ABOUT THE SPEAKER
Matt Cutts - Technologist
Matt Cutts is an engineer at Google, where he fights linkspam and helps webmasters understand how search works.

Why you should listen

Matt Cutts works on search at Google, specializing in search optimization. He's a friendly and public face for helping webmasters understand how Google's search actually works, making hundreds of videos that answer questions about SEO. (SearchEngineLand made this handy chart of all of them.) He's an advocate for cutting down on poor practice such as link spam. He also wrote the first version of SafeSearch, Google’s family filter.

Read about all of Cutts' "30 days" adventures here >>

More profile about the speaker
Matt Cutts | Speaker | TED.com
TED2011

Matt Cutts: Try something new for 30 days

Matt Cutts: 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించండి

Filmed:
12,215,040 views

మీ దెగ్గర ఏదైనా ఉద్ధేసించడానికి లేదా ఏదైనా చేసేదానికి ఉండికూడా,చెయ్యలేకపోతున్నారా?? మార్క్ కట్ట్స్ దీనిని సూచిస్తున్నారు: మీ పనిని 30 రోజులలో ప్రయత్నించండి.ఈ చిన్న ఉపన్యాసం మీ లక్ష్యం సాధించడానికి మరియు మీ లక్ష్యాన్ని ఎంచుకునేదానికి ఉపయోగపడుతుంది.
- Technologist
Matt Cutts is an engineer at Google, where he fights linkspam and helps webmasters understand how search works. Full bio

Double-click the English transcript below to play the video.

00:15
A fewకొన్ని yearsసంవత్సరాల agoక్రితం,
0
0
2000
కొన్ని సంవత్సరాల ముందు,
00:17
I feltభావించాడు like I was stuckకష్టం in a rutప్పుడు,
1
2000
3000
నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది.
00:20
so I decidedనిర్ణయించుకుంది to followఅనుసరించండి in the footstepsఅడుగుజాడల్లో
2
5000
2000
అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన
00:22
of the great Americanఅమెరికన్ philosopherతత్వవేత్త, Morganమోర్గాన్ Spurlockస్పర్లాక్,
3
7000
3000
మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను.
00:25
and try something newకొత్త for 30 daysరోజులు.
4
10000
3000
అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం
00:28
The ideaఆలోచన is actuallyనిజానికి prettyచక్కని simpleసాధారణ.
5
13000
2000
ఈ ఆలోచన చాలా సులభమైనది.
00:30
Think about something you've always wanted to addజోడించడానికి to your life
6
15000
3000
మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి.
00:33
and try it for the nextతరువాత 30 daysరోజులు.
7
18000
3000
తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి.
00:36
It turnsమలుపులు out,
8
21000
2000
ఫలితము దక్కుతుంది.
00:38
30 daysరోజులు is just about the right amountమొత్తం of time
9
23000
2000
30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము,
00:40
to addజోడించడానికి a newకొత్త habitఅలవాటు or subtractవ్యవకలనం a habitఅలవాటు --
10
25000
2000
ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని --
00:42
like watchingచూడటం the newsవార్తలు --
11
27000
2000
న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని
00:44
from your life.
12
29000
2000
మీ జీవితములోనుంచి మానుకోవచ్చు.
00:46
There's a fewకొన్ని things I learnedనేర్చుకున్న while doing these 30-dayరోజుల challengesసవాళ్లు.
13
31000
3000
ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను,
00:49
The first was,
14
34000
2000
మొదటిది,
00:51
insteadబదులుగా of the monthsనెలల flyingఎగురుతున్న by, forgottenమర్చిపోయి,
15
36000
3000
నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా,
00:54
the time was much more memorableఅపురూపమైన.
16
39000
3000
సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది.
00:57
This was partభాగం of a challengeఛాలెంజ్ I did to take a pictureచిత్రాన్ని everyప్రతి day for a monthనెల.
17
42000
3000
ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము,నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను.
01:00
And I rememberగుర్తు exactlyఖచ్చితంగా where I was
18
45000
3000
నేను ఎక్కడున్నానని మరియు,
01:03
and what I was doing that day.
19
48000
3000
ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది.
01:06
I alsoకూడా noticedగమనించి
20
51000
2000
నేను గమనించింది ఏమిటి అంటే
01:08
that as I startedప్రారంభించారు to do more and harderకష్టం 30-dayరోజుల challengesసవాళ్లు,
21
53000
2000
30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది,
01:10
my self-confidenceఆత్మవిశ్వాసం grewపెరిగింది.
22
55000
2000
నేను గమనించాను.
01:12
I wentవెళ్లిన from desk-dwellingడెస్క్-నివాసం computerకంప్యూటర్ nerdతానే చెప్పుకున్నట్టూ
23
57000
2000
నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి
01:14
to the kindరకం of guy who bikesబైకులు to work --
24
59000
3000
మాత్రమే తెలిసి, పనిచేసే ఒక అబ్బాయిగానుండి
01:17
for funసరదాగా.
25
62000
3000
కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను.
01:20
Even last yearసంవత్సరం, I endedముగిసింది up hikingహైకింగ్ up MtMt. Kilimanjaroకిలిమంజారో,
26
65000
3000
పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన
01:23
the highestఅత్యధిక mountainపర్వత in Africaఆఫ్రికా.
27
68000
2000
Mt. కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను.
01:25
I would never have been that adventurousసాహసమే
28
70000
3000
నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు,
01:28
before I startedప్రారంభించారు my 30-dayరోజుల challengesసవాళ్లు.
29
73000
3000
ఇంత సాహసికముగా లేదు.
01:31
I alsoకూడా figuredపరిష్కరించిన out
30
76000
2000
నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను,
01:33
that if you really want something badlyతీవ్రంగా enoughచాలు,
31
78000
2000
మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే
01:35
you can do anything for 30 daysరోజులు.
32
80000
3000
ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు.
01:38
Have you ever wanted to writeవ్రాయడానికి a novelనవల?
33
83000
2000
మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ??
01:40
Everyప్రతి Novemberనవంబర్,
34
85000
2000
ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో,
01:42
tensపదుల of thousandsవేల of people
35
87000
2000
పది వేల కొద్ది జనాలు
01:44
try to writeవ్రాయడానికి theirవారి ownసొంత 50,000-word-వర్డ్ novelనవల from scratchమొదటి
36
89000
4000
50,000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో
01:48
in 30 daysరోజులు.
37
93000
2000
రాసేదానికి ప్రయత్నిస్తారు.
01:50
It turnsమలుపులు out, all you have to do
38
95000
2000
దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే
01:52
is writeవ్రాయడానికి 1,667 wordsపదాలు a day
39
97000
3000
ఒక రోజుకి 1,667 పదాలు చప్పున
01:55
for a monthనెల.
40
100000
2000
ఒక నెలకి రాయాలి.
01:57
So I did.
41
102000
2000
అందుకనే నేను చేసాను.
01:59
By the way, the secretరహస్య is not to go to sleepనిద్ర
42
104000
2000
ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన
02:01
untilవరకు you've writtenరాసిన your wordsపదాలు for the day.
43
106000
3000
పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను.
02:04
You mightఉండవచ్చు be sleep-deprivedనిద్ర లేని,
44
109000
2000
మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు,
02:06
but you'llమీరు చేస్తాము finishముగింపు your novelనవల.
45
111000
2000
కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు.
02:08
Now is my bookపుస్తకం the nextతరువాత great Americanఅమెరికన్ novelనవల?
46
113000
4000
ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ???
02:12
No. I wroteరాశారు it in a monthనెల.
47
117000
2000
కాదు.నేను దానిని ఒక నెలలోనే రాసాను.
02:14
It's awfulభయంకర.
48
119000
3000
ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది.
02:17
But for the restమిగిలిన of my life,
49
122000
2000
కాని నా రాబోయే జీవితములో
02:19
if I meetమీట్ Johnజాన్ Hodgmanహాడ్మాన్ at a TEDటెడ్ partyపార్టీ,
50
124000
3000
నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే,
02:22
I don't have to say,
51
127000
2000
నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని
02:24
"I'm a computerకంప్యూటర్ scientistశాస్త్రవేత్త."
52
129000
2000
చెప్పాల్సిన నియమం లేదు.
02:26
No, no, if I want to, I can say, "I'm a novelistనవలా రచయిత."
53
131000
3000
నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు.
02:29
(Laughterనవ్వు)
54
134000
3000
(అందరూ నవ్వుతున్నారు)
02:32
So here'sఇక్కడ one last thing I'd like to mentionపేర్కొనటం.
55
137000
3000
నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది.
02:35
I learnedనేర్చుకున్న that when I madeతయారు smallచిన్న, sustainableస్థిరమైన changesమార్పులు,
56
140000
3000
నేను ఏమి నేర్చుకున్ననంటే ,నేను చేసే పనిలో
02:38
things I could keep doing,
57
143000
2000
చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు
02:40
they were more likelyఅవకాశం to stickస్టిక్.
58
145000
2000
అది తొందరగా మనకు అలవాటవుతుంది.
02:42
There's nothing wrongతప్పు with bigపెద్ద, crazyవెర్రి challengesసవాళ్లు.
59
147000
3000
విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు.
02:45
In factనిజానికి, they're a tonటన్ను of funసరదాగా.
60
150000
3000
దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది.
02:48
But they're lessతక్కువ likelyఅవకాశం to stickస్టిక్.
61
153000
2000
కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు.
02:50
When I gaveఇచ్చింది up sugarచక్కెర for 30 daysరోజులు,
62
155000
2000
నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు,
02:52
day 31 lookedచూసారు like this.
63
157000
2000
31 రొజున నాకు ఇలాగే అనిపించింది.
02:54
(Laughterనవ్వు)
64
159000
2000
(అందరూ నవ్వుతున్నారు)
02:56
So here'sఇక్కడ my questionప్రశ్న to you:
65
161000
3000
మీకు నా ప్రశ్న ఇదే:
02:59
What are you waitingవేచి for?
66
164000
2000
మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ?
03:01
I guaranteeహామీ you the nextతరువాత 30 daysరోజులు
67
166000
2000
మీకు నా హామీ ఏమిటంటే
03:03
are going to passపాస్
68
168000
2000
మీరు వచ్చే 30 రోజులలో మీ
03:05
whetherలేదో you like it or not,
69
170000
2000
ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా.
03:07
so why not think about something
70
172000
2000
అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు.
03:09
you have always wanted to try
71
174000
2000
మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ
03:11
and give it a shotషాట్
72
176000
2000
ప్రయత్నించాలని మరియు దాని
03:13
for the nextతరువాత 30 daysరోజులు.
73
178000
2000
ఫలితములను పొందాలని ఆసిస్తూ
03:15
Thanksధన్యవాదాలు.
74
180000
2000
ధన్యవాదములు.
03:17
(Applauseప్రశంసలను)
75
182000
4000
(ప్రశంసలను)
Translated by R Vishnu prasad
Reviewed by Gowtham Sunkara

▲Back to top

ABOUT THE SPEAKER
Matt Cutts - Technologist
Matt Cutts is an engineer at Google, where he fights linkspam and helps webmasters understand how search works.

Why you should listen

Matt Cutts works on search at Google, specializing in search optimization. He's a friendly and public face for helping webmasters understand how Google's search actually works, making hundreds of videos that answer questions about SEO. (SearchEngineLand made this handy chart of all of them.) He's an advocate for cutting down on poor practice such as link spam. He also wrote the first version of SafeSearch, Google’s family filter.

Read about all of Cutts' "30 days" adventures here >>

More profile about the speaker
Matt Cutts | Speaker | TED.com