Robert Waldinger: What makes a good life? Lessons from the longest study on happiness
రాబర్ట్ వాల్డింగర్: మంచి జీవితం అంటే ఏంటి? ఆనందం గురించి అత్యంత పొడవైన అధ్యయనం నుండి పాఠాలు
Robert Waldinger is the Director of the Harvard Study of Adult Development, one of the most comprehensive longitudinal studies in history. Full bio
Double-click the English transcript below to play the video.
and your energy?
శక్తిని దేనిమీద ఉంచుతారు?
నిర్వహించిన సర్వేలో
most important life goals were,
ఆశయాల గురించి అడిగినప్పుడు,
was to get rich.
ధనికులవడం అని చెప్పారు.
of those same young adults
to lean in to work, to push harder
అవ్వాలని, బాగా కష్ట పడాలని మరియు
are the things that we need to go after
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని
and how those choices work out for them,
మరియు ఆ ఎంపిక ఎలా ఉపయోగ పడుతుంది,
are almost impossible to get.
తెలిసిన విషయాలు చాలా వరకు
to remember the past,
ఊంచుకోమని చెప్పడం వలనని మరియు
is anything but 20/20.
of what happens to us in life,
ఏమి జరిగిందో మరచి పోతాము
is downright creative.
స్పష్టమైన సృజనాత్మక ఉంది.
అలా జరుగుతున్నప్పుడు
from the time that they were teenagers
ముసలి వాళ్ళు అయ్యేవరకు అధ్యయనము చేసి
happy and healthy?
ఏమిటి అని చూస్తే ఎలా ఉంటుంది?
గురించి హార్వర్డ్ స్టడీ,
of adult life that's ever been done.
సంబధించిన అతి పెద్ద అధ్యయనం కావచ్చు.
the lives of 724 men,
సంవత్సరం తరువాత సంవత్సరం, ట్రాక్ చేశాము,
their home lives, their health,
గురించి, వారి ఆరోగ్యం గురించి
without knowing how their life stories
తిరుగుతాయో తెలవకుండానే అన్ని సంవత్సరాలూ
అరుదుగా జరుగుతూ ఉంటాయి.
fall apart within a decade
ఒక దశాబ్దం తరువాత మూలన పడుతూ ఉంటాయి
drop out of the study,
అధ్యయనం నుండి తప్పుకుంటారు
విషయాల వైపు మళ్ళుతారు,
further down the field.
కూడా ఆ విషయాన్ని కదిలించరు.
of several generations of researchers,
పరిశోధకుల కలయిక తో
పాలు పంచుకుంటూనే ఉన్నారు,
అధ్యయనం మొదలు పెట్టాము.
of two groups of men.
సమూహాల జీవితాలను ట్రాక్ చేశాము.
at Harvard College.
రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు.
during World War II,
అప్పుడు కాలేజ్ పూర్తి చేశారు,
to serve in the war.
పాల్గొనడానికి వెళ్ళి పోయారు.
from Boston's poorest neighborhoods,
వచ్చిన అబ్బాయిలది,వాళ్ళని ప్రత్యేకం గా
from some of the most troubled
many without hot and cold running water.
వేడి ఇంకా చల్ల నీళ్ళ సదుపాయం లేకుండా.
ప్రవేశించినప్పుడు,
and we interviewed their parents.
తల్లి దండ్రులను ఇంటర్వ్యూ చేశాము.
grew up into adults
పెరిగారు వాళ్ళు జీవితంలోని
మొదలు పెట్టారు.
and bricklayers and doctors,
ఇంకా గోడలు కట్టే వారిగా ఇంకా వైద్యులుగా,
ప్రెసిడెంట్ గా అయ్యారు
A few developed schizophrenia.
కొంతమంది మనో వైకల్యానికి గురి అయ్యారు.
all the way to the very top,
in the opposite direction.
వ్యతిరేక దిశ లో చేశారు.
standing here today, 75 years later,
అధ్యయనం ఇంకా జరుగుతూ ఉందని చెప్తూ ఉంటానని
the study still continues.
and dedicated research staff
మరియు నిబద్ధత కల మా పరిశోధన సిబ్బంది
and asks them if we can send them
వారికి వారి జీవితాల గురించి
about their lives.
పంపవచ్చా అని అడుగుతూ ఉంటుంది
చాలామంది అడుగుతారు."మీరు ఎందుకు
My life just isn't that interesting."
నా జీవితం అంత ఆసక్తి కరంగా ఉండదు"అని.
ఈ ప్రశ్ననుఎప్పుడూ అడగరు.
of these lives,
పారదర్శకమైన చిత్రం రావడానికి,
ఇంటర్వ్యూ చేస్తాము.
from their doctors.
వైద్య రికార్డులు పొందుతాము.
వారి మెదళ్ళనుస్కాన్
పిల్లలతో మాట్లాడతాము.
about their deepest concerns.
మాట్లాడుతూ ఉండగా వీడియో టేప్ చేస్తాము.
we finally asked the wives
మేము ఆఖరికి వారి భార్యలను
as members of the study,
చేరతారా అని అడిగాము,
"You know, it's about time."
"మీకు తెలుసా, ఇదే సరైన సమయం."
from the tens of thousands of pages
or fame or working harder and harder.
ఇంకా కష్టపడి పని చేయడం గురించి కాదు.
from this 75-year study is this:
మనకు అందే పారదర్శకమైన సందేశం ఇదే:
happier and healthier. Period.
మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిరియడ్.
about relationships.
మూడు పెద్ద పాఠాలు నేర్చుకున్నాము.
are really good for us,
సంబంధాలు నిజం గా మనకు మంచివి,
ఒంటరితనం చంపేస్తుంది.
who are more socially connected
ఎవరైతే ఎక్కువగా సామాజికం గా
సంఘంతో, కనెక్ట్ అవుతారో
and they live longer
ప్రజల కంటే ఆనందంగా ఉండి,
వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు.
turns out to be toxic.
విషపూరితం అవుతుంది.
than they want to be from others
దానికంటే ఎక్కువ దూరంగా ఉండాలనుకుంటున్నారో
ఉన్నారని తెలుసుకుంటారు,
కన్నా ముందే క్షీణిస్తుంది,
ముందుగానే నిరాకరిస్తుంది
than people who are not lonely.
కంటే తక్కువ జీవనం గడుపుతారు.
is that at any given time,
ఏ సమయములోనైనా ఏమిటంటే,
will report that they're lonely.
తాము ఒంటరిగా ఉన్నాము అని నివేదిస్తారు.
can be lonely in a crowd
ఒక గుంపులో ఒంటరిగా ఉండవచ్చు,
రెండవ పెద్ద పాఠం
the number of friends you have,
స్నేహితులు ఉన్నారన్నది కాదు ముఖ్యం,
you're in a committed relationship,
ఉన్నారా లేదా అన్నది కాదు ముఖ్యం,
of your close relationships that matters.
నాణ్యత చాలా ముఖ్యం.
of conflict is really bad for our health.
మన ఆరోగ్యానికి నిజంగా చెడు చేస్తుంది.
without much affection,
సరైన ఆప్యాయత లేకుండా,
perhaps worse than getting divorced.
పొందడం కంటే అధ్వాన్నంగా పరిణమించవచ్చు.
warm relationships is protective.
నివసించడం సురక్షితం అవుతుంది.
all the way into their 80s,
80వ ఏటకి ఎలా ప్రవేశించారో చూస్తే,
మధ్య వయస్సులో చూసి
into a happy, healthy octogenarian
మరియు ఎవరు కాదు అని మనము
everything we knew about them
వారికి 50 ఏళ్ళప్పటి ప్రతి విషయము
cholesterol levels
కొలెస్ట్రాల్ స్థాయిలు కాదు
were going to grow old.
అంచనా వేసేది.
in their relationships.
వారు ఎంత తృప్తిగా ఉన్నారు.
in their relationships at age 50
అత్యంత సంతృప్తిగా ఉన్న వ్యక్తులు
seem to buffer us
of getting old.
ఉపయోగ పడతాయి.
పురుషులు మరియు మహిళలు,
when they had more physical pain,
ఉన్నరోజులలో వారు
ఉన్నారని చెప్పారు.
in unhappy relationships,
సంబంధాలు లేని వ్యక్తులు,
reported more physical pain,
నొప్పిని నివేదించిన రోజుల్లో
మరింత వృద్ధి చెందింది.
about relationships and our health
మనము తెలిసికున్న మూడో పెద్ద పాఠం ఏమిటంటే
don't just protect our bodies,
మన శరీరాలు రక్షించడానికకే కాదు,
in a securely attached relationship
ఒక సురక్షిత సంబంధం
is protective,
అనిపిస్తుంది ఎందుకంటే
on the other person in times of need,
వేరే వ్యక్తి సహాయము తీసుకోవచ్చు,
stay sharper longer.
ఎక్కువ కాలము గుర్తుంటాయి.
can't count on the other one,
తీసుకోలేరని అనుకుంటారో,
earlier memory decline.
పోగొట్టుకున్నట్లు భావిస్తారు.
they don't have to be smooth all the time.
సమయాలలోను మృదువుగా ఉండాలని లేదు.
could bicker with each other
ప్రతి రోజూ ప్రతి రాత్రి
could really count on the other
కూడా వారు నిజంగా అవతలి వ్యక్తి
on their memories.
are good for our health and well-being,
శ్రేయస్సుకు మంచివి అనే ఈ సందేశం
పాత జ్ఞానం వంటిది.
and so easy to ignore?
కానీ విస్మరించడం చాలా సులభం?
ఒక శీఘ్ర పరిష్కారము,
and keep them that way.
వాటిని ఆ విధంగా ఉంచుతుంది.
and they're complicated
మరియు అవి చాలా క్లిష్టమైనవి,
to family and friends,
కోసం చేసే తీవ్ర కృషి,
దీనికి ఎన్నటికి అంతము ఉండదు.
who were the happiest in retirement
విరమణలో సంతోషంగా ఉన్నారు,
to replace workmates with new playmates.
కొత్త ప్లేమేట్స్ తో నింపుతున్నారు.
in that recent survey,
were starting out as young adults
యువకులుగా జీవితము మొదలు పెట్టినప్పుడు,
and high achievement
వంటివి, ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి,
to have a good life.
our study has shown
the people who leaned in to relationships,
కమ్యూనిటీతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో,
వ్యక్తులుగా తెలియవచ్చింది.
or you're 40, or you're 60.
లేదా 60 అనుకుందాం.
to relationships even look like?
వాలు చూపుతాయి?
are practically endless.
అనంతమైనవి ఉన్నాయి.
as replacing screen time with people time
మార్చినంత సులభం కావచ్చు
by doing something new together,
ఒక కాలం చెల్లిన సంబంధాన్ని బ్రతికించడం,
who you haven't spoken to in years,
ఒక కుటుంబ సభ్యుడిని చేరడం,
సాధారణ కుటుంబ కలహాలు
from Mark Twain.
ముగిద్దామని అనుకుంతఉన్నాను.
heartburnings, callings to account.
జవాబుదారీతనముకు సమయము లేదు.
so to speak, for that."
కోసం మాత్రమే సమయం ఉంది."
with good relationships.
సంబంధాలతో నిర్మించబడుతుంది."
ABOUT THE SPEAKER
Robert Waldinger - Psychiatrist, psychoanalyst, Zen priestRobert Waldinger is the Director of the Harvard Study of Adult Development, one of the most comprehensive longitudinal studies in history.
Why you should listen
Robert Waldinger is a psychiatrist, psychoanalyst and Zen priest. He is Clinical Professor of Psychiatry at Harvard Medical School and directs the Harvard Study of Adult Development, one of the longest-running studies of adult life ever done. The Study tracked the lives of two groups of men for over 75 years, and it now follows their Baby Boomer children to understand how childhood experience reaches across decades to affect health and wellbeing in middle age. He writes about what science and Zen can teach us about healthy human development.
Dr. Waldinger is the author of numerous scientific papers as well as two books. He teaches medical students and psychiatry residents at Massachusetts General Hospital in Boston, and he is a Senior Dharma Teacher in Boundless Way Zen.
To keep abreast of research findings, insights and more, visit robertwaldinger.com.
Robert Waldinger | Speaker | TED.com