ABOUT THE SPEAKER
Knut Haanaes - Strategist
Knut Haanaes believes that the secret to creating lasting, impactful companies is to find a balance between doing what you're good at and looking for new challenges to take on.

Why you should listen

What strategy traps repeatedly entice well-meaning companies? Sweet words that lure with a sense of promise and growth, but ultimately fail to deliver again and again? How do we balance exploration and exploitation without falling fully into either ditch?

Knut Haanaes is Dean of the Global Leadership Institute at the World Economic Forum and professor of strategy and international management at IMD, formerly senior partner and global leader of BCG's strategy practice. Through his work with clients, Haanaes has accumulated extensive experience in a number of industries on issues of strategy. He holds a Master's Degree in Economics from the Norwegian School of Economics, a PhD in Strategy from the Copenhagen Business School and has been a visiting scholar at Scancor, Stanford University.

In 2015, together with Martin Reeves and Janmejaya Sinha from BCG, Haanaes published the book Your Strategy Needs a Strategy. The book has been translated into a number of languages.

More profile about the speaker
Knut Haanaes | Speaker | TED.com
TED@BCG London

Knut Haanaes: Two reasons companies fail -- and how to avoid them

నట్ హానియస్: కంపెనీలు ఫెయిల్ అవడానికి గల రెండు కారణాలు_ వాటి నెలా నివారించగలం

Filmed:
2,083,658 views

ఒక కంపెనీని నడుపుతూ ,క్రొత్త మార్పులను చేపట్టడం సాధ్యమేనా?వ్యాపార వ్యూహకర్త నట్ హానియస్ దృష్టిలో ఉన్నత స్థాయిని చేరాక కూడా నూతన మార్గాలను చేరుకునే సామర్థ్యమే సంస్థ ఘనతకు గుర్తు.వారు మనకు తెలిసిన దాంట్లో పర్ఫెక్షన్ ను సాధించడం, నూతన ఆవిష్కరణలను కనుగొనడం ఈ రెంటిలో సమతుల్యతనెలా సాధించాలో తన దైన శైలిలో వివరిస్తున్నారు . అది సమయంలో ఈ రెంటిలో ఒక దానిపై మొగ్గు చూపకుండా ఎలా నడుచుకోవాలో వివరిస్తున్నారు
- Strategist
Knut Haanaes believes that the secret to creating lasting, impactful companies is to find a balance between doing what you're good at and looking for new challenges to take on. Full bio

Double-click the English transcript below to play the video.

కంపెనీలు ఫెయిల్ అవడానికి 2 కారణాలుంటాయి
00:13
Here are two reasonsకారణాలు companiesకంపెనీలు failవిఫలం:
0
1596
2722
00:17
they only do more of the sameఅదే,
1
5208
1959
వారు ఒకే రకమైన పనులనే చేస్తుంటారు
00:20
or they only do what's newకొత్త.
2
8478
2181
లేదా క్రొత్తపనులను మాత్రమే చేపడతారు
00:23
To me the realనిజమైన, realనిజమైన
solutionపరిష్కారం to qualityనాణ్యత growthవృద్ధి
3
11613
4900
నా దృష్టిలో గుణాత్మక వృథ్థికి మూలకారణం
00:28
is figuringఇందుకు out the balanceసంతులనం
betweenమధ్య two activitiesకార్యకలాపాలు:
4
16537
3565
ఈ రెండు చర్యల మద్యా సమతుల్యతను పాటించడం
00:32
explorationఅన్వేషణ and exploitationదోపిడీ.
5
20126
2572
అవే అన్వేషణ మరియు స్వలాభార్జన
00:35
Bothఇద్దరూ are necessaryఅవసరం,
6
23114
1590
రెండూ అవసరమే
00:36
but it can be too much of a good thing.
7
24728
2713
కానీ రెండూ ఒకప్పుడు అతికావచ్చు
00:41
Considerపరిగణనలోకి Facitఫ్యాక్.
8
29154
1232
ఫేసిట్ గురించి ఆలోచించండి
00:43
I'm actuallyనిజానికి oldపాత enoughచాలు to rememberగుర్తు them.
9
31061
2404
ఈ వయస్సులో అవన్నీ గుర్తుంచుకోవడం
నాకు కష్టమే
00:45
Facitఫ్యాక్ was a fantasticఅద్భుతమైన companyకంపెనీ.
10
33489
2168
ఫేసిట్ ఒక అద్భుతమైన కంపెనీ
00:47
They were bornపుట్టినప్పటి deepలోతైన in the Swedishస్వీడిష్ forestఅటవీ,
11
35999
2473
అది స్వీడన్ అరణ్య ప్రాంతాల్లో జన్మించింది
00:50
and they madeతయారు the bestఉత్తమ
mechanicalమెకానికల్ calculatorsకాలిక్యులేటర్లు in the worldప్రపంచ.
12
38496
3506
వాళ్ళు విశ్వం లోనే గొప్ప మెకానికల్
కాలిక్యులేటర్లను తయారు చేసారు
00:54
Everybodyఅందరూ used them.
13
42524
1376
ప్రతి ఒక్కరూ వాటిని వాడేవారు
00:56
And what did Facitఫ్యాక్ do when
the electronicఎలక్ట్రానిక్ calculatorకాలిక్యులేటర్ cameవచ్చింది alongపాటు?
14
44798
4179
ఎలక్ట్రాని్క్ క్కాలిక్యులేటర్లు
వచ్చినప్పుడు వారేం చేసారు
01:01
They continuedకొనసాగింది doing exactlyఖచ్చితంగా the sameఅదే.
15
49691
2723
వాళ్లు పూర్వపు వస్తువులనే చేస్తూ వచ్చారు
01:04
In sixఆరు monthsనెలల, they wentవెళ్లిన
from maximumగరిష్ట revenueఆదాయం ...
16
52953
3718
6 నెలలలోపుగానే వారి రాబడి అత్యధికంనుంచి
01:08
and they were goneపోయింది.
17
56695
1236
క్రిందికి జారిపోయింది
01:10
Goneపోయింది.
18
58649
1151
దిగజారిపోయింది
01:11
To me, the ironyవ్యంగ్యం about the Facitఫ్యాక్ storyకథ
19
59824
3872
నా దష్టిలో ఫేసిట్ కథలో దురదృష్టం ఏంటంటే
01:15
is hearingవిన్న about the Facitఫ్యాక్ engineersఇంజనీర్లు,
20
63720
3266
వారి ఇంజనీర్లను గురించి వినడం
01:19
who had boughtకొనుగోలు cheapచౌకగా, smallచిన్న
electronicఎలక్ట్రానిక్ calculatorsకాలిక్యులేటర్లు in Japanజపాన్
21
67010
5083
వాళ్ళు జపాన్ నుంచి చిన్న , చవకైన
ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లను కొనేవారు
01:24
that they used to double-checkడబుల్ చెక్
theirవారి calculatorsకాలిక్యులేటర్లు.
22
72117
3661
వారి కంపెనీ కాలిక్యులేటర్ల సామర్థ్యాన్ని
సరిచూడడం కోసం
01:27
(Laughterనవ్వు)
23
75802
1413
( నవ్వులు )
01:29
Facitఫ్యాక్ did too much exploitationదోపిడీ.
24
77239
2648
ఫేసిట్ విపరీతంగా లాభాలను ఆర్జించింది
01:32
But explorationఅన్వేషణ can go wildఅడవి, too.
25
80422
2454
కానీ అన్వేషణ కూడా ఒకోసారి ఫలిస్తుంది
01:34
A fewకొన్ని yearsసంవత్సరాల back,
26
82900
1151
కొన్ని సంవత్సరాల క్రితం
01:36
I workedపని closelyదగ్గరగా alongsideతో కలిసి
a Europeanయూరోపియన్ biotechబయోటెక్ companyకంపెనీ.
27
84075
4026
నేనొక యూరోపియన్ బయో టెక్ కంపెనీతో
సన్నిహితంగా పనిచేసేవాడిని
01:40
Let's call them OncoSearchఆంకోసెర్చ్.
28
88447
2359
దాన్ని Onco Search అని పిలుచుకుందాం
01:42
The companyకంపెనీ was brilliantతెలివైన.
29
90830
1657
అది చాలా తెలివైన కంపెనీ
01:44
They had applicationsఅప్లికేషన్లు that promisedవాగ్దానం
to diagnoseనిర్ధారించలేము, even cureనివారణ,
30
92511
4618
నిర్ధారణ ,చికిత్స చేయగలమని
వారు వాగ్దానం చేసారు
01:49
certainకొన్ని formsరూపాలు of bloodరక్త cancerకాన్సర్.
31
97153
2492
కొన్ని రకాలైన బ్లడ్ కాన్సర్ లకు
01:52
Everyప్రతి day was about
creatingసృష్టించడం something newకొత్త.
32
100190
3530
ప్రతిరోజూ నూతన ఆవిష్కరణలను చేపట్టడం ద్వారా
01:55
They were extremelyచాలా innovativeవినూత్న,
33
103744
2504
వారు చాలా సృజనాత్మకంగా ఆలోచించేవారు
01:58
and the mantraమంత్రం was,
"When we only get it right,"
34
106272
2876
వారి మంత్రం "మాకు సరైనది దొరికినప్పుడే"
02:01
or even, "We want it perfectపరిపూర్ణ."
35
109172
2658
లేదా అది సమగ్రంగా వుండాలి
02:04
The sadవిచారంగా thing is,
36
112687
1857
విచారకరమైన విషయమేంటంటే
02:06
before they becameమారింది perfectపరిపూర్ణ --
37
114568
1898
వారు పర్ఫెక్ట్ అవడానికంటే ముందే
02:08
even good enoughచాలు --
38
116490
1929
మంచి సామర్థ్యం కలిగిన వారు
02:10
they becameమారింది obsoleteవాడుకలో.
39
118443
1594
క్రమేణా వ్యవహార సరళి
నుంచి దూరమయ్యారు
02:13
OncoSearchఆంకోసెర్చ్ did too much explorationఅన్వేషణ.
40
121331
3021
Onco Search తీవ్రంగా అన్వేషణ సాగించారు
02:17
I first heardవిని about explorationఅన్వేషణ
and exploitationదోపిడీ about 15 yearsసంవత్సరాల agoక్రితం,
41
125602
5755
నేను 15 సంవ.క్రితం తొలిసారిగా స్వలాభార్జన
, అన్వేషణ లగురించి విన్నాను
02:23
when I workedపని as a visitingసందర్శించడం
scholarపండితుడు at Stanfordస్టాన్ ఫోర్డ్ Universityయూనివర్సిటీ.
42
131381
3500
Stanford యూనివర్సిటీ విజిటింగ్ స్కాలర్ గా
పని చేస్తున్నప్పుడు
02:27
The founderస్థాపకుడు of the ideaఆలోచన is Jimజిమ్ Marchమార్చి.
43
135428
2716
ఈ ఐడియా సృష్టి కర్త జిం మార్చ్
02:30
And to me the powerశక్తి of the ideaఆలోచన
is its practicalityవాస్తవికత కంటే.
44
138168
4383
నా దృష్టిలో ఈ ఐడియా గొప్పదనం
దీని ఆచరణాత్మకత
02:35
Explorationఅన్వేషణ.
45
143168
1655
అన్వేషణ
02:36
Explorationఅన్వేషణ is about
comingవచ్చే up with what's newకొత్త.
46
144847
3370
అన్వేషణ అంటే కొత్తఆలోచనతో ముందుకు రావడం
02:40
It's about searchశోధన,
47
148772
1231
ఇది అన్వేషణకు
సంబంధించినది
02:42
it's about discoveryఆవిష్కరణ,
48
150027
1443
పరిశోధనకు సంబంధించినది
02:43
it's about newకొత్త productsఉత్పత్తులు,
49
151494
1562
నూతన ఆవిష్కరణలకు సంబంధించినది
02:45
it's about newకొత్త innovationsఆవిష్కరణలు.
50
153080
1841
కొత్త మార్పులకు సంబంధించినది
02:47
It's about changingమారుతున్న our frontiersసరిహద్దుల.
51
155591
3004
హద్దులను మార్చేది
02:51
Our heroesనాయకులు are people
who have doneపూర్తి explorationఅన్వేషణ:
52
159408
3435
అన్వేషకులే మన హీరోలు
02:54
Madameమేడమ్ Curieక్యూరీ,
53
162867
1341
మాడం క్యూరీ
02:56
Picassoపికాసో,
54
164232
1158
పికాసో
02:57
Neilనీల్ Armstrongఆర్మ్ స్ట్రాంగ్,
55
165414
1174
నీల్ ఆరమ్ స్ట్రాంగ్
02:58
Sirసార్ Edmundఎడ్మండ్ Hillaryహిల్లరీ, etcetc.
56
166612
2159
సర్ . ఎడ్మండ్ హిల్లరీ
03:01
I come from Norwayనార్వే;
57
169210
2335
నేను నార్వే నుంచి వచ్చాను
03:03
all our heroesనాయకులు are explorersఅన్వేషకులు,
and they deserveఅర్హత to be.
58
171569
4784
మా హీరో లందరు అన్వేషకులే, వారందుకు
అర్హులు కూడా
03:09
We all know that explorationఅన్వేషణ is riskyప్రమాదకర.
59
177364
3066
అన్వేష ణ అనేది అపాయంతో కూడు కున్నదని
మాకు తెలుసు
03:12
We don't know the answersసమాధానాలు,
60
180454
1819
మాకు సమాధానాలు తెలియవు
03:14
we don't know if we're going to find them,
61
182297
2071
మేం వాటిని కనుక్కోగలమో లేదో కూడా తెలియదు
03:16
and we know that the risksనష్టాలు are highఅధిక.
62
184392
2277
రిస్క్ లు తీవ్రంగా వుంటాయనీ తెలుసు
03:18
Exploitationదోపిడీ is the oppositeవ్యతిరేక.
63
186693
1891
దోపిడీ దీనికి వ్యతిరేకమైనది
03:20
Exploitationదోపిడీ is takingతీసుకొని
the knowledgeజ్ఞానం we have
64
188608
3077
ఇది మన జ్ఞానాన్ని తీసుకుని
03:23
and makingమేకింగ్ good, better.
65
191709
1795
మరింత సానపెడుతుంది
03:26
Exploitationదోపిడీ is about makingమేకింగ్
our trainsరైళ్లు runరన్ on time.
66
194344
3303
ఎక్స్ ప్లాయిటేషన్ అంటే రైళ్లు సమయానికి
నడిచేలా చేయడం
03:29
It's about makingమేకింగ్ good productsఉత్పత్తులు
fasterవేగంగా and cheaperచౌకగా.
67
197984
3988
ఇది నాణ్యమైన వస్తువులను వేగంగా ,
చవకగా తయారుచేయడం
03:34
Exploitationదోపిడీ is not riskyప్రమాదకర --
68
202900
2044
ఇందులో అపాయం లేదు
03:37
in the shortచిన్న termపదం.
69
205911
1161
స్వల్ప కాలంలో
03:39
But if we only exploitదోపిడీ,
70
207595
1806
కానీ మనం కేవలం దోపిడీనే చేస్తుంటే
03:41
it's very riskyప్రమాదకర in the long termపదం.
71
209425
2393
దీర్ఘ కాలంలో అది రిస్క్ కు దారితీస్తుంది
03:44
And I think we all have memoriesజ్ఞాపకాలను
of the famousప్రసిద్ధ popపాప్ groupsసమూహాలు
72
212503
3758
మీకందరికీ ప్రఖ్యాత పాప్ గ్రూపుల
జ్ఞాపకాలున్నాయనుకుంటాను
03:48
who keep singingగానం the sameఅదే songsపాటలు
again and again,
73
216285
2951
వారు పాడిన పాటలనే మళ్ళీ మళ్లీ పాడేవారు
03:51
untilవరకు they becomeమారింది obsoleteవాడుకలో
or even patheticవిషాదకరమైన.
74
219719
3606
వ్యవహారం నుంచి దూరంగా , దయనీయంగా మారేవరకూ
03:56
That's the riskప్రమాదం of exploitationదోపిడీ.
75
224204
2244
అదే దోపిడీలో వున్న రిస్క్
04:00
So if we take a long-termదీర్ఘకాలిక
perspectiveదృష్టికోణం, we exploreఅన్వేషించడానికి.
76
228667
3765
దూరదృష్టి తో ఆలోచిస్తే అన్వేషిస్తాం
04:05
If we take a short-termతక్కువ సమయం
perspectiveదృష్టికోణం, we exploitదోపిడీ.
77
233427
3177
స్వల్ప కాలం గురించి ఆలోచిస్తే దోపిడీ చేస్తాం
04:09
Smallచిన్న childrenపిల్లలు, they exploreఅన్వేషించడానికి all day.
78
237693
2451
పసిపిల్లలు దినమంతా ఏదో ఒకటి
అన్వేషిస్తూనే వుంటారు
04:12
All day it's about explorationఅన్వేషణ.
79
240880
1795
దినమంతా వారికి అన్వేషణే
04:15
As we growపెరుగుతాయి olderపాత,
80
243326
1413
మనం పెరిగే కొద్దీ
04:16
we exploreఅన్వేషించడానికి lessతక్కువ because we have
more knowledgeజ్ఞానం to exploitదోపిడీ on.
81
244763
3878
అన్వేషణ తగ్గించేస్తాం , దోపిడీని గూర్చిన
జ్ఞానం బాగా వచ్చేస్తుంది కనుక
04:21
The sameఅదే goesవెళుతుంది for companiesకంపెనీలు.
82
249820
1943
కంపెనీలకూ ఈ సూత్రం వర్తిస్తుంది
04:24
Companiesకంపెనీలు becomeమారింది,
by natureప్రకృతి, lessతక్కువ innovativeవినూత్న
83
252706
3864
సహజంగా కంపెనీలు అన్వేషణ నుంచి దూరమౌతాయి
04:28
as they becomeమారింది more competentసమర్థ.
84
256594
1889
వారి సామర్థ్యం పెరిగే కొద్దీ
04:31
And this is, of courseకోర్సు,
a bigపెద్ద worryఆందోళన to CEOsచేంజ్.
85
259239
3254
ఇదే కంపెనీ CEO లకు పెద్ద
తలనొప్పిగా మారుతుంది
04:35
And I hearవిను very oftenతరచూ questionsప్రశ్నలు
phrasedఎంతో ఆహ్లాదరకంగా in differentవివిధ waysమార్గాలు.
86
263410
4509
తరచుగా కొన్ని ప్రశ్నలనే తిప్పి ,తిప్పి
అడగడం వింటుంటాను
04:39
For exampleఉదాహరణ,
87
267943
1158
ఉదాహరణకు
04:41
"How can I bothరెండు effectivelyసమర్థవంతంగా runరన్
and reinventతిరిగి కనుగొను my companyకంపెనీ?"
88
269125
4548
సమర్థవంతంగా నడుస్తున్న నా కంపెనీని
కొత్తదారుల్లో ఎలా తీసికెళ్ళగలను
04:46
Or, "How can I make sure
89
274557
1894
లేదా నేనెలా నిర్థారించుకోగలను
04:48
that our companyకంపెనీ changesమార్పులు
before we becomeమారింది obsoleteవాడుకలో
90
276475
4361
మా కంపెనీలో చేసిన మార్పులు
వ్యవహారానికి దూరంగా లేవని
04:52
or are hitహిట్ by a crisisసంక్షోభం?"
91
280860
1614
లేదా సంక్షోభంలో కూరుకు పోతుందా
04:55
So, doing one well is difficultకష్టం.
92
283584
2556
ఒక కంపెనీని సమర్థంగా నడపడం కష్టమైన పని
04:58
Doing bothరెండు well as the sameఅదే time is artఆర్ట్ --
93
286164
3767
ఒకే సమయంలో రెండు లక్ష్యాలను సాధించడం ఒక కళ
05:01
pushingకదుపుతున్నారు bothరెండు explorationఅన్వేషణ and exploitationదోపిడీ.
94
289955
2845
అన్వేషణ , స్వలాభార్జన అనే రెండు దారుల్లో
ముందుకు సాగడం
మనమొక విషయాన్ని
నిర్ధారించుకున్నాం
05:05
So one thing we'veమేము చేసిన foundకనుగొన్నారు
95
293138
1496
05:06
is only about two percentశాతం of companiesకంపెనీలు
are ableసామర్థ్యం to effectivelyసమర్థవంతంగా exploreఅన్వేషించడానికి
96
294658
6696
ఏంటంటే 2% కంపెనీలు మాత్రమే సమర్థవంతంగా
అన్వేషణ సాగిస్తాయి
05:13
and exploitదోపిడీ at the sameఅదే time, in parallelసమాంతర.
97
301378
3345
సమానాంతరంగా లాభాలనూ ఆర్జిస్తాయి
05:17
But when they do,
98
305570
1884
కానీ అలా చేసినప్పుడు
05:19
the payoffsచెల్లింపుల are hugeభారీ.
99
307478
1949
చెల్లింపులు భారీగా వుంటాయి
05:22
So we have lots of great examplesఉదాహరణలు.
100
310337
2389
అలాంటి గొప్పఉదాహరణలెన్నో వున్నాయి మనకు
05:24
We have Nestlనెస్టల్é creatingసృష్టించడం Nespressoనెప్రెసో,
101
312750
2716
నెస్లే నెస్ ప్రెసో ను తయారు చేస్తుంది
05:27
we have Legoలెడ్ going into animatedయానిమేటెడ్ filmsసినిమాలు,
102
315490
3022
లెగో అనిమేటెడ్ సినిమాలను చేయబోతోంది
05:30
Toyotaటయోటా creatingసృష్టించడం the hybridsహైబ్రిడ్స్,
103
318536
2406
టయోటా హైబ్రిడ్ రకాలను సృష్టిస్తోంది
05:32
Unileverయూనిలీవర్ pushingకదుపుతున్నారు into sustainabilityస్థిరత్వం --
104
320966
2471
యూనీలీవర్ స్థిరత్వానికై పరుగులు తీస్తోంది
05:35
there are lots of examplesఉదాహరణలు,
and the benefitsప్రయోజనాలు are hugeభారీ.
105
323461
3181
ఎన్నో ఉదాహరణలున్నాయి, వాటిల్లో
లాభాలూ దండిగానే వున్నాయి
05:39
Why is balancingబ్యాలెన్సింగ్ so difficultకష్టం?
106
327812
2536
సమతుల్యత అనేది ఎందు కింత కష్టం
నాఉద్దేశ్యంలో కఠినమెందుకంటే ఇందులో
ఎన్నో బోనులున్నాయి
05:42
I think it's difficultకష్టం
because there are so manyఅనేక trapsచిక్కులు
107
330846
2630
అవి మనల్ని ఉన్నదగ్గర్నుంచి
కదలకుండా చేస్తాయి
05:45
that keep us where we are.
108
333500
1650
05:47
So I'll talk about two,
but there are manyఅనేక.
109
335975
2363
నేను రెంటి గురించే చెప్పినా
ఎన్నో వున్నాయి
05:51
So let's talk about
the perpetualఉన్నట్టి searchశోధన trapవలలో.
110
339098
2988
ఇప్పుడు నిత్యమూ అన్వేషించడాన్ని
గురించి మాట్లాడుకుందాం
05:54
We discoverకనుగొనడంలో something,
111
342616
1812
మనమొకదాన్ని కనిపెడ్తాం
05:56
but we don't have the patienceసహనం
or the persistenceపట్టుదల
112
344452
2855
కానీ మనలో ఓర్పు లేదా
గట్టి ప్రయత్నం వుండవు
05:59
to get at it and make it work.
113
347331
2328
అది పని చేసేలా చేయడానికై
06:01
So insteadబదులుగా of stayingఉంటున్న with it,
we createసృష్టించడానికి something newకొత్త.
114
349683
3145
దానిపై పూనిక వహించేబదులు కొత్తది కొంటాం
06:04
But the sameఅదే goesవెళుతుంది for that,
115
352852
1300
కాని దాని పరిస్థితీ అంతే
06:06
then we're in the viciousక్రూర circleవృత్తం
116
354176
1751
అలా మనమొక విషవలయంలో ఇరుక్కుంటాం
06:07
of actuallyనిజానికి comingవచ్చే up with ideasఆలోచనలు
but beingఉండటం frustratedవిసుగు.
117
355951
3312
ఆశా భంగం వల్ల నిరాశాపూరిత ఆలోచనలే వస్తాయి
06:12
OncoSearchఆంకోసెర్చ్ was a good exampleఉదాహరణ.
118
360381
2320
దీనికో మంచి ఉదాహరణ OncoSearch
06:14
A famousప్రసిద్ధ exampleఉదాహరణ is, of courseకోర్సు, Xeroxజిరాక్స్.
119
362725
2823
ఇంకో గొప్పఉదాహరణ జిరాక్స్ కంపెనీ
06:18
But we don't only see this in companiesకంపెనీలు.
120
366607
2100
ఈ పరిస్థితి ఈ కంపెనీల్లో మాత్రమే లేదు
06:20
We see this in the publicప్రజా sectorరంగం as well.
121
368731
2514
ప్రభుత్వ రంగ సంస్థల్లో నూ కనిపిస్తాయి
06:23
We all know that any kindరకం
of effectiveసమర్థవంతమైన reformసంస్కరణ of educationవిద్య,
122
371726
5722
మనందరికీ తెలుసు నిర్మాణాత్మక మార్పు ల
ఫలితాలు కన్పించాలంటే విద్యారంగం
06:29
researchపరిశోధన, healthఆరోగ్య careసంరక్షణ, even defenseరక్షణ,
123
377472
2427
పరిశోధన,ఆరోగ్యభద్రత, చివరికి రక్షణ రంగంలో
06:31
takes 10, 15, maybe 20 yearsసంవత్సరాల to work.
124
379923
3403
10 నుండి 20 సం.పట్టొచ్చు
06:35
But still, we changeమార్పు much more oftenతరచూ.
125
383766
2812
కానీ మనం తరచుగా మార్పులు చేస్తుంటాం
06:39
We really don't give them the chanceక్రీడల్లో అవకాశాలు.
126
387090
1885
మార్పులు కన్పించేంతవరకూ ఆగం
06:42
Anotherమరో trapవలలో is the successవిజయం trapవలలో.
127
390424
3020
సఫలతా మంత్రం ఇంకో మాయాజాలం
06:46
Facitఫ్యాక్ fellపడిపోయింది into the successవిజయం trapవలలో.
128
394808
2747
ఫేసిట్ ఈ వలయంలో చిక్కుకొని పోయింది
06:50
They literallyఅక్షరాలా heldపట్టుకొనే
the futureభవిష్యత్తు in theirవారి handsచేతులు,
129
398275
3250
వాళ్లు భవిష్యత్తును వారి చేతుల్లోకి
తీసుకుంటారు
06:53
but they couldn'tచేయలేని see it.
130
401549
1214
కానీ దాన్ని దర్శించలేరు
06:54
They were simplyకేవలం so good
at makingమేకింగ్ what they lovedప్రియమైన doing,
131
402787
3755
వారికిష్టమైన దాన్ని వారు చాలా బాగా చేయగలరు
06:58
that they wouldn'tకాదు changeమార్పు.
132
406566
1666
కాని వాళ్ల పధ్ధతిని మార్చుకోరు
07:01
We are like that, too.
133
409187
1293
మనమూ అలాగే
07:02
When we know something well,
it's difficultకష్టం to changeమార్పు.
134
410504
2747
మనకో విషయం బాగా తెలిసినప్పుడు మారడం కష్టం
07:06
Billబిల్లు Gatesగేట్స్ has said:
135
414872
1298
బిల్ గేట్స్ ఓసారిలా అన్నారు
07:09
"Successసక్సెస్ is a lousylousy teacherగురువు.
136
417016
3000
విజయం అనేది లౌసీ టీచర్ వంటిది
07:12
It seducesసీడ్ us into thinkingఆలోచిస్తూ
we cannotకాదు failవిఫలం."
137
420040
3574
అది మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది
దాన్నుండి మనం తప్పించుకోలేం
07:16
That's the challengeఛాలెంజ్ with successవిజయం.
138
424457
1910
అదే విజయంలో దాగి వున్న సవాలు
07:19
So I think there are some lessonsపాఠాలు,
and I think they applyదరఖాస్తు to us.
139
427886
3454
నా దృష్టిలో కొన్ని గుణపాఠాలున్నాయి
.అవి మనకూ వర్తిస్తాయి
07:23
And they applyదరఖాస్తు to our companiesకంపెనీలు.
140
431364
1741
మన కంపెనీలకూ సరిపోతాయి
07:25
The first lessonపాఠం is:
get aheadముందుకు of the crisisసంక్షోభం.
141
433570
3390
మొదటి పాఠం: సంక్షోభాన్ని దాటి
ముందుకెళ్లండి
07:29
And any companyకంపెనీ that's ableసామర్థ్యం to innovateఆవిష్కరణ
142
437949
2569
క్రొత్తవి కనుక్కునే సామర్థ్యమున్న
ఏ కంపెనీ ఐనా
07:32
is actuallyనిజానికి ableసామర్థ్యం to alsoకూడా buyకొనుగోలు
an insuranceభీమా in the futureభవిష్యత్తు.
143
440542
3796
భవిష్యత్తుకు నిజమైన భీమాను నిర్మించగలదు
07:36
Netflixనెట్ ఫ్లిక్స్ -- they could so easilyసులభంగా
have been contentకంటెంట్
144
444709
2863
నెట్ ఫ్లిక్స్ వారు సులువుగా
సంతృప్తిగా వుండొచ్చు
07:39
with earlierముందు generationsతరాల of distributionపంపిణీ,
145
447596
2864
పూర్వీకుల సరఫరా వ్యవస్థతో
07:42
but they always -- and I think
they will always --
146
450484
2557
కానీ వాళ్ళెప్పుడూ--నాదృష్టిలో వాళ్ళెప్పుడూ
07:45
keep pushingకదుపుతున్నారు for the nextతరువాత battleయుద్ధంలో.
147
453065
1975
మరో పోరాటానికి సిధ్ధమౌతుంటారు
07:47
I see other companiesకంపెనీలు that say,
148
455572
2365
ఇతర కంపెనీలేమంటాయో నేను గమనిస్తాను
07:49
"I'll winవిజయం the nextతరువాత innovationఆవిష్కరణ cycleచక్రం,
whateverఏదొ ఒకటి it takes."
149
457961
4441
ఏ రకంగానైనా తర్వాతి ఆవిష్కరణలతో
నేను గెలుస్తాను
07:55
Secondరెండో one: think in multipleబహుళ time scalesప్రమాణాల.
150
463635
2882
రెండవది - ఆవిష్కరణ అనేది
బహుముఖాలుగా సాగాలి
07:58
I'll shareవాటా a chartచార్ట్ with you,
151
466918
1338
మీ కో చార్ట్ చూపిస్తాను
08:00
and I think it's a wonderfulఅద్భుతమైన one.
152
468280
1858
నా ఉద్దేశ్యంలో ఇది అపూర్వమైనది
08:02
Any companyకంపెనీ we look at,
153
470461
1713
మనం ఏ కంపెనీని చూసినా
08:04
takingతీసుకొని a one-yearవన్ ఇయర్ perspectiveదృష్టికోణం
154
472198
1799
ఒక సంవత్సరం తీరుని పరిశీలిస్తే,
08:06
and looking at the valuationవాల్యుయేషన్
of the companyకంపెనీ,
155
474021
2277
కంపెనీ విలువను చూస్తే
08:08
innovationఆవిష్కరణ typicallyసాధారణంగా accountsఖాతాల
for only about 30 percentశాతం.
156
476322
3379
క్రొత్త ప్రాజెక్ట్ ల శాతం కేవలం
30 % మాత్రమే
కనుక 1 సం. కాలాన్ని
దృష్టిలో పెట్టుకుంటే
08:12
So when we think one yearసంవత్సరం,
157
480187
1387
08:13
innovationఆవిష్కరణ isn't really that importantముఖ్యమైన.
158
481598
2282
క్రొత్త ప్రాజెక్ట్ అనేది అంత ముఖ్యం కాదు
08:16
Moveతరలించేందుకు aheadముందుకు, take a 10-year-సంవత్సరాల perspectiveదృష్టికోణం
on the sameఅదే companyకంపెనీ --
159
484490
3568
ఇంకాస్త ముందుకెళ్లి అదే కంపెనీ వ్యవహారాలను
10 సం. పాటు గమనిస్తే
08:20
suddenlyఅకస్మాత్తుగా, innovationఆవిష్కరణ and abilityసామర్థ్యాన్ని
to renewపునరుద్ధరించాలని accountఖాతా for 70 percentశాతం.
160
488082
5178
అకస్మాత్తుగా నవీకరణ , సామర్థ్యం అనేవి 70 %
వాటాను ఆక్రమిస్తాయి
08:26
But companiesకంపెనీలు can't chooseఎంచుకోండి.
161
494253
1477
కానీ కంపెనీలు ఇలాంటివి ఎంచుకోవు
08:27
They need to fundఫండ్ the journeyప్రయాణం
and leadదారి the long termపదం.
162
495754
3906
అవి చాలాకాలం ముందుకు సాగుతుండాలంటే
డబ్బులు కావాలి
08:32
Thirdమూడో:
163
500746
1176
మూడవది :
08:34
inviteఆహ్వానిస్తున్నాము talentప్రతిభను.
164
502304
1237
ప్రతిభను ఆహ్వానించండి
08:35
I don't think it's possibleసాధ్యం for any of us
165
503974
2548
ఇది మనకెవరికీ సాధ్యం కాదనుకుంటాను
08:38
to be ableసామర్థ్యం to balanceసంతులనం explorationఅన్వేషణ
and exploitationదోపిడీ by ourselvesమమ్మల్ని.
166
506546
4530
స్వయంగా అన్వేషణను ,స్వలాభార్జననూ
సమతుల్యం చేయడం
08:43
I think it's a teamజట్టు sportక్రీడ.
167
511100
1706
ఇది సమిష్టిగా చేయాల్సి పని
08:44
I think we need to allowఅనుమతిస్తాయి challengingసవాలు.
168
512830
2389
మనం సవాళ్లను ఎదుర్కోవాల్సి అవసరముంది
08:48
I think the markమార్క్ of a great companyకంపెనీ
is beingఉండటం openఓపెన్ to be challengedసవాలు,
169
516273
4890
ఒక కంపెనీ గొప్పదనం అది స్వీకరించే సవాళ్లపై
ఆధారపడి వుంటుంది
08:53
and the markమార్క్ of a good corporateకార్పొరేట్ boardబోర్డ్
is to constructivelyనిర్మాణాత్మకంగా challengeఛాలెంజ్.
170
521187
4223
మంచి కంపెనీ బోర్డంటే నిర్మాణాత్మకంగా
సవాళ్లను స్వీకరించడం
08:58
I think that's alsoకూడా what
good parentingపేరెంట్స్ is about.
171
526264
3606
మంచి పేరంటింగ్ వంటిదే ఇది కూడా
09:02
Last one: be skepticalఅనుమానాస్పద of successవిజయం.
172
530858
2481
చివరిది:విజయాన్ని విశ్వసించండి
09:06
Maybe it's usefulఉపయోగకరమైన to think back
at the oldపాత triumphట్రయంఫ్ marchesప్రదర్శనలు in Romeరోమ్,
173
534133
6333
గతంలో రోమ్ లో జరిగే ట్రింప్ మార్చ్ లను
స్మరించుకోవడం మంచిదేమో
09:12
when the generalsజనరల్స్, after a bigపెద్ద victoryవిజయం,
174
540490
3496
ఒక ఘనవిజయం తర్వాత సేనాధికారులు
09:16
were givenఇచ్చిన theirవారి celebrationవేడుకలు.
175
544010
2351
వేడుకలను చేసుకునేవారు
09:18
Ridingరైడింగ్ into Romeరోమ్ on the carriageక్యారేజ్,
176
546754
2735
వారి శకటాలపై రోమ్ అంతా తిరుగుతూ
09:21
they always had a companionతోడుగా
whisperingగుసగుసలు in theirవారి earచెవి,
177
549513
4222
వారి సన్నిహితుడు చెవి దగ్గర
గుసగుస లాడుతుండగా
09:25
"Rememberగుర్తు, you're only humanమానవ."
178
553759
2486
"గుర్తుంచుకో నీవు కేవలం మానవ మాత్రుడవే"
09:29
So I hopeఆశిస్తున్నాము I madeతయారు the pointపాయింట్:
179
557923
2754
విషయం మీకు బోధపడిందనుకుమటాను
09:32
balancingబ్యాలెన్సింగ్ explorationఅన్వేషణ and exploitationదోపిడీ
180
560701
3022
స్వలాభార్జన, అన్వేషణలను సమదృష్టి తో చూస్తే
09:35
has a hugeభారీ payoffచెల్లింపు.
181
563747
1447
చెల్లింపులు భారీగా వుంటాయి
09:37
But it's difficultకష్టం,
and we need to be consciousచేతన.
182
565218
2561
ఇది కష్టమైంది, జాగరూకతతో చేయాల్సిన పని
09:40
I want to just pointపాయింట్ out two questionsప్రశ్నలు
that I think are usefulఉపయోగకరమైన.
183
568338
4445
కేవలం 2 ప్రశ్నలను వేస్తాను .
నా దృష్టిలోఅవి మీకు ఉపయోగపడేవి
09:45
First questionప్రశ్న is,
looking at your ownసొంత companyకంపెనీ:
184
573397
3404
మొదటి ప్రశ్న ఏంటంటే, మీ కంపెనీ గురించి
ఆలోచిస్తే
09:49
In whichఇది areasప్రాంతాలు do you see
that the companyకంపెనీ is at the riskప్రమాదం
185
577446
4310
ఏ రంగంలో అది సమస్యలను ఎదుర్కొంటున్నది
09:53
of fallingపడిపోవడం into successవిజయం trapsచిక్కులు,
186
581780
2244
విజయానికి అవరోధాలేమున్నాయి
09:56
of just going on autopilotఔట్లుక్?
187
584048
2531
అది స్వయంసమృధ్ధంగా మారడానికి
09:59
And what can you do to challengeఛాలెంజ్?
188
587105
3181
ఈ సవాళ్ళను మీరెలా ఎదుర్కొంటారు
10:03
Secondరెండో questionప్రశ్న is:
189
591639
1603
రెండవ ప్రశ్న ఏంటంటే :
10:06
When did I exploreఅన్వేషించడానికి something newకొత్త last,
190
594530
3261
చివరిగా నేనొక క్రొత్త అంశాన్ని
కనుగొన్నదెపుడంటే
10:09
and what kindరకం of effectప్రభావం did it have on me?
191
597815
2253
అది నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
10:12
Is that something I should do more of?
192
600814
2214
అంతకంటే ఎక్కువగా నేనేం చేయగలను?
10:15
In my caseకేసు, yes.
193
603596
1249
నా విషయంలో అవును
10:18
So let me leaveవదిలి you with this.
194
606657
2011
ఇక్కడితో నేను ముగిస్తున్నాను
10:20
Whetherలేదో you're an explorerఎక్స్ ప్లోరర్ by natureప్రకృతి
195
608692
3281
స్వభావసిధ్ధంగా మీరు అన్వేషకులైవుంటే
10:23
or whetherలేదో you tendఉంటాయి to exploitదోపిడీ
what you alreadyఇప్పటికే know,
196
611997
3902
మీకిదివరకే తెలిసిన దాన్ని
అభివృధ్ది చేసుకోగలరా
10:27
don't forgetమర్చిపోతే: the beautyఅందం
is in the balanceసంతులనం.
197
615923
4084
మరవకండి :సమతుల్యతలోనే అందముంది
10:33
Thank you.
198
621392
1160
కృతజ్ఞతలు
10:34
(Applauseప్రశంసలను)
199
622576
2621
( కరతాళ ధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Knut Haanaes - Strategist
Knut Haanaes believes that the secret to creating lasting, impactful companies is to find a balance between doing what you're good at and looking for new challenges to take on.

Why you should listen

What strategy traps repeatedly entice well-meaning companies? Sweet words that lure with a sense of promise and growth, but ultimately fail to deliver again and again? How do we balance exploration and exploitation without falling fully into either ditch?

Knut Haanaes is Dean of the Global Leadership Institute at the World Economic Forum and professor of strategy and international management at IMD, formerly senior partner and global leader of BCG's strategy practice. Through his work with clients, Haanaes has accumulated extensive experience in a number of industries on issues of strategy. He holds a Master's Degree in Economics from the Norwegian School of Economics, a PhD in Strategy from the Copenhagen Business School and has been a visiting scholar at Scancor, Stanford University.

In 2015, together with Martin Reeves and Janmejaya Sinha from BCG, Haanaes published the book Your Strategy Needs a Strategy. The book has been translated into a number of languages.

More profile about the speaker
Knut Haanaes | Speaker | TED.com