ABOUT THE SPEAKER
Chetna Gala Sinha - Banker, social entrepreneur
Chetna Gala Sinha is the founder and chair of the Mann Deshi Bank, aimed at the needs of rural women micro-entrepreneurs in India.

Why you should listen

Chetna Gala Sinha is a passionate listener who respects risk-takers -- which makes her a powerful force in the banking world. A longtime activist and farmer, in 1997 she set up the Mann Deshi Mahila Sahakari Bank, India's first bank for and by rural women. Today, the Mann Deshi Bank has 90,000 account holders, manages business of more than Rs. 150 crores (or 22 million dollars) and regularly creates new financial products to support the needs of female micro-entrepreneurs. In 2006, Sinha founded the first business school for rural women in India, and in 2013, she launched a toll-free helpline and the first Chambers of Commerce for women micro-entrepreneurs in the country. In 2012, she set up a community empowerment program for farmers that supports water conservation; it has built ten check dams and impacted 50,000 people.

In January 2018, Sinha served as a co-chair of the World Economic Forum in Davos, Switzerland, and in November 2017, she was honored with a leadership award from Forbes India.

More profile about the speaker
Chetna Gala Sinha | Speaker | TED.com
TED2018

Chetna Gala Sinha: How women in rural India turned courage into capital

చేతనా గాలా సిన్హా: గ్రామీణ భారతదేశంలో స్త్రీలు ధైర్యాన్ని మూలధవంగా ఎలా మార్చుకున్నారు

Filmed:
1,542,110 views

బ్యాంకర్లు తన ఇరుగుపొరుగు స్త్రీలకు సేవలను అందించడానికి నిరాకరిస్తే, చేతనా గాలా సిన్హా మరో మంచి పని చేసింది. స్వంతంగా ఓ బ్యాంక్ నే తెరిచింది. అదే దేశంలో స్త్రీల కొరకు స్త్రీలే ప్రారంభించిన బ్యాంక్.ఈ ఉత్తేజకరమైన ప్రసంగంలో ఆమెను ప్రోత్సాహపరిచిన స్త్రీల కథలను పంచుకున్నది. వారామెను సంప్రదాయబ్యాంక్ లు నిరాకరించిన సమస్యలకు సరైన పరిష్కారాలను కనుక్కునేలా ప్రోత్సహించారు.
- Banker, social entrepreneur
Chetna Gala Sinha is the founder and chair of the Mann Deshi Bank, aimed at the needs of rural women micro-entrepreneurs in India. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I'm here to tell you not just my storyకథ
0
760
3656
నేనిక్కడికి వచ్చింది కేవలం నా కథ
చెప్పడానికి మాత్రమే కాదు
00:16
but storiesకథలు of exceptionalఅసాధారణమైన womenమహిళలు
from Indiaభారతదేశం whomవీరిలో I've metకలుసుకున్నారు.
1
4440
5016
నేను కలిసిన అసాధారణ భారతీయ స్త్రీల
గురించి కూడా చెప్పడానికి.
00:21
They continueకొనసాగించడానికి to inspireస్ఫూర్తి me,
2
9480
2136
వారు ఇంకా నన్ను ఉత్తేజపరుస్తూనే వున్నారు,
00:23
teachనేర్పిన me, guideమార్గనిర్దేశం me
in my journeyప్రయాణం of my life.
3
11640
4336
నా జీవిత ప్రయాణంలో బోధిస్తున్నారు
దారి చూపుతున్నారు.
00:28
These are incredibleనమ్మశక్యం womenమహిళలు.
4
16000
2056
వీరు అసాధారణమైన స్త్రీలు.
00:30
They never had an opportunityఅవకాశం
to go to schoolపాఠశాల,
5
18080
3096
వాళ్ళకు బడికెళ్లే అవకాశమెప్పుడూరాలేదు,
00:33
they had no degreesడిగ్రీల,
6
21200
1776
వాళ్ళకు డిగ్రీలు లేవు,
00:35
no travelప్రయాణ, no exposureఎక్స్ పోజర్.
7
23000
2160
ప్రయాణాలు చేయలేదు, లోకజ్ఞానం లేదు.
00:38
Ordinaryసాధారణ womenమహిళలు
who did extraordinaryఅసాధారణ things
8
26000
3696
అసాధారణ పనులు చేసిన అతి సాధారణ మహిళలు
00:41
with the greatestగొప్ప of theirవారి courageధైర్యం,
9
29720
2136
వారి అద్వితీయమైన ధైర్యంతో,
00:43
wisdomజ్ఞానం and humilityవినయం.
10
31880
2040
వివేకంతో,అణకువతో.
00:46
These are my teachersఉపాధ్యాయులు.
11
34680
1440
వారు నా గురువులు.
00:49
For the last threeమూడు decadesదశాబ్దాల,
12
37160
1736
గడచిన మూడు దశాబ్దాలుగా,
00:50
I've been workingపని,
stayingఉంటున్న and livingజీవించి ఉన్న in Indiaభారతదేశం
13
38920
3416
నేను ఇండియాలో నివసిస్తూ, పనిచేస్తున్నాను
00:54
and workingపని with womenమహిళలు in ruralగ్రామీణ Indiaభారతదేశం.
14
42360
2960
గ్రామీణ స్త్రీలతో కలిసి పని చేస్తున్నాను.
00:58
I was bornపుట్టినప్పటి and broughtతీసుకువచ్చారు up in Mumbaiముంబై.
15
46040
2120
నేను ముంబాయి లో పుట్టి పెరిగాను.
01:01
When I was in collegeకాలేజ్,
16
49080
1616
నేను కాలేజీ లో చదువుతున్నప్పుడు,
01:02
I metకలుసుకున్నారు Jayaprakashజయప్రకాష్ Narayanనారాయణ్,
17
50720
3216
జయప్రకాశ్ నారాయణగార్ని కలిసాను,
01:05
famousప్రసిద్ధ Gandhianగాంధేయవాది leaderనాయకుడు
18
53960
2296
ఆయనో ప్రముఖ గాందేయవాది.
01:08
who inspiredప్రేరేపిత youthయువత to work in ruralగ్రామీణ Indiaభారతదేశం.
19
56280
3120
గ్రామీణ భారతంలో పని చేయాలని
యువకులను ప్రోత్సహిస్తుండేవాడు.
01:12
I wentవెళ్లిన into the villagesగ్రామాలు
to work in ruralగ్రామీణ Indiaభారతదేశం.
20
60440
3176
ఊళ్లల్లో పనిచేయడానికి నేను గ్రామాలకు
వెళ్తుండే దాన్ని.
01:15
I was partభాగం of landభూమి rightsహక్కుల movementఉద్యమం,
21
63640
2776
నేను పాల్గొన్నాను భూమి హక్కుల ఉద్యమంలో,
01:18
farmers'రైతులు movementఉద్యమం
22
66440
1496
రైతు పోరాటాల్లో
01:19
and women'sమహిళల movementఉద్యమం.
23
67960
1360
స్త్రీల ఉద్యమాల్లో.
01:22
On the sameఅదే lineలైన్,
24
70400
1296
ఆ పనుల్లో,
01:23
I endedముగిసింది up in a very smallచిన్న villageగ్రామం,
25
71720
2976
నేనో చిన్న గ్రామం చేరుకున్నాను,
01:26
fellపడిపోయింది in love with a youngయువ, handsomeఅందగాడు,
dynamicడైనమిక్ youngయువ farmer-leaderరైతు-నాయకుడు
26
74720
6416
అక్కడో సొగసైన,చురుకైన యువకుడైన
రైతునాయకునితో ప్రేమలో పడ్డాను
01:33
who was not very educatedచదువుకున్న,
27
81160
2336
అతనెక్కువగా చదువుకోలేదు,
01:35
but he could pullపుల్ the crowdప్రేక్షకులు.
28
83520
2336
కానీ జనాల్ని తనవైపు తిప్పుకోగలడు.
01:37
And so in the passionఅభిరుచి of youthయువత,
29
85880
2576
యువకుల్లో ఆవేశాన్ని రగల్చగలడు,
01:40
I marriedవివాహం him
30
88480
1856
అతన్ని వివాహం చేసుకున్నాను
01:42
and left Mumbaiముంబై,
31
90360
1456
ముంబాయి వదిలాను,
01:43
and wentవెళ్లిన to a smallచిన్న villageగ్రామం
whichఇది did not have runningనడుస్తున్న waterనీటి
32
91840
4176
నిరంతర నీటిసరఫరా కూడా లేని
ఓ కుగ్రామానికి వెళ్ళాను
01:48
and no toiletముఖము కడుగుకొని, తలదువ్వుకొని, దుస్తులు ధరించు పద్ధతి.
33
96040
1280
టాయిలెట్ కూడాలేదు.
01:50
Honestlyనిజాయితీగా, my familyకుటుంబం
and friendsస్నేహితులు were horrifiedభయపడిన.
34
98000
4136
నిజం చెప్తున్నాను, నా కుటుంబం
స్నేహితులు భయపడ్డారు.
01:54
(Laughterనవ్వు)
35
102160
1150
( నవ్వులు )
01:56
I was stayingఉంటున్న with my familyకుటుంబం,
36
104320
2416
నేను నా కుటుంబంతో ఉంటున్నాను,
01:58
with my threeమూడు childrenపిల్లలు in the villageగ్రామం,
37
106760
2616
ఆ గ్రామంలో నా ముగ్గురు పిల్లలతో సహా,
02:01
and one day,
38
109400
1776
ఒక రోజు,
02:03
a fewకొన్ని yearsసంవత్సరాల laterతరువాత one day,
39
111200
2256
అలా కొంతకాలం తర్వాత ఒకరోజు,
02:05
a womanమహిళ calledఅని Kantabaiకంతాయి cameవచ్చింది to me.
40
113480
2800
కాంతాబాయి అనే స్త్రీ నా వద్దకు వచ్చింది.
02:09
Kantabaiకంతాయి said, "I want
to openఓపెన్ a savingసేవ్ accountఖాతా.
41
117480
4816
ఆమె అంది, "నేనొక సేవింగ్స్ అకౌంట్
తెరవాలనుకుంటున్నాను.
02:14
I want to saveసేవ్."
42
122320
1200
పొదుపు చేయాలనుకుంటున్నాను"
02:16
I askedకోరారు Kantabaiకంతాయి:
43
124600
1496
నేను కాంతాబాయిని అడిగాను:
02:18
"You are doing businessవ్యాపార of blacksmithకమ్మరి.
44
126120
3456
"నువ్వు చేసేది కమ్మరిపని.
02:21
Do you have enoughచాలు moneyడబ్బు to saveసేవ్?
45
129600
1976
పొదుపు చేసేంత డబ్బు నీవద్ద
వుందా?
02:23
You are stayingఉంటున్న on the streetవీధి.
46
131600
2376
నువ్వుండేది వీధుల్లో.
02:26
Can you saveసేవ్?"
47
134000
1256
పొదుపుచేయగలవా?"
02:27
Kantabaiకంతాయి was insistentగట్టిదే.
48
135280
1936
కాంతాబాయి పట్టుబట్టింది.
02:29
She said, "I want to saveసేవ్
because I want to buyకొనుగోలు a plasticప్లాస్టిక్ sheetషీట్
49
137240
5216
"నేను సేవ్ చేయాలి, ఎందుకంటే
నేనొక ప్లాస్టిక్ షీట్ కొనాలి
02:34
before the monsoonsవర్షాకాలంలో arriveచేరుకుంటుంది.
50
142480
1656
వర్షాకాలం రావడానికి ముందే.
02:36
I want to saveసేవ్ my familyకుటుంబం from rainవర్షం."
51
144160
2560
వర్షాలనుంచి మా కుటుంబాన్ని కాపాడుకోవాలి."
02:39
I wentవెళ్లిన with Kantabaiకంతాయి to the bankబ్యాంకు.
52
147840
2576
నేను కాంతాబాయి వెంట బ్యాంకుకు వెళ్ళాను.
02:42
Kantabaiకంతాయి wanted to saveసేవ్ 10 rupeesరూపాయలు a day --
53
150440
3016
కాంతాబాయి రోజుకు 10 రూ
సేవ్ చేయాలనుకున్నది-
02:45
lessతక్కువ than 15 centsసెంట్లు.
54
153480
2160
అంటే 15 సెంట్ల కన్నా తక్కువ.
02:48
Bankబ్యాంకు managerనిర్వాహకుడు refusedనిరాకరించారు to openఓపెన్
the accountఖాతా of Kantabaiకంతాయి.
55
156400
3576
కాంతాబాయి అకౌంట్ తెరవడానికి
బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు.
02:52
He said Kantabai'sకాంతాబాయి amountమొత్తం is too smallచిన్న
56
160000
4936
ఆమె దాచే డబ్బు చాలా తక్కువని అన్నాడు
02:56
and it's not worthవిలువ his time.
57
164960
2600
అది ఆయన సమయాన్ని వృథా చేస్తుందని అన్నాడు.
03:00
Kantabaiకంతాయి was not askingఅడుగుతూ
any loanఋణం from the bankబ్యాంకు.
58
168120
3536
కాంతాబాయి బ్యాంక్ నుండి లోనేమీ అడగడం లేదు.
03:03
She was not askingఅడుగుతూ any subsidyసబ్సిడీ
or grantమంజూరు from the governmentప్రభుత్వం.
59
171680
4336
ప్రభుత్వం నుండి సబ్సిడీ కాని,
గ్రాంట్ కానీ అడగడం లేదు.
03:08
What she was askingఅడుగుతూ
was to have a safeసురక్షితంగా placeస్థానం
60
176040
3936
అడిగేది ఆమె డబ్బుకో
సురక్షిత ప్రదేశం కావాలని
03:12
to saveసేవ్ her hard-earnedహార్డ్ సంపాదించుకోగలం moneyడబ్బు.
61
180000
2096
అదీ ఆమె కష్టార్జితాన్ని దాచడానికి.
03:14
And that was her right.
62
182120
1600
అది ఆమె హక్కు.
03:16
And I wentవెళ్లిన --
63
184480
1216
నేను కూడా వెళ్లాను-
03:17
I said if banksబ్యాంకులు are not openingప్రారంభ
the accountఖాతా of Kantabaiకంతాయి,
64
185720
3456
నేనన్నాను కాంతాబాయిని అకౌంట్
తెరవ నివ్వకుంటే,
03:21
why not startప్రారంభం the bankబ్యాంకు
65
189200
2136
మనమే ఓ బ్యాంకునెందుకు మొదలెట్టకూడదు అని
03:23
whichఇది will give an opportunityఅవకాశం
for womenమహిళలు like Kantabaiకంతాయి to saveసేవ్?
66
191360
4080
కాంతాబాయి వంటి వారికి డబ్బు దాచేందుకు?
03:28
And I appliedఅప్లైడ్ for the bankingబ్యాంకింగ్ licenseలైసెన్స్
to Reserveరిజర్వ్ Bankబ్యాంకు of Indiaభారతదేశం.
67
196120
3760
నేను భారతీయ రిజర్వు బ్యాంకుకు
బ్యాంక్ లైసెన్సు కోసం దరఖాస్తు చేశాను.
03:32
(Applauseప్రశంసలను)
68
200840
4400
( చప్పట్లు )
03:38
No, it was not an easyసులభంగా taskపని.
69
206280
3256
కానీ, అదంత సులువైన పనేం కాదు.
03:41
Our licenseలైసెన్స్ was rejectedతిరస్కరించింది --
70
209560
2016
మా దరఖాస్తును తిరస్కరించారు--
03:43
(Laughterనవ్వు)
71
211600
1376
( నవ్వులు )
03:45
on the groundsమైదానంలో --
72
213000
1216
ఒక ప్రాతిపదిక మీద--
03:46
Reserveరిజర్వ్ Bankబ్యాంకు said
that we cannotకాదు issueసమస్య a licenseలైసెన్స్
73
214240
2936
రిజర్వు బ్యాంక్ మేం లైసెన్స్ జారీ
చేయలేమని చెప్పింది
03:49
to the bankబ్యాంకు who'sవారిని promotingప్రచారం
membersసభ్యులు who are nonliterateఅఅక్షరాస్యులైన.
74
217200
3480
కారణం బ్యాంక్ ఏర్పాటు చేసేవారు
నిరక్షరాస్యులు కనుక.
03:53
I was terrifiedభీకరంగా.
75
221640
1256
నేను బెదిరి పోయాను.
03:54
I was cryingఏడుపు.
76
222920
1416
నాకు ఏడుపు వచ్చింది.
03:56
And by comingవచ్చే back home,
77
224360
1896
వెనక్కి ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ,
03:58
I was continuouslyనిరంతరం cryingఏడుపు.
78
226280
1936
ఆగకుండా ఏడుస్తూనే వున్నాను.
04:00
I told Kantabaiకంతాయి and other womenమహిళలు
79
228240
2376
నేను కాంతాబాయి,ఇతరస్త్రీలతో చెప్పాను
04:02
that we couldn'tచేయలేని get the licenseలైసెన్స్
because our womenమహిళలు are nonliterateఅఅక్షరాస్యులైన.
80
230640
3880
మన వాళ్లు నిరక్షరాస్యులు కనుక
లైసెన్స్ తెచ్చుకోలేకపోయామని.
04:07
Our womenమహిళలు said, "Stop cryingఏడుపు.
81
235200
2200
మా వాళ్లు, "ఏడుపు ఆపండి.
04:10
We will learnతెలుసుకోవడానికి to readచదవండి and writeవ్రాయడానికి
82
238440
2096
మేము చదవడం,రాయడం నేర్చుకుంటాము
04:12
and applyదరఖాస్తు again, so what?"
83
240560
2016
అప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు" అన్నారు.
04:14
(Applauseప్రశంసలను)
84
242600
5400
( చప్పట్లు )
04:21
We startedప్రారంభించారు our literacyఅక్షరాస్యత classesతరగతులు.
85
249600
2456
అక్షరాస్యతా తరగతులు మొదలెట్టాం.
04:24
Everyప్రతి day our womenమహిళలు would come.
86
252080
2536
ప్రతిరోజూ మా వాళ్లందరూ వస్తారు.
04:26
They were so determinedనిర్ణయించబడుతుంది
that after workingపని the wholeమొత్తం day,
87
254640
3735
వాళ్ళెంత దృఢసంకల్పులంటే రోజంతా
కష్టపడి పని చేసాక
04:30
they would come to the classతరగతి
and learnతెలుసుకోవడానికి to readచదవండి and writeవ్రాయడానికి.
88
258399
3457
క్లాస్ కొచ్చి చదవడం, రాయడం నేర్చుకునేవారు.
04:33
After fiveఐదు monthsనెలల,
89
261880
1376
ఐదు నెలల తర్వాత,
04:35
we appliedఅప్లైడ్ again,
90
263280
1536
మేము మళ్ళీ దరఖాస్తు చేసాము,
04:36
but this time I didn't go aloneఒంటరిగా.
91
264840
3016
అయితే ఈ సారి నేనొంటరిగా పోలేదు.
04:39
Fifteenపదిహేను womenమహిళలు accompaniedకలిసి me
to Reserveరిజర్వ్ Bankబ్యాంకు of Indiaభారతదేశం.
92
267880
3360
రిజర్వు బ్యాంకుకు నాతోబాటు
15 మంది వచ్చారు.
04:44
Our womenమహిళలు told
the officerఅధికారి of Reserveరిజర్వ్ Bankబ్యాంకు,
93
272440
3016
బ్యాక్ ఆఫీసర్ తో మావాళ్ళిలా అన్నారు,
04:47
"You rejectedతిరస్కరించింది the licenseలైసెన్స్
because we cannotకాదు readచదవండి and writeవ్రాయడానికి.
94
275480
4376
"మాకు చదవడం ,రాయడం రాదని
మీరు లైసెన్స్ నిరాకరించారు.
04:51
You rejectedతిరస్కరించింది the licenseలైసెన్స్
because we are nonliterateఅఅక్షరాస్యులైన."
95
279880
3096
నిరక్షరాస్యులమని లైసెన్స్ ఇవ్వలేదు."
04:55
But they said, "There were no schoolsపాఠశాలలు
when we were growingపెరుగుతున్న,
96
283000
2816
వాళ్లన్నారు కదా "మా బాల్యంలో బడులు లేవు
04:57
so we are not responsibleబాధ్యత
for our noneducationఅవిద్య."
97
285840
3000
చదవకపోవడం మా తప్పు కాదు."
05:01
And they said, "We cannotకాదు readచదవండి and writeవ్రాయడానికి,
98
289640
2816
"మాకు చదవడం,రాయడం రాదు,
05:04
but we can countకౌంట్."
99
292480
1376
కానీ లెక్కపెట్టగలం."
05:05
(Laughterనవ్వు)
100
293880
2016
( నవ్వులు )
05:07
(Applauseప్రశంసలను)
101
295920
1856
( కరతాళధ్వనులు )
05:09
And they challengedసవాలు the officerఅధికారి.
102
297800
1880
వాళ్లు ఆఫీసర్ కో సవాలు విసిరారు.
05:12
"Then tell us to calculateలెక్కించేందుకు
the interestవడ్డీ of any principalప్రిన్సిపాల్ amountమొత్తం."
103
300520
4176
"చెప్పండి ఎంతపెద్దమొత్తానికైనా
వడ్డీ లెక్కపెట్టగలం"
05:16
(Laughterనవ్వు)
104
304720
1016
( నవ్వులు )
05:17
"If we are unableచేయలేక to do it,
105
305760
1776
"మేం అలా చేయలేకపోతే
05:19
don't give us licenseలైసెన్స్.
106
307560
1856
మాకు లైసెన్స్ ఇవ్వకండి.
05:21
Tell your officersఅధికారులు to do it
withoutలేకుండా a calculatorకాలిక్యులేటర్
107
309440
3576
ఇదే లెక్క కాలిక్యులేటర్ లేకుండా చేయమని
మీ ఆఫీసర్లకు చెప్పండి
05:25
and see who can calculateలెక్కించేందుకు fasterవేగంగా."
108
313040
2576
ఎవరు వేగంగా చేస్తారో చూడండి."
05:27
(Applauseప్రశంసలను)
109
315640
3760
( చప్పట్లు )
05:33
Needlessచెప్పనవసరం లేదు to say,
110
321120
1896
చెప్పే అవసరం లేదు,
05:35
we got the bankingబ్యాంకింగ్ licenseలైసెన్స్.
111
323040
1856
మాకు బ్యాంక్ లైసెన్స్ వచ్చింది.
05:36
(Laughterనవ్వు)
112
324920
1696
( నవ్వులు )
05:38
(Applauseప్రశంసలను)
113
326640
2240
( కరతాళధ్వనులు )
05:42
Todayనేడు, more than 100,000
womenమహిళలు are bankingబ్యాంకింగ్ with us
114
330600
3976
నేడు, లక్ష కంటే ఎక్కువ మంది స్త్రీలు
మా బ్యాంక్ ను ఉపయోగిస్తున్నారు
05:46
and we have more
than 20 millionమిలియన్ dollarsడాలర్లు of capitalరాజధాని.
115
334600
3856
మా దగ్గరఇప్పుడు 20 కోట్లకు పైగా
మూలధనముంది.
05:50
This is all women'sమహిళల savingsపొదుపు,
116
338480
2416
ఇదంతా స్త్రీలు చేసిన పొదుపే,
05:52
womenమహిళలు capitalరాజధాని,
117
340920
1416
స్త్రీల పెట్టుబడే,
05:54
no outsideబయట investorsపెట్టుబడిదారులు
askingఅడుగుతూ for a businessవ్యాపార planప్రణాళిక.
118
342360
2896
బయటినుంచి మదుపరులెవరూ ఇక్కడ లేరు.
05:57
No.
119
345280
1216
లేరు.
05:58
It's our ownసొంత ruralగ్రామీణ women'sమహిళల savingsపొదుపు.
120
346520
1896
ఇదంతా మా గ్రామీణ స్త్రీల సేవింగ్స్.
06:00
(Applauseప్రశంసలను)
121
348440
4360
( చప్పట్లు )
06:08
I alsoకూడా want to say that yes,
122
356240
2096
నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను,
06:10
after we got the licenseలైసెన్స్,
123
358360
2096
మాకు లైసెన్స్ వచ్చాక,
06:12
todayనేడు Kantabaiకంతాయి has her ownసొంత houseహౌస్
124
360480
2896
నేడు కాంతాబాయికి స్వంతఇల్లుంది
06:15
and is stayingఉంటున్న with her familyకుటుంబం
125
363400
1616
ఆమె తన వారితో కలిసివుంటోంది
06:17
in her ownసొంత houseహౌస్
for herselfఆమె and her familyకుటుంబం.
126
365040
3400
తన స్వంత ఇంట్లో తన వారితో కలిసి.
06:20
(Applauseప్రశంసలను)
127
368920
5136
( చప్పట్లు )
06:26
When we startedప్రారంభించారు our bankingబ్యాంకింగ్ operationsకార్యకలాపాలు,
128
374080
2296
బ్యాంక్ కార్యకలాపాలు మొదలు పెట్టినప్పుడు,
06:28
I could see that our womenమహిళలు
were not ableసామర్థ్యం to come to the bankబ్యాంకు
129
376400
3416
మా వాళ్లు బ్యాంక్ కు రాలేకపోవటాన్ని నేను
గమనించాను
06:31
because they used to loseకోల్పోతారు the workingపని day.
130
379840
2296
ఎందుకంటే బ్యాంక్ కి వస్తే
ఆ రోజు పని పోయేది.
06:34
I thought if womenమహిళలు
are not comingవచ్చే to the bankబ్యాంకు,
131
382160
2616
నేనాలోచించాను స్త్రీలు బ్యాంక్ కు రాకుంటే,
06:36
bankబ్యాంకు will go to them,
132
384800
1416
బ్యాంకే వాళ్ల దగ్గరికెళ్తుంది
06:38
and we startedప్రారంభించారు doorstepముంగిట bankingబ్యాంకింగ్.
133
386240
2160
అలా మేం బ్యాంక్ ని ఇళ్ల ముందరికి తెచ్చాము.
06:41
Recentlyఇటీవల, we startingప్రారంభ digitalడిజిటల్ bankingబ్యాంకింగ్.
134
389040
2400
ఇటీవల, డిజిటల్ బ్యాంక్ ను ప్రారంభించాము.
06:44
Digitalడిజిటల్ bankingబ్యాంకింగ్ requiredఅవసరం
to rememberగుర్తు a PINపిన్ numberసంఖ్య.
135
392360
3576
డిజిటల్ బ్యాంకంటే
PINనంబర్ గుర్తుంచుకోవాలి.
06:47
Our womenమహిళలు said,
"We don't want a PINపిన్ numberసంఖ్య.
136
395960
3616
మా వాళ్ళు మాకు PIN నంబర్ వద్దన్నారు.
06:51
That's not a good ideaఆలోచన."
137
399600
1656
అది మంచి పద్దతి కాదన్నారు.
06:53
And we triedప్రయత్నించారు to explainవివరించేందుకు to them
138
401280
1536
వాళ్లకు వివరించడానికి
ప్రయత్నించాము
06:54
that maybe you should
rememberగుర్తు the PINపిన్ numberసంఖ్య;
139
402840
2496
మీరు PIN నెంబర్ తప్పనిసరిగా
గుర్తుంచుకోవాలి అన్నాము;
06:57
we will help you
to rememberగుర్తు the PINపిన్ numberసంఖ్య.
140
405360
2336
అది గుర్తుంచుకోడానికి మేం సహాయం చేస్తాము.
06:59
They were firmసంస్థ.
141
407720
1216
వాళ్లు పట్టు బట్టారు.
07:00
They said, "suggestసూచిస్తున్నాయి something elseవేరే,"
142
408960
1816
ఇంకో మార్గం చెప్పమని వాళ్లు అడిగారు.
07:02
and they --
143
410800
1216
అదే జరిగింది--
07:04
(Laughterనవ్వు)
144
412040
2856
( నవ్వులు )
07:06
and they said, "What about thumbthumb?"
145
414920
2360
బొటనవేలి మాటేమిటి అన్నారు
07:10
I thought that's a great ideaఆలోచన.
146
418200
2456
అదో గొప్ప ఐడియా అనుకున్నాను.
07:12
We'llచేస్తాము linkలింక్ that digitalడిజిటల్ bankingబ్యాంకింగ్
with biometricబయోమెట్రిక్,
147
420680
3456
డిజిటల్ బ్యాంకింగ్ ను బయోమెట్రిక్ తో
అనుసంధానం చేస్తాము,
07:16
and now womenమహిళలు use the digitalడిజిటల్
financialఆర్థిక transactionలావాదేవీ
148
424160
3576
ఇప్పుడు స్త్రీలు బొటనవేలిని వాడడం ద్వారా
ఆర్థిక కార్యకలాపాలకు
07:19
by usingఉపయోగించి the thumbthumb.
149
427760
1536
డిజిటల్ పధ్దతి వాడుతున్నారు.
07:21
And you know what they said?
150
429320
1560
వాళ్ళేమన్నారో తెలుసా?
07:24
They said, "Anybodyఎవరితో
can stealదొంగతనం my PINపిన్ numberసంఖ్య
151
432080
2176
"ఎవరైనా మా PIN నెంబర్ దొంగిలించొచ్చు
07:26
and take away my hard-earnedహార్డ్ సంపాదించుకోగలం moneyడబ్బు,
152
434280
2136
మా కష్టార్జితాన్ని తీసుకెళ్లిపోవచ్చు,
07:28
but nobodyఎవరూ can stealదొంగతనం my thumbthumb."
153
436440
1976
కానీ నా బొటనవేలి నెవరూ దొంగిలించలేరు."
07:30
(Applauseప్రశంసలను)
154
438440
4376
( చప్పట్లు )
07:34
That reinforcedరీన్ఫోర్స్డ్ the teachingబోధన
whichఇది I have always learnedనేర్చుకున్న from womenమహిళలు:
155
442840
4976
నేను వాళ్లదగ్గర్నుంచి నేర్చుకునేదే
మరింత బలపడింది:
07:39
never provideఅందించడానికి poorపేద solutionsపరిష్కారాలను
to poorపేద people.
156
447840
3040
బీదవారికెప్పుడూ చిన్న పరిష్కారాలను
సూచించకండి.
07:43
They are smartస్మార్ట్.
157
451800
1216
వారు చాలా తెలివైనవారు.
07:45
(Applauseప్రశంసలను)
158
453040
5480
( చప్పట్లు )
07:53
A fewకొన్ని monthsనెలల laterతరువాత,
159
461320
1656
కొన్ని నెలల తరవాత,
07:55
anotherమరో womanమహిళ cameవచ్చింది to the bankబ్యాంకు --
160
463000
2016
మరో స్త్రీ బ్యాంక్ కు వచ్చింది--
07:57
Kerabaiకెరబాయి.
161
465040
1536
కేరాబాయి.
07:58
She mortgagedతాకట్టు her goldబంగారం and tookపట్టింది the loanఋణం.
162
466600
3416
ఆమె బంగారాన్ని కుదువబెట్టి లోన్ తీసుకుంది.
08:02
I askedకోరారు Kerabaiకెరబాయి, "Why are you
mortgagingవిద్యారుణం your preciousవిలువైన jewelryనగల
163
470040
4696
నీ విలువైన నగలనుఎందుకు కుదువ బెడుతున్నావని
కేరాబాయిని అడిగాను
08:06
and takingతీసుకొని a loanఋణం?"
164
474760
1696
లోన్ దేనికి?
08:08
Kerabaiకెరబాయి said, "Don't you realizeతెలుసుకోవటం
that it's a terribleభయంకరమైన droughtకరువు?
165
476480
3976
ఇది తీవ్రమైన కరువని నీకు తెలీదా?
అని కేరాబాయి అన్నది
08:12
There's no foodఆహార or fodderపశుగ్రాసం for the animalsజంతువులు.
166
480480
3496
పశువులకు తిండి, పశుగ్రాసం దొరకడం లేదు.
08:16
No waterనీటి.
167
484000
1376
నీళ్లు కూడా లేవు.
08:17
I'm mortgagingవిద్యారుణం goldబంగారం to buyకొనుగోలు
foodఆహార and fodderపశుగ్రాసం for my animalsజంతువులు."
168
485400
4496
నా పశువుల కు దాణా,పశుగ్రాసం కొనడానికి
నా బంగారాన్ని కుదువపెడుతున్నాను.
08:21
And then she asksఅడుగుతుంది me,
"Can I mortgageతనఖా goldబంగారం and get waterనీటి?"
169
489920
4776
"నేను నీళ్లకోసం బంగారాన్ని
కుదువబెట్టవచ్చా?" అని అడిగింది.
08:26
I had no answerసమాధానం.
170
494720
1200
నా దగ్గర జవాబు లేదు.
08:28
Kerabaiకెరబాయి challengedసవాలు me:
"You're workingపని in the villageగ్రామం
171
496840
3176
కేరాబాయి నాకో సవాల్ విసిరింది:
"నీవు ఈ ఊళ్లో పనిచేస్తున్నావు
08:32
with womenమహిళలు and financeఫైనాన్స్,
172
500040
1896
స్త్రీల తో, వారి డబ్బుతో,
08:33
but what if one day there's no waterనీటి?
173
501960
3456
కానీ ఓ రోజు నీళ్ళు లేని కాలం వస్తే?
08:37
If you leaveవదిలి this villageగ్రామం,
174
505440
1336
నీవు ఈ ఊరిని వదిలేస్తే,
08:38
with whomవీరిలో are you going to do bankingబ్యాంకింగ్?"
175
506800
1880
ఎవరితో ఈ బ్యాంక్ ను నడిపిస్తావు?"
08:41
Kerabaiకెరబాయి had a validచెల్లుబాటు అయ్యే questionప్రశ్న,
176
509520
2456
కేరాబాయి అడిగిన ప్రశ్న సమంజసమైనదే,
08:44
so in this droughtకరువు,
177
512000
1456
ఈ కరువులో,
08:45
we decidedనిర్ణయించుకుంది to startప్రారంభం
the cattleపశువుల campశిబిరంలో in the areaప్రాంతం.
178
513480
3600
మేం ఈ ప్రాంతంలో పశువుల క్యాంప్
పెట్టాలని నిశ్చయించాం.
08:49
It's where farmersరైతులు can bringతీసుకుని
theirవారి animalsజంతువులు to one placeస్థానం
179
517400
4336
రైతులు వారి పశువులను ఒకచోటికి తేగలిగితే
08:53
and get fodderపశుగ్రాసం and waterనీటి.
180
521760
2399
నీరు, పశుగ్రాసం దొరుకుతాయి.
08:57
It didn't rainవర్షం.
181
525600
1256
వర్షాలు లేని కాలంలో.
08:58
Cattleపశువుల campశిబిరంలో was extendedవిస్తరించింది for 18 monthsనెలల.
182
526880
2856
ఇలా పశువుల క్యాంప్ 18 నెలలవరకు సాగింది.
09:01
Kerabaiకెరబాయి used to moveకదలిక around
in the cattleపశువుల campశిబిరంలో
183
529760
3296
కేరాబాయి ఆ క్యాంప్ లోపల తిరుగుతూ వుండేది
09:05
and singపాడే the songsపాటలు of encouragementప్రోత్సాహం.
184
533080
3136
ప్రోత్సహిస్తూ పాటలు పాడేది.
09:08
Kerabaiకెరబాయి becameమారింది very popularప్రముఖ.
185
536240
1720
కేరాబాయి పేరు చుట్టుప్రక్కల పాకింది.
09:10
It rainedవాన and cattleపశువుల campశిబిరంలో was endedముగిసింది,
186
538640
3976
వర్షాలు పడగానే పశువుల క్యాంప్ ముగిసింది,
09:14
but after cattleపశువుల campశిబిరంలో endedముగిసింది,
187
542640
1896
పశువుల క్యాంప్ ముగిసాక,
09:16
Kerabaiకెరబాయి cameవచ్చింది to our radioరేడియో --
188
544560
2176
కేరాబాయి మా రేడియో దగ్గరికి వచ్చింది--
09:18
we have communityసంఘం radioరేడియో
189
546760
1936
మాకో కమ్యూనిటీ రేడియో వుంది
09:20
whichఇది has more than 100,000 listenersశ్రోతలు.
190
548720
3056
దానికి లక్షకు పైగా శ్రోతలున్నారు.
09:23
She said, "I want to have
a regularసాధారణ showషో on the radioరేడియో."
191
551800
3440
నేను రేడియోలో రెగ్యులర్ గా షో
చేయాలనుకుంటున్నాను అంది.
09:28
Our radioరేడియో managerనిర్వాహకుడు said,
"Kerabaiకెరబాయి, you cannotకాదు readచదవండి and writeవ్రాయడానికి.
192
556280
4376
మా రేడియో మేనేజర్ అన్నాడు,
"నువ్వు చదవలేవు,రాయలేవు.
09:32
How will you writeవ్రాయడానికి the scriptస్క్రిప్ట్?"
193
560680
2056
నీ స్క్రిప్ట్ ను ఎలా రాస్తావు?" అని.
09:34
You know what she repliedసమాధానం?
194
562760
1616
ఆమె ఏం జవాబిచ్చిందో తెలుసా
09:36
"I cannotకాదు readచదవండి and writeవ్రాయడానికి,
195
564400
1576
"నేను చదవలేను, రాయలేను,
09:38
but I can singపాడే.
196
566000
1416
కానీ పాడగలను.
09:39
What's the bigపెద్ద dealఒప్పందం?"
197
567440
1256
అదేం పెద్ద సమస్యా?" అని.
09:40
(Laughterనవ్వు)
198
568720
1736
( నవ్వులు )
09:42
And todayనేడు,
199
570480
1256
అయితే నేడు,
09:43
Kerabaiకెరబాయి is doing a regularసాధారణ radioరేడియో programకార్యక్రమం,
200
571760
3256
కేరాబాయి రెగ్యులర్ గా రేడియో
ప్రోగ్రాం చేస్తోంది,
09:47
and not only that,
201
575040
1376
అంతే కాదు,
09:48
she's becomeమారింది a famousప్రసిద్ధ radioరేడియో jockeyజాకీ
202
576440
3016
పేరుపొందిన రేడియో జాకీ గా మారింది
09:51
and she has been
invitedఆహ్వానించారు by all of the radiosరేడియోలు,
203
579480
2696
అన్ని రేడియోల వాళ్లు పిలవడం మొదలెట్టారు,
09:54
even from Mumbaiముంబై.
204
582200
1576
ముంబై నుంచి కూడా.
09:55
She getsపొందుతాడు the invitationఆహ్వానం
and she does the showషో.
205
583800
2936
ఆమెకు ఆహ్వానాలు వస్తున్నాయి,
షోలు కూడా చేస్తోంది.
09:58
(Applauseప్రశంసలను)
206
586760
5376
( చప్పట్లు )
10:04
Kerabaiకెరబాయి has becomeమారింది a localస్థానిక celebrityప్రముఖ.
207
592160
2616
కేరాబాయి ఆ ప్రాంతాల్లో
ప్రముఖవ్యక్తి అయింది.
10:06
One day I askedకోరారు Kerabaiకెరబాయి,
208
594800
1696
నేనో రోజు కేరాబాయిని అడిగాను,
10:08
"How did you endముగింపు up singingగానం?"
209
596520
1800
నువ్వు పాటలు పాడడం
ఎలా మొదలు పెట్టావు
10:11
She said, "Shallచేయాలి I tell you the realనిజమైన factనిజానికి?
210
599800
2816
ఆమె అంది నీకో నిజం చెప్పనా?
10:14
When I was pregnantగర్భిణీ with my first childపిల్లల,
211
602640
2816
నేను మొదటిసారి గర్భవతిగా వున్నప్పుడు,
10:17
I was always hungryఆకలితో.
212
605480
1736
నాకెప్పుడూ ఆకలిగా వుండేది.
10:19
I did not have enoughచాలు foodఆహార to eatతినడానికి.
213
607240
1936
కడుపు నిండేంత ఆహారమెప్పుడూ ఉండేది కాదు.
10:21
I did not have enoughచాలు moneyడబ్బు to buyకొనుగోలు foodఆహార,
214
609200
2856
కొనడానికి కావలసిన డబ్బులూ వుండేవికావు,
10:24
and so to forgetమర్చిపోతే my hungerఆకలి,
I startedప్రారంభించారు singingగానం."
215
612080
4000
ఆకలిని మర్చిపోడానికి పాడడం మొదలెట్టాను.
10:28
So strongబలమైన and wiseతెలివైన, no?
216
616640
2280
ఎంత గొప్ప విషయం కదా?
10:32
I always think that our womenమహిళలు
overcomeఅధిగమించటం so manyఅనేక obstaclesఅడ్డంకులు --
217
620160
4416
మన స్త్రీలు ఎన్నో ఆటంకాలను దాటుతుంటారని
ఎప్పుడూ అనుకుంటాను--
10:36
culturalసాంస్కృతిక, socialసామాజిక, financialఆర్థిక --
218
624600
3136
సాంఘిక,సాస్కృతిక,ఆర్థిక ఇలా ఎన్నో--
10:39
and they find out theirవారి waysమార్గాలు.
219
627760
2680
వారు దాటడానికి దారులను కనుక్కుంటారనీ.
10:43
I would like to shareవాటా anotherమరో storyకథ:
220
631760
1976
ఇంకో కథను మీకు చెప్పాలనుకుంటున్నాను:
10:45
Sunitaసునీత Kambleకాంబ్లే.
221
633760
1856
సునీతా కాంబ్లి.
10:47
She has takenతీసుకున్న a courseకోర్సు
in a businessవ్యాపార schoolపాఠశాల,
222
635640
4056
ఆమె బిజినెస్ స్కూల్లో ఒక కోర్స్ చేసింది,
10:51
and she has becomeమారింది a veterinaryవెటర్నరీ doctorడాక్టర్.
223
639720
2776
అలా ఆమె పశువుల డాక్టరయ్యింది.
10:54
She's Dalitదళిత;
224
642520
1216
ఆమె ఒక దళిత స్త్రీ;
10:55
she comesవస్తుంది from an untouchableఅంటరాని casteకుల,
225
643760
2096
అస్పృశ్య వర్గానికి చెందినది,
10:57
but she does artificialకృత్రిమ
inseminationగర్భధారణ in goatsమేకలు.
226
645880
3200
మేకల్లో కృత్రిమగర్భధారణ నిపుణురాలు.
11:01
It is a very male-dominatedపురుషాధిక్య professionవృత్తి
227
649680
2456
ఇది చాలావరకు పురుషుల అధీనంలో వుండే వృత్తి
11:04
and it is all the more
difficultకష్టం for Sunitaసునీత
228
652160
2656
ఇది సునీతకు మరీ కష్టమైన పని
11:06
because Sunitaసునీత comesవస్తుంది
from an untouchableఅంటరాని casteకుల.
229
654840
2496
ఎందుకంటే ఆమె అస్పుృశ్య వర్గానికి చెందింది.
11:09
But she workedపని very hardహార్డ్.
230
657360
1656
కానీ ఆమె చాలా కష్టపడి పనిచేసేది.
11:11
She did successfulవిజయవంతమైన
goatమేక deliveriesబంతుల్లో in the regionప్రాంతం
231
659040
4456
ఆమె ఆ ప్రాంతంలో మేకల ప్రసవంలో సఫలురాలైంది
11:15
and she becameమారింది a famousప్రసిద్ధ goatమేక doctorడాక్టర్.
232
663520
2200
మేకల డాక్టర్ గా గొప్ప పేరు సంపాదించింది.
11:18
Recentlyఇటీవల, she got a nationalజాతీయ awardఅవార్డు.
233
666760
2400
ఇటీవలే, జాతీయపురస్కారాన్ని పొందింది.
11:22
I wentవెళ్లిన to Sunita'sసునీత గారి houseహౌస్ to celebrateజరుపుకుంటారు --
234
670040
3256
నేను ఆ సందర్భంలో ఆమె ఇంటికి వెళ్ళాను--
11:25
to congratulateఅభినందనలు her.
235
673320
1616
ఆమెను అభినందించడానికి.
11:26
When I enteredఎంటర్ the villageగ్రామం,
236
674960
1376
గ్రామంలో ప్రవేశించగానే,
11:28
I saw a bigపెద్ద cutoutకట్అవుట్ of Sunitaసునీత.
237
676360
2656
సునీతది ఓ పెద్ద కటౌట్ కనిపించింది.
11:31
Sunitaసునీత was smilingనవ్వుతూ on that pictureచిత్రాన్ని.
238
679040
2296
అందులో ఆమె నవ్వుతూ కన్పించింది.
11:33
I was really surprisedఆశ్చర్యం
to see an untouchableఅంటరాని,
239
681360
3496
నేను నిజంగా ఆశ్చర్యపోయాను
ఊరినుంచి వచ్చిన
11:36
comingవచ్చే from the villageగ్రామం,
240
684880
1496
ఒక హరిజన స్త్రీకి,
11:38
havingకలిగి a bigపెద్ద cutoutకట్అవుట్
at the entranceప్రవేశ of the villageగ్రామం.
241
686400
2720
ఓ పెద్ద కటౌట్ ఊరి మొదట్లో వుండడం చూసి.
11:41
When I wentవెళ్లిన to her houseహౌస్,
242
689800
1576
ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు,
11:43
I was even more amazedఆశ్చర్యపోయాడు
243
691400
2136
మరింత ఆశ్చర్యపోయాను
11:45
because upperఎగువ casteకుల leadersనాయకులు --
244
693560
2296
ఎందుకంటే అగ్రవర్ణ నాయకులైన--
11:47
menపురుషులు -- were sittingకూర్చొని
in the houseహౌస్, in her houseహౌస్,
245
695880
2736
పురుషులు కూర్చొని వున్నారు,
11:50
and havingకలిగి chaiచాయ్ and waterనీటి,
246
698640
2336
టీ త్రాగుతున్నారు,
11:53
whichఇది is very rareఅరుదైన in Indiaభారతదేశం.
247
701000
2016
ఇది ఇండియాలో చాలా అరుదు.
11:55
Upperఎగువ casteకుల leadersనాయకులు
do not go to an untouchable'sఅస్పృశ్య houseహౌస్
248
703040
2816
అగ్ర వర్ణ నాయకులు హరిజనుల ఇళ్ళకు వెళ్లరు
11:57
and have chaiచాయ్ or waterనీటి.
249
705880
1816
టీ కాదు నీళ్ళు కూడా తాగరు.
11:59
And they were requestingకోరుతోంది her
250
707720
1896
వాళ్లు ఆమెను వేడుకుంటున్నారు
12:01
to come and addressచిరునామా
the gatheringసేకరణ of the villageగ్రామం.
251
709640
2960
ఊళ్ళో కొచ్చి సభలో ప్రసంగించమని.
12:05
Sunitaసునీత brokeవిరిగింది centuries-oldశతాబ్దాల కాలపు
casteకుల conditioningకండిషనింగ్ in Indiaభారతదేశం.
252
713280
5640
సునీత శతాబ్దాల జాతి వివక్షను
త్రోసిపుచ్చింది.
12:11
(Applauseప్రశంసలను)
253
719520
6176
( చప్పట్లు )
12:17
Let me come to what
the youngerయువ generationsతరాల do.
254
725720
2560
నవతరం ఏంచేస్తారో నన్ను చెప్పనివ్వండి.
12:21
As I'm standingనిలబడి here --
255
729040
1736
నేనిక్కడ నిలబడ్డప్పుడు--
12:22
I'm so proudగర్వంగా as I standస్టాండ్ here,
256
730800
2496
ఇలా నిలబడ్డానికి గర్విస్తున్నాను,
12:25
from Mhaswadమ్హస్వద్ to Vancouverవాంకోవర్.
257
733320
2000
మహస్వాడ్ నుండి వాంకూవర్ వరకు.
12:28
Back home, Saritaసరిత Bhiseభిసే --
258
736120
3096
విషయానికి తిరిగొస్తే, సరితా భైసే--
12:31
she's not even 16 yearsసంవత్సరాల oldపాత.
259
739240
2816
ఆమెకు నిండా 16 ఏళ్లు కూడాలేవు.
12:34
She's preparingసిద్ధమవుతున్న herselfఆమె --
260
742080
2256
ఆమె తనంతట తానే సిద్ధమౌతుంది--
12:36
she's a partభాగం of our sportsక్రీడలు programకార్యక్రమం,
261
744360
2096
ఆమె మా క్రీడా కార్యక్రమాల్లో ఒక భాగం,
12:38
Champions'ఛాంపియన్స్ programకార్యక్రమం.
262
746480
1320
క్రీడా నిపుణుల ప్రోగ్రాం.
12:40
She's preparingసిద్ధమవుతున్న herselfఆమె
to representప్రాతినిధ్యం Indiaభారతదేశం in fieldఫీల్డ్ hockeyహాకీ.
263
748800
4016
హాకీఆటలో మన దేశానికి ప్రతినిధిగా
తయారౌతున్నది.
12:44
And you know where she's going?
264
752840
2296
ఆమె ఎక్కడికెళ్తుందో మీకు తెలుసా?
12:47
She's going to representప్రాతినిధ్యం
in 2020 Olympicsఒలింపిక్స్, Tokyoటోక్యో.
265
755160
5536
ఆమె టోక్యోలో 2020 ఒలంపిక్స్ కు
సిధ్దమౌతున్నది.
12:52
(Applauseప్రశంసలను)
266
760720
5256
( చప్పట్లు )
12:58
Saritaసరిత comesవస్తుంది from
a very poorపేద shepherdకాపరి communityసంఘం.
267
766000
3080
సరిత బీద గొర్రెల కాపరి వర్గానికి చెందింది.
13:01
I am just -- I couldn'tచేయలేని be
more proudగర్వంగా of her.
268
769880
3600
నేను ఆమెను చూసి గర్వించకుండా వుండలేను.
13:06
There are millionsలక్షలాది of womenమహిళలు
like Saritaసరిత, Kerabaiకెరబాయి, Sunitaసునీత,
269
774480
5096
సరిత,కేరాబాయి,సునీత వంటి స్త్రీలు
లక్షలాదిగా వున్నారు
13:11
who can be around you alsoకూడా.
270
779600
2016
మీ చుట్టుప్రక్కలా వుండొచ్చు.
13:13
They can be all over the worldప్రపంచ,
271
781640
2096
ప్రపంచమంతటా విస్తరించి వున్నారు,
13:15
but at first glanceచూపులో you mayమే think
that they do not have anything to say,
272
783760
4656
మొదటి చూపులో మీరనుకుంటారు
వాళ్ళకు చెప్పుకోడానికేమీ లేదని,
13:20
they do not have anything to shareవాటా.
273
788440
2136
మనం నేర్చుకోడానికి వారివద్దేమీ లేదని.
13:22
You would be so wrongతప్పు.
274
790600
2056
మీ అంచనా తప్పుకావచ్చు.
13:24
I am so luckyఅదృష్ట that I'm workingపని
with these womenమహిళలు.
275
792680
3776
వీళ్ళతో పనిచేస్తున్నందుకు నేను
చాలా అదృష్టవంతురాలిని.
13:28
They are sharingభాగస్వామ్య theirవారి storiesకథలు with me,
276
796480
2536
వాళ్ల కథలను నాతో పంచుకుంటున్నారు,
13:31
they are sharingభాగస్వామ్య theirవారి wisdomజ్ఞానం with me,
277
799040
2656
వారి జ్ఞానాన్ని నాతో పంచుకుంటున్నారు,
13:33
and I'm just luckyఅదృష్ట to be with them.
278
801720
3600
వారితో వుండడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.
13:38
20 yearsసంవత్సరాల before --
279
806120
1360
20 ఏళ్ళ క్రితం--
13:40
and I'm so proudగర్వంగా --
280
808520
1496
నేను చాలా గర్విస్తున్నాను--
13:42
we wentవెళ్లిన to Reserveరిజర్వ్ Bankబ్యాంకు of Indiaభారతదేశం
281
810040
2096
మేం రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళాము
13:44
and we setసెట్ up the first
ruralగ్రామీణ women'sమహిళల bankబ్యాంకు.
282
812160
2680
మొదటి గ్రామీణ స్త్రీల బ్యాంక్ ను
ప్రారంభించాము.
13:47
Todayనేడు they are pushingకదుపుతున్నారు me
to go to Nationalజాతీయ Stockస్టాక్ Exchangeమార్పిడి
283
815720
4096
వారు నన్నీ రోజు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్
వైపు దృష్టి పెట్టమని పోరుతున్నారు
13:51
to setసెట్ up the first fundఫండ్ dedicatedప్రత్యేక
to microసూక్ష్మ ruralగ్రామీణ womenమహిళలు entrepreneursపారిశ్రామికవేత్తలకు.
284
819840
5776
మహిళా గ్రామీణ సూక్ష్మవ్యవస్థాపకుల కోసం
తొలిసారిగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడానికై.
13:57
They are pushingకదుపుతున్నారు me to setసెట్ up
285
825640
2536
దాన్ని ఏర్పాటుకై తొందర చేస్తున్నారు
14:00
the first smallచిన్న financeఫైనాన్స్
women'sమహిళల bankబ్యాంకు in the worldప్రపంచ.
286
828200
3120
అంటే ప్రపంచంలో తొలిసారిగా చిన్నమొత్తాల
ఋణాలకై స్త్రీల బ్యాంక్.
14:04
And as one of them said,
287
832400
1776
అందులో ఒకరన్నారు,
14:06
"My courageధైర్యం is my capitalరాజధాని."
288
834200
2336
"నా ధైర్యమే నా మూలధనం."
14:08
And I say here,
289
836560
1736
నేనిక్కడ చెప్తున్నాను,
14:10
theirవారి courageధైర్యం is my capitalరాజధాని.
290
838320
2720
వారి ధైర్యమే నా మూలధనం.
14:13
And if you want,
291
841840
1376
మీరు కావాలనుకుంటే,
14:15
it can be yoursమీదే alsoకూడా.
292
843240
1720
అది మీది కూడా కావచ్చు.
14:17
Thank you.
293
845520
1216
కృతజ్ఞతలు.
14:18
(Applauseప్రశంసలను)
294
846760
4760
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Chetna Gala Sinha - Banker, social entrepreneur
Chetna Gala Sinha is the founder and chair of the Mann Deshi Bank, aimed at the needs of rural women micro-entrepreneurs in India.

Why you should listen

Chetna Gala Sinha is a passionate listener who respects risk-takers -- which makes her a powerful force in the banking world. A longtime activist and farmer, in 1997 she set up the Mann Deshi Mahila Sahakari Bank, India's first bank for and by rural women. Today, the Mann Deshi Bank has 90,000 account holders, manages business of more than Rs. 150 crores (or 22 million dollars) and regularly creates new financial products to support the needs of female micro-entrepreneurs. In 2006, Sinha founded the first business school for rural women in India, and in 2013, she launched a toll-free helpline and the first Chambers of Commerce for women micro-entrepreneurs in the country. In 2012, she set up a community empowerment program for farmers that supports water conservation; it has built ten check dams and impacted 50,000 people.

In January 2018, Sinha served as a co-chair of the World Economic Forum in Davos, Switzerland, and in November 2017, she was honored with a leadership award from Forbes India.

More profile about the speaker
Chetna Gala Sinha | Speaker | TED.com