ABOUT THE SPEAKER
Ann Morgan - Writer, blogger, author
Ann Morgan challenged herself to read a book from every country in the world.

Why you should listen

One day British writer Ann Morgan realized that most books in her bookshelves were by British or American authors. She undertook to read, over the course of a year, at least one book from each of the world's 196 countries -- texts often suggested by bibliophiles from all over the world.

Her experience inspired her book Reading the World (US title: The World Between Two Covers). She blogs about international literature, and her first novel, a psychological literary thriller called Beside Myself, will be published in January 2016.

More profile about the speaker
Ann Morgan | Speaker | TED.com
TEDGlobal>London

Ann Morgan: My year reading a book from every country in the world

ఆన్ మోర్గాన్: నా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఒక పుస్తకాన్ని చదవడం

Filmed:
1,694,699 views

ఆన్ మోర్గాన్ తన పుస్త్లకాల అరలో "స్థూలమైన సాంస్కృతిక అంధ బిందువు" కనుగొనే వరకు తాను బాగా చదువుతానని భావించేవారు. ఇంగ్లీష్ మరియు అమెరికన్ రచయితల సమూహము నడుమ, ఆంగ్లం మాట్లాడే ప్రపంచం దాటి చాలా కొన్ని రచయితల రచనలు ఆమె వద్ద ఉన్నాయి. కాబట్టి ఆమె ఒక సంవత్సరంలో ప్రపంచంలో ప్రతి దేశం నుండి ఒక పుస్తకం చదవాలని ఒక ఔత్సాహిక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె ఆంగ్ల భాష ఇష్ట బడే వాళ్ళను అనువాద రచనలను చదవమని విజ్ఞప్తి చేస్తోంది ఎందుకంటీ ఇలా చేస్తే ప్రచురణకర్తలు బాగా కష్టబడి విదేశీ సాహిత్య రత్నాలు తీసుకుని వారి తీరాలకు తిరిగి తీసుకు వస్తారని. ఇక్కడ: go.ted.com/readtheworld ఆమె పఠన ప్రయాణం ఇంటరాక్టివ్ పటాలు అన్వేషించండి .
- Writer, blogger, author
Ann Morgan challenged herself to read a book from every country in the world. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
It's oftenతరచూ said that you can tell
a lot about a personవ్యక్తి
0
1000
2903
ఇది చాలా తరచుగా అనేమాట
ఏమిటంటే ఒక మనిషి గురించి
00:15
by looking at what's on theirవారి bookshelvesఅవుతున్న బుక్ షెల్ఫ్స్.
1
3927
2495
అతని పుస్తకాల అరలో
ఏమి ఉన్నాయో చూసి చెప్పచ్చు అని.
00:19
What do my bookshelvesఅవుతున్న బుక్ షెల్ఫ్స్ say about me?
2
7679
1987
నా పుస్తకాల అరలు నా గురించి ఏమి చెప్తాయి?
00:22
Well, when I askedకోరారు myselfనాకు
this questionప్రశ్న a fewకొన్ని yearsసంవత్సరాల agoక్రితం,
3
10402
3684
కొన్ని సంవత్సరాల క్రితం నాకు
నేను ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు,
00:26
I madeతయారు an alarmingఆందోళనకరమైన discoveryఆవిష్కరణ.
4
14110
2301
నేను ఒక ఆందోళనకరమైన విషయం కనిపెట్టాను.
00:29
I'd always thought of myselfనాకు
as a fairlyమాదిరి culturedసంస్కారవంతమైన,
5
17131
3004
నా గురించి నేను ఎప్పుడూ ఒక మాదిరి
సంప్రదాయబధ్ధమైన,
00:32
cosmopolitanకాస్మోపాలిటన్ sortవిధమైన of personవ్యక్తి.
6
20159
2425
కాస్మోపాలిటన్ కి చెందిన
వ్యక్తిగా భావించుకుంటాను.
00:34
But my bookshelvesఅవుతున్న బుక్ షెల్ఫ్స్ told
a ratherకాకుండా differentవివిధ storyకథ.
7
22608
3096
కానీ నా పుస్తకాల అరలు నాకు
వేరే కధను చెప్పాయి.
00:38
Prettyచక్కని much all the titlesటైటిల్స్ on them
8
26439
1652
వాటి మీద ఉన్నశీర్షికలలో చాలావరకు
00:40
were by Britishబ్రిటిష్ or Northఉత్తర Americanఅమెరికన్ authorsరచయితలు,
9
28115
2859
బ్రిటిష్ లేదా నార్త్ అమెరికన్ రచయితలవి,
00:42
and there was almostదాదాపు
nothing in translationఅనువాదం.
10
30998
2536
ఇంకా అనువాద రచనలు దాదాపుగా లేనే లేవు.
00:46
Discoveringకనుగొన్న this massiveభారీ,
culturalసాంస్కృతిక blindబ్లైండ్ spotస్పాట్ in my readingపఠనం
11
34327
3850
నా పఠనం లో ఉన్నఈ పెద్ద,
సాంస్క్రుతిక శూన్యాన్ని కనిపెట్టడం
00:50
cameవచ్చింది as quiteచాలా a shockషాక్.
12
38201
1801
నాకు ఒక షాక్ లాగా తగిలింది.
00:52
And when I thought about it,
it seemedఅనిపించింది like a realనిజమైన shameఅవమానం.
13
40026
3493
ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా,
నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది.
00:55
I knewతెలుసు there had to be lots
of amazingఅద్భుతమైన storiesకథలు out there
14
43543
3372
నాకు తెలుసు బయట చాలామంది
రచయితలు ఇంగ్లిష్ కాకుండా తమ భాషల్లో రాసిన
00:58
by writersరచయితలు workingపని in languagesభాషలు
other than Englishఇంగ్లీష్.
15
46939
3377
అద్భుతమైన కధలు ఉండి ఉంటాయని.
01:02
And it seemedఅనిపించింది really sadవిచారంగా to think
that my readingపఠనం habitsఅలవాట్లు meantఅర్థం
16
50340
3302
ఇంకా ఆలోచిస్తూ ఉంటే నా పఠన అలవాట్లు ఇలాగే
ఉంటే నేను బహుశా ఎప్పటికీ
01:05
I would probablyబహుశా never encounterఎన్కౌంటర్ them.
17
53666
2357
వాటిని చూడలేనేమో అనివిచారంగా అనిపించింది.
01:08
So, I decidedనిర్ణయించుకుంది to prescribeఅసిటిలిన్ myselfనాకు
18
56435
2866
అందుకని, నాకు నేను
అధికమైన విశ్వ విఖ్యాత పుస్తకాలను
01:11
an intensiveఇంటెన్సివ్ courseకోర్సు of globalప్రపంచ readingపఠనం.
19
59325
2618
సూచించుకోవాలని నిర్ణయించుకున్నాను.
01:14
2012 was setసెట్ to be a very
internationalఅంతర్జాతీయ yearసంవత్సరం for the UKబ్రిటన్;
20
62602
3738
2012 UK కి ఒక అంతర్జాతీయ
సంవత్సరం గా సెట్ అయ్యింది;
01:18
it was the yearసంవత్సరం of the Londonలండన్ Olympicsఒలింపిక్స్.
21
66364
2072
అది లండన్ ఒలింపిక్స్ సంవత్సరం.
01:20
And so I decidedనిర్ణయించుకుంది to use it
as my time frameఫ్రేమ్
22
68460
3522
అందుకని నేను దాన్నినా కాల పరిమితి
కింద వాడుకోవాలని
01:24
to try to readచదవండి a novelనవల,
shortచిన్న storyకథ collectionసేకరణ
23
72006
3207
రోజుకి ఒక నవల, చిన్న కధల
సేకరణ లేదా ప్రపంచంలోని
01:27
or memoirదీక్షను from everyప్రతి countryదేశంలో in the worldప్రపంచ.
24
75237
4317
అన్నిదేశాల నుండి చరిత్రను చదవడానికి
ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను.
01:32
And so I did.
25
80771
1333
అందువల్ల నేను చేశాను.
01:34
And it was very excitingఉత్తేజకరమైన
26
82128
1627
ఇంకా అది చాలా ఉత్తేజకరమైనది.
01:35
and I learnedనేర్చుకున్న some remarkableచెప్పుకోదగిన things
27
83779
1896
నేను కొన్నివిశేషాలు నేర్చుకున్నాను
01:37
and madeతయారు some wonderfulఅద్భుతమైన connectionsకనెక్షన్లు
28
85699
2115
కొన్ని అధ్భుతమైన కనెక్షన్స్ చేశాను
అవి ఈరోజు
01:39
that I want to shareవాటా with you todayనేడు.
29
87838
1869
నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
01:42
But it startedప్రారంభించారు with some
practicalఆచరణాత్మక problemsసమస్యలు.
30
90088
3198
కానీ అది కొన్నిఆచరణాత్మక
సమస్యలతో మొదలయ్యింది.
01:45
After I'd workedపని out whichఇది of the manyఅనేక
differentవివిధ listsజాబితాలు of countriesదేశాలు in the worldప్రపంచ
31
93849
4667
నేను ప్రపంచం లో ఉన్న
వివిధ దేశాల జాబితా లో నుండీ
01:50
to use for my projectప్రాజెక్ట్,
32
98540
2206
నా ప్రాజెక్ట్ కోసం కావలసిన దేశాలు తీశాక,
01:52
I endedముగిసింది up going with the listజాబితా
of UN-recognizedఅన్-గుర్తింపు nationsదేశాల,
33
100770
3150
నేను UN-గుర్తింపు పొందిన దేశాల
జాబితాతో మిగిలాను,
01:55
to whichఇది I addedజోడించారు Taiwanతైవాన్,
34
103944
1223
వాటికి నేను
01:57
whichఇది gaveఇచ్చింది me a totalమొత్తం of 196 countriesదేశాలు.
35
105191
3356
తైవాన్ కలిపాను, దానితో
నాకు 196 దేశాల జాబితా దొరికింది.
02:01
And after I'd workedపని out
how to fitసరిపోయే readingపఠనం and bloggingబ్లాగింగ్
36
109143
2855
తరవాత నేను నా పఠనాన్ని ఇంకా బ్లాగింగ్ ని
ఎలా సమన్వయం
02:04
about, roughlyసుమారు, fourనాలుగు booksపుస్తకాలు a weekవారం
37
112022
2310
చేసుకోవాలో ఆలోచించుకున్నాక
సుమారు, ఒక వారానికి
02:06
around workingపని fiveఐదు daysరోజులు a weekవారం,
38
114356
3111
నాలుగు పుస్తకాలు
వారానికి ఐదు రోజుల చొప్పున,
02:09
I then had to faceముఖం up to the factనిజానికి
that I mightఉండవచ్చు even not be ableసామర్థ్యం
39
117491
3704
నాకు బహుశ అన్ని దేశాల నుండి
ఇంగ్లిష్ లో పుస్తకాలు దొరక్క పోవచ్చు
02:13
to get booksపుస్తకాలు in Englishఇంగ్లీష్
from everyప్రతి countryదేశంలో.
40
121219
2728
అనే విషయాన్ని నేను అప్పుడు
ఎదుర్కోవలసి వచ్చింది.
02:16
Only around 4.5 percentశాతం
of the literaryసాహిత్య worksరచనలు publishedప్రచురించిన
41
124546
3745
UK లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే
సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలో,
02:20
eachప్రతి yearసంవత్సరం in the UKబ్రిటన్ are translationsఅనువాదాలు,
42
128315
2651
కేవలం సుమారు 4.5 శాతం
మాత్రం అనువాదాలు, అంతేకాక
02:22
and the figuresగణాంకాలు are similarఇలాంటి for much
of the English-speakingఆంగ్లం-మాట్లాడే worldప్రపంచ.
43
130990
3626
ప్రపంచం లోని ఇంగ్లిష్ మాట్లాడే చాలా
ప్రదేశాలలో కూడా ఇదే గణాంకాలు ఉంటాయి.
02:26
Althoughఅయినప్పటికీ, the proportionనిష్పత్తి
of translatedఅనువాదం booksపుస్తకాలు publishedప్రచురించిన
44
134640
2953
అయినప్పటీకీ, అనువాద
పుస్తకాల ప్రచురణ నిష్పత్తి
02:29
in manyఅనేక other countriesదేశాలు is a lot higherఉన్నత.
45
137617
2792
వేరే చాలా దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉంది.
02:33
4.5 percentశాతం is tinyచిన్న enoughచాలు to startప్రారంభం with,
46
141101
3308
4.5 శాతం అనేది మొదలు పెట్టడానికి
చాలా స్వల్ప ఆరంభం, కానీ
02:36
but what that figureఫిగర్ doesn't tell you
47
144433
1835
ఆ గణాంకం మీకు
చెప్పని విషయం ఏమిటంటే
02:38
is that manyఅనేక of those booksపుస్తకాలు
will come from countriesదేశాలు
48
146292
2673
వాటిల్లో చాలా పుస్తకాలు
బలమైన ప్రచురణ నెట్ వర్క్స్ ఉండి
02:40
with strongబలమైన publishingప్రచురణ networksనెట్వర్క్లు
49
148989
2174
చాలా మంది పరిశ్రమ నిపుణులు బయటకు వెళ్ళి
02:43
and lots of industryపరిశ్రమ professionalsనిపుణులు
primedప్రాధాన్యం to go out and sellఅమ్మే those titlesటైటిల్స్
50
151187
4167
ఇంగ్లిష్-భాష ప్రచురణకర్తలకు
02:47
to English-languageఆంగ్ల-భాష publishersప్రచురణకర్తలు.
51
155378
1960
ఆ పుస్తకాలను అమ్మే దేశాలనుండి వచ్చినవి.
02:49
So, for exampleఉదాహరణ, althoughఅయితే well over 100
booksపుస్తకాలు are translatedఅనువాదం from Frenchఫ్రెంచ్
52
157711
4572
అందుకని, ఉదాహరణకి, 100 పైచిలుకు పుస్తకాలు
UK లో ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ నుండి అనువాదం
02:54
and publishedప్రచురించిన in the UKబ్రిటన్ eachప్రతి yearసంవత్సరం,
53
162307
1903
అయ్యి ప్రచురింపబడినప్పటికీ, వాటి నుండి
02:56
mostఅత్యంత of them will come from countriesదేశాలు
like Franceఫ్రాన్స్ or Switzerlandస్విట్జర్లాండ్.
54
164234
4413
చాలా వరకు ఫ్రాన్స్ లేదా స్విడ్జర్లాండ్
వంటి దేశాల నుండి వచ్చినవి అయ్యి ఉంటాయి.
03:01
French-speakingఫ్రెంచ్-మాట్లాడే Africaఆఫ్రికా, on the other handచేతి,
55
169107
2738
ఫ్రెంచ్- మాట్లాడే ఆఫ్రికా, రెండో వైపు,
03:03
will rarelyఅరుదుగా ever get a look-inలుక్-ఇన్.
56
171869
1642
అరుదుగా అవకాశాన్ని పొందుతుంది.
03:06
The upshotరాజశేఖకుడు is that there are
actuallyనిజానికి quiteచాలా a lot of nationsదేశాల
57
174284
3323
దాని ఫలితం ఏమిటంటే వాస్తవంలో
అక్కడ చాలా దేశాలలో వాణిజ్య పరంగా
03:09
that mayమే have little or even no
commerciallyవాణిజ్యపరంగా availableఅందుబాటులో literatureసాహిత్యం
58
177631
3631
ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా
అసలు అందుబాటులో
03:13
in Englishఇంగ్లీష్.
59
181286
1153
లేకుండా కూడా ఉండవచ్చు.
03:15
Theirతమ booksపుస్తకాలు remainఉండటానికి invisibleఅదృశ్య to readersపాఠకులు
60
183074
3066
ప్రపంచం లోనే ఎక్కువ
ప్రచురితమైన భాష యొక్క
03:18
of the world'sప్రపంచంలో mostఅత్యంత publishedప్రచురించిన languageభాష.
61
186164
2838
పాఠకులకు వాళ్ళ పుస్తకాలు
కనపడకుండా ఉండి ఉండవచ్చు.
03:22
But when it cameవచ్చింది to readingపఠనం the worldప్రపంచ,
62
190002
1818
కానీ ప్రపంచాన్ని చదవడం లో నాకు ఎదురైన
03:23
the biggestఅతిపెద్ద challengeఛాలెంజ్ of all for me
63
191844
1770
అన్నిటిలోకి అతి పెద్ద సవాలు నేను
03:25
was that factనిజానికి that I didn't
know where to startప్రారంభం.
64
193638
3134
ఎక్కడ నుండి మొదలు పెట్టాలో
తెలవక పోవడం అనే కారణం.
03:29
Havingకలిగి spentఖర్చు my life readingపఠనం
almostదాదాపు exclusivelyప్రత్యేకంగా Britishబ్రిటిష్
65
197201
3358
నా జీవితం లో దాదాపు ఎక్కువ భాగం
కేవలం బ్రిటీష్ ఇంకా నార్త్ అమెరికా
03:32
and Northఉత్తర Americanఅమెరికన్ booksపుస్తకాలు,
66
200583
1649
పుస్తకాలు చదువుతూ గడపడం వల్ల,
03:34
I had no ideaఆలోచన how to go about
sourcingసోర్సింగ్ and findingఫైండింగ్ storiesకథలు
67
202256
3589
నాకు ప్రపంచం లోని వేరే భాగాల లోని
కధల మూలాలు కనిపెట్టడం
03:37
and choosingఎంచుకోవడం them from much
of the restమిగిలిన of the worldప్రపంచ.
68
205869
2711
ఇంకా వాటి నుండి
ఎంచుకోవడం ఎలాగో తెలియ లేదు.
03:40
I couldn'tచేయలేని tell you how to sourceమూలం
a storyకథ from Swazilandస్వాజిలాండ్.
69
208604
3385
నేను స్వాజిలాండ్ నుండి ఒక కధ
యొక్క మూలాన్ని మీకు చెప్పలేను.
03:44
I wouldn'tకాదు know a good novelనవల from Namibiaనమీబియా.
70
212013
2635
నేను నమీబియా నుండి ఒక
మంచి నవల తెలుసుకోలేను.
03:47
There was no hidingఅజ్ఞాతంలోకి it --
71
215125
1593
ఇంక దాచేదేమీ లేదు--
03:48
I was a cluelessజరిగిందో తెలియడం లేదని literaryసాహిత్య xenophobexenophobe.
72
216742
3323
నేను సాహిత్యం లో ఏమీ
తెలియని ఒక విదేశీయురాలిని.
03:52
So how on earthభూమి was I
going to readచదవండి the worldప్రపంచ?
73
220541
2454
కాబట్టి నేను ప్రపంచాన్ని
ఎట్లా చదవబోతున్నాను?
03:55
I was going to have to askఅడగండి for help.
74
223777
1857
నేను సహాయం కోసం అడగ బోతున్నాను.
03:57
So in Octoberఅక్టోబర్ 2011, I registeredనమోదు my blogబ్లాగ్,
75
225658
3499
కాబట్టి అక్టోబర్ 2011 లో, నేను
నా బ్లాగ్ ను రిజిస్టర్ చేయించాను,
04:01
ayearofreadingtheworldఅయేరోఫ్లోరింగ్థీవరల్డ్.comcom,
76
229181
1771
ayearofreadingtheworld.com
04:02
and I postedపోస్ట్ a shortచిన్న appealఅప్పీల్ onlineఆన్లైన్.
77
230976
2485
ఇంకా నేను ఒక చిన్న అభ్యర్థన
ఆన్ లైన్లో పోస్ట్ చేశాను.
04:05
I explainedవివరించారు who I was,
78
233863
1229
నేను నాగురించివివరించాను,
04:07
how narrowసన్నని my readingపఠనం had been,
79
235116
2008
నా పఠనం ఎంత చిన్నది అయ్యిందో,
04:09
and I askedకోరారు anyoneఎవరైనా who caredఆలోచించలేదు to
80
237148
1857
నేను ఎవరైనా ఈ గ్రహం మీద వేరే ప్రాంతాల
04:11
to leaveవదిలి a messageసందేశం suggestingసూచిస్తూ
what I mightఉండవచ్చు readచదవండి
81
239029
2565
నుండి నేను చదవదగ్గ పుస్తకాల
గురించి ఏమైనా సలహాలు
04:13
from other partsభాగాలు of the planetగ్రహం.
82
241618
1684
ఇస్తూ మెసేజ్ పెడ్తారా అని అడిగాను.
04:15
Now, I had no ideaఆలోచన whetherలేదో
anyoneఎవరైనా would be interestedఆసక్తి,
83
243913
4073
ఇప్పుడు, నాకు ఏమీ అవగాహన లేదు
అసలు ఎవరికైనా ఆసక్తి ఉంటుందో లేదో అని,
04:20
but withinలోపల a fewకొన్ని hoursగంటల
of me postingపోస్ట్ that appealఅప్పీల్ onlineఆన్లైన్,
84
248010
3114
కానీ నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్లో
పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే,
04:23
people startedప్రారంభించారు to get in touchటచ్.
85
251148
2436
ప్రజలు నాతో టచ్ లోకి రావడం
మొదలు పెట్టారు.
04:25
At first, it was friendsస్నేహితులు and colleaguesసహచరులు.
86
253608
2498
అందరికంటే ముందు ,స్నేహితులు
ఇంకా సహోద్యోగులు.
04:28
Then it was friendsస్నేహితులు of friendsస్నేహితులు.
87
256466
1551
తర్వాత అది స్నేహితుల స్నేహితులు.
04:30
And prettyచక్కని soonత్వరలో, it was strangersఅపరిచితుల.
88
258383
2277
తర్వాత అతి త్వరలోనే, అపరిచితులు.
04:33
Fourనాలుగు daysరోజులు after I put that appealఅప్పీల్ onlineఆన్లైన్,
89
261399
2802
నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్ లో
పెట్టిన నాలుగు రోజులకు,
04:36
I got a messageసందేశం from a womanమహిళ
calledఅని Rafidahరఫీదా in Kualaకౌలాలంపూర్ Lumpurకౌలాలంపూర్.
90
264225
3731
నాకు కౌలా లంపూర్ నుండి రాఫిడా
అనే ఆమె నుండి ఒక సందేశం వచ్చింది.
04:40
She said she lovedప్రియమైన
the soundసౌండ్ of my projectప్రాజెక్ట్,
91
268292
2675
ఆమె తనకు నా ప్రాజెక్ట్
నచ్చిందని , ఇంకా ఆమె అక్కడ
04:42
could she go to her localస్థానిక
English-languageఆంగ్ల-భాష bookshopపుస్తకాల షాపు
92
270991
2899
ప్రాంతీయం గా ఉండే ఇంగ్లిష్-భాష
పుస్తకాల షాప్ కి వెళ్ళి నా కోసం
04:45
and chooseఎంచుకోండి my Malaysianమలేషియా bookపుస్తకం
and postపోస్ట్ it to me?
93
273914
3290
మలేసియన్ పుస్తకం ఎంపిక చేసి
నాకు పోస్ట్ చేయవచ్చా అని అడిగింది?
04:49
I acceptedఆమోదించబడిన enthusiasticallyఉత్సాహంగా,
94
277912
1753
నేను ఉత్సాహం గా అంగీకరించాను.
04:51
and a fewకొన్ని weeksవారాలు laterతరువాత,
95
279689
1502
తరవాత కొన్ని వారాల తరవాత,
04:53
a packageప్యాకేజీ arrivedవచ్చారు containingఉన్న
not one, but two booksపుస్తకాలు --
96
281215
4548
ఒక పాకేజ్ ఒక పుస్తకం కాదు,
రెండు పుస్తకాలు కలిగి వచ్చింది--
04:59
Rafidah'sరఫీదా యొక్క choiceఎంపిక from Malaysiaమలేషియా,
97
287263
2418
ఒకటి మలేసియా నుండి రాఫిడా యొక్క ఎంపిక,
05:02
and a bookపుస్తకం from Singaporeసింగపూర్
that she had alsoకూడా pickedఎన్నుకొన్న out for me.
98
290908
3883
ఇంకా ఒక పుస్తకం సింగపూర్ నుండి
అది కూడా ఆమె నా కోసం ఎంపిక చేసిందే.
05:08
Now, at the time, I was amazedఆశ్చర్యపోయాడు
99
296428
2437
ఆ సమయం లో, నేను ఒక అపరిచితురాలు
05:10
that a strangerవాడిగా more than 6,000 milesమైళ్ళ away
100
298889
3576
6,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లో
ఉండి తాను బహుశా ఎప్పటికీ
05:14
would go to suchఇటువంటి lengthsపొడవులు to help someoneఎవరైనా
101
302489
1925
కలుసుకోలేని వారికి సహాయం చెయ్యడం కోసం
05:16
she would probablyబహుశా never meetమీట్.
102
304438
2059
అంత శ్రమ పడతారా అని ఆశ్చర్యపోయాను
05:19
But Rafidah'sరఫీదా యొక్క kindnessదయ provedనిరూపించబడింది
to be the patternనమూనా for that yearసంవత్సరం.
103
307100
3651
కానీ రాఫిడా యొక్క శ్రద్ధ ఆ సంవత్సరం లో ఒక
నమూనా లాగా ఉండి పోయింది.
05:23
Time and again, people wentవెళ్లిన
out of theirవారి way to help me.
104
311240
3290
మళ్ళీ, ప్రజలు వారి శక్తికి మించి నాకు
సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
05:27
Some tookపట్టింది on researchపరిశోధన on my behalfతరఫున,
105
315226
2609
కొంత మంది నా తరఫున శోధన
మొదలు పెట్టారు,ఇంకా కొంత మంది
05:29
and othersఇతరులు madeతయారు detoursడిస్ట్రిబ్యూటర్లు
on holidaysసెలవులు and businessవ్యాపార tripsప్రయాణాలకు
106
317859
3023
నా కోసం బుక్ షాప్ కి వెళ్ళడానికి
శలవులలో మరియు వ్యాపార ట్రిప్లలో
05:32
to go to bookshopsపుస్తకాల షాపులు for me.
107
320906
1936
వారి మార్గమ్నుండి వేరే వెళ్ళారు.
05:35
It turnsమలుపులు out, if you want
to readచదవండి the worldప్రపంచ,
108
323526
3236
నాకు అనిపించింది,మీరు ప్రపంచాన్ని
చదవాలని అనుకుంటే కనక,
05:38
if you want to encounterఎన్కౌంటర్ it
with an openఓపెన్ mindమనసు,
109
326786
3401
మీరు ఒక విశాల హ్రృదయం తో దాన్ని
ఎదుర్కోవాలనుకుంటే,
05:42
the worldప్రపంచ will help you.
110
330211
1930
ప్రపంచం మీకు సహాయం చేస్తుంది.
05:45
When it cameవచ్చింది to countriesదేశాలు
111
333118
1215
ఎపుడు దేశాల మాట వచ్చిందో
05:46
with little or no commerciallyవాణిజ్యపరంగా
availableఅందుబాటులో literatureసాహిత్యం in Englishఇంగ్లీష్,
112
334357
3506
వాణిజ్యపరం గా ఇంగ్లిష్ సాహిత్యం చాలా
తక్కువ లేదా అసలు లేకుండా ఉన్నప్పుడు,
05:49
people wentవెళ్లిన furtherమరింత still.
113
337887
1813
ప్రజలు ఇంక ముందుకు వెళ్ళ లేరు.
05:52
Booksపుస్తకాలు oftenతరచూ cameవచ్చింది from surprisingఆశ్చర్యకరమైన sourcesవర్గాలు.
114
340689
3212
పుస్తకాలు చాలా సార్లు
ఆశ్చర్యకరమైన చోట్ల నుండి వస్తాయి.
05:56
My Panamanianపనామియన్ readచదవండి, for exampleఉదాహరణ,
cameవచ్చింది throughద్వారా a conversationసంభాషణ
115
344536
3039
ఉదాహరణార్ర్థం నా పనామా పఠనం,
నేను ట్విట్టర్ లో
05:59
I had with the Panamaపనామా Canalకాలువ on Twitterట్విట్టర్.
116
347599
3019
పనామా కాలువ తో చేసిన
ఒక సంభాషణ ద్వారా వచ్చింది.
06:03
Yes, the Panamaపనామా Canalకాలువ
has a Twitterట్విట్టర్ accountఖాతా.
117
351497
3510
అవును, పనామా కాలువకు
ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది.
06:07
And when I tweetedట్వీట్ చేశారు at it about my projectప్రాజెక్ట్,
118
355731
2374
ఇంకా నేను దానిలో నా ప్రాజెక్ట్ గురించి
06:10
it suggestedసూచించారు that I mightఉండవచ్చు like to try
and get holdపట్టుకోండి of the work
119
358129
3379
ట్వీట్ చేసినప్పుడు, నేను పనామ రచయిత
జువన్ డేవిడ్ మోర్గాన్ యొక్క రచనలను
06:13
of the Panamanianపనామియన్ authorరచయిత
Juanజువాన్ Davidడేవిడ్ Morganమోర్గాన్.
120
361532
2579
ప్రయత్నించి దాన్ని
పొందవచ్చని నాకు సూచించింది.
06:16
I foundకనుగొన్నారు Morgan'sమోర్గాన్ యొక్క websiteవెబ్సైట్
and I sentపంపిన him a messageసందేశం,
121
364898
2570
నేను మోర్గాన్ వెబ్ సైట్ కి
వెళ్ళి ఇంకా అతనివి
06:19
askingఅడుగుతూ if any of his
Spanish-languageస్పానిష్-భాష novelsనవలలు
122
367492
2432
స్పానిష్- భాష లోని నవలలు
ఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయా
06:21
had been translatedఅనువాదం into Englishఇంగ్లీష్.
123
369948
1990
అని అడుగుతూ అతనికి ఒక మెసేజ్ పంపించాను,
06:24
And he said that nothing
had been publishedప్రచురించిన,
124
372432
2431
ఇంకా అతను ఏవీ ప్రచురణ కాలేదని,
06:26
but he did have an unpublishedప్రచురించని translationఅనువాదం
125
374887
2430
కానీ అతని దగ్గర అతని నవల
"ద గోల్డెన్ హార్స్" యొక్క
06:29
of his novelనవల "The Goldenబంగారు Horseగుర్రం."
126
377341
1984
ప్రచురణ కాని ఒక అనువాదం
ఉంది అని చెప్పాడు.
06:31
He emailedఇమెయిల్ this to me,
127
379887
1338
నేను ఆంగ్లంలో ఆ పుస్తకాన్ని
06:33
allowingఅనుమతిస్తూ me to becomeమారింది
one of the first people ever
128
381249
3134
చదివినవాళ్ళలోప్రపంచం లోనే
మొట్టమొదటిదాన్నిఅయ్యేందుకు అనుమతిస్తూ
06:36
to readచదవండి that bookపుస్తకం in Englishఇంగ్లీష్.
129
384407
1844
అతను దాన్నినాకు ఇమెయిల్ చేశాడు.
06:38
Morganమోర్గాన్ was by no meansఅంటే the only wordsmithవర్డ్ స్మిత్
130
386929
2650
నాతో ఈ విధం గా బుక్స్ పంచుకున్న రచయిత
06:41
to shareవాటా his work with me in this way.
131
389603
1990
ఏ విధం గా చూసినా మోర్గాన్ ఒక్కడే కాదు.
06:44
From Swedenస్వీడన్ to Palauపాలౌ,
132
392015
1762
స్వీడన్ నుండి పలౌ వరకు,
06:45
writersరచయితలు and translatorsఅనువాదకులు
sentపంపిన me self-publishedస్వీయ ప్రచురణ booksపుస్తకాలు
133
393801
3991
రచయితలు మరియు అనువాదకులు
వారి సొంత-ప్రచురిత పుస్తకాలు
06:49
and unpublishedప్రచురించని manuscriptsరాతప్రతులు of booksపుస్తకాలు
134
397816
1730
ఇంకా ప్రచురితం కాని పుస్తకాల
06:51
that hadn'tకాదు కలిగి been pickedఎన్నుకొన్న
up by Anglophoneఆంగ్లోఫోన్ publishersప్రచురణకర్తలు
135
399570
2880
మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే
ఆంగ్లోఫోన్ పబ్లిషర్స్ ఎంపిక
06:54
or that were no longerఇక availableఅందుబాటులో,
136
402474
2022
చేసుకోలేదో లేదా ఇంక అసలు
అందుబాటులో లేవో,
06:56
givingఇవ్వడం me privilegedవిశేష glimpsesగ్లిమ్సెస్
of some remarkableచెప్పుకోదగిన imaginaryఊహాత్మక worldsప్రపంచాల.
137
404520
4708
నాకు కొన్ని విశేషమైన ఊహాత్మక ప్రపంచాల
విశేష సంగ్రాహవలోకనం కల్పిస్తూ పంపించారు.
07:02
I readచదవండి, for exampleఉదాహరణ,
138
410008
1151
ఉదాహరణకు,
07:03
about the Southernదక్షిణ Africanఆఫ్రికన్ kingరాజు
Ngungunhaneన్గుగుణనే, who led the resistanceప్రతిఘటన
139
411183
4590
దక్షిణ ఆఫ్రికన్ రాజు గుంగున్హానె
గురించి, ఎవరైతే 19 వ శతాబ్దం లో
07:07
againstవ్యతిరేకంగా the Portugueseపోర్చుగీసు
in the 19th centuryశతాబ్దం;
140
415797
2662
పోర్చుగీస్ కి వ్యతిరేకం గా
ప్రతిఘటన జరిపారో;
07:11
and about marriageవివాహ ritualsఆచారాలు
in a remoteరిమోట్ villageగ్రామం
141
419113
2771
ఇంకా తుర్క్మెనిస్తాన్ లో
కాస్పియన్ సముద్రం ఒడ్డున
07:13
on the shoresతీరాలు of the Caspianకాస్పియన్ seaసముద్ర
in Turkmenistanతుర్కమేనిస్తాన్.
142
421908
2998
ఒక కుగ్రామం లోని వివాహ సాంప్రదాయాల
గురించి నేను చదివాను.
07:18
I metకలుసుకున్నారు Kuwait'sకువైట్ answerసమాధానం to Bridgetబ్రిడ్జట్ Jonesజోన్స్.
143
426524
3609
బ్రిడ్జెట్ జోన్స్ కి కువైట్
సమాధానాన్ని నేను కలిశాను.
07:22
(Laughterనవ్వు)
144
430450
2000
(నవ్వులు)
07:25
And I readచదవండి about an orgyోర్జీ
in a treeచెట్టు in Angolaఅంగోలా.
145
433301
3566
ఇంకా నేను అంగోలా లోని
ఒక ఓర్గీ చెట్టు గురించి చదివాను.
07:32
But perhapsబహుశా the mostఅత్యంత amazingఅద్భుతమైన exampleఉదాహరణ
146
440870
2152
కానీ ప్రజలు నాకు ప్రపంచాన్ని చదవడం లో
07:35
of the lengthsపొడవులు that people
were preparedతయారు to go to
147
443046
2404
సహాయం చేయడానికి
ప్రజలు ఎంత శ్రమ తీసుకుంటారో
07:37
to help me readచదవండి the worldప్రపంచ,
148
445474
1627
చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ,
07:39
cameవచ్చింది towardsవైపు the endముగింపు of my questతపన,
149
447125
2449
నా అన్వేషణ చివరిలో వచ్చింది, నేను అతిచిన్న
07:41
when I triedప్రయత్నించారు to get holdపట్టుకోండి of a bookపుస్తకం
from the tinyచిన్న, Portuguese-speakingపోర్చుగీస్ మాట్లాడే
150
449598
3834
పోర్చుగీస్-మాట్లాడే ఆఫ్రికన్ ద్వీప దేశం
సావో టోమ్ మరియు ప్రిన్సిపి నుండి
07:45
Africanఆఫ్రికన్ islandద్వీపం nationదేశం
of São Tomటామ్é and Prపీఆర్íncipeఎన్ సీపే.
151
453456
3267
ఒక పుస్తకాన్ని సంపాదించడానికి
ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చింది.
07:49
Now, havingకలిగి spentఖర్చు severalఅనేక monthsనెలల
tryingప్రయత్నిస్తున్న everything I could think of to find
152
457364
3649
ఇక ఇన్ని నెలలు ఇంగ్లిష్ లోకి
అనువాదం చేయబడిన
07:53
a bookపుస్తకం that had been translatedఅనువాదం
into Englishఇంగ్లీష్ from the nationదేశం,
153
461037
3339
పుస్తకాన్ని వెదకడం లో
నాకు తెలిసిన పద్ధతులన్నీప్రయత్నిస్తే
07:56
it seemedఅనిపించింది as thoughఅయితే
the only optionఎంపిక left to me
154
464400
2242
నాకు ఒకే ఒక్క మార్గం
మిగిలినట్టు అనిపించింది
07:58
was to see if I could get something
translatedఅనువాదం for me from scratchమొదటి.
155
466666
3207
అది మొదటి నుండి అనువదించబడినది
ఏదైనా దొరుకుతుందేమో చూడడం.
08:02
Now, I was really dubiousబూటకపు
156
470404
1501
ఇప్పుడు,నేను
నిజంగా సందేహపడ్డాను
08:03
whetherలేదో anyoneఎవరైనా was going
to want to help with this,
157
471929
2396
ఎవరైనా వారి సమయాన్ని
ఇటువంటి వాటి కోసం వెచ్చించి,
08:06
and give up theirవారి time
for something like that.
158
474349
2499
దీనిలో సహాయం చేయాలనుకుంటారా అని.
08:09
But, withinలోపల a weekవారం of me puttingపెట్టటం
a call out on Twitterట్విట్టర్ and Facebookఫేస్ బుక్
159
477525
4263
కానీ,నేను పోర్చుగీస్
మాట్లాడే వాళ్ళ గురించి సందేశం ట్విట్టర్
08:13
for Portugueseపోర్చుగీసు speakersస్పీకర్లు,
160
481812
1954
మరియు ఫేస్ బుక్ లో పెట్టిన వారం లో
08:15
I had more people than I could
involveకలిగి in the projectప్రాజెక్ట్,
161
483790
3571
మార్గరేట్ జుల్ కోస్టా ఎవరైతే
ఆమె రంగం లో నంబర్ ఒకటి గాఉందో,
08:19
includingసహా Margaretమార్గరెట్ Jullజుల్ Costaకోస్తాలో,
a leaderనాయకుడు in her fieldఫీల్డ్,
162
487385
4358
ఎవరైతే నోబల్ బహుమతి విజేత
జోస్ సరమగో వర్క్ ను అనువదించారో
08:23
who has translatedఅనువాదం the work
of Nobelనోబెల్ Prizeబహుమతి winnerవిజేత Josయెహోé Saramagoసరమాగో.
163
491767
5301
ఆమె తో సహా నేను నా ప్రాజెక్ట్ లో
ఇన్వాల్వ్ చేయలేనంత మంది వచ్చారు.
08:30
With my nineతొమ్మిది volunteersవాలంటీర్లు in placeస్థానం,
164
498443
1935
నా తొమ్మిది మంది వాలంటీర్స్ తో కలిసి
08:32
I managedనిర్వహించేది to find a bookపుస్తకం
by a São Tomటామ్éan authorరచయిత
165
500402
2588
నేను కావలసినన్ని ప్రతులు
ఆన్ లైన్ లో కొనగలిగిన
08:35
that I could buyకొనుగోలు enoughచాలు copiesకాపీలు of onlineఆన్లైన్.
166
503014
2510
ఒక పుస్తకం సావో టోమియన్
రచయితది కనిపెట్టగలిగాను.
08:37
Here'sఇదిగో one of them.
167
505548
1154
ఇది వాటిల్లో ఒకటి .
08:39
And I sentపంపిన a copyకాపీని out
to eachప్రతి of my volunteersవాలంటీర్లు.
168
507268
3564
ఇంకా నేను నా స్వయం సేవకులకు
ఒక్కొక్క కాపీని పంపించాను.
08:42
They all tookపట్టింది on a coupleజంట
of shortచిన్న storiesకథలు from this collectionసేకరణ,
169
510856
3174
వాళ్ళందరూ ఆ సంకలనం నుండి
రెండు,మూడు చిన్న కధలు తీసుకున్నారు,
08:46
stuckకష్టం to theirవారి wordపదం, sentపంపిన
theirవారి translationsఅనువాదాలు back to me,
170
514054
3627
వాళ్ళ మాట ప్రకారం, వారి
అనువాదాలు నాకు తిరిగి పంపించారు,
08:49
and withinలోపల sixఆరు weeksవారాలు,
I had the entireమొత్తం bookపుస్తకం to readచదవండి.
171
517705
3789
ఇంకా ఆరు వారాల లోపల, నా దగ్గర మొత్తం
పుస్తకం చదవడానికి తయారు గా ఉంది.
08:54
In that caseకేసు, as I foundకనుగొన్నారు so oftenతరచూ
duringసమయంలో my yearసంవత్సరం of readingపఠనం the worldప్రపంచ,
172
522422
4462
ఆ విషయం లోనూ, నా ప్రపంచం చదివే ఒక
సంవత్సరం లో నేను చాలా తరచుగా గమనించినట్టు,
08:58
my not knowingతెలుసుకోవడం and beingఉండటం openఓపెన్
about my limitationsపరిమితులు
173
526908
4085
నాకు ఎక్కువగా తెలియక పోవడం ఇంకా
నా పరిమితుల గురించి నేను చెప్పుకోవడం
09:03
had becomeమారింది a bigపెద్ద opportunityఅవకాశం.
174
531017
2141
ఒక పెద్ద అవకాశం గా మారింది.
09:05
When it cameవచ్చింది to São Tomటామ్é and Prపీఆర్íncipeఎన్ సీపే,
175
533935
2187
ఎప్పుడైతే సావో టోమ్ ఇంకా
ప్రింసిపి
09:08
it was a chanceక్రీడల్లో అవకాశాలు not only
to learnతెలుసుకోవడానికి something newకొత్త
176
536146
3346
గురించి వచ్చిందో, అది కొత్తది
నేర్చుకోవడానికి, ఒక కొత్త కధల సంకలనాన్ని
09:11
and discoverకనుగొనడంలో a newకొత్త collectionసేకరణ of storiesకథలు,
177
539516
2675
కనుక్కోవడానికి ఒక అవకాశం మాత్రమే కాక,
09:14
but alsoకూడా to bringతీసుకుని togetherకలిసి
a groupసమూహం of people
178
542215
2946
ఒక వ్యక్తుల సమూహాన్ని
దగ్గరకు తీసుకుని వచ్చి
09:17
and facilitateసులభతరం a jointఉమ్మడి creativeసృజనాత్మక endeavorకృషి.
179
545185
3229
ఒక ఉమ్మడి సృజనాత్మక
ప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది.
09:20
My weaknessబలహీనత had becomeమారింది
the project'sప్రాజెక్టు యొక్క strengthబలం.
180
548901
3900
నా బలహీనత నా ప్రాజెక్ట్ కి బలం అయ్యింది.
09:25
The booksపుస్తకాలు I readచదవండి that yearసంవత్సరం
openedతెరిచింది my eyesకళ్ళు to manyఅనేక things.
181
553929
3556
నేను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు
చాలా విషయాల పట్ల నా కళ్ళు తెరిపించాయి.
09:29
As those who enjoyఆనందించండి readingపఠనం will know,
182
557509
2187
ఎవరైతే పఠనాన్ని ఆనందిస్తారో
09:31
booksపుస్తకాలు have an extraordinaryఅసాధారణ powerశక్తి
to take you out of yourselfమీరే
183
559720
3780
వాళ్ళకు తెలిసే ఉంటుంది, పుస్తకాలకు
మన నుంచి మనను బయటకు లాగి
09:35
and into someoneఎవరైనా else'sఎల్స్ mindsetఆలోచనా విధానంతో,
184
563524
2144
వేరే వాళ్ళ మనసులో
దూర్చే అసాధారణ శక్తి ఉంది,
09:37
so that, for a while at leastకనీసం,
185
565692
1842
కాబట్టి, కనీసం కొంత సేపైనా,
09:39
you look at the worldప్రపంచ
throughద్వారా differentవివిధ eyesకళ్ళు.
186
567558
2225
మీరు ప్రపంచం వంక వేరే
దృష్టి తో చూస్తారు.
09:42
That can be an uncomfortableఅసౌకర్యంగా experienceఅనుభవం,
187
570390
2463
అది ఒక ఇబ్బందికరమైన అనుభవం కావచ్చు,
09:44
particularlyముఖ్యంగా if you're readingపఠనం a bookపుస్తకం
188
572877
1772
ముఖ్యం గా మీరు మన కంటే వేరే
09:46
from a cultureసంస్కృతి that mayమే have quiteచాలా
differentవివిధ valuesవిలువలు to your ownసొంత.
189
574673
3424
విలువలు ఉన్న సంస్కృతి నుండి కనుక
ఒక పుస్తకం చదువుతున్నట్లైతే.
09:50
But it can alsoకూడా be really enlighteningప్రకాశాన్ని.
190
578601
2149
కానీ అది నిజం గా జ్ఞానం కలిగించవచ్చు కూడా.
09:53
Wrestlingరెజ్లింగ్ with unfamiliarతెలియని ideasఆలోచనలు
can help clarifyస్పష్టం your ownసొంత thinkingఆలోచిస్తూ.
191
581402
3914
తెలియని ఆలోచనలతో కుస్తీ పట్టడం మన
ఆలోచనలలో స్పష్టత రావడానికి సహాయపడచ్చు.
09:57
And it can alsoకూడా showషో up blindబ్లైండ్ spotsమచ్చలు
192
585742
2167
ఇంకా అది మనం ప్రపంచాన్ని చూసే తీరు లో
09:59
in the way you mightఉండవచ్చు have
been looking at the worldప్రపంచ.
193
587933
2642
బ్లైండ్ స్పాట్స్ నుకూడా చూపించచ్చు.
10:03
When I lookedచూసారు back at much
of the English-languageఆంగ్ల-భాష literatureసాహిత్యం
194
591072
2882
నేను ఎప్పుడైతే దేనితో పాటు
నేను ఎదిగానో ఉదాహరణకు,
10:05
I'd grownఎదిగిన up with, for exampleఉదాహరణ,
195
593978
1686
ఇంగ్లిష్- భాష సాహిత్యం, గురించి
10:07
I beganప్రారంభమైంది to see how narrowసన్నని a lot of it was,
196
595688
3037
ఆలోచిస్తానో ఈ ప్రపంచం అందించిన గొప్ప
దానితో పోలుస్తే, నేను అది
10:10
comparedపోలిస్తే to the richnessగొప్పతనాన్ని
that the worldప్రపంచ has to offerఆఫర్.
197
598749
2812
చాలావరకు ఎంత సంకుచితం గా
ఉందో చూడడం మొదలు పెట్టాను.
10:14
And as the pagesపేజీలు turnedమారిన,
198
602886
2162
ఇంకా పేజీలు తిరుగుతున్న కొద్దీ,
10:17
something elseవేరే startedప్రారంభించారు to happenజరిగే, too.
199
605072
2466
ఇంకా ఏదో జరగడం ప్రారంభమైంది కూడా.
10:20
Little by little,
200
608150
1151
కొంచెం కొంచెంగా,
10:21
that long listజాబితా of countriesదేశాలు that
I'd startedప్రారంభించారు the yearసంవత్సరం with, changedమార్చబడింది
201
609325
4285
నేను సంవత్సరం మొదట్లో ప్రారంభించిన
దేశాల పొడవైన జాబితా,
10:25
from a ratherకాకుండా dryపొడి, academicవిద్యా
registerనమోదు of placeస్థానం namesపేర్లు
202
613634
4359
పొడి మరియు ప్రదేశాల
పేర్ల రిజిస్టర్ ను జీవమున్న,
10:30
into livingజీవించి ఉన్న, breathingశ్వాస entitiesఎంటిటీలు.
203
618017
2681
శ్వాస తీసుకొనే ఎన్టిటీలగా మార్చింది.
10:33
Now, I don't want to suggestసూచిస్తున్నాయి
that it's at all possibleసాధ్యం
204
621475
2723
ఇప్పుడు, నేను కేవలం ఒక పుస్తకం
చదవడం ద్వారా ఒక దేశం
10:36
to get a roundedగుండ్రంగా pictureచిత్రాన్ని of a countryదేశంలో
simplyకేవలం by readingపఠనం one bookపుస్తకం.
205
624222
4206
గురించి పూర్తిగా అవగాహన సాధ్యమవుతుంది
అని నేను సూచించడం లేదు.
10:41
But cumulativelyల ద్వారా, the storiesకథలు
I readచదవండి that yearసంవత్సరం
206
629010
3589
కానీ మొత్తంగా, నేను ఆ సంవత్సరంలో
చదివిన కథల వలన
10:44
madeతయారు me more aliveసజీవంగా than ever before
207
632623
3060
ఇంతకు ముందు కన్నా ఎక్కువగా
మన గొప్ప గ్రహం యొక్క గొప్పతనాన్ని,
10:47
to the richnessగొప్పతనాన్ని, diversityవైవిధ్యం and complexityసంక్లిష్టత
of our remarkableచెప్పుకోదగిన planetగ్రహం.
208
635707
6074
విభిన్నతను మరియు సంక్లిష్టతను
తెలియచేసి నన్ను మరింత సజీవంగా చేసింది.
10:54
It was as thoughఅయితే the world'sప్రపంచంలో storiesకథలు
209
642654
1993
ఈ ప్రపంచం కథలు మరియు
10:56
and the people who'dఎవరు ఇష్టం goneపోయింది
to suchఇటువంటి lengthsపొడవులు to help me readచదవండి them
210
644671
3900
చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి కూడా
నేను కథలు చదవటానికి సహాయము చేయడం
11:00
had madeతయారు it realనిజమైన to me.
211
648595
1905
నాకు బాగా నిజమనిపించింది.
11:04
These daysరోజులు, when I look at my bookshelvesఅవుతున్న బుక్ షెల్ఫ్స్
212
652086
2535
ఈ రోజుల్లో, నేను నా
పుస్తకాల అరలు చూస్తే
11:06
or considerపరిగణలోకి the worksరచనలు on my e-readerఇ-రీడర్,
213
654645
3125
లేదా నా ఈ -రీడర్ లో రచనలు
దృష్టిలో ఉంచుకుంటే,
11:09
they tell a ratherకాకుండా differentవివిధ storyకథ.
214
657794
2115
అవి వేరే కథ చెప్తాయి.
11:12
It's the storyకథ of the powerశక్తి
booksపుస్తకాలు have to connectకనెక్ట్ us
215
660649
3346
ఈ పుస్తకాల్లోని కథలు రాజకీయ, భౌగోళిక,
11:16
acrossఅంతటా politicalరాజకీయ, geographicalభౌగోళిక,
culturalసాంస్కృతిక, socialసామాజిక, religiousమత dividesవిడిపోతే.
216
664019
4745
సాంస్కృతిక, సామాజిక, మత విభేదాలను
మనకు కనెక్ట్ చేసే శక్తి కలిగి ఉంటాయి.
11:21
It's the taleకథ of the potentialసంభావ్య
humanమానవ beingsమానవులు have to work togetherకలిసి.
217
669422
4142
దీనికోసం సంభావ్య
మానవులు కలిసి పని చేయాలి.
11:26
And, it's testamentనిబంధన
218
674320
1342
అంతర్జాలానికి ధన్యవాదములు,
11:27
to the extraordinaryఅసాధారణ timesసార్లు we liveప్రత్యక్ష
in, where, thanksధన్యవాదాలు to the Internetఇంటర్నెట్,
219
675686
4623
మనము ఈ అసాధరణ పరిస్థితుల్లో నివసించడానికి
శాసనము, ఇంతకు ముందు కన్నా,
11:32
it's easierసులభంగా than ever before
220
680333
1917
ఒక అపరిచితుడు, ఎవర్నైతే
11:34
for a strangerవాడిగా to shareవాటా a storyకథ,
a worldviewప్రపంచ దృష్టికోణాన్ని, a bookపుస్తకం
221
682274
4429
తను ఎప్పుడూ కలవ లేదు మరియు మన
గ్రహంలో రెండో వైపు ఉంటున్న వారిని,
11:38
with someoneఎవరైనా she mayమే never meetమీట్,
on the other sideవైపు of the planetగ్రహం.
222
686727
3793
ఒక కధలో, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని, ఒక
పుస్తకాన్ని పంచుకోవటం ఇప్పుడు సులభము.
11:43
I hopeఆశిస్తున్నాము it's a storyకథ I'm readingపఠనం
for manyఅనేక yearsసంవత్సరాల to come.
223
691595
3098
నేను రాబోయే అనేక సంవత్సరాలు ఈ కథను
చదువుతానని ఆశిస్తున్నాము.
11:47
And I hopeఆశిస్తున్నాము manyఅనేక more people will joinచేరడానికి me.
224
695074
2849
మరియు నాతో చాలామంది
ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.
11:49
If we all readచదవండి more widelyవిస్తృతంగా,
there'dఎరపు be more incentiveప్రోత్సాహకం
225
697947
2614
మనం అందరం మరింత విస్తృతంగా
చదివితే, ప్రచురణకర్తలకు
11:52
for publishersప్రచురణకర్తలు to translateఅనువదించడానికి more booksపుస్తకాలు,
226
700585
2547
పుస్తకాలు అనువదించడానికి
మరింత ప్రోత్సాహం ఉంటుంది,
11:55
and we would all be richerధనిక for that.
227
703156
1939
మరియు మనము అందరము
ప్రయోజనము పొందుతాము.
11:57
Thank you.
228
705713
1157
ధన్యవాదములు.
11:58
(Applauseప్రశంసలను)
229
706894
3734
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Ann Morgan - Writer, blogger, author
Ann Morgan challenged herself to read a book from every country in the world.

Why you should listen

One day British writer Ann Morgan realized that most books in her bookshelves were by British or American authors. She undertook to read, over the course of a year, at least one book from each of the world's 196 countries -- texts often suggested by bibliophiles from all over the world.

Her experience inspired her book Reading the World (US title: The World Between Two Covers). She blogs about international literature, and her first novel, a psychological literary thriller called Beside Myself, will be published in January 2016.

More profile about the speaker
Ann Morgan | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee