ABOUT THE SPEAKER
Robin Hanson - Futurist, social scientist
Does humanity have a future as uploaded minds? In his work, Robin Hanson asks this and other extra-large questions.

Why you should listen

In his book, The Age of Em: Work, Love and Life When Robots Rule the Earth, Robin Hanson re-imagines humanity's role as our tech becomes smarter. A pioneer in prediction markets, also known as information markets and idea futures, Hanson has been known since the 1980s for taking the very very long view on topics as varied as (a selected list) spatial product competition, health incentive contracts, group insurance, product bans, evolutionary psychology and bioethics of health care, voter information incentives, incentives to fake expertise, Bayesian classification, agreeing to disagree, self-deception in disagreement, probability elicitation, wiretaps, image reconstruction, the history of science prizes, reversible computation, the origin of life, the survival of humanity, very long term economic growth, growth given machine intelligence and interstellar colonization.

Meanwhile, he has developed new technologies for conditional, combinatorial and intermediated trading, and he studied insider trading, manipulation and other foul play. Hanson is associate professor of economics at George Mason University and a research associate at the Future of Humanity Institute of Oxford University. His next book is The Elephant in the Brain, co-authored with Kevin Simler, due in 2018.

More profile about the speaker
Robin Hanson | Speaker | TED.com
TED2017

Robin Hanson: What would happen if we upload our brains to computers?

రాబిన్ హన్సన్: మన మెదడుని కంప్యూటర్స్ కి అనుసంధానిస్తే ఏమి అవుతుంది?

Filmed:
1,430,160 views

"EMS" ని కలవండి -- మనిషి మెదడుని నకలు చేయగలిగి, అలాగే ఆలోచించగలిగి, అనుభూతి చెంది మరియు పనిచేయగలిగే యంత్రం. భవిష్యత్తు వేత్త మరియు సాంఘిక శాస్త్రవేత్త ఐన రాబిన్ హన్సన్ , EMS మన ఆర్ధిక వ్యవస్థ ని స్వాధీనం చేసుకుని, చాలా వేగవంతమైన కంప్యూటర్స్ మీద పని చేసి, ఒకే సారి వివిధమైన పనులు చేసే యంత్రాల గురించి వివరిస్తున్నారు. దాని తరువాత, మనుషులకి ఒకటే ఎంపిక మిగులుతుంది, అది విశ్రాంత జీవితం, ఎప్పటికి.. మర మనుషులు భూ లోకాన్ని పాలిస్తే వచ్చే వింత భవిష్యత్తుని హన్సన్ గారు వివరిస్తున్నారు.
- Futurist, social scientist
Does humanity have a future as uploaded minds? In his work, Robin Hanson asks this and other extra-large questions. Full bio

Double-click the English transcript below to play the video.

ఏదో ఒక రోజు మనుషుల వలెనే తెలివిగా ఉండే
మర మనుషులు ( Robots) రావొచ్చు.
00:13
Somedayఎప్పుడైనా, we mayమే have robotsరోబోట్లు
as smartస్మార్ట్ as people,
0
1521
4444
00:17
artificialకృత్రిమ intelligenceమేధస్సు, AIహాయి.
1
5989
2474
కృత్రిమ మేధస్సు
00:20
How could that happenజరిగే?
2
8487
1476
ఇది ఎలా సాధ్యం?
00:22
One routeమార్గం is that we'llమేము చేస్తాము just keep
accumulatingపొందుపరచబడుతున్న better softwareసాఫ్ట్వేర్,
3
10812
3184
ఒక విధానం లో, మనము కంప్యూటర్ పరిజ్ఞానాన్ని
ఇంకా పెంచుకుంటూ పోవచ్చు.
00:26
like we'veమేము చేసిన been doing for 70 yearsసంవత్సరాల.
4
14020
1992
పోయిన 70 ఏళ్లు చేస్తున్నట్టుగా
అలా చేసుకుంటూ పొతే,శతాబ్దాలు గడచి పోతాయి.
00:28
At pastగత ratesరేట్లు of progressపురోగతి,
that mayమే take centuriesశతాబ్దాల.
5
16543
2936
కొంతమంది అంటారు,
అది చాలా తొందరగా జరుగుతుంది అని
00:32
Some say it'llఅది చేస్తాము happenజరిగే a lot fasterవేగంగా
6
20138
2350
00:34
as we discoverకనుగొనడంలో grandగ్రాండ్ newకొత్త
powerfulశక్తివంతమైన theoriesసిద్ధాంతాలు of intelligenceమేధస్సు.
7
22512
3491
మనము, గొప్ప శక్తివంతమైన
విధానాలని కనుక్కుంటున్న కొద్ది
00:38
I'm skepticalఅనుమానాస్పద.
8
26407
1199
నాకు నమ్మకం లేదు !
00:40
But a thirdమూడో scenarioదృష్టాంతంలో
9
28608
3061
కాని, నేను మూడవ దృష్టాంతం గురించి
00:43
is what I'm going to talk about todayనేడు.
10
31693
1827
ఈరోజు మాట్లాడబోతున్నాను
00:45
The ideaఆలోచన is to portపోర్ట్ the softwareసాఫ్ట్వేర్
from the humanమానవ brainమె ద డు.
11
33544
2738
నా ఆలోచన , సాఫ్ట్వేరు ని మనిషి మెదడు లోంచి
పంపించగలగడం
00:48
To do this, we're going to need
threeమూడు technologiesసాంకేతికతలు to be good enoughచాలు,
12
36972
3301
అది చెయ్యటానికి మనము, మూడు విజ్ఞాలలో
నిష్ట్నాతులం కావాలి
00:52
and noneఎవరూ of them are there yetఇంకా.
13
40297
1555
కాని, అవి యిప్పుడు అందుబాటులో లేవు.
00:54
First, we're going to need
lots of cheapచౌకగా, fastఫాస్ట్, parallelసమాంతర computersకంప్యూటర్లు.
14
42417
4714
మొదటిది, చాలా వేగంగా, సమాంతరం గా పనిచేస్తూ
అందుబాటు ధరలలో ఉండే కంప్యూటర్లు
01:00
Secondరెండో, we're going to need
to scanస్కాన్ individualవ్యక్తిగత humanమానవ brainsమెదళ్ళు
15
48855
4207
రెండవది, మనిషి మెదడుని పరిశీలించగలగడం
01:05
in fine spatialప్రాదేశిక and chemicalరసాయన detailవివరాలు,
16
53086
2238
చాలా, వివరంగా, రసాయనకంగా
01:07
to see exactlyఖచ్చితంగా what cellsకణాలు are where,
connectedకనెక్ట్ to what, of what typeరకం.
17
55348
4028
దాని వల్ల, ఎటువంటి కణాలు, ఎక్కడ ఉన్నాయ్,
వేటితితో కలిసి ఉన్నాయి అన్నది తెలుస్తుంది
01:11
And thirdమూడో, we're going to need
computerకంప్యూటర్ modelsనమూనాలు
18
59400
4356
మూడవది, కంప్యూటర్ నమూనాలు అవసరం
01:15
of how eachప్రతి kindరకం of brainమె ద డు cellసెల్ worksరచనలు --
19
63780
2222
మెదడు లో కణాలు ఎలా పనిచేస్తాయి
01:19
takingతీసుకొని inputఇన్పుట్ signalsసిగ్నల్స్,
changingమారుతున్న intervalఇంటర్వెల్ stateరాష్ట్ర
20
67002
2580
వొచ్చె సంజ్ఞలు పరిశీలించి, వాటి విరామ
పద్ధతులు మార్చి
01:21
and sendingపంపడం outputఅవుట్పుట్ signalsసిగ్నల్స్.
21
69606
1294
సంజ్ఞలు బయటికి పంపగాలగాలి
01:22
If we have good enoughచాలు modelsనమూనాలు
of all the kindsరకాల of brainమె ద డు cellsకణాలు
22
70924
3818
మన దగ్గర, మెదడు లోని అన్ని కణాల నమూనాలు
వివరంగా ఉండి,
01:26
and a good enoughచాలు modelమోడల్ of the brainమె ద డు,
23
74766
1763
మెదడు నమునా కూడా వివరంగా ఉండి ఉంటే
01:28
we can put it togetherకలిసి to make
a good enoughచాలు modelమోడల్ of an entireమొత్తం brainమె ద డు,
24
76553
3434
మొత్తం మెదడు నమూనా ని పూర్తిగా తయారు
చెయ్యగలం
01:32
and that modelమోడల్ would have the sameఅదే
input-outputఇన్ పుట్-అవుట్ పుట్ behaviorప్రవర్తన as the originalఅసలు.
25
80011
4003
ఆ నమూనా, మెదడు వలెనే, సంగ్రహించి, బయటకు
పంపే సామర్ద్యము కలిగి ఉంటుంది
01:36
So if you talk to it, it mightఉండవచ్చు talk back.
26
84038
2485
మీరు ఆ నమూనా తో మాట్లాడితే,
తిరిగి మాట్లాడుతుంది !!
01:38
If you askఅడగండి it to do things,
it mightఉండవచ్చు do them.
27
86547
2097
మీరు ఏమైనా చెయ్యమంటే, ఆ నమూనా చేయ్యచ్చు
01:40
And if we could do that,
everything would changeమార్పు.
28
88668
2822
అలా చెయ్యగలిగిన నాడు, మొత్తం మారి పోతుంది!
01:43
People have been talkingమాట్లాడటం
about this ideaఆలోచన for decadesదశాబ్దాల,
29
91514
2568
దశాబ్దాలుగా ఈ విషయం గురించ చర్చ జరుగుతొంది
01:46
underకింద the nameపేరు of "uploadsఅప్ లోడ్."
30
94106
1789
పంపించడం అనే పేరుతొ
01:47
I'm going to call them "emsఎంఎస్."
31
95919
1484
నేను వాటిని EMS అంటాను.
దానిగురించి మాట్లాడినప్పుడు,
వాళ్ళు అంటారు..
01:50
When they talk about it, they say,
32
98355
2604
01:52
"Is this even possibleసాధ్యం?
33
100983
1544
"ఇది సాధ్యమేనా అని?"
అలాంటి నమునా తయారు చేస్తే, దానికి చైతన్యం
ఉంటుందా? లేక ఒక యంత్రమేనా?
01:54
If you madeతయారు one, would it be consciousచేతన?
Or is it just an emptyఖాళీగా machineయంత్రం?
34
102838
3351
నాలాంటిది ఒకటి నువ్వు తయారు చేస్తే, అది
నేనా లేక వేరేవరేనా?
01:58
If you madeతయారు one of me,
is that me or someoneఎవరైనా elseవేరే?"
35
106213
2452
అవి నేను వదిలేసే చాలా మంచి ప్రశ్నలు...
02:01
These are all fascinatingమనోహరమైన questionsప్రశ్నలు
that I'm going to ignoreపట్టించుకోకుండా ...
36
109036
3102
02:04
(Laughterనవ్వు)
37
112162
2365
( ప్రేక్షకుల నవ్వులు )
02:07
because I see a neglectedనిర్లక్ష్యం questionప్రశ్న:
38
115041
2089
ఎందుకంటే, నాకు ఒక వదిలేసిన ప్రశ్న
కనిపిస్తుంది:
02:09
What would actuallyనిజానికి happenజరిగే?
39
117154
1610
నిజంగా ఏమి జరుగుతుంది?
02:12
I becameమారింది obsessedనిమగ్నమయ్యాడు with this questionప్రశ్న.
40
120440
1904
నాకు ఆ ప్రశ్నపై చాలా ఆసక్తి కలిగింది.
02:15
I spentఖర్చు fourనాలుగు yearsసంవత్సరాల tryingప్రయత్నిస్తున్న to analyzeవిశ్లేషించడానికి it,
41
123993
2953
నేను నాలుగు సంవత్సరాలు దానిని కనుగొనే
ప్రయత్నంలో ఉన్నాను.
02:18
usingఉపయోగించి standardప్రామాణిక academicవిద్యా toolsటూల్స్,
to guessఅంచనా what would happenజరిగే,
42
126970
3547
ఏమి జరుగుతుందో కనుగొందామని,
విద్యాసంబంధిత విధానాలతో..
02:22
and I'm here to tell you what I foundకనుగొన్నారు.
43
130541
1849
నేను ఏమి కనుగొన్నానో, యిప్పుడు మీకు
చెప్పబోతున్నాను
02:24
But be warnedహెచ్చరించారు --
44
132928
1382
ఒక హెచ్చరిక --
02:26
I'm not offeringసమర్పణ inspirationప్రేరణ,
I'm offeringసమర్పణ analysisవిశ్లేషణ.
45
134722
3407
నేను నా విశ్లేషణ మాత్రమే చెపుతున్నాను,
ప్రేరణ కలిగించటంలేదు
02:30
I see my jobఉద్యోగం as tellingచెప్పడం you
what's mostఅత్యంత likelyఅవకాశం to happenజరిగే
46
138153
2794
ఏమి జరగవచ్చో చెప్పటమే నా పని.
02:32
if we did the leastకనీసం to avoidనివారించేందుకు it.
47
140971
1777
దానిని నివారించటానికి ఏమి చెయ్యకపోతే
నేను చెప్పే విషయాలతో, మీరు కొంచం కూడా
చెదరకపోతే,
02:36
If you aren'tకాదు at leastకనీసం a bitబిట్ disturbedకలత
by something I tell you here,
48
144132
3302
మీరు , నేను చెప్పే విషయాలు వినటం లేదు అని.
02:39
you're just not payingచెల్లించి attentionదృష్టిని.
49
147458
1594
02:41
(Laughterనవ్వు)
50
149076
1351
( ప్రేక్షకుల నవ్వులు )
02:42
OK, the first thing I can tell you
51
150451
2596
మొదటి విషయం ఏమిటి అంటే,
EMS వాటి చాలా సమయం అవాస్తవిక నిజమైన
ప్రపంచంలో గడుపుతాయి
02:45
is that emsఎంఎస్ spendఖర్చు mostఅత్యంత
of theirవారి life in virtualవాస్తవిక realityరియాలిటీ.
52
153071
3133
అవాస్తవిక నిజాన్ని చూపే పరికరాలు
ధరిస్తే, ఇలా ఉంటారు.
02:48
This is what you mightఉండవచ్చు look like
if you were usingఉపయోగించి virtualవాస్తవిక realityరియాలిటీ.
53
156819
4484
మరియి మీరు చూడగలిగేది ఇలా ఉండచ్చు
02:54
And this is what you mightఉండవచ్చు see:
54
162074
2150
సూర్యకాంతి నీళ్ళల్లో మెరుస్తూ,
పక్షులు పైన ఎగురుతూ..
02:57
sunlightసూర్యకాంతి glintingగ్లింగ్ off of waterనీటి,
you mightఉండవచ్చు hearవిను gullsగల్స్ flyingఎగురుతున్న aboveపైన,
55
165244
3596
మీరు, గాలి స్పర్శని మీ చెంపలపై అనుభూతి
చెందుతారు , సముద్రనీటి వాసన చూస్తారు
03:00
you mightఉండవచ్చు even feel the windగాలి
on your cheeksబుగ్గలు or smellవాసన seawaterసముద్రజలం,
56
168864
3031
03:03
with advancedఆధునిక hardwareహార్డ్వేర్.
57
171919
1325
అధునాతన పరికరాలతో..
03:06
Now, if you were to spendఖర్చు
a lot of time here,
58
174082
2097
మీరు ఈ ప్రపంచంలో, ఎక్కువ సమయం గడపాలి అంటే
03:08
you mightఉండవచ్చు want a dashboardడ్యాష్ బోర్డ్
59
176203
1266
మీకు ఒక పలక కావాలి
03:09
where you could do things like
make a phoneఫోన్ call,
60
177493
2494
దానితో, మీరు దూర సంభాషణ చెయ్యగలరు,
03:12
moveకదలిక to a newకొత్త virtualవాస్తవిక worldప్రపంచ,
61
180011
1550
కొత్త అవాస్తవిక ప్రపంచం లో
అడుగు పెట్టగలరు
03:13
checkతనిఖీ your bankబ్యాంకు accountఖాతా.
62
181585
1300
మీ బ్యాంకు వివరాలు తెలుసుకోగలరు.
03:15
Now, while this is what
you would look like in virtualవాస్తవిక realityరియాలిటీ,
63
183960
3657
మీరు అవాస్తవిక ప్రపంచంలో
ఇలా కనిపిస్త్తే ,
03:19
this is what an emem
would look like in virtualవాస్తవిక realityరియాలిటీ.
64
187641
3128
EM ఇలా కనిపిస్తుంది
03:22
It's computerకంప్యూటర్ hardwareహార్డ్వేర్
sittingకూర్చొని in a serverసర్వర్ rackర్యాక్ somewhereఎక్కడో.
65
190793
2756
అది ఒక సర్వర్ అరలోని
ఒక కంప్యూటర్ లొ ఉంటుంది.
03:25
But still, it could see
and experienceఅనుభవం the sameఅదే thing.
66
193573
3158
అయినా, అదే విషయాన్ని చూడగలదు,
అనుభవించగలదు
కాని, కొన్ని విషయాలు EMS లో
తేడాగా ఉంటాయి.
03:29
But some things are differentవివిధ for emsఎంఎస్.
67
197282
1830
03:31
First, while you'llమీరు చేస్తాము probablyబహుశా always noticeనోటీసు
that virtualవాస్తవిక realityరియాలిటీ isn't entirelyపూర్తిగా realనిజమైన,
68
199690
4786
మొదటిది, మీరు గమనించి ఉండవొచ్చు ,
అవాస్తవిక ప్రపంచం మొత్తంగా నిజం కాదు
03:36
to an emem, it can feel as realనిజమైన to them
as this roomగది feelsఅనిపిస్తుంది to you now
69
204500
3254
EM కి అది నిజం అనిపించవచ్చు, మీకు
ఈ గది అనిపించినట్టు
03:39
or as anything ever feelsఅనిపిస్తుంది.
70
207778
1638
లేక, ఏదైనా మనం అనుభూతి చెందినట్టు
03:41
And emsఎంఎస్ alsoకూడా have
some more actionచర్య possibilitiesఅవకాశాలను.
71
209440
2412
EMS ఇంకా కొన్ని పనులు చేసే
అవకాశాలు ఉన్నాయి
03:44
For exampleఉదాహరణ, your mindమనసు just always
runsపరుగులు at the sameఅదే speedవేగం,
72
212389
2716
ఉదాహరణకి, మీ మెదడు సుమారుగా ఒకే వేగంతొ
నడుస్తుంది
03:47
but an emem can addజోడించడానికి more or lessతక్కువ
computerకంప్యూటర్ hardwareహార్డ్వేర్ to runరన్ fasterవేగంగా or slowerనెమ్మదిగా,
73
215129
3841
కాని, EM కంప్యూటర్ వనరులని ఉపయోగించుకుని
వేగంగా లేక మెల్లగా పనిచేయగలదు
03:50
and thereforeఅందువలన, if the worldప్రపంచ around them
seemsతెలుస్తోంది to be going too fastఫాస్ట్,
74
218994
3688
అందువలన, బాహ్యప్రపంచం వేగంగా వెళుతోంది
అనిపిస్తే
03:54
they can just speedవేగం up theirవారి mindమనసు,
75
222706
1619
అవి, తమ అలోచంనలని కూడా వేగిరపరచగలవు
03:56
and the worldప్రపంచ around them
would seemఅనిపించవచ్చు to slowనెమ్మదిగా down.
76
224349
2350
తరవాత, వాటికి బాహ్యప్రపంచం నెమ్మదిoచినట్టు
అనిపించవచ్చు
03:58
In additionఅదనంగా, an emem can make
a copyకాపీని of itselfకూడా at that momentక్షణం.
77
226723
4841
అది కాకుండా, EM తన నకలు సృష్టించగలదు
అదే క్షణంలో
ఆ నకలు, ఉన్న విషయాలని ఉన్నది ఉన్నట్టుగా
గుర్తుపెట్టుగోగలదు
04:04
This copyకాపీని would rememberగుర్తు
everything the sameఅదే,
78
232120
2097
04:06
and if it startsప్రారంభమవడం out with the sameఅదే speedవేగం,
looking at the sameఅదే speedవేగం,
79
234241
3316
అదే వేగం తొ మొదలయ్యి , అదే వేగంతో నడుస్తూ
ఉంటే
04:09
it mightఉండవచ్చు even need to be told,
"You are the copyకాపీని."
80
237581
2651
"నువ్వు నకలువి " అని దానికి
చెప్పవలసి వస్తుంది
EM తన నకలుని భద్రపరచగలదు
04:12
And emem could make archiveఆర్కైవ్ copiesకాపీలు,
81
240779
1573
04:14
and with enoughచాలు archivesఆర్కైవ్,
82
242376
1824
చాలా నకలుల తర్వాత,
EM అమరం అవుతుంది
04:16
an emem can be immortalఅమర --
83
244224
2072
04:18
in principleసూత్రం, thoughఅయితే not
usuallyసాధారణంగా in practiceఆచరణలో.
84
246320
2190
సైద్ధాంతికంగా, కాని ఆచరణలో కాదు
EM తన మెదడు ని కదపగలదు, అంటే,
మెదడును సూచించే కంప్యూటర్
04:21
And an emem can moveకదలిక its brainమె ద డు,
the computerకంప్యూటర్ that representsసూచిస్తుంది its brainమె ద డు,
85
249411
3532
ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి
04:24
from one physicalభౌతిక locationనగర to anotherమరో.
86
252967
2087
EMS కాంతి వేగంతో ప్రపంచంలో కదలగలవు
04:28
Emsఎంఎస్ can actuallyనిజానికి moveకదలిక around the worldప్రపంచ
at the speedవేగం of lightకాంతి,
87
256037
3318
కొత్త ప్రదేశానికి వెళ్ళిన తరువాత,
04:31
and by movingకదిలే to a newకొత్త locationనగర,
88
259379
1532
04:32
they can interactసంకర్షణ more quicklyత్వరగా
with emsఎంఎస్ nearసమీపంలో that newకొత్త locationనగర.
89
260935
3264
వేగంగా ఇంకొక EM తొ, కలిసిపోగలవు
04:36
So farదురముగా, I've been talkingమాట్లాడటం about
what emsఎంఎస్ can do.
90
264223
4277
ఇంతవరకు, నేను EMS ఏమి చెయ్యగలవో మాత్రమే
మాట్లాడాను
EMS ఏమి చెయ్యాలని ఎంచుకోవచ్చు?
04:41
What do emsఎంఎస్ chooseఎంచుకోండి to do?
91
269227
1900
అది అర్ధం చేసుకోవడానికి, మనము మూడు ముఖ్య
విషయాలు అర్థం చేసుకోవాలి
04:44
To understandఅర్థం that, we'llమేము చేస్తాము need
to understandఅర్థం threeమూడు keyకీ factsవాస్తవాలు.
92
272405
2977
మొదటిది, నిర్వచనం ప్రకారం EMS ఏ మనిషిని
అనుకరిస్తాయో, వారు
04:48
First, emsఎంఎస్ by definitionనిర్వచనం do what
the humanమానవ they emulateకుమార్ను అనుకరించే would do
93
276096
6151
ఆ పరిస్తితిలో ఏమి చేస్తారో , అదే చేస్తాయి
04:54
in the sameఅదే situationపరిస్థితి.
94
282271
1301
04:56
So theirవారి livesజీవితాలను and behaviorప్రవర్తన
are very humanమానవ.
95
284305
2643
వాటి జీవితం మరియు ప్రవర్తన, మానవుల వలెనే
ఉంటాయి.
ఒక ముఖ్య అంతరం ఏమిటి అంటే, అవి వేరే
ప్రపంచంలో బతుకుతున్నాయి
04:58
They're mainlyప్రధానంగా differentవివిధ because
they're livingజీవించి ఉన్న in a differentవివిధ worldప్రపంచ.
96
286972
3297
రెండవది, EMS మనుగడ సాగించాలంటే,
నిజమైన వనరులు అవసరం
05:02
Secondరెండో, emsఎంఎస్ need
realనిజమైన resourcesవనరులు to surviveజీవించి.
97
290293
3298
మీకు తిండి మరియు గూడు అవసరం, లేకుంటే
మీరు మరణిస్తారు
05:05
You need foodఆహార and shelterఆశ్రయం or you'llమీరు చేస్తాము dieచనిపోయే.
98
293615
3663
05:09
Alsoకూడా, emsఎంఎస్ need computerకంప్యూటర్ hardwareహార్డ్వేర్,
energyశక్తి, coolingశీతలీకరణ, or they can't existఉనికిలో.
99
297302
4310
అలాగే,EMS కి కంప్యూటర్, విద్యుత్తు, శీతలం
అవసరం. అవి లేకుండా EMs మనుగడ సాగించలేవు
05:13
For everyప్రతి subjectiveఆత్మాశ్రయ minuteనిమిషం
that an emem experiencesఅనుభవాలు,
100
301636
2575
EM అనుభూతి చెందే ప్రతి నిమిషం,
05:16
someoneఎవరైనా, usuallyసాధారణంగా that emem,
had to work to payచెల్లించటానికి for it.
101
304235
3274
ఎవరో, సాధారణంగా EM పనిచేసి చెల్లిస్తుంది
05:20
Thirdమూడో, emsఎంఎస్ are poorపేద.
102
308136
1690
మూడవది, EMs పేదవి
05:21
(Laughterనవ్వు)
103
309850
1150
( నవ్వులు )
EMs యొక్క జనాభా, వాటి ఆర్ధిక వృద్ది కంటే
వేగంగా పెరుగుతుంది
05:23
The emem populationజనాభా can growపెరుగుతాయి
quickerవేగంగా than the emem economyఆర్థిక,
104
311715
2635
05:26
so that meansఅంటే wagesవేతనాలు fallవస్తాయి down
to emem subsistenceజీవనాధార levelsస్థాయిలు.
105
314374
3335
అంటే, వేతనాలు జీవనాధార స్థాయి కంటే
తక్కువ కి పడిపోతాయి
అంటే, EMs వాటి చాలా సమయం పని చేస్తూనే
ఉండాలి
05:29
That meansఅంటే emsఎంఎస్ have to be workingపని
mostఅత్యంత of the time.
106
317733
2604
ఆ విధంగా, మీరు చూసే, EMs ఇలా ఉంటాయి
05:32
So that meansఅంటే
this is what emsఎంఎస్ usuallyసాధారణంగా see:
107
320361
2928
అందమైన, విలాసవంతమైన బల్లలు --
05:35
beautifulఅందమైన and luxuriousవిలాసవంతమైన, but desksడెస్క్ లు --
108
323684
2548
అవి మాత్రం వాటి చాలాసమయం పని చేస్తూనే
ఉంటాయి
05:38
they're workingపని mostఅత్యంత of the time.
109
326256
1724
ఇప్పుడు, జీవనాధారస్థాయికంటే తక్కువగా
వేతనాలు ఉన్నపుడు, ఇది విచిత్రంగా ఉండచ్చు
05:40
Now, a subsistenceజీవనాధార wageవేతన scenarioదృష్టాంతంలో,
you mightఉండవచ్చు think, is exoticఅన్యమనస్కంగా and strangeవింత,
110
328283
3969
05:44
but it's actuallyనిజానికి the usualసాధారణ caseకేసు
in humanమానవ historyచరిత్ర,
111
332276
2341
కాని, ఇదే మనవ చరిత్రలో కూడా జరిగేది
05:46
and it's how prettyచక్కని much
all wildఅడవి animalsజంతువులు have ever livedనివసించారు,
112
334641
2714
ఇలానే, క్రూర జంతువులు కూడా జీవించాయి
అందువలన, ఇలాంటి పరిస్థితులలో , మానవులు
ఏమి చేస్తారో, మనకు తెలిసిందే
05:49
so we know what humansమానవులు do
in this situationపరిస్థితి.
113
337379
2276
05:51
Humansమానవులు basicallyప్రాథమికంగా do
what it takes to surviveజీవించి,
114
339679
2930
మానవులు ప్రాధమికంగా, మనుగడ కోసం ఏమి అవసరమో
అది చేస్తారు
05:54
and this is what letsఅనుమతిస్తుంది me say
so much about the emem worldప్రపంచ.
115
342633
3309
అందువలనే, నేను EM ప్రపంచం గురించి
ఇంతలా చెప్పగలుగుతున్నాను
మీ లాగా, జీవులు ధనికులు అయినప్పుడు
05:58
When creaturesజీవులు are richరిచ్, like you,
116
346752
2389
వాటికి ఏమి కావాలో, మీకు తెలియవలసిన
అవసరం ఉంది, అవి ఏమి చేయాలని అనుకుంటాయి
06:01
you have to know a lot
about what they want
117
349165
2023
తెలియటానికి
06:03
to figureఫిగర్ out what they do.
118
351212
1341
జీవులు పేదగా ఉన్నప్పుడు,
06:04
When creaturesజీవులు are poorపేద,
119
352577
1170
06:05
you know that they mostlyఎక్కువగా do
what it takes to surviveజీవించి.
120
353771
2657
అవి మనుగడలో ఉండడానికి ఏమి కావాలో అది
చేస్తాయి అని మీకు తెలుసు
06:08
So we'veమేము చేసిన been talkingమాట్లాడటం about the emem worldప్రపంచ
from the pointపాయింట్ of viewవీక్షణ of the emsఎంఎస్ --
121
356776
3624
అందువలన, మనం EM ప్రపంచం గురించి, EM
దృష్టికోణం లొ మాట్లాడుకుంటున్నాము
ఇప్పుడు, ఒక్క క్షణం ఆగి, వాటి మొత్తం
ప్రపంచం గమనిద్దాం
06:12
now, let's stepఅడుగు back
and look at theirవారి wholeమొత్తం worldప్రపంచ.
122
360424
2515
మొదటిది, EM ప్రపంచం, మన ప్రపంచం కంటే
చాల వేగంగా పెరుగుతుంది
06:14
First, the emem worldప్రపంచ growsపెరుగుతుంది
much fasterవేగంగా than oursమాది,
123
362963
3080
సుమారుగా, 100 రెట్లు వేగంగా
06:18
roughlyసుమారు a hundredవందల timesసార్లు fasterవేగంగా.
124
366067
2464
అలా, మనము ఒకటి , రెండు శతాబ్దాలలో చూసే
మార్పును
06:20
So the amountమొత్తం of changeమార్పు
we would experienceఅనుభవం in a centuryశతాబ్దం or two,
125
368555
3163
అవి ఒకటి రెండు సంవత్సరాలలో చూస్తాయి
06:23
they would experienceఅనుభవం in a yearసంవత్సరం or two.
126
371742
1858
నేను, ఈ మార్పు ని అంత కంటే దూరంగా
చూడాలనుకోవటం లేదు
06:25
And I'm not really willingసిద్ధంగా to projectప్రాజెక్ట్
this ageవయస్సు much beyondదాటి that,
127
373624
3038
ఎందుకంటే, ఇంకేదైనా మనము ఊహించనిది
జరగావచ్చు
06:28
because plausiblyఆమోదయోగ్యంగా by then something elseవేరే
will happenజరిగే, I don't know what.
128
376686
3437
రెండు, విలక్షణమైన అనుకరణ, ఇంకా వేగంగా
నడుస్తుంది
06:32
Secondరెండో, the typicalసాధారణ emulationఎమ్యులేషన్
runsపరుగులు even fasterవేగంగా,
129
380147
2358
06:34
roughlyసుమారు a thousandవెయ్యి timesసార్లు humanమానవ speedవేగం.
130
382529
2189
సుమారుగా, మానవ వేగం కంటే, వెయ్యి రెట్లు
వేగంగా
అందువలన, అవి వెయ్యి సంవత్సరాల అనుభవాన్ని
ఒకటి రెండు సంవత్సరాలలో పొందుతాయి
06:37
So for them, they experienceఅనుభవం
thousandsవేల of yearsసంవత్సరాల in this yearసంవత్సరం or two,
131
385316
5340
06:42
and for them, the worldప్రపంచ around them
is actuallyనిజానికి changingమారుతున్న more slowlyనెమ్మదిగా
132
390680
3192
కాని, వాటికి, చుట్టుపక్కల ఉన్న ప్రపంచం
మెల్లగానే
మారుతున్నట్టు ఉంటుంది, మీతో పోలిస్తే
06:45
than your worldప్రపంచ seemsతెలుస్తోంది to changeమార్పు for you.
133
393896
1942
మూడు, EMs చాల ఇరుకైన నగరాలలో సర్దబడతాయి
06:48
Thirdమూడో, emsఎంఎస్ are crammedఅసత్యంగా togetherకలిసి
in a smallచిన్న numberసంఖ్య of very denseదట్టమైన citiesనగరాలు.
134
396277
4484
06:52
This is not only how they see
themselvesతాము in virtualవాస్తవిక realityరియాలిటీ,
135
400785
3466
వాటిని అవి అవాస్తవిక ప్రమంచంలో ఇలా
చూడడమే కాక,
భౌతికంగా కూడా ఇలానే చేర్చబడతాయి
06:56
it's alsoకూడా how they actuallyనిజానికి are
physicallyభౌతికంగా crammedఅసత్యంగా togetherకలిసి.
136
404275
2896
అందువలన, EM వేగాలలో, భౌతిక ప్రయాణం,
చాలా బాధాకరమైన నెమ్మదికరంగా ఉంటుంది
06:59
So at emem speedsవేగం, physicalభౌతిక travelప్రయాణ
feelsఅనిపిస్తుంది really painfullyఆవేదనతో slowనెమ్మదిగా,
137
407474
3886
చాలా EM నగరాలు స్వయం సమృద్దంగానే ఉంటాయి
07:03
so mostఅత్యంత emem citiesనగరాలు are self-sufficientస్వయంతృప్తి,
138
411384
2322
07:05
mostఅత్యంత warయుద్ధం is cyberసైబర్ warయుద్ధం,
139
413730
1750
చాల యుద్ధాలు , అంతర్జాల యుద్ధాలే
07:07
and mostఅత్యంత of the restమిగిలిన of the earthభూమి
away from the emem citiesనగరాలు
140
415504
2691
చాలావరకు మిగిలిన భూమి , EM నగరాలకంటే
దూరంగా ఉంటుంది
07:10
is left to the humansమానవులు, because the emsఎంఎస్
really aren'tకాదు that interestedఆసక్తి in it.
141
418219
3674
ఆ భూమి గురించి EMs పట్టించుకోవు, అందువలన
అది, మానవులకోసం వదిలివేయబడుతుంది
07:14
Speakingమాట్లాడుతూ of humansమానవులు,
142
422252
1508
ఇంక, మానవుల గురించి మాట్లాడితే,
07:15
you were wantingకోరుకుంది to hearవిను about that.
143
423784
1784
మీరు దానిగురించి ఎదురుచూస్తున్నారు..
07:17
Humansమానవులు mustతప్పక retireరిటైర్, at onceఒకసారి, for good.
144
425592
4466
మానవులు, విశ్రాంతి తీసుకోవచ్చు,
వారి శ్రేయం కొరకే
వారు పోటీ పడలేరు
07:22
They just can't competeపోటీ.
145
430887
1523
మానవులు, ప్రపంచంలోని వనరులన్నీ
సొంతం చేసుకుంటే,
07:24
Now, humansమానవులు startప్రారంభం out owningసొంతం
all of the capitalరాజధాని in this worldప్రపంచ.
146
432918
3072
ఆర్ధిక వ్యవస్థ, వారి సంపద చాలా వేగంగా
పెరుగుతాయి
07:28
The economyఆర్థిక growsపెరుగుతుంది very fastఫాస్ట్,
theirవారి wealthసంపద growsపెరుగుతుంది very fastఫాస్ట్.
147
436014
2869
మానవులందరూ, కలసికట్టుగా, ధనవంతులు అవుతారు
07:30
Humansమానవులు get richరిచ్, collectivelyసమిష్టిగా.
148
438907
2384
మీకు తెలిసి ఉండవొచ్చు, చాలా మంది మానవులు
ఈనాడు, అంత కలిగినవారు కాదు
07:34
As you mayమే know, mostఅత్యంత humansమానవులు todayనేడు
don't actuallyనిజానికి ownసొంత that much
149
442228
3239
వారి పనిచేసే సామర్ధ్యాన్ని తప్పించి
07:37
besidesపాటు theirవారి abilityసామర్థ్యాన్ని to work,
150
445491
1841
ఇప్పటినుంచి, అప్పటిదాకా, వారు సరిపడ
వనరులు సమకూర్చుకోవాలి
07:39
so betweenమధ్య now and then,
they need to acquireకొనుగోలు sufficientతగిన assetsఆస్తులు,
151
447356
3548
భీమా లేక భాగస్వామ్య ఏర్పాట్లు
07:42
insuranceభీమా or sharingభాగస్వామ్య arrangementsఏర్పాట్లు,
152
450928
1833
లేకపోతే, వారు ఆకలితో అలమటిస్తారు
07:44
or they mayమే starveస్టే.
153
452785
1461
07:46
I highlyఅత్యంత recommendసిఫార్సు avoidingతప్పించుకోవడం this outcomeఫలితం.
154
454270
2015
నేను ఈ ఫలితాన్ని తప్పించుకోవడాన్ని
సిఫారసు చేస్తున్నాను
07:48
(Laughterనవ్వు)
155
456309
1285
( నవ్వులు )
ఇప్పుడు , మీరు ఆలోచిస్తూ ఉండవొచ్చు
07:50
Now, you mightఉండవచ్చు wonderఆశ్చర్యానికి,
156
458465
1223
EMS మనుషులని ఎందుకు ఉండనిస్తాయి అని?
07:51
why would emsఎంఎస్ let humansమానవులు existఉనికిలో?
157
459712
1478
07:53
Why not killచంపడానికి them, take theirవారి stuffవిషయం?
158
461214
1715
మనుషులని చంపి , వారి వస్తువులని
తీసుకొనవచ్చుగా? ఇప్పుడు కూడా
07:55
But noticeనోటీసు we have manyఅనేక
unproductiveఅనుత్పాదక retireesసెటైర్లు around us todayనేడు,
159
463701
3077
మీరు గమనిస్తే, చాలా మంది
పనిలేని విశ్రాంత మనుషులు మన మధ్య ఉన్నారు
07:58
and we don't killచంపడానికి them
and take theirవారి stuffవిషయం.
160
466802
2105
మనము వారిని చంపి,
వారి వస్తువులని తీసుకోము
08:00
(Laughterనవ్వు)
161
468931
1634
( నవ్వులు )
08:02
In partభాగం, that's because it would disruptఅంతరాయం
the institutionsసంస్థలు we shareవాటా with them.
162
470589
4420
ఎందుకంటే, అది మనము వారితో పంచుకొనే
వ్యవస్థకి అంతరాయం కలిగిస్తుంది
08:07
Other groupsసమూహాలు would wonderఆశ్చర్యానికి who'sవారిని nextతరువాత,
163
475524
2116
తరువాత ఎవరు అని మిగిలినవారు ఆలోచిస్తారు
08:09
so plausiblyఆమోదయోగ్యంగా, emsఎంఎస్ mayమే well let humansమానవులు
retireరిటైర్ in peaceశాంతి duringసమయంలో the ageవయస్సు of emem.
164
477664
4726
అందువలన, ఆమోదయోగ్యంగా , EMS మనుషులని
ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనిస్తాయి
EMS యొక్క వయసు ఒకటి లేదా రెండు సంవత్సరాలు
ఉంటుంది అని మీరు చింతించాలి
08:14
You should worryఆందోళన more that
the ageవయస్సు of emem only lastsఉంటుంది a yearసంవత్సరం or two
165
482414
3049
ఎందుకంటే, తరువాత ఏమి జరుగుంటుందో
మీకు తెలియదు.. ( నవ్వులు )
08:17
and you don't know what happensజరుగుతుంది nextతరువాత.
166
485487
1828
EMS చాలావరకు మనుషులవలేనే
08:21
Emsఎంఎస్ are very much like humansమానవులు,
167
489207
2366
08:23
but they are not like the typicalసాధారణ humanమానవ.
168
491597
2309
కాని, సాధారణ మనుషులలా కాదు
ఒక సాధారణ EM , కొన్ని వందల ఉపయోగకరమైన
మనుషుల నకలు
08:26
The typicalసాధారణ emem is a copyకాపీని
of the fewకొన్ని hundredవందల mostఅత్యంత productiveఉత్పాదక humansమానవులు.
169
494438
5983
అందువల్ల, అవి సాధారణ మనుషులకన్నా
ఉన్నతమైనవి
08:33
So in factనిజానికి, they are as eliteఉన్నత,
comparedపోలిస్తే to the typicalసాధారణ humanమానవ,
170
501329
3580
08:36
as the typicalసాధారణ billionaireబిలియనీర్,
Nobelనోబెల్ Prizeబహుమతి winnerవిజేత,
171
504933
2262
ఒక కోటీశ్వరుడివల్లే, ఒక నోబెల్
బహుమతి విజేత వల్లే
08:39
Olympicఒలింపిక్ goldబంగారం medalistమెడలిస్ట్, headతల of stateరాష్ట్ర.
172
507219
2349
ఒక ఒలింపిక్ స్వర్ణ పతక విజేతలా,
ఒక దేశ అధ్యక్షుడిలా
EMS మనుషులని కృతజ్ఞతతో, వ్యామోహంతో
08:42
Emsఎంఎస్ look on humansమానవులు
perhapsబహుశా with nostalgiaనోస్టాల్జియా and gratitudeకృతజ్ఞతా,
173
510527
4302
అంత గౌరవంతో కాదు
08:46
but not so much respectగౌరవం,
174
514853
1508
08:48
whichఇది is, if you think about it,
how you think about your ancestorsపూర్వీకులు.
175
516385
3195
మీరు, మీ పూర్వీకులగురించి ఆలోచించినట్టు
08:51
We know manyఅనేక things about how humansమానవులు
differతేడా in termsనిబంధనలు of productivityఉత్పాదకత.
176
519604
3267
మనుషుల ఉత్పాదకతలో ఉన్న వ్యత్యాసాలు
మనకి తెలుసు
08:54
We can just use those
to predictఅంచనా featuresలక్షణాలు of emsఎంఎస్ --
177
522895
2419
అవి ఉపయోగించి, మనము EMS యొక్క భవిష్యత్తు
ఊహించవచ్చు
ఉదహరణకి, అవి తెలివిగా, మనస్సాక్షితో,
కష్టించి పనిచేస్తాయి
08:57
for exampleఉదాహరణ, they tendఉంటాయి to be smartస్మార్ట్,
conscientiousమనస్సాక్షిగా, hard-workingకష్టపడి పనిచేసే,
178
525338
3096
ఒక, వివాహిత, మతాన్ని నమ్మే,
మధ్యవయస్కుడిలా
09:00
marriedవివాహం, religiousమత, middle-agedమధ్య వయస్కుడైన.
179
528458
1685
09:02
These are featuresలక్షణాలు of emsఎంఎస్.
180
530461
1612
EMS యొక్క లక్షణాలు ఇవి
09:04
EmEm worldప్రపంచ alsoకూడా containsకలిగి enormousఅపారమైన varietyవివిధ.
181
532097
2228
EM ప్రపంచం చాలా వైవిధ్యం కూడా
కలిగి ఉంటుంది
మనుషులలో ఉన్నావు వైవిధ్యం తో పాటు గా,
09:06
Not only does it continueకొనసాగించడానికి on with mostఅత్యంత
of the kindsరకాల of varietyవివిధ that humansమానవులు do,
182
534710
3668
09:10
includingసహా varietyవివిధ of industryపరిశ్రమ
and professionవృత్తి,
183
538402
2395
వివిధమైన వృత్తులు, పరిశ్రమలే కాకుండా
09:12
they alsoకూడా have manyఅనేక newకొత్త kindsరకాల of varietyవివిధ,
184
540821
2162
అవి ఇంకా కొత్త రకాలు కూడా కలిగి ఉంటాయి
09:15
and one of the mostఅత్యంత importantముఖ్యమైన
is mindమనసు speedవేగం.
185
543007
2345
అన్నిటి కంటే ముఖ్యమైనది , మెదడు యొక్క
వేగం
09:17
Emsఎంఎస్ can plausiblyఆమోదయోగ్యంగా go from humanమానవ speedవేగం
186
545712
3834
బహుశ, EMS మనిషి మెదడుకంటే,
లక్షల రెట్లు వేగంగా ఉండవొచ్చు
09:21
up to a millionమిలియన్ timesసార్లు
fasterవేగంగా than humanమానవ speedవేగం,
187
549570
2880
అలానే, కోట్ల రెట్లు మెల్లగా కూడా ఉండగలవు
09:24
and down to a billionబిలియన్ timesసార్లు
slowerనెమ్మదిగా than humanమానవ speedవేగం.
188
552474
2777
త్వరగా పనిచేసే EMs పెద్ద గుర్తింపు
కలిగి ఉంటాయి
09:28
Fasterవేగంగా emsఎంఎస్ tendఉంటాయి to have
markersగుర్తులను of highఅధిక statusస్థితి.
189
556226
2766
అవి ఎక్కువ సంపద కూడా గట్టుకుంటాయి
అవి వాదనలో గెలుస్తాయి
09:31
They embodyరూపొందించుకుంటాయి more wealthసంపద.
They winవిజయం argumentsవాదనలు.
190
559016
2160
అవి మంచి ప్రదేశాలలో కూర్చుంటాయి
09:33
They sitకూర్చుని at premiumప్రీమియం locationsస్థానాలు.
191
561200
1663
మెల్లగా పని చేసే EMs చాలావరకు
విశ్రాంతి లో ఉంటాయి
09:34
Slowerనెమ్మదిగా emsఎంఎస్ are mostlyఎక్కువగా retireesసెటైర్లు,
192
562887
1820
09:36
and they are like the ghostsగోల
of our literatureసాహిత్యం.
193
564731
2250
అవి, మన సాహిత్యం లొ దయ్యాల లాంటివి
మీరు గుర్తు చేసుకుంటే, దయ్యాలు మన
చుట్టూ ఉన్నాయి
09:39
If you recallరీకాల్, ghostsగోల are all around us --
194
567005
2041
09:41
you can interactసంకర్షణ with them
if you payచెల్లించటానికి the priceధర.
195
569070
2270
మీరు వెల చెల్లిస్తే, వాటితో పని చెయ్య గలరు
కాని, వాటికి ఎక్కువ తెలియదు, అవి ఎక్కువ
ప్రభావం చూపలేవు
09:43
But they don't know much,
they can't influenceప్రభావం much,
196
571364
2429
మరియు, ఆవి గతం గురించి చాలా ఎక్కువగా
ఆలోచిస్తూ ఉంటాయి. అందువలన ఉపయోగం లేదు
09:45
and they're obsessedనిమగ్నమయ్యాడు with the pastగత,
so what's the pointపాయింట్?
197
573817
2698
09:48
(Laughterనవ్వు)
198
576539
1151
( నవ్వులు )
09:49
Emsఎంఎస్ alsoకూడా have more varietyవివిధ
in the structureనిర్మాణం of theirవారి livesజీవితాలను.
199
577714
2957
EMS వాటి జీవన సరళి లొ కూడా వివిధ్యం
కలిగి ఉంటాయి
ఇది మీ జీవితం : మీరు మొదలు పెడతారు మరియు
మీరు ముగిస్తారు, చాలా సులభం
09:52
This is your life: you startప్రారంభం
and you endముగింపు, really simpleసాధారణ.
200
580695
2682
09:55
This is the life of an emem,
201
583401
1613
EM జీవితంలో,
09:57
who everyప్రతి day splitsవిభజనలు off
some short-termతక్కువ సమయం copiesకాపీలు
202
585038
2293
ప్రతిరోజూ, చిన్న నకలులు చెయ్యటం
09:59
to do short-termతక్కువ సమయం tasksపనులు and then endముగింపు.
203
587355
1958
స్వల్పకాలిక పనులు చెయ్యటం మరియు ముగింపు.
10:01
We'llచేస్తాము talk more about
those shortచిన్న termపదం versionsసంస్కరణలు in a momentక్షణం,
204
589337
4127
ఈ స్వల్పకాలిక సంస్కరణల గురించి కొద్ది
సమయం లొ మాట్లాడతాను
10:05
but they are much more efficientసమర్థవంతమైన
205
593488
1610
కాని, అవి చాలా సమర్ధవంతంగా ఉంటాయి
ఎందుకంటే, అవి తరువాత రోజు విశ్రాంతి
తీసుకునే అవసరం ఉండదు
10:07
because they don't have to restమిగిలిన
for the nextతరువాత day.
206
595122
2365
10:09
This emem is more opportunisticఅవకాశవాద.
207
597511
1508
ఈ EM అవకాశవాది
10:11
They make more copiesకాపీలు of themselvesతాము
when there's more demandడిమాండ్ for that.
208
599043
3287
ఎక్కువ పని ఉన్నపుడు, ఎక్కువ నకలులు
తీసుకుంటాయి
10:14
They don't know whichఇది way
the future'sభవిష్యత్తు యొక్క going.
209
602354
2097
వాటికి భవిష్యత్తు ఎటు పోతోందో తెలియదు
10:16
This is an emem designerడిజైనర్,
210
604475
1299
ఇది ఒక EM రూపకల్పి
ఒక పెద్ద వ్యవస్థను
నిర్మించిన తరువాత,
10:17
who conceivesరాజీ of a largeపెద్ద systemవ్యవస్థ
211
605798
1602
10:19
and then breaksవిరామాలు recursivelyపునరావృత into copiesకాపీలు
who elaborateవిశదీకరించలేదు that,
212
607424
3485
దాని పదే పదే నకలులు చేసి, ఇంకా
విశదీకరిస్తాడు
10:22
so emsఎంఎస్ can implementఅమలు
largerపెద్ద, more coherentఅతుక్కుని designsనమూనాలు.
213
610933
3412
అందువలన, EMS మరింత పొందికైన నమూనాలు
అమలు చెయ్యగలవు
10:26
This an emulationఎమ్యులేషన్ plumberప్లంబర్
214
614369
1358
ఏది ఒక తయారుచేయబడిన , పంపులు సరిచేసే
వ్యక్తి
10:27
who remembersగుర్తు that everyప్రతి day,
for the last 20 yearsసంవత్సరాల,
215
615751
2445
అతనికి గుర్తు ఉన్నంతవరకు, గత
20 సంవత్సరాలుగా, ప్రతి రొజు
10:30
they only ever workedపని
two hoursగంటల a day, a life of leisureవిశ్రాంతి.
216
618220
2781
రెండు గంటలు మాత్రమే పని, ప్రశాంతమైన జీవితం
10:33
But what really happenedజరిగిన is,
everyప్రతి day they had a thousandవెయ్యి copiesకాపీలు,
217
621025
3097
కాని, నిజంగా జరిగినది ఏమిటి అంటే, రోజూ
అవి వేల నకలులని కలిగి ఉన్నాయి
10:36
eachప్రతి of whomవీరిలో did a two-hourరెండు గంటల plumbingప్లంబింగ్ jobఉద్యోగం,
218
624146
1953
ప్రతి నకలు రెండు గంటల పని చేస్తూ..
10:38
and only one of them
wentవెళ్లిన on to the nextతరువాత day.
219
626123
2165
కాని, వాటిలో , ఒకటి మాత్రమే, తరువాతి రోజు
పని చేసింది
10:40
Objectivelyనిర్మాణాత్మకంగా, they're workingపని
well over 99 percentశాతం of the time.
220
628312
2999
లెక్క ప్రకారం, అవి వాటి 99 శాతం సమయం
పనిచేశాయి
ఆలోచనలో, వాటికి విశ్రాంత జీవితం మాత్రమే
గుర్తు ఉంటుంది
10:43
Subjectivelyఆత్మాత్మకంగా, they rememberగుర్తు
a life of leisureవిశ్రాంతి.
221
631335
2190
(నవ్వులు )
10:45
(Laughterనవ్వు)
222
633549
1008
ఇది కూడా, మీరు చేసినట్టే,
మొదలు పెట్టడం మరియు పూర్తి చెయ్యటం.
10:46
This, again, is you.
You startప్రారంభం and you endముగింపు.
223
634581
2088
10:48
This could be you
if at the startప్రారంభం of partyపార్టీ,
224
636693
2112
ఇది, మీలాగే పార్టీ
మొదలు అయ్యేటప్పుడు
10:50
you tookపట్టింది a drugఔషధ that meantఅర్థం
you would not rememberగుర్తు that partyపార్టీ
225
638829
2811
మీరు మాదకద్రవ్యం తీసుకుంటే,
మీకు పార్టీ గుర్తు ఉండనట్టే
తరువాత ఎప్పుడూ కూడా
10:53
ever after that day.
226
641664
1618
కొంతమంది ఇది చేస్తారు అని
నాకు ఎవరో చెప్పారు
10:55
Some people do this, I'm told.
227
643306
1929
నా ప్రశ్న ఏమిటి అంటే, పార్టీ చివరిలో..
10:57
Towardవైపుగా the endముగింపు of the partyపార్టీ,
228
645670
1635
మీరు మీతో అనుకుంటారా,
"ఇది భరించలేను, చనిపోతున్నాను అని.
10:59
will you say to yourselfమీరే,
"I'm about to dieచనిపోయే, this is terribleభయంకరమైన.
229
647329
2926
ఆ మనిషి రేపు నేను కాదు, ఎందుకంటే, వారికి
నేను ఏమి చేస్తున్నానో గుర్తు ఉండదని"
11:02
That personవ్యక్తి tomorrowరేపు isn't me,
because they won'tలేదు rememberగుర్తు what I do."
230
650279
3303
లేదా, మీరుఅంటారా, " నాకు ఏమి చేసానో గుర్తు
ఉండదు కనుక, నేను రేపు మాములుగానే ఉంటానని"
11:05
Or you could say, "I will go on tomorrowరేపు.
I just won'tలేదు rememberగుర్తు what I did."
231
653606
3961
ఇది,స్వల్పకాలనికి విడిపోయిన EM యొక్క నకలు
11:09
This is an emem who splitsవిభజనలు off
a short-termతక్కువ సమయం copyకాపీని
232
657591
2429
ఒక స్వల్పకాలిక పని చేసి, ముగిసిపోవటానికి
11:12
to do a short-termతక్కువ సమయం taskపని and then endముగింపు.
233
660044
1864
అవి, రెండు వైఖరులు కలిగి ఉంటాయి
11:13
They have the sameఅదే two
attitudeవైఖరి possibilitiesఅవకాశాలను.
234
661932
2206
ఇలా, "నేను చిన్న జీవితంతో ఉండే
స్వల్పకాలిక జీవిని.దీనిని ద్వేషిస్తాను"
11:16
They can say, "I'm a newకొత్త short-termతక్కువ సమయం
creatureజీవి with a shortచిన్న life. I hateద్వేషం this."
235
664162
3679
లేదా, "నేను ఒక దీర్గ కాలిక జీవిలోని, ఒక
భాగాన్ని, నాకు ఇది గుర్తు ఉండదని."
11:19
Or "I'm a partభాగం of a largerపెద్ద creatureజీవి
who won'tలేదు rememberగుర్తు this partభాగం."
236
667865
3134
నా ఊహ ప్రకారం, అవి రెండవ వైఖరిని కలిగి
ఉంటాయి
11:23
I predictఅంచనా they'llవారు మిమ్మల్ని have
that secondరెండవ attitudeవైఖరి,
237
671023
2118
తత్వపరంగా సరైనది అని కాదు, ఆ వైఖరి వాటికి
చలిస్తూ ఉండడానికి సహాయపడుతుంది కనుక
11:25
not because it's philosophicallyతాత్వికంగా correctసరైన,
but because it helpsసహాయపడుతుంది them get alongపాటు.
238
673165
3676
ఈరోజు, మన అధ్యక్షుడు, ఇరాక్ పైన
దాడి చేయాలి అంటే,
11:28
Todayనేడు, if the presidentఅధ్యక్షుడు saysచెప్పారు
we mustతప్పక invadeదాడి Iraqఇరాక్,
239
676865
2328
మీరు " ఎందుకు " అని అడిగితే",
11:31
and you say, "Why?"
240
679217
1151
వాళ్ళు " రాజ్య రహస్యం " అంటే,,
11:32
and they say, "Stateరాష్ట్ర secretరహస్య,"
241
680392
1382
మీరు వారిని నమ్మగాలరో లేదో సందేహాస్పదం
11:33
you're not sure if you can trustట్రస్ట్ them,
242
681798
1850
కాని, EMS కి, అధ్యక్షుడి నకలు, ఇంకొంక
నకలు, లోనికి వెళ్లి
11:35
but for emsఎంఎస్, a copyకాపీని of the presidentఅధ్యక్షుడు
and a copyకాపీని of you can go insideలోపల a safeసురక్షితంగా,
243
683672
3616
రహస్య కారణాలు వివరిస్తే,
11:39
explainవివరించేందుకు all theirవారి secretరహస్య reasonsకారణాలు,
244
687312
1654
మీ నకలు లోని ఒక భాగం బయటికి వొచ్చి
11:40
and then one bitబిట్ comesవస్తుంది out
from your copyకాపీని to yourselfమీరే,
245
688990
2531
చెపుతుంది, నేను ఒప్పుకున్నాను అని.
అందువలన, యిప్పుడు మీకు తెలుస్తుంది,
ఒక సరైన కారణం ఉంది అని.
11:43
tellingచెప్పడం you if you were convincedఒప్పించింది.
246
691545
1856
11:45
So now you can know
there is a good reasonకారణం.
247
693425
2223
మీరందరూ, చాల ఉత్సుకత తొ ఈ ప్రపంచాన్ని
పరిశీలించాలి అనుకుంటున్నారని నాకు తెలుసు
11:47
I know you guys are all eagerఆకాంక్షించారు
to evaluateవిశ్లేషించడానికి this worldప్రపంచ.
248
695976
2545
దాన్ని ప్రేమిస్తారో, ద్వేషిస్తారో
నిర్ణయించుకొనే ఆత్రుతతో ఉన్నారు
11:50
You're eagerఆకాంక్షించారు to decideనిర్ణయించుకుంటారు
if you love it or hateద్వేషం it.
249
698545
2334
11:52
But think: your ancestorsపూర్వీకులు
from thousandsవేల of yearsసంవత్సరాల agoక్రితం
250
700903
2543
ఆలోచించండి: మీ పూర్వీకులు వేల
సంవత్సరాల పూర్వం
మీ ఈ ప్రపంచాన్ని ప్రేమించేవారా
ద్వేషించేవారా
11:55
would have lovedప్రియమైన or hatedఅసహ్యించుకున్న your worldప్రపంచ
251
703470
1753
11:57
basedఆధారిత on the first fewకొన్ని things
they heardవిని about it,
252
705247
2421
వారు మొదటగా విన్న కొన్ని విషయాల ఆధారంగా,
మీ ప్రపంచం చాలా విచిత్రమైనది
11:59
because your worldప్రపంచ
is really just weirdఅసహజ.
253
707692
1853
అందువలన,భవిష్య ప్రపంచాన్ని గూర్చి తీర్పు
ముందు మీరు దాని గురించి చాలా నేర్చుకోవాలి
12:01
So before judgingతీర్పు a strangeవింత futureభవిష్యత్తు worldప్రపంచ,
you should really learnతెలుసుకోవడానికి a lot about it,
254
709579
3818
బహుశ దాని గురించి ఒక పూర్తి పుస్తకం
చదవాలి
12:05
maybe readచదవండి a wholeమొత్తం bookపుస్తకం about it,
255
713417
1570
తరువాత, మీకు ఆ ప్రపంచం నచ్చక పొతే
దానిని మార్చడానికి ప్రయత్నించండి
12:07
and then, if you don't like it,
work to changeమార్పు it.
256
715031
2344
12:09
Thank you.
257
717409
1019
కృతఙ్ఞతలు
12:10
(Applauseప్రశంసలను)
258
718452
4833
( ప్రేక్షకుల చప్పట్లు)
Translated by Ramesh EAVS
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Robin Hanson - Futurist, social scientist
Does humanity have a future as uploaded minds? In his work, Robin Hanson asks this and other extra-large questions.

Why you should listen

In his book, The Age of Em: Work, Love and Life When Robots Rule the Earth, Robin Hanson re-imagines humanity's role as our tech becomes smarter. A pioneer in prediction markets, also known as information markets and idea futures, Hanson has been known since the 1980s for taking the very very long view on topics as varied as (a selected list) spatial product competition, health incentive contracts, group insurance, product bans, evolutionary psychology and bioethics of health care, voter information incentives, incentives to fake expertise, Bayesian classification, agreeing to disagree, self-deception in disagreement, probability elicitation, wiretaps, image reconstruction, the history of science prizes, reversible computation, the origin of life, the survival of humanity, very long term economic growth, growth given machine intelligence and interstellar colonization.

Meanwhile, he has developed new technologies for conditional, combinatorial and intermediated trading, and he studied insider trading, manipulation and other foul play. Hanson is associate professor of economics at George Mason University and a research associate at the Future of Humanity Institute of Oxford University. His next book is The Elephant in the Brain, co-authored with Kevin Simler, due in 2018.

More profile about the speaker
Robin Hanson | Speaker | TED.com