ABOUT THE SPEAKER
Kaitlyn Sadtler - Regenerative tissue engineer
Kaitlyn Sadtler researches how our body can regenerate tissue through instructions from our immune system.

Why you should listen

Kaitlyn Sadtler is a postdoctoral fellow at MIT and received her Ph.D. from the Johns Hopkins University School of Medicine, where she discovered a certain type of immune cell -- the T cell -- was critical for muscle regeneration. This work was published in Science Magazine and has led to more findings in how our immune system responds to materials used in tissue engineering.

More profile about the speaker
Kaitlyn Sadtler | Speaker | TED.com
TED2018

Kaitlyn Sadtler: How we could teach our bodies to heal faster

కైట్లిన్ సాడ్ట్లెర్: మన శరీరాలకి త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు

Filmed:
2,315,538 views

ఎక్స్ -మెన్ లో వుల్వరైన్ లాగా మనము మన శరీరాలని మచ్చలు లేకుండా నయం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? టెడ్ సహచరురాలు కైట్లిన్ సాడ్ట్లెర్ మన రోగనిరోధక వ్యవస్థ గాయాలకు ప్రతిస్పందించే విధానాన్ని మార్చే కొత్త జీవ పదార్థాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ కలను నిజం చేయటానికి పని చేస్తున్నారు. ఈ చిన్న చర్చ లో , ఆవిడ ఈ ఉత్పతులు వివిధ మార్గాల్లో ఎలా శరీర పునరుత్పత్తికి సహకరిస్తాయో చెబుతారు.
- Regenerative tissue engineer
Kaitlyn Sadtler researches how our body can regenerate tissue through instructions from our immune system. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
What if you could take a pillపిల్ or a vaccineటీకా
0
1404
3508
మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని
00:16
and, just like gettingపెరిగిపోతుంది over a coldచల్లని,
1
4936
1730
జలుబు తగ్గించినట్టుగా
00:18
you could healనయం your woundsగాయాలు fasterవేగంగా?
2
6690
2095
మీ గాయాలను నయం చేయగలిగితే?
00:20
Todayనేడు, if we have
an operationఆపరేషన్ or an accidentప్రమాదంలో,
3
8809
3522
నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ
ఆక్సిడెంట్ కానీ జరిగితే ,
00:24
we're in the hospitalఆసుపత్రి for weeksవారాలు,
4
12355
1621
ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము,
00:26
and oftenతరచూ left with scarsమచ్చలు
and painfulబాధాకరమైన sideవైపు effectsప్రభావాలు
5
14000
2626
ఇంకా తరుచుగా మచ్చలు కానీ,
బాధ కలిగించే దుష్ప్రభావాలు
00:28
of our inabilityఅసమర్థత to regenerateపునరుత్పత్తి
or regrowregrow healthyఆరోగ్యకరమైన, uninjuredగాయపడ్డ organsఅవయవాలు.
6
16650
5135
కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని
అవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల.
00:34
I work to createసృష్టించడానికి materialsపదార్థాలు
7
22436
2026
నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను
00:36
that instructఆదేశించాలని our immuneరోగనిరోధక systemవ్యవస్థ to give us
the signalsసిగ్నల్స్ to growపెరుగుతాయి newకొత్త tissuesకణజాలాలు.
8
24486
4203
మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం
పెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు.
00:41
Just like vaccinesటీకాలు instructఆదేశించాలని
our bodyశరీర to fightపోరాటం diseaseవ్యాధి,
9
29497
3074
ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో
పోరాడామని ఆదేశిస్తుందో,
00:44
we could insteadబదులుగా instructఆదేశించాలని
our immuneరోగనిరోధక systemవ్యవస్థ
10
32595
2728
అలానే మన రోగ నిరోధక వ్యవస్థను
ఆదేశించవచ్చు
00:47
to buildనిర్మించడానికి tissuesకణజాలాలు
and more quicklyత్వరగా healనయం woundsగాయాలు.
11
35347
2864
కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను
త్వరగా నయం చేయమని.
00:50
Now, regrowingపునఃవృద్ధి bodyశరీర partsభాగాలు out of nowhereఎక్కడా
mightఉండవచ్చు seemఅనిపించవచ్చు like magicమేజిక్,
12
38886
3778
ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను
పునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు,
00:54
but there are severalఅనేక organismsజీవుల
that can achieveసాధించడానికి this featఫీట్.
13
42688
3191
కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు
చాలా ఉన్నాయి.
00:57
Some lizardsబల్లులు can regrowregrow theirవారి tailsతోకలు,
14
45903
2443
కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి
పెంచుకుంటాయి,
01:00
the humbleవినయపూర్వకమైన salamanderసాలమండర్
can completelyపూర్తిగా regenerateపునరుత్పత్తి theirవారి armచేయి,
15
48370
3945
సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా
పునః సృష్టించుకోగలవు,
01:04
and even us mereమేరే humansమానవులు
can regrowregrow our liverకాలేయ
16
52339
2889
ఇంకా కేవలం మనుషులమైన మనము
కాలేయాన్ని తిరిగి పెంచుకోగలం.
01:07
after losingఓడిపోయిన more than halfసగం
of its originalఅసలు massమాస్.
17
55252
2571
ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ
కోల్పోయినా.
01:10
To make this magicమేజిక్
a bitబిట్ closerదగ్గరగా to realityరియాలిటీ,
18
58615
2635
ఈ మాయని వాస్తవానికి దగ్గరగా
తీసుకురావటానికి,
01:13
I'm investigatingదర్యాప్తు how our bodyశరీర
can healనయం woundsగాయాలు and buildనిర్మించడానికి tissueకణజాలం
19
61274
4095
నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం
గాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో
01:17
throughద్వారా instructionsసూచనలను
from the immuneరోగనిరోధక systemవ్యవస్థ.
20
65393
2129
రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా.
01:20
From a scrapeస్క్రాప్ on your kneeమోకాలి
to that annoyingకోపం తెప్పించేది sinusసైనస్ infectionసంక్రమణ,
21
68387
3525
మోకాలి మీద చిన్న గాయం నుండి
బాధించే సైనస్ రోగం వరకు,
01:23
our immuneరోగనిరోధక systemవ్యవస్థ defendsవినాశనం
our bodyశరీర from dangerప్రమాదం.
22
71936
2681
మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని
ప్రమాదం నుండి కాపాడుతుంది
01:27
I'm an immunologistఇమ్యునోలజిస్ట్,
23
75199
1461
నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని,
01:28
and by usingఉపయోగించి what I know
about our body'sశరీర defenseరక్షణ systemవ్యవస్థ,
24
76684
3030
మన శరీర రక్షణ వ్యవస్థ గురించి
నాకు తెలిసిన దానిని ఉపయోగించి,
01:31
I was ableసామర్థ్యం to identifyగుర్తించడానికి keyకీ playersక్రీడాకారులు
25
79738
2176
నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను
01:33
in our fightపోరాటం to buildనిర్మించడానికి back
our cutsకోతలు and bruisesగాయాలు.
26
81938
2688
దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే
మన పోరాటంలో.
01:37
When looking at materialsపదార్థాలు
that are currentlyప్రస్తుతం beingఉండటం testedపరీక్షలు
27
85436
2669
ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను
చూస్తున్నప్పుడు వాటి
01:40
for theirవారి abilitiesసామర్థ్యాలను to help regrowregrow muscleకండరాల,
28
88129
2198
కండరాల పునరుత్పత్తి
సామర్ధ్యాలను గమనించినప్పుడు
01:42
our teamజట్టు noticedగమనించి that after treatingచికిత్స
an injuredగాయపడిన muscleకండరాల with these materialsపదార్థాలు,
29
90351
4159
మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన
కండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు
01:46
there was a largeపెద్ద numberసంఖ్య of immuneరోగనిరోధక cellsకణాలు
30
94534
2323
పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు
01:48
in that materialపదార్థం
and the surroundingపరిసర muscleకండరాల.
31
96881
2557
ఆ పదార్థంలో ఇంకా చుట్టూ
ఉన్న కండరంలో ఉన్నాయని.
01:52
So in this caseకేసు,
32
100010
1158
ఈ ఉదాహరణ లో,
01:53
insteadబదులుగా of the immuneరోగనిరోధక cellsకణాలు rushingపరుగెత్తటం off
towardsవైపు infectionసంక్రమణ to fightపోరాటం bacteriaబాక్టీరియా,
33
101192
4214
రోగనిరోధక కణాలు బాక్టీరియా తో
పోరాడటానికి కాకుండా
01:57
they're rushingపరుగెత్తటం towardవైపు an injuryగాయం.
34
105430
2087
ఒక గాయం వైపు వెళ్లాయి.
01:59
I discoveredకనుగొన్నారు a specificనిర్దిష్ట
typeరకం of immuneరోగనిరోధక cellసెల్,
35
107922
2833
నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని
కనుగొన్నాను,
02:02
the helperహెల్పర్ T cellసెల్,
36
110779
1294
సహాయపడే టి కణం,
02:04
was presentప్రస్తుతం insideలోపల
that materialపదార్థం that I implantedఅమర్చిన
37
112097
2729
నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది,
02:06
and absolutelyఖచ్చితంగా criticalక్లిష్టమైన for woundగాయం healingవైద్యం.
38
114850
2397
ఇంకా అది గాయం నయం చేయటానికి
చాలా ముఖ్యం.
02:10
Now, just like when you were a kidపిల్లవాడిని
and you'dమీరు భావిస్తే breakవిరామం your pencilపెన్సిల్
39
118325
3442
ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్
విరగొట్టి
02:13
and try and tapeటేప్ it back togetherకలిసి again,
40
121791
2538
దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి
ప్రయత్నించినట్టు,
02:16
we can healనయం,
41
124353
1154
మనకి నయం అవచ్చు,
02:17
but it mightఉండవచ్చు not be
in the mostఅత్యంత functionalఫంక్షనల్ way,
42
125531
2245
కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు,
02:19
and we'llమేము చేస్తాము get a scarమచ్చ.
43
127800
1373
ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది.
02:21
So if we don't have these helperహెల్పర్ T cellsకణాలు,
44
129515
2984
కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే,
02:24
insteadబదులుగా of healthyఆరోగ్యకరమైన muscleకండరాల,
45
132523
1587
ఆరోగ్యకరమైన కండరం బదులుగా,
02:26
our muscleకండరాల developsఅభివృద్ధి
fatకొవ్వు cellsకణాలు insideలోపల of it,
46
134134
2611
దాని లోపల మన కండరం కొవ్వు కణాలను
అభివృద్ధి చేస్తుంది,
02:28
and if there's fatకొవ్వు in our muscleకండరాల,
it isn't as strongబలమైన.
47
136769
2477
ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత
బలముగా ఉండదు.
02:32
Now, usingఉపయోగించి our immuneరోగనిరోధక systemవ్యవస్థ,
48
140033
2400
ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి,
02:34
our bodyశరీర could growపెరుగుతాయి back
withoutలేకుండా these scarsమచ్చలు
49
142457
2497
మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు
02:36
and look like what it was
before we were even injuredగాయపడిన.
50
144978
2912
ఇంకా అది గాయం మునుపు
ఎలా ఉందో అలానే కనపడుతుంది.
02:41
I'm workingపని to createసృష్టించడానికి materialsపదార్థాలు
51
149128
2560
నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా
02:43
that give us the signalsసిగ్నల్స్
to buildనిర్మించడానికి newకొత్త tissueకణజాలం
52
151712
2279
కొత్త కణజాలాన్ని సృష్టించడానికి
సంకేతాలు ఇచ్ఛే
02:46
by changingమారుతున్న the immuneరోగనిరోధక responseస్పందన.
53
154015
1840
పదార్థాలుసృష్టించడానికి
పనిచేస్తున్నాను
02:48
We know that any time
a materialపదార్థం is implantedఅమర్చిన in our bodyశరీర,
54
156840
4215
మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం
లోనికి చొప్పించిన ప్రతి సారి,
02:53
the immuneరోగనిరోధక systemవ్యవస్థ will respondస్పందిస్తారు to it.
55
161079
2055
రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది.
02:55
This rangesశ్రేణులు from pacemakersచొప్పించబడవచ్చు
to insulinఇన్సులిన్ pumpsపంపులు
56
163158
4509
ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల
వరకు
02:59
to the materialsపదార్థాలు that engineersఇంజనీర్లు are usingఉపయోగించి
to try and buildనిర్మించడానికి newకొత్త tissueకణజాలం.
57
167691
3666
ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని
నిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు.
03:03
So when I placeస్థానం that materialపదార్థం,
or scaffoldజనతాగ్యారేజ్, in the bodyశరీర,
58
171932
4065
నేను ఈ పదార్థాన్ని లేదా
కంచె ని శరీరంలో పెట్టినప్పుడు,
03:08
the immuneరోగనిరోధక systemవ్యవస్థ createsసృష్టిస్తుంది
a smallచిన్న environmentవాతావరణంలో of cellsకణాలు and proteinsప్రోటీన్లు
59
176021
4405
రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక
చిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది
03:12
that can changeమార్పు the way
that our stemకాండం cellsకణాలు behaveప్రవర్తించే.
60
180450
2872
అది మన స్టెమ్ కణాలు
ప్రవర్తించే పద్ధతిని మార్చగలవు.
03:15
Now, just like the weatherవాతావరణ
affectsప్రభావితం our dailyరోజువారీ activitiesకార్యకలాపాలు,
61
183817
3898
ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ
కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో,
03:19
like going for a runరన్
62
187739
1325
పరుగుకు బయలు దేరటం,
03:21
or stayingఉంటున్న insideలోపల and binge-watchingచీటింగ్
an entireమొత్తం TVటీవీ showషో on Netflixనెట్ ఫ్లిక్స్,
63
189088
4485
లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక
కార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా
03:25
the immuneరోగనిరోధక environmentవాతావరణంలో of a scaffoldజనతాగ్యారేజ్
64
193597
1968
కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం
03:27
affectsప్రభావితం the way that
our stemకాండం cellsకణాలు growపెరుగుతాయి and developఅభివృద్ధి.
65
195589
2825
మన స్టెమ్ కణాలు అభివృద్ధి
చెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి.
03:30
If we have the wrongతప్పు signalsసిగ్నల్స్,
66
198883
2016
ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే,
03:32
say the Netflixనెట్ ఫ్లిక్స్ signalsసిగ్నల్స్,
67
200923
1675
ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ,
03:34
we get fatకొవ్వు cellsకణాలు insteadబదులుగా of muscleకండరాల.
68
202622
2864
మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి.
03:38
These scaffoldsపరంజాలు are madeతయారు
of a varietyవివిధ of differentవివిధ things,
69
206790
3127
ఈ కంచెలను వివిధ రకాల
పదార్దాలతో తయారు చేస్తారు,
03:41
from plasticsప్లాస్టిక్స్ to naturallyసహజంగా
derivedఉద్భవించింది materialsపదార్థాలు,
70
209941
3365
ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే
పదార్ధాల నుండి,
03:45
nanofibersనానోఫైబర్స్ of varyingవేర్వేరు thicknessesమేకుల,
71
213330
2751
వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో,
03:48
spongesస్పంజికలు that are more or lessతక్కువ porousపోరస్,
72
216105
2413
ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన
స్పాంజ్ ల నుండి,
03:50
gelsజెల్ లు of differentవివిధ stiffnessesబిగుసనెస్.
73
218542
2119
రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి.
03:52
And researchersపరిశోధకులు
can even make the materialsపదార్థాలు
74
220685
2110
ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను
తయారు చేయచ్చు,
03:54
releaseవిడుదల differentవివిధ signalsసిగ్నల్స్ over time.
75
222819
2039
వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా .
03:57
So in other wordsపదాలు, we can orchestrateఏర్చరచు
this Broadwayబ్రాడ్వే showషో of cellsకణాలు
76
225473
5246
ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక
బ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు
04:02
by givingఇవ్వడం them the correctసరైన
stageరంగస్థల, cuesక్యూలు and propsప్రొసెస్
77
230743
3858
వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి
04:06
that can be changedమార్చబడింది for differentవివిధ tissuesకణజాలాలు,
78
234625
2221
అవి వివిధ కణాలకు మారే లాగా,
04:08
just like a producerనిర్మాత would changeమార్పు the setసెట్
79
236870
2196
ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో
04:11
for "Lesలెస్ Misఎంఎంఎస్" versusవర్సెస్
"Little Shopషాప్ of Horrorsఅఫ్."
80
239090
2923
"లెస్ మిస్" లేదా
"లిటిల్ షాప్ హారర్స్" కోసం.
04:14
I'm combiningకలపడం specificనిర్దిష్ట typesరకాల of signalsసిగ్నల్స్
81
242398
2684
నేను కొన్ని నిర్దిష్టమైన
సంకేతాలను కలుపుతున్నాను
04:17
that mimicఅనుకరిస్తాయి how our bodyశరీర respondsస్పందిస్తూ to injuryగాయం
to help us regenerateపునరుత్పత్తి.
82
245106
4708
అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా
పునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి.
04:22
In the futureభవిష్యత్తు, we could see
a scar-proofమచ్చ-రుజువు band-aidబ్యాండ్ ఎయిడ్,
83
250283
3528
భవిష్యత్తులో, మనము చూడవచ్చు,
ఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్,
04:25
a moldableమోగ్రేడబుల్ muscleకండరాల fillerఫిల్లర్
or even a wound-healingగాయం-స్వస్థత vaccineటీకా.
84
253835
3978
కండరాలను పూరించే అచ్చులు లేదా
గాయాలను నయం చేసే వాక్సిన్.
04:29
Now, we aren'tకాదు going to wakeమేల్కొలపడానికి up tomorrowరేపు
and be ableసామర్థ్యం to healనయం like Wolverineవుల్వరైన్.
85
257837
3577
ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి
వుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు.
04:33
Probablyబహుశా not nextతరువాత Tuesdayమంగళవారం, eitherగాని.
86
261438
1866
బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు.
04:35
But with these advancesఅభివృద్ధి,
87
263328
1184
కానీ ఈ అభివృద్ధితో,
04:36
and workingపని with our immuneరోగనిరోధక systemవ్యవస్థ
to help buildనిర్మించడానికి tissueకణజాలం and healనయం woundsగాయాలు,
88
264536
4205
ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో
కణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి,
మనం విపణిలోమన శరీర
రక్షణాత్మక వ్యవస్థతో పని చేసి
04:40
we could beginప్రారంభం seeingచూసిన
productsఉత్పత్తులు on the marketమార్కెట్
89
268765
2229
04:43
that work with our body'sశరీర defenseరక్షణ systemవ్యవస్థ
to help us regenerateపునరుత్పత్తి,
90
271018
3866
మనకు పునరుత్పత్తి లో సహాయపపడే
ఉత్పత్తులను చూడవచ్చు,
04:46
and maybe one day be ableసామర్థ్యం
to keep paceపేస్ with a salamanderసాలమండర్.
91
274908
4055
ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ
పడవచ్చేమో.
04:51
Thank you.
92
279876
1151
ధన్యవాదములు.
04:53
(Applauseప్రశంసలను)
93
281051
3639
(చప్పట్లు)
Translated by AnilKumar Reddy Gade
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Kaitlyn Sadtler - Regenerative tissue engineer
Kaitlyn Sadtler researches how our body can regenerate tissue through instructions from our immune system.

Why you should listen

Kaitlyn Sadtler is a postdoctoral fellow at MIT and received her Ph.D. from the Johns Hopkins University School of Medicine, where she discovered a certain type of immune cell -- the T cell -- was critical for muscle regeneration. This work was published in Science Magazine and has led to more findings in how our immune system responds to materials used in tissue engineering.

More profile about the speaker
Kaitlyn Sadtler | Speaker | TED.com