ABOUT THE SPEAKER
Damon Davis - Artist and filmmaker
TED Fellow Damon Davis makes art to empower the disenfranchised and combat oppression.

Why you should listen

Musician, visual artist and filmmaker working at the intersection of art and activism, exploring the experience of contemporary black Americans. His documentary, Whose Streets?, premiered at Sundance 2017 and tells the story of the protests in Ferguson, Missouri that took place after unarmed teenager Michael Brown was killed by police in 2014.

More profile about the speaker
Damon Davis | Speaker | TED.com
TED2017

Damon Davis: Courage is contagious

డామన్ డేవిస్: ఫెర్గూసన్ వ్యతిరేక ప్రదర్శనలో నేనేం చూసాను

Filmed:
1,189,894 views

2014 లో డామన్ డెవిస్ మిస్సోరి లోని ఫెర్గూసన్ లో పోలీస్ కాల్పులలో మైకెల్ బ్రౌన్ మరణాన్ని చూసాడు.ఆ సంఘటనలో అతడు జనాల్లో కోపాన్ని మాత్రమేగాక వ్యక్తిగతంగా,సంఘపరంగా అభిమానాన్ని చూసాడు.అతని డాక్యుమెంటరీ "Whose Streets?" ఆందోళన కారుల దృక్కోణాన్ని చూపుతుంది.భయాన్ని, ద్వేషాన్నీ వ్యాప్తి చేసేవారిని ఎదిరించే గుండెధైర్యాన్ని వివరిస్తుంది.
- Artist and filmmaker
TED Fellow Damon Davis makes art to empower the disenfranchised and combat oppression. Full bio

Double-click the English transcript below to play the video.

నాకు భయమేస్తుంది
00:13
So, I'm afraidభయపడటం.
0
1412
1286
00:15
Right now,
1
3618
1454
ఈ క్షణంలో
00:17
on this stageరంగస్థల,
2
5096
1521
ఈ వేదికపై
00:18
I feel fearభయం.
3
6641
1218
నాకు భయం కలుగుతోంది
00:21
In my life, I ain'tకాదు metకలుసుకున్నారు manyఅనేక people
4
9099
1703
భయంతో ఉన్నట్టు ఒప్పుకోడానికి
00:22
that will readilyతక్షణమే admitఒప్పుకుంటే
when they are afraidభయపడటం.
5
10826
2230
సిధ్ధమైనవాళ్లనుజీవితంలో
నేనెక్కువ మందినికలవలేదు
00:25
And I think that's because deepలోతైన down,
6
13598
2043
నాఉద్దేశ్యంలో అంతరాంతరాలలో ఇదెంత
00:27
they know how easyసులభంగా it spreadsవిస్తరించగా.
7
15665
1708
వేగంగా వ్యాపిస్తుందో
వారికి తెలుసు.
00:30
See, fearభయం is like a diseaseవ్యాధి.
8
18468
1555
భయం అనేది జబ్బులాంటిది.
00:32
When it movesకదలికలు, it movesకదలికలు like wildfireప్రాతినిథ్యం.
9
20912
2288
అది కదిలితే దావానలంలా వ్యాపిస్తుంది.
00:35
But what happensజరుగుతుంది when,
10
23912
1578
కాని అప్పుడేమౌతుందంటే
00:37
even in the faceముఖం of that fearభయం,
11
25514
1750
భయం ముంగిట్లో వుండికూడా
00:39
you do what you've got to do?
12
27288
1487
మీరేం చేయాలో అదే చేస్తారు
00:41
That's calledఅని courageధైర్యం.
13
29294
1329
అదే ధైర్యమంటే.
00:43
And just like fearభయం,
14
31354
1683
భయం లాగానే.
00:45
courageధైర్యం is contagiousఅంటు.
15
33061
1382
ధైర్యం కూడా అంటువ్యాధే.
00:47
See, I'm from Eastతూర్పు Stసెయింట్. Louisలూయిస్, Illinoisఇల్లినాయిస్.
16
35870
2248
నేను ఇల్లినాయిస్ లోని St.Louis వాసిని
00:50
That's a smallచిన్న cityనగరం
17
38143
1159
అదో చిన్న నగరం
00:51
acrossఅంతటా the Mississippiవైసీపీ Riverనది
from Stసెయింట్. Louisలూయిస్, Missouriవిశాఖ.
18
39327
2814
అక్కడే మిసిసిపి నది ఒడ్డున.
00:54
I have livedనివసించారు in and around
Stసెయింట్. Louisలూయిస్ my entireమొత్తం life.
19
42165
4073
St.Louis చుట్టుప్రక్కలనే
నా జీవితమంతా గడిచింది
01:00
When Michaelమైఖేల్ Brownబ్రౌన్, Jrజూనియర్.,
20
48443
1304
ఎప్పుడైతే
మైక్ ల్ బ్రౌన్ జూ.
01:01
an ordinaryసాధారణ teenagerయువకుడు,
21
49771
1252
ఒక సాధారణ యువకుడు
01:03
was gunnedతుపాకులున్న down by policeపోలీసు in 2014
in Fergusonఫెర్గూసన్, Missouriవిశాఖ --
22
51047
4550
మిస్సోరి లోని ఫెర్గూసన్ లో 2014లో
పోలీసులచేత చంపబడ్డాడు
01:07
anotherమరో suburbశివారు, but northఉత్తర of Stసెయింట్. Louisలూయిస్ --
23
55621
3159
అది నార్త్ లూయిస్ లోని ఇంకో శివారు
01:10
I rememberగుర్తు thinkingఆలోచిస్తూ,
24
58804
1533
నేను గుర్తు చేసుకుంటున్నాను
01:12
he ain'tకాదు the first,
25
60361
1759
అతను మొదటివాడేం కాదు
01:14
and he won'tలేదు be the last youngయువ kidపిల్లవాడిని
to loseకోల్పోతారు his life to lawచట్టం enforcementఅమలు.
26
62144
3864
చట్టాన్ని అమలు పరచడంలో చనిపోయిన వారిలో
చివరివాడు కూడా కాదు
01:18
But see, his deathమరణం was differentవివిధ.
27
66488
1661
కానీ ఇతని మరణం వేరు
01:21
When Mikeమైక్ was killedహత్య,
28
69065
1323
మైక్ మరణించినప్పుడు
01:22
I rememberగుర్తు the powersఅధికారాలు that be
tryingప్రయత్నిస్తున్న to use fearభయం as a weaponఆయుధం.
29
70412
3464
నాకు గుర్తున్నది కొన్ని శక్తులు భయాన్ని
ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించాయి
01:27
The policeపోలీసు responseస్పందన to a communityసంఘం
in mourningసంతాప was to use forceఫోర్స్
30
75180
3528
సంతాపంలో వున్న ఒక వర్గాన్ని
పోలీసులు బలాన్ని వాడి
01:30
to imposeవిధించాలని fearభయం:
31
78732
1223
భయాన్ని సృష్టించాలని
01:32
fearభయం of militarizedఆప్ఘనిస్థాన్ policeపోలీసు,
32
80744
1618
సాయుధులైన పోలీసులను చూసి భయం
01:34
imprisonmentఖైదు,
33
82913
1229
జైలుశిక్ష
01:36
finesజరిమానాలు.
34
84166
1169
జరిమానా.
01:37
The mediaమీడియా even triedప్రయత్నించారు
to make us afraidభయపడటం of eachప్రతి other
35
85359
2520
మీడియా కూడా అలా ఒక కథ అల్లడం ద్వారా
01:39
by the way they spunవడికిన the storyకథ.
36
87903
1552
మేం పరస్పరం
భయపడేలా చేసింది.
01:41
And all of these things
have workedపని in the pastగత.
37
89479
2359
ఇలాంటివన్నీ గతంలో పని చేసేవి
01:43
But like I said,
this time it was differentవివిధ.
38
91862
2614
కానీ నేను చెప్పినట్లు
ఇప్పటి పరిస్థితి వేరు
01:47
Michaelమైఖేల్ Brown'sబ్రౌన్ యొక్క deathమరణం and the subsequentతదుపరి
treatmentచికిత్స of the communityసంఘం
39
95664
3374
మైకెల్ మరణం,తర్వాత ఆ వర్గం పట్ల
అనుసరించిన విధానం
01:51
led to a stringస్ట్రింగ్ of protestsనిరసనలు in and around
Fergusonఫెర్గూసన్ and Stసెయింట్. Louisలూయిస్.
40
99062
3737
పరిసర ప్రాంతాలలో వరుస
అభ్యంతరాలకు దారితీసింది
01:55
When I got out to those protestsనిరసనలు
about the fourthనాల్గవ or fifthఐదవ day,
41
103560
3765
నేను 4లేక 5 వ రోజు చూడ్డానికి వెళ్ళినా
01:59
it was not out of courageధైర్యం;
42
107349
1403
ధైర్యంగా మాత్రం వెళ్ళలేదు
02:01
it was out of guiltఅపరాధ.
43
109367
1312
అపరాధభావంతోనే వెళ్ళాను
02:03
See, I'm blackబ్లాక్.
44
111495
1273
నేను నల్లజాతివాడిని
02:05
I don't know if y'allవై noticedగమనించి that.
45
113223
1745
మీరు గమనించారో లేదో నాకు తెలీదు.
02:06
(Laughterనవ్వు)
46
114992
1025
( నవ్వులు )
02:08
But I couldn'tచేయలేని sitకూర్చుని in Stసెయింట్. Louisలూయిస్,
minutesనిమిషాల away from Fergusonఫెర్గూసన్,
47
116041
5477
ఫెర్గూసన్ కి కొద్ది దూరంలోనే వున్న
లూయిస్ లో వుండలేక పోయాను
02:13
and not go see.
48
121542
1469
చూడకుండా ఆగలేక పోయాను
02:15
So I got off my assగాడిద to go checkతనిఖీ it out.
49
123035
2442
నా పనుల్ని పక్కకు పెట్టి వెళ్ళాను
02:17
When I got out there,
50
125501
1440
అక్కడికి చేరుకున్నక
02:18
I foundకనుగొన్నారు something surprisingఆశ్చర్యకరమైన.
51
126965
2409
నాకో ఆశ్చర్యకరమైనది కనిపించింది
02:22
I foundకనుగొన్నారు angerకోపం; there was a lot of that.
52
130650
2038
జనం కోపాన్ని చూసాను:చాలా తీవ్రమైన ఆక్రోశం
02:25
But what I foundకనుగొన్నారు more of was love.
53
133507
2272
కానీ దాన్ని మించిన ప్రేమ కన్పించింది.
02:28
People with love for themselvesతాము.
54
136745
1908
ప్రజల్లో స్వాభిమానం కనిపించింది
02:30
Love for theirవారి communityసంఘం.
55
138677
1640
వారి వర్గం పట్ల అభిమానం.
02:32
And it was beautifulఅందమైన --
56
140341
1689
అది చాలా అందమైనది..
02:34
untilవరకు the policeపోలీసు showedచూపించాడు up.
57
142054
1589
పోలీసులు వచ్చేవరకూ.
02:36
Then a newకొత్త emotionభావోద్వేగం was interjectedమరేం
into the conversationసంభాషణ:
58
144675
3739
అప్పుడు వారి మాటల్లో ఒక క్రొత్తభావం
పొటమరించింది:
02:40
fearభయం.
59
148995
1203
భయం.
02:42
Now, I'm not going to lieఅబద్ధం;
60
150627
1685
నేనిప్పుడు అబధ్దం చెప్పట్లేదు:
02:44
when I saw those armoredద్విచక్ర vehiclesవాహనాలు,
61
152336
2794
ఆయుధాలతో వున్న ఆ వాహనాలను చూడగానే
02:47
and all that gearగేర్
62
155154
1161
ఆ మందీ మార్బలాలను
02:48
and all those gunsతుపాకులు
63
156339
1366
ఆ తుపాకుల్ని
02:49
and all those policeపోలీసు
64
157729
1761
ఆ పోలీసులనూ
02:51
I was terrifiedభీకరంగా --
65
159514
1463
అంతరాంతరాలలో..
02:53
personallyవ్యక్తిగతంగా.
66
161001
1175
భయపడ్డాను నేను.
02:55
And when I lookedచూసారు around that crowdప్రేక్షకులు,
67
163971
1754
ఆ గుంపును చూడగానే,
02:57
I saw a lot of people that had
the sameఅదే thing going on.
68
165749
2762
చాలా మంది మనసుల్లో ఇదే భావం కనిపించింది.
03:00
But I alsoకూడా saw people
with something elseవేరే insideలోపల of them.
69
168535
3193
వారి మనసుల్లో ఇంకేదో కన్పించింది నాకు
03:04
That was courageధైర్యం.
70
172230
1593
అదే ధైర్యం.
03:05
See, those people yelledనినదించాడు,
71
173847
1378
చూడండి, వారు అరుస్తున్నారు
03:07
and they screamedఅరిచి,
72
175249
1242
కేకలు వేస్తున్నారు,
03:08
and they were not about
to back down from the policeపోలీసు.
73
176515
2552
వారు పోలీసుల్నించి దూరంగా వెళ్ళాలని
అనుకోవడం లేదు
03:11
They were pastగత that pointపాయింట్.
74
179091
1648
వారు ఆ స్థితిని దాటేశారు.
03:12
And then I could feel
something in me changingమారుతున్న,
75
180763
2251
నాలోనూ ఏదో మార్పును గమనించాను.
03:15
so I yelledనినదించాడు and I screamedఅరిచి,
76
183038
1638
నేనూ అరిచాను ,కేకలు పెట్టాను
03:17
and I noticedగమనించి that everybodyఅందరూ around me
was doing the sameఅదే thing.
77
185489
3488
గమనిస్తే నా చుట్టున్నవారూ
అదే పని చేస్తున్నారు
03:21
And there was nothing like that feelingభావన.
78
189827
2187
ఆ భావాన్ని నేను మాటల్లో చెప్పలేను.
03:25
So I decidedనిర్ణయించుకుంది I wanted
to do something more.
79
193023
2087
దాంతో ఇంకేదో చేయాలని నిర్ణయించుకున్నాను.
03:27
I wentవెళ్లిన home, I thought:
I'm an artistకళాకారుడు. I make shitఒంటి.
80
195605
3304
ఇంటికి వెళ్ళాను.నేనొక కళాకారుడిని.
03:30
So I startedప్రారంభించారు makingమేకింగ్ things
specificనిర్దిష్ట to the protestనిరసన,
81
198933
3627
జరిగిందాన్ని ఎదిరించాలని
పని చేయడం మొదలెట్టాను
03:36
things that would be weaponsఆయుధాలు
in a spiritualఆధ్యాత్మికం warయుద్ధం,
82
204092
2589
అవే ఈ ఆధ్యాత్మిక యుధ్ధానికి ఆయుధాలు
03:40
things that would give people voiceవాయిస్
83
208437
1927
ప్రజలకు బలాన్ని ఇస్తాయి
03:43
and things that would fortifyపటిష్ఠం them
for the roadరహదారి aheadముందుకు.
84
211471
2649
చేరవలసిన గమ్యాన్ని దగ్గర చేస్తాయి.
03:47
I did a projectప్రాజెక్ట్ where I tookపట్టింది picturesచిత్రాలు
of the handsచేతులు of protestersనిరసనకారులు
85
215054
3413
ప్రొటెస్టర్ల చేతులను ఫోటో తీయాలనే
ప్రాజెక్ట్ ను చేపట్టాను
03:50
and put them up and down
the boarded-upఎక్కింది buildingsభవనాలు
86
218491
3989
వాటిని భవనాల పైన క్రింద అతికించాను
03:54
and communityసంఘం shopsదుకాణాలు.
87
222505
1675
పెద్దషాపుల్లోనూ
03:56
My goalలక్ష్యం was to raiseపెంచడానికి awarenessఅవగాహన
and to raiseపెంచడానికి the moraleమొహం.
88
224870
3620
ప్రజల్లో ధైర్యాన్ని ,జాగరూకతను
పెంచడమే నా లక్ష్యం
04:00
And I think, for a minuteనిమిషం at leastకనీసం,
89
228514
2401
నేననుకున్నాను ,ఓ క్షణమైనా
04:02
it did just that.
90
230939
1246
అది నెరవేరింది.
04:05
Then I thought, I want to upliftఉన్నతి
the storiesకథలు of these people
91
233950
3540
అప్పుడనుకున్నాను,వీరి కథలను
నలుగురికి తెలియజెప్పాలని
04:09
I was watchingచూడటం beingఉండటం
courageousధైర్యంగా in the momentక్షణం.
92
237514
2406
ఆ క్షణాలలో ధీరత్వాన్ని నేను గమనించాను
04:12
And myselfనాకు and my friendస్నేహితుడు,
93
240438
3071
నేను,నా స్నేహితుడు
04:16
and filmmakerసురేందర్ and partnerభాగస్వామి Sabaahసః Folayanఫోలోయన్
94
244130
1972
దర్శకుడు, భాగస్వామి తో కలిసి
04:18
did just that with our documentaryడాక్యుమెంటరీ,
95
246126
2178
డాక్యుమెంటరీగా మలిచాము
04:20
"Whoseఎవరి Streetsవీధుల్లో?"
96
248328
1311
"Whose Streets?"
04:23
I kindరకం of becameమారింది a conduitమధ్యవర్తిగా
97
251496
2112
నాకు వచ్చిన ఈ ధైర్యానికి
04:25
for all of this courageధైర్యం
that was givenఇచ్చిన to me.
98
253632
3522
నేనొక వాహకమయ్యాను.
04:29
And I think that's partభాగం
of our jobఉద్యోగం as artistsకళాకారులు.
99
257178
3189
కళాకారులుగా అది మా బాధ్యత అనుకుంటాను.
04:33
I think we should be conveyorsకన్వేయర్
of courageధైర్యం in the work that we do.
100
261016
3765
మేం చేస్తున్న ప్రతి పనిలో ధైర్యానికి
ప్రతీకలుగా వుండాలనుకుంటాను.
04:37
And I think that we are the wallగోడ
betweenమధ్య the normalసాధారణ folksచేసారో
101
265334
4282
సాధారణ ప్రజానీకానికి అధికారాన్ని
అడ్డు పెట్టుకుని భయాన్ని, ద్వేషాన్ని
04:41
and the people that use theirవారి powerశక్తి
to spreadస్ప్రెడ్ fearభయం and hateద్వేషం,
102
269640
3456
వ్యాప్తిచేసే వారికి మధ్య మేమొక
వారధి లాంటి వాళ్ళము
04:45
especiallyముఖ్యంగా in timesసార్లు like these.
103
273120
1744
ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో.
04:48
So I'm going to askఅడగండి you.
104
276437
1801
నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను.
04:50
Y'allవై the moversరవాణ and the shakersషేకర్స్,
105
278262
1778
ఇక్కడున్న అందర్నీ
04:52
you know, the thought leadersనాయకులు:
106
280550
2054
మీకు తెలుసు,ఆలోచనా పరులైన నాయకులు గా
04:54
What are you gonna do
107
282628
1840
మీరందుకున్న బహుమతులతో
04:56
with the giftsబహుమతులు that you've been givenఇచ్చిన
108
284492
2023
మీరేం చేయదలచుకున్నారు నిత్యమూ మమ్మల్ని
04:58
to breakవిరామం us from the fearభయం
the bindsబంధిస్తుంది us everyప్రతి day?
109
286539
2441
కలిపివుంచే
భయాన్నుంచి ఎలా విడదీయాలనుకుంటున్నారు?
05:01
Because, see, I'm afraidభయపడటం everyప్రతి day.
110
289760
1779
కారణం నేను ప్రతిరోజూ భయపడుతూ వుంటాను
05:04
I can't rememberగుర్తు a time when I wasn'tకాదు.
111
292484
1956
భయపడని క్షణం నాకు గుర్తు లేదు
05:07
But onceఒకసారి I figuredపరిష్కరించిన out that fearభయం
was not put in me to crippleఎస్టేల్లాను me,
112
295306
3440
భయం నన్ను నిర్వీర్యుణ్ని చేయలేదని తెలిసాక
05:11
it was there to protectరక్షించడానికి me,
113
299573
1652
అదినన్ను కాపాడటానికే
వుందని తెలిశాక
05:13
and onceఒకసారి I figuredపరిష్కరించిన out
how to use that fearభయం,
114
301804
2328
భయాన్ని ఎలా వాడుకోవాలో
ఒకసారి తెలిసాక
05:16
I foundకనుగొన్నారు my powerశక్తి.
115
304824
1365
నా శక్తిని నేను గుర్తించాను.
05:19
Thank you.
116
307106
1196
కృతజ్ఞతలు.
05:20
(Applauseప్రశంసలను)
117
308326
2602
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Damon Davis - Artist and filmmaker
TED Fellow Damon Davis makes art to empower the disenfranchised and combat oppression.

Why you should listen

Musician, visual artist and filmmaker working at the intersection of art and activism, exploring the experience of contemporary black Americans. His documentary, Whose Streets?, premiered at Sundance 2017 and tells the story of the protests in Ferguson, Missouri that took place after unarmed teenager Michael Brown was killed by police in 2014.

More profile about the speaker
Damon Davis | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee