ABOUT THE SPEAKER
Alison Killing - Architect
An architect and urban designer, Alison Killing uses journalism, filmmaking and exhibitions to help people better understand the built environment.

Why you should listen

Alison Killing is an architect and urban designer working to engage people with their built environment, via design of buildings and urban strategies, film making, exhibitions and events. She explores the relationship between death and modern architecture, looking at how cities are rebuilt after disaster.

Recent projects include Death in the City (and its first iteration, Death in Venice, which was shown as an independent event during the opening week of the Venice Architecture Biennale), a touring exhibition about death and modern architecture; work with the International Federation of Red Cross and Red Crescent Societies on better rebuilding after disaster and how to integrate relevant urban design tools into humanitarian response; and a study of financial models for arts and community projects temporarily using vacant buildings to help these projects become self-sustaining.

More profile about the speaker
Alison Killing | Speaker | TED.com
TEDxGroningen

Alison Killing: What happens when a city runs out of room for its dead

అలిసన్ కిల్లింగ్: ఒక నగరంలో మృతులకోసం స్థలం కరువైతే ఏమవుతుంది?

Filmed:
1,532,318 views

UK లో మీరు బయటికి వెళ్ళి, ఒక స్వంత సిమెట్రీని ఏర్పాటు చేసుకోవాలంటే ,అది సాధ్యమే అంటారు అలిసన్ కిల్లింగ్. ప్రజలు చనిపోయే ప్రదేశం గురించీ, ఖనన ప్రదేశం గురించీ చాలా ఆలోచిస్తున్నారు ఆమె.ఆర్కిటెక్ట్ , TED అనుయాయి అయి ఆమె ఈ ప్రసంగంలో మన నగరాలు, పట్టణాల్లో ఉపేక్షిస్తున్న ఒక అంశాన్ని సామాజిక , ఆర్థిక దృక్కోణంలో ఆలోచించేలా విశదీకరిస్తున్నారు.అదే సిమెట్రీ.మీరెక్కడఖననమవొచ్చు అనే విషయాన్ని హాస్యభరితంగా , ఆకర్షణీయంగా వైరుధ్య పూరితమైన u.kచట్టాల ఆధారంగా ప్రసంగించారు.
- Architect
An architect and urban designer, Alison Killing uses journalism, filmmaking and exhibitions to help people better understand the built environment. Full bio

Double-click the English transcript below to play the video.

నేను ఉపేక్షించాను , కానీ అది లాభదాయకమైనది
00:12
So, I have an overlookedఉపేక్షించేది
but potentiallyసమర్థవంతంగా lucrativeలాభదాయకమైన
0
919
4342
00:17
investmentపెట్టుబడి opportunityఅవకాశం for you.
1
5285
1979
పెట్టుబడి అవకాశాన్నిచ్చేది కూడా
00:20
Over the pastగత 10 yearsసంవత్సరాల in the UKబ్రిటన్,
2
8447
2414
గడిచిన పదేళ్ళలో U.K లో
00:22
the returnతిరిగి on burialఖననం plotsప్లాట్లు
has outperformedను అవుట్ the UKబ్రిటన్ propertyఆస్తి marketమార్కెట్
3
10885
3435
స్థిరాస్తుల రంగంలో ఖనన స్థలాల
ప్రసక్తి మళ్లీ వచ్చింది
00:26
by a ratioనిష్పత్తి of around threeమూడు to one.
4
14344
2303
దాదాపు 3:1 నిష్పత్తిలో
00:29
There are privateప్రైవేట్ cemeteriesశ్మశానాలు beingఉండటం setసెట్ up
with plotsప్లాట్లు for saleసేల్ to investorsపెట్టుబడిదారులు,
5
17924
3822
ప్రైవేట్ సమాధి స్థలాలు ఏర్పాటౌతున్నాయి
మదుపరుల కోసం ప్లాట్ల రూపంలో
00:33
and they startప్రారంభం at around 3,900 poundsపౌండ్ల.
6
21770
3144
3000 పౌండ్లకు దగ్గరగా వాటి ధర మొదలౌతున్నది
00:36
And they're projectedఅంచనా to achieveసాధించడానికి
about 40 percentశాతం growthవృద్ధి.
7
24938
3522
40 % అభివృధ్దిని సాధించాలని వారి ప్రణాళిక
00:40
The biggestఅతిపెద్ద advantageసద్వినియోగం is that this
is a marketమార్కెట్ with continuousనిరంతర demandడిమాండ్.
8
28484
5068
నిరంతరమైన గిరాకీయే ఇందులోని గొప్పఅవకాశం
00:47
Now, this is a realనిజమైన propositionప్రతిపాదన,
9
35996
2065
వాస్తవమైన ప్రతిపాదన ఇది
00:50
and there are companiesకంపెనీలు out there
that really are offeringసమర్పణ this investmentపెట్టుబడి,
10
38085
4446
ఈ రకమైన పెట్టుబడులను కొన్ని కంపెనీలు
ఆహ్వానిస్తున్నాయి.
00:54
but my interestవడ్డీ in it is quiteచాలా differentవివిధ.
11
42555
2762
కానీ , నా ఆసక్తి దీనికి విరుధ్ధంగా వుంది
00:57
I'm an architectవాస్తుశిల్పి and urbanపట్టణ designerడిజైనర్,
12
45713
2042
నేను ఆర్కిటెక్ట్ ని,
పట్టణ రూపశిల్పిని కూడా
00:59
and for the pastగత yearసంవత్సరం and a halfసగం,
13
47779
1591
గడచిన సంవత్సరన్నర కాలంలో
మృత్యువు,
01:01
I've been looking at approachesవిధానాలు
to deathమరణం and dyingమరణిస్తున్న
14
49394
3000
మృత్యుముఖంలో వున్నవారి
పట్ల గల దృక్పధాలను గమనిస్తున్నాను
01:04
and at how they'veవారు చేసిన shapedఆకారంలో our citiesనగరాలు
and the buildingsభవనాలు withinలోపల them.
15
52418
3311
మన నగరాలు , దాని లోని నిర్మాణాలు
ఎలా రూపుదిద్దుకుంటున్నాయో
01:08
So in the summerవేసవి,
I did my first exhibitionఎగ్జిబిషన్
16
56515
3160
అలా వేసవిలో నేను నా మొదటి ప్రదర్శనను
ఏర్పాటు చేసాను.
01:11
on deathమరణం and architectureనిర్మాణం in Veniceవెనిస్,
17
59699
2516
వెనిస్ లో మృత్యువు ,నిర్మాణ శిల్పం గురించి
01:14
and it was calledఅని "Deathమరణం in Veniceవెనిస్."
18
62239
1880
వెనిస్ లో మృత్యువు అనే పేరుతో
01:16
And because deathమరణం is a subjectవిషయం
19
64563
2001
ఎందుకంటే మృత్యువు అనే అంశం గురించి
01:18
that manyఅనేక of us find quiteచాలా
uncomfortableఅసౌకర్యంగా to talk about,
20
66588
3057
మాట్లాడటాన్ని అసౌకర్యంగా భావిస్తాము
01:21
the exhibitionఎగ్జిబిషన్ was designedరూపకల్పన
to be quiteచాలా playfulఉల్లాసభరితమైన,
21
69669
2325
ప్రదర్శన ఆసాంతం ఉల్లాసభరితంగా
రూపొందించబడింది
01:24
so that people would
literallyఅక్షరాలా engageనిమగ్నం with it.
22
72018
2499
దానివల్ల జనం దానితో మమేకం అవుతారు
01:26
So one of our exhibitsఎగ్జిబిట్
was an interactiveపరస్పర mapచిహ్నం of Londonలండన్
23
74882
3545
ప్రదర్శనాంశాల్లో ఒకటి
interactive map of London
01:30
whichఇది showedచూపించాడు just how much
of the realనిజమైన estateఎస్టేట్ in the cityనగరం
24
78451
3018
అందులో నగరంలోని స్థిరాస్థుల వివరాలున్నాయి
01:33
is givenఇచ్చిన over to deathమరణం.
25
81493
1950
మరణానంతర క్రియలకోసం కేటాయించినట్టివి
01:35
As you waveవేవ్ your handచేతి acrossఅంతటా the mapచిహ్నం,
26
83467
2182
మీరా పటంపై వేలు కదుపుతుంటే
01:37
the nameపేరు of the pieceముక్క of realనిజమైన estateఎస్టేట్ --
the buildingభవనం or the cemeteryశ్మశానం --
27
85673
3505
ఆ స్థలం ఖాళీ జాగానా,భవనమా లేక సిమెట్రీయా
01:41
is revealedవెల్లడించారు.
28
89202
1150
తెలిసిపోతుంది
01:42
And those whiteతెలుపు shapesఆకారాలు that you can see,
29
90733
2740
మీరు చూస్తున్న ఆ తెలుపురంగు ఆకారాలు
01:45
they're all of the hospitalsఆస్పత్రులు and hospicesస్వీకరించినప్పటికీ
30
93497
2909
అన్నీకూడా ఆసుపత్రులు,హాస్పిసెస్ లు
01:48
and mortuariesమార్చురీలు and cemeteriesశ్మశానాలు in the cityనగరం.
31
96430
2731
నగరంలోని మార్చురీలు, సిమెట్రీలు
01:51
In factనిజానికి, the majorityమెజారిటీ are cemeteriesశ్మశానాలు.
32
99185
2062
నిజానికి అధికభాగం సిమెట్రీలు
01:53
We wanted to showషో that, even thoughఅయితే
deathమరణం and burialఖననం are things
33
101652
4702
మేం చూపించాలనుకుంటున్నది మృత్యువు,ఖననమనే
01:58
that we mightఉండవచ్చు not think about,
34
106378
1491
విషయాల గురించి మనం ఆలోచించము
01:59
they're all around us, and they're
importantముఖ్యమైన partsభాగాలు of our citiesనగరాలు.
35
107893
3530
అవన్నీ మన చుట్టూఉన్నవే కాక మన
నగరాల్లోని ముఖ్య భాగాలు
02:04
So about halfసగం a millionమిలియన్ people
dieచనిపోయే in the UKబ్రిటన్ eachప్రతి yearసంవత్సరం,
36
112035
4460
ప్రతిఏటా U.K లో 5 లక్షలమంది చనిపోతున్నారు
02:08
and of those, around a quarterక్వార్టర్
will want to be buriedఖననం.
37
116519
3029
అందులో పాతిక భాగం ఖననమవాలనుకుంటున్నారు
02:11
But the UKబ్రిటన్, like manyఅనేక
Westernపశ్చిమ Europeanయూరోపియన్ countriesదేశాలు,
38
119572
3940
ఇతర పశ్చిమ యూరప్ దేశాల వలె U.K.లోనూ
02:15
is runningనడుస్తున్న out of burialఖననం spaceస్థలం,
39
123536
1675
ఖనన ప్రదేశాలు తగ్గిపోతున్నాయి
02:17
especiallyముఖ్యంగా in the majorప్రధాన citiesనగరాలు.
40
125235
1880
ముఖ్యంగా ప్రధాన నగరాల్లో
02:19
And the Greaterగ్రేటర్ Londonలండన్ Authorityఅథారిటీ
has been awareతెలుసు of this for a while,
41
127670
3516
లండన్ మహానగర పాలికాకు ఈ సంగతి తెలుసు
02:23
and the mainప్రధాన causesకారణాలు are populationజనాభా growthవృద్ధి,
42
131210
3468
ముఖ్య కారణం జనాభా పెరుగుదల
02:26
the factనిజానికి that existingఇప్పటికే
cemeteriesశ్మశానాలు are almostదాదాపు fullపూర్తి.
43
134702
2841
వాస్తవానికి ప్రస్తుతమున్న సిమెట్రీలు
దాదాపుగా నిండుకున్నాయి
02:29
There's a customకస్టమ్ in the UKబ్రిటన్ that gravesసమాధులు
are consideredభావిస్తారు to be occupiedఆక్రమిత foreverఎప్పటికీ,
44
137567
4307
U.K.లో ఖనన స్థలాలు శాశ్వతమనుకునే
సంప్రదాయముంది
02:33
and there's alsoకూడా developmentఅభివృద్ధి pressureఒత్తిడి --
people want to use that sameఅదే landభూమి
45
141898
3727
వసతులు మెరుగుపరచాల్సిన అవసరముంది
ప్రజలు ఆస్థలాలను వాడుకోవాలనుకుంటున్నారు
02:37
to buildనిర్మించడానికి housesఇళ్ళు or officesకార్యాలయాలు or shopsదుకాణాలు.
46
145649
3559
ఇళ్లు, ఆఫీసులు లేదా దుకాణాలను కట్టడానికై
02:41
So they cameవచ్చింది up with a fewకొన్ని solutionsపరిష్కారాలను.
47
149896
1801
వారు కొన్ని పరిష్కారాలు
సూచిస్తున్నారు
02:43
They were like, well, maybe we can
reuseపునర్వినియోగం those gravesసమాధులు after 50 yearsసంవత్సరాల.
48
151721
4043
ఎలాగంటే 50 సం' తర్వాత సమాధులను
మళ్లీ వాడుకోవచ్చునని
02:47
Or maybe we can buryబరీ people,
like, fourనాలుగు deepలోతైన,
49
155788
2313
లేదా మృతులను నాలుగు నిలువులలో ఖననం చేయాలని
02:50
so that fourనాలుగు people can be buriedఖననం
in the sameఅదే plotప్లాట్లు,
50
158125
2988
దాంతో నలుగురిని ఒకే స్థలంలో ఖననం చేయొచ్చు
02:53
and we can make more efficientసమర్థవంతమైన use
of the landభూమి that way,
51
161137
2643
అలా స్థలాన్ని మరింత బాగా వాడుకోవచ్చు
02:55
and in that way, hopefullyఆశాజనక Londonలండన్
will still have spaceస్థలం to buryబరీ people
52
163804
3340
ఈ పద్దతిలో సమీప భవిష్యత్తులో
లండన్ లో ఖననానికై మరింత
02:59
in the nearసమీపంలో futureభవిష్యత్తు.
53
167168
1151
స్థలాన్ని పొందగలమని ఆశించొచ్చు
03:01
But, traditionallyసాంప్రదాయకంగా, cemeteriesశ్మశానాలు
haven'tలేదు been takenతీసుకున్న careసంరక్షణ of
54
169106
2662
సాంప్రదాయికంగా సిమెట్రీలు
సంరక్షింపబడట్లేదు
03:03
by the localస్థానిక authorityఅధికారం.
55
171792
1740
ప్రాంతీయ అధికారులచేత
03:05
In factనిజానికి, the surprisingఆశ్చర్యకరమైన thing is that
there's no legalచట్టపరమైన obligationబాధ్యత
56
173556
3366
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో
న్యాయపరమైన అడ్డంకులు లేవు
03:08
on anyoneఎవరైనా in the UKబ్రిటన్
to provideఅందించడానికి burialఖననం spaceస్థలం.
57
176946
3029
U.K దేశీయులెవరికైనా ఖననానికై
స్థలాన్ని కేటాయించడంలో
03:12
Traditionallyసంప్రదాయబద్ధంగా, it's been doneపూర్తి
by privateప్రైవేట్ and religiousమత organizationsసంస్థలు,
58
180499
4783
పరంపరగా ఇది ప్రైవేట్, ధార్మిక
సంస్థలచే జరుగుతోంది
03:17
like churchesచర్చిలు and mosquesమసీదులు and synagoguesసమాజమందిరములలో.
59
185306
2811
ఉదా:చర్చిలు, మసీదులు,ఆరాధనాస్థలాలు
03:20
But there's alsoకూడా occasionallyఅప్పుడప్పుడు
been a for-profitఫర్ ప్రాఫిట్ groupసమూహం
60
188510
3925
కానీ అప్పుడప్పుడు లాభదాయక బృందాలచే కూడా
చేయబడుతున్నది
03:24
who has wanted to get in on the actచట్టం.
61
192459
2017
ఈ ప్రక్రియలో భాగమవ్వాలని అనుకుంటున్నవారితో
03:26
And, you know, they look at
the smallచిన్న sizeపరిమాణం of a burialఖననం plotప్లాట్లు
62
194500
3505
మీకు తెలుసా వారు చిన్నపాటి సమాధి స్థలాల
కోసం వెతుకుతున్నారు
03:30
and that highఅధిక costఖరీదు,
63
198029
1668
ఖరీదు ఎక్కువ గా వుండినందున
03:31
and it looksలుక్స్ like there's
seriousతీవ్రమైన moneyడబ్బు to be madeతయారు.
64
199721
2492
బాగా డబ్బులను సమకూర్చుకోవాలనిపిస్తుంది
03:34
So, actuallyనిజానికి, if you want to go out
and startప్రారంభం your ownసొంత cemeteryశ్మశానం,
65
202580
3714
నిజానికి,బయటికి వెళ్ళి మీ కోసం
ఒక సిమెట్రీని మొదలుపెట్టాలంటే
03:38
you kindరకం of can.
66
206318
1423
మీరు పెట్టవచ్చు
03:39
There was this coupleజంట in Southదక్షిణ Walesవేల్స్,
67
207765
2136
సౌత్ వేల్స్ లో ఒక జంట ఉన్నారు
03:41
and they had a farmhouseఫాంహౌస్
and a loadలోడ్ of fieldsఖాళీలను nextతరువాత to it,
68
209925
3236
వారికొక ఫాంహౌస్ , దానికి ఆనుకొని
పొలాలు కూడా వున్నాయి
03:45
and they wanted to developఅభివృద్ధి the landభూమి.
69
213185
2131
ఆ స్థలాన్ని అభివృధ్ధి చేయాలనుకుంటున్నారు
03:47
They had a loadలోడ్ of ideasఆలోచనలు.
70
215340
1401
వారికెన్నో ఆలోచనలున్నాయి
03:48
They first thought about makingమేకింగ్
a caravanబిడారు parkపార్క్,
71
216765
3114
మొదట వారొక పార్క్ గా మారుద్దామనుకొన్నారు
03:51
but the councilకౌన్సిల్ said no.
72
219903
1714
దానికి కౌన్సిల్ వారు ఒప్పుకోలేదు
03:53
And then they wanted to make a fishచేపలు farmవ్యవసాయ
73
221641
1968
తరువాత చేపల చెరువు పెట్టాలనుకున్నారు
03:55
and again the councilకౌన్సిల్ said no.
74
223633
1721
మళ్ళీ కౌన్సిల్ అంగీకరించలేదు
03:57
Then they hitహిట్ on the ideaఆలోచన
of makingమేకింగ్ a cemeteryశ్మశానం
75
225751
2671
అప్పుడు సిమెట్రీగా మార్చాలనే
ఆలోచన వారికి వచ్చింది
04:00
and they calculatedలెక్కించబడుతుంది that by doing this,
76
228446
2056
వారు లెక్కగట్టారు, ఇలా చేయడం ద్వారా
04:02
they could increaseపెంచు
the valueవిలువ of theirవారి landభూమి
77
230526
2517
స్థలం విలువను పెంచగలమని తెలుసుకున్నారు
04:05
from about 95,000 poundsపౌండ్ల
to over one millionమిలియన్ poundsపౌండ్ల.
78
233067
4729
95 వేల పౌండ్ల నుండి పది లక్షల పౌండ్ల దాకా
04:10
But just to come back to this ideaఆలోచన
of makingమేకింగ్ profitలాభం from cemeteriesశ్మశానాలు,
79
238802
4759
సిమెట్రీ లనుంచి లాభాలు పొందవచ్చుననే
అంశానికి తిరిగి వస్తే
04:15
like, it's kindరకం of ludicrousనిజమనిపించే, right?
80
243585
2070
పరిహాసాస్పదంగా అనిపిస్తుంది కదా
04:18
The thing is that the highఅధిక costఖరీదు
of those burialఖననం plotsప్లాట్లు
81
246267
3513
ఖననప్రదేశాల ధరలు ఎక్కువగా వుండడమే కారణం
04:21
is actuallyనిజానికి very misleadingతప్పుదోవ.
82
249804
2116
నిజానికి ఇది తప్పుదోవ పట్టించేదిలా వుంది
04:23
They look like they're expensiveఖరీదైన,
83
251944
1787
వాటి ధరలు ఎక్కు వున్నట్టు అన్పిస్తాయి
04:25
but that costఖరీదు reflectsప్రతిబింబిస్తుంది the factనిజానికి that
you need to maintainనిర్వహించడానికి the burialఖననం plotప్లాట్లు --
84
253755
4202
నిజానికి ఆ స్థలాల నిర్వహణ భారం
ఆ ధరలకు కారణం
04:29
like, someoneఎవరైనా has to cutకట్ the grassగడ్డి
for the nextతరువాత 50 yearsసంవత్సరాల.
85
257981
3308
రాబోయే 50 సం. వరకూ ఎవరో ఒకరుఅక్కడ
పెరిగే గడ్డిని కత్తిరించాల్సుంటుంది
04:33
That meansఅంటే it's very difficultకష్టం
to make moneyడబ్బు from cemeteriesశ్మశానాలు.
86
261313
2897
సిమెట్రీల నుంచి డబ్బు సంపాదించడం
కష్టం అని దానర్థం
04:36
And it's the reasonకారణం that normallyసాధారణంగా
they're runరన్ by the councilకౌన్సిల్
87
264234
2825
ఈ కారణంచేతనే అవి సంస్థల చేత
నిర్వహింపబడుతుంటాయి
04:39
or by a not-for-profitకాదు-లాభాపేక్ష groupసమూహం.
88
267083
1996
లేదా లాభాపేక్షలేని బృందాలచే
04:41
But anywayఏమైనప్పటికీ, the councilకౌన్సిల్ grantedమంజూరు
these people permissionఅనుమతి,
89
269103
2651
చివరికి కౌన్సిల్ వీరికి అనుమతులనిచ్చింది
04:43
and they're now tryingప్రయత్నిస్తున్న
to buildనిర్మించడానికి theirవారి cemeteryశ్మశానం.
90
271778
2451
వారు కొత్త సిమెట్రీలను
కట్టాలని ప్రయత్నిస్తున్నారు
04:46
So just to explainవివరించేందుకు to you
kindరకం of how this worksరచనలు:
91
274253
3320
ఇది ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను
04:49
If I want to buildనిర్మించడానికి something in the UKబ్రిటన్,
92
277597
2057
నేనిప్పుడు U.K లో ఒక నిర్మాణం చేయాలనుకుంటే
04:51
like a cemeteryశ్మశానం for exampleఉదాహరణ,
93
279678
2192
ఉదాహరణకు ఒక సెమెట్రీ
04:53
then I have to applyదరఖాస్తు
for planningప్రణాళిక permissionఅనుమతి first.
94
281894
2974
మొదటగా నేను నిర్మాణ అనుమతికోసం
దరఖాస్తు చేయాలి
04:56
So if I want to buildనిర్మించడానికి a newకొత్త
officeఆఫీసు buildingభవనం for a clientక్లయింట్
95
284892
4210
ఒక క్లయింట్ కోసం ఆఫీస్ భవనాన్ని కట్టాలంటే
05:01
or if I want to extendవిస్తరించడానికి my home
96
289126
2254
లేదా మా ఇంటిని విస్తరించాలంటే
05:03
or, you know, if I have a shopషాప్
and I want to convertమార్చేందుకు it into an officeఆఫీసు,
97
291404
3769
లేక , మీకు తెలుసా నాకో షాపుంటే దాన్ని
ఆఫీస్ గా మార్చాలంటే
05:07
I have to do a loadలోడ్ of drawingsడ్రాయింగ్లు,
98
295197
1531
ఎన్నో నమూనాలను గీయాల్సివుంటుంది
05:08
and I submitsubmit them
to the councilకౌన్సిల్ for permissionఅనుమతి.
99
296752
2436
వాటిని అనుమతికోసం కౌన్సిల్ కు
సమర్పించాల్సివుంటుంది
05:11
And they'llవారు మిమ్మల్ని look at things like
how it fitsనవ్వు in the surroundingsపరిసరాలు.
100
299212
3957
వారు అది ఆ పరిసరాలకు సరిపడుతుందా
లేదా వంటివి చూస్తారు
05:15
So they'llవారు మిమ్మల్ని look at what it looksలుక్స్ like.
101
303193
2032
అది వుండాల్సిన విధంగా వుందా అని చూస్తారు
05:17
But they'llవారు మిమ్మల్ని alsoకూడా think about things
like what impactప్రభావం is it going to have
102
305249
3596
దాని ప్రభావం ఎలా వుంటుందో వంటివీ చూస్తారు
05:20
on the localస్థానిక environmentవాతావరణంలో?
103
308869
1475
చుట్టుప్రక్కల పరిసరాలమీదా
05:22
And they'llవారు మిమ్మల్ని be thinkingఆలోచిస్తూ about things like,
104
310368
2040
ఇంకా ఎలాంటి వాటి మీదఆలోచిస్తారంటే
05:24
is this thing going to causeకారణం pollutionకాలుష్యం
105
312432
1841
కాలుష్యానికి కారణమౌతుందా అనికూడా
05:26
or is there going to be a lot of trafficట్రాఫిక్
106
314297
1928
లేదా ట్రాఫిక్ ఎక్కువౌతుందా అనికూడా
05:28
that wants to go to this thing
that I've builtఅంతర్నిర్మిత?
107
316249
2333
నేను కట్టిన దానికి చేరుకోవాలనుకుంటే
05:30
But alsoకూడా good things.
108
318606
1380
దీంట్లో కొన్ని మంచి
సంగతులు కూడా వున్నాయి
05:32
Is it going to addజోడించడానికి localస్థానిక servicesసేవలు
like shopsదుకాణాలు to the neighborhoodపొరుగు
109
320010
3317
దుకాణాల వంటి ప్రాంతీయ సేవలు
అందుబాటులోకి రావచ్చు
05:35
that localస్థానిక people would like to use?
110
323351
2062
చుట్టుప్రక్కల వారికి అవసరమైనవి
05:38
And they'llవారు మిమ్మల్ని weighబరువు up the advantagesప్రయోజనాలు
and the disadvantagesనష్టాలు
111
326183
2694
వారు లాభనష్టాలను బేరీజు వేసుకుని
05:40
and they'llవారు మిమ్మల్ని make a decisionనిర్ణయం.
112
328901
1436
నిర్ణయాలను తీసుకుంటారు
05:42
So that's how it worksరచనలు if I want
to buildనిర్మించడానికి a largeపెద్ద cemeteryశ్మశానం.
113
330908
3972
నేనొక పెద్ద సిమెట్రీని కట్టాలనుకుంటే
ఇలాంటి సోపానాలుంటాయి
05:47
But what if I've got a pieceముక్క of landభూమి
114
335356
1994
కాని నాకొక చిన్న స్థలం కనుక వుంటే
05:49
and I just want to buryబరీ
a fewకొన్ని people, like fiveఐదు or sixఆరు?
115
337374
3318
అయిదారుమందిని నేను ఖననం చేయాలనుకుంటే
05:53
Well, then -- actuallyనిజానికి, I don't need
permissionఅనుమతి from anyoneఎవరైనా!
116
341533
3619
నిజానికి నేనెవరి అనుమతీ
తీసుకోవాల్సిన అవసరంలేదు
05:57
There's actuallyనిజానికి almostదాదాపు no regulationనియంత్రణ
in the UKబ్రిటన్ around burialఖననం,
117
345850
4366
వాస్తవానికి U.K.లో ఖననానికి సంబంధించి
నియమాలు పెద్దగా లేవు
06:02
and the little bitబిట్ that there is,
is about not pollutingకలుషితం waterనీటి coursesకోర్సులు,
118
350240
3643
వున్న ఆ కొద్ది కూడా జలాన్ని
కలుషితం చేయవద్దనే
06:05
like not pollutingకలుషితం riversనదులు or groundwaterభూగర్భ జలాల.
119
353907
2610
అంటే నదులు, భూగర్భ జలాలను
కలుషితం చేయవద్దనేవే
06:08
So actuallyనిజానికి, if you want to go
and make your ownసొంత mini-cemeteryమినీ శ్మశానవాటికలు,
120
356962
3024
నిజానికి నీ స్వంతానికి చిన్న సిమెట్రీని
ఏర్పాటు చేసుకోవాలంటే
06:12
then you can.
121
360010
1295
చేసుకోవచ్చు
06:13
But I mean, like -- really,
who does this? Right?
122
361329
3428
నా ఉద్దేశ్యంలో నిజానికి
దీన్నెవరు చేస్తారో చెప్పనా ?
06:18
Well, if you're an aristocraticకులీన familyకుటుంబం
and you have a largeపెద్ద estateఎస్టేట్,
123
366011
3618
మీరో సంపన్న కుటుంబానికి చెంది ,
విశాలమైన ఎస్టేట్ ను కలిగుంటే
06:21
then there's a chanceక్రీడల్లో అవకాశాలు that you'llమీరు చేస్తాము
have a mausoleumమొదలయినవి on it,
124
369653
2683
అందులో మీరో సమాధిని ఏర్పాటు
చేసుకునే అవకాశముంది
06:24
and you'llమీరు చేస్తాము buryబరీ your familyకుటుంబం there.
125
372360
1809
మీ కుటుంబాన్నంతా అక్కడే ఖననం చేయవచ్చు
06:26
But the really weirdఅసహజ thing
126
374708
2159
కానీ అసాధారణ విషయమేంటంటే
06:28
is that you don't need to have
a pieceముక్క of landభూమి of a certainకొన్ని sizeపరిమాణం
127
376891
3369
ఒక కొలతవున్న భూభాగం మీకవసరం లేదు
06:32
before you're allowedఅనుమతి
to startప్రారంభం buryingఅంతరిస్తే people on it.
128
380284
2602
మృతుల ఖననాన్ని అనుమతించడానికి ముందు
06:34
And so that meansఅంటే that, technicallyసాంకేతికంగా,
129
382910
1945
సాంకేతికంగా దాని అర్థమేంటంటే
06:36
this appliesవర్తిస్తుంది to, like, the back gardenతోట
of your houseహౌస్ in the suburbsశివారు.
130
384879
3689
ఇది శివార్ల లోని మీ ఇంటి పెరటికీ
అన్వయిస్తుంది
06:40
(Laughterనవ్వు)
131
388592
1329
( నవ్వులు )
06:42
So what if you wanted
to try this yourselfమీరే at home?
132
390370
4024
దీన్ని మీరు మీ ఇంట్లో ప్రయత్నించాలనుకుంటే
06:46
Well, there's a fewకొన్ని councilsసంఘాలకు
that have guidanceగైడెన్స్ on theirవారి websiteవెబ్సైట్
133
394418
4048
website ద్వారా సహకారాన్ని అందించే
సంస్థలు కొన్ని ఉన్నాయి
06:50
whichఇది can help you.
134
398490
1387
అవి మీకు ఉపయోగపడగలవు
06:51
So, the first thing that they tell you
135
399901
2094
వాళ్లు మీకు చెప్పే మొదటి విషయం
06:54
is that you need to have a certificateసర్టిఫికేట్
of burialఖననం before you can go aheadముందుకు --
136
402019
3736
ఖననం కోసం ముందు కెళ్ళడానికి పూర్వం
మీకో సర్టిఫికెట్ కావాల్సివుంటుంది
06:57
you're not allowedఅనుమతి to just murderహత్య people
and put them underకింద the patioఆసక్తి.
137
405779
3348
జనాల్ని చంపేసి, మీ పెరట్లో ఖననం చేయడానికి
మీకు అవకాశం లేదు
07:01
(Laughterనవ్వు)
138
409151
2000
( నవ్వులు )
07:04
They alsoకూడా tell you that you need to keep
a recordరికార్డు of where the graveసమాధి is.
139
412253
3803
ఖననస్థలానికి సంబంధించిన వివరాలను రికార్ఢ్
చేసి వుంచమని కూడా వారు మీకు చెప్తారు
07:08
But that's prettyచక్కని much it
for formalఅధికారిక requirementsఅవసరాలు.
140
416080
2633
అయితే అవి లాంఛనప్రాయాలే
07:10
Now, they do warnహెచ్చరిస్తుంది you that
your neighborsపొరుగువారు mightఉండవచ్చు not like this,
141
418737
3002
ఇరుగుపొరుగు దీన్ని ఇష్టపడక పోవచ్చునని
వారు హెచ్చరిస్తారు
07:13
but, legallyచట్టబద్ధంగా speakingమాట్లాడే, there's almostదాదాపు
nothing that they can do about it.
142
421763
3903
న్యాయంగా చెప్పాలంటే ఇంచుమించు
వారు చేయగలిగిందేమీ లేదిక్కడ
07:17
And just in caseకేసు any of you
still had that profitలాభం ideaఆలోచన in your mindమనసు
143
425690
5166
ఒకవేళ మీలో ఎవరికైనా ఈ లాభదాయకమైన
ఆలోచన ఇంకా మనసులో వుంటే
07:22
about how much those burialఖననం plotsప్లాట్లు costఖరీదు
144
430880
2261
అలాంటి ఖననస్థలాల ధరలెలా వుంటాయో
07:25
and how much moneyడబ్బు
you mightఉండవచ్చు be ableసామర్థ్యం to make,
145
433165
2348
దాని కోసం మీరెంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో
07:27
they alsoకూడా warnహెచ్చరిస్తుంది that it mightఉండవచ్చు causeకారణం
the valueవిలువ of your houseహౌస్
146
435537
2746
వారు హెచ్చరిస్తారు దానివలన మీ ఇంటివిలువ
07:30
to dropడ్రాప్ by 20 percentశాతం.
147
438307
1730
20 % వరకూ తగ్గవచ్చునని
07:32
Althoughఅయినప్పటికీ, actuallyనిజానికి, it's more likelyఅవకాశం
148
440515
1747
నిజానికి ఇంకా ఎక్కువ వుండొచ్చు
07:34
that no one will want to buyకొనుగోలు
your houseహౌస్ at all after that.
149
442286
2968
దాని తరువాత మీ ఇంటినెవరూ కొనకపోవచ్చు
07:38
So what I find fascinatingమనోహరమైన about this
150
446341
2559
దీంట్లో నేను కనుక్కున్న ఆకర్షణేంటంటే
07:40
is the factనిజానికి that it kindరకం of sumsమొత్తాలను up
manyఅనేక of our attitudesవైఖరులు towardsవైపు deathమరణం.
151
448924
4665
వాస్తవానికి మృత్యువు పట్ల మన వైఖరులను
ఇది క్రోడీకరిస్తుంది
07:46
In the UKబ్రిటన్, and I think that the figuresగణాంకాలు
acrossఅంతటా Europeయూరప్ are probablyబహుశా similarఇలాంటి,
152
454280
4416
U.K లోను, యూరప్ అంతటా ఈ గణాంకాలు
దాదాపుగా ఇలానే వుండవచ్చు
07:50
only about 30 percentశాతం of people
have ever talkedమాట్లాడారు to anyoneఎవరైనా
153
458720
3111
30% మంది మాత్రమే ఎవరితోనైనా
మాట్లాడి వుంటారు
07:53
about theirవారి wishesశుభాకాంక్షలు around deathమరణం,
154
461855
1692
మృత్యువుకు పట్ల వారి ఆశలను గూర్చి
07:55
and even for people over 75,
155
463571
1910
75 సం .వయస్సు. దాటిన వారిలోనూ
07:57
only 45 percentశాతం of people
have ever talkedమాట్లాడారు about this.
156
465505
3586
45 % మాత్రమే దీని గూర్చి మాట్లాడివుంటారు
08:01
And the reasonsకారణాలు that
people give ... you know,
157
469464
2675
దానికి జనం చెప్పే కారణాలు మీకు తెలుసు
08:04
they think that theirవారి deathమరణం is farదురముగా off
158
472163
1821
చావు వారికి దూరంలో వుందని అనుకుంటారు
08:06
or they think that they're going
to make people uncomfortableఅసౌకర్యంగా
159
474008
2877
ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నామని
అనుకుంటారు
08:08
by talkingమాట్లాడటం about it.
160
476909
1386
దాని గురించి మాట్లాడడం ద్వారా
08:10
And you know, to a certainకొన్ని extentమేరకు,
161
478319
1755
మీకు తెలుసు , కొంతవరకు
08:12
there are other people out there
who are takingతీసుకొని careసంరక్షణ of things for us.
162
480098
3638
మనకు సదుపాయాలను కల్పించడానికి
బయటి ప్రపంచంలో కొందరున్నారు
08:15
The governmentప్రభుత్వం has all this regulationనియంత్రణ
and bureaucracyఉద్యోగిస్వామ్యం around things
163
483760
3681
ప్రభుత్వం ఇలాంటి విషయాలపట్ల అధికారాన్ని
నిబంధనలను కలిగివుంది
08:19
like buryingఅంతరిస్తే a deathమరణం, for exampleఉదాహరణ,
164
487465
2233
ఉదా:ఖననానికి సంబంధించిన
08:21
and there's people like funeralఅంత్యక్రియలకు directorsదర్శకులు
165
489722
1969
ఏర్పాట్లు చేసే నిర్వాహకులున్నారు
08:23
who devoteఅంకితం theirవారి entireమొత్తం
workingపని livesజీవితాలను to this issueసమస్య.
166
491715
2596
వారి వారి ఉద్యోగ కాలాన్నంతా దీనికై
అంకితంచేస్తారు
08:26
But when it comesవస్తుంది to our citiesనగరాలు
167
494335
1506
అయితే అదే నగరాలకు వచ్చేసరికి
08:27
and thinkingఆలోచిస్తూ about how
deathమరణం fitsనవ్వు in our citiesనగరాలు,
168
495865
3042
మన నగరాల్లో మృత్యువు ఎలా
అమరుతుందని ఆలోచిస్తే
08:30
there's much lessతక్కువ regulationనియంత్రణ
and designరూపకల్పన and thought
169
498931
4049
క్రమబధ్ధీకరణ , డిజైన్, ఆలోచన చాలా తక్కువ
08:35
than we mightఉండవచ్చు imagineఊహించే.
170
503004
1316
మనం ఊహించినదాని కంటె
08:36
So we're not thinkingఆలోచిస్తూ about this,
171
504344
2214
అయితే మనం దీని గురించి ఆలోచించట్లేదు
08:38
but all of the people we imagineఊహించే
are thinkingఆలోచిస్తూ about it --
172
506582
2900
కాని ప్రజలందరూ దాన్ని గురించి
ఆలోచిస్తున్నారని ఊహించొచ్చు
08:41
they're not takingతీసుకొని careసంరక్షణ of it eitherగాని.
173
509506
2045
కాని , వారు శ్రధ్ధ తీసుకోవడం లేదు కూడా
08:43
Thank you.
174
511575
1158
కృతజ్ఞతలు.
08:44
(Applauseప్రశంసలను)
175
512757
2958
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Alison Killing - Architect
An architect and urban designer, Alison Killing uses journalism, filmmaking and exhibitions to help people better understand the built environment.

Why you should listen

Alison Killing is an architect and urban designer working to engage people with their built environment, via design of buildings and urban strategies, film making, exhibitions and events. She explores the relationship between death and modern architecture, looking at how cities are rebuilt after disaster.

Recent projects include Death in the City (and its first iteration, Death in Venice, which was shown as an independent event during the opening week of the Venice Architecture Biennale), a touring exhibition about death and modern architecture; work with the International Federation of Red Cross and Red Crescent Societies on better rebuilding after disaster and how to integrate relevant urban design tools into humanitarian response; and a study of financial models for arts and community projects temporarily using vacant buildings to help these projects become self-sustaining.

More profile about the speaker
Alison Killing | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee