredపంపిణీ in the bloodరక్త
18
75735
3208
HIV చికిత్స పొందుతున్న
01:30
of patientsరోగులు that are underకింద
consistentస్థిరమైన anti-HIVయాంటీ హెచ్ఐవీ drugsమందులు therapyచికిత్స.
19
78967
5027
రోగుల రక్తంలోకి ప్రవేశించవు
01:36
Howeverఅయితే, uponమీద discontinuationనిలిపివేయడం of therapyచికిత్స,
20
84502
3686
కాని చికిత్స ఆపినచో
01:40
the virusవైరస్ can awakeమెలకువగా
and infectసోకుతుంది newకొత్త cellsకణాలు in the bloodరక్త.
21
88212
3657
సూక్ష్మక్రీములు మేల్కొని రక్త కణాలకు
వ్యాపిస్తుంది
01:44
Now, all this is a bigపెద్ద problemసమస్య in treatingచికిత్స
HIVHIV with the currentప్రస్తుత drugఔషధ treatmentచికిత్స,
22
92728
6585
ప్రస్తుత చికిత్సా విధానాలతో ఇది
పెద్ద తలనొప్పి
01:51
whichఇది is a life-longజీవిత కాలం treatmentచికిత్స
that mustతప్పక be swallowedమింగిన by patientsరోగులు.
23
99337
4034
రోగులు ప్రతీ రోజు నోటి ద్వారా మాత్రలు
వేసుకుంటూ ఉండాలి
01:55
One day, I satకూర్చుంది and thought,
24
103395
2371
ఒక రోజు, ఈ విధంగా ఆలోచించాను
01:57
"Can we deliverబట్వాడా anti-HIVయాంటీ హెచ్ఐవీ directlyనేరుగా
withinలోపల its reservoirజలాశయం sitesసైట్లు,
25
105790
5737
"HIV ప్రభావిత ప్రాంతాల్లో, HIV వ్యతిరేక
మందులు, పలచ పడకుండా
02:03
withoutలేకుండా the riskప్రమాదం of drugఔషధ dilutionవిలీనం?"
26
111551
2577
ప్రవేశ పెట్టొచ్చా?" అని
02:06
As a laserలేజర్ scientistశాస్త్రవేత్త,
the answerసమాధానం was just before my eyesకళ్ళు:
27
114525
4593
ఒక లేజర్ శాస్త్రవేత్తగా సమాధానం
నా కళ్ళ ముందు కదలాడింది
02:11
Lasersలేజర్స్, of courseకోర్సు.
28
119142
1810
LASER (లేజర్)
02:12
If they can be used for dentistryడెంటిస్ట్రీ,
29
120976
2864
వీటిని దంత వైద్యములో,
02:15
for diabeticడయాబెటిక్ wound-healingగాయం-స్వస్థత and surgeryశస్త్రచికిత్స,
30
123864
2851
మధుమేహ పుండ్లను మాపుటకు,
శస్త్రచికిత్సలలో,
02:18
they can be used for anything imaginableఊహించదగిన,
31
126739
2705
మందును కణాలలో నేరుగా ప్రవేశపెట్టటానికి
02:21
includingసహా transportingరవాణా drugsమందులు into cellsకణాలు.
32
129468
3264
మరియు ఊహించదగిన
ఎన్నో విధానాల్లో ఉపకరిస్తాయి
02:25
As a matterవిషయం of factనిజానికి,
we are currentlyప్రస్తుతం usingఉపయోగించి laserలేజర్ pulsesపప్పు
33
133403
5230
వాస్తవంలో లేజర్ తరంగాలు ఉపయోగించి
02:30
to pokeపొద్దు or drillడ్రిల్ extremelyచాలా tinyచిన్న holesరంధ్రాలు,
34
138657
3629
HIV యొక్క ప్రభావిత ప్రాంతాల్లోని కణాలలో
02:34
whichఇది openఓపెన్ and closeClose almostదాదాపు
immediatelyతక్షణమే in HIV-infectedHIV-సోకిన cellsకణాలు,
35
142310
4912
చిన్న చిన్న రంధ్రాలు చేసి
మందు ప్రవేశపెట్టి
02:39
in orderఆర్డర్ to deliverబట్వాడా drugsమందులు withinలోపల them.
36
147246
2270
వెంటనే పూడుకుపోయే ప్రక్రియను వాడుతున్నాం
02:42
"How is that possibleసాధ్యం?" you mayమే askఅడగండి.
37
150380
2088
"అది ఎలా సాధ్యం?" అని మీరు ప్రశ్నించవచ్చు
02:45
Well, we shineషైన్ a very powerfulశక్తివంతమైన
but super-tinyసూపర్ చిన్నారి laserలేజర్ beamబీమ్
38
153119
6333
ఒక శక్తివంతమైన బహు చిన్న లేజర్ పుంజాన్ని
02:51
ontoపై the membraneపొర of HIV-infectedHIV-సోకిన cellsకణాలు
39
159476
3804
HIV వ్యాధిగ్రస్త శరీర పొరల కణాల మీద
ప్రసరింప చేస్తాము
02:55
while these cellsకణాలు are immersedనీట
in liquidద్రవ containingఉన్న the drugఔషధ.
40
163304
4051
ఈ కణాలు మందు ద్రవంలో మునిగి ఉండగా
03:00
The laserలేజర్ piercesచీల్చే the cellసెల్,
while the cellసెల్ swallowsఉంటాడు the drugఔషధ
41
168395
4858
లేజర్ కణంలోకి చొచ్చుకు పోగా,
ఆ రంధ్రంలోకి మందు ఇంకుతుంది
03:05
in a matterవిషయం of microsecondsమైక్రోసెకన్లు.
42
173277
1838
ఇదంతా సుక్ష్మ కాలంలో
03:07
Before you even know it,
43
175446
1572
ఊహకు అందేలోపు జరిగిపోతుంది
03:09
the inducedప్రేరిత holeరంధ్రం
becomesఅవుతుంది immediatelyతక్షణమే repairedమరమ్మతులు.
44
177042
3024
ఆ చిన్న రంధ్రం వెంటనే పూడుకుపోతుంది
03:13
Now, we are currentlyప్రస్తుతం testingపరీక్ష
this technologyటెక్నాలజీ in testపరీక్ష tubesగొట్టాలు
45
181246
4420
ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని
టెస్ట్ ట్యూబ్ లలో లేదా
03:17
or in Petriపీవీ dishesవంటకాలు,
46
185690
1507
గాజు పరికరాలపై
పరీక్షిస్తున్నాము
03:19
but the goalలక్ష్యం is to get
this technologyటెక్నాలజీ in the humanమానవ bodyశరీర,
47
187221
4336
మా అంతిమ లక్ష్యం మనుష్య శరీరంలోకి,
మనుష్య దేహంపై
03:23
applyదరఖాస్తు it in the humanమానవ bodyశరీర.
48
191581
1658
ఈ పరిజ్ఞానాన్నిఉపయోగించ గలగడం
03:25
"How is that possibleసాధ్యం?" you mayమే askఅడగండి.
49
193928
1883
"అది ఎలా సాధ్యం?" అనే మీ ప్రశ్నకు
03:28
Well, the answerసమాధానం is:
throughద్వారా a three-headedమూడు తలల deviceపరికరం.
50
196422
4180
సమాధానం: ఒక మూడు తలల పరికరం ద్వారా
03:33
Usingఉపయోగించి the first headతల, whichఇది is our laserలేజర్,
51
201506
2922
ఒక తల గుండా, లేజర్ పంపి
03:36
we will make an incisionకోత
in the siteసైట్ of infectionసంక్రమణ.
52
204452
3157
వ్యాధి సంక్రమించిన చోట కోత పెట్టి
03:40
Usingఉపయోగించి the secondరెండవ headతల, whichఇది is a cameraకెమెరా,
53
208498
2628
రెండో తల, అందులో కెమెరా అమర్చి
03:43
we meanderమేండర్ to the siteసైట్ of infectionసంక్రమణ.
54
211150
2227
వ్యాధి సంక్రమించిన చోటు చేరుకొని
03:45
Finallyచివరకు, usingఉపయోగించి a thirdమూడో headతల,
whichఇది is a drug-spreadingమాదక ద్రవ్యాల వ్యాప్తి sprinklerస్ప్రింక్లర్,
55
213813
4767
మూడో తలతో, వ్యాధి సంక్రమించిన చోటు,
మళ్ళా లేజర్'ను ఉపయోగించి
03:50
we deliverబట్వాడా the drugsమందులు directlyనేరుగా
at the siteసైట్ of infectionసంక్రమణ,
56
218604
3007
చిన్న చిన్న రంధ్రాలు చేసి
03:53
while the laserలేజర్ is again used
to pokeపొద్దు those cellsకణాలు openఓపెన్.
57
221635
4101
మందును వెదజల్లే యంత్రంతో
మందు ప్రవేశపెడతాం.
03:58
Well, this mightఉండవచ్చు not seemఅనిపించవచ్చు
like much right now.
58
226815
3230
ఇది ప్రస్తుతం పెద్ద విషయం కాకపోవచ్చు
04:02
But one day, if successfulవిజయవంతమైన,
this technologyటెక్నాలజీ can leadదారి
59
230680
5063
కాని విజయవంతం అయినప్పుడు
ఈ సాంకేతిక పరిజ్ఞానం
04:07
to completeపూర్తి eradicationనిర్మూలన
of HIVHIV in the bodyశరీర.
60
235767
3229
శరీరంలో HIVను పూర్తిగా నిర్ములిస్తుంది
04:11
Yes. A cureనివారణ for HIVHIV.
61
239401
2365
HIV వ్యాధికి విరుగుడు
04:14
This is everyప్రతి HIVHIV researcher'sపరిశోధకుడు యొక్క dreamకావాలని --
62
242147
2914
HIV వ్యాధి నిర్మూలన కొరకు
పనిచేసే ప్రతి శాస్త్రవేత్త స్వప్నం
04:17
in our caseకేసు, a cureనివారణ leadదారి by lasersలేజర్స్.
63
245085
3527
మా విషయంలో, లేజర్ ద్వారా (HIV) నిర్మూలన.
04:20
Thank you.
64
248636
1153
ధన్యవాదాలు
04:21
(Applauseప్రశంసలను)
65
249813
1935
(చప్పట్లు)
Translated by Samrat Sridhara
Reviewed by Sandeep Kumar Reddy Depa

▲Back to top

ABOUT THE SPEAKER
Patience Mthunzi - Laser scientist
Patience Mthunzi wants to use lasers to deliver medicines more effectively.

Why you should listen

Patience Mthunzi is a research group leader at the Council for Scientific and Industrial Research in Pretoria, South Africa. There, she uses laser "tweezers" to try and separate diseased cells from healthy ones. She's also developed a way to use laser pulses to target drug delivery into cells.

Born in Soweto, Patience got her PhD in physics from the University of St. Andrews in Scotland. In 2012, she was named one of 20 Youngest Power Women in Africa by Forbes magazine; that same year she was given the Order of Mapungubwe for her contribution in the field of biophotonics. She's also a TED Fellow.

More profile about the speaker
Patience Mthunzi | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee