ABOUT THE SPEAKER
Nighat Dad - Lawyer, human rights activist
TED Fellow Nighat Dad heads the Digital Rights Foundation, Pakistan -- a researched based advocacy not-for-profit geared towards ICT to support human rights, democratic processes, and digital governance.

Why you should listen

Nighat Dad is an accomplished lawyer and a human rights activist. She is one of the pioneers who have been campaigning around access to open internet in Pakistan and globally. She is the only Pakistani fellow for Young Global Leaders 2018 supported by World Economic Forum and TEDGlobal Fellows for 2017. She has been listed as a Next Generation Leader by TIME and is the recipient of Atlantic Council Freedom Award and Human Rights Tulip Award.

Dad has been fighting against online gender-based violence, making the internet safe and inclusive for everyone to use. She's been referred to as the "Pakistani lawyer trolling the trolls" by BBC for her valor in calling out the harassers online. She has been actively advocating for increased participation of women in public spaces through national and international platforms. She tweets at @nighatdad.

More profile about the speaker
Nighat Dad | Speaker | TED.com
TEDGlobal 2017

Nighat Dad: How Pakistani women are taking the internet back

నిఘాత్ దాడ్: పాకిస్థానీ స్త్రీలు అంతర్జాలాన్ని ఎలా వాడుకుంటున్నారు

Filmed:
1,184,008 views

సభ్యురాలు నిఘాత్ దాడ్ ఆన్ లైన్ నేదింపులపై అధ్యయనం చేసారు.అదీ ఆ ఆమె స్వగ్రామమైన ఓ చిన్న గ్రామంలో వున్నట్టి పితృస్వామ్య వ్యవస్థకు చెందింది .ఆమె పాకిస్తాన్ లో సైబర్ వేధింపుల పై తొలిసారిగా హెల్ప్ లైన్ ఎలా మొదలుపెట్టారో వివరించారు.ఆన్ లైన్ లో స్త్రీలు ఎదుర్కొనే తీవ్రమైన బెదరింపులకు సమాధానంగా దీన్ని స్థాపించారు."సురక్షిత అంతర్జాలం అంటే జ్ఞానం అందుబాటులోకి వచ్చినట్లు.జ్ఞానమే స్వేచ్ఛ" అంటారామె. "స్త్రీల డిజిటల్ హక్కులకోసం పోరాటం అంటే సమానత్వం కోసం పోరాటం అని అర్థం."
- Lawyer, human rights activist
TED Fellow Nighat Dad heads the Digital Rights Foundation, Pakistan -- a researched based advocacy not-for-profit geared towards ICT to support human rights, democratic processes, and digital governance. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
Imagineఊహించలేదు wakingలేచిన up to a strangerవాడిగా --
0
1122
2541
నిద్ర లేవగానే ఓ అపరిచితుడిని
చూసినట్లు ఊహించండి--
00:15
sometimesకొన్నిసార్లు multipleబహుళ strangersఅపరిచితుల --
1
3687
2446
కొన్నిసార్లు చాలామంది అపరిచితులు--
00:18
questioningప్రశ్నించిన your right to existenceఉనికి
2
6939
2838
నీ జీవించే హక్కును గూర్చి ప్రశ్నించడం
00:21
for something that you wroteరాశారు onlineఆన్లైన్,
3
9801
2320
నువ్వు ఆన్ లైన్ లో రాసినదానికి,
00:25
wakingలేచిన up to an angryకోపం messageసందేశం,
4
13480
3321
ఓ క్రోథపూరిత మెసేజ్ తో నిద్రలేపడం,
00:28
scaredభయపడ్డాను and worriedభయపడి for your safetyభద్రత.
5
16825
2187
నీ రక్షణ గురించి భయపడడం,బాథపడడం.
00:31
Welcomeస్వాగతం to the worldప్రపంచ of cyberharassmentసైబర్ వేధింపులు.
6
19975
2683
సైబర్ వేధింపుల లోకానికి స్వాగతం.
00:35
The kindరకం of harassmentవేధింపులు that womenమహిళలు
faceముఖం in Pakistanపాకిస్థాన్ is very seriousతీవ్రమైన
7
23344
3931
పాకిస్తాన్ లో స్త్రీలు ఎదుర్కొనే
వేధింపుల సమస్య తీవ్రమైనది
00:39
and leadsదారితీస్తుంది to sometimesకొన్నిసార్లు deadlyఘోరమైన outcomesఫలితాలను.
8
27299
3028
కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకూ
దారితీస్తాయి.
00:43
This kindరకం of harassmentవేధింపులు keepsఉంచుతుంది womenమహిళలు
from accessingయాక్సెస్ the internetఅంతర్జాలం --
9
31066
3324
ఈ రకమైన వేధింపులు స్త్రీలను
ఇంటర్ నెట్ వాడకానికి దూరంగా వుంచుతాయి--
00:46
essentiallyతప్పనిసరిగా, knowledgeజ్ఞానం.
10
34414
1777
ముఖ్యంగా జ్ఞానాన్నిఅందుకోకుండా.
00:48
It's a formరూపం of oppressionఅణచివేత.
11
36926
2291
ఇది ఒకరకమైన జులుం.
00:52
Pakistanపాకిస్థాన్ is the sixthఆరవ mostఅత్యంత populousజనాభా కలిగిన
countryదేశంలో in the worldప్రపంచ,
12
40819
3689
పాకిస్తాన్ అధికజనాభాలో ప్రపంచంలో
6వ స్థానంలో వుంది,
00:56
with 140 millionమిలియన్ people havingకలిగి accessయాక్సెస్
to mobileమొబైల్ technologiesసాంకేతికతలు,
13
44532
3824
140 మిలియన్ మంది ప్రజలకు
మొబైల్ టెక్నాలజీ అందుబాటులో వుంది
01:00
and 15 percentశాతం internetఅంతర్జాలం penetrationవ్యాప్తి.
14
48380
3590
15 %మందికి అంతర్జాల పరిజ్ఞానముంది.
01:05
And this numberసంఖ్య doesn't seemఅనిపించవచ్చు to go down
with the riseపెరగడం of newకొత్త technologiesసాంకేతికతలు.
15
53256
4223
కొత్తటెక్నాలజీ తో ఇది
పెరుగుతుందే తప్ప తగ్గదు.
01:10
Pakistanపాకిస్థాన్ is alsoకూడా the birthplaceజన్మభూమి
of the youngestపిన్న Nobelనోబెల్ Peaceశాంతి Prizeబహుమతి winnerవిజేత,
16
58270
5289
పాకిస్తాన్ అతి పిన్న వయస్సు నోబెల్ గ్రహీత
జన్మస్థలం కూడా,
01:15
Malalaమలాలా Yousafzaiయూసఫ్జాయ్.
17
63583
1359
మలాలా యూసఫ్ జాయ్.
01:18
But that's just one aspectకారక of Pakistanపాకిస్థాన్.
18
66438
2583
కాని అది పాకిస్తాన్ లోని ఒక కోణం మాత్రమే.
01:21
Anotherమరో aspectకారక is where
the twistedవక్రీకృత conceptభావన of honorగౌరవం
19
69961
4163
కానీ గౌరవమర్యాదలవిషయంలో
మరో చీకటి కోణముంది
01:26
is linkedలింక్ to womenమహిళలు and theirవారి bodiesశరీరాలు;
20
74148
2892
అది స్త్రీలకు వారి మర్యాదకు సంబంధించింది;
01:29
where menపురుషులు are allowedఅనుమతి to disrespectఅగౌరవం womenమహిళలు
21
77924
3235
అక్కడ పురుషులు స్త్రీలను అగౌరవపరచడం
చెల్లుతుంది
01:33
and even killచంపడానికి them sometimesకొన్నిసార్లు
22
81183
1817
కొన్ని సార్లు "కుటుంబగౌరవం" పేరుతో
01:35
in the nameపేరు of so-calledఅని పిలవబడే "familyకుటుంబం honorగౌరవం";
23
83024
2629
చంపగలరు కూడా
01:38
where womenమహిళలు are left to dieచనిపోయే
right outsideబయట theirవారి housesఇళ్ళు
24
86522
4549
ఒక పురుషునితో
మొబైల్ లోమాట్లాడినందుకు,
01:43
for speakingమాట్లాడే to a man on a mobileమొబైల్ phoneఫోన్,
25
91095
2588
అక్కడ స్త్రీలను ఇంటి ముందర చావమని
వదిలేయవచ్చు కూడా
01:45
in the nameపేరు of "familyకుటుంబం honorగౌరవం."
26
93707
1870
"కుటుంబగౌరవం" పేరుతో.
01:48
Let me say this very clearlyస్పష్టంగా:
27
96158
1771
దీన్ని మరింత స్పష్టంగా చెప్పనివ్వండి
01:50
it's not honorగౌరవం;
28
98681
1465
ఇది గౌరవం కాదు;
01:52
it's a cold-bloodedకోల్డ్ బ్లడెడ్ murderహత్య.
29
100170
2356
తడిగుడ్డలతో గొంతు కొయ్యడం.
01:57
I come from a very smallచిన్న villageగ్రామం
in Punjabపంజాబ్, Pakistanపాకిస్థాన్,
30
105551
4151
నేను పాకిస్తాన్ లో పంజాబ్ లోని చిన్న
గ్రామం నుంచి వచ్చాను,
02:01
where womenమహిళలు are not allowedఅనుమతి
to pursueఎంచుకుంది theirవారి higherఉన్నత educationవిద్య.
31
109726
4874
అక్కడ స్త్రీలకు పెద్దచదువులు చదవడానికి
అనుమతి లేదు.
02:07
The eldersపెద్దల of my extendedవిస్తరించింది familyకుటుంబం
didn't allowఅనుమతిస్తాయి theirవారి womenమహిళలు
32
115308
3714
మాకుటుంబాలలోని పెద్దలు వారి స్త్రీలకు
పైచదువులు చదవడానికి,
02:11
to pursueఎంచుకుంది theirవారి higherఉన్నత educationవిద్య
or theirవారి professionalప్రొఫెషనల్ careersకెరీర్లు.
33
119046
3862
వృత్తిపరంగా ఎదగడానికి
అనుమతినివ్వరు.
02:14
Howeverఅయితే, unlikeకాకుండా the other
maleపురుషుడు guardiansసంరక్షకులు of my familyకుటుంబం,
34
122932
4126
అయినా మాకుటుంబంలోని
ఇతర పెద్దలవలె కాకుండా,
02:19
my fatherతండ్రి was one who really
supportedమద్దతు my ambitionsఆశయాలు.
35
127082
5484
నాతండ్రి నా కలల్ని సాకారం
చేసుకోడానికి ప్రోత్సహించాడు.
02:25
To get my lawచట్టం degreeడిగ్రీ,
36
133941
1686
నేను లా డిగ్రీ తెచ్చుకోవడానికి
02:28
of courseకోర్సు, it was really difficultకష్టం,
37
136344
3913
అది చాలా కష్టమైనదే అనుకోండి,
02:32
and [there were] frownsచిట్లి of disapprovalఅసమ్మతిని.
38
140281
4213
అక్కడా అసమ్మతి అనే సెగలుండేవి.
02:37
But in the endముగింపు, I knewతెలుసు
it's eitherగాని me or them,
39
145373
3494
కానీ నాకు తెలుసు చివరికి నేనో వారో అని,
02:40
and I choseఎంచుకున్నాడు myselfనాకు.
40
148891
1378
నేను నా వైపే మొగ్గుచూపాను.
02:44
(Applauseప్రశంసలను)
41
152446
4561
( కరతాళధ్వనులు )
02:50
My family'sకుటుంబం యొక్క traditionsసంప్రదాయాలు
and expectationsఅంచనాలు for a womanమహిళ
42
158673
3159
స్త్రీలను గురించి మా కుటుంబ
సంప్రదాయాలు, అంచనాలు నాకు
02:53
wouldn'tకాదు allowఅనుమతిస్తాయి me to ownసొంత a mobileమొబైల్
phoneఫోన్ untilవరకు I was marriedవివాహం.
43
161856
2921
నా పెళ్ళయ్యేదాకా ఓ మొబైల్ కొనే
అవకాశమివ్వలేదు.
02:57
And even when I was marriedవివాహం,
44
165544
2083
నా పెళ్ళయ్యాక కూడా
02:59
this toolసాధనం becameమారింది a toolసాధనం
for my ownసొంత surveillanceనిఘా.
45
167651
4087
ఈ సాధనం నామీద నిఘాకు పరికరమైంది.
03:04
When I resistedఎదిరించిన this ideaఆలోచన
of beingఉండటం surveilledసుర్వేల్లెడ్ by my ex-husbandమాజీ భర్త,
46
172923
4430
నా మాజీభర్త ఇలా చేసినప్పుడు ఎదిరించాను,
03:09
he really didn't approveఆమోదించడానికి of this
47
177377
1689
నిజంగా ఆయన దీన్ని ఒప్పుకోలేదు
03:11
and threwవిసిరారు me out of his houseహౌస్,
48
179090
2084
నన్ను ఆరునెలల బాబు
అబ్దుల్లాతో సహా ఇంట్లోంచి
03:13
alongపాటు with my six-month-oldఆరు నెలల
sonకుమారుడు, Abdullahఅబ్దుల్లా.
49
181198
3372
బయటికి నెట్టేసారు,
03:17
And that was the time
when I first askedకోరారు myselfనాకు, "Why?
50
185436
4319
మొదటిసారిగా నన్ను నేను
ప్రశ్నించుకున్నాను "ఎందుకు?
03:21
Why are womenమహిళలు not allowedఅనుమతి
to enjoyఆనందించండి the sameఅదే equalసమాన rightsహక్కుల
51
189779
3746
స్త్రీలెందుకు మన రాజ్యాంగంలో పొందుపరచిన
03:25
enshrinedపొందుపరిచారు in our Constitutionరాజ్యాంగం?
52
193549
1976
సమానహక్కులను అనుభవించకూడదు?
03:28
While the lawచట్టం statesరాష్ట్రాలు that a womanమహిళ
has the sameఅదే equalసమాన accessయాక్సెస్
53
196631
3950
చట్టం చెప్తోంది సమాచారం పొందడానికి
03:32
to the informationసమాచారం,
54
200605
1429
స్త్రీలకు సమాన
అవకాశాలున్నాయని,
03:34
why is it always menపురుషులు -- brothersసోదరులు,
fathersతండ్రులు and husbandsభర్తలు --
55
202058
3779
ఎందుకు ఎప్పుడూ పురుషులే--
సోదరులు,తండ్రులు,భర్తలు--
03:37
who are grantingమంజూరు these rightsహక్కుల to us,
56
205861
2039
ఈ హక్కులను మనకు మంజూరు చేస్తున్నారు,
03:39
effectivelyసమర్థవంతంగా makingమేకింగ్ the lawచట్టం irrelevantఅసంబద్ధం?"
57
207924
2848
సమర్థవంతంగా చట్టాన్ని
అపహాస్యం చేస్తున్నారు?"
03:44
So I decidedనిర్ణయించుకుంది to take a stepఅడుగు,
58
212801
1757
అడుగు ముందుకు వేయాలని అనుకున్నాను,
03:46
insteadబదులుగా of keep questioningప్రశ్నించిన
these patriarchalపితృస్వామ్య structuresనిర్మాణాలు
59
214582
2967
పితృస్వామ్య చట్టాన్ని, సంఘ నియమాలను
03:49
and societalసామాజిక normsనిబంధనలను.
60
217573
1319
ప్రశ్నిస్తూ ఉండేకంటే కూడా
03:51
And I foundedస్థాపించాడు the Digitalడిజిటల్ Rightsహక్కుల
Foundationఫౌండేషన్ in 2012
61
219656
3980
అందుకై 2012లో డిజిటల్ రైట్స్
ఫౌండేషన్ స్థాపించాను
03:55
to addressచిరునామా all the issuesసమస్యలు
and women'sమహిళల experiencesఅనుభవాలు in onlineఆన్లైన్ spacesఖాళీలు
62
223660
6452
అంతర్జాల వేదికలలో స్త్రీల అనుభవాలు
సమస్యలను చర్చించడానికి
04:02
and cyberharassmentసైబర్ వేధింపులు.
63
230136
1464
ఇంకా సైబర్ వేధింపులను కూడా.
04:04
From lobbyingలాబీయింగ్ for freeఉచిత and safeసురక్షితంగా internetఅంతర్జాలం
64
232990
3927
ఉచిత,సురక్షిత ఇంటర్నెట్ గురించి
నచ్చజెప్పడం నుండి
04:08
to convincingఆమోదయోగ్యమైన youngయువ womenమహిళలు
65
236941
1463
యువతులు నమ్మే విధంగా
04:10
that accessయాక్సెస్ to the safeసురక్షితంగా internetఅంతర్జాలం
is theirవారి fundamentalప్రాథమిక, basicప్రాథమిక, humanమానవ right,
66
238428
5226
సురక్షిత అంతర్జాలంలోకి ప్రవేశించడం వారి
మౌలిక,ప్రాధమిక,మానవ హక్కు అనీ
04:15
I'm tryingప్రయత్నిస్తున్న to playప్లే my partభాగం
in ignitingరగిల్చిన the sparkస్పార్క్
67
243678
2930
ఓ నిప్పురవ్వను వెలిగించడానికి నా వంతు
ప్రయత్నం చేస్తున్నాను
04:18
to addressచిరునామా the questionsప్రశ్నలు
that have botheredబాధపడటం me all these yearsసంవత్సరాల.
68
246632
3615
ఇన్నేళ్ళ నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్నలను
ఎదుర్కోవడానికి.
04:22
With a hopeఆశిస్తున్నాము in my heartగుండె,
69
250955
1853
నా హృదయంలో ఓ ఆశ వున్నది,
04:24
and to offerఆఫర్ a solutionపరిష్కారం to this menaceకీడు,
70
252832
2566
ఈ సమస్యకు ఒక సమాధానం కనుగొనాలని,
04:27
I startedప్రారంభించారు Pakistan'sపాకిస్థాన్ కు చెందిన and the region'sప్రాంతపు
first cyberharassmentసైబర్ వేధింపులు help lineలైన్
71
255422
4382
2016 డిసెంబర్ లోపాకిస్తాన్ కు ,
ఈ ప్రాంతానికి మొదటి
04:31
in Decemberడిసెంబర్ 2016 --
72
259828
1816
సైబర్ వేధింపుల హెల్ప్ లైన్
మొదలుపెట్టా
04:33
(Applauseప్రశంసలను)
73
261668
5741
( కరతాళధ్వనులు )
04:40
to extendవిస్తరించడానికి my supportమద్దతు to the womenమహిళలు
who do not know who to turnమలుపు to
74
268038
4273
ఆన్ లైన్ లో తీవ్రవేధింపులు
ఎదుర్కొన్నప్పుడు
04:44
when they faceముఖం seriousతీవ్రమైన threatsబెదిరింపులు onlineఆన్లైన్.
75
272335
2683
ఎవర్ని సంప్రదించాలో
తెలీని స్త్రీలకు చేయూతనందించడానికి.
04:47
I think of the womenమహిళలు who do not have
the necessaryఅవసరం supportమద్దతు
76
275757
4010
అవసరమైనప్పుడు సహాయం దొరకని
స్త్రీలగురించి నేనాలోచించాను
04:51
to dealఒప్పందం with the mentalమానసిక traumaనొప్పి
when they feel unsafeఅసురక్షిత in onlineఆన్లైన్ spacesఖాళీలు,
77
279791
5554
ఆన్ లైన్ లో సమస్యలు ఎదురైనప్పుడు కలిగే
మానసిక వేదనను పంచుకోడానికి,
04:57
and they go about theirవారి dailyరోజువారీ activitiesకార్యకలాపాలు,
78
285369
2083
వారి నిత్యకృత్యాలను
యథావిధిగా చేసుకోడానికి,
04:59
thinkingఆలోచిస్తూ that there is
a rapeరేప్ threatముప్పు in theirవారి in-boxఇన్ బాక్స్.
79
287476
3243
వారి ఇన్ బాక్స్ లో ఓ అసభ్య సందేశం
వస్తే ఎలా అని.
05:03
Safeసురక్షితం accessయాక్సెస్ to the internetఅంతర్జాలం
is an accessయాక్సెస్ to knowledgeజ్ఞానం,
80
291329
4162
జ్ఞానాన్ని పొందడానికై సురక్షిత ఇంటర్నెట్
అందుబాటు లోకి రావడానికి
05:07
and knowledgeజ్ఞానం is freedomస్వేచ్ఛ.
81
295515
1828
ఇప్పుడు జ్ఞానం అంటే స్వేఛ్ఛయే.
05:09
When I fightపోరాటం for women'sమహిళల digitalడిజిటల్ rightsహక్కుల,
82
297367
2118
స్త్రీల డిజిటల్ హక్కుల కై పోరాడుతుంటే
05:11
I'm fightingపోరాట for equalityసమానత్వం.
83
299509
1872
నేను సమానత్వం గురించి పోరాడుతున్నట్లే.
05:13
Thank you.
84
301405
1151
కృతజ్ఞతలు
05:14
(Applauseప్రశంసలను)
85
302580
1943
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Nighat Dad - Lawyer, human rights activist
TED Fellow Nighat Dad heads the Digital Rights Foundation, Pakistan -- a researched based advocacy not-for-profit geared towards ICT to support human rights, democratic processes, and digital governance.

Why you should listen

Nighat Dad is an accomplished lawyer and a human rights activist. She is one of the pioneers who have been campaigning around access to open internet in Pakistan and globally. She is the only Pakistani fellow for Young Global Leaders 2018 supported by World Economic Forum and TEDGlobal Fellows for 2017. She has been listed as a Next Generation Leader by TIME and is the recipient of Atlantic Council Freedom Award and Human Rights Tulip Award.

Dad has been fighting against online gender-based violence, making the internet safe and inclusive for everyone to use. She's been referred to as the "Pakistani lawyer trolling the trolls" by BBC for her valor in calling out the harassers online. She has been actively advocating for increased participation of women in public spaces through national and international platforms. She tweets at @nighatdad.

More profile about the speaker
Nighat Dad | Speaker | TED.com