ABOUT THE SPEAKER
Nikki Webber Allen - Multimedia producer
Nikki Webber Allen is working to create a safe space for honest conversations about mental health in communities of color.

Why you should listen

Nikki Webber Allen is a two-time Emmy winner with 20 years of experience producing content for media outlets including Warner Bros., HBO, ABC, 20th Century Fox and BET.

In 2013, while working as the vice president of casting and talent relations for the cable network TV One, Webber Allen lost her 22-year old nephew, Paul, to suicide after his years of struggle with depression and anxiety. Since then, she's become a passionate mental health advocate.

In Paul's honor, she launched the nonprofit I LIVE FOR... FOUNDATION, INC. to create a safe space for honest, unapologetic conversations about mental health in communities of color, where the cultural stigma of mental illness discourages far too many people from seeking help. Michael Eric Dyson, advisor to the foundation, has called I LIVE FOR… "an incredibly important organization that offers much-needed support to those who too often suffer in silence."

Webber Allen is currently producing and directing a documentary film featuring a diverse group of compelling young men and women who reject the stigma of mental illness and share candid stories about their experiences living with depression and anxiety. The film is being scored by her husband, musician Jeffrey Allen of the Grammy-nominated R&B band Mint Condition.

In 2016, Webber Allen was one of only 47 people chosen out of more than 1,000 applicants worldwide to receive a coveted scholarship to Marie Forleo's B-School for social entrepreneurs. She has an M.A. in media studies from The New School University in New York, NY and a B.A. in communications from Rutgers University in New Brunswick, NJ.

More profile about the speaker
Nikki Webber Allen | Speaker | TED.com
TED Residency

Nikki Webber Allen: Don't suffer from your depression in silence

నిక్కి వెబర్ అలెన్: మీ వ్యాకులతను నిశ్సబ్దంగా భరించకండి

Filmed:
2,292,266 views

స్పందనలుండడం బలహీనత కాదు.దానర్థం మనం మనుష్యులమని అంటారు నిర్మాత నిక్కి వెబర్ అలెన్ .వ్యాకులత , ఆంగ్జైటిలు ఉన్నాయని నిర్ధారించబడిన తరువాత వెబర్ తన పరిస్థితిని చెప్పుకోడానికి సిగ్గు పడ్డారు..దాన్ని రహస్యంగా నే వుంచారు , కుటుంబంలో ఓ విషాదం జరిగేవరకూ.ఆమె ఆత్మీయులొకరు ఇలాగే బాథ పడుతున్నారని తెలిసేవరకూ.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఉపన్యాసంలో బహిరంగంగా తన సమస్యను పంచుకున్నారు.అంతేకాదు కొన్ని జాతులవారు సిగ్గుపడి డిప్రెషన్ ను బలహీనతగా పొరపాటుగా భావించి,సహాయం పొందడానికి బదులు నిశ్శబ్దంగా భరిస్తున్నారని అన్నారు.
- Multimedia producer
Nikki Webber Allen is working to create a safe space for honest conversations about mental health in communities of color. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
What are you doing on this stageరంగస్థల
0
956
4410
ఈ వేదికపై మీరేం చేస్తున్నారు
00:17
in frontముందు of all these people?
1
5390
3118
ఈ జనాలందరిముందూ
00:20
(Laughterనవ్వు)
2
8532
1374
( నవ్వులు )
00:21
Runరన్!
3
9930
1151
పరుగు
00:23
(Laughterనవ్వు)
4
11105
1003
( నవ్వులు )
00:24
Runరన్ now.
5
12132
1178
ఇప్పుడు పరిగెత్తండి
00:26
That's the voiceవాయిస్ of my anxietyఆందోళన talkingమాట్లాడటం.
6
14734
2967
అది నేను ఆదుర్దాగా
వున్నప్పుడు మాట్లాడే స్వరం
00:30
Even when there's absolutelyఖచ్చితంగా
nothing wrongతప్పు,
7
18539
2936
ఏ విపరీతమూ లేనప్పుడు కూడా
00:33
I sometimesకొన్నిసార్లు get
this overwhelmingఅధిక senseభావం of doomడూమ్,
8
21499
3959
కొన్ని సార్లు వచ్చిపడే నిరాశ
00:37
like dangerప్రమాదం is lurkingమాటున
just around the cornerమూలలో.
9
25482
2962
ప్రమాదం మన చుట్టుపక్కల పొంచి వున్నట్లు
నాకు అనిపిస్తూ ఉంటుంది.
00:41
You see, a fewకొన్ని yearsసంవత్సరాల agoక్రితం,
10
29057
2116
మీరు చూడండి కొన్నేళ్ళ క్రితం
00:43
I was diagnosedనిర్ధారణ with generalizedసాధారణీకరణం anxietyఆందోళన
11
31197
2497
నాకు సాధారణ స్థాయిలో ఆందోళన
ఉన్నట్లు నిర్ధారించారు
00:45
and depressionమాంద్యం --
12
33718
1150
వ్యాకులత కూడా
00:47
two conditionsపరిస్థితులు that oftenతరచూ go handచేతి in handచేతి.
13
35289
2420
ఈ రెండు లక్షణాలు ఎప్పుడూ కలిసే వుంటాయి
00:50
Now, there was a time
I wouldn'tకాదు have told anybodyఎవరైనా,
14
38073
4265
ఒకప్పుడు నేనీ సంగతి ఎవరికీ చెప్పలేదు
00:54
especiallyముఖ్యంగా not in frontముందు of a bigపెద్ద audienceప్రేక్షకుల.
15
42362
2460
ముఖ్యంగా బహిరంగంగా
00:56
As a blackబ్లాక్ womanమహిళ,
16
44846
1527
ఒక నల్లజాతి స్త్రీగా
00:58
I've had to developఅభివృద్ధి
extraordinaryఅసాధారణ resilienceలాఘవము to succeedవిజయవంతం.
17
46397
3640
సక్సెస్ అవాలంటే నేను ఎప్పుడూ హుషారుగా
ఉండడాన్ని వృధ్ధి చేసుకోవాలి
01:02
And like mostఅత్యంత people in my communityసంఘం,
18
50061
1979
నా వర్గం లోని చాలామందిలాగా
01:04
I had the misconceptionదురభిప్రాయం that depressionమాంద్యం
was a signసైన్ of weaknessబలహీనత,
19
52064
3808
డిప్రెషన్ అనేది ఒక బలహీనత అనే
తప్పు అభిప్రాయముండేది
01:07
a characterపాత్ర flawక్షణాల్లో.
20
55896
1536
స్వభావలోపం
01:09
But I wasn'tకాదు weakబలహీనమైన;
21
57456
1574
కానీ నేను బలహీనిరాలిని కాదు
01:11
I was a highఅధిక achieverఅఛీవర్.
22
59054
1470
నేను ఉత్తమస్థాయి విజేతను
01:12
I'd earnedసంపాదించారు a Master'sగురువుగారి degreeడిగ్రీ
in Mediaమీడియా Studiesస్టడీస్
23
60925
2203
మీడియా స్టడీస్ లో నేను పి.జి చేసాను
01:15
and had a stringస్ట్రింగ్ of high-profileహై ప్రొఫైల్ jobsఉద్యోగాలు
in the filmసినిమా and televisionటెలివిజన్ industriesపరిశ్రమలు.
24
63152
4109
సినిమా , టి వీ రంగాలలో వరుసగా
ఉన్నతోద్యోగాలు వచ్చాయి
01:19
I'd even wonగెలిచింది two Emmyఎమీ Awardsఅవార్డులు
for my hardహార్డ్ work.
25
67734
3050
నా కష్టానికి ఫలితంగా రెండు ఎమ్మీ
అవార్డ్స్ వచ్చాయి
01:23
Sure, I was totallyపూర్తిగా spentఖర్చు,
26
71436
3016
నాలోని శక్తి అంతా తగ్గిపోయినట్టు,
01:26
I lackedలావైన interestవడ్డీ in things
I used to enjoyఆనందించండి,
27
74476
2670
నా కిష్టమైన విషయాలపట్ల ఆసక్తి తగ్గింది,
01:29
barelyకేవలం ateతిన్న,
28
77170
1298
ఎప్పుడో తినేదాన్ని
01:30
struggledపోరాడింది with insomniaనిద్రలేమి
29
78492
1903
నిద్రలేని రాత్రులు గడిపాను
01:32
and feltభావించాడు isolatedవివిక్త and depletedక్షీణించిన.
30
80419
2624
ఏదో పోగొట్టుకున్నట్లు,ఒంటరిదాన్ని
అని భావించేదాన్ని
01:35
But depressedఅణగారిన?
31
83562
1352
కానీ విషాదం
01:36
No, not me.
32
84938
1524
నాకు కాదు
01:39
It tookపట్టింది weeksవారాలు before I could admitఒప్పుకుంటే it,
33
87921
2206
దాన్ని ఒప్పుకోడానికి
కొన్ని వారాలు పట్టింది
01:42
but the doctorడాక్టర్ was right:
34
90151
1429
కానీ డాక్టర్ చెప్పింది నిజం
01:43
I was depressedఅణగారిన.
35
91604
1278
నేను కృంగి పోయాను
01:45
Still, I didn't tell anybodyఎవరైనా
about my diagnosisనిర్ధారణ.
36
93411
3548
ఇప్పటికీవ్యాధి గురించి నేనెవ్వరికీ చెప్పను
01:49
I was too ashamedసిగ్గు.
37
97522
1613
నాకు చాలా సిగ్గుగా ఉండేది
01:51
I didn't think I had the right
to be depressedఅణగారిన.
38
99159
2517
నాకు డిప్రెషన్ కు లోనయ్యే
హక్కు లేదనుకునేదాన్ని
01:54
I had a privilegedవిశేష life
39
102418
1630
నాదో ప్రత్యేకమైన జీవితం
01:56
with a lovingloving familyకుటుంబం
and a successfulవిజయవంతమైన careerవృత్తి.
40
104072
3100
ప్రియమైన కుటుంబం,మంచి ఉద్యోగ జీవితం
01:59
And when I thought about
the unspeakableగూర్చి horrorsఅఫ్
41
107708
2592
చెప్పుకోలేని భయాల గురించి ఆలోచించినప్పుడు
02:02
that my ancestorsపూర్వీకులు
had been throughద్వారా in this countryదేశంలో
42
110324
2488
ఈ నేలపైనే మా పూర్వీకులు గడిపారు
02:04
so that I could have it better,
43
112836
1968
అందువల్ల నేను మరింతబాగా చేయగలను
02:06
my shameఅవమానం grewపెరిగింది even deeperలోతుగా.
44
114828
1678
నా సిగ్గు మరింత బలపడింది
02:08
I was standingనిలబడి on theirవారి shouldersభుజాలు.
45
116980
2093
నేను వారి భుజస్కంథలపై నిలబడి వున్నాను
02:11
How could I let them down?
46
119097
1602
వారి స్థాయినెలా కించపరచగలను
02:13
I would holdపట్టుకోండి my headతల up,
47
121382
2053
నేను తలెత్తుకుని నిలవాలి
02:15
put a smileస్మైల్ on my faceముఖం
48
123459
2360
మొహంలో చిరునవ్వు చిందులాడాలి
02:17
and never tell a soulఆత్మ.
49
125843
1708
ఎవరికీ చెప్పొద్దు
02:22
On Julyజూలై 4, 2013,
50
130466
3277
జులై 4 , 2013 లో
02:26
my worldప్రపంచ cameవచ్చింది crashingక్రాష్ in on me.
51
134479
2188
నా ప్రపంచం తలక్రిందులైంది
02:29
That was the day I got
a phoneఫోన్ call from my momఅమ్మ
52
137399
2901
ఆరోజు మా అమ్మనుండి నాకో ఫోన్ వచ్చింది
02:32
tellingచెప్పడం me that my 22-year-oldఏళ్ల nephewమేనల్లుడు,
Paulపాల్, had endedముగిసింది his life,
53
140324
4190
22ఏళ్ళ నా మేనల్లుడు మరణించాడని
02:36
after yearsసంవత్సరాల of battlingపోరాడుతున్నారు
depressionమాంద్యం and anxietyఆందోళన.
54
144538
2641
చాలాకాలం డిప్రెషన్ ,ఆంగ్జైటీలతో పోరాడాక
02:40
There are no wordsపదాలు that can describeవివరించడానికి
the devastationవినాశనం I feltభావించాడు.
55
148668
3155
నా బాధను వర్ణించడానికి మాటలు లేవు
02:44
Paulపాల్ and I were very closeClose,
56
152667
1294
పాల్ నేను చాలా సన్నిహితులం
02:45
but I had no ideaఆలోచన he was in so much painనొప్పి.
57
153985
2054
అతనింత బాథ పడుతున్నాడని నాకు తెలీదు
02:48
Neitherగానీ one of us had ever talkedమాట్లాడారు
to the other about our strugglesపోరాటాలు.
58
156696
3558
మా సమస్యలగూర్చి ఇద్దరిలో
ఏ ఒక్కరూ మాట్లాడలేదు
02:52
The shameఅవమానం and stigmaఅవమానాలు keptఉంచింది us bothరెండు silentనిశ్శబ్ద.
59
160278
2164
సిగ్గు ,బిడియం మమ్మల్ని బయటపడనీయలేదు
02:56
Now, my way of dealingవ్యవహరించే with adversityవిపత్కర
is to faceముఖం it headతల on,
60
164161
4003
విపత్తిని ముఖాముఖీగా ఎదుర్కోవడమే నా పధ్ధతి
03:00
so I spentఖర్చు the nextతరువాత two yearsసంవత్సరాల
researchingపరిశోధన depressionమాంద్యం and anxietyఆందోళన,
61
168188
3158
తర్వాతి 2 సంవత్సరాలూ డిప్రెషన్ ,
ఆంగ్జైటీ గూర్చి పరిశోధించాను
03:03
and what I foundకనుగొన్నారు was mind-blowingదిమ్మతిరిగే.
62
171370
2767
నేనో అద్భుతాన్ని కనుగొన్నాను
03:06
The Worldప్రపంచ Healthఆరోగ్య Organizationసంస్థ reportsనివేదికలు
63
174764
1974
ప్రపంచఆరోగ్య సంస్థ వారి రిపోర్ట్ లో
03:08
that depressionమాంద్యం is the leadingప్రముఖ causeకారణం
of sicknessఅనారోగ్యం and disabilityవైకల్యం
64
176762
5224
కుంగుబాటు అనేది అశక్తతకు,
అనారోగ్యానికి ముఖ్యకారణం
03:14
in the worldప్రపంచ.
65
182010
1339
ఈ ప్రపంచంలో
03:16
While the exactఖచ్చితమైన causeకారణం
of depressionమాంద్యం isn't clearస్పష్టమైన,
66
184039
2991
కుంగుబాటుకు అసలైన కారణం తెలీదు
03:19
researchపరిశోధన suggestsసూచిస్తుంది
that mostఅత్యంత mentalమానసిక disordersలోపాలు developఅభివృద్ధి,
67
187054
3098
మానసికఅనారోగ్యం వృథ్థి చెందుతున్నదని
పరిశోధనలు సూచిస్తున్నాయి
03:22
at leastకనీసం in partభాగం,
68
190176
1727
కనీసం కొంతభాగానికి
03:23
because of a chemicalరసాయన
imbalanceఅసమతుల్యత in the brainమె ద డు,
69
191927
2655
మెదడులోని కెమికల్ అసమానత్వం కారణం
03:26
and/or an underlyingఅంతర్లీన
geneticజన్యు predispositionanవైపు.
70
194606
3902
ఇంకా అంతర్గతంగా వంశానుగతమూ కావచ్చు
03:31
So you can't just shakeషేక్ it off.
71
199041
2161
కాబట్టి దాన్ని మీరు సులువుగాతగ్గించలేరు
03:34
For blackబ్లాక్ Americansఅమెరికన్లు,
72
202907
1731
నల్లజాతి అమెరికన్లకు
03:36
stressorsఒత్తిడులు like racismవాదము
and socioeconomicఆర్ధిక disparitiesఏసీల
73
204662
4056
ఒత్తిడిని పెంచేవి కులవివక్ష,
సాంఘిక అసమానతలు
03:40
put them at a 20 percentశాతం greaterఎక్కువ riskప్రమాదం
of developingఅభివృద్ధి చెందుతున్న a mentalమానసిక disorderరుగ్మత,
74
208742
5040
కలిసి మానసికరోగాలను 20 % ఎక్కువ చేస్తాయి
03:45
yetఇంకా they seekకోరుకుంటారు mentalమానసిక healthఆరోగ్య servicesసేవలు
75
213806
2412
ఐనా మానసిక ఆరోగ్యసేవలను కోరేవారు
03:48
at about halfసగం the rateరేటు of whiteతెలుపు Americansఅమెరికన్లు.
76
216242
2739
తెల్లజాతి అమెరికన్లతో పోలిస్తే సగం మందే
03:51
One reasonకారణం is the stigmaఅవమానాలు,
77
219544
2850
ఒక కారణం అమాయకత్వం
03:54
with 63 percentశాతం of blackబ్లాక్ Americansఅమెరికన్లు
mistakingమికింగ్ depressionమాంద్యం for a weaknessబలహీనత.
78
222418
6217
63%నల్లజాతి అమెరికన్లు డిప్రెషన్ ను
బలహీనతగా భావిస్తుంటారు
04:01
Sadlyవిషాదం, the suicideఆత్మాహుతి rateరేటు
amongమధ్య blackబ్లాక్ childrenపిల్లలు
79
229603
4258
విచారకర విషయమేంటంటే
నల్లజాతి పిల్లల్లో సూసైడ్ రేట్
04:05
has doubledరెట్టింపు in the pastగత 20 yearsసంవత్సరాల.
80
233885
2687
గత 20 ఏళ్ళల్లో రెట్టింపు అయింది
04:09
Now, here'sఇక్కడ the good newsవార్తలు:
81
237843
2205
ఇక్కడో శుభవార్త
04:12
seventy70 percentశాతం of people
strugglingపోరాడుతున్న with depressionమాంద్యం will improveమెరుగు
82
240603
4282
డిప్రెషన్ రోగుల్లో 70% మంది కోలుకోగలరు
04:16
with therapyచికిత్స, treatmentచికిత్స and medicationమందుల.
83
244909
3357
చికిత్స,మందుల సహాయంతో
04:21
Armedసాయుధ with this informationసమాచారం,
84
249458
1662
ఈ సమాచార సహాయంతో
04:23
I madeతయారు a decisionనిర్ణయం:
85
251144
1707
నేనో నిర్ణయావికొచ్చాను
04:24
I wasn'tకాదు going to be silentనిశ్శబ్ద anymoreఇకపై.
86
252875
2968
ఇక మీదట నిశబ్దంగా ఉండదలచుకోలేదు
04:28
With my family'sకుటుంబం యొక్క blessingవరం,
87
256740
1803
నా కుటుంబ ఆశీర్వాదాలతో
04:30
I would shareవాటా our storyకథ
88
258567
1893
మా కథను వెల్లడిస్తాను
04:32
in hopesఆశలు of sparkingఏర్పరిచడం
a nationalజాతీయ conversationసంభాషణ.
89
260484
2814
జాతీయ సదస్సు చేయాలనే సంకల్పంతో
04:36
A friendస్నేహితుడు, Kellyకెల్లీ Pierre-Louisపియరీ-లూయిస్, said,
90
264140
2771
ఒక స్నేహితురాలు చెప్పింది
04:38
"Beingచేస్తున్నారు strongబలమైన is killingహత్య us."
91
266935
2491
"ధృఢంగా వుండడమే మనల్ని చంపుతున్నది"
04:42
She's right.
92
270743
1419
ఆమె చెప్పేది నిజం
04:44
We have got to retireరిటైర్
those tiredఅలసిన, oldపాత narrativesరచనల
93
272186
4022
అలసిపోయిన పాతకథలకు స్వస్తి చెప్పాలి
04:48
of the strongబలమైన blackబ్లాక్ womanమహిళ
94
276232
1555
దృఢమైన నల్లజాతిస్త్రీలు
04:49
and the super-masculineసూపర్ పురుషాంగాన్ని blackబ్లాక్ man,
95
277811
2210
బలమైన నల్లజాతి పురుషులు
04:52
who, no matterవిషయం how manyఅనేక timesసార్లు
they get knockedపడగొట్టాడు down,
96
280045
2920
వాళ్ళు ఎన్నిసార్లు క్రిందపడినా
04:54
just shakeషేక్ it off and soldierసైనికుడు on.
97
282989
2235
విదుల్చుకుని సైనికుల్లా ముందుకెళ్తారు
04:57
Havingకలిగి feelingsభావాలు isn't a signసైన్ of weaknessబలహీనత.
98
285770
3715
అనుభూతులుండడం బలహీనతకు సంకేతం కాదు
05:02
Feelingsభావాలు mean we're humanమానవ.
99
290521
1883
స్పందనలుంటే మనం మనుష్యులన్నమాట
05:04
And when we denyతిరస్కరించాలని our humanityమానవత్వం,
100
292850
2019
మనం మానవత్వాన్ని తిరస్కరిస్తే
05:06
it leavesఆకులు us feelingభావన emptyఖాళీగా insideలోపల,
101
294893
2116
శూన్యాన్ని భర్తీ చేయడాన్కి
స్వంతవైద్యం మొదలెడితే
05:09
searchingశోధించడం for waysమార్గాలు to self-medicateసెల్ఫ్ మెడినేట్
in orderఆర్డర్ to fillపూరించడానికి the voidశూన్యంలోకి.
102
297033
3004
ఆది మనల్ని లోలోపల గుల్లచేస్తుంది
05:12
My drugఔషధ was highఅధిక achievementఘనకార్యం.
103
300585
2745
నా మందు గొప్పఫలితాన్ని ఇచ్చింది
05:16
These daysరోజులు, I shareవాటా my storyకథ openlyబహిరంగంగా,
104
304371
3301
ఈ రోజుల్లో నా కథను బహిరంగంగా చెప్తున్నాను
05:19
and I askఅడగండి othersఇతరులు to shareవాటా theirsవారిది, too.
105
307696
2210
ఇతరుల్నీ వాళ్ళ కథల్ని పంచుకోమంటున్నాను
05:22
I believe that's what it takes
106
310406
1448
నేను నమ్ముతున్నాను
05:23
to help people who mayమే
be sufferingబాధ in silenceనిశ్శబ్దం
107
311878
2595
నిశ్శబ్దంగా భరించే వాళ్లకు
ఇది సహాయం చేస్తుంది
05:26
to know that they are not aloneఒంటరిగా
108
314497
2209
ఈ సమస్య వారికొక్కరికే కాదని
05:28
and to know that with help,
109
316730
1685
తెలుసుకోవాలి,కొద్దిపాటి సహాయంతో
05:30
they can healనయం.
110
318439
1341
వారు బాగవగలరని
05:31
Now, I still have my strugglesపోరాటాలు,
111
319804
2165
ఇప్పటికీ నేనింకా పోరాడుతూనే వున్నాను
05:33
particularlyముఖ్యంగా with the anxietyఆందోళన,
112
321993
2288
ముఖ్యంగా ఆంగ్జైటీ సమస్యతో
05:36
but I'm ableసామర్థ్యం to manageనిర్వహించడానికి it
113
324305
1603
కానీ నేను నిభాయంచుకోగలుగుతున్నాను
05:37
throughద్వారా dailyరోజువారీ mediationమధ్యవర్తిత్వం,
yogaయోగా and a relativelyసాపేక్షంగా healthyఆరోగ్యకరమైన dietఆహారం.
114
325932
4874
రోజూ ధ్యానం,యోగా,ముఖ్యంగా హెల్తీ ఆహారంతో
05:42
(Laughterనవ్వు)
115
330830
1068
( నవ్వులు )
05:43
If I feel like things
are startingప్రారంభ to spiralమురి,
116
331922
2222
పరిస్థితులు వ్యతిరేకంగా
మారుతున్నట్లు అనిపిస్తే
05:46
I make an appointmentఅపాయింట్మెంట్ to see my therapistథెరపిస్ట్,
117
334168
2044
మా డాక్టరును కలిసే ఏర్పాట్లు చేసుకుంటాను
05:48
a dynamicడైనమిక్ blackబ్లాక్ womanమహిళ
namedఅనే Dawnడాన్ Armstrongఆర్మ్ స్ట్రాంగ్,
118
336236
3063
డాన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఒ
చురుకైన నల్లజాతి స్త్రీ
05:51
who has a great senseభావం of humorహాస్యం
119
339323
1973
ఆమెలో గొప్ప హాస్యస్ఫూర్తి వుంది
05:53
and a familiarityలను నైపుణ్యత that I find comfortingఓదార్పు.
120
341320
2237
ఆమెతో సన్నిహితత్వం నాకు సౌకర్యంగా వుంటుంది
05:57
I will always regretవిచారం
121
345126
1638
నేనెప్పుడూ చింతిస్తాను
05:59
that I couldn'tచేయలేని be there for my nephewమేనల్లుడు.
122
347390
2066
మా మేనల్లునికి సహాయం చేయలేకపోయినందుకు
06:02
But my sincerestసింకెరెస్ట్ hopeఆశిస్తున్నాము
123
350226
1787
కానీ నాలో నిజాయితీగా ఓ ఆకాంక్ష
06:04
is that I can inspireస్ఫూర్తి othersఇతరులు
with the lessonపాఠం that I've learnedనేర్చుకున్న.
124
352695
3071
నేర్చుకున్నపాఠాలతో ఇతరుల్ని ఉత్తేజపరచగలను
06:11
Life is beautifulఅందమైన.
125
359182
2470
జీవితం చాలా అందమైనది
06:14
Sometimesకొన్నిసార్లు it's messyదారుణంగా,
126
362646
1562
కొన్నిసార్లు చిక్కులతో ఉండవచ్చు
06:16
and it's always unpredictableఅనూహ్య.
127
364232
1934
అయితే ఇదెప్పుడూ అనూహ్యమే
చివరికి మంచిగానే
పరిణమిస్తుంది
06:19
But it will all be OK
128
367034
1203
06:20
when you have your supportమద్దతు systemవ్యవస్థ
to help you throughద్వారా it.
129
368261
2785
దాన్నుంచి బయటపడటానికి కృషి ప్రోత్సాహాలుంటే
06:23
I hopeఆశిస్తున్నాము that if your burdenభారం getsపొందుతాడు too heavyభారీ,
130
371513
2421
మీ సమస్యలు చాలా తీవ్రంగా వుంటే
06:25
you'llమీరు చేస్తాము askఅడగండి for a handచేతి, too.
131
373958
1706
ఓ ఆపన్నహస్తాన్ని అందుకోవచ్చు
06:27
Thank you.
132
375688
1167
కృతజ్ఞతలు
06:28
(Applauseప్రశంసలను)
133
376879
2882
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Nikki Webber Allen - Multimedia producer
Nikki Webber Allen is working to create a safe space for honest conversations about mental health in communities of color.

Why you should listen

Nikki Webber Allen is a two-time Emmy winner with 20 years of experience producing content for media outlets including Warner Bros., HBO, ABC, 20th Century Fox and BET.

In 2013, while working as the vice president of casting and talent relations for the cable network TV One, Webber Allen lost her 22-year old nephew, Paul, to suicide after his years of struggle with depression and anxiety. Since then, she's become a passionate mental health advocate.

In Paul's honor, she launched the nonprofit I LIVE FOR... FOUNDATION, INC. to create a safe space for honest, unapologetic conversations about mental health in communities of color, where the cultural stigma of mental illness discourages far too many people from seeking help. Michael Eric Dyson, advisor to the foundation, has called I LIVE FOR… "an incredibly important organization that offers much-needed support to those who too often suffer in silence."

Webber Allen is currently producing and directing a documentary film featuring a diverse group of compelling young men and women who reject the stigma of mental illness and share candid stories about their experiences living with depression and anxiety. The film is being scored by her husband, musician Jeffrey Allen of the Grammy-nominated R&B band Mint Condition.

In 2016, Webber Allen was one of only 47 people chosen out of more than 1,000 applicants worldwide to receive a coveted scholarship to Marie Forleo's B-School for social entrepreneurs. She has an M.A. in media studies from The New School University in New York, NY and a B.A. in communications from Rutgers University in New Brunswick, NJ.

More profile about the speaker
Nikki Webber Allen | Speaker | TED.com