ABOUT THE SPEAKER
Jean-Paul Mari - Journalist and psychologist
Jean-Paul Mari has reported on conflicts in more than three dozen countries.

Why you should listen

Journalist and international correspondent, psychologist and physiotherapist, Jean-Paul Mari published several hundred reports abroad and several works.

He produced a documentary, Irak: quand les soldats meurent (Iraq, wen the soldiers die), as well as a movie, Sans blessures apparentes (Without Visible Wounds), based on his book of the same name, for which he won the 2010 Grand Prix et le Prix du Public. In 2009, he was the recipient of the Grand prix des lectrices de Elle

He is the creator and the manager of grands-reporters.com and has just published a novel, La Tentation d'Antoine (The Temptation of Antoine).

More profile about the speaker
Jean-Paul Mari | Speaker | TED.com
TEDxCannes

Jean-Paul Mari: The chilling aftershock of a brush with death

జీన్-పాల్ మేరీ: చావుతో పోరాటం తరువాత చల్లటి ప్రకంపనం

Filmed:
848,656 views

ఏప్రిల్ 2003 లో, అమెరికన్ దళాలు బాగ్దాద్ చుట్టుకోవటం ప్రారంభించగానే, ఒక షెల్ జీన్-పాల్ మారి అనే రచయిత మరియు యుద్ధం కరస్పాండెంట్ రిపోర్టింగ్ చేస్తున్న భవనాన్ని గుద్దుకుంది. అక్కడ అతను పురాతన కాలం నుంచి జీవితాలను పణంగా పెట్టి యుద్ధంలో పాల్గొన్న వారితో తన పరిచయాన్ని ప్రారంభించి, చావుతో ముఖా ముఖి పోరాటం చేయవలసి వచ్చింది. మేరీ అదుగుతాడు “ఏ మచ్చలు కనిపించకుండా మిమ్మల్ని ఏ విషయం చంపుతుంది? అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని మనకు తెలుసు – లేక మేరీ మరణ శూన్యమైన ఒక అనుభవం గురించి వివరిస్తున్నారు. ఈ శోధించే చర్చలో, అతను మృత్యువు మరియు సైకోసిస్ మరియు భయానక మరియు గాయం పరిణామాల గురించి ప్రశ్నలకు సమాధానాలను శోధిస్తుంది.
- Journalist and psychologist
Jean-Paul Mari has reported on conflicts in more than three dozen countries. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
It was Aprilఏప్రిల్ 8, 2003.
0
1063
4119
అది ఏప్రిల్ 8, 2003. నేను బాగ్దాద్ లో,
ఇరాక్ యుద్ధం కవర్ చేస్తూ ఉన్నాను.
ఆ రోజు, అమెరికన్స్ టాంకులు బాగ్దాద్ లోకి
రావడం మొదలయ్యింది. మేము కొంత మంది
00:17
I was in Baghdadబాగ్దాద్,
coveringకవరింగ్ the warయుద్ధం in Iraqఇరాక్.
1
5856
4525
00:22
That day, Americansఅమెరికన్లు tanksట్యాంకులు
startedప్రారంభించారు arrivingచేరుకున్న in Baghdadబాగ్దాద్.
2
10405
4658
విలేఖరులం మాత్రం పాలస్తైన్ హోటల్ లో
ఉన్నాము, యుద్ధంలో జరిగినట్టుగా, పోరాటం
మా కిటికీల బయటకు చేరుకోవడం ప్రారంభమైంది.
00:28
We were just a fewకొన్ని journalistsపాత్రికేయులు
in the Palestineపాలేరులో Hotelహోటల్,
3
16039
5294
బాగ్దాద్ నల్ల పొగ మరియు నూనెతో కవర్
అయ్యింది. ఘాటైన వాసన వస్తోంది.
00:35
and, as happensజరుగుతుంది in warయుద్ధం,
4
23435
2423
00:37
the fightingపోరాట beganప్రారంభమైంది to approachవిధానం
outsideబయట our windowsవిండోస్.
5
25882
3004
ఏ విషయం చూడలేకపోయాము కానీ ఏమి జరుగుతోందో
మాకు తెలుసు. వాస్తవానికి, నేను ఒక వ్యాసం
రాస్తూ ఉండవలసింది,
00:42
Baghdadబాగ్దాద్ was coveredకవర్
in blackబ్లాక్ smokeపొగ and oilఆయిల్.
6
30327
4198
కానీ ఎప్పుడూ అలానే జరుగుతుంది--
మీరు రాస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక
00:46
It smelledవాసన awfulభయంకర.
7
34955
1158
00:48
We couldn'tచేయలేని see a thing,
but we knewతెలుసు what was happeningజరుగుతున్న.
8
36137
2691
పెద్ద విషయం జరుగుతుంది. నేను ౧౬ వ
అంతస్థులో
00:50
Of courseకోర్సు, I was supposedకోరుకుంటున్నాము
to be writingరచన an articleవ్యాసం,
9
38852
2490
ఉన్న నా గదిలో, రాసుకుంటూ, మధ్య మధ్యలో
కిటికీ బయట ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాను.
00:53
but that's how it always goesవెళుతుంది --
10
41366
1536
00:54
you're supposedకోరుకుంటున్నాము to be writingరచన
and something bigపెద్ద happensజరుగుతుంది.
11
42926
2638
అకస్మాత్తుగా, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది.
గత మూడు వారాలలో,
00:57
So I was in my roomగది on the 16th floorఫ్లోర్,
12
45588
2727
అర-టన్ను మిస్సైల్స్ తో దాడులు
జరుగుతున్నాయి, కానీ ఈ సారి
01:00
writingరచన and looking out the windowకిటికీ
everyప్రతి now and then
13
48339
2882
మాత్రం, నాలో షాక్-- కలగడం నేను
01:03
to see what was happeningజరుగుతున్న.
14
51245
1784
గమనించాను. ఇంకా నేను , "అది చాలా దగ్గరగా
ఉంది.
01:05
Suddenlyఒక్కసారిగా, there was a hugeభారీ explosionపేలుడు.
15
53053
2470
01:07
Duringసమయంలో the previousమునుపటి threeమూడు weeksవారాలు,
16
55547
1936
అది చాలా, చాలా దగ్గరగా ఉంది."
అని అనుకున్నాను
01:09
there had been shellingదీక్షలు
with half-tonఅర టన్ను missilesక్షిపణులు,
17
57507
4119
కాబట్టి నేను ఏమి జరుగుతుందో
చూడడానికి కిందికి వెళ్ళాను.
నేను ఒకసారి చూడడానికి కింద ౧౫వ
అంతస్థుకి వెళ్ళాను. నేను ప్రజలు,
01:13
but this time, the shockషాక్ --
18
61650
2190
01:16
I feltభావించాడు it insideలోపల of me,
19
64728
2497
01:19
and I thought, "It's very closeClose.
20
67249
2001
విలేఖరులు, హాళ్ళల్లో అరవడం చూశాను .
నేను ఒక గది లోకి వెళ్ళాను
01:21
It's very, very closeClose."
21
69274
1998
కాని అది ఒక క్షిపణి ద్వారా దెబ్బ
తిన్నదని గ్రహించాను.
01:23
So I wentవెళ్లిన down to see what was happeningజరుగుతున్న.
22
71296
2380
01:25
I wentవెళ్లిన down to the 15th floorఫ్లోర్
23
73700
2689
ఎవరో గాయపడ్డం జరిగింది. ఒక వ్యక్తి కిటికీ
దగ్గర ఉన్నాడు, టారస్ ప్రొత్స్యుక్ అనే
01:29
to take a look.
24
77671
1348
పేరు గల కెమెరామన్, బోర్లా పడి ఉన్నాడు.
ఇంతకు ముందు హాస్పిటల్లో పనిచేశాను
01:31
And I saw people, journalistsపాత్రికేయులు,
screamingవిసరడం in the hallwaysహాల్లోకి.
25
79043
3152
కాబట్టి నేను సహాయం చేద్దామనుకున్నాను.
01:34
I walkedవెళ్ళిపోయాడు into a roomగది
26
82670
2231
కాబట్టి నేను అతనిని వెనక్కి త్రిప్పాను.
కాని నేను అతనిని వెనక్కి త్రిప్పినప్పుడు,
01:36
and realizedగ్రహించారు that it had
been hitహిట్ by a missileక్షిపణి.
27
84925
4200
అతని స్టెర్నమ్ నుండి ప్యుబిస్ వరకు ఓపెన్
01:42
Someoneఎవరో had been woundedగాయపడిన.
28
90169
2001
అయ్యి ఉండడం గమనించాను,
నేను ఏమీ చూడలేకపోయాను.
01:45
There was a man nearసమీపంలో the windowకిటికీ,
29
93304
2068
ఇంతకీ నేనుచూసింది తెల్ల,షైనీ ముత్యంలాంటి
ఓ చుక్క అది నన్ను చూడకుండా చేసింది,
01:47
a cameramanకెమెరామెన్ namedఅనే Tarasతరంగా Protsyukప్రొటెస్యుక్,
30
95396
3183
అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
01:52
lyingఅబద్ధం face-downఫేస్ డౌన్.
31
100245
2002
ఒకసారి ఆచుక్క మాయమయ్యాక
ఇంకా నేను ఆ గాయాన్ని చూడగలిగాక,
01:58
Havingకలిగి workedపని in a hospitalఆసుపత్రి before,
I wanted to help out.
32
106796
4176
ఏదైతే చాలా తీవ్రంగా ఉందో, నేను, నా
స్నేహితులు ఒక దుప్పటి అతనికి కప్పి,
02:02
So I turnedమారిన him over.
33
110996
1501
02:04
And when I turnedమారిన him over,
34
112521
1702
15 అంతస్థులూ అన్నిట్లోనూ ఆగుతున్నఎలివేటర్
లో అతణ్ణి తీసుకెళ్ళాం. అతణ్ణి మేము కార్లో
02:08
I noticedగమనించి that he was openఓపెన్
from sternumస్టెర్నమ్ to pubisప్యూబిస్,
35
116334
3151
02:11
but I couldn'tచేయలేని see anything,
nothing at all.
36
119509
2110
హాస్పిటల్ కి పంపించాము. అతను హాస్పిటల్ కి
వెళ్ళే దారిలో పోయాడు. క్షిపణి రెండు
02:14
All I saw was a whiteతెలుపు, pearlyముత్యాల,
shinyమెరిసే spotస్పాట్ that blindedఅవిశ్వాసులైనవారి me,
37
122467
6754
02:21
and I didn't understandఅర్థం what was going on.
38
129245
2007
అంతస్థుల మధ్య పేలడం వల్ల గాయ పడి--
౧౪ వ అంతస్థు లో ఉన్నస్పానిష్ కెమారామన్
జోస్ కూసో, ఆపరేషన్ బల్ల మీద చనిపోయాడు.
02:23
Onceమరోసారి the spotస్పాట్ disappearedఅదృశ్యమైన
and I could see his woundగాయం,
39
131879
2652
02:26
whichఇది was very seriousతీవ్రమైన,
40
134555
1577
కార్ వెళ్ళి పోగానే, నేను వెనక్కి వెళ్ళాను.
02:28
my buddiesబుర్ర and I put a sheetషీట్
underneathకింద him,
41
136156
2095
నేను రాయాల్సిన వ్యాసం అలాగే ఉంది--
నేను రాసి తీరాల్సిందే. అందుకని--
02:30
and we carriedతీసుకెళ్లారు him ontoపై an elevatorఎలివేటర్
that stoppedఆగిపోయింది at eachప్రతి of the 15 floorsఅంతస్తులు.
42
138275
3785
నేనురక్తం అంటిన చేతులతో హోటల్ లాబీకి
తిరిగి వచ్చాను, అప్పుడు హోటల్
02:34
We put him in a carకారు
that tookపట్టింది him to the hospitalఆసుపత్రి.
43
142616
2344
గోఫర్స్ లో ఒకరు నన్ను ఆపి ౧౦ రోజులుగా
నేను కట్టని టాక్స్ కట్టమన్నారు.
02:36
He diedమరణించాడు on the way to the hospitalఆసుపత్రి.
44
144984
1762
02:38
The Spanishస్పానిష్ cameramanకెమెరామెన్ Josయెహోé Cousoకూసో,
who was on the 14th floorఫ్లోర్ and alsoకూడా hitహిట్ --
45
146770
4990
నేను అతడిని వెళ్ళి పొమ్మని చెప్పాను.
ఇంకా నాకు నేను
02:43
because the shellషెల్ had explodedపేలింది
betweenమధ్య the two floorsఅంతస్తులు --
46
151784
3310
చెప్పుకున్నాను: "అన్నీ పక్కన పెట్టు ,
నీ ఆలోచనలను
స్పష్టం గా ఉంచుకో. నువ్వు వ్రాయాలనుకుంటే
అన్నీపక్కన పెట్టాలి. నేనూ అదే చేశాను.
02:47
diedమరణించాడు on the operatingఆపరేటింగ్ tableపట్టిక.
47
155118
1936
02:49
As soonత్వరలో as the carకారు left, I wentవెళ్లిన back.
48
157078
2397
నేను పైకి వెళ్ళి, వ్యాసం వ్రాసాను. దాన్ని
పంపించాను. తరువాత, నా సహచరులను
02:51
There was that articleవ్యాసం
I was supposedకోరుకుంటున్నాము to writeవ్రాయడానికి --
49
159499
2333
02:53
whichఇది I had to writeవ్రాయడానికి.
50
161856
1666
కోల్పోయిన భావాన్ని పక్కన పెడ్తే, ఇంకా ఏదో
భావం నన్ను ఇబ్బంది పెడ్తోంది. నేను
02:56
And so --
51
164117
1729
02:57
I returnedతిరిగి to the hotelహోటల్ lobbyలాబీ
with my armsచేతులు coveredకవర్ in bloodరక్త,
52
165870
6898
మెరిసే, తెల్ల చుక్కని చూస్తూ ఉన్నాను,
కాని నేను అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను.
అప్పుడు, యుద్ధం ముగిసింది.
03:04
when one of the hotelహోటల్ gofersగోఫర్స్ stoppedఆగిపోయింది me
53
172792
2540
03:07
and askedకోరారు me to payచెల్లించటానికి the taxపన్ను
I hadn'tకాదు కలిగి paidచెల్లించిన for 10 daysరోజులు.
54
175356
3847
తర్వాత , నేను ఆలోచించా:"అది సాధ్యం కాదు.
నేను ఏమి జరిగిందో తెలుసుకోలేకపోతున్నాను."
ఎందుకంటే ఇది
03:11
I told him to get lostకోల్పోయిన.
55
179227
1808
03:13
And I said to myselfనాకు:
"Clearస్పష్టం your headతల, put it all asideపక్కన.
56
181059
4610
మొదటిసారి కాదు, ఇంకా ఇది కేవలం నాకే
జరగడం లేదు. నేను నా ౨౦ నుండి
౩౫ సంవత్సరాల రిపోర్టింగ్ లో ఇలాంటి
03:19
If you want to writeవ్రాయడానికి,
you need to put it all asideపక్కన."
57
187097
2449
విషయాలు వేరేవాళ్ళకు జరగడం చూశాను.
నేను నా మీద ప్రభావం
03:21
And that's what I did.
58
189570
1215
03:22
I wentవెళ్లిన upstairsమేడ, wroteరాశారు
my articleవ్యాసం and sentపంపిన it off.
59
190809
2904
చూపించిన విషయాలని కూడా చూశాను
ఉదాహరణకు,లెబనాన్ లో నాకు తెలిసిన ఒక
అతను ఉన్నాడు,
03:27
Laterతర్వాత, asideపక్కన from the feelingభావన
of havingకలిగి lostకోల్పోయిన my colleaguesసహచరులు,
60
195077
3921
03:31
something elseవేరే was botheringఇబ్బందుల్లో me.
61
199895
2523
వయసున్న ౫ ఏళ్ళ నుండీ
పోరాడుతున్న ఒక యుద్ధవీరుడు-
౨౫-సంవత్సరాల- ఓ నిజమైన అనుభవశాలి--అతన్ని
మనం అనుసరిస్తాం.
03:34
I keptఉంచింది seeingచూసిన that shinyమెరిసే, pearlyముత్యాల spotస్పాట్,
62
202442
3767
అతను చీకట్లో కూడా ధైర్యం తో
ముందుకెళ్ళగలడు--
03:40
and I couldn'tచేయలేని understandఅర్థం what it meantఅర్థం.
63
208735
2388
అతను చాలా గొప్ప సైనికుడు,
ఒక నిజమైన సైనికుడు-- మనకు తెలుసు
03:43
And then, the warయుద్ధం was over.
64
211731
2515
అతనితో ఉంటే సురక్షితం అని,
కాబట్టి మనం
03:48
Laterతర్వాత, I thought: "That's not possibleసాధ్యం.
I can't just not know what happenedజరిగిన."
65
216572
6096
అతన్ని అనుసరిస్తాం.
ఒక రోజు నాకు చెప్పబడింది --
03:54
Because it wasn'tకాదు the first time,
and it didn't only happenజరిగే to me.
66
222692
3461
అతను కాంప్నుండి
వెనక్కి రావడం వల్ల
నేను అతన్ని మళ్ళీ చూశాను, పేక ఆడుతూ,
03:58
I have seenచూసిన things like that
happenజరిగే to othersఇతరులు
67
226177
3905
ఎవరో ప్రక్క ఇంటికి వచ్చి,
వారి ఆయుధం పేల్చారు.
04:02
in my 20 to 35 yearsసంవత్సరాల of reportingనివేదించడం.
68
230106
2668
04:04
I have seenచూసిన things
that had an effectప్రభావం on me too.
69
232798
3286
గన్ను పేలిన తరువాత, ఆ పేలుడు, ఆ ఒక్క షాట్,
అతను త్వర త్వరగా బల్ల కింద, పిల్లాడిలా
04:08
For exampleఉదాహరణ, there was this man
I knewతెలుసు in Lebanonలెబనాన్,
70
236108
3045
దాక్కునే లాగా చేసింది.
అతను ఊగిపోతూ,
04:11
a 25-year-oldఏళ్ల veteranప్రముఖ
who had been fightingపోరాట for fiveఐదు yearsసంవత్సరాల --
71
239177
2906
భయాందోళనలకు గురి అయ్యాడు.
అప్పటి నుండి
అతను ఎన్నడూ నిలబడి
పోరాటం చెయ్యలేక పోయాడు.
04:14
a realనిజమైన veteranప్రముఖ -- who we would
followఅనుసరించండి everywhereప్రతిచోటా.
72
242107
2343
చివరికి అతను ఒక క్రౌపియర్ గా మారాడు.
04:16
He would crawlక్రాల్ in the darkకృష్ణ
with confidenceవిశ్వాసం --
73
244474
3486
నేను తరవాత అతడిని బీరట్ కాసినో లో చూశాను,
అతడు ఎలాగూ
04:20
he was a great soldierసైనికుడు, a trueనిజమైన soldierసైనికుడు --
74
248731
2412
04:23
so we would followఅనుసరించండి him,
knowingతెలుసుకోవడం that we would be safeసురక్షితంగా with him.
75
251167
3357
నిద్ర పోలేడు కాబట్టి,
అదే అతడికి సరైన ఉద్యోగం.
"ఏ విషయము ఎటువంటి గాట్లు
లేకుండా నిన్ను చంపుతుంది?
04:26
And one day, as I was told --
76
254548
2308
04:28
and I've seenచూసిన him again sinceనుండి --
77
256880
1596
అది ఎలా జరుగుతుంది?
04:30
he was back in the campశిబిరంలో, playingప్లే cardsకార్డులు,
78
258500
2341
ఈ తెలియని విషయం ఏమిటి?"
అని నాలో నేను ఆలోచించుకున్నాను.
04:32
when someoneఎవరైనా cameవచ్చింది in nextతరువాత doorతలుపు,
79
260865
1881
04:36
and dischargedడిశ్చార్జ్ theirవారి weaponఆయుధం.
80
264158
2136
ఇది చాలా సాధారణ విషయం
కాబట్టి యాధృచ్ఛికం కాదు.
04:38
As the gunతుపాకీ wentవెళ్లిన off,
81
266318
1508
04:39
that blastపేలుడు, that one shotషాట్,
madeతయారు him duckడక్ quicklyత్వరగా underకింద the tableపట్టిక,
82
267850
5555
నేను పరిశోధించడం మొదలుపెట్టాను--
04:46
like a childపిల్లల.
83
274204
1214
అది ఒక్కటే ఎలా చేయాలో నాకు తెలిసింది.
04:47
He was shakingవణుకు, panickingగురికాకుండా.
84
275442
1891
04:49
And sinceనుండి then, he has never
been ableసామర్థ్యం to get up and fightపోరాటం.
85
277357
4808
పుస్తకాలను చదవడం ద్వారా,
మానసిక వైద్యులను కలవడం ద్వారా,
04:54
He endedముగిసింది up workingపని as a croupiercrouపీర్
86
282189
2692
సంగ్రహాలయాలకు,గ్రంధాలయాలకు
మొదలైనవాటికి వెళ్ళడం ద్వారా
04:56
in a Beirutఆయనిప్పుడు casinoకాసినో
where I laterతరువాత foundకనుగొన్నారు him,
87
284905
2122
04:59
because he couldn'tచేయలేని sleepనిద్ర,
so it was quiteచాలా a suitableఅనుకూలంగా jobఉద్యోగం.
88
287051
2869
నేను పరిశొధన చేయడం మొదలు పెట్టాను.
చివరికి, నేను కొంతమందికి సాధారణంగా
సైనిక మానసిక వైద్యులకు--
05:02
So I thought to myselfనాకు,
89
290378
1817
05:04
"What is this thing that can killచంపడానికి you
90
292957
2261
దీని గురించి తెలుసని కనుక్కున్నాను--
ఇంకా మేము వెతుకుతున్న
05:08
withoutలేకుండా leavingవదిలి
any visibleకనిపించే scarsమచ్చలు?
91
296035
4557
05:12
How does that happenజరిగే?
92
300974
1983
ఈ పరిస్థితి పేరు ట్రామా అని
కనుక్కున్నాను. అమెరికన్లు
05:16
What is this unknownతెలియని thing?"
93
304040
2000
దీన్ని పిటిఎస్డి లేదా ట్రామాటిక్
న్యూరోసిస్ అని పిలుస్తారు.
05:19
It was too commonసాధారణ to be coincidentalకోఇన్సిడెంటల్.
94
307206
4367
ఇది అప్పటిలో మనుగడలో
ఉండేది, కానీ మనము దాని
05:23
So I startedప్రారంభించారు to investigateదర్యాప్తు --
95
311597
1658
05:25
that's all I know how to do.
96
313279
1994
గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ గాయం--
05:27
I startedప్రారంభించారు to investigateదర్యాప్తు
97
315297
1843
05:29
by looking throughద్వారా booksపుస్తకాలు,
98
317164
2547
ఇది ఏమిటి?
సరే, మరణంతో ఒక పోరాటం లాగా ఉంది.
05:32
reachingచేరే out to psychiatristsసైకియాట్రిస్టులు,
99
320836
2342
05:35
going to museumsమ్యూజియంలు, librariesగ్రంధాలయాలు, etcetc.
100
323202
2562
05:38
Finallyచివరకు, I discoveredకనుగొన్నారు
that some people knewతెలుసు about this --
101
326224
4099
మీకు ఎప్పుడైనా మరణంతో అనుభవం
ఉందేమో నాకు తెలీదు-
నేను మృతదేహాలు గురించి మాట్లాడటం లేదు,
లేదా ఒకరి తాత, హాస్పిటల్ బెడ్
05:42
oftenతరచూ militaryసైనిక psychiatristsసైకియాట్రిస్టులు --
102
330950
1930
05:44
and that what we were dealingవ్యవహరించే with
was calledఅని traumaనొప్పి.
103
332904
4889
మీద పడి ఉండడం లేదా ఎవరైనా
కారు గుద్ది దెబ్బ తగిలి ఉండడం
గురించి కాదు. నేను మరణం గర్జన
ఎదుర్కొంటున్న వారి గురించి
05:49
Americansఅమెరికన్లు call it PTSDPTSD
or traumaticబాధాకరమైన neurosisన్యూరోసిస్.
104
337817
4826
మాట్లాడతున్నాను. కానీ ఆ విషయం
ఎవరూ చూడకూడనిది. జనాలు ఇలా చెప్తారు,
05:54
It was something
105
342667
1865
05:58
that existedఉనికిలో,
106
346262
1396
06:00
but that we never spokeమాట్లాడాడు about.
107
348206
2182
"సూర్యుడు లేదా మరణాన్ని
సూటిగా కళ్ళతో చూడలేము."
06:04
So, this traumaనొప్పి --
108
352206
1404
06:06
what is it?
109
354452
1157
ఏ మానవుడైనా మరణం యొక్క
స్తబ్దతను ఎదుర్కొనకూడదు.
06:07
Well, it's an encounterఎన్కౌంటర్ with deathమరణం.
110
355633
2811
కానీ అది జరిగినప్పుడు, అది
కాసేపు అదృశ్యమై ఉండిపోయి--
06:11
I don't know if you've ever had
an experienceఅనుభవం with deathమరణం --
111
359126
2802
06:13
I'm not talkingమాట్లాడటం about deadడెడ్ bodiesశరీరాలు,
112
361952
1883
రోజులు, వారాలు, నెలలు,
కొన్నిసార్లు సంవత్సరాలు.
06:15
or someone'sఎవరైనా grandfatherతాత
lyingఅబద్ధం in a hospitalఆసుపత్రి bedమం చం,
113
363859
3601
ఆపై, ఒక సమయంలో అది పేలుతుంది, ఎందుకంటే
ఏదో మీ మెదడులో ప్రవేశించింది బొమ్మ
06:19
or someoneఎవరైనా who got hitహిట్ by a carకారు.
114
367484
3574
మరియు మీ మనస్సు మధ్య
ఒక విధమైన కిటికీ వంటిది--
06:24
I'm talkingమాట్లాడటం about facingఎదుర్కొంటున్న
the voidశూన్యంలోకి of deathమరణం.
115
372134
4460
అది మీ మెదడులోకి చొచ్చుకెళ్ళింది, అక్కడే
ఉండిపోయి మరియు లోపల అంతా స్థలాన్ని
06:29
And that is something
no one is supposedకోరుకుంటున్నాము to see.
116
377688
6173
ఆక్రమించు కొని ఉన్నది. మరి చాలా మంది
మనుష్యులు మగవాళ్ళు, ఆడవాళ్ళు,
06:35
People used to say,
117
383885
1842
06:37
"Neitherగానీ the sunసూర్యుడు, norలేదా deathమరణం
can be lookedచూసారు at with a steadyస్థిరమైన eyeకంటి."
118
385751
3975
అకస్మాత్తుగా నిద్ర పోలేరు. మరియు వారు
భయంకరమైన ఆందోళన దాడులు అనుభవించడానికి -
06:41
A humanమానవ beingఉండటం should not
have to faceముఖం the voidశూన్యంలోకి of deathమరణం.
119
389750
4234
విస్మయమైన దాడులు, కేవలం చిన్న
భయాలు కాదు. వారు అకస్మాత్తుగా
06:46
But when that happensజరుగుతుంది,
120
394008
1841
06:49
it can remainఉండటానికి invisibleఅదృశ్య for a while --
121
397801
3748
నిద్ర పొవద్దు అనుకుంటారు, ఎందుకంటే
నిద్రపోయినప్పుడు, అవే
06:53
daysరోజులు, weeksవారాలు, monthsనెలల, sometimesకొన్నిసార్లు yearsసంవత్సరాల.
122
401573
2768
పీడకలలతో ప్రతి రాత్రి బాధ పడతారు.
వారు ప్రతి రాత్రి అదే బొమ్మను చూస్తారు.
06:56
And then, at some pointపాయింట్,
123
404365
1761
06:59
it explodesపేలుడు,
124
407587
1286
07:00
because it's something
that has enteredఎంటర్ your brainమె ద డు --
125
408897
3744
ఏ రకమైన బొమ్మ? ఉదాహరణకు,
ఒక సైనికుడు ఒక భవనము లోనికి
07:04
a sortవిధమైన of windowకిటికీ betweenమధ్య an imageచిత్రం
and your mindమనసు --
126
412665
4651
అడుగు పెట్టి మరియు తనపై తుపాకి గురిపెట్టిన
ఇంకొక సైనికుడితో ముఖా ముఖికి దిగాడు.
07:09
that has penetratedచొచ్చుకుపోయింది your brainమె ద డు,
127
417340
2325
అతను నేరుగా గన్ బారెల్ వంక చూస్తాడు.మరియు
బారెల్ హఠాత్తుగా చాలా వికారంగా అవుతుంది.
07:11
stayingఉంటున్న there and takingతీసుకొని up
all the spaceస్థలం insideలోపల.
128
419689
4590
ఇది మెత్తగా అయ్యి, ప్రతిదీ మ్రింగుతుంది.
ఆపై అతనుఅంటాడు-
07:17
And there are people --
menపురుషులు, womenమహిళలు,
129
425541
2649
07:20
who suddenlyఅకస్మాత్తుగా no longerఇక sleepనిద్ర.
130
428858
2638
తరువాత అతను అనవచ్చు, “నేను చావును
చూశాను. నన్ను నేను
చనిపోవడం చూశాను, కాబట్టి నేను
చనిపోయాను. మరియు
07:24
And they experienceఅనుభవం
horribleభయంకరమైన anxietyఆందోళన attacksదాడులు --
131
432376
2345
అప్పటి నుండి, అతనికి తెలుసు
తను చనిపోయినట్టు. ఇది ఒక
07:26
panicకంగారు attacksదాడులు, not just minorచిన్న fearsభయాలు.
132
434745
3030
అవగాహన కాదు -అతను చనిపోయాడని
అతను నమ్ముతున్నాడు.
07:29
They suddenlyఅకస్మాత్తుగా don't want to sleepనిద్ర,
133
437799
2306
07:32
because when they do, they have
the sameఅదే nightmareనైట్మేర్ everyప్రతి night.
134
440129
4534
వాస్తవంలో, ఎవరైనా వచ్చారు, అతను వెళ్ళాడు
లేదా షూట్ చేయలేదు, ఏది ఏమైనా,
ఇంకా తను నిజానికి కాల్చబడలేదు - అతనికి,
ఆ సమయంలో అతను మరణించాడు. లేదా
07:36
They see the sameఅదే imageచిత్రం everyప్రతి night.
135
444687
1920
07:38
What typeరకం of imageచిత్రం?
136
446631
1627
అది సామూహిక సమాధి
07:40
For exampleఉదాహరణ, a soldierసైనికుడు
who entersప్రవేశిస్తుంది a buildingభవనం
137
448282
2803
యొక్క వాసన లాగా ఉంటుంది--
నేను ర్వాన్ డా లో అలంటివి చాలా చూశాను.
ఇది మీ స్నేహితుడు
07:43
and comesవస్తుంది faceముఖం to faceముఖం
with anotherమరో soldierసైనికుడు aimingలక్ష్యంతో at him.
138
451109
2834
పిలుస్తున్న స్వరం కావచ్చు,
మరియు అవి వధకు
07:45
He looksలుక్స్ at the gunతుపాకీ,
straightనేరుగా down the barrelబారెల్.
139
453967
2563
07:48
And this barrelబారెల్ suddenlyఅకస్మాత్తుగా
becomesఅవుతుంది enormousఅపారమైన, deformedవికృతంగా.
140
456554
3584
గురిఅవుతున్నాయి మరియు మనము ఏమీ
చేయలేము. మీరు ఆ గొంతు
వినవచ్చు, మరియు మీరు ప్రతి రాత్రి
మేల్కొని ఉంటారు- వారాలు, నెలలు-
07:52
It becomesఅవుతుంది fluffyమెత్తటి, swallowingకబళించే everything.
141
460162
2754
07:54
And he saysచెప్పారు --
142
462940
1600
ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో, ఆత్రుత మరియు
భయభ్రాంతులతో, పిల్లవాడి లాగా.
07:58
laterతరువాత he will say, "I saw deathమరణం.
143
466376
2342
08:00
I saw myselfనాకు deadడెడ్, thereforeఅందువలన I'm deadడెడ్."
144
468742
2501
నేను పురుషులు చిన్న పిల్లల లాగా
కేకలు వేయటం చూశాను-
08:03
And from then on, he knowsతెలుసు he is deadడెడ్.
145
471267
3857
అదే బొమ్మను చూసినప్పటి నుండి. కనుక నీ
మెదడు లో ఆ భయానక చిత్రం ఉండడం,
08:07
It is not a perceptionఅవగాహన --
he is convincedఒప్పించింది that he is deadడెడ్.
146
475148
4885
మరణం యొక్క స్తబ్దతను చూడడం-
ఆ భయానక అనలాగ్ ఏదో దాచి ఉంచింది --
08:12
In realityరియాలిటీ, someoneఎవరైనా cameవచ్చింది in,
the guy left or didn't shootషూట్, whateverఏదొ ఒకటి,
147
480057
3532
పూర్తిగా ఆక్రమించ బడుతుంది.
మీరు ఎమీ కూడా చేయలేరు.
08:15
and he didn't actuallyనిజానికి get shotషాట్ --
148
483613
1647
08:17
but to him, he diedమరణించాడు in that momentక్షణం.
149
485284
1708
మీరు పని చేయలేరు, ప్రేమించరు.
08:19
Or it can be the smellవాసన
of a massమాస్ graveసమాధి --
150
487016
2107
ఇంటికి వెళ్ళి ఎవరినీ గుర్తించరు.
08:21
I saw a lot of that in Rwandaరువాండా.
151
489147
1805
మీరు మిమ్మల్ని కూడా గుర్తించలేరు.
మీరు దాక్కుంటారు మరియు
08:23
It can be the voiceవాయిస్ of a friendస్నేహితుడు callingకాల్,
152
491510
2992
ఇంటినుంచి బయటకు వెళ్ళరు, మిమ్మల్ని
మీరే ఇంట్లో బంధించుకొని,
08:27
and they're beingఉండటం slaughteredపొట్టన
and there's nothing you can do.
153
495113
3760
అనారోగ్యంతో ఉంటారు. ఈ సందర్భంలో ఎవరైనా
లోపలికి రావడానికి ప్రయత్నించకుండా,
08:30
You hearవిను that voiceవాయిస్,
154
498897
1206
08:32
and you wakeమేల్కొలపడానికి up everyప్రతి night --
for weeksవారాలు, monthsనెలల --
155
500127
5506
లోపల నాణేలతో చిన్న డబ్బాలు తమ ఇంటి
బయట ఉంచే వ్యక్తులు
08:37
in a trance-likeట్రాన్స్ లాంటి stateరాష్ట్ర,
anxiousవిచారించారు and terrifiedభీకరంగా,
156
505657
2757
నాకు తెలుసు, అకస్మాత్తుగా, మీకు చావాలని
08:40
like a childపిల్లల.
157
508438
1355
లేదా చంపాలని, దాక్కోవాలనీ లేదా
పారిపోవాలనీ అనిపించవచ్చు.
08:41
I have seenచూసిన menపురుషులు cryక్రై --
158
509817
1579
08:44
just like childrenపిల్లలు --
159
512652
1363
మీరు ప్రేమించబడడం ఇష్టపడతారు,
కానీ మీరు ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తారు.
08:46
from seeingచూసిన the sameఅదే imageచిత్రం.
160
514442
1696
08:48
So havingకలిగి that imageచిత్రం
of horrorహర్రర్ in your brainమె ద డు,
161
516162
4766
ఇది మీకు ప్రతి రోజూ పూర్తిగా వదులుకోకూడదు
అనే ఒక భావన మీలో ఉంటుంది
08:54
seeingచూసిన the voidశూన్యంలోకి of deathమరణం --
162
522659
1838
మరియు మీరు విపరీతంగా బాధ పడతారు.
08:56
that analogueఅనలాగ్ of horrorహర్రర్
whichఇది is hidingఅజ్ఞాతంలోకి something --
163
524521
3705
ఒక్కరికీ అర్థం కాదు. “మీలో ఏ తప్పు లేదు.
మీరు బాగానే ఉన్నట్టు ఉన్నారు. మీకు
09:00
will completelyపూర్తిగా take over.
164
528250
1254
గాయాలేమీ లేవు.
మీరు యుధ్ధానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు,
09:01
You cannotకాదు do anything, anything at all.
165
529528
2307
మీరు బావున్నారు.” అని వాళ్ళు
అంటారు. ఈ వ్యక్తులు
09:03
You cannotకాదు work anymoreఇకపై,
166
531859
1294
09:05
you cannotకాదు love anymoreఇకపై.
167
533177
1283
విపరీతంగా బాధపడుతున్నారు.
కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు.
09:06
You go home and don't recognizeగుర్తించని anyoneఎవరైనా.
168
534484
1927
09:08
You don't even recognizeగుర్తించని yourselfమీరే.
169
536435
2007
ఆత్మహత్య మీ రోజువారీ ప్రణాళిక నవీకరించుట
వంటిది -నేను ఇప్పటికే చనిపోయాను,
09:13
You hideదాచడానికి and don't leaveవదిలి the houseహౌస్,
you lockలాక్ yourselfమీరే in, you becomeమారింది illఅనారోగ్యంతో.
170
541181
3524
09:16
I know people who placedఉంచుతారు smallచిన్న cansడబ్బాలు
outsideబయట theirవారి houseహౌస్ with coinsనాణేలు insideలోపల,
171
544729
4414
నేను అలాగే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.
అదనంగా, ఇకమీదట నొప్పి ఊండదు.
కొందరు ఆత్మహత్యకు, ఇతరులు తాగడం,
09:21
in caseకేసు someoneఎవరైనా triedప్రయత్నించారు to get in.
172
549167
1866
వంతెన కింద ముగిస్తారు.
ప్రతిఒక్కరికి గుర్తు
09:23
All of a suddenఆకస్మిక, you feel
like you want to dieచనిపోయే or killచంపడానికి
173
551057
2872
వాళ్ళ తాత లేదా అంకుల్ లేదా పొరుగు అతను
09:25
or hideదాచడానికి or runరన్ away.
174
553953
1548
ఎక్కువగా త్రాగినా, ఒక్క మాట
కూడా అనరు,
09:27
You want to be lovedప్రియమైన,
but you hateద్వేషం everyoneప్రతి ఒక్కరూ.
175
555525
2151
09:29
It's a feelingభావన that seizesప్రేమవ్యవహారాల్లో you entirelyపూర్తిగా
176
557700
3913
భార్యను కొట్టి మరియు వారు ఎల్లప్పుడూ ఒక
చెడ్డ మూడ్ లో ఉండి, మధ్యం మత్తులో మునిగి
09:34
day in and day out,
177
562644
1731
చనిపోయేట్లు ఉంటారు. మరియు మనము,
ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదు?
09:36
and you sufferగురవుతాయి tremendouslyఅద్భుతంగా.
178
564399
3904
అది నిషిద్ధము కాబట్టి మనము దాని
09:41
And no one understandsఅర్థం.
179
569351
1477
09:42
They say, "There's nothing wrongతప్పు with you.
You seemఅనిపించవచ్చు fine, you have no injuriesగాయాలు.
180
570852
3768
గురించి మాట్లాడము.
ఇది మనము మరణం యొక్క
స్తబ్దతను వ్యక్తం చేయడానికి
పదాలు లేక కాదు.
09:46
You wentవెళ్లిన to warయుద్ధం, cameవచ్చింది back; you're fine."
181
574644
2494
కానీ ఇతరులు దీనిని వినడానికి ఇష్టపడరు.
మొదటిసారి నేను ఒక అసైన్మెంట్ నుండి
09:50
These people sufferగురవుతాయి tremendouslyఅద్భుతంగా.
182
578231
1882
09:52
Some commitకమిట్ suicideఆత్మాహుతి.
183
580137
1579
తిరిగి వచ్చినప్పుడు, వారు
"ఓహ్! అతను తిరిగి వచ్చాడు",
09:54
After all, suicideఆత్మాహుతి is like updatingనవీకరించడాన్ని
your dailyరోజువారీ plannerప్లానర్ --
184
582035
2714
అన్నారు.
09:56
I'm alreadyఇప్పటికే deadడెడ్,
I mightఉండవచ్చు as well commitకమిట్ suicideఆత్మాహుతి.
185
584773
2311
తెల్లటి మెజాపై వస్త్రం, కొవ్వొత్తులు,
అతిథులతో కూడిన ఒక ఫాన్సీ
09:59
Plusప్లస్, there is no more painనొప్పి.
186
587108
1935
విందు ఉంది.
10:01
Some commitకమిట్ suicideఆత్మాహుతి,
othersఇతరులు endముగింపు up underకింద the bridgeవంతెన, drinkingతాగు.
187
589067
4030
“మాకు అంతా
చెప్పండి!” అన్నారు
అదే నేను చేశాను. ౨౦ నిమిషాల
తర్వాత, ప్రజలు నన్నుదుర్భర
10:05
Everyoneఅందరూ remembersగుర్తు
that grandfatherతాత or uncleమామయ్య or neighborపొరుగు
188
593121
4372
చూపులతో చూశారు, అతిధేయు మసిముంతను
తన ముక్కుతో వాసన చూశారు.
10:09
who used to drinkపానీయం, never said a wordపదం,
189
597517
1970
అది భయంకరంగా ఉంది మరియు నేను మొత్తం
10:11
always in a badచెడు moodమూడ్, beatఓడించింది his wifeభార్య
190
599511
1769
10:13
and who would endముగింపు up eitherగాని sinkingమునిగిపోయే
into alcoholismమద్యపానం or dyingమరణిస్తున్న.
191
601304
4129
సాయంత్రాన్ని భగ్నం చేసినట్లుగా
గ్రహించాను. కాబట్టి నేను దాని గురించి
మాట్లాడలేదు. మేము వినడానికి
మాత్రము సిధ్ధముగా లేము.
10:17
And why do we not talk about this?
192
605457
2780
10:20
We don't talk about it because it's tabooనిషిద్ధంగా.
193
608261
3119
ప్రజలు బొత్తిగా చెప్తారు : "దయచేసి ఆపండి".
ఇది ఒక అరుదైన సంఘటనగా ఉంటుందా?
10:24
It's not like we don't have the wordsపదాలు
to expressవ్యక్తం the voidశూన్యంలోకి of deathమరణం.
194
612157
3767
కాదు, అది చాలా సాధారణము.
ఇరాక్ లో మరణించిన మూడు
వంతుల సైనికులు – సరే, చనిపోలేదు, నన్ను
10:27
But othersఇతరులు don't want hearవిను it.
195
615948
1768
10:29
The first time I returnedతిరిగి
from an assignmentఅప్పగించిన,
196
617740
2114
ఇంకో రకంగా
చెప్పనివ్వండి–
10:31
They said, "Oh! He's back."
197
619878
1526
10:33
There was a fancyఫాన్సీ dinnerవిందు --
whiteతెలుపు tableclothటేబుల్క్లాత్, candlesకొవ్వొత్తులను, guestsఅతిథులు.
198
621428
3096
ఇరాక్కు వెళ్లిన మూడు వంతుల
సంయుక్త సైనికులు
పి టి యస్ డీ తో బాధపడుతున్నారు.
10:36
"Tell us everything!"
199
624548
1192
10:37
Which I did.
200
625764
1323
౧౯౩౯ లో, మొదటి ప్రపంచ యుద్ధం నుండి
౨౦౦,౦౦౦ మంది సైనికులు
10:40
After 20 minutesనిమిషాల, people
were givingఇవ్వడం me dirtyమురికి looksలుక్స్,
201
628075
2484
ఇప్పటికీ, బ్రిటీష్ మనోవిక్షేప
ఆసుపత్రుల్లో
10:42
the hostessహోస్టెస్ had her noseముక్కు in the ashtrayఅష్టట్రే.
202
630583
2005
చికిత్స పొందుతూ ఉన్నారు.
10:44
It was horribleభయంకరమైన and I realizedగ్రహించారు
I ruinedవ్యర్థమైంది the wholeమొత్తం eveningసాయంత్రం.
203
632612
2971
వియత్నాంలో, ౫౪,౦౦౦ మంది
అమెరికన్లు మరణించారు.
10:47
So I don't talk about it anymoreఇకపై.
204
635607
1909
10:49
We're just not readyసిద్ధంగా to listen.
205
637540
1541
10:51
People say outrightపచ్చి: "Please, stop."
206
639105
1728
౧౯౮౭లో, అమెరికా
ప్రభుత్వం, ౧౦౨,౦౦౦ మంది
10:52
Is that a rareఅరుదైన occurrenceసంఘటన?
207
640857
2097
10:54
No, it's extremelyచాలా commonసాధారణ.
208
642978
2402
అనుభవజ్ఞులను, అంటే దాదాపుగా
10:57
One thirdమూడో of the soldiersసైనికులు
who diedమరణించాడు in Iraqఇరాక్ --
209
645404
2153
10:59
well, not "diedమరణించాడు," let me re-phraseతిరిగి పదబంధం that --
210
647581
2522
11:02
one thirdమూడో of the US soldiersసైనికులు
who wentవెళ్లిన to Iraqఇరాక్
211
650127
3140
రెట్టింపు మంది, ఆత్మహత్య చేసుకొని
11:05
sufferగురవుతాయి from PTSDPTSD.
212
653291
1638
మరణించినట్లుగా గుర్తించారు. వియత్నాం
11:06
In 1939, there were still 200,000 soldiersసైనికులు
from the First Worldప్రపంచ Warయుద్ధం
213
654953
5921
యుద్ధం ద్వారా కంటే ఆత్మహత్య వలన
11:12
that were beingఉండటం treatedచికిత్స
in Britishబ్రిటిష్ psychiatricమానసిక hospitalsఆస్పత్రులు.
214
660898
3375
రెండింతలు మరణాలు సంభవించాయి.
11:17
In Vietnamవియత్నాం, 54,000 people diedమరణించాడు --
215
665066
2434
11:19
Americansఅమెరికన్లు.
216
667524
1343
11:20
In 1987, the US governmentప్రభుత్వం
identifiedగుర్తించారు 102,000 --
217
668891
4173
కాబట్టి మీరు చూడండి, కేవలం ఆధునిక
11:25
twiceరెండుసార్లు as manyఅనేక --
218
673088
1214
యుద్ధతంత్రమే కాదు పురాతన
11:26
102,000 veteransఅనుభవజ్ఞులు who diedమరణించాడు
from committingపాల్పడే suicideఆత్మాహుతి.
219
674326
2624
యుద్ధాలు కూడా -- మీరు దాన్ని గురించి
11:28
Twiceరెండుసార్లు as manyఅనేక deathsమరణాలు by suicideఆత్మాహుతి
than by combatపోరాట in Vietnamవియత్నాం.
220
676974
2816
చదువుకోవచ్చు, సాక్ష్యం అక్కడే ఉంది,
11:31
So you see, this relatesసంబంధించింది to everything,
221
679814
3158
అన్నిటికీ సంబంధించినది.
11:34
not just modernఆధునిక warfareయుద్ధం,
but alsoకూడా ancientప్రాచీన warsయుద్ధాలు --
222
682996
2339
కాబట్టి ఎందుకు మనము దాని
11:37
you can readచదవండి about it,
the evidenceసాక్ష్యం is there.
223
685359
2999
గురించి మాట్లాడడం లేదు?
11:40
So why do we not talk about it?
224
688382
2245
ఎందుకు మనము దాని గురించి మాట్లాడలేదు?
11:42
Why have we not talkedమాట్లాడారు about it?
225
690651
2445
11:45
The problemసమస్య is that
if you don't talk about it,
226
693120
4468
సమస్య ఏమిటంటే మీరు దాన్ని గురించి
11:50
you're headingశీర్షిక for disasterవిపత్తు.
227
698642
1595
మాట్లాడక పోతే మీరు విపత్తు
వైపు వెళ్తున్నారు.
11:53
The only way to healనయం --
228
701528
2815
11:56
and the good newsవార్తలు here
is that this is treatableచికిత్స చేయగల --
229
704367
3198
నయం చేయటానికి ఏకైక మార్గం ఏమిటంటే --
12:00
think Munch'sమునిచ్ యొక్క The Screamనిద్రలోనే, Goyaగోయా, etcetc. --
230
708829
2071
మరియు ఇక్కడ ఒక శుభవార్త
దీనికి చికిత్స చేయగలం --
12:02
it's indeedనిజానికి treatableచికిత్స చేయగల.
231
710924
1285
మంచ్ ది స్క్రీమ్, గోయా
మొదలైనవి ఆలోచించండి--
12:04
The only way to healనయం from this traumaనొప్పి,
232
712233
4560
దీనికి నిజంగానే చికిత్స చేయగలం. మనసులో
పడిన బెదురు నుండీ నయం అవటానికి
12:08
from this encounterఎన్కౌంటర్ with deathమరణం
that overwhelmsముంచెత్తుతుందని, petrifiesపెట్రిఫై and killsహతమార్చాడు you
233
716817
5056
ఏకైక మార్గం, మరణంతో ఎన్కౌంటర్ నుండి
అధిగమించి, శిలగా
12:13
is to find a way to expressవ్యక్తం it.
234
721897
4000
మారుస్తున్న మరియు మిమ్మల్ని పీడిస్తున్న
12:18
People used to say,
235
726540
1739
దీని నుంచి బయట పడడానికి మీ బాధను
చెప్పుకునే మార్గం ఎంచుకోవడం.
12:20
"Languageభాష is the only thing
that holdsకలిగి all of us togetherకలిసి."
236
728303
3567
12:23
Withoutలేకుండా languageభాష, we're nothing.
237
731894
2341
“భాష ఒక్కటే మనల్ని అందరినీ కలిపి
ఉంచుతుంది” అని
12:26
It's the thing that makesతయారీలను us humanమానవ.
238
734259
2617
జనాలు అంటుంటారు. భాష లేకుండా,
మనము ఏమీ చేయలేము.
ఇది మనల్ని మానవుల్ని చేస్తుంది.
12:28
In the faceముఖం of suchఇటువంటి a horribleభయంకరమైన imageచిత్రం --
239
736900
1977
ఒక భయంకరమైన చిత్రం నేపథ్యంలో –
12:30
a wordlesswordless imageచిత్రం of oblivionఉపేక్ష
that obsessesఓఎస్సెస్ us --
240
738901
5526
ఒక పదములు లేని చిత్రం పై నిమగ్న మయ్యాడు--
అది భరించవలసిన
12:36
the only way to copeభరించవలసి with it
241
744451
2459
ఏకైక మార్గం అందులో మానవ పదాలు ఉంచాలి.
ఈ ప్రజలను మానవుల నుంచీ మినహాయించ
12:40
is to put humanమానవ wordsపదాలు to it.
242
748109
2101
బడుతున్నారు ఎందుకంటే ఎవరూ
వారిని చూద్దామని కోరుకోవట్లేదు
12:42
Because these people
feel excludedమినహాయించారు from humanityమానవత్వం.
243
750234
2426
12:44
No one wants to see them anymoreఇకపై
and they don't want to see anyoneఎవరైనా.
244
752684
3206
మరియు వారు ఎవరినీ చూడాలని
అనుకోవటం లేదు. వారు
మురికిగా, అపవిత్రతతో, సిగ్గుగా
భావిస్తున్నారు.
12:47
They feel dirtyమురికి, defiledఅపవిత్రత, ashamedసిగ్గు.
245
755914
2421
“డాక్టర్, నేను సబ్వే వాడను ఎందుకంటే
12:50
Someoneఎవరో said, "Doctorడాక్టర్,
I don't use the subwayసబ్వే anymoreఇకపై
246
758359
3244
నా కళ్ళలో ప్రజలు హర్రర్
12:53
because I'm afraidభయపడటం people
will see the horrorహర్రర్ in my eyesకళ్ళు."
247
761627
3214
చూస్తారేమోనని భయపడుతూ ఉన్నాను." అని ఎవరో
అన్నారు. మరో వ్యక్తి
12:56
Anotherమరో guy thought he had
a terribleభయంకరమైన skinచర్మం diseaseవ్యాధి
248
764865
2866
తనకు ఒక భయంకరమైన
చర్మ వ్యాధి ఉందని భావించి ఒక
చర్మవ్యాధి వైద్యుడు నుండి ఇంకో
12:59
and spentఖర్చు sixఆరు monthsనెలల with dermatologistsడెర్మటాలజిస్టులు,
going from doctorడాక్టర్ to doctorడాక్టర్.
249
767755
3837
వైద్యుడు దగ్గరికి గత ఆరు నెలలుగా
వెళుతున్నాడు. తరువాత
13:03
And then one day, they sentపంపిన him
to a psychiatristసైకియాట్రిస్ట్.
250
771616
2539
ఒక రోజు, వారు అతన్ని ఒక మానసిక
13:06
Duringసమయంలో his secondరెండవ sessionసెషన్,
he told the psychiatristసైకియాట్రిస్ట్
251
774179
2405
వైద్యుని వద్దకు పంపించారు.
తన రెండవ సెషన్ సమయంలో,
తనకు తల నుండి బొటనవేలు వరకు
13:08
he had a terribleభయంకరమైన skinచర్మం diseaseవ్యాధి
from headతల to toeకాలి.
252
776608
2330
ఒక భయంకరమైన చర్మం వ్యాధి ఉంది
అని మానసిక వైద్యునికి చెప్పాడు.
13:10
The psychiatristసైకియాట్రిస్ట్ askedకోరారు,
"Why are you in this stateరాష్ట్ర?"
253
778962
2919
మనోరోగ వైద్యుడు "ఎందుకు మీరు ఈ
స్థితిలో ఉన్నారు?" అని అడిగాడు.
13:13
And the man said, "Well, because
I'm deadడెడ్, so I mustతప్పక be rottingకుళ్ళిన away."
254
781905
3326
13:17
So you see this is something
that has a profoundలోతైన effectప్రభావం on people.
255
785255
4413
"నేను చనిపోయాను కాబట్టి నా శరీరం
కుళ్ళిపోయి ఉండవచ్చు” అని
ఆ మనిషి అన్నాడు. కాబట్టి ఇది ప్రజలపై
తీవ్ర ప్రభావం కలిగి ఉందని చూడగలరు.
13:21
In orderఆర్డర్ to healనయం,
we need to talk about it.
256
789692
2409
13:24
The horrorహర్రర్ needsఅవసరాలకు to be put into wordsపదాలు --
257
792125
3944
నయం చేయడానికి, మనం దాని గురించి మాట్లాడడం
అవసరం. హర్రర్ ను పదాలుగా మార్చాల్సి ఉంది -
13:28
humanమానవ wordsపదాలు, so we can organizeనిర్వహించడానికి it
and talk about it again.
258
796093
4183
13:32
We have to look deathమరణం in the faceముఖం.
259
800300
4142
మానవ పదాలు, కాబట్టి మనము మళ్ళీ దాని
గురించి మాట్లాడటానికి ఆర్గనైజ్ చేయవచ్చు.
మనము ముఖా ముఖి మరణం చూడాల్సి ఉంటుంది.
13:37
And if we can do that,
if we can talk about these things,
260
805061
5095
మరియు మనము అలా చేస్తే, మనము ఈ విషయాల
గురించి మాట్లాడవచ్చు, తరువాత
13:42
then stepఅడుగు by stepఅడుగు,
by workingపని it out verballyమౌఖికంగా,
261
810180
3425
స్టెప్ బైస్టెప్, మాటలతో ఎంతో కృషి ద్వారా,
మనము మానవత్వంలో మన స్థానాన్ని
13:45
we can reclaimతిరిగి చేజిక్కించుకోవాలని our placeస్థానం in humanityమానవత్వం.
262
813629
2928
తిరిగి దక్కించుకోవచ్చు. మరియు అది ముఖ్యం.
నిశ్శబ్దం మనల్ని చంపేస్తుంది.
13:49
And it is importantముఖ్యమైన.
263
817549
1264
13:50
Silenceనిశ్శబ్దం killsహతమార్చాడు us.
264
818837
1688
కాబట్టి దీని అర్ధం ఏమిటి? దీని అర్ధం
గాయాలైన తర్వాత, ప్రశ్నించకుండా,
13:53
So what does this mean?
265
821789
1422
13:55
It meansఅంటే that after a traumaనొప్పి,
266
823235
2016
మనము “భరించలేని తేలికతనాన్ని" కోల్పోతాము,
ఇక్కడ మనల్ని అమరత్వం అన్న భావన ఉంచుతుంది–
13:57
withoutలేకుండా questionప్రశ్న, we loseకోల్పోతారు
our "unbearableభరించలేని lightnessఅనుభూతికి of beingఉండటం,"
267
825275
3635
14:00
that senseభావం of immortalityఅమరత్వం
that keepsఉంచుతుంది us here --
268
828934
2754
దాని అర్ధము, మనము ఇక్కడ ఉన్నాము,
మనము అమరులము అనే
అనుభూతి దాదాపుగా మనకు కలిగిస్తుంది,
14:03
meaningఅర్థం, if we're here, we almostదాదాపు feel
like we're immortalఅమర, whichఇది we're not,
269
831712
3912
వాస్తవానికది నిజం కాదు, కానీ,
మనము దాన్ని నమ్మకపోతే,
14:07
but if we didn't believe that,
we'dమేము భావిస్తున్న say, "What's the pointపాయింట్ of it all?"
270
835648
3343
"దీనిలో ఉన్న విషయము ఏమిటి?",
అని చెప్తాము. కానీ గాయం
నుంచీ ప్రాణాలు దక్కించుకున్న వారు అమరత్వం
14:11
But traumaనొప్పి survivorsప్రాణాలు have lostకోల్పోయిన
that feelingభావన of immortalityఅమరత్వం.
271
839015
2790
భావాలను కోల్పోయారు. వారు వారి
తేలికతనాన్ని కోల్పోయారు.
14:13
They'veవారు lostకోల్పోయిన theirవారి lightnessఅనుభూతికి.
272
841829
1395
14:15
But they have foundకనుగొన్నారు something elseవేరే.
273
843248
1739
కానీ వారు ఏదో కనుగొన్నారు. కాబట్టి
దీని అర్ధం, మనము
14:17
So this meansఅంటే that if we manageనిర్వహించడానికి
to look deathమరణం in the faceముఖం,
274
845011
3260
మరణాన్ని ముఖతః చూసి, మరియు వాస్తవానికి
దాన్ని ఎదుర్కొని, నిశ్శబ్దంగా ఉండడం
14:21
and actuallyనిజానికి confrontఅదుపుచేయలేని it,
ratherకాకుండా than keep quietనిశ్శబ్ద and hideదాచడానికి,
275
849546
4902
14:26
like some of the menపురుషులు or womenమహిళలు I know did,
276
854472
2479
లేదా దాక్కొని ఉండకుండా, ఎలాగైతే నాకు
తెలిసిన కొంతమంది పురుషులు లేదా స్త్రీలు
14:28
suchఇటువంటి as Michaelమైఖేల్ from Rwandaరువాండా,
Caroleకారీ from Iraqఇరాక్, Philippeఫిలింస్ from the Congoకాంగో
277
856975
6654
అంటే ర్వాండా నుండి మైకేల్,
ఇరాక్ నుంచి కరోల్,
14:35
and other people I know,
278
863653
1226
కాంగో నుండి ఫిలిప్ వంటి వారు చేశారో
14:36
like Sorjసోర్జ్ Chalandonచలండన్, now a great writerరచయిత,
279
864903
2098
14:39
who gaveఇచ్చింది up fieldఫీల్డ్ assignmentsనియామకాలు
after a traumaనొప్పి.
280
867025
2291
మరియు నాకు తెలిసిన ఇతర ప్రజలు, ఇంకా
సోర్జ్ చాలన్డొన్, ఇప్పుడు ఒక
గొప్ప రచయిత,
14:41
Fiveఐదు friendsస్నేహితులు of mineగని committedఆత్మహత్య suicideఆత్మాహుతి,
281
869340
2218
తన గాయం తర్వాత బయటి పనులను ఆపు చేశాడు.
14:43
they're the onesవాటిని
who did not surviveజీవించి the traumaనొప్పి.
282
871582
2576
నా స్నేహితులలో ఐదుగురు, గాయాన్ని
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
14:46
So if we can look deathమరణం in the faceముఖం,
283
874182
5546
మనము ముఖతః మరణం చూస్తే, మనం, మర్త్య
మానవులు, మానవ మర్త్యులు,
14:51
if we, mortalనైతిక humansమానవులు, humanమానవ mortalsసమాదరించింది,
284
879752
2778
మనము మరణం ఎదుర్కొని మరియు మరోసారి
14:54
understandఅర్థం that we are humanమానవ
and mortalనైతిక, mortalనైతిక and humanమానవ,
285
882554
2841
14:57
if we can confrontఅదుపుచేయలేని deathమరణం
and identifyగుర్తించడానికి it onceఒకసారి again
286
885419
6247
దాన్ని అన్ని రహస్యమైన ప్రదేశాల్లో
అత్యంత రహస్యమైన ప్రదేశంగా గుర్తించి,
ఎవరూ కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి --
15:03
as the mostఅత్యంత mysteriousరహస్యమైన placeస్థానం
of all mysteriousరహస్యమైన placesస్థలాలు,
287
891690
3063
మనము ఈ అర్ధాన్ని తిరిగి ఇవ్వగలిగితే,
15:07
sinceనుండి no one has ever seenచూసిన it --
288
895570
2556
అవును, మనము చస్తాము, బ్రతుకుతాము
15:10
if we can give it back this meaningఅర్థం,
289
898150
2663
మరియు మనం తిరిగి జీవిస్తాము,
కానీ మనము ముందు కంటే బలంగా తిరిగి వస్తాము.
15:12
yes, we mayమే dieచనిపోయే,
290
900837
2841
15:17
surviveజీవించి
291
905686
1595
15:20
and come back to life,
292
908011
1427
చాలా బలంగా వస్తాము.
15:21
but we'llమేము చేస్తాము come back strongerబలమైన than before.
293
909462
3093
15:24
Much strongerబలమైన.
294
912579
1310
ధన్యవాదములు.
15:25
Thank you.
295
913913
1154
(చప్పట్లు)
15:27
(Applauseప్రశంసలను)
296
915091
1767
Translated by lalitha annamraju
Reviewed by Ashwin Reddy

▲Back to top

ABOUT THE SPEAKER
Jean-Paul Mari - Journalist and psychologist
Jean-Paul Mari has reported on conflicts in more than three dozen countries.

Why you should listen

Journalist and international correspondent, psychologist and physiotherapist, Jean-Paul Mari published several hundred reports abroad and several works.

He produced a documentary, Irak: quand les soldats meurent (Iraq, wen the soldiers die), as well as a movie, Sans blessures apparentes (Without Visible Wounds), based on his book of the same name, for which he won the 2010 Grand Prix et le Prix du Public. In 2009, he was the recipient of the Grand prix des lectrices de Elle

He is the creator and the manager of grands-reporters.com and has just published a novel, La Tentation d'Antoine (The Temptation of Antoine).

More profile about the speaker
Jean-Paul Mari | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee