ABOUT THE SPEAKER
Raymond Wang - Inventor
Raymond Wang won the top prize in the 2015 Intel Science and Engineering Fair for his invention that circulates fresh air on planes and reduces transmission of germs between passengers.

Why you should listen

Raymond Wang is a Canadian youth innovator who is passionate about science, technology, engineering and entrepreneurship. He is one of Canada's Top 20 Under 20, and most recently, the recipient of the Gordon E. Moore award for the Top Project at the 2015 Intel International Science and Engineering Fair (ISEF).

Raymond enjoys exploring STEM and promoting global sustainability. His latest engineering innovations, including his work with aircraft cabin airflow and his inventions of the “Weather Harvester,” “Smart Knee Assistant” and "Smart Bin,” have achieved international recognition.

Raymond is enthusiastic about inspiring others to pursue STEM opportunities. He actively reaches out to the local community through camps & associations, in addition to communities around the world through YouTube & Modern Media.

Having a strong passion for sustainability, Raymond has founded Sustainable Youth Canada, a youth-led non-profit organization dedicated to empowering young people in Affiliated Regions established from coast to coast to be leaders in tackling issues with environmental and energy sustainability.

In his spare time, Raymond enjoys exploring music as both a National Youth Band clarinetist and an avid pianist. He is also a keen director of films and videos; many of his productions have been recognized at local film festivals. 

Raymond envisions himself pursuing a career in science, applying research and innovation with a business approach to do his part in bettering the world.

More profile about the speaker
Raymond Wang | Speaker | TED.com
TEDYouth 2015

Raymond Wang: How germs travel on planes -- and how we can stop them

రేమాండ్ వాంగ్: విమానంలో క్రిముల ప్రయాణం--ఎలా నివారించగలం

Filmed:
1,821,024 views

రేమాండ్ వాంగ్ వయస్సు కేవలం 17 సంవత్సరాలే.కానీ ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో తోడ్పడుతున్నాడు.ఫ్లూయిడ్ డైనమిక్స్ ను ఉపయోగించి విమానాల్లో గాలి ఎలా ప్రయాణిస్తుంది అన్న విషయంపై కృత్రిమ వాతావరణం సృష్టించాడు.అతడు కనుగొన్నది మనలను ఆందోళనలకు గురి చేసేదిగా వుంది. విమానంలో ఒక వ్యక్తి తుమ్మితే గాలి ఆ సూక్ష్మ క్రిములను ఇతర ప్రయాణీకులకు సోకేలా చేస్తున్నది.అనిమేషన్ ద్వారా విమానంలో తుమ్ము ప్రయాణ వివరాలను మనతో పంచుకున్నాడు.దానికై అతడు బహుమతి పొందిన పరిష్కారాన్ని పరిచయం చేసాడు.ఇది ఒక చిన్న రెక్క ఆకార సాధనం.ఇది తాజా గాలిని విమానంలో పెంచుతూ, సూక్ష్మ క్రిములతో నిండిన గాలిని బయటికి వెళ్ళేలా చేస్తుంది.
- Inventor
Raymond Wang won the top prize in the 2015 Intel Science and Engineering Fair for his invention that circulates fresh air on planes and reduces transmission of germs between passengers. Full bio

Double-click the English transcript below to play the video.

మీ చేతుల్ని నాకోసారి చూపిస్తారా
00:13
Can I get a showషో of handsచేతులు --
0
1713
1366
00:15
how manyఅనేక of you in this roomగది
have been on a planeవిమానం in this pastగత yearసంవత్సరం?
1
3103
3702
ఇందులో ఎందరు గత ఏడాది
విమాన ప్రయాణం చేసారు
00:20
That's prettyచక్కని good.
2
8258
1153
మంచి సంఖ్యే
00:21
Well, it turnsమలుపులు out that you
shareవాటా that experienceఅనుభవం
3
9435
2885
మీతోబాటు మూడు బిలియన్ ల మందికి
00:24
with more than threeమూడు billionబిలియన్
people everyప్రతి yearసంవత్సరం.
4
12344
2835
ఇది తెలిసి వుండాలి
00:27
And when we put so manyఅనేక people
in all these metalమెటల్ tubesగొట్టాలు
5
15203
3137
చాలా మంది విమానప్రయాణం చేస్తున్నప్పుడు
00:30
that flyఎగురు all over the worldప్రపంచ,
6
18364
1586
అవి ప్రపంచమంతా ప్రయాణిస్తున్నందున
00:31
sometimesకొన్నిసార్లు, things like this can happenజరిగే
7
19974
2673
కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి
00:34
and you get a diseaseవ్యాధి epidemicఅంటువ్యాధి.
8
22671
1887
మీకో అంటువ్యాధి సోకవచ్చు
00:37
I first actuallyనిజానికి got into this topicవిషయం
9
25116
1951
గత ఏడాది ఎబోలా గురించి విన్నప్పుడే
00:39
when I heardవిని about the Ebolaఎబోలా
outbreakవ్యాప్తి last yearసంవత్సరం.
10
27091
2632
నాకీ ఆలోచన వచ్చింది
00:41
And it turnsమలుపులు out that,
11
29747
1460
అది ఇలా రూపు మార్చుకుంది
00:43
althoughఅయితే Ebolaఎబోలా spreadsవిస్తరించగా
throughద్వారా these more range-limitedరేంజ్-లిమిటెడ్,
12
31231
2830
ఎబోలా ఇలా వ్యాపించినా , ఎక్కువభాగం
వేరే మార్గాల ద్వారా
కూడా వస్తాయి
00:46
large-dropletపెద్ద డ్రాప్టెట్ routesమార్గాలు,
13
34085
1334
00:47
there's all these other sortsరకాల of diseasesవ్యాధులు
14
35443
1978
ఇలాంటి వ్యాధులు
00:49
that can be spreadస్ప్రెడ్ in the airplaneవిమానం cabinక్యాబిన్.
15
37445
1976
విమానాల క్యాబిన్ల ద్వారానూ విస్తరించవచ్చు
00:51
The worstచెత్త partభాగం is, when we take
a look at some of the numbersసంఖ్యలు,
16
39445
3184
విచారించాల్సిన విషయమేంటంటే , గణాంకాలను
00:54
it's prettyచక్కని scaryభయానకంగా.
17
42653
1413
పరిశీస్తే భయం వేస్తుంది
00:56
So with H1N1,
18
44090
1760
అలాగే H1N1 గురించి కూడా
00:57
there was this guy that decidedనిర్ణయించుకుంది
to go on the planeవిమానం
19
45874
2389
ఈ అబ్బాయి విమానంలో వెళ్ళాలని
నిర్ణయించుకున్నాడు
01:00
and in the matterవిషయం of a singleఒకే flightవిమాన
20
48287
1771
ఒకసారి విమానంలో ప్రయాణించినప్పుడు
వ్యాథి వస్తే ఆది 17 మంది ఇతర
ప్రయాణీకులకు సోకవచ్చు
01:02
actuallyనిజానికి spreadస్ప్రెడ్ the diseaseవ్యాధి
to 17 other people.
21
50082
2254
01:04
And then there was this
other guy with SARSసార్స్,
22
52360
2128
అలాంటిది ఈ అబ్బాయి SARS జబ్బుతో
01:06
who managedనిర్వహించేది to go on a three-hourమూడు గంటల flightవిమాన
23
54512
2102
3 గంటల పాటు విమానంలో ప్రయాణించాడు
01:08
and spreadస్ప్రెడ్ the diseaseవ్యాధి to 22 other people.
24
56638
2842
దాంతో 22మంది కి ఈ వ్యాధి సోకింది
01:11
That's not exactlyఖచ్చితంగా my ideaఆలోచన
of a great superpowerసూపర్ పవర్.
25
59504
3408
నా ఉద్దేశ్యం అదొక్కటే కాదు దూరదృష్టితో
01:15
When we take a look at this,
what we alsoకూడా find
26
63658
2564
గమనిస్తే మనకే అర్థమౌతుంది
01:18
is that it's very difficultకష్టం
to pre-screenప్రీ-స్క్రీన్ for these diseasesవ్యాధులు.
27
66246
2976
ఇలాంటి వ్యాథులను కనిపెట్టడం చాలా కష్ఠమని
01:21
So when someoneఎవరైనా actuallyనిజానికి
goesవెళుతుంది on a planeవిమానం,
28
69619
2091
అయితే ఒక వ్యక్తి విమానంలో వెళ్తునప్పుడు
01:23
they could be sickఅనారోగ్యం
29
71734
1206
అస్వస్థులు కావచ్చు
01:24
and they could actuallyనిజానికి
be in this latencyజాప్యం periodకాలం
30
72964
2395
వారిలో వ్యాధి లక్షణాలు నిగూఢంగా వుండవచ్చు
01:27
in whichఇది they could actuallyనిజానికి
have the diseaseవ్యాధి
31
75383
2159
ఆ దశలోనే వ్యాధి సోకివుండవచ్చు
01:29
but not exhibitప్రదర్శన any symptomsలక్షణాలు,
32
77566
1572
లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పించవు
01:31
and they could, in turnమలుపు,
spreadస్ప్రెడ్ the diseaseవ్యాధి
33
79162
2191
అలా వారితో వ్యాధి క్యాబిన్ లోని
01:33
to manyఅనేక other people in the cabinక్యాబిన్.
34
81377
1673
మరెందరికో వ్యాపిస్తుంది
01:35
How that actuallyనిజానికి worksరచనలు is that right now
35
83074
2082
అదెలా సాధ్యం అంటే, ఇప్పుడు
01:37
we'veమేము చేసిన got airఎయిర్ comingవచ్చే in
from the topటాప్ of the cabinక్యాబిన్
36
85180
2286
మనకు గాలి క్యాబిన్ పైవైపు నుండి వస్తుంది
01:39
and from the sideవైపు of the cabinక్యాబిన్,
as you see in blueనీలం.
37
87490
2426
మీరు చూస్తున్నట్లుగా ప్రక్కలనుండి
కూడా వస్తుంది
01:41
And then alsoకూడా, that airఎయిర్ goesవెళుతుంది out
throughద్వారా these very efficientసమర్థవంతమైన filtersఫిల్టర్లు
38
89940
4202
ఆ గాలి సమర్థవంతమైన ఫిల్టర్ల
ద్వారా బయటికి వెళ్తుంది
01:46
that eliminateతొలగించడానికి 99.97 percentశాతం
of pathogensవ్యాధికారక nearసమీపంలో the outletsకబుర్లు.
39
94166
4548
ఈ ఫిల్టర్లు 99.97% సూక్ష్మ క్రిములను
వెళ్ళే దారిలో వదిలేస్తాయి
01:51
What happensజరుగుతుంది right now, thoughఅయితే,
40
99444
1477
అప్పుడేం జరుగుతుందంటే
01:52
is that we have this
mixingమిక్సింగ్ airflowఎయిర్ ఫ్లో patternనమూనా.
41
100945
2067
మనకు వచ్చే గాలి, వెళ్లే గాలితో కలుస్తుంది
01:55
So if someoneఎవరైనా were to actuallyనిజానికి sneezeతుమ్మల,
42
103036
1832
ఎవరైనా తుమ్మితే
01:56
that airఎయిర్ would get swirledఅధునిక
around multipleబహుళ timesసార్లు
43
104892
2704
ఆ గాలి ఆ ఫిల్టర్ల ద్వారా వెళ్ళడానికి ముందు
01:59
before it even has a chanceక్రీడల్లో అవకాశాలు
to go out throughద్వారా the filterవడపోత.
44
107620
3245
అదే ప్రాంతాల్లో సుళ్ళు తిరుగుతుంది
02:03
So I thought: clearlyస్పష్టంగా, this
is a prettyచక్కని seriousతీవ్రమైన problemసమస్య.
45
111785
3213
నా దృష్టి లో ఇది తీవ్రమైన సమస్య
02:07
I didn't have the moneyడబ్బు
to go out and buyకొనుగోలు a planeవిమానం,
46
115022
3733
బయటికి వెళ్లి , ఇంకో విమానం
కొనేంత డబ్బు నావద్దలేదు
02:10
so I decidedనిర్ణయించుకుంది to buildనిర్మించడానికి a computerకంప్యూటర్ insteadబదులుగా.
47
118779
2238
ఐతే నేనో కంప్యూటర్ ను సిధ్దం
చేసుకోవాలనుకున్నాను
02:13
It actuallyనిజానికి turnsమలుపులు out that
with computationalగణన fluidద్రవం dynamicsడైనమిక్స్,
48
121041
3272
ఇది కంప్యుటేషనల్ ఫ్లూయిడ్
డైనమిక్స్ సహాయంతో రూపొందుతుంది
02:16
what we're ableసామర్థ్యం to do
is createసృష్టించడానికి these simulationsఅనుకరణలు
49
124337
2601
ఈ కృత్రిమ వాతావరణాన్ని మనం అనుకరించగలం
02:18
that give us higherఉన్నత resolutionsతీర్మానాలు
50
126962
1794
అది విమానంలో తీసుకున్న
రీడింగ్ లకంటే
02:20
than actuallyనిజానికి physicallyభౌతికంగా going
in and takingతీసుకొని readingsరీడింగ్ in the planeవిమానం.
51
128780
3620
ఖచ్చితమైన వివరాలను అందించగలదు
02:24
And so how, essentiallyతప్పనిసరిగా, this worksరచనలు
is you would startప్రారంభం out
52
132836
3014
ఇదెలా పనిచేస్తుందంటే,ఈ 2D డ్రాయింగ్ ల
02:27
with these 2D drawingsడ్రాయింగ్లు --
53
135874
1672
రూపంలో అది మొదలవుతుంది
02:29
these are floatingతేలియాడే around
in technicalసాంకేతిక papersపత్రాలు around the Internetఇంటర్నెట్.
54
137570
3128
ఇవే టెక్నికల్ పేపర్ల రూపంలో అంతర్జాలం లో
చెక్కర్లు కొడుతున్నాయి
02:32
I take that and then I put it
into this 3D-modelingడి-మోడలింగ్ softwareసాఫ్ట్వేర్,
55
140722
2893
దాన్ని తీసుకుని 3D మోడలింగ్ సాఫ్ట్ వేర్ లో
ప్రవేశపెట్టాను
02:35
really buildingభవనం that 3D modelమోడల్.
56
143639
1779
నిజంగా3D మోడల్ ని సృష్టించాను
02:37
And then I divideవిభజన that modelమోడల్
that I just builtఅంతర్నిర్మిత into these tinyచిన్న piecesముక్కలు,
57
145442
4459
దాన్నిఅతి చిన్నభాగాలుగాతయారుచేసి జోడించాను
02:41
essentiallyతప్పనిసరిగా meshingమెషింగ్ it so that
the computerకంప్యూటర్ can better understandఅర్థం it.
58
149925
3577
కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా
కృషి చేసాను
02:45
And then I tell the computerకంప్యూటర్ where
the airఎయిర్ goesవెళుతుంది in and out of the cabinక్యాబిన్,
59
153526
3721
తర్వాత కంప్యూటర్ కు భౌతిక శాస్త్ర
సూత్రాల ద్వారా క్యాబిన్ లో గాలి
ఎలా ప్రసరిస్తోందో ఆ డేటా ఇచ్చాను
02:49
throwత్రో in a bunchకొంత of physicsభౌతిక
60
157271
1499
02:50
and basicallyప్రాథమికంగా sitకూర్చుని there and wait untilవరకు
the computerకంప్యూటర్ calculatesలెక్కలు చెబుతున్నాయి the simulationఅనుకరణ.
61
158794
4221
వాస్తవానికి కంప్యూటర్ ఈ అనుకరణను
లెక్కించే వరకు నేను అక్కడే వేచి వున్నాను
02:56
So what we get, actuallyనిజానికి,
with the conventionalసంప్రదాయ cabinక్యాబిన్ is this:
62
164015
3627
సాంప్రదాయిక క్యాబిన్ ద్వారా జరిగేదేంటంటే
02:59
you'llమీరు చేస్తాము noticeనోటీసు the middleమధ్య personవ్యక్తి sneezingతుమ్ములు,
63
167666
2247
మధ్యలో ఉన్న వ్యక్తి తుమ్మడాన్ని
మీరు గమనించేవుంటారు
03:02
and we go "Splatచీలికలు!" -- it goesవెళుతుంది
right into people'sప్రజల facesముఖాలు.
64
170767
3392
ఆ తుంపరలు చుట్టుప్రక్కలున్నవారి
మొహాలపై చిందుతాయి
03:06
It's prettyచక్కని disgustingవిసుగుగా.
65
174882
1821
అది చిరాకు పుట్టిస్తుంది
03:08
From the frontముందు, you'llమీరు చేస్తాము noticeనోటీసు
those two passengersప్రయాణికులు
66
176727
2348
ముందున్న ఆ ఇద్దరు ప్రయాణీకులను
మీరు గమనించారా
03:11
sittingకూర్చొని nextతరువాత to the centralకేంద్ర passengerప్యాసింజర్
67
179099
1786
మధ్యవ్యక్తికి ఇరుప్రక్కలున్నారే వారు
03:12
not exactlyఖచ్చితంగా havingకలిగి a great time.
68
180909
1706
వారిని విసిగించే వ్యవహారం ఇది
03:14
And when we take a look
at that from the sideవైపు,
69
182639
2186
పక్కనుంచి దీన్ని పరిశీలించినప్పుడు
03:16
you'llమీరు చేస్తాము alsoకూడా noticeనోటీసు those pathogensవ్యాధికారక
spreadingవ్యాపించడం acrossఅంతటా the lengthపొడవు of the cabinక్యాబిన్.
70
184849
3993
సూక్ష్మ క్రిములు క్యాబిన్ అంతా వ్యాపించడం
గమనించి వుంటారు
03:22
The first thing I thought was,
"This is no good."
71
190017
2350
మొదటగా నాకొచ్చిన ఆలోచన
ఇది బాగాలేదు అని
03:24
So I actuallyనిజానికి conductedనిర్వహించిన
more than 32 differentవివిధ simulationsఅనుకరణలు
72
192391
3508
నిజానికి 32 కంటే ఎక్కువ రకాల
పరిస్థితులపై అధ్యయనం చేసాను
03:27
and ultimatelyచివరికి, I cameవచ్చింది up
with this solutionపరిష్కారం right here.
73
195923
3365
అంతిమంగా ఈ పరిష్కారాన్ని కనుగొన్నాను
03:31
This is what I call a -- patentపేటెంట్ pendingపెండింగ్ --
Globalగ్లోబల్ Inletఇన్ లెట్ Directorదర్శకుడు.
74
199312
3516
ఇదే నేను చెప్పే -- పేటెంట్ పెండింగ్---
గ్లోబల్ ఇన్ లెట్ డైరెక్టర్
03:34
With this, we're ableసామర్థ్యం to reduceతగ్గించేందుకు
pathogenరోగ transmissionప్రసార
75
202852
2566
దీనితో మనం సూక్ష్మ క్రిముల
వ్యాప్తిని అరికట్టగలం
03:37
by about 55 timesసార్లు,
76
205442
1768
దాదాపు 55 రెట్లు గా
03:39
and increaseపెంచు fresh-airఫ్రెష్-ఎయిర్ inhalationపీల్చడం
by about 190 percentశాతం.
77
207234
3153
190 % తాజాగాలిని పీల్చేలా చేయగలం
03:42
So how this actuallyనిజానికి worksరచనలు
78
210411
1604
నిజానికి ఇదెలా పని చేస్తుందంటే
03:44
is we would installఇన్స్టాల్ this pieceముక్క
of compositeమిశ్రమ materialపదార్థం
79
212039
3129
మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ సాధనాన్ని
మనం అమర్చాలి
03:47
into these existingఇప్పటికే spotsమచ్చలు
that are alreadyఇప్పటికే in the planeవిమానం.
80
215192
2968
విమానంలోని కొన్ని ప్రదేశాలలో
03:50
So it's very cost-effectiveసమర్థవంతమైన ధర to installఇన్స్టాల్
81
218184
2001
అమర్చడం చాలా చవకైనది
03:52
and we can do this directlyనేరుగా overnightరాత్రిపూట.
82
220209
1848
దీన్ని రాత్రికిరాత్రే పూర్తిచేయవచ్చు
03:54
All we have to do is put a coupleజంట
of screwsమరలు in there and you're good to go.
83
222081
3548
మనం చేయాల్సిందేంటంటే 2 స్కృూలు దానిలో
బిగిస్తే చాలు పనిచేస్తుంది
03:57
And the resultsఫలితాలు that we get
are absolutelyఖచ్చితంగా amazingఅద్భుతమైన.
84
225653
2859
వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా వుంటాయి
04:00
Insteadబదులు of havingకలిగి those problematicసమస్యాత్మక
swirlingఅధునాతనమైన airflowఎయిర్ ఫ్లో patternsనమూనాలను,
85
228536
3536
కలుషిత మైన గాలి సుళ్ళు తిరగకుండా
04:04
we can createసృష్టించడానికి these wallsగోడలు of airఎయిర్
86
232096
1742
మనం గాలితో గోడలను సృష్టిస్తాం
04:05
that come down in-betweenఇన్-మధ్య the passengersప్రయాణికులు
87
233862
2170
అది ప్రయాణీకుల మధ్యవచ్చి చేరుతుంది
04:08
to createసృష్టించడానికి personalizedవ్యక్తిగతమైన breathingశ్వాస zonesమండలాల్లో.
88
236056
1898
వ్యక్తి గతంగా గాలి పీల్చేలా చేస్తుంది
04:09
So you'llమీరు చేస్తాము noticeనోటీసు the middleమధ్య passengerప్యాసింజర్
here is sneezingతుమ్ములు again,
89
237978
2985
మధ్య సీట్ లోని వ్యక్తి మళ్ళీ
తుమ్ముతున్నాడు గమనించండి
04:12
but this time, we're ableసామర్థ్యం
to effectivelyసమర్థవంతంగా pushపుష్ that down
90
240987
2713
ఈ సారి మనం దాన్ని క్రిందికి జరపడం ద్వారా
04:15
to the filtersఫిల్టర్లు for eliminationతొలగింపు.
91
243724
2713
బయటికి నెట్టే ఫిల్టర్లను చేరేలా చేస్తాం
04:18
And sameఅదే thing from the sideవైపు,
92
246461
1396
అలాగే ప్రక్కల నుంచి కూడా
04:19
you'llమీరు చేస్తాము noticeనోటీసు we're ableసామర్థ్యం to directlyనేరుగా
pushపుష్ those pathogensవ్యాధికారక down.
93
247881
3229
ఆసూక్ష్మ క్రిములను నేరుగా కిందికి
పంపడాన్ని మీరు గమనించండి
04:23
So if you take a look again now
at the sameఅదే scenarioదృష్టాంతంలో
94
251682
3494
ఇదే దృశ్యాన్ని మీరు మరో సారి చూడండి
04:27
but with this innovationఆవిష్కరణ installedఇన్స్టాల్,
95
255200
1689
కొత్త పరికరాన్ని అమర్చాక
04:28
you'llమీరు చేస్తాము noticeనోటీసు the middleమధ్య
passengerప్యాసింజర్ sneezesతుమ్ములు,
96
256913
2016
మధ్య వ్యక్తి తుమ్మడాన్ని మీరు చూసారా
04:30
and this time, we're pushingకదుపుతున్నారు
that straightనేరుగా down into the outletఅవుట్లెట్
97
258953
3073
ఈ సారి దాన్ని నేరుగా outlet వైపుగా
క్రిందికి తోస్తున్నాము
04:34
before it getsపొందుతాడు a chanceక్రీడల్లో అవకాశాలు
to infectసోకుతుంది any other people.
98
262050
3721
ఇతరులకు సోకే కంటే ముందుగానే
04:37
So you'llమీరు చేస్తాము noticeనోటీసు the two passengersప్రయాణికులు
sittingకూర్చొని nextతరువాత to the middleమధ్య guy
99
265795
3124
మధ్యవ్యక్తికి ప్రక్కలనున్న ప్రయాణీకులను
మీరు గమనించారా
04:40
are breathingశ్వాస virtuallyవాస్తవంగా
no pathogensవ్యాధికారక at all.
100
268943
2233
వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు
04:43
Take a look at that from the sideవైపు as well,
101
271200
2528
దీన్నే ప్రక్కలనుంచి కూడా చూడండి
04:45
you see a very efficientసమర్థవంతమైన systemవ్యవస్థ.
102
273752
1555
సమర్థమైన ప్రక్రియను మీరు చూసారు
04:47
And in shortచిన్న, with this systemవ్యవస్థ, we winవిజయం.
103
275331
2622
క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రక్రియతో
మనం గెలిచాము
04:51
When we take a look at what this meansఅంటే,
104
279255
2889
దీని అర్థమేంటని పరిశీలిస్తే
04:54
what we see is that this not only worksరచనలు
if the middleమధ్య passengerప్యాసింజర్ sneezesతుమ్ములు,
105
282168
3472
మనం చూసే దాంట్లో మధ్యవ్యక్తి
తుమ్మినప్పుడు మాత్రమే కాకుండా
04:57
but alsoకూడా if the window-seatవిండో సీట్
passengerప్యాసింజర్ sneezesతుమ్ములు
106
285664
2774
కిటికీ వద్దఉన్న ప్రయాణీకుడు
తుమ్మినా ఇది పనిచేస్తోంది
05:00
or if the aisle-seatనడకలో-సీటు passengerప్యాసింజర్ sneezesతుమ్ములు.
107
288462
2095
నడిచే దారి ప్రక్కనున్న వారు తుమ్మినాకూడా
05:03
And so with this solutionపరిష్కారం, what does
this mean for the worldప్రపంచ?
108
291167
3087
ఇలాంటి పరిష్కారాలతో ప్రపంచానికేం లాభం?
05:06
Well, when we take a look at this
109
294278
3514
మనం దీన్ని గమనిస్తే
05:09
from the computerకంప్యూటర్ simulationఅనుకరణ
into realనిజమైన life,
110
297816
2569
కంప్యూటర్ అనుకరణనుండి నుండి నిజజీవితానికి
05:12
we can see with this 3D modelమోడల్
that I builtఅంతర్నిర్మిత over here,
111
300409
2762
నేను సృష్టించిన ఈ 3D మాడల్ ద్వారా
మనం దీన్ని చూడగలం
05:15
essentiallyతప్పనిసరిగా usingఉపయోగించి 3D printingముద్రణ,
112
303195
2088
3D ముద్రణ వాడడం దీనిలో తప్పనిసరి
05:17
we can see those sameఅదే
airflowఎయిర్ ఫ్లో patternsనమూనాలను comingవచ్చే down,
113
305307
2959
అవే గాలి విన్యాసాలు క్రిందికి రావడాన్ని
మనం చూస్తున్నాం
05:20
right to the passengersప్రయాణికులు.
114
308290
1586
నేరుగా ప్రయాణీకుల దగ్గరికి
05:22
In the pastగత, the SARSసార్స్ epidemicఅంటువ్యాధి
actuallyనిజానికి costఖరీదు the worldప్రపంచ
115
310920
3070
గతంలో వచ్చిన SARS అంటువ్యాధి ప్రపంచంతో
05:26
about 40 billionబిలియన్ dollarsడాలర్లు.
116
314014
1929
40 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టించింది
05:27
And in the futureభవిష్యత్తు,
117
315967
1159
భవిష్యత్తులో కూడా
05:29
a bigపెద్ద diseaseవ్యాధి outbreakవ్యాప్తి
could actuallyనిజానికి costఖరీదు the worldప్రపంచ
118
317150
2546
పెద్ద వ్యాధి వ్యాపిస్తే ప్రపంచంతో
ఇలాంటి ఖర్చు చేయిస్తుంది
05:31
in excessఅదనపు of threeమూడు trillionట్రిలియన్ dollarsడాలర్లు.
119
319720
1858
3 ట్రిలియన్ కంటే ఎక్కువ డాలర్లను
05:33
So before, it used to be that you had
to take an airplaneవిమానం out of serviceసేవ
120
321942
3477
ముందుగా పనికిరాని ఒక విమానంలో దీన్ని
ప్రయోగించి చూడాలి
05:37
for one to two monthsనెలల,
121
325443
1872
ఒకటి లేదా రెండు నెలల కోసం
05:39
spendఖర్చు tensపదుల of thousandsవేల of man hoursగంటల
and severalఅనేక millionమిలియన్ dollarsడాలర్లు
122
327339
3572
పదుల ,వేల మానవ పనిగంటలతో బాటు
ఎన్నో మిలియన్ల డాలర్లను ఖర్చుపెట్టి
05:42
to try to changeమార్పు something.
123
330935
1323
ఒక అంశాన్ని మార్చాలంటే
05:44
But now, we're ableసామర్థ్యం to installఇన్స్టాల్
something essentiallyతప్పనిసరిగా overnightరాత్రిపూట
124
332282
3511
కానీ నేడు మనం అవసరమైనదాన్ని
రాత్రికిరాత్రే అమర్చగలం
05:47
and see resultsఫలితాలు right away.
125
335817
1727
వెంటనే ఫలితాలను కూడా తెలుసుకోగలం
05:49
So it's really now a matterవిషయం of takingతీసుకొని
this throughద్వారా to certificationసర్టిఫికేషన్,
126
337568
3206
ఇప్పుడిది నమోదు చేయించాల్సిన అంశం మాత్రమే
05:52
flightవిమాన testingపరీక్ష,
127
340798
1190
విమానంలో పరీక్షించడం అంటే
05:54
and going throughద్వారా all of these
regulatoryనియంత్రణ approvalsఆమోదాలు processesప్రక్రియలు.
128
342012
2992
అమలులో వున్న అనుమతులను పొందడానికే
05:57
But it just really goesవెళుతుంది to showషో
that sometimesకొన్నిసార్లు the bestఉత్తమ solutionsపరిష్కారాలను
129
345028
3064
నిజం చెప్పాలంటే కొన్నిసార్లు
శ్రేష్ఠమైన పరిష్కారాలు
06:00
are the simplestసరళమైన solutionsపరిష్కారాలను.
130
348116
1438
చాలా సరళమైనవి కూడా ఉంటాయి
06:01
And two yearsసంవత్సరాల agoక్రితం, even,
131
349935
3190
గడచిన 2 సం . వరకు కూడా
06:05
this projectప్రాజెక్ట్ would not have happenedజరిగిన,
132
353149
1769
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు
06:06
just because the technologyటెక్నాలజీ then
wouldn'tకాదు have supportedమద్దతు it.
133
354942
2826
కేవలం సాంకేతికసహకారం లేనందువల్లే
06:09
But now with advancedఆధునిక computingకంప్యూటింగ్
134
357792
2469
కాని నేడు కంప్యూటర్ సామర్థ్యం పెరిగింది
06:12
and how developedఅభివృద్ధి our Internetఇంటర్నెట్ is,
135
360285
2186
మన అంతర్జాలం ఎంతో అభివృధ్ధి చెందింది కూడా
06:14
it's really the goldenబంగారు eraకాలం for innovationఆవిష్కరణ.
136
362495
2639
నూతన ఆవిష్కరణలకిది ఒక స్వర్ణయుగం
06:17
And so the questionప్రశ్న I askఅడగండి all
of you todayనేడు is: why wait?
137
365158
3243
మిమ్మల్ని నేడొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను
ఆలస్యమెందుకు?
06:20
Togetherకలిసి, we can buildనిర్మించడానికి the futureభవిష్యత్తు todayనేడు.
138
368425
2321
మనందరం కలిసి నేడే భవిష్యత్తును నిర్మిద్దాం
06:23
Thanksధన్యవాదాలు.
139
371123
1151
కృతజ్ఞతలు
06:24
(Applauseప్రశంసలను)
140
372298
3106
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Raymond Wang - Inventor
Raymond Wang won the top prize in the 2015 Intel Science and Engineering Fair for his invention that circulates fresh air on planes and reduces transmission of germs between passengers.

Why you should listen

Raymond Wang is a Canadian youth innovator who is passionate about science, technology, engineering and entrepreneurship. He is one of Canada's Top 20 Under 20, and most recently, the recipient of the Gordon E. Moore award for the Top Project at the 2015 Intel International Science and Engineering Fair (ISEF).

Raymond enjoys exploring STEM and promoting global sustainability. His latest engineering innovations, including his work with aircraft cabin airflow and his inventions of the “Weather Harvester,” “Smart Knee Assistant” and "Smart Bin,” have achieved international recognition.

Raymond is enthusiastic about inspiring others to pursue STEM opportunities. He actively reaches out to the local community through camps & associations, in addition to communities around the world through YouTube & Modern Media.

Having a strong passion for sustainability, Raymond has founded Sustainable Youth Canada, a youth-led non-profit organization dedicated to empowering young people in Affiliated Regions established from coast to coast to be leaders in tackling issues with environmental and energy sustainability.

In his spare time, Raymond enjoys exploring music as both a National Youth Band clarinetist and an avid pianist. He is also a keen director of films and videos; many of his productions have been recognized at local film festivals. 

Raymond envisions himself pursuing a career in science, applying research and innovation with a business approach to do his part in bettering the world.

More profile about the speaker
Raymond Wang | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee