ABOUT THE SPEAKER
Anand Varma - Photographer
Anand Varma's photos tell the story behind the science on everything from primate behavior and hummingbird biomechanics to amphibian disease and forest ecology.

Why you should listen

Anand Varma is a freelance photographer and videographer who started photographing natural history subjects while studying biology at the University of California, Berkeley. He spent several years assisting David Liittschwager before receiving a National Geographic Young Explorer grant to document the wetlands of Patagonia.

Varma has since become a regular contributor to National Geographic. His first feature story, called “Mindsuckers,” was published on the November 2014 cover of the magazine. This incredible look at parasites won Varma the World Press Photo's first prize in the nature category in 2015. 

More profile about the speaker
Anand Varma | Speaker | TED.com
TED2015

Anand Varma: The first 21 days of a bee's life

తేనెటీగల జీవితంలో మొదటి మూడువారాలు ఓ అద్భుత దృశ్యం: A thrilling look at the first 21 days of a bee’s life

Filmed:
2,617,737 views

తేనెటీగలు అదృశ్యమౌతున్నాయని మనం వింటున్నాం. కానీ ఈ ఇవి మాయమవడానికి గల కారణం ఏమిటి?ఫోటోగ్రాఫర్ ఆనందవర్మ వీటిని తన పెరట్లో పెంచారు.స్పష్టంగా చూడాలని ఒక కెమెరాను అమర్చారు.నేషనల్ జగ్రాఫిక్ వారి కోసం చేసిన ఈ ప్రాజెక్ట్ తేనెపట్లను గూర్చి సంక్షిప్త వివరణ నిస్తుంది.వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక కారణాన్ని బయటపెడుతుంది.చిన్న తేనెటీగలజీవితంలో మొదటి మూడు వారాల్లో ప్రభావం చూపేపురుగుల కథ ఇది.అతి విలువైన ఈ ఫిల్మ్ కు Magik Orchestra వారి సహకారంతో సంగీతం సమకూర్చారు. వర్మ సమస్యను చూపడమేగాక పరిష్కారమార్గాన్ని కూడా సూచిస్తున్నారు
- Photographer
Anand Varma's photos tell the story behind the science on everything from primate behavior and hummingbird biomechanics to amphibian disease and forest ecology. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
(Musicసంగీతం)
0
1206
5919
నేపథ్య సంగీతం
00:26
These beesతేనెటీగలు are in my backyardపెరటిలో
in Berkeleyబర్కిలీ, Californiaకాలిఫోర్నియా.
1
14325
4497
ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది
కాలిఫోర్నియో లోని బర్కలీ
00:30
Untilవరకు last yearసంవత్సరం,
I'd never keptఉంచింది beesతేనెటీగలు before,
2
18822
2399
సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ
వీటిని పెంచలేదు
00:33
but Nationalజాతీయ Geographicభౌగోళిక askedకోరారు me
to photographఛాయాచిత్రం a storyకథ about them,
3
21221
4049
కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను
ఫోటోలుగా సేకరించమని అడిగారు
00:37
and I decidedనిర్ణయించుకుంది, to be ableసామర్థ్యం
to take compellingబలవంతపు imagesచిత్రాలు,
4
25270
2499
వీటి చిత్రాలను తప్పక తీయాలి అని
నిశ్చయించుకున్నాను
00:39
I should startప్రారంభం keepingకీపింగ్ beesతేనెటీగలు myselfనాకు.
5
27769
2484
నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను
00:42
And as you mayమే know,
6
30253
1695
మీకు తెలిసివుండవచ్చు
00:43
beesతేనెటీగలు pollinateఅల్ఫాల్ఫాను ఫలదీకరణం one thirdమూడో
of our foodఆహార cropsపంటలు,
7
31948
2624
మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే
పరాగ సంపర్కం చేస్తాయి
00:46
and latelyఆలస్యంగా they'veవారు చేసిన been havingకలిగి
a really hardహార్డ్ time.
8
34572
3158
కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది
00:49
So as a photographerఫోటోగ్రాఫర్, I wanted to exploreఅన్వేషించడానికి
what this problemసమస్య really looksలుక్స్ like.
9
37730
4551
ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని
బయట పెట్టాలనుకున్నాను
00:54
So I'm going to showషో you
what I foundకనుగొన్నారు over the last yearసంవత్సరం.
10
42281
3185
గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని
మీకు ఇప్పుడు చూపుతాను
00:58
This furryఫర్రి little creatureజీవి
11
46276
1624
బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం
00:59
is a freshతాజా youngయువ beeఈగ halfwayసగం emergedఉద్భవించింది
from its broodబ్రూడ్ cellసెల్,
12
47900
4343
సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన
చిన్ని తేనెటీగ
01:04
and beesతేనెటీగలు right now are dealingవ్యవహరించే
with severalఅనేక differentవివిధ problemsసమస్యలు,
13
52243
3040
తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను
ఎదుర్కొంటున్నాయి
01:07
includingసహా pesticidesపురుగు మందులు, diseasesవ్యాధులు,
and habitatనివాస lossనష్టం,
14
55283
4252
కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు
తగ్గడం వంటివి
01:11
but the singleఒకే greatestగొప్ప threatముప్పు
is a parasiticపరాన్నజీవి miteమైట్ from Asiaఆసియా,
15
59535
4611
కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే
పరాన్నజీవితో
01:16
Varroaవర్రోశ destructorడిస్ట్రబ్యూటర్.
16
64146
2329
వరోవా వినాశకారి
01:18
And this pinhead-sizedపిన్ హెడ్ సైజు miteమైట్
crawlsలద్దెపురుగులు ontoపై youngయువ beesతేనెటీగలు
17
66475
2879
గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల
పైకి పాకుతుంది
01:21
and sucksసక్స్ స్ theirవారి bloodరక్త.
18
69354
2345
వాటి రక్తాన్ని పీలుస్తుంది.
01:23
This eventuallyచివరికి destroysనాశనం చేస్తుంది a hiveతేనె
19
71699
1997
చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది
01:25
because it weakensబలహీనం
the immuneరోగనిరోధక systemవ్యవస్థ of the beesతేనెటీగలు,
20
73696
3244
ఎందుకంటే బలహీనపరుస్తుంది
తేనెటీగల వ్యాధినిరోధక శక్తిని
01:28
and it makesతయారీలను them more vulnerableహాని
to stressఒత్తిడి and diseaseవ్యాధి.
21
76940
3536
వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి
వ్యాథులకు గురి చేస్తుంది
01:33
Now, beesతేనెటీగలు are the mostఅత్యంత sensitiveసున్నితమైన
22
81776
1997
తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి
01:35
when they're developingఅభివృద్ధి చెందుతున్న
insideలోపల theirవారి broodబ్రూడ్ cellsకణాలు,
23
83773
2740
సెల్లులలోపల పెరిగే దశలో
01:38
and I wanted to know
what that processప్రక్రియ really looksలుక్స్ like,
24
86513
3111
నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో
నేను తెలుసుకోవాలనుకున్నాను
01:41
so I teamedకలిసి up
with a beeఈగ labల్యాబ్ at U.C. Davisడేవిస్
25
89624
2624
దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో
జతకట్టాను
01:44
and figuredపరిష్కరించిన out how to raiseపెంచడానికి beesతేనెటీగలు
in frontముందు of a cameraకెమెరా.
26
92248
3095
కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను
01:47
I'm going to showషో you
the first 21 daysరోజులు of a bee'sతేనెటీగల life
27
95993
2988
ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల
చరిత్ర ను చూపిస్తాను
01:50
condensedగ్రంథ into 60 secondsసెకన్లు.
28
98981
2789
ఇది ఒక నిమిషానికి కుదించబడింది
01:55
This is a beeఈగ eggగుడ్డు
as it hatchesహంతకులు into a larvaలార్వా,
29
103763
4804
ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు
02:00
and those newlyకొత్తగా hatchedపొదిగిన larvaeలార్వా
swimఈత around theirవారి cellsకణాలు
30
108567
4445
కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ
ఈదుతూ వుంటాయి
02:05
feedingఫీడింగ్ on this whiteతెలుపు gooగోరో
that nurseనర్సు beesతేనెటీగలు secreteస్రవిస్తాయి for them.
31
113012
4323
నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని
స్రవిస్తాయి
02:11
Then, theirవారి headతల and theirవారి legsకాళ్ళు
slowlyనెమ్మదిగా differentiateవేరు
32
119616
4543
తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి
02:16
as they transformఅనుకరిస్తే into pupaeప్యూపా.
33
124159
3350
అవి ప్యూపాగా మారే సమయంలో
02:21
Here'sఇదిగో that sameఅదే pupationప్యూపా దశ మట్టిలోపల processప్రక్రియ,
34
129833
2020
ఇదే కోశస్థ దశ
02:23
and you can actuallyనిజానికి see the mitesమైట్స్
runningనడుస్తున్న around in the cellsకణాలు.
35
131853
3390
ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు
స్పష్టంగా చూడగలరు
02:27
Then the tissueకణజాలం in theirవారి bodyశరీర reorganizesఅమరుస్తుంది
36
135243
4267
అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు
పునర్నిర్మాణమౌతాయి
02:31
and the pigmentపిగ్మెంట్ slowlyనెమ్మదిగా
developsఅభివృద్ధి in theirవారి eyesకళ్ళు.
37
139510
4605
వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది
02:38
The last stepఅడుగు of the processప్రక్రియ
is theirవారి skinచర్మం shrivelsశ్రీశ్రీ up
38
146869
5888
చివరిగా చర్మం ముడుతలు పడుతుంది.
02:44
and they sproutమొలక hairజుట్టు.
39
152757
2488
అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి
02:47
(Musicసంగీతం)
40
155245
3992
సంగీతం
03:00
So -- (Applauseప్రశంసలను)
41
168805
2854
అయితే ( కరతాళధ్వనులు )
03:06
As you can see halfwayసగం
throughద్వారా that videoవీడియో,
42
174703
3204
ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు
03:09
the mitesమైట్స్ were runningనడుస్తున్న around
on the babyబేబీ beesతేనెటీగలు,
43
177907
2554
పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని
03:12
and the way that beekeepersబీకీపర్లు
typicallyసాధారణంగా manageనిర్వహించడానికి these mitesమైట్స్
44
180461
3929
బీ కీపర్లు ఈ పురుగులను
విలక్షణంగా ఎదుర్కొంటారు
03:16
is they treatచికిత్స theirవారి hivesదద్దుర్లు with chemicalsరసాయనాలు.
45
184390
3014
తేనె పట్టులపై రసాయనాలను వాడి
03:19
In the long runరన్, that's badచెడు newsవార్తలు,
46
187404
2266
కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది
03:21
so researchersపరిశోధకులు are workingపని
on findingఫైండింగ్ alternativesప్రత్యామ్నాయాలు
47
189670
3553
పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను
అన్వేషిస్తున్నారు
03:25
to controlనియంత్రణ these mitesమైట్స్.
48
193223
2164
ఈ పురుగులను అదుపు చేయడానికై
03:28
This is one of those alternativesప్రత్యామ్నాయాలు.
49
196195
2768
ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి
03:30
It's an experimentalప్రయోగాత్మక breedingసంతానోత్పత్తి programకార్యక్రమం
at the USDAఉద Beeఈగ Labల్యాబ్ in Batonబ్యాన్ Rougeరోగ్,
50
198963
4365
బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన
తేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం
03:35
and this queenరాణి and her attendantలావణ్యను లొన్గదీసుకున్న పనివాడు beesతేనెటీగలు
are partభాగం of that programకార్యక్రమం.
51
203328
3717
రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం
03:39
Now, the researchersపరిశోధకులు figuredపరిష్కరించిన out
52
207735
3695
ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు
03:43
that some of the beesతేనెటీగలు have
a naturalసహజ abilityసామర్థ్యాన్ని to fightపోరాటం mitesమైట్స్,
53
211430
3722
కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే
సామర్థ్యం సహజంగా వుంటుందని
03:47
so they setసెట్ out to breedజాతిని
a lineలైన్ of mite-resistantమైట్-రెసిస్టెంట్ beesతేనెటీగలు.
54
215152
4170
పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను
విడిగా పెంచారు
03:52
This is what it takes
to breedజాతిని beesతేనెటీగలు in a labల్యాబ్.
55
220782
2636
ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది
03:55
The virginకన్నె queenరాణి is sedatedతెలియకపోవడం
56
223418
2740
వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి
03:58
and then artificiallyకృత్రిమంగా inseminatedinseminated
usingఉపయోగించి this precisionఖచ్చితత్వము instrumentవాయిద్యం.
57
226158
5042
కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు
ఈ పరికరం ద్వారా
04:03
Now, this procedureవిధానం allowsఅనుమతిస్తుంది the researchersపరిశోధకులు
58
231200
2278
ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది
04:05
to controlనియంత్రణ exactlyఖచ్చితంగా
whichఇది beesతేనెటీగలు are beingఉండటం crossedదాటింది,
59
233478
5022
క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా
గుర్తించడానికి
04:10
but there's a tradeoffట్రేడిఫ్
in havingకలిగి this much controlనియంత్రణ.
60
238500
3127
ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది
04:13
They succeededవిజయం in breedingసంతానోత్పత్తి
mite-resistantమైట్-రెసిస్టెంట్ beesతేనెటీగలు,
61
241627
3205
పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం
సాధించారు వారు
04:16
but in that processప్రక్రియ, those beesతేనెటీగలు
startedప్రారంభించారు to loseకోల్పోతారు traitsవిలక్షణతలు
62
244832
3088
ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను
కోల్పోడం మొదలయ్యింది
04:19
like theirవారి gentlenessమృదుత్వం
and theirవారి abilityసామర్థ్యాన్ని to storeస్టోర్ honeyతేనె,
63
247920
3765
మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి
04:23
so to overcomeఅధిగమించటం that problemసమస్య,
64
251685
2509
ఈ సమస్యను తొలగించడానికి
04:26
these researchersపరిశోధకులు are now collaboratingసహకార
with commercialవాణిజ్య beekeepersబీకీపర్లు.
65
254194
3548
ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో
చేతులు కలుపుతున్నారు
04:30
This is Bretబ్రెట్ Adeeఏడీఈ openingప్రారంభ
one of his 72,000 beehivesతేనెటీగల.
66
258252
4868
వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో
ఒకదాన్ని తెరుస్తున్నారు
04:35
He and his brotherసోదరుడు runరన్ the largestఅతిపెద్ద
beekeepingbeekeeping operationఆపరేషన్ in the worldప్రపంచ,
67
263120
4630
వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద
తేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు
04:39
and the USDAఉద is integratingసమగ్రపరచడం theirవారి
mite-resistantమైట్-రెసిస్టెంట్ beesతేనెటీగలు into his operationఆపరేషన్
68
267750
5659
USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను
వీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు
04:45
with the hopeఆశిస్తున్నాము that over time,
69
273409
1643
సమస్యను అధిగమించాలనే ఆశతో
04:47
they'llవారు మిమ్మల్ని be ableసామర్థ్యం to selectఎంచుకోండి the beesతేనెటీగలు
that are not only mite-resistantమైట్-రెసిస్టెంట్
70
275052
3671
పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక
04:50
but alsoకూడా retainనిలుపుకున్న all of these qualitiesలక్షణాలు
that make them usefulఉపయోగకరమైన to us.
71
278723
4984
మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి
04:56
And to say it like that
72
284165
1695
మరోలా చెప్పాలంటే
04:57
makesతయారీలను it soundసౌండ్ like we're manipulatingమోసగించటం
and exploitingదోపిడీ beesతేనెటీగలు,
73
285860
3297
స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం
అనిపిస్తుంది
05:01
and the truthసత్యం is, we'veమేము చేసిన been doing that
for thousandsవేల of yearsసంవత్సరాల.
74
289157
3436
నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం
05:04
We tookపట్టింది this wildఅడవి creatureజీవి
and put it insideలోపల of a boxబాక్స్,
75
292593
5154
ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి
బంధిస్తున్నాం
05:09
practicallyఆచరణాత్మకంగా domesticatingపెంపుడు it,
76
297747
2114
వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం
05:11
and originallyమొదట that was
so that we could harvestపంట theirవారి honeyతేనె,
77
299861
4109
అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం
05:15
but over time we startedప్రారంభించారు losingఓడిపోయిన
our nativeస్థానిక pollinatorsపోలినేటర్ లు,
78
303970
2755
అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను
కోల్పోతున్నాం
05:18
our wildఅడవి pollinatorsపోలినేటర్ లు,
79
306725
1695
మన అడవి పాలినేటర్ల ను కూడా
05:20
and there are manyఅనేక placesస్థలాలు now
where those wildఅడవి pollinatorsపోలినేటర్ లు
80
308420
3065
ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే
ఈ అడవి పాలినేటర్లు
05:23
can no longerఇక meetమీట్ the pollinationపరాగ సంపర్కం
demandsడిమాండ్లు of our agricultureవ్యవసాయ,
81
311485
3799
మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం
చేయలేకపోతున్నాయి
05:27
so these managedనిర్వహించేది beesతేనెటీగలు have becomeమారింది
an integralఅంతర్భాగంగా partభాగం of our foodఆహార systemవ్యవస్థ.
82
315284
5224
కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన
ఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి
05:32
So when people talk about savingసేవ్ beesతేనెటీగలు,
83
320508
2719
తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే
05:35
my interpretationవ్యాఖ్యానం of that
84
323227
2133
దానికి నావివరణ ఏంటంటే
05:37
is we need to saveసేవ్
our relationshipసంబంధం to beesతేనెటీగలు,
85
325360
3228
తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే
05:40
and in orderఆర్డర్ to designరూపకల్పన newకొత్త solutionsపరిష్కారాలను,
86
328588
5004
కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే
05:45
we have to understandఅర్థం
the basicప్రాథమిక biologyజీవశాస్త్రంలో of beesతేనెటీగలు
87
333592
5101
తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి
05:50
and understandఅర్థం the effectsప్రభావాలు
of stressorsఒత్తిడులు that we sometimesకొన్నిసార్లు cannotకాదు see.
88
338693
6243
మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని
అవగాహన చేసుకోవాలి
05:57
In other wordsపదాలు, we have
to understandఅర్థం beesతేనెటీగలు up closeClose.
89
345909
3205
మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా
దగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి
06:01
Thank you.
90
349114
2270
కృతజ్ఞతలు
06:03
(Applauseప్రశంసలను)
91
351384
1814
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Mullapudi Joshi

▲Back to top

ABOUT THE SPEAKER
Anand Varma - Photographer
Anand Varma's photos tell the story behind the science on everything from primate behavior and hummingbird biomechanics to amphibian disease and forest ecology.

Why you should listen

Anand Varma is a freelance photographer and videographer who started photographing natural history subjects while studying biology at the University of California, Berkeley. He spent several years assisting David Liittschwager before receiving a National Geographic Young Explorer grant to document the wetlands of Patagonia.

Varma has since become a regular contributor to National Geographic. His first feature story, called “Mindsuckers,” was published on the November 2014 cover of the magazine. This incredible look at parasites won Varma the World Press Photo's first prize in the nature category in 2015. 

More profile about the speaker
Anand Varma | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee