ABOUT THE SPEAKER
Aomawa Shields - Astronomer, astrobiologist, actor, writer
Aomawa Shields studies the climate and habitability of planets outside of the Solar System.

Why you should listen

Dr. Aomawa Shields received her PhD in Astronomy and Astrobiology from the University of Washington in 2014. She also received an MFA in Acting from UCLA in 2001, and a Bachelor's degree in Earth, Atmospheric, and Planetary Sciences from MIT in 1997. She is currently an NSF Astronomy and Astrophysics Postdoctoral Fellow, a UC President's Postdoctoral Program Fellow, and a 2015 TED Fellow at the University of California, Los Angeles, and the Harvard-Smithsonian Center for Astrophysics.

Dr. Shields is the founder of Rising Stargirls, an organization dedicated to encouraging girls of all colors and backgrounds to explore and discover the universe using theater, writing, and visual art. She uses her theater and writing background to communicate science to the public in engaging, innovative ways.

More profile about the speaker
Aomawa Shields | Speaker | TED.com
TED2015

Aomawa Shields: How we'll find life on other planets

ఓమవా షీల్డ్స్: మనం వేరే గ్రహాల మీద జీవరాశుల్ని ఎలా కనుగొంటాం

Filmed:
1,734,106 views

ఖగోళ శాస్త్రవేత్త ఓమావా షీల్డ్స్ జీవితం సుదూర ఎక్సోప్లానెట్స్ లో వాతావరణాలు పరీక్షించి విశ్వంలో మరెక్కడైనా జీవరాశులు ఉండ్వచ్చేమో అన్న విషయములో ఆధారాల కోసం శోధిస్తున్నారు. ఆమె స్వర్గాలను అన్వేషించ నప్పుడు, శాస్త్రీయ శిక్షణ పొందిన నటి (మరియు టెడ్ ఫెలో) అయినందున, థియేటర్, రచన మరియు దృశ్య కళ ఉపయోగించి శాస్త్రాలలో యువతులను ఎలా నిమగ్నం చేయాలా అని మార్గాలు వెదుకుతారు. “బహుశా ఒక రోజు వారు పూర్తిగా వైరుధ్యాలు కలిగిన ఖగోళ శాస్త్రవేత్తలుగా మార్తారని మరియు వారి నేపథ్యాన్ని ఉపయోగించుకొని, మనము నిజంగా విశ్వంలో ఒంటరిగా లేమని, అందరికీ వారి అన్వేషణలతో తెలియచేస్తారు" అని ఆమె చెప్పారు.
- Astronomer, astrobiologist, actor, writer
Aomawa Shields studies the climate and habitability of planets outside of the Solar System. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I am in searchశోధన of anotherమరో planetగ్రహం
in the universeవిశ్వం where life existsఉనికిలో.
0
856
4739
నేను విశ్వంలో జీవము ఉన్న మరొక
గ్రహం గురించి శోధన చేస్తున్నాను.
00:18
I can't see this planetగ్రహం
with my nakedనగ్న eyesకళ్ళు
1
6426
2962
నేను ఏ సాధనములు లేకుండా
కళ్ళతో ఈ గ్రహాన్ని చూడలేను లేక మన వద్ద
00:21
or even with the mostఅత్యంత powerfulశక్తివంతమైన telescopesటెలీస్కోప్లు
2
9412
2286
ఇప్పుడున్న అత్యంత
శక్తివంతమైన టెలిస్కోపుల ద్వారా
00:23
we currentlyప్రస్తుతం possessకలిగి.
3
11722
1350
కూడా ఈ గ్రహాన్ని చూడలేము.
00:25
But I know that it's there.
4
13787
2064
కానీ నాకు తెలుసు అది ఉన్నదని.
00:27
And understandingఅవగాహన contradictionsవైరుధ్యాలు
that occurసంభవించవచ్చు in natureప్రకృతి
5
15875
3143
మరియు ప్రకృతిలో సంభవించే వైరుధ్యాలు
మనకు దాని గురించి అవగాహన
00:31
will help us find it.
6
19042
1356
చేసుకోవటానికి సహాయపడుతుంది.
00:33
On our planetగ్రహం,
7
21379
1151
మన గ్రహంలో,
00:34
where there's waterనీటి, there's life.
8
22554
1973
ఎక్కడ నీరు ఉందో అక్కడ
జీవకోటి ఉంటోంది.
00:36
So we look for planetsగ్రహాల that orbitకక్ష్యలో
at just the right distanceదూరం
9
24892
2934
కాబట్టి మనము ఆ కక్ష్యలో వారి
నక్షత్రాలు నుండి సరైన దూరంలో
00:39
from theirవారి starsనక్షత్రాలు.
10
27850
1299
తిరిగే గ్రహాలను చూద్దాము.
00:42
At this distanceదూరం,
11
30418
1151
ఇంత దూరంలో,
00:43
shownచూపిన in blueనీలం on this diagramరేఖాచిత్రం
for starsనక్షత్రాలు of differentవివిధ temperaturesఉష్ణోగ్రతలు,
12
31593
3480
ఈ రేఖాచిత్రంలో నీలం రంగులో చూపిన
వేర్వేరు ఉష్ణోగ్రతలు కలిగిన తారలు,
00:47
planetsగ్రహాల could be warmవెచ్చని enoughచాలు
for waterనీటి to flowప్రవాహం on theirవారి surfacesఉపరితలాలు
13
35097
3854
ఈ గ్రహాలు ఎంత వేడిగా ఉంటాయంటే
వాటి ఉపరితలాల మీద ప్రవహించే నీరు,
00:50
as lakesసరస్సులు and oceansసముద్రాలు
14
38975
1398
సరస్సులు మరియు సముద్రాలుగా
00:52
where life mightఉండవచ్చు resideనివాసముంటున్నారు.
15
40397
1541
ఏర్పడి జీవరాశి ఉండవచ్చు.
00:54
Some astronomersఖగోళశాస్త్రజ్ఞులు focusదృష్టి theirవారి time
and energyశక్తి on findingఫైండింగ్ planetsగ్రహాల
16
42787
3714
కొంత మంది ఖగోళ శాస్త్రవేత్తలు తమ నక్షత్రాల
నుండి దూరాలలో గల గ్రహాలు కనుగొనడంలో
00:58
at these distancesదూరాలు from theirవారి starsనక్షత్రాలు.
17
46525
2441
వారి సమయం మరియు శక్తిని కేంద్రీకరిస్తారు.
01:00
What I do picksపిక్స్ up where theirవారి jobఉద్యోగం endsచివరలను.
18
48990
2403
వారి పని ముగిసిన చోటనుంచీ
నేను తీసుకుంటాను.
01:03
I modelమోడల్ the possibleసాధ్యం
climatesవాతావరణంలో of exoplanetsఎక్సోప్లానేట్స్.
19
51869
2984
నేను ఎక్సోప్లానెట్స్ లో ఉండదగిన
వాతావరణం నమూనా తయారు చేస్తాను.
01:07
And here'sఇక్కడ why that's importantముఖ్యమైన:
20
55353
1826
మరియు అందుకే ఇది చాలా ముఖ్యమైనది:
01:09
there are manyఅనేక factorsకారకాలు
besidesపాటు distanceదూరం from its starస్టార్
21
57203
3490
ఒక గ్రహం జీవించడానికి మద్దతునిస్తుందా
లేదా అని నిర్ణయించడనికి
01:12
that controlనియంత్రణ whetherలేదో
a planetగ్రహం can supportమద్దతు life.
22
60717
2604
తన స్టార్ నుండి దూరంతో పాటు
అనేక కారణాలు ఉన్నాయి.
01:16
Take the planetగ్రహం Venusశుక్ర.
23
64297
1516
శుక్ర గ్రహాన్ని తీసుకుందాం.
01:18
It's namedఅనే after the Romanరోమన్ goddessదేవత
of love and beautyఅందం,
24
66646
3691
దీన్ని ప్రేమ మరియు అందం యొక్క
రోమన్ దేవత పేరుతో పిలుస్తారు,
01:22
because of its benignనిరపాయమైన,
etherealనైసర్గిక appearanceప్రదర్శన in the skyఆకాశంలో.
25
70361
3610
ఎందుకంటే అది ఆకాశంలో కోమలంగా
మరియు తేలికగా ఉన్నట్లు కనబడడం.
01:26
But spacecraftఅంతరిక్ష measurementsకొలతలు
revealedవెల్లడించారు a differentవివిధ storyకథ.
26
74487
3164
కానీ అంతరిక్ష కొలతలు వేరే
కథను బహిర్గతం చేసాయి.
01:30
The surfaceఉపరితల temperatureఉష్ణోగ్రత is closeClose
to 900 degreesడిగ్రీల Fahrenheitఫారన్ హీట్,
27
78080
3969
ఉపరితల ఉష్ణోగ్రత 900 డిగ్రీల
ఫారెన్హీట్, 500 సెల్సియస్ కు
01:34
500 Celsiusసెల్సియస్.
28
82073
1499
దగ్గరగా ఉంది.
01:36
That's hotవేడి enoughచాలు to meltకరిగిపోతుంది leadదారి.
29
84151
2388
అది సీసము కరగటానికి సరైన ఉష్నోగ్రత.
01:39
Its thickమందపాటి atmosphereవాతావరణంలో, not its distanceదూరం
from the sunసూర్యుడు, is the reasonకారణం.
30
87115
3838
దీనికి కారణం దట్టమైన వాతావరణం,
కానీ సూర్యుడు నుండి దూరం కాదు.
01:42
It causesకారణాలు a greenhouseగ్రీన్హౌస్ effectప్రభావం on steroidsస్టెరాయిడ్స్,
31
90977
3103
ఇది సూర్యుని నుండి ఉష్ణాన్నిగ్రహించడం
మరియు గ్రహం యొక్క ఉపరితలంపై
01:46
trappingబంధించడం heatవేడి from the sunసూర్యుడు
and scorchingఎక్కువ the planet'sగ్రహం యొక్క surfaceఉపరితల.
32
94104
3640
మండే వేడి వాతావరణం సృష్టించి స్టెరాయిడ్లపై
గ్రీన్హౌస్ ప్రభావం కలిగిస్తుంది.
01:50
The realityరియాలిటీ totallyపూర్తిగా contradictedవిరుద్ధనగా
initialప్రారంభ perceptionsఅవగాహనలు of this planetగ్రహం.
33
98181
4547
వాస్తవికత ఈ గ్రహం యొక్క ప్రారంభ అవగాహనలకు
పూర్తిగా విరుధ్ధంగా ఉంది.
01:55
From these lessonsపాఠాలు
from our ownసొంత solarసౌర systemవ్యవస్థ,
34
103728
2621
మన స్వంత సౌర వ్యవస్థ నుండి
నేర్చుకున్నపాఠాల సహాయంతో మనము
01:58
we'veమేము చేసిన learnedనేర్చుకున్న that a planet'sగ్రహం యొక్క atmosphereవాతావరణంలో
35
106373
2016
గ్రహం యొక్క వాతావరణము,
అక్కడ జీవరాశులు
02:00
is crucialకీలకమైన to its climateవాతావరణం
and potentialసంభావ్య to hostహోస్ట్ life.
36
108413
3602
నివసించడానికి కీలకమైనవి
అని నేర్చుకున్నాము.
02:04
We don't know what the atmospheresవాతావరణంలో
of these planetsగ్రహాల are like
37
112967
2915
ఈ గ్రహాలు వాటి నక్షత్రాలతో పోలిస్తే,
చాలా చిన్నవి మరియు
02:07
because the planetsగ్రహాల are so smallచిన్న
and dimమసక comparedపోలిస్తే to theirవారి starsనక్షత్రాలు
38
115906
4368
కాంతిహీనంగా ఉంటాయి, అంతే కాకుండా
మనకు చాలా దూరంగా ఉండడం వలన ఆ గ్రహాల
02:12
and so farదురముగా away from us.
39
120298
1665
వాతావరణము గురించి మనకు ఏమీ తెలియదు.
02:14
For exampleఉదాహరణ, one of the closestసన్నిహిత planetsగ్రహాల
that could supportమద్దతు surfaceఉపరితల waterనీటి --
40
122500
4291
ఉదాహరణకు, మనకు దగ్గరలో ఉన్నఉపరితల
నీరుకు మద్దతునిచ్చే గ్రహాలలో ఒకటైన --
02:18
it's calledఅని Glieseగ్లిసె 667 Ccసీసీ --
41
126815
3357
దీన్ని గ్లైసే 667 సీసీ --
02:22
suchఇటువంటి a glamorousగ్లామరస్ nameపేరు, right,
niceనైస్ phoneఫోన్ numberసంఖ్య for a nameపేరు --
42
130196
3936
ఒక ఆకర్షణీయమైన పేరు కదా,
ఒక పేరుకు మంచి ఫోన్ నంబర్ --
02:26
it's 23 lightకాంతి yearsసంవత్సరాల away.
43
134156
2435
ఇది 23 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
02:29
So that's more than 100 trillionట్రిలియన్ milesమైళ్ళ.
44
137091
2770
కాబట్టి అది 100 ట్రిలియన్
మైళ్ళ కంటే ఎక్కువ దూరం.
02:32
Tryingప్రయత్నం to measureకొలిచేందుకు
the atmosphericవాతావరణ compositionకూర్పు
45
140686
2313
దాని హోస్ట్ స్టార్ ముందు ప్రయాణిస్తున్న
02:35
of an exoplanetఎక్సోప్లానెట్ passingపాసింగ్
in frontముందు of its hostహోస్ట్ starస్టార్ is hardహార్డ్.
46
143023
4016
ఒక ఎక్సోప్లానెట్ యొక్క వాతావారణ
కూర్పును లెక్క కట్టడం చాలా కష్టం.
02:39
It's like tryingప్రయత్నిస్తున్న to see a fruitపండు flyఎగురు
47
147444
1880
ఒక పండు ఈగ ఎగురుతూ
కారు హెడ్లైట్ ముందు
02:41
passingపాసింగ్ in frontముందు of a car'sకా ర్లు headlightహెడ్ లైట్.
48
149348
2286
ప్రయాణించడం చూట్టానికి
చేస్తున్న యత్నం వంటిది.
02:44
OK, now imagineఊహించే that carకారు
is 100 trillionట్రిలియన్ milesమైళ్ళ away,
49
152126
3699
సరే, ఇప్పుడు ఊహించుకోండి కారు
100 ట్రిలియన్ మైళ్ళ దూరంగా ఉందని,
02:47
and you want to know
the preciseఖచ్చితమైన colorరంగు of that flyఎగురు.
50
155849
3372
మరియు మీరు ఆ ఈగ యొక్క ఖచ్చితమైన
రంగు తెలుసుకుందాం అనుకుంటున్నారా.
02:52
So I use computerకంప్యూటర్ modelsనమూనాలు
51
160618
1757
కాబట్టి నేను కంప్యూటర్ నమూనాలతో,
02:54
to calculateలెక్కించేందుకు the kindరకం of atmosphereవాతావరణంలో
a planetగ్రహం would need
52
162399
3103
ఒక గ్రహంలో నీరు మరియు
జీవనానికి అనుకూలంగా ఉండే వేర్వేరు
02:57
to have a suitableఅనుకూలంగా climateవాతావరణం
for waterనీటి and life.
53
165526
2699
రకాల వాతావరణం లెక్కించేందుకు
ప్రయత్నించాను.
03:01
Here'sఇదిగో an artist'sకళాకారుడు యొక్క conceptభావన
of the planetగ్రహం Kepler-కెప్లర్62f,
54
169439
4112
భూమిని ఆధారంగా చేసుకొని
చిత్రకారుల భావనలో
03:05
with the Earthభూమి for referenceసూచన.
55
173575
1483
కెప్లర్-62F గ్రహాన్ని చూడవచ్చు.
03:07
It's 1,200 lightకాంతి yearsసంవత్సరాల away,
56
175507
2040
ఇది 1,200 కాంతి సంవత్సరాల
దూరంలో ఉంది,
03:09
and just 40 percentశాతం largerపెద్ద than Earthభూమి.
57
177571
2227
మరియు భూమి కన్నా కేవలము 40 శాతము పెద్దది.
03:12
Our NSF-fundedఎన్ఎస్ఈ-నిధులు work foundకనుగొన్నారు that it
could be warmవెచ్చని enoughచాలు for openఓపెన్ waterనీటి
58
180313
4048
మా NSF నిధులతో చేపట్టిన అనేక రకాల
వాతావరణాలు మరియు దాని కక్ష్య యొక్క
03:16
from manyఅనేక typesరకాల of atmospheresవాతావరణంలో
and orientationsఓరియంటేషన్ of its orbitకక్ష్యలో.
59
184385
4109
దృగ్విన్యాసం ఉపరితల నీరు తగినంత
వెచ్చగా ఉంటుందని కనుగొనబడింది.
03:20
So I'd like futureభవిష్యత్తు telescopesటెలీస్కోప్లు
to followఅనుసరించండి up on this planetగ్రహం
60
188518
3133
ఈ గ్రహంపై జీవరాశుల సంకేతాలు
భవిష్యత్తులో టెలీస్కోప్లు సహాయంతో
03:23
to look for signsచిహ్నాలు of life.
61
191675
1571
చేయవచ్చని నా అభిప్రాయం.
03:26
Iceఐస్ on a planet'sగ్రహం యొక్క surfaceఉపరితల
is alsoకూడా importantముఖ్యమైన for climateవాతావరణం.
62
194476
3389
గ్రహము ఉపరితలము పైన ఉన్న మంచు
కూడా దాని వాతావరణానికి చాలా ముఖ్యం.
03:29
Iceఐస్ absorbsగ్రహిస్తుంది longerఇక,
redderరెడర్ wavelengthsతరంగదైర్ఘ్యాల of lightకాంతి,
63
197889
3195
మంచు ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎర్రటి
కాంతిని గ్రహిస్తుంది, తక్కువ
03:33
and reflectsప్రతిబింబిస్తుంది shorterతక్కువ, bluerబ్లూర్ lightకాంతి.
64
201108
2130
ఉన్న నీలం కాంతిని పరావర్తనం చేస్తుంది.
03:35
That's why the icebergమంచుకొండ
in this photoఫోటో looksలుక్స్ so blueనీలం.
65
203870
2889
అ6దుకే ఈ ఫోటోలో ఉన్న
మంచుకొండ నీలంగా కనిపిస్తుంది.
03:39
The redderరెడర్ lightకాంతి from the sunసూర్యుడు
is absorbedశోషిత on its way throughద్వారా the iceమంచు.
66
207092
3497
సూర్యుని నుండి వచ్చే ఎర్రటి కాంతి మంచు
గుండా ప్రయాణం చేస్తూ కలిసిపోతుంది.
03:42
Only the blueనీలం lightకాంతి
makesతయారీలను it all the way to the bottomదిగువ.
67
210613
2857
నీలం కాంతి మాత్రమే అట్టడుగు
వరకు చేరుతుంది.
03:45
Then it getsపొందుతాడు reflectedప్రతిబింబిస్తుంది
back to up to our eyesకళ్ళు
68
213947
2392
తరువాత అది ప్రవర్తనము చెంది మన కళ్ళకు
03:48
and we see blueనీలం iceమంచు.
69
216363
1576
నీలము మంచు లాగా కనిపిస్తుంది.
03:50
My modelsనమూనాలు showషో that planetsగ్రహాల
orbitingకక్ష్యలో coolerచల్లగా starsనక్షత్రాలు
70
218590
2974
నా నమూనాలు చల్లని నక్షత్రాల చుట్టూ
తిరిగే గ్రహాలు, నిజానికి,
03:53
could actuallyనిజానికి be warmerవేడిగా
than planetsగ్రహాల orbitingకక్ష్యలో hotterఎక్కువ starsనక్షత్రాలు.
71
221588
3168
వేడి నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల
కంటే వెచ్చగా ఉంటాయని చూపించాయి.
03:56
There's anotherమరో contradictionవైరుధ్యం --
72
224780
1539
మరొక వైరుధ్యం ఉంది --
03:58
that iceమంచు absorbsగ్రహిస్తుంది the longerఇక
wavelengthతరంగదైర్ఘ్యం lightకాంతి from coolerచల్లగా starsనక్షత్రాలు,
73
226343
3774
ఆ మంచు చల్లని నక్షత్రాల నుండీ సుదీర్ఘ
తరంగదైర్ఘ్యం గల కాంతి గ్రహిస్తుంది,
04:02
and that lightకాంతి, that energyశక్తి,
heatsవేడెక్కడంతో the iceమంచు.
74
230141
3108
మరియు ఆ కాంతి, శక్తి,
మంచును వేడెక్కేలా చేస్తుంది.
04:06
Usingఉపయోగించి climateవాతావరణం modelsనమూనాలు to exploreఅన్వేషించడానికి
75
234622
2360
శీతోష్ణస్థితి నమూనాల
ఉపయోగించి, ఈ వైరుధ్యాలు
04:09
how these contradictionsవైరుధ్యాలు
can affectప్రభావితం planetaryగ్రహ climateవాతావరణం
76
237006
3105
వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు
అనే అంశం వేరే దగ్గర జీవరాశి
04:12
is vitalకీలక to the searchశోధన for life elsewhereమరెక్కడా.
77
240135
3174
నివసిస్తోందా అన్నవిషయంలో అన్వేషించడానికి
చాలా ముఖ్యమైనది.
04:16
And it's no surpriseఆశ్చర్యం
that this is my specialtyప్రత్యేకత.
78
244128
3177
మరియు ఇది నా ప్రత్యేకత అని ఆశ్చర్య పోకండి.
04:19
I'm an African-Americanఆఫ్రికన్-అమెరికన్ femaleమహిళ astronomerఖగోళ శాస్త్రవేత్త
79
247715
2785
నేను ఒక ఆఫ్రికన్-అమెరికన్ మహిళ ఖగోళవేత్త
04:22
and a classicallyవర్గీకరణపరంగా trainedశిక్షణ actorనటుడు
80
250524
2112
మరియు నాకు మేకప్ చేస్కోవడం
04:24
who lovesప్రేమించే to wearధరించడం makeupమేకప్
and readచదవండి fashionఫ్యాషన్ magazinesపత్రికలు,
81
252660
3835
మరియు ఫ్యాషన్ మ్యాగజైన్స్ చదవడం ఇష్టపడే
ఒక శాస్త్రీయ శిక్షణ పొందిన ఒక నటిని,
04:28
so I am uniquelyప్రత్యే positionedస్థానం to appreciateఅభినందిస్తున్నాము
contradictionsవైరుధ్యాలు in natureప్రకృతి --
82
256519
4833
కాబట్టి నేను ఒక ప్రత్యేక స్థానములో ఉండి
ప్రకృతిలో వైరుధ్యాలను అభినందిస్తున్నాను -
04:33
(Laughterనవ్వు)
83
261376
1112
(నవ్వులు)
04:34
(Applauseప్రశంసలను)
84
262512
3464
(చప్పట్లు)
04:38
... and how they can informతెలియజేయడానికి our searchశోధన
for the nextతరువాత planetగ్రహం where life existsఉనికిలో.
85
266000
4093
.. మరియు వారు ఎలా జీవరాశులున్న వేరేగ్రహం
కోసం మా పరిశోధన గురించి తెలియజేస్తారు.
04:42
My organizationసంస్థ, Risingపెరుగుతున్న Stargirlsస్టారబాలికల,
86
270645
2508
నా సంస్థ, రైసింగ్ స్తార్గర్ల్స్,
04:45
teachesబోధిస్తుంది astronomyఖగోళశాస్త్రం
to middle-schoolమిడిల్-స్కూల్ girlsఅమ్మాయిలు of colorరంగు,
87
273177
3428
తెలివైన మధ్య-పాఠశాల బాలికలకు,
థియేటర్, రచన మరియు దృశ్య కళ
04:48
usingఉపయోగించి theaterథియేటర్, writingరచన and visualదృశ్య artఆర్ట్.
88
276629
3456
ఉపయోగించి, ఖగోళశాస్త్రం బోధిస్తుంది,
04:52
That's anotherమరో contradictionవైరుధ్యం --
scienceసైన్స్ and artఆర్ట్ don't oftenతరచూ go togetherకలిసి,
89
280697
3977
మరో వైరుధ్యం ఏమిటంటే -
సైన్స్ మరియు కళ తరచూ కలిసి వెళ్ళ లేవు,
04:56
but interweavingఇంటర్నేవింగ్ them can help
these girlsఅమ్మాయిలు bringతీసుకుని theirవారి wholeమొత్తం selvesస్లీవ్
90
284698
3802
కానీ వాటిని అల్లుకుంటే ఈ అమ్మాయిలు
వారు నేర్చుకున్నవన్నీ
05:00
to what they learnతెలుసుకోవడానికి,
91
288524
1199
వారికి సహాయపడుతుంది,
05:01
and maybe one day joinచేరడానికి
the ranksర్యాంకులు of astronomersఖగోళశాస్త్రజ్ఞులు
92
289747
3440
మరి ఒక రోజున వారు పూర్తిగా
వైరుధ్యాలు కలిగిన
05:05
who are fullపూర్తి of contradictionsవైరుధ్యాలు,
93
293211
1754
ఖగోళ శాస్త్రవేత్తలుగా మారవచ్చని,
05:06
and use theirవారి backgroundsనేపథ్యాలు
to discoverకనుగొనడంలో, onceఒకసారి and for all,
94
294989
3150
మరియు వారి నేపథ్యాన్ని
ఉపయోగించుకొని, మనము నిజంగా
05:10
that we are trulyనిజంగా not aloneఒంటరిగా
in the universeవిశ్వం.
95
298163
3016
విశ్వంలో ఒంటరిగా లేమని, అందరికీ
వారి అన్వేషణలతో తెలియచేస్తారు
05:14
Thank you.
96
302433
1151
ధన్యవాదములు.
05:15
(Applauseప్రశంసలను)
97
303608
8816
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Aomawa Shields - Astronomer, astrobiologist, actor, writer
Aomawa Shields studies the climate and habitability of planets outside of the Solar System.

Why you should listen

Dr. Aomawa Shields received her PhD in Astronomy and Astrobiology from the University of Washington in 2014. She also received an MFA in Acting from UCLA in 2001, and a Bachelor's degree in Earth, Atmospheric, and Planetary Sciences from MIT in 1997. She is currently an NSF Astronomy and Astrophysics Postdoctoral Fellow, a UC President's Postdoctoral Program Fellow, and a 2015 TED Fellow at the University of California, Los Angeles, and the Harvard-Smithsonian Center for Astrophysics.

Dr. Shields is the founder of Rising Stargirls, an organization dedicated to encouraging girls of all colors and backgrounds to explore and discover the universe using theater, writing, and visual art. She uses her theater and writing background to communicate science to the public in engaging, innovative ways.

More profile about the speaker
Aomawa Shields | Speaker | TED.com