TED@BCG London
Samuel Cohen: Alzheimer's is not normal aging — and we can cure it
శామ్యూల్ కోహెన్: అల్జీమర్స్ సాధారణ ముసలితనము కాదు - మరియు మనం దానిని నయం చేయవచ్చు
Filmed:
Readability: 4.5
2,376,932 views
ప్రపంచంలో 40 మిలియన్లకు పైగా ప్రజలు అల్జీమర్స్ వ్యాధితో (మతిమరపు వ్యాధి) బాధ పడుతున్నారు, మరియు ఆ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఈ వ్యాధిని వర్గీకరణ చేసినప్పటికినీ, ఈ వ్యాధి చికిత్సలో మనము చెప్పుకొదగ్గ పురోగతి సాధించలేదు. శామ్యూల్ కోహెన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగశాల నుండి, అల్జీమర్స్ పరిశోధనలో నూతన పురోగతి మరియు ఆశా సందేశాన్ని పంచుకున్నారు. ఆయన అంటున్నారు “ఆల్జీమెర్స్ ఒక వ్యాధి మరియి దాన్ని మనం నయం చేయగలం”.
Samuel Cohen - Research scientist
Samuel Cohen researches Alzheimer's disease and other neurodegenerative disorders. Full bio
Samuel Cohen researches Alzheimer's disease and other neurodegenerative disorders. Full bio
Double-click the English transcript below to play the video.
00:12
In the year 1901,
0
800
1816
1901 సంవత్సరంలో
అగస్టే అనే మహిళ
అగస్టే అనే మహిళ
00:14
a woman called Auguste was taken
to a medical asylum in Frankfurt.
to a medical asylum in Frankfurt.
1
2640
3480
ఫ్రాంక్ఫర్ట్లో ఒక వైద్య ఆశ్రయం
తీసుకున్నారు.
తీసుకున్నారు.
అగస్టే రకరకాల భ్రాంతులను
కలిగి ఉంది
కలిగి ఉంది
00:18
Auguste was delusional
2
6960
1536
00:20
and couldn't remember
even the most basic details of her life.
even the most basic details of her life.
3
8520
3000
మరియు ఆమెకు తన జీవితంలో చాలా
ప్రాథమిక వివరాలు కూడా గుర్తు లేవు.
ప్రాథమిక వివరాలు కూడా గుర్తు లేవు.
00:24
Her doctor was called Alois.
4
12280
2120
ఆమె యొక్క డాక్టర్ ను
ఆల్విస్ అని పిలిచేవారు.
ఆల్విస్ అని పిలిచేవారు.
00:27
Alois didn't know how to help Auguste,
5
15840
2256
ఆల్విస్ కు అగస్టేకు ఎలా
సహాయం చేయాలో తెలియలేదు
సహాయం చేయాలో తెలియలేదు
00:30
but he watched over her until,
sadly, she passed away in 1906.
sadly, she passed away in 1906.
6
18120
3520
ఆమెను 1906 వరకు వీక్షించారు,
తరువాత పాపం, ఆమె చనిపోయింది.
తరువాత పాపం, ఆమె చనిపోయింది.
00:34
After she died, Alois performed an autopsy
7
22520
2736
ఆమె చనిపోయిన తరువాత,
ఆల్విస్ శవపరీక్ష చేశాడు
ఆల్విస్ శవపరీక్ష చేశాడు
00:37
and found strange plaques
and tangles in Auguste's brain --
and tangles in Auguste's brain --
8
25280
3216
మరియు అగస్టే మెదడులోతను మునుపెన్నడూ
చూడని వింత ఫలకాలు
చూడని వింత ఫలకాలు
00:40
the likes of which he'd never seen before.
9
28520
2336
మరియు టాంగల్స్ ఉన్నట్లు గుర్తించారు.
00:42
Now here's the even more striking thing.
10
30880
2160
ఇప్పుడు ఇక్కడ ఇంకా ముఖ్యమైన
విషయం ఒకటి ఉంది.
విషయం ఒకటి ఉంది.
00:46
If Auguste had instead been alive today,
11
34000
2960
బహుశ అగస్టే ఇప్పటి వరకూ జీవించి
ఉన్నట్లయితే, మనము ఆల్విస్
ఉన్నట్లయితే, మనము ఆల్విస్
00:49
we could offer her no more help
than Alois was able to 114 years ago.
than Alois was able to 114 years ago.
12
37520
5760
114 సంవత్సరాల క్రితం చేయగలిగినంత సహాయం
కంటే ఎక్కువ అందించగలిగి ఉండే వాళ్ళము కాదు.
కంటే ఎక్కువ అందించగలిగి ఉండే వాళ్ళము కాదు.
00:56
Alois was Dr. Alois Alzheimer.
13
44080
3560
ఆల్విస్ పూర్తి పేరు
డాక్టర్. ఆల్విస్ అల్జీమర్స్.
డాక్టర్. ఆల్విస్ అల్జీమర్స్.
01:00
And Auguste Deter
14
48520
2136
మరియు అగస్టే డిటర్ మనము
ఇప్పుడు అల్జీమర్స్
ఇప్పుడు అల్జీమర్స్
01:02
was the first patient to be diagnosed with
what we now call Alzheimer's disease.
what we now call Alzheimer's disease.
15
50680
4240
అని పిలిచే మతిమరపు వ్యాధి కలిగిన
మొట్టమొదటి రోగిగా నిర్ధారణ చేయబడింది.
మొట్టమొదటి రోగిగా నిర్ధారణ చేయబడింది.
01:07
Since 1901, medicine has advanced greatly.
16
55680
2960
1901 నుండి, వైద్యశాస్త్రం ఎంతగానో
పురోగతి సాధించింది.
పురోగతి సాధించింది.
01:11
We've discovered antibiotics and vaccines
to protect us from infections,
to protect us from infections,
17
59200
3936
మనము అంటువ్యాధులు నుండి రక్షించుకోడానికి
యాంటీబయాటిక్స్ మరియు టీకాలు కనుగొన్నాము,
యాంటీబయాటిక్స్ మరియు టీకాలు కనుగొన్నాము,
01:15
many treatments for cancer,
antiretrovirals for HIV,
antiretrovirals for HIV,
18
63160
3856
క్యాన్సర్ కోసం అనేక చికిత్సలు,
హెచ్ఐవీ కోసం ఆన్టీరిట్రోవైరల్స్,
హెచ్ఐవీ కోసం ఆన్టీరిట్రోవైరల్స్,
01:19
statins for heart disease and much more.
19
67040
2480
గుండె జబ్బులకు స్టాటిన్స్ ఇంకా చాలా చాలా.
01:22
But we've made essentially no progress
at all in treating Alzheimer's disease.
at all in treating Alzheimer's disease.
20
70896
6865
కానీ మనము అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో
ముఖ్యంగా ఎటువంటి పురోగతిని చేయలేదు.
ముఖ్యంగా ఎటువంటి పురోగతిని చేయలేదు.
01:30
I'm part of a team of scientists
21
78440
1536
నేను దశాబ్దంపాటు అల్జీమర్స్ కు
01:32
who has been working to find
a cure for Alzheimer's for over a decade.
a cure for Alzheimer's for over a decade.
22
80000
3286
చికిత్సను కనుగొనేందుకు పనిచేసిన
శాస్త్రవేత్తల బృందంలో భాగంగా ఉన్నాను.
శాస్త్రవేత్తల బృందంలో భాగంగా ఉన్నాను.
01:35
So I think about this all the time.
23
83800
2456
అందుకే దీని గురించి
ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను.
ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను.
01:38
Alzheimer's now affects
40 million people worldwide.
40 million people worldwide.
24
86280
3600
అల్జీమర్స్ తో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
40 మిలియన్ల మంది బాధ పడుతున్నారు.
40 మిలియన్ల మంది బాధ పడుతున్నారు.
01:42
But by 2050, it will affect
150 million people --
150 million people --
25
90360
5200
కానీ 2050 నాటికి,ఇది 150 మిలియన్ ప్రజలను
ప్రభావితం చేయవచ్చు-
ప్రభావితం చేయవచ్చు-
01:48
which, by the way,
will include many of you.
will include many of you.
26
96360
3160
ఇందులో, మీలో చాలా మంది ఉండవచ్చు.
01:53
If you're hoping
to live to be 85 or older,
to live to be 85 or older,
27
101040
3000
మీరు 85 లేక ఎక్కువ సంవత్సరాలు
01:57
your chance of getting Alzheimer's
will be almost one in two.
will be almost one in two.
28
105160
4680
బ్రతికి ఉంటె ప్రతి ఇద్దరిలో ఒకరికి
అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.
అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.
02:03
In other words, odds are
you'll spend your golden years
you'll spend your golden years
29
111600
3216
ఒక రకంగా చెప్పాలంటే, మీరు
మీ బంగారు సంవత్సరాలు
మీ బంగారు సంవత్సరాలు
02:06
either suffering from Alzheimer's
30
114840
2216
అల్జీమర్స్ తో బాధ పడ వచ్చు లేదా ఆ వ్యాధి
02:09
or helping to look after a friend
or loved one with Alzheimer's.
or loved one with Alzheimer's.
31
117080
4320
వచ్చిన స్నేహితునికో లేక సన్నిహితునికో
సహాయం చేస్తూ ఉండి ఉండవచ్చు.
సహాయం చేస్తూ ఉండి ఉండవచ్చు.
02:14
Already in the United States alone,
32
122480
1976
ఇప్పటికే కేవలం యునైటెడ్ స్టేట్స్ లోనే ,
02:16
Alzheimer's care costs
200 billion dollars every year.
200 billion dollars every year.
33
124480
4279
అల్జీమర్స్ సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం
అయ్యే ఖర్చు 200 బిలియన్ డాలర్లు.
అయ్యే ఖర్చు 200 బిలియన్ డాలర్లు.
02:21
One out of every five
Medicare dollars get spent on Alzheimer's.
Medicare dollars get spent on Alzheimer's.
34
129919
4001
ప్రతి ఐదు మెడికేర్ డాలర్లలో ఒకటి
అల్జీమర్స్ కోసం ఖర్చు అవుతోంది.
అల్జీమర్స్ కోసం ఖర్చు అవుతోంది.
02:26
It is today the most expensive disease,
35
134680
3136
ఇది ఈనాడు అత్యంత ఖరీదైన వ్యాధి,
02:29
and costs are projected
to increase fivefold by 2050,
to increase fivefold by 2050,
36
137840
3216
మరియు నేటి తరం వృధ్ధులయ్యే నాటికి,
అంటే 2050 నాటికి,
అంటే 2050 నాటికి,
02:33
as the baby boomer generation ages.
37
141080
2160
ఖర్చులు ఐదు రెట్లు పెరుగుతాయని అంచనా.
02:36
It may surprise you that, put simply,
38
144000
3376
స్థూలంగా చెప్పాలంటే, ఇది మిమ్మల్ని
ఆశ్చర్య పరుస్తుంది
ఆశ్చర్య పరుస్తుంది
02:39
Alzheimer's is one of the biggest medical
and social challenges of our generation.
and social challenges of our generation.
39
147400
4560
ఎందుకంటే అల్జీమర్స్ అతి పెద్ద వైద్య
మరియు సామాజిక సవాళ్ళలో ఒకటి.
మరియు సామాజిక సవాళ్ళలో ఒకటి.
02:44
But we've done relatively
little to address it.
little to address it.
40
152760
2280
కానీ అది పరిష్కరించేందుకు
చాలా తక్కువ చేశాము.
చాలా తక్కువ చేశాము.
02:47
Today, of the top 10
causes of death worldwide,
causes of death worldwide,
41
155960
3520
నేడు, ప్రపంచవ్యాప్తంగా మరణానికి
మొదటి 10 కారణాలలో,
మొదటి 10 కారణాలలో,
02:51
Alzheimer's is the only one
we cannot prevent, cure or even slow down.
we cannot prevent, cure or even slow down.
42
159880
6640
అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడం, నయం చేయడం
లేదా పెరగకుండా మనము ఏమీ చేయలేము.
లేదా పెరగకుండా మనము ఏమీ చేయలేము.
02:59
We understand less about the science
of Alzheimer's than other diseases
of Alzheimer's than other diseases
43
167800
3360
మనము ఇతర వ్యాధుల కన్నా అల్జీమర్స్
గురించి తక్కువ అర్థం చేసుకున్నాము
గురించి తక్కువ అర్థం చేసుకున్నాము
03:03
because we've invested less time
and money into researching it.
and money into researching it.
44
171520
3080
ఎందుకంటే దాని పరిశోధనలో తక్కువ
సమయం మరియు పెట్టుబడి వెచ్చంచాము.
సమయం మరియు పెట్టుబడి వెచ్చంచాము.
03:07
The US government
spends 10 times more every year
spends 10 times more every year
45
175240
4136
ప్రతి సంవత్సరం అల్జీమర్స్ చికిత్సలో
కాన్సర్ కన్నా మరింత ఖర్చు అయునా
కాన్సర్ కన్నా మరింత ఖర్చు అయునా
03:11
on cancer research than on Alzheimer's
46
179400
2976
మరియు మరణాల సంఖ్య అదే మోస్తరులో
ఉన్నప్పటికీ యుఎస్ ప్రభుత్వం
ఉన్నప్పటికీ యుఎస్ ప్రభుత్వం
03:14
despite the fact
that Alzheimer's costs us more
that Alzheimer's costs us more
47
182400
3040
కాన్సర్ పరిశోధనకు, ఆల్జిమీర్స్ కన్నా,
03:18
and causes a similar number
of deaths each year as cancer.
of deaths each year as cancer.
48
186120
4600
ప్రతి సంవత్సరం10 రెట్లు ఎక్కువ
డబ్బు ఖర్చు చేస్తుంది.
డబ్బు ఖర్చు చేస్తుంది.
03:23
The lack of resources
stems from a more fundamental cause:
stems from a more fundamental cause:
49
191880
3736
వనరుల కొరత మరింత సైద్ధాంతిక
కారణం నుంచి వచ్చింది:
కారణం నుంచి వచ్చింది:
03:27
a lack of awareness.
50
195640
1360
అవగాహన లేకపోవడం.
03:30
Because here's what few people know
but everyone should:
but everyone should:
51
198600
3400
ఇక్కడ కొద్ది మందికి తెలుసు కానీ
అందరికీ తెలియాలి ఎందుకంటే:
అందరికీ తెలియాలి ఎందుకంటే:
03:35
Alzheimer's is a disease,
and we can cure it.
and we can cure it.
52
203360
4280
ఆల్జీమర్స్ ఒక వ్యాధి మరియు
దాన్ని మనము నయం చేయగలము.
దాన్ని మనము నయం చేయగలము.
03:40
For most of the past 114 years,
53
208320
2536
గత 114 ఏళ్ళలో చాలా వరకు,
శాస్త్రవేత్తలతో సహా
శాస్త్రవేత్తలతో సహా
03:42
everyone, including scientists, mistakenly
confused Alzheimer's with aging.
confused Alzheimer's with aging.
54
210880
5456
ప్రతి ఒక్కరూ తప్పుగా వృద్ధాప్యాన్ని,
అల్జీమర్స్ గా తికమక పడ్డారు.
అల్జీమర్స్ గా తికమక పడ్డారు.
03:48
We thought that becoming senile
55
216360
1477
వృద్ధాప్యము రావడము
వయస్సు పెరగడం
వయస్సు పెరగడం
03:49
was a normal and inevitable
part of getting old.
part of getting old.
56
217861
2239
మామూలు అనివార్యమైన
భాగంగా భావించే వాళ్ళము.
భాగంగా భావించే వాళ్ళము.
03:53
But we only have to look at a picture
57
221000
2016
కానీ మనం ఒకసారి
ఆల్జీమర్స్ పేషంట్ మెదడు
ఆల్జీమర్స్ పేషంట్ మెదడు
03:55
of a healthy aged brain compared
to the brain of an Alzheimer's patient
to the brain of an Alzheimer's patient
58
223040
3856
చిత్రాన్ని ఆరోగ్యవంతమైన వ్రృద్ధుల
మెదడు చిత్రంతో పోల్చినట్లైతే
మెదడు చిత్రంతో పోల్చినట్లైతే
03:58
to see the real physical damage
caused by this disease.
caused by this disease.
59
226920
3040
ఆ వ్యాధి కలిగించే
భౌతిక నష్టాన్ని చూడవచ్చు.
భౌతిక నష్టాన్ని చూడవచ్చు.
04:02
As well as triggering severe loss
of memory and mental abilities,
of memory and mental abilities,
60
230960
3856
జ్ఞాపకశక్తి బాగా తగ్గడం మరియు మానసిక
సామర్ధ్యాలు దెబ్బతినడం వంటి నష్టాలను
సామర్ధ్యాలు దెబ్బతినడం వంటి నష్టాలను
04:06
the damage to the brain
caused by Alzheimer's
caused by Alzheimer's
61
234840
2216
ఆల్జీమెర్స్ మెదడుకి కలిగిస్తుంది.
04:09
significantly reduces life expectancy
and is always fatal.
and is always fatal.
62
237080
4760
ఇది గణనీయంగా ఆయుర్దాయం తగ్గించడమే
కాకుండా ప్రాణాంతకమైన వ్యాధి.
కాకుండా ప్రాణాంతకమైన వ్యాధి.
04:14
Remember Dr. Alzheimer
found strange plaques and tangles
found strange plaques and tangles
63
242480
3056
Dr.ఆల్జీమెర్స్ అగస్టె మెదడులో
విచిత్రమైన ఫలకాలూ,మరియు టాంగిల్స్
విచిత్రమైన ఫలకాలూ,మరియు టాంగిల్స్
04:17
in Auguste's brain a century ago.
64
245560
2000
శతాబ్దం క్రితం చూసింది గుర్తు చేసుకొండి.
04:20
For almost a century,
we didn't know much about these.
we didn't know much about these.
65
248280
3000
సుమారు శతాబ్దం మనకు
దీనిని గురించి ఏమీ తెలవదు
దీనిని గురించి ఏమీ తెలవదు
04:24
Today we know they're made
from protein molecules.
from protein molecules.
66
252240
2680
నేడు మనకు అవి ప్రోటీన్ కణాల
నుండి తయారు అవుతాయని తెలుసు.
నుండి తయారు అవుతాయని తెలుసు.
04:27
You can imagine a protein molecule
67
255640
1656
మీరు ఒక ప్రోటీన్ కణాన్ని ఒక కాగితం
04:29
as a piece of paper that normally folds
into an elaborate piece of origami.
into an elaborate piece of origami.
68
257320
4040
ముక్క లాగా దేన్ని మడిచి మనం
ఒరిగామి చెయ్యచ్చో దానిలాగా ఊహించుకోవచ్చు.
ఒరిగామి చెయ్యచ్చో దానిలాగా ఊహించుకోవచ్చు.
04:34
There are spots
on the paper that are sticky.
on the paper that are sticky.
69
262160
2096
దాని మీద జిగురు చుక్కలు ఉంటాయి.
04:36
And when it folds correctly,
these sticky bits end up on the inside.
these sticky bits end up on the inside.
70
264600
4936
మరియు దానిని మడిచినప్పుడు,
ఈ జిగురు ముక్కలు లోపలివైపుకు వస్తాయి.
ఈ జిగురు ముక్కలు లోపలివైపుకు వస్తాయి.
04:41
But sometimes things go wrong,
and some sticky bits are on the outside.
and some sticky bits are on the outside.
71
269560
4456
కానీ కొన్నిసార్లు అట్లా జరగక,
జిగురు ముక్కలు బయటివైపుకు ఉండిపోతాయి.
జిగురు ముక్కలు బయటివైపుకు ఉండిపోతాయి.
04:46
This causes the protein molecules
to stick to each other,
to stick to each other,
72
274040
3016
ఇది ప్రోటీన్ కణాలను ఒకదానికొకటి
అతుక్కునేలా చేసి,ఉండలుగా
అతుక్కునేలా చేసి,ఉండలుగా
04:49
forming clumps that eventually become
large plaques and tangles.
large plaques and tangles.
73
277080
3680
తద్వారా అవి పెద్ద ఫలకాలుగా
మరియు టాంగిల్స్ గా ఏర్పడేటట్లు చేస్తుంది.
మరియు టాంగిల్స్ గా ఏర్పడేటట్లు చేస్తుంది.
04:53
That's what we see
in the brains of Alzheimer's patients.
in the brains of Alzheimer's patients.
74
281680
2720
దీనినే మనం ఆల్జీమర్స్ బాధితుల
మెదళ్ళలో చూడవచ్చు.
మెదళ్ళలో చూడవచ్చు.
04:57
We've spent the past 10 years
at the University of Cambridge
at the University of Cambridge
75
285240
3096
మేము గత 10సంవత్సరాలుగా
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో ఈ పొరపాటు
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో ఈ పొరపాటు
05:00
trying to understand
how this malfunction works.
how this malfunction works.
76
288360
2720
ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి
ప్రయత్నిస్తున్నాం.
ప్రయత్నిస్తున్నాం.
05:03
There are many steps, and identifying
which step to try to block is complex --
which step to try to block is complex --
77
291800
4696
అక్కడ ఉన్న అనేక దశలలో సంక్లిష్టమైన ఏ దశను
ఆపు చేయాలో తెలుసుకోవడం ఉదాహరణకు---
ఆపు చేయాలో తెలుసుకోవడం ఉదాహరణకు---
05:08
like defusing a bomb.
78
296520
1280
బాంబును నిర్వీర్యం చేయడం.
05:10
Cutting one wire might do nothing.
79
298600
2096
ఒక తీగ తెంచడంతో ఏమీ జరగక పోవచ్చు.
05:12
Cutting others might
make the bomb explore.
make the bomb explore.
80
300720
2600
వేరే తీగ తెంచితే బాంబు పేలవచ్చు.
05:16
We have to find the right step to block,
81
304160
2176
మనము ఏ దశను ఆపాలో కనుక్కోవాలి,
05:18
and then create a drug that does it.
82
306360
2120
ఆపై అది చేయడానికి ఒక ఔషధం సృష్టించాలి.
05:21
Until recently, we for the most part
83
309000
2056
ఇటీవల వరకు, మేము చాలా భాగం
05:23
have been cutting wires
and hoping for the best.
and hoping for the best.
84
311080
2456
తీగలు తెంచి ఉత్తమ ఫలితాలు
ఆశిస్తూ ఉన్నాం.
ఆశిస్తూ ఉన్నాం.
05:25
But now we've got together
a diverse group of people --
a diverse group of people --
85
313560
2856
కానీ ఇప్పుడు మనతో మెడిక్స్,
జీవ,జన్యు,భౌతిక శాస్త్రజ్ఞులు,
జీవ,జన్యు,భౌతిక శాస్త్రజ్ఞులు,
05:28
medics, biologists, geneticists, chemists,
physicists, engineers and mathematicians.
physicists, engineers and mathematicians.
86
316440
5576
కెమిస్టులు, ఇంజనీర్లుమరియుగణితశాస్త్రజ్ఞుల
వంటి భిన్న నేపధ్యం కల ప్రజలు కలిశారు.
వంటి భిన్న నేపధ్యం కల ప్రజలు కలిశారు.
05:34
And together, we've managed
to identify a critical step in the process
to identify a critical step in the process
87
322040
4216
మరియు కలిసి, మేమందరం ఒక క్లిష్టమైన
దశని ఈ ప్రక్రియలో గుర్తించగలిగాం
దశని ఈ ప్రక్రియలో గుర్తించగలిగాం
05:38
and are now testing a new class of drugs
which would specifically block this step
which would specifically block this step
88
326280
4216
మరియు ఇప్పుడు ఒక కొత్త రకమైన మందులను
పరీక్షిస్తున్నాంఅవి ప్రత్యేకంగా
పరీక్షిస్తున్నాంఅవి ప్రత్యేకంగా
05:42
and stop the disease.
89
330520
1520
ఈదశని బ్లాక్ చేసి వ్యాధిని తగ్గిస్తాయి.
05:44
Now let me show you
some of our latest results.
some of our latest results.
90
332360
2496
ఇప్పుడు మీకు మా తాజా ఫలితాలు
కొన్ని చూపించనివ్వండి.
కొన్ని చూపించనివ్వండి.
05:46
No one outside of our lab
has seen these yet.
has seen these yet.
91
334880
2656
మా లాబ్ కాకుండా బయటి వ్యక్తులు
ఎవరూ దీనిని చూడలేదు.
ఎవరూ దీనిని చూడలేదు.
05:49
Let's look at some videos of what happened
when we tested these new drugs in worms.
when we tested these new drugs in worms.
92
337560
4976
ఈ కొత్త మందులను పురుగుల మీద వాడినప్పుడు
ఏం జరిగిందో మనం కొన్ని వీడియోలు చూద్దాం
ఏం జరిగిందో మనం కొన్ని వీడియోలు చూద్దాం
05:54
So these are healthy worms,
93
342560
1856
ఇవి ఆరోగ్యకరమైన పురుగులు,
05:56
and you can see
they're moving around normally.
they're moving around normally.
94
344440
2200
అవి సాధారణంగా అటూ ఇటూ
కదలడం మీరు చూడవచ్చు.
కదలడం మీరు చూడవచ్చు.
05:59
These worms, on the other hand,
95
347560
2440
ఈ పురుగులు ,ఒక పక్క,
06:02
have protein molecules
sticking together inside them --
sticking together inside them --
96
350480
3096
ప్రోటీన్ కణాలు వాటి లోపల
కలిసి అతుక్కోని ఉన్నాయి--
కలిసి అతుక్కోని ఉన్నాయి--
06:05
like humans with Alzheimer's.
97
353600
1616
ఆల్జిమీర్స్ బాధితుల్లోలాగా.
06:07
And you can see they're clearly sick.
98
355240
2296
మీరు వారిని స్పష్టంగా
జబ్బుపడిన వారిగా చూడగలరు.
జబ్బుపడిన వారిగా చూడగలరు.
06:09
But if we give our new drugs
to these worms at an early stage,
to these worms at an early stage,
99
357560
4976
కానీ మేము మా కొత్త మందులు ఈ పురుగులకు
ప్రారంభ దశలో ఇచ్చి ఉంటే,
ప్రారంభ దశలో ఇచ్చి ఉంటే,
06:14
then we see that they're healthy,
and they live a normal lifespan.
and they live a normal lifespan.
100
362560
3680
అప్పుడు మేము వారు ఆరోగ్యకరంగా ఉండి
సాధారణ ఆయుష్షు జేవించేట్లుగా చూసేవాళ్ళం.
సాధారణ ఆయుష్షు జేవించేట్లుగా చూసేవాళ్ళం.
06:19
This is just an initial positive result,
but research like this
but research like this
101
367200
3656
ఇది కేవలం ఒక ప్రారంభ సానుకూల ఫలితం,
కానీ ఇటువంటి పరిశోధన మనకు
కానీ ఇటువంటి పరిశోధన మనకు
06:22
shows us that Alzheimer's is a disease
that we can understand and we can cure.
that we can understand and we can cure.
102
370880
4736
అల్జీమర్స్ ఒక అర్థం చేసుకోగలిగిన మరియు
నయం చేయగలిగిన వ్యాధి అని సూచిస్తుంది.
నయం చేయగలిగిన వ్యాధి అని సూచిస్తుంది.
06:27
After 114 years of waiting,
103
375640
2896
114 సంవత్సరాలు వేచియున్నతరువాత,
06:30
there's finally real hope
for what can be achieved
for what can be achieved
104
378560
2376
వచ్చే 10 నుంచి 20 సంవత్సరాలలో
ఎంతో కొంత సాధించవచ్చు
ఎంతో కొంత సాధించవచ్చు
06:32
in the next 10 or 20 years.
105
380960
1720
అని నిజమైన ఆశ కలుగుతోంది.
06:36
But to grow that hope,
to finally beat Alzheimer's, we need help.
to finally beat Alzheimer's, we need help.
106
384040
4320
కానీ ఆ ఆశ పెరిగి అల్జీమర్స్ ని చివరకు
ఓడించడానికి మాకు సహాయం అవసరం.
ఓడించడానికి మాకు సహాయం అవసరం.
06:40
This isn't about scientists like me --
107
388920
1856
నా లాంటి శాస్త్రవేత్తల గురించి కాదు -
06:42
it's about you.
108
390800
1200
ఇది మీ గురించి.
06:44
We need you to raise awareness
that Alzheimer's is a disease
that Alzheimer's is a disease
109
392600
3576
మనమందరము ప్రయత్నిస్తే అల్జీమర్స్
వ్యాధిని ఓడించవచ్చు అనే
వ్యాధిని ఓడించవచ్చు అనే
06:48
and that if we try, we can beat it.
110
396200
2616
అవగాహన అందరిలో పెంచవచ్చు.
06:50
In the case of other diseases,
111
398840
1816
ఇతర వ్యాధుల విషయంలో,
06:52
patients and their families
have led the charge for more research
have led the charge for more research
112
400680
3136
రోగులు మరియు వారి కుటుంబాలు
మరింత పరిశోధన కోసం
మరింత పరిశోధన కోసం
06:55
and put pressure on governments,
the pharmaceutical industry,
the pharmaceutical industry,
113
403840
2936
మరింత చొరవ తీస్కొని ప్రభుత్వం,
ఔషధ పరిశ్రమ ,సైంటిస్టుల మీద,
ఔషధ పరిశ్రమ ,సైంటిస్టుల మీద,
06:58
scientists and regulators.
114
406800
2216
నియంత్రించేవారి మీద,
ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఒత్తిడి తీసుకొస్తున్నారు.
07:01
That was essential for advancing treatment
for HIV in the late 1980s.
for HIV in the late 1980s.
115
409040
4856
1980లలో HIV కి మెరుగైన చికిత్స
కోసం అది చాలా అవసరం.
కోసం అది చాలా అవసరం.
07:05
Today, we see that same drive
to beat cancer.
to beat cancer.
116
413920
3680
నేడు,మనం అదే ఉత్సాహాన్ని క్యాన్సర్ ని
ఓడించడంలో కూడా చూడవచ్చు.
ఓడించడంలో కూడా చూడవచ్చు.
07:10
But Alzheimer's patients are often
unable to speak up for themselves.
unable to speak up for themselves.
117
418320
4336
కాని ఆల్జిమర్స్ బాధితులు
వారి కొరకు వారు మాట్లాడలేరు.
వారి కొరకు వారు మాట్లాడలేరు.
07:14
And their families, the hidden victims,
caring for their loved ones night and day,
caring for their loved ones night and day,
118
422680
4736
మరియు వారి కుటుంబాలు,బయటపడని బాధితులు,
వారి ప్రియమైన వారి సేవలో రాత్రి పగలు,
వారి ప్రియమైన వారి సేవలో రాత్రి పగలు,
07:19
are often too worn out
to go out and advocate for change.
to go out and advocate for change.
119
427440
3040
గడుపుతూ అలిసిపోయి
మార్పు కోసం ఆలోచించనూ లేరు.
మార్పు కోసం ఆలోచించనూ లేరు.
07:23
So, it really is down to you.
120
431320
3080
కాబట్టి,ఇది నిజంగా మీ బాధ్యత.
07:27
Alzheimer's isn't,
for the most part, a genetic disease.
for the most part, a genetic disease.
121
435720
3336
అల్జీమర్స్ చాలా వరకు,
జన్యుపరమైన వ్యాధి, కాదు.
జన్యుపరమైన వ్యాధి, కాదు.
07:31
Everyone with a brain is at risk.
122
439080
2120
మెదడు ఉన్న ప్రతి ఒక్కరికీ
ప్రమాదం ఉన్నట్లే.
ప్రమాదం ఉన్నట్లే.
07:34
Today, there are 40 million
patients like Auguste,
patients like Auguste,
123
442160
4496
నేడు, అగస్టే వంటి 40 మిలియన్ రోగులు,
07:38
who can't create the change
they need for themselves.
they need for themselves.
124
446680
2896
తమ కోసం కావలసిన మార్పును
సృష్టించలేని స్థితిలో ఉన్నారు.
సృష్టించలేని స్థితిలో ఉన్నారు.
07:41
Help speak up for them,
125
449600
1560
వాళ్ళ సహాయం కొరకు మాట్లాడండి,
07:44
and help demand a cure.
126
452080
2200
మరియు నివారణకు సహాయం ఆర్ధించండి.
07:47
Thank you.
127
455346
1150
ధన్యవాదాలు.
07:48
(Applause)
128
456520
3600
(చప్పట్లు)
ABOUT THE SPEAKER
Samuel Cohen - Research scientistSamuel Cohen researches Alzheimer's disease and other neurodegenerative disorders.
Why you should listen
Samuel Cohen is a Research Fellow in Biophysical Chemistry at St. John's College and the Centre for Misfolding Diseases in the Department of Chemistry at the University of Cambridge, from where he holds PhD, MSci, MA and BA degrees. Cohen has worked as a consultant in the London office of Boston Consulting Group (BCG), where he specialized in the healthcare, technology and media sectors. His scientific research focuses on neurodegenerative disorders. He is co-author of more than 20 scientific papers, book chapters and patents, and was recently a lead author on a widely-reported study in which researchers made a major breakthrough towards finding a cure for Alzheimer's disease.
More profile about the speakerSamuel Cohen | Speaker | TED.com