ABOUT THE SPEAKER
Michael Porter - Business strategist
Michael E. Porter wrote the books on modern competitive strategy for business. Now he is thinking deeply about the intersection between society and corporate interests.

Why you should listen

Fortune magazine calls Michael Porter simply "the most famous and influential business professor who has ever lived." His books are part of foundational coursework for business students around the world; he's applied sharp insight to health care systems, American competitiveness, development in rural areas. Now he's taking on a massive question: the perceived disconnect between corporations and society. He argues that companies must begin to take the lead in reconceiving the intersection between society and corporate interests -- and he suggests a framework, that of "shared value," which involves creating economic value in a way that also creates value for society.
 
Porter is a University Professor at Harvard Business School, where he leads the Institute on Strategy and Competitiveness, studying competitiveness for companies and nations -- and as a solution to social problems. He is the founder of numerous nonprofits, including The Initiative for a Competitive Inner City, a nonprofit, private-sector organization to catalyze inner-city business development.

More profile about the speaker
Michael Porter | Speaker | TED.com
TEDGlobal 2013

Michael Porter: The case for letting business solve social problems

ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్: సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వ్యాపారాలు ఎందుకు గొప్ప సమాధానాలు కాగలవు

Filmed:
2,162,319 views

ఎందుకు మనము లాభరహిత సంస్థలు మరియు ప్రభుత్వాలు, సమాజం యొక్క అతిపెద్ద సమస్యలను పరిష్కరిస్తాయని అనుకుంటాము? ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్ తను వ్యాపార పక్షపాతిని అని ఒప్పుకుంటూనే, వ్యాపారాలు మనకున్న అతిపెద్ద సమస్యలను తీర్చగలవో తమ వాదనను వినిపిస్తున్నారు. వారి ప్రకారం, వ్యాపారాలు ఒక అవసరానికి లేదా సమస్యకు సమాధానం చూపినప్పుడు, వచ్చే ఆ లాభాల్ని, సామాజిక సమస్యలను తీర్చడంకోసం వినియోగించవచ్చు.
- Business strategist
Michael E. Porter wrote the books on modern competitive strategy for business. Now he is thinking deeply about the intersection between society and corporate interests. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I think we're all awareతెలుసు
0
372
1713
ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో
00:14
that the worldప్రపంచ todayనేడు is fullపూర్తి of problemsసమస్యలు.
1
2085
2973
సతమతమగుతుందని మనకు తెలుసు
00:17
We'veచేసాం been hearingవిన్న them
2
5058
2095
వాటి గురించి వింటూనే ఉన్నాం
00:19
todayనేడు and yesterdayనిన్న and everyప్రతి day for decadesదశాబ్దాల.
3
7153
4290
ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం
00:23
Seriousతీవ్ర problemsసమస్యలు, bigపెద్ద problemsసమస్యలు, pressingనొక్కడం problemsసమస్యలు.
4
11443
4044
గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు
00:27
Poorపేద nutritionపోషణ, accessయాక్సెస్ to waterనీటి,
5
15487
3356
పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి
00:30
climateవాతావరణం changeమార్పు, deforestationఅటవీ నిర్మూలన,
6
18843
3037
వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన
00:33
lackలేకపోవడం of skillsనైపుణ్యాలు, insecurityఅభద్రత, not enoughచాలు foodఆహార,
7
21880
3244
సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత
00:37
not enoughచాలు healthcareఆరోగ్య సంరక్షణ, pollutionకాలుష్యం.
8
25124
2976
సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం
00:40
There's problemసమస్య after problemసమస్య,
9
28100
1745
అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి
00:41
and I think what really separatesవేరు this time
10
29845
2531
కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం,
00:44
from any time I can rememberగుర్తు in my briefసంక్షిప్త time
11
32376
4124
గతం కన్నా ప్రస్తుతం
00:48
on Earthభూమి is the awarenessఅవగాహన of these problemsసమస్యలు.
12
36500
2435
మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం
00:50
We're all very awareతెలుసు.
13
38935
2566
మనందరికీ తెలుసు
00:53
Why are we havingకలిగి so much troubleఇబ్బంది
14
41501
2028
ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు
00:55
dealingవ్యవహరించే with these problemsసమస్యలు?
15
43529
1831
ఇంత కష్టపడవలసి వస్తుందో
00:57
That's the questionప్రశ్న I've been strugglingపోరాడుతున్న with,
16
45360
3040
అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా
01:00
comingవచ్చే from my very differentవివిధ perspectiveదృష్టికోణం.
17
48400
4169
నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే
01:04
I'm not a socialసామాజిక problemసమస్య guy.
18
52569
3083
నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను
01:07
I'm a guy that worksరచనలు with businessవ్యాపార,
19
55652
2762
నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది
01:10
helpsసహాయపడుతుంది businessవ్యాపార make moneyడబ్బు.
20
58414
3290
ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది
01:13
God forbidఇండ్లలో.
21
61704
3234
దేవుడు వలదు అనుకుండు గాక!
01:16
So why are we havingకలిగి so manyఅనేక problemsసమస్యలు
22
64938
3054
అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు?
01:19
with these socialసామాజిక problemsసమస్యలు,
23
67992
3143
ఈ సామజిక సమస్యలకు
01:23
and really is there any roleపాత్ర for businessవ్యాపార,
24
71135
2057
వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక,
01:25
and if so, what is that roleపాత్ర?
25
73192
3533
సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత?
01:28
I think that in orderఆర్డర్ to addressచిరునామా that questionప్రశ్న,
26
76725
2859
నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు
01:31
we have to stepఅడుగు back and think about
27
79584
3866
ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే
01:35
how we'veమేము చేసిన understoodఅర్థం and ponderedఆలోచిస్తూండిపోయాడు
28
83450
3655
మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను
01:39
bothరెండు the problemsసమస్యలు and the solutionsపరిష్కారాలను
29
87105
1998
మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం?
01:41
to these great socialసామాజిక challengesసవాళ్లు that we faceముఖం.
30
89103
4164
వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని
01:45
Now, I think manyఅనేక have seenచూసిన businessవ్యాపార
31
93267
2834
చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక
01:48
as the problemసమస్య, or at leastకనీసం one of the problemsసమస్యలు,
32
96101
2875
సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య
01:50
in manyఅనేక of the socialసామాజిక challengesసవాళ్లు we faceముఖం.
33
98976
2752
ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు
01:53
You know, think of the fastఫాస్ట్ foodఆహార industryపరిశ్రమ,
34
101728
1406
ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం,
01:55
the drugఔషధ industryపరిశ్రమ, the bankingబ్యాంకింగ్ industryపరిశ్రమ.
35
103134
1975
మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం,
01:57
You know, this is a lowతక్కువ pointపాయింట్
36
105109
2179
వీటన్నికి ఇంతకన్నా
01:59
in the respectగౌరవం for businessవ్యాపార.
37
107288
2991
అవమానం ఉండదు
02:02
Businessబిజినెస్ is not seenచూసిన as the solutionపరిష్కారం.
38
110279
1710
చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా
02:03
It's seenచూసిన as the problemసమస్య now, for mostఅత్యంత people.
39
111989
3741
సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు
02:07
And rightlyసరిగానే so, in manyఅనేక casesకేసులు.
40
115730
1974
వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు
02:09
There's a lot of badచెడు actorsనటులు out there
41
117704
2279
సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు.
02:11
that have doneపూర్తి the wrongతప్పు thing,
42
119983
2177
వారు మంచేమి చేయకపోగా,
02:14
that actuallyనిజానికి have madeతయారు the problemసమస్య worseఅధ్వాన్నంగా.
43
122160
1801
ఉన్న సమస్యలను తీవ్రం చేసారు
02:15
So this perspectiveదృష్టికోణం is perhapsబహుశా justifiedసమర్థించడం.
44
123961
3463
వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే
02:19
How have we tendedపాతికేళ్లకూ to see the solutionsపరిష్కారాలను
45
127424
2590
మనం ఇప్పుడు ఎదుర్కొనే
02:22
to these socialసామాజిక problemsసమస్యలు,
46
130014
2336
అనేకమైన ఈ సామజిక సమస్యలకు,
02:24
these manyఅనేక issuesసమస్యలు that we faceముఖం in societyసమాజం?
47
132350
3162
సమాధానం ఎలా చూడదలచాం?
02:27
Well, we'veమేము చేసిన tendedపాతికేళ్లకూ to see the solutionsపరిష్కారాలను
48
135512
1632
మనం వాటికి సమాధానాలు..
02:29
in termsనిబంధనలు of NGOsఎన్,
49
137144
2152
NGOలలో
02:31
in termsనిబంధనలు of governmentప్రభుత్వం,
50
139296
2006
ప్రభుత్వాలలో
02:33
in termsనిబంధనలు of philanthropyదాతృత్వంలో.
51
141302
2137
దాతృత్వంలో చూడసాగాం
02:35
Indeedనిశ్చయంగా, the kindరకం of uniqueఏకైక organizationalసంస్థాగత entityసంస్థ
52
143439
2434
నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన
02:37
of this ageవయస్సు is this tremendousవిపరీతమైన riseపెరగడం of NGOsఎన్
53
145873
4757
NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు
02:42
and socialసామాజిక organizationsసంస్థలు.
54
150630
2506
విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి
02:45
This is a uniqueఏకైక, newకొత్త organizationalసంస్థాగత formరూపం
55
153136
2824
ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం
02:47
that we'veమేము చేసిన seenచూసిన grownఎదిగిన up.
56
155960
1193
పెరుగుదల మనం చూసాం
02:49
Enormousఅపారమైన innovationఆవిష్కరణ, enormousఅపారమైన energyశక్తి,
57
157153
3407
అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని,
02:52
enormousఅపారమైన talentప్రతిభను now has been mobilizedకదిలిన
58
160560
2735
అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం
02:55
throughద్వారా this structureనిర్మాణం
59
163295
2120
ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను
02:57
to try to dealఒప్పందం with all of these challengesసవాళ్లు.
60
165415
4853
సమీకరణ చేసారు
03:02
And manyఅనేక of us here are deeplyలోతుగా involvedచేరి in that.
61
170268
4257
ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే
03:06
I'm a businessవ్యాపార schoolపాఠశాల professorప్రొఫెసర్,
62
174525
1509
నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని
03:08
but I've actuallyనిజానికి foundedస్థాపించాడు, I think, now, fourనాలుగు nonprofitsలాభాలు.
63
176034
4015
కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను
03:12
Wheneverవచ్చినప్పుడల్లా I got interestedఆసక్తి and becameమారింది awareతెలుసు
64
180049
2889
ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య
03:14
of a societalసామాజిక problemసమస్య, that was what I did,
65
182938
3060
గురించి తెలుసుకన్నప్పుడో,
03:17
formరూపం a nonprofitలాభాపేక్షలేని.
66
185998
1878
లాభరహిత సంస్థలు స్తాపించాను
03:19
That was the way we'veమేము చేసిన thought about how to dealఒప్పందం
67
187876
3063
ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి
03:22
with these issuesసమస్యలు.
68
190939
1009
ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం
03:23
Even a businessవ్యాపార schoolపాఠశాల professorప్రొఫెసర్ has thought about it that way.
69
191948
4452
ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను
03:28
But I think at this momentక్షణం,
70
196400
1835
కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను
03:30
we'veమేము చేసిన been at this for quiteచాలా a while.
71
198235
2769
మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం
03:33
We'veచేసాం been awareతెలుసు of these problemsసమస్యలు for decadesదశాబ్దాల.
72
201004
2852
మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు
03:35
We have decadesదశాబ్దాల of experienceఅనుభవం
73
203856
1910
మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం
03:37
with our NGOsఎన్ and with our governmentప్రభుత్వం entitiesఎంటిటీలు,
74
205766
4325
మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా...
03:42
and there's an awkwardఇబ్బందికరమైన realityరియాలిటీ.
75
210091
1829
సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి
03:43
The awkwardఇబ్బందికరమైన realityరియాలిటీ is we're not makingమేకింగ్
76
211920
1942
చేదు నిజం ఏమంటే మనం త్వరిత
03:45
fastఫాస్ట్ enoughచాలు progressపురోగతి.
77
213862
2584
పురోగతిని సాదించలేక పోతున్నాం
03:48
We're not winningగెలిచిన.
78
216446
2724
వీటిల్ని ఓడించలేక పోతున్నాం
03:51
These problemsసమస్యలు still seemఅనిపించవచ్చు very dauntingకష్టమైన
79
219170
2084
ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి
03:53
and very intractableతగ్గని,
80
221254
1206
తగ్గేట్లు కనిపించడంలేదు
03:54
and any solutionsపరిష్కారాలను we're achievingసాధించే
81
222460
2700
సమస్యల ప్రతి మన విజయాలు
03:57
are smallచిన్న solutionsపరిష్కారాలను.
82
225160
1940
చాలా చిన్నవి
03:59
We're makingమేకింగ్ incrementalపెరుగుతున్న progressపురోగతి.
83
227100
3882
మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం
04:02
What's the fundamentalప్రాథమిక problemసమస్య we have
84
230982
2722
ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో
04:05
in dealingవ్యవహరించే with these socialసామాజిక problemsసమస్యలు?
85
233704
3078
మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ?
04:08
If we cutకట్ all the complexityసంక్లిష్టత away,
86
236782
4032
కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే
04:12
we have the problemసమస్య of scaleస్థాయి.
87
240814
3379
మనకు ప్రమాణం సమస్య.
04:16
We can't scaleస్థాయి.
88
244193
3111
మనం ఎదగలేకపోతున్నాం
04:19
We can make progressపురోగతి. We can showషో benefitsప్రయోజనాలు.
89
247304
2927
మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు
04:22
We can showషో resultsఫలితాలు. We can make things better.
90
250231
3328
మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు.
04:25
We're helpingసహాయం. We're doing better. We're doing good.
91
253559
4278
మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం
04:29
We can't scaleస్థాయి.
92
257837
2354
కాని వాటి స్థాయి చాల చిన్నది
04:32
We can't make a large-scaleపెద్ద ఎత్తున impactప్రభావం on these problemsసమస్యలు.
93
260191
4966
పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం
04:37
Why is that?
94
265157
1834
దీనికి కారణమేమిటి?
04:38
Because we don't have the resourcesవనరులు.
95
266991
3590
ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక
04:42
And that's really clearస్పష్టమైన now.
96
270581
1711
సమాధానం మునుపటి
04:44
And that's clearerక్లియర్ now than it's been for decadesదశాబ్దాల.
97
272292
2882
కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది
04:47
There's simplyకేవలం not enoughచాలు moneyడబ్బు
98
275174
3552
ప్రస్తుతం ఉన్ననమూనాతో,
04:50
to dealఒప్పందం with any of these problemsసమస్యలు at scaleస్థాయి
99
278726
3391
మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే,
04:54
usingఉపయోగించి the currentప్రస్తుత modelమోడల్.
100
282117
2325
మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు
04:56
There's not enoughచాలు taxపన్ను revenueఆదాయం,
101
284442
3070
ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే,
04:59
there's not enoughచాలు philanthropicదాతృత్వ donationsవిరాళములు,
102
287512
4046
మనకు సరిపడా ఆదాయపు పన్ను
05:03
to dealఒప్పందం with these problemsసమస్యలు the way we're dealingవ్యవహరించే with them now.
103
291558
2448
మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు
05:06
We'veచేసాం got to confrontఅదుపుచేయలేని that realityరియాలిటీ.
104
294006
5165
ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు
05:11
And the scarcityకొరత of resourcesవనరులు
105
299171
3059
ఈ ధనలేమి అనే కొరత నానాటికి
05:14
for dealingవ్యవహరించే with these problemsసమస్యలు is only growingపెరుగుతున్న,
106
302230
4027
పెరుగుతూనే ఉంది
05:18
certainlyఖచ్చితంగా in the advancedఆధునిక worldప్రపంచ todayనేడు,
107
306257
3550
ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే...
05:21
with all the fiscalఆర్థిక problemsసమస్యలు we faceముఖం.
108
309807
4379
సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం
05:26
So if it's fundamentallyప్రాథమికంగా a resourceవనరు problemసమస్య,
109
314186
4245
ఎక్కడ్నుంచి వస్తుంది?
05:30
where are the resourcesవనరులు in societyసమాజం?
110
318431
4045
సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి?
05:34
How are those resourcesవనరులు really createdరూపొందించినవారు,
111
322476
2385
మనకున్న ఈ సామజిక సమస్యలకు
05:36
the resourcesవనరులు we're going to need to dealఒప్పందం
112
324861
1707
సరిపడా వనరుల్ని
05:38
with all these societalసామాజిక challengesసవాళ్లు?
113
326568
3640
మనం ఎలా పెంపొందించుకోవచ్చు ?
05:42
Well there, I think the answerసమాధానం is very clearస్పష్టమైన:
114
330208
3116
నా ప్రకారం సమాధానం స్పష్టం
05:45
They're in businessవ్యాపార.
115
333324
3686
వ్యాపారంతో
05:49
All wealthసంపద is actuallyనిజానికి createdరూపొందించినవారు by businessవ్యాపార.
116
337010
5611
సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది
05:54
Businessబిజినెస్ createsసృష్టిస్తుంది wealthసంపద
117
342621
2726
వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము
05:57
when it meetsకలిసిన needsఅవసరాలకు at a profitలాభం.
118
345347
5046
అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
06:02
That's how all wealthసంపద is createdరూపొందించినవారు.
119
350393
2464
సంపద చేకూరుతుంది
06:04
It's meetingసమావేశం needsఅవసరాలకు at a profitలాభం
120
352857
2373
అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
06:07
that leadsదారితీస్తుంది to taxesపన్నులు
121
355230
2412
వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి
06:09
and that leadsదారితీస్తుంది to incomesఆదాయాలు
122
357642
1669
అది రాబడి పెంచుతుంది,
06:11
and that leadsదారితీస్తుంది to charitableచారిటబుల్ donationsవిరాళములు.
123
359311
2267
దానాలు పెరుగుతాయి
06:13
That's where all the resourcesవనరులు come from.
124
361578
3251
వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన
06:16
Only businessవ్యాపార can actuallyనిజానికి createసృష్టించడానికి resourcesవనరులు.
125
364829
2458
వనరుని సృష్టించ గలవు
06:19
Other institutionsసంస్థలు can utilizeఉపయోగించుకుంటాయి them
126
367287
1954
ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు
06:21
to do importantముఖ్యమైన work,
127
369241
1225
ధనాన్ని ఉపయోగించవచ్చు
06:22
but only businessవ్యాపార can createసృష్టించడానికి them.
128
370466
3184
వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు
06:25
And businessవ్యాపార createsసృష్టిస్తుంది them
129
373650
1521
సృష్టిస్తాయి
06:27
when it's ableసామర్థ్యం to meetమీట్ a need at a profitలాభం.
130
375171
7878
అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు
06:35
The resourcesవనరులు are overwhelminglyముంచెత్తింది
131
383049
3384
ఇబ్బడి ముబ్బడిగా సంపద
06:38
generatedఉత్పత్తి by businessవ్యాపార.
132
386433
1889
పెరుగుతుంది
06:40
The questionప్రశ్న then is, how do we tapటాప్ into this?
133
388322
5303
మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని?
06:45
How do we tapటాప్ into this?
134
393625
2375
ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి?
06:48
Businessబిజినెస్ generatesఉత్పత్తి those resourcesవనరులు
135
396000
2947
వ్యాపారాలు ఈ సంపదను లాభం
06:50
when it makesతయారీలను a profitలాభం.
136
398947
4669
చేకూరినప్పుడు సృష్టిస్తాయి
06:55
That profitలాభం is that smallచిన్న differenceతేడా
137
403616
3374
లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే
06:58
betweenమధ్య the priceధర and the costఖరీదు it takes to produceఉత్పత్తి
138
406990
4846
సమాధానం యొక్క
07:03
whateverఏదొ ఒకటి solutionపరిష్కారం businessవ్యాపార has createdరూపొందించినవారు
139
411836
2317
ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం
07:06
to whateverఏదొ ఒకటి problemసమస్య they're tryingప్రయత్నిస్తున్న to solveపరిష్కరించడానికి.
140
414153
3223
యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం
07:09
But that profitలాభం is the magicమేజిక్.
141
417376
6760
కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది
07:16
Why? Because that profitలాభం allowsఅనుమతిస్తుంది whateverఏదొ ఒకటి solutionపరిష్కారం
142
424136
4754
అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన
07:20
we'veమేము చేసిన createdరూపొందించినవారు
143
428890
2219
ఏదైనా సమాధానాన్ని,
07:23
to be infinitelyఅనంతంగా scalableకొలవలేని.
144
431109
4190
అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది
07:27
Because if we can make a profitలాభం,
145
435299
2601
అలా మనము లాభం అందుకోగలిగితే
07:29
we can do it for 10, 100, a millionమిలియన్,
146
437900
3524
దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు,
07:33
100 millionమిలియన్, a billionబిలియన్.
147
441424
3292
కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు
07:36
The solutionపరిష్కారం becomesఅవుతుంది self-sustainingస్వీయ నిరంతర.
148
444716
4720
అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది
07:41
That's what businessవ్యాపార does
149
449436
2599
వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు
07:44
when it makesతయారీలను a profitలాభం.
150
452035
3610
అదే అవుతుంది
07:47
Now what does this all have to do
151
455645
2384
సామాజిక సమస్యలకు వీటన్నిటితో
07:50
with socialసామాజిక problemsసమస్యలు?
152
458029
3068
అసలు సంబంధమేమిటి?
07:53
Well, one lineలైన్ of thinkingఆలోచిస్తూ is, let's take this profitలాభం
153
461097
3282
ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో
07:56
and redeployమళ్లీ మోహరించారు it into socialసామాజిక problemsసమస్యలు.
154
464379
5549
మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని
08:01
Businessబిజినెస్ should give more.
155
469928
1266
వ్యాపారం మరింత ఇవ్వాలి.
08:03
Businessబిజినెస్ should be more responsibleబాధ్యత.
156
471194
1424
వ్యాపారం మరింత బాధ్యత వహించాలి
08:04
And that's been the pathమార్గం that we'veమేము చేసిన been on
157
472618
2450
మనం అదే దారిలో ఉన్నాం
08:07
in businessవ్యాపార.
158
475068
2686
వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే
08:09
But again, this pathమార్గం that we'veమేము చేసిన been on
159
477754
1864
కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో
08:11
is not gettingపెరిగిపోతుంది us where we need to go.
160
479618
4340
సహాయపడటం లేదు
08:15
Now, I startedప్రారంభించారు out as a strategyవ్యూహం professorప్రొఫెసర్,
161
483958
3148
నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను
08:19
and I'm still a strategyవ్యూహం professorప్రొఫెసర్.
162
487106
1506
ఇంకా అలాగే కొనసాగుతున్నాను
08:20
I'm proudగర్వంగా of that.
163
488612
1359
అందుకెంతో గర్విస్తాను
08:21
But I've alsoకూడా, over the yearsసంవత్సరాల,
164
489971
1526
నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల
08:23
workedపని more and more on socialసామాజిక issuesసమస్యలు.
165
491497
2656
మీద పని చేసాను
08:26
I've workedపని on healthcareఆరోగ్య సంరక్షణ, the environmentవాతావరణంలో,
166
494153
3267
నేను ఆరోగ్య, పర్యావరణ,
08:29
economicఆర్ధిక developmentఅభివృద్ధి, reducingతగ్గించడం povertyపేదరికం,
167
497420
3572
పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను
08:32
and as I workedపని more and more in the socialసామాజిక fieldఫీల్డ్,
168
500992
4345
నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది
08:37
I startedప్రారంభించారు seeingచూసిన something
169
505337
1562
నా మీద నా జీవితం మీద
08:38
that had a profoundలోతైన impactప్రభావం on me
170
506899
3270
ఏదో ప్రభావం
08:42
and my wholeమొత్తం life, in a way.
171
510169
3586
చూపడం గమనించాను
08:45
The conventionalసంప్రదాయ wisdomజ్ఞానం in economicsఆర్థికశాస్త్రం
172
513755
3789
ఆర్థిక సంప్రదాయ జ్ఞానం
08:49
and the viewవీక్షణ in businessవ్యాపార has historicallyచారిత్రాత్మకంగా been
173
517544
3868
మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా
08:53
that actuallyనిజానికి, there's a tradeoffట్రేడిఫ్
174
521412
3957
సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య
08:57
betweenమధ్య socialసామాజిక performanceప్రదర్శన and economicఆర్ధిక performanceప్రదర్శన.
175
525369
5008
బేరీజు గురించి ప్రస్తావిస్తాయి
09:02
The conventionalసంప్రదాయ wisdomజ్ఞానం has been
176
530377
1484
సంప్రదాయ జ్ఞానం ప్రకారం
09:03
that businessవ్యాపార actuallyనిజానికి makesతయారీలను a profitలాభం
177
531861
3070
వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం
09:06
by causingదీనివల్ల a socialసామాజిక problemసమస్య.
178
534931
1793
దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని
09:08
The classicక్లాసిక్ exampleఉదాహరణ is pollutionకాలుష్యం.
179
536724
2182
ఉదాహరణకు కాలుష్యం
09:10
If businessవ్యాపార pollutesకలుషితం, it makesతయారీలను more moneyడబ్బు
180
538906
2776
వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే,
09:13
than if it triedప్రయత్నించారు to reduceతగ్గించేందుకు that pollutionకాలుష్యం.
181
541682
4641
అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని
09:18
Reducingతగ్గించడం pollutionకాలుష్యం is expensiveఖరీదైన,
182
546323
1891
కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది
09:20
thereforeఅందువలన businessesవ్యాపారాలు don't want to do it.
183
548214
5483
అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు
09:25
It's profitableలాభదాయకమైన to have an unsafeఅసురక్షిత workingపని environmentవాతావరణంలో.
184
553697
2945
అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు
09:28
It's too expensiveఖరీదైన to have a safeసురక్షితంగా workingపని environmentవాతావరణంలో,
185
556642
2738
సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు
09:31
thereforeఅందువలన businessవ్యాపార makesతయారీలను more moneyడబ్బు
186
559380
1306
అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల
09:32
if they don't have a safeసురక్షితంగా workingపని environmentవాతావరణంలో.
187
560686
1840
వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది
09:34
That's been the conventionalసంప్రదాయ wisdomజ్ఞానం.
188
562526
3497
సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది
09:38
A lot of companiesకంపెనీలు have fallenపడిపోయిన into that conventionalసంప్రదాయ wisdomజ్ఞానం.
189
566023
2813
చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే
09:40
They resistedఎదిరించిన environmentalపర్యావరణ improvementమెరుగుదల.
190
568836
2543
వారు పర్యావరణ అభివృద్ధిని
09:43
They resistedఎదిరించిన workplaceకార్యాలయంలో improvementమెరుగుదల.
191
571379
5434
పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు
09:48
That thinkingఆలోచిస్తూ has led to, I think,
192
576813
3546
అలాంటి భావాలు, చర్యలు,
09:52
much of the behaviorప్రవర్తన
193
580359
1520
నా ప్రకారం, మనకు, నాకు నేడు
09:53
that we have come to criticizeవిమర్శించడానికి in businessవ్యాపార,
194
581879
1936
ఈ వ్యాపారాల పట్ల ఉన్న
09:55
that I come to criticizeవిమర్శించడానికి in businessవ్యాపార.
195
583815
2520
చిన్నచూపుకు దారితీసాయి
09:58
But the more deeplyలోతుగా I got into all these socialసామాజిక issuesసమస్యలు,
196
586335
3533
ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు
10:01
one after anotherమరో,
197
589868
3012
లోతుగా వెతికే కొలది సమస్యలు
10:04
and actuallyనిజానికి, the more I triedప్రయత్నించారు to addressచిరునామా them
198
592880
2446
ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి.
10:07
myselfనాకు, personallyవ్యక్తిగతంగా, in a fewకొన్ని casesకేసులు,
199
595326
2116
వీటి సమాధానం వెతుకుతు
10:09
throughద్వారా nonprofitsలాభాలు that I was involvedచేరి with,
200
597442
2729
నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను,
10:12
the more I foundకనుగొన్నారు actuallyనిజానికి that the realityరియాలిటీ
201
600171
2938
అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం
10:15
is the oppositeవ్యతిరేక.
202
603109
2534
వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని
10:17
Businessబిజినెస్ does not profitలాభం
203
605643
1246
సామాజిక సమస్యల వల్ల
10:18
from causingదీనివల్ల socialసామాజిక problemsసమస్యలు,
204
606889
1702
వ్యాపారాలు లాభాన్ని అర్జించవు
10:20
actuallyనిజానికి not in any fundamentalప్రాథమిక senseభావం.
205
608591
4374
సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా.
10:24
That's a very simplisticమరీ viewవీక్షణ.
206
612965
2193
అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే.
10:27
The deeperలోతుగా we get into these issuesసమస్యలు,
207
615158
2708
ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది
10:29
the more we startప్రారంభం to understandఅర్థం
208
617866
1845
మనకు ఏమర్ధమవుతుంది అంటే
10:31
that actuallyనిజానికి businessవ్యాపార profitsలాభాలు
209
619711
1901
వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను
10:33
from solvingపూరణం from socialసామాజిక problemsసమస్యలు.
210
621612
1996
తీర్చడం వల్ల చేకూర్తుంది అని
10:35
That's where the realనిజమైన profitలాభం comesవస్తుంది.
211
623608
2544
నిజమైన లాభం అలానే చేకూర్తుంది
10:38
Let's take pollutionకాలుష్యం.
212
626152
2841
ఉదాహరణకు కాలుష్యం
10:40
We'veచేసాం learnedనేర్చుకున్న todayనేడు that actuallyనిజానికి
213
628993
2216
మనము నిజానికి నేడు నేర్చుకున్నాము
10:43
reducingతగ్గించడం pollutionకాలుష్యం and emissionsఉద్గారాలు
214
631209
2407
కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం
10:45
is generatingరూపొందిస్తున్న profitలాభం.
215
633616
3506
లాభదాయకం అని
10:49
It savesఆదా moneyడబ్బు.
216
637122
2068
ఆర్ధికంగా ఉత్తమమైనది
10:51
It makesతయారీలను the businessవ్యాపార more productiveఉత్పాదక and efficientసమర్థవంతమైన.
217
639190
1698
ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది.
10:52
It doesn't wasteవ్యర్థ resourcesవనరులు.
218
640888
1397
వనరులు వృథా కావు
10:54
Havingకలిగి a saferసురక్షితమైన workingపని environmentవాతావరణంలో actuallyనిజానికి,
219
642285
2643
నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం
10:56
and avoidingతప్పించుకోవడం accidentsప్రమాదాలు,
220
644928
1488
మరియు ప్రమాదాలు నివారించటం
10:58
it makesతయారీలను the businessవ్యాపార more profitableలాభదాయకమైన,
221
646416
1372
వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది
10:59
because it's a signసైన్ of good processesప్రక్రియలు.
222
647788
3208
ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే
11:02
Accidentsప్రమాదాలు are expensiveఖరీదైన and costlyఖరీదైన.
223
650996
4031
ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి
11:07
Issueవిషయం by issueసమస్య by issueసమస్య, we startప్రారంభం to learnతెలుసుకోవడానికి
224
655027
2604
ఈ నిరంతర సమస్యలవల్ల
11:09
that actuallyనిజానికి there's no trade-offట్రేడ్ ఆఫ్
225
657631
2966
మనం నేర్చుకున్నది ఏంటంటే
11:12
betweenమధ్య socialసామాజిక progressపురోగతి
226
660597
3596
సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య
11:16
and economicఆర్ధిక efficiencyసామర్థ్యం
227
664193
3001
ప్రాథమిక కోణంలో కూడా
11:19
in any fundamentalప్రాథమిక senseభావం.
228
667194
2093
ఏమాత్రం సంబంధం లేదు అని
11:21
Anotherమరో issueసమస్య is healthఆరోగ్య.
229
669287
1359
మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది
11:22
I mean, what we'veమేము చేసిన foundకనుగొన్నారు is actuallyనిజానికి
230
670646
2569
నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే,
11:25
healthఆరోగ్య of employeesఉద్యోగులు is something
231
673215
1882
ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం
11:27
that businessవ్యాపార should treasureనిధి,
232
675097
1393
సంపదగా భావించాలి
11:28
because that healthఆరోగ్య allowsఅనుమతిస్తుంది those employeesఉద్యోగులు
233
676490
2328
ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు
11:30
to be more productiveఉత్పాదక and come to work
234
678818
1409
అధిక ఉత్పాదకతను సాధిస్తారు.
11:32
and not be absentగైర్హాజరు.
235
680227
2316
పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది
11:34
The deeperలోతుగా work, the newకొత్త work, the newకొత్త thinkingఆలోచిస్తూ
236
682543
3424
లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు -
11:37
on the interfaceఇంటర్ఫేస్ betweenమధ్య businessవ్యాపార and socialసామాజిక problemsసమస్యలు
237
685967
4184
వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య
11:42
is actuallyనిజానికి showingచూపిస్తున్న that there's a fundamentalప్రాథమిక,
238
690151
2918
నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం
11:45
deepలోతైన synergyసినర్జీ,
239
693069
1919
ఉందని చూపిస్తున్నాయి
11:46
particularlyముఖ్యంగా if you're not thinkingఆలోచిస్తూ in the very shortచిన్న runరన్.
240
694988
3928
ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో
11:50
In the very shortచిన్న runరన్, you can sometimesకొన్నిసార్లు
241
698916
1838
మనం త్వరిత లాభాపేక్షతో,
11:52
foolఅవివేకి yourselfమీరే into thinkingఆలోచిస్తూ
242
700754
2101
సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి
11:54
that there's fundamentallyప్రాథమికంగా opposingవ్యతిరేకిస్తూ goalsగోల్స్,
243
702855
2295
సంబంధం లేదనుకోవచ్చు.
11:57
but in the long runరన్, ultimatelyచివరికి, we're learningలెర్నింగ్
244
705150
2813
కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం
11:59
in fieldఫీల్డ్ after fieldఫీల్డ్ that this is simplyకేవలం not trueనిజమైన.
245
707963
4196
స్పష్టంగా బయటపడుతుంది
12:04
So how could we tapటాప్ into
246
712159
3290
ఎలా మనము
12:07
the powerశక్తి of businessవ్యాపార
247
715449
2722
వ్యాపారం యొక్క
12:10
to addressచిరునామా the fundamentalప్రాథమిక problemsసమస్యలు
248
718171
2203
శక్తిని ఉపయోగించుకొని
12:12
that we faceముఖం?
249
720374
2433
ప్రాథమిక సమస్యలతో పోరాడగలము?
12:14
Imagineఊహించలేదు if we could do that, because if we could do it,
250
722807
2600
ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే
12:17
we could scaleస్థాయి.
251
725407
2040
మనము స్థాయిని అందుకోవటం సాధ్యం.
12:19
We could tapటాప్ into this enormousఅపారమైన resourceవనరు poolపూల్
252
727447
2409
మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని
12:21
and this organizationalసంస్థాగత capacityసామర్థ్యాన్ని.
253
729856
2898
ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది.
12:24
And guessఅంచనా what? That's happeningజరుగుతున్న now, finallyచివరకు,
254
732754
5490
చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే
12:30
partlyపాక్షికంగా because of people like you
255
738244
4013
పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా.
12:34
who have raisedపెరిగిన these issuesసమస్యలు now
256
742257
1948
ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా
12:36
for yearసంవత్సరం after yearసంవత్సరం and decadeదశాబ్దం after decadeదశాబ్దం.
257
744205
3115
ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా.
12:39
We see organizationsసంస్థలు like Dowదత్తాత్రేయ Chemicalరసాయన
258
747320
2408
Dow Chemical వంటి సంస్థలు
12:41
leadingప్రముఖ the revolutionవిప్లవం away from transట్రాన్స్ fatకొవ్వు
259
749728
1918
సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా
12:43
and saturatedసాచ్యురేటెడ్ fatకొవ్వు with innovativeవినూత్న newకొత్త productsఉత్పత్తులు.
260
751646
3132
క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి
12:46
This is an exampleఉదాహరణ of Jainజైన్ Irrigationసాగునీటి.
261
754778
1953
ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ
12:48
This is a companyకంపెనీ that's broughtతీసుకువచ్చారు dripడ్రిప్ irrigationసాగునీటి technologyటెక్నాలజీ
262
756731
2551
ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే
12:51
to thousandsవేల and millionsలక్షలాది of farmersరైతులు,
263
759282
2669
నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి
12:53
reducingతగ్గించడం substantiallyగణనీయంగా the use of waterనీటి.
264
761951
3051
వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు
12:57
We see companiesకంపెనీలు like the Brazilianబ్రెగ్జిట్ forestryఅటవీ companyకంపెనీ Fibriaఫిబ్రా
265
765002
3321
బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు
13:00
that's figuredపరిష్కరించిన out how to avoidనివారించేందుకు
266
768323
1483
పాత అడవుల నిర్మూలనను
13:01
tearingచింపివేయడం down oldపాత growthవృద్ధి forestఅటవీ
267
769806
1879
నివారించడానికి మార్గం కనుగొన్నారు
13:03
and usingఉపయోగించి eucalyptusయూకలిప్టస్ and gettingపెరిగిపోతుంది much more yieldదిగుబడి
268
771685
2776
యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు
13:06
perపర్ hectareహెక్టారుకు of pulpగుజ్జు
269
774461
1990
దిగుబడి పొందడానికి మరియు
13:08
and makingమేకింగ్ much more paperకాగితం than you could make
270
776451
1968
ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ
13:10
by cuttingకట్టింగ్ down those oldపాత treesచెట్లు.
271
778419
2109
విధానం కనుగొన్నారు
13:12
You see companiesకంపెనీలు like Ciscoసిస్కో that are trainingశిక్షణ
272
780528
2880
సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని
13:15
so farదురముగా fourనాలుగు millionమిలియన్ people in I.T. skillsనైపుణ్యాలు
273
783408
4156
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి
13:19
to actuallyనిజానికి, yes, be responsibleబాధ్యత,
274
787564
1943
వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి
13:21
but help expandవిస్తరించేందుకు the opportunityఅవకాశం
275
789507
2431
కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం
13:23
to disseminateచేయము I.T. technologyటెక్నాలజీ
276
791938
2273
IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా
13:26
and growపెరుగుతాయి the wholeమొత్తం businessవ్యాపార.
277
794211
1302
వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు
13:27
There's a fundamentalప్రాథమిక opportunityఅవకాశం for businessవ్యాపార todayనేడు
278
795513
4621
వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది
13:32
to impactప్రభావం and addressచిరునామా these socialసామాజిక problemsసమస్యలు,
279
800134
4056
ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు
13:36
and this opportunityఅవకాశం
280
804190
1324
మరియు ఈ అవకాశం
13:37
is the largestఅతిపెద్ద businessవ్యాపార opportunityఅవకాశం
281
805514
3268
మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా
13:40
we see in businessవ్యాపార.
282
808782
3666
అతిపెద్ద వ్యాపార అవకాశం
13:44
And the questionప్రశ్న is, how can we get businessవ్యాపార
283
812448
2206
మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా,
13:46
thinkingఆలోచిస్తూ to adaptస్వీకరించే this issueసమస్య of sharedషేర్డ్ valueవిలువ?
284
814654
3428
భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం?
13:50
This is what I call sharedషేర్డ్ valueవిలువ:
285
818082
1809
నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా:
13:51
addressingప్రసంగించారు a socialసామాజిక issueసమస్య with a businessవ్యాపార modelమోడల్.
286
819891
3755
ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు
13:55
That's sharedషేర్డ్ valueవిలువ.
287
823646
1924
అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది.
13:57
Sharedపంచుకున్నారు valueవిలువ is capitalismపెట్టుబడిదారీ,
288
825570
1829
భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు
13:59
but it's a higherఉన్నత kindరకం of capitalismపెట్టుబడిదారీ.
289
827399
2562
కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం
14:01
It's capitalismపెట్టుబడిదారీ as it was ultimatelyచివరికి meantఅర్థం to be,
290
829961
3360
పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది
14:05
meetingసమావేశం importantముఖ్యమైన needsఅవసరాలకు,
291
833321
3413
ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని,
14:08
not incrementallyఆరోహణ competingపోటీ for
292
836734
2823
సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా
14:11
trivialచిన్నవిషయం differencesతేడాలు in productఉత్పత్తి attributesలక్షణాలు
293
839557
3263
వంటి చిన్న విషయాలలో
14:14
and marketమార్కెట్ shareవాటా.
294
842820
1733
పోటీ పడకూడదు
14:16
Sharedపంచుకున్నారు valueవిలువ is when we can createసృష్టించడానికి socialసామాజిక valueవిలువ
295
844553
2219
భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను
14:18
and economicఆర్ధిక valueవిలువ simultaneouslyఏకకాలంలో.
296
846772
2603
సృష్టించినప్పుడు ఉదయిస్తుంది
14:21
It's findingఫైండింగ్ those opportunitiesఅవకాశాలు
297
849375
2510
ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి,
14:23
that will unleashఉన్నారు the greatestగొప్ప possibilityఅవకాశం we have
298
851885
3065
స్థాయిని చేరుకొనే,
14:26
to actuallyనిజానికి addressచిరునామా these socialసామాజిక problemsసమస్యలు
299
854950
1991
సరిఐన అవకాశాలను
14:28
because we can scaleస్థాయి.
300
856941
2033
అందిపుచ్చుకోవటంలో ఉంది
14:30
We can addressచిరునామా sharedషేర్డ్ valueవిలువ at multipleబహుళ levelsస్థాయిలు.
301
858974
3556
మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు
14:34
It's realనిజమైన. It's happeningజరుగుతున్న.
302
862530
3165
ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది.
14:37
But in orderఆర్డర్ to get this solutionపరిష్కారం workingపని,
303
865695
2893
మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే
14:40
we have to now changeమార్పు how businessవ్యాపార seesచూస్తాడు itselfకూడా,
304
868588
4128
వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది
14:44
and this is thankfullyఅదృష్టవశాత్తూ underwayఆచరణలో.
305
872716
2514
ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది.
14:47
Businessesవ్యాపారాలు got trappedచిక్కుకున్న into the conventionalసంప్రదాయ wisdomజ్ఞానం
306
875230
3476
వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు
14:50
that they shouldn'tకాదు worryఆందోళన about socialసామాజిక problemsసమస్యలు,
307
878706
1848
అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి
14:52
that this was sortవిధమైన of something on the sideవైపు,
308
880554
2042
ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు
14:54
that somebodyఎవరైనా elseవేరే was doing it.
309
882596
2581
వేరొకరు అనే భావనలో ఉండేవి
14:57
We're now seeingచూసిన companiesకంపెనీలు
310
885177
1576
మనం ఇప్పుడు కంపెనీలు
14:58
embraceఆలింగనం this ideaఆలోచన.
311
886753
2476
ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం
15:01
But we alsoకూడా have to recognizeగుర్తించని businessవ్యాపార
312
889229
2189
కానీ మనము, వ్యాపారాలు
15:03
is not going to do this as effectivelyసమర్థవంతంగా
313
891418
2744
ఈ ఆలోచనల్ని,
15:06
as if we have NGOsఎన్ and governmentప్రభుత్వం
314
894162
1860
లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత
15:08
workingపని in partnershipభాగస్వామ్య with businessవ్యాపార.
315
896022
3031
సులువుగా స్వీకరించాలేవు అని
15:11
The newకొత్త NGOsఎన్ that are really movingకదిలే the needleసూది
316
899053
3008
కొత్త లాభరహిత సంస్థలు,
15:14
are the onesవాటిని that have foundకనుగొన్నారు these partnershipsభాగస్వామ్యాలు,
317
902061
2183
ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు,
15:16
that have foundకనుగొన్నారు these waysమార్గాలు to collaborateసహకరించడానికి.
318
904244
1817
సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి
15:18
The governmentsప్రభుత్వాలు that are makingమేకింగ్ the mostఅత్యంత progressపురోగతి
319
906061
2473
అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు
15:20
are the governmentsప్రభుత్వాలు that have foundకనుగొన్నారు waysమార్గాలు
320
908534
1614
వ్యాపారంలో ఒక నియంతగా కాక
15:22
to enableఎనేబుల్ sharedషేర్డ్ valueవిలువ in businessవ్యాపార
321
910148
3651
వ్యాపారంలో ఒక భాగస్వామిగా
15:25
ratherకాకుండా than see governmentప్రభుత్వం as the only playerక్రీడాకారుడు
322
913799
3121
మారే కొత్త రూపుని
15:28
that has to call the shotsషాట్లు.
323
916920
3014
సంతరించుకుంటున్నాయి
15:31
And governmentప్రభుత్వం has manyఅనేక waysమార్గాలు in whichఇది it could impactప్రభావం
324
919934
2472
ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల
15:34
the willingnessసుముఖత and the abilityసామర్థ్యాన్ని of companiesకంపెనీలు
325
922406
2314
అంగీకారం మరియు సామర్థ్యాన్ని
15:36
to competeపోటీ in this way.
326
924720
1994
ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి
15:38
I think if we can get businessవ్యాపార seeingచూసిన itselfకూడా differentlyవిభిన్నంగా,
327
926714
2949
మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని
15:41
and if we can get othersఇతరులు seeingచూసిన businessవ్యాపార differentlyవిభిన్నంగా,
328
929663
2543
ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని
15:44
we can changeమార్పు the worldప్రపంచ.
329
932206
2805
కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు
15:47
I know it. I'm seeingచూసిన it.
330
935011
3205
నేను దానిని చూడగలుగుతున్నాను.
15:50
I'm feelingభావన it.
331
938216
1950
అనుభూతి చెందగాలుగుతున్నాను.
15:52
Youngయంగ్ people, I think,
332
940166
1695
యువత,
15:53
my Harvardహార్వర్డ్ Businessబిజినెస్ Schoolస్కూల్ studentsవిద్యార్థులు, are gettingపెరిగిపోతుంది it.
333
941861
3180
ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు
15:57
If we can breakవిరామం down this sortవిధమైన of divideవిభజన,
334
945041
4322
ఇలా వ్యాపారానికి సమాజానికి
16:01
this uneaseఅభ్యంతరానికి, this tensionఉద్రిక్తత,
335
949363
3010
మధ్య ఉన్న గోడని
16:04
this senseభావం that we're not
336
952373
1930
పగలకోట్టినట్లైతే,
16:06
fundamentallyప్రాథమికంగా collaboratingసహకార here
337
954303
2240
మనం సామజిక సమస్యలకు
16:08
in drivingడ్రైవింగ్ these socialసామాజిక problemsసమస్యలు,
338
956543
2350
భాగాస్వమ్యులం కాము
16:10
we can breakవిరామం this down,
339
958893
2104
అన్న భావనను తొలగిస్తే,
16:12
and we finallyచివరకు, I think,
340
960997
2000
ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి,
16:14
can have solutionsపరిష్కారాలను.
341
962997
2632
తొలగి సమాధానాలు లభిస్తాయి
16:17
Thank you.
342
965629
2800
ధన్యవాదాలు
16:20
(Applauseప్రశంసలను)
343
968429
2722
చప్పట్లు
Translated by Samrat Sridhara
Reviewed by Gowtham Sunkara

▲Back to top

ABOUT THE SPEAKER
Michael Porter - Business strategist
Michael E. Porter wrote the books on modern competitive strategy for business. Now he is thinking deeply about the intersection between society and corporate interests.

Why you should listen

Fortune magazine calls Michael Porter simply "the most famous and influential business professor who has ever lived." His books are part of foundational coursework for business students around the world; he's applied sharp insight to health care systems, American competitiveness, development in rural areas. Now he's taking on a massive question: the perceived disconnect between corporations and society. He argues that companies must begin to take the lead in reconceiving the intersection between society and corporate interests -- and he suggests a framework, that of "shared value," which involves creating economic value in a way that also creates value for society.
 
Porter is a University Professor at Harvard Business School, where he leads the Institute on Strategy and Competitiveness, studying competitiveness for companies and nations -- and as a solution to social problems. He is the founder of numerous nonprofits, including The Initiative for a Competitive Inner City, a nonprofit, private-sector organization to catalyze inner-city business development.

More profile about the speaker
Michael Porter | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee