ABOUT THE SPEAKER
Kailash Satyarthi - Children’s rights activist
2014 Nobel Peace Prize winner Kailash Satyarthi is a tireless activist fighting to protect the rights of voiceless children everywhere.

Why you should listen
Nobel Laureate Kailash Satyarthi has been leading the global fight against child slavery for over three decades.  As the founder of a grassroots nonprofit, Bachpan Bachao Andolan, or Save Childhood Movement, he has rescued more than 80,000 Indian children to date from various forms of exploitation from child labor to child trafficking.

Kailash’s work has involved organizing almost weekly raid, rescue and recovery missions on workplaces that employ and enslave children. Since 2001, Satyarthi’s has risked his own life to rescue these children and has convinced families in more than 300 Indian villages to avoid sending their children to work, and instead putting them in school.
 
Satyarthi’s has also managed to grab and retain the world’s attention on the problem. He organized the Global March Against Child Labor in the 1990s to raise awareness and free millions of children shackled in various forms of modern slavery. His activism was also instrumental in the adoption of Convention No. 182 by the International Labour Organization, a statue that's become a guideline for many governments on child labor.
 
In 2014, he and Malala Yousafzai were awarded the Nobel Peace Prize for “their struggle against the suppression of children and young people and for the right of all children to education.”

More profile about the speaker
Kailash Satyarthi | Speaker | TED.com
TED2015

Kailash Satyarthi: How to make peace? Get angry

కైలాశ్ సత్యార్థిగారు: కోపం ద్వారా శాంతిని ఎలా తేగలం?

Filmed:
1,378,130 views

ఉన్నత కులంలో పుట్టిన ఒక యువకుడు భారత దేశంలోని 83,000 మంది పిల్లలను ఎలా దాస్యవిముక్తి చేయగలిగాడు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిగారు ఒక ఆశ్చర్యకరమైన సలహానిస్తున్నారు ఈ ప్రపంచాన్ని మరింత బాగా మార్చాలనుకునే వారి కోసం. అన్యాయం పట్ల కోపం తెచ్చుకోండి అని. ఈ ప్రభావవంతమైన ఉపన్యాసంలో కోపంలోంచి పుట్టిన శాంతిసాధన జీవితాశయంగా ఎలా మారిందీ వివరిస్తున్నారు.
- Children’s rights activist
2014 Nobel Peace Prize winner Kailash Satyarthi is a tireless activist fighting to protect the rights of voiceless children everywhere. Full bio

Double-click the English transcript below to play the video.

ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను
00:13
Todayనేడు, I am going to talk about angerకోపం.
0
1111
5340
00:21
When I was 11,
1
9128
2002
నా పదకొండేళ్ళ వయస్సులో
00:23
seeingచూసిన some of my friendsస్నేహితులు
leavingవదిలి the schoolపాఠశాల
2
11130
3332
నా స్నేహితుల్లో కొందరు
బడి మానేయడం చూసాను
00:26
because theirవారి parentsతల్లిదండ్రులు
could not affordస్థోమత textbooksపాఠ్యపుస్తకాలు
3
14462
4222
ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు
కొనే స్తోమత లేదు
00:30
madeతయారు me angryకోపం.
4
18684
2502
ఇది నాకు కోపం తెప్పించింది
00:35
When I was 27,
5
23316
2752
నా 27 ఏళ్ల వయస్సులో
00:38
hearingవిన్న the plightదురవస్థ
of a desperateతీరని slaveబానిస fatherతండ్రి
6
26068
5212
గత్యంతరం లేక ఒక బానిస తండ్రి
కూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి
00:43
whoseదీని daughterకుమార్తె was
about to be soldఅమ్మిన to a brothelబ్రోతల్
7
31280
5012
సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త
00:48
madeతయారు me angryకోపం.
8
36302
2381
నాకు కోపం వచ్చింది
00:52
At the ageవయస్సు of 50,
9
40423
2340
50 ఏళ్ళ వయస్సులో
00:54
lyingఅబద్ధం on the streetవీధి,
in a poolపూల్ of bloodరక్త,
10
42763
4823
రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను
00:59
alongపాటు with my ownసొంత sonకుమారుడు,
11
47586
2946
నా కొడుకుతో సహా
01:02
madeతయారు me angryకోపం.
12
50532
2467
నాకు కోపం వచ్చింది
01:07
Dearడియర్ friendsస్నేహితులు, for centuriesశతాబ్దాల
we were taughtబోధించాడు angerకోపం is badచెడు.
13
55299
5185
ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం
కోపం చెడ్డదని నేర్చుకున్నాం
01:13
Our parentsతల్లిదండ్రులు, teachersఉపాధ్యాయులు, priestsపూజారులు --
14
61274
2212
మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు
01:15
everyoneప్రతి ఒక్కరూ taughtబోధించాడు us how to controlనియంత్రణ
and suppressఅణచివేయడానికి our angerకోపం.
15
63486
5885
ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో ,
ఎలా అణచాలో నేర్పారు
01:24
But I askఅడగండి why?
16
72241
1905
కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను
01:27
Why can't we convertమార్చేందుకు our angerకోపం
for the largerపెద్ద good of societyసమాజం?
17
75596
4917
ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా
ఎందుకు మార్చగూడదు?
01:32
Why can't we use our angerకోపం
18
80513
1596
మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు
01:34
to challengeఛాలెంజ్ and changeమార్పు
the evilsదురాచారాలు of the worldప్రపంచ?
19
82109
3506
లోకంలోని చెడును సవాలుచేయడానికి
మార్చడానికై
01:41
That I triedప్రయత్నించారు to do.
20
89705
2471
అదే చేయాలని నేను ప్రయత్నించాను
01:46
Friendsస్నేహితులు,
21
94036
1811
మిత్రులారా
01:49
mostఅత్యంత of the brightestప్రకాశవంతమైన ideasఆలోచనలు
cameవచ్చింది to my mindమనసు out of angerకోపం.
22
97367
6003
నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో
అధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి
01:55
Like when I was 35 and satకూర్చుంది
in a locked-upతాళం వేసిన, tinyచిన్న prisonజైలు.
23
103814
9700
ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న
జైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు
02:06
The wholeమొత్తం night, I was angryకోపం.
24
114564
2503
ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను
02:09
But it has givenఇచ్చిన birthపుట్టిన to a newకొత్త ideaఆలోచన.
25
117957
3060
కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి
02:13
But I will come to that laterతరువాత on.
26
121017
3159
దాని గురించి తర్వాత చెప్తాను
02:16
Let me beginప్రారంభం with the storyకథ
of how I got a nameపేరు for myselfనాకు.
27
124176
6865
నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను
02:25
I had been a bigపెద్ద admirerఅభిమానిని
of Mahatmaమహాత్మా Gandhiగాంధీ sinceనుండి my childhoodచిన్ననాటి.
28
133481
4141
బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప
అభిమానిని
02:31
Gandhiగాంధీ foughtపోరాడారు and leadదారి
India'sభారతదేశపు freedomస్వేచ్ఛ movementఉద్యమం.
29
139032
5289
స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు
నడిచారు, పోరాడారు
02:37
But more importantlyముఖ్యంగా,
30
145261
2038
కానీ ముఖ్యమైనదేంటంటే
02:39
he taughtబోధించాడు us how to treatచికిత్స
the mostఅత్యంత vulnerableహాని sectionsవిభాగాలు,
31
147299
6735
అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు
02:46
the mostఅత్యంత deprivedలభిస్తుందని people,
with dignityగౌరవం and respectగౌరవం.
32
154034
4271
బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో
02:51
And so, when Indiaభారతదేశం was celebratingజరుపుకుంటోంది
33
159595
4967
మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది
02:56
Mahatmaమహాత్మా Gandhi'sగాంధీ యొక్క
birthపుట్టిన centenaryశతజయంతి in 1969 --
34
164562
3267
1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా
02:59
at that time I was 15 --
35
167829
2288
అప్పుడు నాకు పదిహేనేళ్లు
03:02
an ideaఆలోచన cameవచ్చింది to my mindమనసు.
36
170117
2357
ఒక ఆలోచన నాలో మెదిలింది
03:05
Why can't we celebrateజరుపుకుంటారు it differentlyవిభిన్నంగా?
37
173774
3470
దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని
03:09
I knewతెలుసు, as perhapsబహుశా
manyఅనేక of you mightఉండవచ్చు know,
38
177244
5428
నాకు తెలుసు,బహుశా మీలో
చాలా మందికి తెలిసుండొచ్చు
03:14
that in Indiaభారతదేశం, a largeపెద్ద numberసంఖ్య of people
are bornపుట్టినప్పటి in the lowestఅత్యల్ప segmentసెగ్మెంట్ of casteకుల.
39
182672
7993
ఇండియా లో అధిక సంఖ్యాకులు
క్రింది తరగతులలోనివారు
03:24
And they are treatedచికిత్స as untouchablesఅస్పృశ్యుల.
40
192185
3139
వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం
03:27
These are the people --
41
195324
1332
ఈ ప్రజలనే
03:28
forgetమర్చిపోతే about allowingఅనుమతిస్తూ them
to go to the templesదేవాలయాలు,
42
196656
4410
గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం
03:33
they cannotకాదు even go into the housesఇళ్ళు
and shopsదుకాణాలు of high-casteఉన్నత-కుల people.
43
201066
7184
ఉన్నత కులాల ఇండ్లల్లోకి,
షాపులలోకి రాలేరు వారు
03:40
So I was very impressedఆకట్టుకున్నాయి with
the leadersనాయకులు of my townపట్టణం
44
208250
5314
మా నగరంలోని నాయకులు నన్ను చాలా
ప్రభావితం చేసారు
03:45
who were speakingమాట్లాడే very highlyఅత్యంత againstవ్యతిరేకంగా
the casteకుల systemవ్యవస్థ and untouchabilityఅంటరానితనం
45
213564
4538
వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి
చాలా గొప్పగా మాట్లాడేవారు
03:50
and talkingమాట్లాడటం of Gandhianగాంధేయవాది idealsఆదర్శాలు.
46
218102
2172
గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు
03:53
So inspiredప్రేరేపిత by that, I thought,
let us setసెట్ an exampleఉదాహరణ
47
221774
3170
ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని
ఇవ్వాలనుకున్నానము
03:56
by invitingఆహ్వానించకుండా these people to eatతినడానికి foodఆహార
cookedవండిన and servedపనిచేశారు
48
224944
6445
వారిని భోజనానికి పిలవాలనుకున్నాను
అది వండి, వడ్డించబడేది
04:03
by the untouchableఅంటరాని communityసంఘం.
49
231389
3230
అస్పృశ్య వర్గాల ప్రజలచే
04:06
I wentవెళ్లిన to some low-casteఅల్ప-కుల,
so-calledఅని పిలవబడే untouchableఅంటరాని, people,
50
234619
4932
అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను
04:13
triedప్రయత్నించారు to convinceఒప్పించేందుకు them,
but it was unthinkableఊహించలేము for them.
51
241421
4386
వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను
వారిది ఊహించలేదు
04:17
They told me, "No, no. It's not possibleసాధ్యం.
It never happenedజరిగిన."
52
245807
3953
వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు
ఇలా ఎప్పుడూ జరగలేదు "అని
04:23
I said, "Look at these leadersనాయకులు,
53
251070
1714
ఈ నాయకులను చూడండి అని చెప్పాను
04:24
they are so great,
they are againstవ్యతిరేకంగా untouchabilityఅంటరానితనం.
54
252784
2437
వారు చాలా గొప్పవారు.
అస్పృశ్యతకు వ్యతిరేకులు
04:27
They will come. If nobodyఎవరూ comesవస్తుంది,
we can setసెట్ an exampleఉదాహరణ."
55
255221
2690
వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక
ఉదాహరణగా నిల్చిపోతాము
04:32
These people thought that I was too naiveసరళ.
56
260891
5860
వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు
04:40
Finallyచివరకు, they were convincedఒప్పించింది.
57
268161
2490
చివరికి వారు ఒప్పుకున్నారు
04:42
My friendsస్నేహితులు and I tookపట్టింది our bicyclesసైకిళ్ళు
and invitedఆహ్వానించారు politicalరాజకీయ leadersనాయకులు.
58
270651
5701
నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి,
రాజకీయ నాయకులను ఆహ్వానించాము
04:49
And I was so thrilledఆశ్చర్యపోయారు, ratherకాకుండా, empoweredఅధికారం
59
277982
3144
నేను పులకించాను.సాధికారంగా
04:53
to see that eachప్రతి one of them
agreedఅంగీకరించింది to come.
60
281126
4596
ప్రతిఒక్కరూ రావడానికి
అంగీకరించేలా చేసాను అని
04:59
I thought, "Great ideaఆలోచన.
We can setసెట్ an exampleఉదాహరణ.
61
287192
2891
గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా
నిల్చిపోతామనుకున్నాను
05:02
We can bringతీసుకుని about changeమార్పు in the societyసమాజం."
62
290083
3628
మనము సంఘంలో మార్పును తేగలం
05:07
The day has come.
63
295451
1553
ఆ రోజు రానే వచ్చింది
05:09
All these untouchablesఅస్పృశ్యుల,
threeమూడు womenమహిళలు and two menపురుషులు,
64
297724
5743
అస్పృశ్యులందరూ అంటే
ముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు
05:15
they agreedఅంగీకరించింది to come.
65
303467
3349
రావడానికి ఒప్పుకున్నారు
05:19
I could recallరీకాల్ that they had used
the bestఉత్తమ of theirవారి clothesబట్టలు.
66
307436
5639
నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో
మంచిబట్టలు వేసుకున్నారు
05:26
They broughtతీసుకువచ్చారు newకొత్త utensilsపాత్రలు.
67
314475
2265
కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు
05:30
They had takenతీసుకున్న bathsస్నానాలు
hundredsవందల of timesసార్లు
68
318000
2339
కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు
05:32
because it was unthinkableఊహించలేము
for them to do.
69
320339
2961
వారు ఊహించలేని విషయం ఇది
05:35
It was the momentక్షణం of changeమార్పు.
70
323300
2644
మార్పు వచ్చే క్షణాలవి
05:39
They gatheredసేకరించిన. Foodఆహారం was cookedవండిన.
71
327254
2448
వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది
05:42
It was 7 o'clockగంటల.
72
330402
2598
అప్పుడు సమయం 7 గంటలు
05:45
By 8 o'clockగంటల, we keptఉంచింది on waitingవేచి,
73
333000
2876
8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం
05:47
because it's not very uncommonఅసాధారణం
that the leadersనాయకులు becomeమారింది lateఆలస్యం,
74
335876
4981
నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం
05:52
for an hourగంట or so.
75
340857
1682
మరో గంట గడిచింది
05:55
So after 8 o'clockగంటల, we tookపట్టింది our bicyclesసైకిళ్ళు
and wentవెళ్లిన to these leaders'నేతలు homesగృహాలు,
76
343239
6683
8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల
ఇళ్లకు బయల్దేరాము
06:01
just to remindగుర్తు them.
77
349922
2356
వారికి గుర్తు చేయాలని
06:06
One of the leader'sనాయకుడి wivesభార్యలు told me,
78
354248
4697
ఒక నాయకుని భార్య నాతో చెప్పింది
06:10
"Sorry, he is havingకలిగి some headacheతలనొప్పి,
perhapsబహుశా he cannotకాదు come."
79
358945
5015
క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది
బహుశా ఆయన రాలేరు
06:15
I wentవెళ్లిన to anotherమరో leaderనాయకుడు
80
363960
2077
మరో నాయకుని వద్దకు వెళ్ళాం
06:18
and his wifeభార్య told me,
"Okay, you go, he will definitelyఖచ్చితంగా joinచేరడానికి."
81
366037
4060
ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి
ఆయన తప్పకుండా వస్తారు అని
06:23
So I thought that the dinnerవిందు
will take placeస్థానం,
82
371357
4112
ఆ రాత్రి విందు జరుగుతుందని
నేను అనుకున్నాను
06:27
thoughఅయితే not at that largeపెద్ద a scaleస్థాయి.
83
375469
4483
పెద్ద సంఖ్యలో కాకున్నా
06:33
I wentవెళ్లిన back to the venueవేదిక, whichఇది was
a newlyకొత్తగా builtఅంతర్నిర్మిత Mahatmaమహాత్మా Gandhiగాంధీ Parkపార్క్.
84
381352
5967
నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను.
అది కొత్తగా కట్టిన గాంధీ పార్కు
06:40
It was 10 o'clockగంటల.
85
388559
1494
రాత్రి పదయ్యింది.
06:43
Noneఎవరూ of the leadersనాయకులు showedచూపించాడు up.
86
391483
3339
నాయకులెవ్వరూ రాలేదు
06:48
That madeతయారు me angryకోపం.
87
396132
2703
ఆది నాకు కోపం తెప్పించింది.
06:52
I was standingనిలబడి, leaningవాలు againstవ్యతిరేకంగా
Mahatmaమహాత్మా Gandhi'sగాంధీ యొక్క statueవిగ్రహం.
88
400275
6404
నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని
ఆనుకుని నిలబడ్డాను
07:01
I was emotionallyమానసికంగా drainedదిగులుతో,
ratherకాకుండా exhaustedఅయిపోయిన.
89
409839
4471
నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా
07:08
Then I satకూర్చుంది down where
the foodఆహార was lyingఅబద్ధం.
90
416890
5485
ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను
07:17
I keptఉంచింది my emotionsభావోద్వేగాలు on holdపట్టుకోండి.
91
425695
2090
నా భావాలను అణుచుకున్నాను
07:19
But then, when I tookపట్టింది the first biteకొరుకు,
92
427785
4494
నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే
07:24
I brokeవిరిగింది down in tearsకన్నీళ్లు.
93
432279
2931
నాకు కన్నీళ్ళొచ్చాయి
07:27
And suddenlyఅకస్మాత్తుగా I feltభావించాడు a handచేతి on my shoulderభుజం.
94
435210
4939
హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను
తెలుసుకున్నాను
07:32
And it was the healingవైద్యం, motherlyతల్లిలేని touchటచ్
of an untouchableఅంటరాని womanమహిళ.
95
440149
5898
అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న
అస్రృశ్యురాలైన ఒక స్త్రీది
07:38
And she told me,
"Kailashకైలాష్, why are you cryingఏడుపు?
96
446047
4231
"కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది
07:43
You have doneపూర్తి your bitబిట్.
97
451598
2413
"నీకు సాధ్యమైంది నువ్వు చేసావు.
07:46
You have eatenతినాలి the foodఆహార
cookedవండిన by untouchablesఅస్పృశ్యుల,
98
454011
3125
అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు
07:49
whichఇది has never happenedజరిగిన in our memoryమెమరీ."
99
457136
2991
మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు.
07:53
She said, "You wonగెలిచింది todayనేడు."
100
461207
4582
నువ్వీ రోజు గెలిచావు!" అన్నది.
07:57
And my friendsస్నేహితులు, she was right.
101
465789
4970
మిత్రులారా ఆమె మాట నిజం
08:04
I cameవచ్చింది back home, a little after midnightఅర్ధరాత్రి,
102
472059
3730
అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను
08:07
shockedనిశ్చేష్టమైన to see that severalఅనేక
high-casteఉన్నత-కుల elderlyవృద్ధ people
103
475789
4574
ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను
చూసి ఆశ్యర్యపోయాను
08:12
were sittingకూర్చొని in my courtyardఆవరణలో.
104
480363
2154
మా వసారా లో కూర్చుని ఉన్నారు
08:14
I saw my motherతల్లి and
elderlyవృద్ధ womenమహిళలు were cryingఏడుపు
105
482517
3096
నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను
08:17
and they were pleadingఅర్జీగా చదవరాదు
to these elderlyవృద్ధ people
106
485613
4458
వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు
08:22
because they had threatenedబెదిరింపుకులోనయిన
to outcasteకుల my wholeమొత్తం familyకుటుంబం.
107
490071
2934
ఎందుకంటే వారు మా కుటుంబాన్ని
వెలివేస్తామని బెదిరించారు
08:26
And you know, outcastingఅవుట్ కాస్టింగ్ the familyకుటుంబం
is the biggestఅతిపెద్ద socialసామాజిక punishmentశిక్ష
108
494345
5132
మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా
అతి పెద్దశిక్ష
08:31
one can think of.
109
499477
2554
అని ఊహించవచ్చు
08:35
Somehowఏదో they agreedఅంగీకరించింది to punishశిక్షించే only me,
and the punishmentశిక్ష was purificationశుద్ధి.
110
503981
4840
చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి
అంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం
08:40
That meansఅంటే I had to go 600 milesమైళ్ళ
away from my hometownస్వస్థలమైన
111
508821
4515
అంటే నేను మా ఊరినుంచి దూరంగా
600 మైళ్లు వెళ్ళాలి
08:45
to the Riverనది Gangesగంగానది to take a holyపవిత్ర dipముంపు.
112
513336
3931
పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి
08:49
And after that, I should organizeనిర్వహించడానికి a feastవిందు
for priestsపూజారులు, 101 priestsపూజారులు,
113
517267
4424
తర్వాత 101 పూజారులకు విందుభోజనం
ఏర్పాటు చేయాలి
08:53
washవాష్ theirవారి feetఅడుగుల and drinkపానీయం that waterనీటి.
114
521691
3548
వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి
08:58
It was totalమొత్తం nonsenseఅర్ధంలేని,
115
526529
2999
ఇది పూర్తిగా అర్థం లేని పని
09:01
and I refusedనిరాకరించారు to acceptఅంగీకరించాలి that punishmentశిక్ష.
116
529528
2889
ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు
09:05
How did they punishశిక్షించే me?
117
533267
2130
నన్ను శిక్షించడానికి వాళ్లెవరు?
09:07
I was barredగట్టెక్కిస్తాడు from enteringఎంటర్ into my ownసొంత
kitchenవంటగది and my ownసొంత diningడైనింగ్ roomగది,
118
535397
5797
ఇంట్లోని వంటశాల,భోజనశాలలో
నాకు ప్రవేశం నిషిధ్దం చేసారు
09:13
my utensilsపాత్రలు were separatedవేరు.
119
541194
3052
నా వంట పాత్రలను వేరు చేశారు
09:16
But the night when I was angryకోపం,
they wanted to outcasteకుల me.
120
544246
5054
కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి
బయటికి పంపాలనుకున్నారు
09:22
But I decidedనిర్ణయించుకుంది to outcasteకుల
the entireమొత్తం casteకుల systemవ్యవస్థ.
121
550600
4033
కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని
నిశ్చయించుకున్నాను
09:27
(Applauseప్రశంసలను)
122
555503
4725
( కరతాళ ధ్వనులు )
09:32
And that was possibleసాధ్యం because
the beginningప్రారంభించి would have been
123
560988
5015
అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే
09:38
to changeమార్పు the familyకుటుంబం nameపేరు, or surnameఇంటిపేరు,
124
566003
2116
ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో
09:40
because in Indiaభారతదేశం, mostఅత్యంత of the
familyకుటుంబం namesపేర్లు are casteకుల namesపేర్లు.
125
568119
3665
ఎందుకంటే ఇండియాలో చాలాభాగం
ఇంటిపేర్లు కులాన్నిసూచించేవి
09:43
So I decidedనిర్ణయించుకుంది to dropడ్రాప్ my nameపేరు.
126
571784
2522
కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను
09:46
And then, laterతరువాత on, I gaveఇచ్చింది
a newకొత్త nameపేరు to myselfనాకు: Satyarthiసత్యార్థి,
127
574306
6504
తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను
'సత్యార్థి' అని
09:52
that meansఅంటే, "seekerసాధకుడు of truthసత్యం."
128
580810
2966
అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం
09:57
(Applauseప్రశంసలను)
129
585216
4032
( కరతాళ ధ్వనులు )
10:01
And that was the beginningప్రారంభించి
of my transformativeట్రాన్స్ ఫార్మేటివ్ angerకోపం.
130
589248
3337
అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి
10:06
Friendsస్నేహితులు, maybe one of you can tell me,
131
594095
2609
మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు
10:08
what was I doing before becomingమారుతోంది
a children'sపిల్లల rightsహక్కుల activistకార్యకర్త?
132
596704
4826
బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు
నేనేం చేసేవాడినో
10:14
Does anybodyఎవరైనా know?
133
602410
1378
ఎవరికైనా తెలుసా?
10:16
No.
134
604898
1271
తెలీదు
10:18
I was an engineerఇంజనీర్, an electricalవిద్యుత్ engineerఇంజనీర్.
135
606169
6389
ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని
10:24
And then I learnedనేర్చుకున్న how the energyశక్తి
136
612558
5104
అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా
10:29
of burningబర్నింగ్ fireఫైర్, coalబొగ్గు,
137
617662
4484
కర్రని, బొగ్గుని కాలుస్తుందో
10:34
the nuclearఅణు blastపేలుడు insideలోపల the chambersచాంబర్స్,
138
622146
4104
ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో
10:38
ragingఆవేశంతో riverనది currentsప్రవాహాలు,
139
626250
3192
నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో
10:41
fierceతీవ్ర windsగాలులు,
140
629442
3624
గాలులను ప్రచండంగా మారుస్తుందో
10:45
could be convertedమార్చారు into the lightకాంతి
and livesజీవితాలను of millionsలక్షలాది.
141
633066
5017
అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల
జీవితాలను వెలిగించొచ్చు
10:50
I alsoకూడా learnedనేర్చుకున్న how the mostఅత్యంత
uncontrollableఅనియంత్ర formరూపం of energyశక్తి
142
638963
4532
నేను నేర్చుకున్నాను అదుపులో లేని
శక్తి స్వరూపాన్ని
10:55
could be harnessedసద్వినియోగం for good
and makingమేకింగ్ societyసమాజం better.
143
643495
4475
నియంత్రించడం ద్వారా సంఘాన్ని
మెరుగుపరచొచ్చని
11:04
So I'll come back to the storyకథ of
when I was caughtక్యాచ్ in the prisonజైలు:
144
652925
6767
ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి ,
జైలు కెళ్లిన కథ చెప్తాను
11:11
I was very happyసంతోషంగా freeingవిముక్తి
a dozenడజను childrenపిల్లలు from slaveryబానిసత్వం,
145
659692
4227
డజను పిల్లల్ని బానిసత్వం నుండి
విడుదల చేసినందుకు చాలా సంతోషించాను
11:15
handingఇవ్వడానికి them over to theirవారి parentsతల్లిదండ్రులు.
146
663919
2971
వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు
11:18
I cannotకాదు explainవివరించేందుకు my joyఆనందం
when I freeఉచిత a childపిల్లల.
147
666890
3188
ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి
నా ఆనందాన్ని వర్ణించలేను
11:23
I was so happyసంతోషంగా.
148
671238
1190
నాకు చాలా సంతోషం కలిగింది
11:25
But when I was waitingవేచి for my trainరైలు
to come back to my hometownస్వస్థలమైన, Delhiఢిల్లీ,
149
673458
5563
కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి
రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు
11:31
I saw that dozensడజన్ల కొద్దీ of childrenపిల్లలు
were arrivingచేరుకున్న;
150
679021
3243
డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను
11:34
they were beingఉండటం traffickedఅక్రమంగా by someoneఎవరైనా.
151
682264
3298
వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు
11:37
I stoppedఆగిపోయింది them, those people.
152
685562
2853
నేను వారిని ఆపాను.
వారిగురించి
11:40
I complainedఫిర్యాదు చేశారు to the policeపోలీసు.
153
688415
2102
పోలీసులతో ఫిర్యాదు చేసాను
11:42
So the policemenపోలీసులను, insteadబదులుగా of helpingసహాయం me,
154
690517
4554
పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు
11:47
they threwవిసిరారు me in this smallచిన్న,
tinyచిన్న shellషెల్, like an animalజంతు.
155
695071
5702
ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు
11:53
And that was the night of angerకోపం
156
701573
1548
అది కోపంతో నిండిన రాత్రి.
11:55
when one of the brightestప్రకాశవంతమైన
and biggestఅతిపెద్ద ideasఆలోచనలు was bornపుట్టినప్పటి.
157
703121
3851
ఒక బృహత్తరమైన ఆలోచన
రూపుదిద్దుకున్న రాత్రి అది
11:59
I thought that if I keep on freeingవిముక్తి 10
childrenపిల్లలు, and 50 more will joinచేరడానికి,
158
707632
5468
ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో
50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది
12:05
that's not doneపూర్తి.
159
713100
1460
అలా లాభం లేదు
12:06
And I believedనమ్మకం in the powerశక్తి of consumersవినియోగదారులు,
160
714560
2808
నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది
12:09
and let me tell you that this
was the first time
161
717368
3484
మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా
12:12
when a campaignప్రచారంలో was launchedప్రారంభించింది by me
or anywhereఎక్కడైనా in the worldప్రపంచ,
162
720852
5116
ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా
12:17
to educateవిద్య and sensitizeసెన్సిటైజ్ the consumersవినియోగదారులు
163
725968
4073
వినియోగదారులను మేల్కొల్పడానికై
12:22
to createసృష్టించడానికి a demandడిమాండ్
for child-labor-freeబాల కార్మిక రహిత rugsరూట్స్.
164
730041
4460
బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా
12:27
In Europeయూరప్ and Americaఅమెరికా,
we have been successfulవిజయవంతమైన.
165
735691
3392
యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము
12:31
And it has resultedవల్ల
in a fallవస్తాయి in childపిల్లల laborకార్మిక
166
739083
4685
దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది
12:35
in Southదక్షిణ Asianఆసియా countriesదేశాలు by 80 percentశాతం.
167
743768
3256
దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది
12:39
(Applauseప్రశంసలను)
168
747024
3382
( కరతాళ ధ్వనులు )
12:44
Not only that, but this first-everఫస్ట్-ఎప్పుడూ
consumer'sవినియోగదారు యొక్క powerశక్తి, or consumer'sవినియోగదారు యొక్క campaignప్రచారంలో
169
752736
6661
అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల
శక్తి లేదా ప్రచారం
12:51
has grownఎదిగిన in other countriesదేశాలు
and other industriesపరిశ్రమలు,
170
759397
4108
ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది.
12:55
maybe chocolateచాక్లెట్, maybe apparelదుస్తుల,
maybe shoesబూట్లు -- it has goneపోయింది beyondదాటి.
171
763505
5426
చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా
కావచ్చు- వాటిని ఇది మించింది
13:03
My angerకోపం at the ageవయస్సు of 11,
172
771271
1552
11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో
13:04
when I realizedగ్రహించారు how importantముఖ్యమైన
educationవిద్య is for everyప్రతి childపిల్లల,
173
772823
5353
పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను
13:10
I got an ideaఆలోచన to collectసేకరించడానికి used booksపుస్తకాలు
and help the poorestపేద childrenపిల్లలు.
174
778176
7645
బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను
సేకరించాలనే ఆలోచన వచ్చింది
13:17
I createdరూపొందించినవారు a bookపుస్తకం bankబ్యాంకు at the ageవయస్సు of 11.
175
785821
3449
11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank'
(పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను
13:22
But I did not stop.
176
790570
1243
కానీ అక్కడితో ఆగలేదు
13:23
Laterతర్వాత on, I cofoundedకొట్టి
177
791813
2233
తరువాత నేను విద్యాప్రచారం కోసం
13:26
the world'sప్రపంచంలో singleఒకే largestఅతిపెద్ద civilపౌర societyసమాజం
campaignప్రచారంలో for educationవిద్య
178
794046
4534
ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని
స్థాపించాను
13:30
that is the Globalగ్లోబల్ Campaignప్రచారం for Educationవిద్య.
179
798580
2991
అది విద్య కోసం అంతర్జాతీయ
ప్రచారం
13:34
That has helpedసహాయపడింది in changingమారుతున్న
the wholeమొత్తం thinkingఆలోచిస్తూ towardsవైపు educationవిద్య
180
802221
4645
ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని
మార్చడానికి సహాయపడింది
13:38
from the charityస్వచ్ఛంద modeమోడ్
to the humanమానవ rightsహక్కుల modeమోడ్,
181
806866
2391
సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా
13:41
and that has concretelyకంక్రీగా helpedసహాయపడింది
the reductionతగ్గింపు of out-of-schoolఅవుట్ ఆఫ్ స్కూల్ childrenపిల్లలు
182
809257
4769
బడికి వెళ్పని పిల్లల సంఖ్యను
తగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది
13:46
by halfసగం in the last 15 yearsసంవత్సరాల.
183
814026
3588
గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది
13:49
(Applauseప్రశంసలను)
184
817614
4079
( కరతాళధ్వనులు )
13:55
My angerకోపం at the ageవయస్సు of 27,
185
823753
3114
27 ఏళ్ల వయస్సు లోని నాకోపం
13:58
to freeఉచిత that girlఅమ్మాయి who was about
to be soldఅమ్మిన to a brothelబ్రోతల్,
186
826867
5368
వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న
బాలికను రక్షించింది
14:04
has givenఇచ్చిన me an ideaఆలోచన
187
832235
4783
ఒక ఆలోచననిచ్చింది
14:09
to go for a newకొత్త strategyవ్యూహం
of raidరెయిడ్ and rescueరెస్క్యూ,
188
837018
4253
ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని
రచించడానికి
14:13
freeingవిముక్తి childrenపిల్లలు from slaveryబానిసత్వం.
189
841271
2917
బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై
14:16
And I am so luckyఅదృష్ట and proudగర్వంగా to say
that it is not one or 10 or 20,
190
844758
5856
నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే
పదీ , ఇరవై కాదు
14:22
but my colleaguesసహచరులు and I have been ableసామర్థ్యం
to physicallyభౌతికంగా liberateవిముక్తి 83,000 childపిల్లల slavesబానిసలు
191
850614
6343
నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000
బాలకార్మికులకు విముక్తి కల్పించాము
14:28
and handచేతి them over
back to theirవారి familiesకుటుంబాలు and mothersతల్లులు.
192
856962
3131
వారిని తిరిగి వారి కుటుంబాలకు ,
తల్లులకు అప్పగించాము.
14:32
(Applauseప్రశంసలను)
193
860093
3359
( కరతాళ ధ్వనులు )
14:37
I knewతెలుసు that we neededఅవసరమైన globalప్రపంచ policiesవిధానాలు.
194
865692
2287
మనకు అంతర్జాతీయ
విధానాలు కావాలని నాకు తెలుసు
14:39
We organizedవ్యవస్థీకృత the worldwideప్రపంచవ్యాప్తంగా marchesప్రదర్శనలు
againstవ్యతిరేకంగా childపిల్లల laborకార్మిక
195
867979
3032
బాలకార్మికత వ్యతిరేకంగా
ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం
14:43
and that has alsoకూడా resultedవల్ల in
a newకొత్త internationalఅంతర్జాతీయ conventionకన్వెన్షన్
196
871011
6062
దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ
సమ్మేళనానికి దారితీసింది
14:49
to protectరక్షించడానికి the childrenపిల్లలు
who are in the worstచెత్త formsరూపాలు.
197
877073
4099
దయనీయ స్థితిలో వున్న
పిల్లల్ని రక్షించడంకోసం
దాని ప్రభావంతో బాలకార్మికుల
సంఖ్య గ్లోబల్ గా
14:54
And the concreteకాంక్రీటు resultఫలితంగా was that
the numberసంఖ్య of childపిల్లల laborersకూలీల globallyప్రపంచవ్యాప్తంగా
198
882262
4089
14:58
has goneపోయింది down by one thirdమూడో
in the last 15 yearsసంవత్సరాల.
199
886351
5540
గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది
15:03
(Applauseప్రశంసలను)
200
891891
4420
( కరతాళ ధ్వనులు )
15:08
So, in eachప్రతి caseకేసు,
201
896311
3410
ప్రతి సందర్భంలోనూ
15:11
it beganప్రారంభమైంది from angerకోపం,
202
899721
3789
కోపంతో మొదలై
15:15
turnedమారిన into an ideaఆలోచన,
203
903510
2649
ఒక ఆలోచనకు,
15:18
and actionచర్య.
204
906159
3406
క్రియకు దారితీసింది
15:21
So angerకోపం, what nextతరువాత?
205
909565
2876
అయితే కోపం, దాని తర్వాత?
15:24
Ideaఆలోచన, and --
206
912441
2479
ఆలోచన , ఇంకా.....
15:26
Audienceప్రేక్షకుల: Actionచర్యలు
207
914920
1358
ప్రేక్షకులు :ఆచరణ
15:28
Kailashకైలాష్ Satyarthiసత్యార్థి: Angerకోపం, ideaఆలోచన, actionచర్య.
Which I triedప్రయత్నించారు to do.
208
916278
4557
కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య
అలా చేయడానికి ప్రయత్నించాను
15:34
Angerకోపం is a powerశక్తి, angerకోపం is an energyశక్తి,
209
922254
2497
కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి
15:36
and the lawచట్టం of natureప్రకృతి is that energyశక్తి
210
924751
2801
ప్రకృతి నియమమేంటంటే ఆ బలం
15:39
can never be createdరూపొందించినవారు and never
be vanishedకనిపించకుండా, can never be destroyedధ్వంసమైంది.
211
927552
5243
ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు
ఇంకా నాశనం కాదు ఎప్పటికీ.
15:44
So why can't the energyశక్తి of angerకోపం
be translatedఅనువాదం and harnessedసద్వినియోగం
212
932795
6890
కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి,
నియంత్రించి
15:51
to createసృష్టించడానికి a better and beautifulఅందమైన worldప్రపంచ,
a more just and equitableవెజిటేబుల్ worldప్రపంచ?
213
939685
4536
ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని
ఎందుకు సృష్టించకూడదు?
15:56
Angerకోపం is withinలోపల eachప్రతి one of you,
214
944861
2480
మీ అందరిలోనూ కోపం వుంది
15:59
and I will shareవాటా a secretరహస్య
for a fewకొన్ని secondsసెకన్లు:
215
947341
5900
కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని
పంచుకుంటాను.
16:05
that if we are confinedపరిమితమయ్యారు in
the narrowసన్నని shellsగుండ్లు of egosగోలు,
216
953241
7554
మనం కనుక సంకుచితమైన అహంకార
పొరలకే పరిమితమైతే
16:12
and the circlesవృత్తాలు of selfishnessస్వార్ధం,
217
960795
4430
స్వార్థమనే వలయాలతో
16:17
then the angerకోపం will turnమలుపు out to be
hatredద్వేషం, violenceహింస, revengeప్రతీకారం, destructionవిధ్వంసం.
218
965225
7484
ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు,
ప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది
16:25
But if we are ableసామర్థ్యం to breakవిరామం the circlesవృత్తాలు,
219
973539
3056
మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే
16:28
then the sameఅదే angerకోపం could turnమలుపు
into a great powerశక్తి.
220
976595
5886
అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా
16:34
We can breakవిరామం the circlesవృత్తాలు
by usingఉపయోగించి our inherentస్వాభావిక compassionకరుణ
221
982481
4347
ఈ వలయాలను మనలోని
అంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం
16:38
and connectకనెక్ట్ with the worldప్రపంచ throughద్వారా
compassionకరుణ to make this worldప్రపంచ better.
222
986828
3850
ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత
మెరుగయ్యేలా అనుసంధానించగలం
16:42
That sameఅదే angerకోపం could be
transformedరూపాంతరం into it.
223
990678
3673
కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం
16:46
So dearప్రియమైన friendsస్నేహితులు, sistersసోదరీమణులు and brothersసోదరులు,
again, as a Nobelనోబెల్ Laureateగ్రహీత,
224
994351
4585
కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా
ఒక నోబెల్ గ్రహీతగా మరోసారి
16:51
I am urgingఉద్వాసన you to becomeమారింది angryకోపం.
225
999956
2755
మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
16:55
I am urgingఉద్వాసన you to becomeమారింది angryకోపం.
226
1003841
3142
మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
17:00
And the angriestఆంగ్రియస్ట్ amongమధ్య us
227
1008003
4296
మనందరిలో మిక్కిలి కోపిష్ఠి
17:04
is the one who can transformఅనుకరిస్తే his angerకోపం
into ideaఆలోచన and actionచర్య.
228
1012299
7211
ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను,
ఆచరణగానూ మార్చగలిగేవాడు
17:12
Thank you so much.
229
1020440
1835
కృతజ్ఞతలు
17:14
(Applauseప్రశంసలను)
230
1022275
3970
( కరతాళ ధ్వనులు )
17:27
Chrisక్రిస్ Andersonఅండీ: For manyఅనేక yearsసంవత్సరాల,
you've been an inspirationప్రేరణ to othersఇతరులు.
231
1035115
3809
క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి
17:30
Who or what inspiresస్ఫూర్తినిచ్చే you and why?
232
1038924
3185
మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు?
17:34
KSకేఎస్: Good questionప్రశ్న.
233
1042629
1712
కెయస్: మంచి ప్రశ్న .
17:36
Chrisక్రిస్, let me tell you,
and that is the truthసత్యం,
234
1044341
3994
క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం,
17:40
eachప్రతి time when I freeఉచిత a childపిల్లల,
235
1048335
4514
నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ
17:44
the childపిల్లల who has lostకోల్పోయిన all his hopeఆశిస్తున్నాము
that he will ever come back to his motherతల్లి,
236
1052849
4179
ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు
అది అతని తల్లిని చేరుకుంటానని,
17:49
the first smileస్మైల్ of freedomస్వేచ్ఛ,
237
1057028
4307
స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు ,
17:53
and the motherతల్లి who has lostకోల్పోయిన all hopeఆశిస్తున్నాము
238
1061335
2555
ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది
17:55
that the sonకుమారుడు or daughterకుమార్తె
can ever come back and sitకూర్చుని in her lapల్యాప్,
239
1063890
6611
కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని
18:02
they becomeమారింది so emotionalభావోద్వేగ
240
1070501
2155
వారెంతో ఉద్వేగంగా మారిపోతారు
18:04
and the first tearకూల్చివేసి of joyఆనందం
rollsరోల్స్ down on her cheekబుగ్గ,
241
1072656
5153
ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన
మొదటి కన్నీటిచుక్క
18:09
I see the glimpseసంగ్రహావలోకనం of God in it --
this is my biggestఅతిపెద్ద inspirationప్రేరణ.
242
1077809
3345
దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను .
అదే నాకు పెద్ద ప్రేరణ
18:13
And I am so luckyఅదృష్ట that not onceఒకసారి,
as I said before, but thousandsవేల of timesసార్లు,
243
1081154
4878
నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే
ఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు
18:18
I have been ableసామర్థ్యం to witnessసాక్షి my God
in the facesముఖాలు of those childrenపిల్లలు
244
1086032
3596
ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను
18:21
and they are my biggestఅతిపెద్ద inspirationsప్రేరణగా.
245
1089628
2012
వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ .
18:23
Thank you.
246
1091640
2012
కృతజ్ఞతలు
18:25
(Applauseప్రశంసలను)
247
1093652
2013
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Kailash Satyarthi - Children’s rights activist
2014 Nobel Peace Prize winner Kailash Satyarthi is a tireless activist fighting to protect the rights of voiceless children everywhere.

Why you should listen
Nobel Laureate Kailash Satyarthi has been leading the global fight against child slavery for over three decades.  As the founder of a grassroots nonprofit, Bachpan Bachao Andolan, or Save Childhood Movement, he has rescued more than 80,000 Indian children to date from various forms of exploitation from child labor to child trafficking.

Kailash’s work has involved organizing almost weekly raid, rescue and recovery missions on workplaces that employ and enslave children. Since 2001, Satyarthi’s has risked his own life to rescue these children and has convinced families in more than 300 Indian villages to avoid sending their children to work, and instead putting them in school.
 
Satyarthi’s has also managed to grab and retain the world’s attention on the problem. He organized the Global March Against Child Labor in the 1990s to raise awareness and free millions of children shackled in various forms of modern slavery. His activism was also instrumental in the adoption of Convention No. 182 by the International Labour Organization, a statue that's become a guideline for many governments on child labor.
 
In 2014, he and Malala Yousafzai were awarded the Nobel Peace Prize for “their struggle against the suppression of children and young people and for the right of all children to education.”

More profile about the speaker
Kailash Satyarthi | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee