ABOUT THE SPEAKER
Adam Galinsky - Social psychologist
Adam Galinsky teaches people all over the world how to inspire others, speak up effectively, lead teams and negotiate successfully.

Why you should listen

Adam Galinsky is currently the chair of the management division at Columbia Business School. He co-authored the critically acclaimed and best-selling book, Friend & Foe, which distills his two decades of research on leadership, negotiations, diversity, decision-making and ethics. The New York Times says the book performed "a significant public service" and the Financial Times declared that Friend & Foe "fulfills its promise of handing the reader tools to be a better friend and a more formidable foe."

Galinsky has received numerous national and international awards for his teaching and research. He is only the second psychologist to ever to receive the two most important mid-career Awards in Social Psychology. In 2015, he was named one of the top 50 Thinkers on Talent by Thinkers50. In recognition of the quality of his teaching and research, he was selected as one of the World's 50 Best B-School Professors by Poets and Quants (2012). 

Galinsky has consulted with and conducted executive workshops for clients across the globe, including Fortune 100 firms, non-profits and local and national governments. He has served as a legal expert in multiple defamation lawsuits, including a trial where he was the sole expert witness for a plaintiff awarded $37 million in damages. 

Outside of his professional life, Galinsky is the associate producer on four award-winning documentaries, including Horns and Halos and Battle for Brooklyn, which were both short-listed for Best Documentary at the Academy Awards.

More profile about the speaker
Adam Galinsky | Speaker | TED.com
TEDxNewYork

Adam Galinsky: How to speak up for yourself

ఆడం గాలింస్కీ: మీ కోసం మీరు మాట్లాడడం ఎలా

Filmed:
6,470,165 views

ఒక విషయం గురించి మాట్లాడడం కష్టం, మనం మాట్లాడితీరాలని తెలిసినప్పుడు కూడాకూడా.సాంఘిక మనస్తత్వవేత్త ఆడం గాలింస్కీ మార్గ నిర్దేశం లో మీ గురించి మీరు చాటుకోవడం నేర్చుకోన్డి,క్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేయడం ఇంకా మీ స్వీయ శక్తి యొక్క హద్దులను విస్తరించుకోవడం నేర్చుకోన్డి.
- Social psychologist
Adam Galinsky teaches people all over the world how to inspire others, speak up effectively, lead teams and negotiate successfully. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
Speakingమాట్లాడుతూ up is hardహార్డ్ to do.
0
1441
2416
ఏదైనా ఒక విషయం గురించి
మాట్లాడడం చాలా కష్టం.
00:16
I understoodఅర్థం the trueనిజమైన meaningఅర్థం
of this phraseసరిపోలే exactlyఖచ్చితంగా one monthనెల agoక్రితం,
1
4588
4919
నేను ఈ సంగతి సరిగ్గా
నెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి
00:21
when my wifeభార్య and I becameమారింది newకొత్త parentsతల్లిదండ్రులు.
2
9531
2903
తల్లి తండ్రులమైనప్పుడు
తెలుసుకున్నాను.
00:25
It was an amazingఅద్భుతమైన momentక్షణం.
3
13113
1678
అది చాలా అధ్భుతమైన సందర్భం.
00:26
It was exhilaratingసంతోషకరమైన and elatingఎలెటింగ్,
4
14815
2185
అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం
00:29
but it was alsoకూడా scaryభయానకంగా and terrifyingభయానకమైనది.
5
17024
3321
కానీ భయపెట్టేది కూడా.
00:32
And it got particularlyముఖ్యంగా terrifyingభయానకమైనది
when we got home from the hospitalఆసుపత్రి,
6
20369
4202
అది ముఖ్యం గా ఎప్పుడంటే
మేముఆస్పత్రి నుండి ఇంటికి
00:36
and we were unsureతెలియకపోతే
7
24595
1461
ఇక మా చిన్న బాబుకు
సరిపోయిన
00:38
whetherలేదో our little babyబేబీ boyబాయ్ was gettingపెరిగిపోతుంది
enoughచాలు nutrientsపోషకాలు from breastfeedingతల్లిపాలు.
8
26080
4089
పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి
అందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు.
00:42
And we wanted to call our pediatricianశిశువైద్యుడు,
9
30616
3327
ఇక మేము పీడియాట్రిషియన్ ని
పిలుద్దామనుకున్నాము,
00:45
but we alsoకూడా didn't want
to make a badచెడు first impressionముద్ర
10
33967
2575
కానీ మేము మా మొదటి ముద్ర
చెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ
00:48
or come acrossఅంతటా as a crazyవెర్రి,
neuroticన్యూరోకీమా parentపేరెంట్.
11
36566
2464
తల్లితండ్రులుగా మామ్మల్ని
అనుకోకూడదని అనుకున్నాము.
00:51
So we worriedభయపడి.
12
39054
1647
కాబట్టి మేము భయ పడ్డాము.
00:52
And we waitedనిరీక్షిస్తూ.
13
40725
1382
ఇంకావేచి ఉన్నాము.
00:54
When we got to the doctor'sడాక్టర్ officeఆఫీసు
the nextతరువాత day,
14
42131
2295
మేము మరుసటి రోజు డాక్టర్
దగ్గరికి వెళ్ళినప్పుడు,
00:56
she immediatelyతక్షణమే gaveఇచ్చింది him formulaసూత్రం
because he was prettyచక్కని dehydratedనీరసం.
15
44450
4254
ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు
ఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు.
01:01
Our sonకుమారుడు is fine now,
16
49312
1434
మా అబ్బాయి ఇప్పుడు బానే
01:02
and our doctorడాక్టర్ has reassuredతాను us
we can always contactపరిచయం her.
17
50770
2956
ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు
కావాలన్నా ఆమెను కలవచ్చన్నారు.
01:06
But in that momentక్షణం,
18
54106
1526
కానీ ఆ సమయం లో
01:07
I should'veచేసిన ఉండాలి spokenమాట్లాడే up, but I didn't.
19
55656
2634
నేను మాట్లాడాల్సింది,
కానీ నేను మాట్లాడలేదు.
01:10
But sometimesకొన్నిసార్లు we speakమాట్లాడటం up
when we shouldn'tకాదు,
20
58943
3295
కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని
సమయం లో మాట్లాడతాము,
01:14
and I learnedనేర్చుకున్న that over 10 yearsసంవత్సరాల agoక్రితం
when I let my twinజంట brotherసోదరుడు down.
21
62262
3926
అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి
చిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను.
01:18
My twinజంట brotherసోదరుడు
is a documentaryడాక్యుమెంటరీ filmmakerసురేందర్,
22
66579
2642
నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు,
01:21
and for one of his first filmsసినిమాలు,
23
69245
1530
ఇక అతని మొదటి
చిత్రాలలో ఒకదానికి,
01:22
he got an offerఆఫర్
from a distributionపంపిణీ companyకంపెనీ.
24
70799
2615
ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది.
01:25
He was excitedసంతోషిస్తున్నాము,
25
73438
1338
అతను ఉత్తేజితమయ్యాడు,
01:26
and he was inclinedమొగ్గు to acceptఅంగీకరించాలి the offerఆఫర్.
26
74800
2667
ఇక అతను దాన్ని
అంగీకరించడానికి మక్కువ చూపాడు.
01:29
But as a negotiationsమంతనాలు researcherపరిశోధకుడు,
27
77491
2093
కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా,
01:31
I insistedపట్టుబట్టారు he make a counterofferకౌంటర్ ఆఫర్,
28
79608
2953
నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన
చేయమని పట్టు పట్టాను,
01:34
and I helpedసహాయపడింది him craftక్రాఫ్ట్ the perfectపరిపూర్ణ one.
29
82585
3230
ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా
చేయడానికి అతనికి సహాయ పడ్డాను.
01:37
And it was perfectపరిపూర్ణ --
30
85839
1681
ఇక అది పరిపూర్ణం గా ఉంది--
01:39
it was perfectlyసంపూర్ణ insultingఅవమానించేలా.
31
87544
2004
అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ
01:42
The companyకంపెనీ was so offendedబాధగా,
32
90423
1713
వాళ్ళు దాన్ని
అవమానంగా తీసుకున్నారు,
01:44
they literallyఅక్షరాలా withdrewఉపసంహరించుకుంది the offerఆఫర్
33
92160
2049
వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు
01:46
and my brotherసోదరుడు was left with nothing.
34
94233
2217
ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు.
01:48
And I've askedకోరారు people all over the worldప్రపంచ
about this dilemmaగందరగోళాన్ని of speakingమాట్లాడే up:
35
96474
3860
ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ
గురించిన గందరగోళాన్ని గురించి అడిగా:
01:52
when they can assertవాదిస్తారు themselvesతాము,
36
100358
1834
ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు,
01:54
when they can pushపుష్ theirవారి interestsఅభిరుచులు,
37
102216
1714
ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు,
01:55
when they can expressవ్యక్తం an opinionఅభిప్రాయం,
38
103954
2195
ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు,
01:58
when they can make an ambitiousప్రతిష్టాత్మకంగా askఅడగండి.
39
106173
2211
ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని.
02:00
And the rangeపరిధి of storiesకథలు
are variedవైవిధ్యమైన and diverseవిభిన్న,
40
108887
4233
ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి
చాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది,
02:05
but they alsoకూడా make up
a universalసార్వత్రిక tapestryజలతారు.
41
113144
2671
కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష.
02:07
Can I correctసరైన my bossబాస్
when they make a mistakeతప్పు?
42
115839
2678
నేను నా అధికారి తప్పు
చేస్తే సరి దిద్దచ్చా?
02:10
Can I confrontఅదుపుచేయలేని my coworkerసహోద్యోగి
who keepsఉంచుతుంది steppingఅడుగులు on my toesకాలి?
43
118541
4103
నా విషయాల్లో జోక్యం చేసుకునే
నా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా?
02:14
Can I challengeఛాలెంజ్ my friend'sస్నేహితుడి
insensitiveస్పందించని jokeజోక్?
44
122996
3067
నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను
ఖండించవచ్చా?
02:18
Can I tell the personవ్యక్తి I love the mostఅత్యంత
my deepestలోతైన insecuritiesభద్రతపై?
45
126390
4096
నా అభద్రతా భావాలను నేను అతి
ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా?
02:22
And throughద్వారా these experiencesఅనుభవాలు,
I've come to recognizeగుర్తించని
46
130963
2713
ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను
02:25
that eachప్రతి of us have something calledఅని
a rangeపరిధి of acceptableఆమోదయోగ్యమైన behaviorప్రవర్తన.
47
133700
3857
ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక
ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది.
02:29
Now, sometimesకొన్నిసార్లు we're too strongబలమైన;
we pushపుష్ ourselvesమమ్మల్ని too much.
48
137581
5251
ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి
మనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము.
02:34
That's what happenedజరిగిన with my brotherసోదరుడు.
49
142856
1763
నా తమ్ముడి విషయం లో అదే జరిగింది.
02:36
Even makingమేకింగ్ an offerఆఫర్ was outsideబయట
his rangeపరిధి of acceptableఆమోదయోగ్యమైన behaviorప్రవర్తన.
50
144643
4626
కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన
ప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది.
02:41
But sometimesకొన్నిసార్లు we're too weakబలహీనమైన.
51
149663
1524
కొన్ని సార్లు మనం
బలహీనంగా ఉంటాం.
02:43
That's what happenedజరిగిన with my wifeభార్య and I.
52
151211
2064
నేను ఇంకా నా భార్యా
విషయంలో అదే జరిగింది.
02:45
And this rangeపరిధి of acceptableఆమోదయోగ్యమైన behaviorsప్రవర్తనలు --
53
153299
2216
ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది--
02:47
when we stayఉండడానికి withinలోపల our rangeపరిధి,
we're rewardedబహుమతిగా.
54
155539
3095
మన హద్దుల్లోఉన్నత కాలం
మనకు బహుమతి లభించినట్లే.
02:50
When we stepఅడుగు outsideబయట that rangeపరిధి,
we get punishedశిక్ష in a varietyవివిధ of waysమార్గాలు.
55
158658
4169
ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో
అప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము.
02:54
We get dismissedకొట్టివేసింది or demeanedడీఏస్సీ
or even ostracizedబహిష్కరించారు.
56
162851
3139
మనం తోసిపుచ్చబడతాం, లేదా
చిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం.
02:58
Or we loseకోల్పోతారు that raiseపెంచడానికి
or that promotionప్రమోషన్ or that dealఒప్పందం.
57
166014
3259
లేదా మనం జీతంలో పెరుగుదల లేదా
పదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం.
03:01
Now, the first thing we need to know is:
58
169929
2764
ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది:
03:04
What is my rangeపరిధి?
59
172717
1488
నా హద్దులు ఏమిటి?
03:06
But the keyకీ thing is,
our rangeపరిధి isn't fixedస్థిర;
60
174744
3945
కానీ చాలా ముఖ్యమైన విషయం
ఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు;
03:11
it's actuallyనిజానికి prettyచక్కని dynamicడైనమిక్.
61
179265
1416
అది వాస్తవంగా
క్రియాశీలకమైనది.
03:12
It expandsవిస్తరిస్తుంది and it narrowsపుంజుకుంటోంది
basedఆధారిత on the contextసందర్భం.
62
180705
4256
అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా
లేదా విశాలం గా అవుతూ ఉంటుంది.
03:17
And there's one thing that determinesనిర్ణయిస్తుంది
that rangeపరిధి more than anything elseవేరే,
63
185344
4128
ఇక హద్దులను ఒక విషయం మిగతా
అన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది,
03:22
and that's your powerశక్తి.
64
190038
1293
అదే మన శక్తి.
03:23
Your powerశక్తి determinesనిర్ణయిస్తుంది your rangeపరిధి.
65
191355
2157
మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది.
03:25
What is powerశక్తి?
66
193536
1437
ఏది శక్తి?
03:26
Powerపవర్ comesవస్తుంది in lots of formsరూపాలు.
67
194997
1767
శక్తి చాలా రూపాల్లో వస్తుంది.
03:28
In negotiationsమంతనాలు, it comesవస్తుంది
in the formరూపం of alternativesప్రత్యామ్నాయాలు.
68
196788
3089
చర్చల్లో, అది ప్రత్యామ్నాయ
రూపంలో వస్తుంది.
03:31
So my brotherసోదరుడు had no alternativesప్రత్యామ్నాయాలు;
69
199901
2000
నా తమ్ముడి దగ్గర
ప్రత్యామ్నాయం లేదు;అందుకే
03:33
he lackedలావైన powerశక్తి.
70
201925
1187
అతని దగ్గర శక్తి లేదు.
03:35
The companyకంపెనీ had lots of alternativesప్రత్యామ్నాయాలు;
71
203136
1820
కంపనీ దగ్గర చాలా
ప్రత్యామ్నాయాలున్నాయి;
03:36
they had powerశక్తి.
72
204980
1166
వాళ్ళకు శక్తి ఉంది.
03:38
Sometimesకొన్నిసార్లు it's beingఉండటం newకొత్త
to a countryదేశంలో, like an immigrantవలస,
73
206170
3060
కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు,
valasadarulu kavochu,
03:41
or newకొత్త to an organizationసంస్థ
74
209254
1459
లేదా ఒక సంస్థకు
కొత్త కావచ్చు,
03:42
or newకొత్త to an experienceఅనుభవం,
75
210737
1559
లేదా ఒక అనుభవానికి
కొత్త కావచ్చు,
03:44
like my wifeభార్య and I as newకొత్త parentsతల్లిదండ్రులు.
76
212320
2105
నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త.
03:46
Sometimesకొన్నిసార్లు it's at work,
77
214449
1501
కొన్నిసార్లు అది మన పని దగ్గర ,
03:47
where someone'sఎవరైనా the bossబాస్
and someone'sఎవరైనా the subordinateసబార్డినేట్.
78
215974
2611
అక్కడ ఒకరు అధికారి ఇంకా
మరొకరు కింది ఉద్యోగి.
03:50
Sometimesకొన్నిసార్లు it's in relationshipsసంబంధాలు,
79
218609
1684
కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది,
03:52
where one person'sవ్యక్తి యొక్క more investedపెట్టుబడి
than the other personవ్యక్తి.
80
220317
2981
అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే
ఎక్కువ ఖర్చు పెట్టచ్చు.
03:55
And the keyకీ thing is that when
we have lots of powerశక్తి,
81
223322
3515
ఇక అసలు విషయం ఏమిటంటే
మనకు చాలా అధికారం ఉన్నప్పుడు,
03:58
our rangeపరిధి is very wideవిస్తృత.
82
226861
1829
మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి.
04:00
We have a lot of leewayలీవే in how to behaveప్రవర్తించే.
83
228714
2631
మనకు మన పరిధుల్లో ఉండడానికి
కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది.
04:03
But when we lackలేకపోవడం powerశక్తి, our rangeపరిధి narrowsపుంజుకుంటోంది.
84
231813
2328
కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు,
మన పరిధి ఇరుకౌతుంది
04:06
We have very little leewayలీవే.
85
234537
1795
మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది.
04:08
The problemసమస్య is that when
our rangeపరిధి narrowsపుంజుకుంటోంది,
86
236947
2782
సమస్య ఏమంటే ఎప్పుడైతే
మన పరిధి ఇరుకయ్యిందో,
04:11
that producesఉత్పత్తి something calledఅని
the low-powerతక్కువ శక్తి doubleడబుల్ bindబైండ్.
87
239753
4103
అది తక్కువ అధికారం వల్ల
సందిగ్ధస్థితిని పుట్టిస్తుంది.
04:16
The low-powerతక్కువ శక్తి doubleడబుల్ bindబైండ్ happensజరుగుతుంది
88
244310
2673
ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో
అప్పుడు మనం గుర్తించబడం ,
04:19
when, if we don't speakమాట్లాడటం up,
we go unnoticedగమనించే,
89
247007
2937
కానీ మనం మాట్లాడితే, మనం
శిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో
04:22
but if we do speakమాట్లాడటం up, we get punishedశిక్ష.
90
250576
2342
జరుగుతుంది.
04:25
Now, manyఅనేక of you have heardవిని
the phraseసరిపోలే the "doubleడబుల్ bindబైండ్"
91
253359
2711
ఇప్పుడు, మీలో చాలా మంది ఈ
"సందిగ్ధ స్థితి" అనే మాట వినే
04:28
and connectedకనెక్ట్ it with one thing,
and that's genderలింగ.
92
256094
2947
ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్
అనే ఇంకో పదాన్ని కూడా.
04:31
The genderలింగ doubleడబుల్ bindబైండ్ is womenమహిళలు
who don't speakమాట్లాడటం up go unnoticedగమనించే,
93
259065
4210
ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో
ఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు,
04:35
and womenమహిళలు who do speakమాట్లాడటం up get punishedశిక్ష.
94
263299
2431
ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో
వాళ్ళు శిక్షించబడతారు.
04:38
And the keyకీ thing is that womenమహిళలు have
the sameఅదే need as menపురుషులు to speakమాట్లాడటం up,
95
266127
4984
కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు
మగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది,
04:43
but they have barriersఅడ్డంకులు to doing so.
96
271135
1897
కానీ వాళ్ళకు అలా
చేయకుండా హద్దులున్నాయి.
04:46
But what my researchపరిశోధన has shownచూపిన
over the last two decadesదశాబ్దాల
97
274004
3278
కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన
ఏమి చూపిస్తుందంటే
04:49
is that what looksలుక్స్
like a genderలింగ differenceతేడా
98
277306
3281
లింగ భేదం లాగా కనిపించేది
04:53
is not really a genderలింగ doubleడబుల్ bindబైండ్,
99
281035
2397
నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు,
04:55
it's a really a low-powerతక్కువ శక్తి doubleడబుల్ bindబైండ్.
100
283456
2356
అది నిజం గా తక్కువ అధికారం వల్ల
సందిగ్ధ స్థితి.
04:57
And what looksలుక్స్ like a genderలింగ differenceతేడా
101
285836
1884
ఇక లింగ భేదం లాగా కనిపించేది
04:59
are really oftenతరచూ just powerశక్తి
differencesతేడాలు in disguiseమారువేషంలో.
102
287744
3106
నిజానికి తరచుగా అధికారం
చూపించడం లో తేడాలు.
05:03
Oftentimesకొన్నిసార్లు we see a differenceతేడా
betweenమధ్య a man and a womanమహిళ
103
291394
2723
తరచుగా మనం ఒక మహిళ ఇంకా
ఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం
05:06
or menపురుషులు and womenమహిళలు,
104
294141
1198
లేదా పురుషులు ఇంకా
మహిళలు,
05:07
and think, "Biologicalజీవ causeకారణం.
There's something fundamentallyప్రాథమికంగా differentవివిధ
105
295363
3608
ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం.
ప్రాధమికంగా జెండర్
05:10
about the sexesఅక్కడంతా."
106
298995
1246
గురించి ఏదో తేడా ఉంది."
05:12
But in studyఅధ్యయనం after studyఅధ్యయనం,
107
300265
1854
కానీ నా అధ్యయనాలలో,
05:14
I've foundకనుగొన్నారు that a better explanationవివరణ
for manyఅనేక sexసెక్స్ differencesతేడాలు
108
302143
4206
చాలా లింగభేధాలకి
అధికారమే కారణం అనేది మంచివివరణగా
05:18
is really powerశక్తి.
109
306893
1512
అనిపించింది.
05:20
And so it's the low-powerతక్కువ శక్తి doubleడబుల్ bindబైండ్.
110
308429
3067
కాబట్టి అది తక్కువ అధికారం
వల్ల సందిగ్ధ స్థితి.
05:23
And the low-powerతక్కువ శక్తి doubleడబుల్ bindబైండ్
meansఅంటే that we have a narrowసన్నని rangeపరిధి,
111
311975
4816
ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి
అంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు,
05:28
and we lackలేకపోవడం powerశక్తి.
112
316815
1830
ఇక మనకు అధికారం లేనట్టు.
05:30
We have a narrowసన్నని rangeపరిధి,
113
318669
1232
మన పరిధి ఇరుకుగా ఉంటుంది,
05:31
and our doubleడబుల్ bindబైండ్ is very largeపెద్ద.
114
319925
1922
మన సందిగ్ధ స్థితి చాలా
ఎక్కువగా ఉంటుంది.
05:34
So we need to find waysమార్గాలు
to expandవిస్తరించేందుకు our rangeపరిధి.
115
322335
2356
మన పరిధి పెంచుకోవడానికి
మనం దారులు వెతుక్కోవాలి.
05:36
And over the last coupleజంట decadesదశాబ్దాల,
116
324715
1577
గత కొన్ని దశాబ్దాలుగా ,
05:38
my colleaguesసహచరులు and I have foundకనుగొన్నారు
two things really matterవిషయం.
117
326316
2981
నేను నా సహోద్యోగులూ రెండు
విషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం.
05:41
The first: you seemఅనిపించవచ్చు powerfulశక్తివంతమైన
in your ownసొంత eyesకళ్ళు.
118
329887
4005
మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు
శక్తిమంతుడుగా కనిపిస్తావు.
05:46
The secondరెండవ: you seemఅనిపించవచ్చు powerfulశక్తివంతమైన
in the eyesకళ్ళు of othersఇతరులు.
119
334284
3321
రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో
శక్తిమంతుడుగా కనిపిస్తావు.
05:49
When I feel powerfulశక్తివంతమైన,
120
337629
1855
ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో
05:52
I feel confidentనమ్మకంగా, not fearfulభయపడుతున్న;
121
340117
1875
నేను నమ్మకంగా కనపడ్తాను,
భయపడుతూ కాదు;
05:54
I expandవిస్తరించేందుకు my ownసొంత rangeపరిధి.
122
342016
1842
నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను.
05:55
When other people see me as powerfulశక్తివంతమైన,
123
343882
2146
ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను
శక్తిమంతుడిగా
05:58
they grantమంజూరు me a widerవిస్తృత rangeపరిధి.
124
346614
2536
చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన
పరిధిని మంజూరు చేస్తారు.
06:01
So we need toolsటూల్స్ to expandవిస్తరించేందుకు
our rangeపరిధి of acceptableఆమోదయోగ్యమైన behaviorప్రవర్తన.
125
349174
4754
కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం
చేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి.
06:05
And I'm going to give you
a setసెట్ of toolsటూల్స్ todayనేడు.
126
353952
2391
ఇక ఈ రోజు నేను మీకు కొన్ని
పరికరాలు ఇవ్వబోతున్నాను.
06:08
Speakingమాట్లాడుతూ up is riskyప్రమాదకర,
127
356367
1618
మన గురించి మాట్లాడడం
ప్రమాదమైనదే,
06:10
but these toolsటూల్స్ will lowerతక్కువ
your riskప్రమాదం of speakingమాట్లాడే up.
128
358503
3929
కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం
వల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
06:15
The first toolసాధనం I'm going to give you
got discoveredకనుగొన్నారు in negotiationsమంతనాలు
129
363067
5834
నేను మీకు ఇచ్చే మొదటి పరికరం
ముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు
06:20
in an importantముఖ్యమైన findingఫైండింగ్.
130
368925
1380
చర్చలలో కనుక్కోబడ్డది.
06:22
On averageసగటు, womenమహిళలు make
lessతక్కువ ambitionsఆశయాలు offersఆఫర్లు
131
370329
3896
సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో
తక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు
06:26
and get worseఅధ్వాన్నంగా outcomesఫలితాలను than menపురుషులు
at the bargainingబాక్ tableపట్టిక.
132
374249
3474
ఇక పురుషుల కంటే నాసిరకం
ఫలితాన్ని పొందుతారు.
06:30
But Hannahహన్నా Rileyరీసెంట్ గా Bowlesబౌలర్లు
and Emilyఎమిలీ Amanatullahఅమానతుల్లా have discoveredకనుగొన్నారు
133
378200
3117
కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా
ఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో
06:33
there's one situationపరిస్థితి
where womenమహిళలు get the sameఅదే outcomesఫలితాలను as menపురుషులు
134
381341
3678
మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో
ఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని
06:37
and are just as ambitiousప్రతిష్టాత్మకంగా.
135
385043
1599
పొందుతారని
కనుక్కున్నారు.
06:39
That's when they advocateన్యాయవాది for othersఇతరులు.
136
387196
3608
ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు
సలహాలు ఇస్తారో అప్పుడు.
06:43
When they advocateన్యాయవాది for othersఇతరులు,
137
391251
2137
ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు
సలహాలు ఇస్తారో,
06:45
they discoverకనుగొనడంలో theirవారి ownసొంత rangeపరిధి
and expandవిస్తరించేందుకు it in theirవారి ownసొంత mindమనసు.
138
393412
4877
వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ
మనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు
06:50
They becomeమారింది more assertiveమొండి.
139
398313
1409
ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు.
06:51
This is sometimesకొన్నిసార్లు calledఅని
"the mamaమమ bearభరించలేదని effectప్రభావం."
140
399746
2874
దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి
పరిణామం"అంటారు.
06:55
Like a mamaమమ bearభరించలేదని defendingడిఫెండింగ్ her cubsపిల్లలకు,
141
403483
2259
ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా
06:57
when we advocateన్యాయవాది for othersఇతరులు,
we can discoverకనుగొనడంలో our ownసొంత voiceవాయిస్.
142
405766
3948
మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు
సలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు.
07:02
But sometimesకొన్నిసార్లు, we have
to advocateన్యాయవాది for ourselvesమమ్మల్ని.
143
410328
3117
కానీ కొన్ని సార్లు మనకు మనమే
సలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది.
07:05
How do we do that?
144
413469
1340
అది మనం ఎలా చేస్తాం?
07:06
One of the mostఅత్యంత importantముఖ్యమైన toolsటూల్స్
we have to advocateన్యాయవాది for ourselvesమమ్మల్ని
145
414833
4005
మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో
అతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి
07:10
is something calledఅని perspective-takingదృక్కోణం-టేకింగ్.
146
418862
2372
అన్ని కోణాల నుండీ ఆలోచించడం.
07:13
And perspective-takingదృక్కోణం-టేకింగ్ is really simpleసాధారణ:
147
421258
2752
ఇక అన్ని కోణాల నుండీ
ఆలోచించడం నిజానికి సులభం:
07:16
it's simplyకేవలం looking at the worldప్రపంచ
throughద్వారా the eyesకళ్ళు of anotherమరో personవ్యక్తి.
148
424034
4285
అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి
ద్ఱుష్టి నుండి చూడడం.
07:21
It's one of the mostఅత్యంత importantముఖ్యమైన toolsటూల్స్
we have to expandవిస్తరించేందుకు our rangeపరిధి.
149
429014
3788
ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో
అతి ముఖ్యమైన పరికరం.
07:24
When I take your perspectiveదృష్టికోణం,
150
432826
1707
ఎప్పుడైతే నేను నీ
కోణం తీసుకొన్నానో
07:26
and I think about what you really want,
151
434557
2439
ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో,
07:29
you're more likelyఅవకాశం to give me
what I really want.
152
437020
3370
నువ్వు నాకు నిజం గా కావాల్సింది
ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది.
07:33
But here'sఇక్కడ the problemసమస్య:
153
441461
1500
కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది:
07:34
perspective-takingదృక్కోణం-టేకింగ్ is hardహార్డ్ to do.
154
442985
2281
వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి
చూడడం చాలా కష్టం.
07:37
So let's do a little experimentప్రయోగం.
155
445290
1530
సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం.
07:38
I want you all to holdపట్టుకోండి
your handచేతి just like this:
156
446844
3014
మీఅందరినీ మీ చేయి ఇట్లా
పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను:
07:41
your fingerవేలు -- put it up.
157
449882
1295
మీ వేలు--పైకి పెట్టండి.
07:43
And I want you to drawడ్రా
a capitalరాజధాని letterలేఖ E on your foreheadనుదిటి
158
451770
4232
ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా
వీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E
07:48
as quicklyత్వరగా as possibleసాధ్యం.
159
456026
1581
గీయాల్సిందిగా కోరుతున్నాను.
07:52
OK, it turnsమలుపులు out that we can
drawడ్రా this E in one of two waysమార్గాలు,
160
460066
3317
ఓకె, మనం E ని రెండు రకాలలో
ఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి
07:55
and this was originallyమొదట designedరూపకల్పన
as a testపరీక్ష of perspective-takingదృక్కోణం-టేకింగ్.
161
463407
3485
వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని
పరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది.
07:58
I'm going to showషో you two picturesచిత్రాలు
162
466916
1921
నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న
08:00
of someoneఎవరైనా with an E on theirవారి foreheadనుదిటి --
163
468861
2000
రెండు చిత్రాలు చూపించబోతున్నాను--
08:02
my formerమాజీ studentవిద్యార్ధి, Erikaఎరీకా Hallహాల్.
164
470885
1858
నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్.
08:05
And you can see over here,
165
473294
1968
ఇక మీరు అక్కడ చూడగలరు,
08:07
that's the correctసరైన E.
166
475286
1267
అది సరియైన E.
08:08
I drewడ్రూ the E so it looksలుక్స్ like
an E to anotherమరో personవ్యక్తి.
167
476577
3450
వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం
ఆ Eని నేను గీశాను.
08:12
That's the perspective-takingదృక్కోణం-టేకింగ్ E
168
480051
2107
అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E
08:14
because it looksలుక్స్ like an E
from someoneఎవరైనా else'sఎల్స్ vantageఅంటించేవాడు pointపాయింట్.
169
482182
3055
ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ
ద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది.
08:17
But this E over here
is the self-focusedస్వీయ దృష్టి E.
170
485261
3010
కానీ ఇక్కడ ఉన్న ఈ E
స్వీయ కేన్ద్రీక్రుతమైనది.
08:20
We oftenతరచూ get self-focusedస్వీయ దృష్టి.
171
488856
1653
మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం.
08:22
And we particularlyముఖ్యంగా get
self-focusedస్వీయ దృష్టి in a crisisసంక్షోభం.
172
490533
2967
ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా
స్వీయ కేన్ద్రీక్రుతమవుతాం.
08:26
I want to tell you
about a particularప్రత్యేక crisisసంక్షోభం.
173
494064
2171
నేను ఒక ముఖ్యమైన
సంక్షోభం గురించి చెప్పాలి.
08:28
A man walksనడిచి into a bankబ్యాంకు
in Watsonvilleవాట్సోన్విల్లే, Californiaకాలిఫోర్నియా.
174
496259
3004
వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో
ఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు.
08:32
And he saysచెప్పారు, "Give me $2,000,
175
500285
2439
ఇక అతను"నాకు $2000 ఇవ్వండి,
లేదా నేను మొత్తం
08:34
or I'm blowingబ్లోయింగ్ the wholeమొత్తం bankబ్యాంకు
up with a bombబాంబు."
176
502748
2296
బాంక్ ని ఒక
బాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు.
08:37
Now, the bankబ్యాంకు managerనిర్వాహకుడు
didn't give him the moneyడబ్బు.
177
505503
2525
ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్
అతనికి డబ్బులు ఇవ్వలేదు.
08:40
She tookపట్టింది a stepఅడుగు back.
178
508052
1299
ఆమె ఒక అడుగు
వెనక్కేసింది.
08:41
She tookపట్టింది his perspectiveదృష్టికోణం,
179
509873
1456
అతని ద్రుష్టి కోణం తీసుకుంది,
08:43
and she noticedగమనించి something
really importantముఖ్యమైన.
180
511353
2367
ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది.
08:45
He askedకోరారు for a specificనిర్దిష్ట amountమొత్తం of moneyడబ్బు.
181
513744
2706
అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో
అడిగాడు
08:48
So she said,
182
516474
1205
కాబట్టి ఆమె అంది,
08:50
"Why did you askఅడగండి for $2,000?"
183
518669
2259
"ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని.
08:53
And he said, "My friendస్నేహితుడు
is going to be evictedతొలగింపుకు గురైన
184
521265
2368
ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి
నేనుతక్షణమే $2,000
08:55
unlessతప్ప I get him $2,000 immediatelyతక్షణమే."
185
523657
2263
ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు"
08:57
And she said, "Oh! You don't want
to robదోచుకుంటున్నారని the bankబ్యాంకు --
186
525944
3050
ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని
దోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు
09:01
you want to take out a loanఋణం."
187
529018
1488
అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్".
09:02
(Laughterనవ్వు)
188
530530
1085
(నవ్వులు)
09:03
"Why don't you come back to my officeఆఫీసు,
189
531639
1873
నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు,
09:05
and we can have you
fillపూరించడానికి out the paperworkవ్రాతపని."
190
533536
2179
ఇక మనం నీ పేపర్ వర్క్
అంతా పూర్తి చేద్దాం."
09:07
(Laughterనవ్వు)
191
535739
1039
(నవ్వులు)
09:09
Now, her quickశీఘ్ర perspective-takingదృక్కోణం-టేకింగ్
defuseddefused a volatileఅస్థిర situationపరిస్థితి.
192
537214
4503
ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర
పరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది.
09:14
So when we take someone'sఎవరైనా perspectiveదృష్టికోణం,
193
542276
1819
కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం
09:16
it allowsఅనుమతిస్తుంది us to be ambitiousప్రతిష్టాత్మకంగా
and assertiveమొండి, but still be likableచిట్టా.
194
544119
4606
తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా
09:21
Here'sఇదిగో anotherమరో way to be assertiveమొండి
but still be likableచిట్టా,
195
549182
3268
కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది,
09:24
and that is to signalసిగ్నల్ flexibilityవశ్యత.
196
552474
2531
ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం.
09:27
Now, imagineఊహించే you're a carకారు salespersonసేల్స్ పర్సన్,
and you want to sellఅమ్మే someoneఎవరైనా a carకారు.
197
555413
4062
మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక
మీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు.
09:31
You're going to more likelyఅవకాశం make the saleసేల్
if you give them two optionsఎంపికలు.
198
559790
4003
మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు
ఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది.
09:36
Let's say optionఎంపిక A:
199
564141
1423
మొదటిదిఆప్షన్ A:
09:37
$24,000 for this carకారు
and a five-yearఐదేళ్ల warrantyవారెంటీ.
200
565588
3100
ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ.
09:41
Or optionఎంపిక B:
201
569084
1173
లేదా ఆప్షన్ B:
09:42
$23,000 and a three-yearమూడు సంవత్సరాల warrantyవారెంటీ.
202
570701
2792
$23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ.
09:45
My researchపరిశోధన showsప్రదర్శనలు that when you give
people a choiceఎంపిక amongమధ్య optionsఎంపికలు,
203
573845
3578
నా పరిశోధన ఎప్పుడైతే మీరు
ప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో,
09:49
it lowersతగ్గిస్తుంది theirవారి defensesరక్షణ,
204
577447
1889
అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి,
09:51
and they're more likelyఅవకాశం
to acceptఅంగీకరించాలి your offerఆఫర్.
205
579360
2198
వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు,
అనిచూపిస్తుంది.
09:54
And this doesn't just
work with salespeopleసళ్ళే అమ్మవి పిన్నీ;
206
582202
2117
ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు;
09:56
it worksరచనలు with parentsతల్లిదండ్రులు.
207
584343
1191
ఇది తల్లితండ్రులతో కూడా.
09:57
When my nieceమేనకోడలు was fourనాలుగు,
208
585558
1279
నామేనకోడలు
నాలుగేళ్ళప్పుడు,
09:58
she resistedఎదిరించిన gettingపెరిగిపోతుంది dressedశృంగారించుకొన్న
and rejectedతిరస్కరించింది everything.
209
586861
2917
తను బట్టలు వేసుకోనన్నది
ఇంకా అన్నిటినీ వద్దన్నది.
10:02
But then my sister-in-lawఅక్కా అల్లుడు
had a brilliantతెలివైన ideaఆలోచన.
210
590160
2528
కానీ నా చెల్లెలుకి ఒక
అద్భుతమైన ఆలోచన వచ్చింది.
10:05
What if I gaveఇచ్చింది my daughterకుమార్తె a choiceఎంపిక?
211
593079
2551
నేను నా కూతురిని ఎంపిక
చేసుకోనిస్తే ఎలా ఉంటుందని?
10:07
This shirtచొక్కా or that shirtచొక్కా? OK, that shirtచొక్కా.
212
595654
2021
ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్.
10:09
This pantపంత్ or that pantపంత్? OK, that pantపంత్.
213
597699
2122
ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్.
10:11
And it workedపని brilliantlyప్రకాశంగా.
214
599845
1338
ఇక అది బాగా పని చేసింది.
10:13
She got dressedశృంగారించుకొన్న quicklyత్వరగా
and withoutలేకుండా resistanceప్రతిఘటన.
215
601207
3534
తను ఎక్కువ వ్యతిరేకించకుండానే
బట్టలు త్వరగా తొడుక్కుంది.
10:17
When I've askedకోరారు the questionప్రశ్న
around the worldప్రపంచ
216
605498
2287
నేను ప్రజలు బయటకి సౌకర్యంగా
10:19
when people feel comfortableసౌకర్యవంతమైన speakingమాట్లాడే up,
217
607809
2051
ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు
10:21
the numberసంఖ్య one answerసమాధానం is:
218
609884
1336
అడిగినా నంబర్ వన్ సమాధానం:
10:23
"When I have socialసామాజిక supportమద్దతు
in my audienceప్రేక్షకుల; when I have alliesమిత్రపక్షం."
219
611244
4754
"నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు
ఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు".
10:28
So we want to get alliesమిత్రపక్షం on our sideవైపు.
220
616022
3546
కాబట్టి మనం మన వైపు మిత్రులు
ఉండాలని కోరుకుంటాం.
10:31
How do we do that?
221
619957
1270
మనం దాన్ని ఎలా చేస్తాం?
10:33
Well, one of the waysమార్గాలు is be a mamaమమ bearభరించలేదని.
222
621841
2169
వెల్,మార్గాలలో ఒకటీ తల్లి
ఎలుగుబంటిలాగా ఉండడం.
10:36
When we advocateన్యాయవాది for othersఇతరులు,
223
624034
1476
మనం ఎప్పుడు ఇతరులకు
సలహాఇస్తామో,
10:37
we expandవిస్తరించేందుకు our rangeపరిధి in our ownసొంత eyesకళ్ళు
and the eyesకళ్ళు of othersఇతరులు,
224
625534
3529
మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే
వాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం,
10:41
but we alsoకూడా earnసంపాదించడం strongబలమైన alliesమిత్రపక్షం.
225
629087
2156
కానీ మనం బలమైన మిత్రులను
కూడా సంపాదించుకుంటాం.
10:43
Anotherమరో way we can earnసంపాదించడం strongబలమైన alliesమిత్రపక్షం,
especiallyముఖ్యంగా in highఅధిక placesస్థలాలు,
226
631806
4707
ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి ,
ప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో,
10:48
is by askingఅడుగుతూ other people for adviceసలహా.
227
636537
2849
వేరే వాళ్ళను సలహాలడగడం.
10:51
When we askఅడగండి othersఇతరులు for adviceసలహా,
they like us because we flatterబల్లపరుపుగా them,
228
639410
5881
మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని
పొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం
10:57
and we're expressingవ్యక్తం humilityవినయం.
229
645315
1487
కాబట్టి,వాళ్ళు మనని
ఇష్టపడతారు
10:59
And this really worksరచనలు to solveపరిష్కరించడానికి
anotherమరో doubleడబుల్ bindబైండ్.
230
647281
3196
ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని
పరిష్కరించడానికి పనికొస్తుంది.
11:02
And that's the self-promotionసెల్ఫ్ ప్రమోషన్ doubleడబుల్ bindబైండ్.
231
650831
2328
ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి.
11:05
The self-promotionసెల్ఫ్ ప్రమోషన్ doubleడబుల్ bindబైండ్
232
653498
1504
సెల్ఫ్ ప్రమోషన్
11:07
is that if we don't advertiseప్రచారం
our accomplishmentsవిజయాలను,
233
655026
3155
సందిగ్ధ స్థితి ఏమంటే
మనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే,
11:10
no one noticesనోటీసులు.
234
658205
1210
ఎవరూ పట్టించుకోరు.
11:11
And if we do, we're not likableచిట్టా.
235
659439
2404
ఇక మనం ప్రకటించుకుంటే,
మనన్ని ఇష్ట పడరు.
11:13
But if we askఅడగండి for adviceసలహా
about one of our accomplishmentsవిజయాలను,
236
661867
3566
కానీ మనం కనుక మన విజయాలలో
ఒక దాని గురించి సలహా అడుగుతే,
11:17
we are ableసామర్థ్యం to be competentసమర్థ
in theirవారి eyesకళ్ళు but alsoకూడా be likeablelikeable.
237
665457
4310
మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో
ఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు.
11:22
And this is so powerfulశక్తివంతమైన
238
670495
2007
ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే
11:24
it even worksరచనలు when you see it comingవచ్చే.
239
672526
2548
ఇది పని చేస్తుందని మనకు
ముందే తెలిసి పోతుంది.
11:27
There have been multipleబహుళ timesసార్లు in life
when I have been forewarnedము౦దే హెచ్చరి౦చాడు
240
675469
4040
నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక
తక్కువ అధికారం కల వ్యక్తికి
11:31
that a low-powerతక్కువ శక్తి personవ్యక్తి has been givenఇచ్చిన
the adviceసలహా to come askఅడగండి me for adviceసలహా.
241
679533
4438
నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం
జరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది.
11:36
I want you to noticeనోటీసు
threeమూడు things about this:
242
684289
2242
నేనుదీనిలో మూడువిషయాలు
మీరు గమనించమంటున్నాను:
11:38
First, I knewతెలుసు they were going
to come askఅడగండి me for adviceసలహా.
243
686555
2988
మొదటిది, నాకు తెలుసు వాళ్ళు
నా దగ్గరికి సలహా కోసం వస్తారని.
11:41
Two, I've actuallyనిజానికి doneపూర్తి researchపరిశోధన
on the strategicవ్యూహాత్మక benefitsప్రయోజనాలు
244
689930
4002
రెండవది, నేను వాస్తవం లో సలహా లు
అడగడం వల్ల ప్రయోజనాల
11:45
of askingఅడుగుతూ for adviceసలహా.
245
693956
1301
మీద పరిశోధన చేశాను
11:47
And threeమూడు, it still workedపని!
246
695882
2326
ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది!
11:50
I tookపట్టింది theirవారి perspectiveదృష్టికోణం,
247
698656
1217
నేనువాళ్ళఆలోచన
తీసుకున్నా,
11:51
I becameమారింది more investedపెట్టుబడి in theirవారి callsకాల్స్,
248
699897
2187
నేను వాళ్ళ పిలుపులకు
ఎక్కువ స్పందిస్తున్నాను,
11:54
I becameమారింది more committedఆత్మహత్య to them
because they askedకోరారు for adviceసలహా.
249
702108
3806
నేను వాళ్ళు సలహా కోసం అడిగారు
కాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను.
11:58
Now, anotherమరో time we feel
more confidentనమ్మకంగా speakingమాట్లాడే up
250
706343
3184
ఇప్పుడు ఇంకొక సమయం మనం
ఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం
12:01
is when we have expertiseనైపుణ్యం.
251
709949
1741
మనకు నైపుణ్యం ఉన్నప్పుడు.
12:04
Expertiseనైపుణ్యం givesఇస్తుంది us credibilityవిశ్వసనీయత.
252
712144
2155
నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది.
12:06
When we have highఅధిక powerశక్తి,
we alreadyఇప్పటికే have credibilityవిశ్వసనీయత.
253
714862
2927
మనకు ఎక్కువ అధికారం ఉంటే
అప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు.
12:09
We only need good evidenceసాక్ష్యం.
254
717813
1465
మనకు కేవలం
మంచి సాక్ష్యంకావాలి.
12:11
When we lackలేకపోవడం powerశక్తి,
we don't have the credibilityవిశ్వసనీయత.
255
719777
2970
మనకు అధికారం లేకుంటే,
మనకు విశ్వసనీయత లేదు.
12:14
We need excellentఉత్తమ evidenceసాక్ష్యం.
256
722771
2262
మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి.
12:17
And one of the waysమార్గాలు
we can come acrossఅంతటా as an expertనిపుణుల
257
725394
3747
ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం
12:21
is by tappingనొక్కడం into our passionఅభిరుచి.
258
729165
2098
మన అభిరుచులను ఉపయోగించుకోవడం.
12:23
I want everyoneప్రతి ఒక్కరూ in the nextతరువాత fewకొన్ని daysరోజులు
to go up to friendస్నేహితుడు of theirsవారిది
259
731784
4174
నేను మీ అందరినీ రాబోయే
కొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి
12:27
and just say to them,
260
735982
1245
కేవలం"నేను మీ ఒక
అభిరుచిని
12:29
"I want you to describeవివరించడానికి
a passionఅభిరుచి of yoursమీదే to me."
261
737251
2710
నాకు వర్ణించమని అడుగుతున్నాను ".
అని చెప్పమంటున్నాను.
12:32
I've had people do this all over the worldప్రపంచ
262
740738
2485
నేను ప్రపంచం లో చాలామంది
వ్యక్తుల చేత ఇది చేయించాను
12:35
and I askedకోరారు them,
263
743247
1256
ఇక వాళ్ళను నేను అడిగాను,
12:36
"What did you noticeనోటీసు
about the other personవ్యక్తి
264
744527
2169
"మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని
12:38
when they describedవర్ణించారు theirవారి passionఅభిరుచి?"
265
746720
2054
వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో
ఏమి గమనించారు?"
12:40
And the answersసమాధానాలు are always the sameఅదే.
266
748798
1900
ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి.
12:42
"Theirతమ eyesకళ్ళు litలిట్ up and got bigపెద్ద."
267
750722
2008
"వాళ్ళకళ్ళు మెరుస్తాయి
ఇంకాపెద్దవైతాయి".
12:44
"They smiledనవ్వి a bigపెద్ద beamingఉదయ smileస్మైల్."
268
752754
2949
"వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే
నవ్వు నవ్వుతారు".
12:47
"They used theirవారి handsచేతులు all over --
269
755727
1644
"వాళ్ళు అన్నిట్లోచేతులను
వాడతారు
12:49
I had to duckడక్ because theirవారి
handsచేతులు were comingవచ్చే at me."
270
757395
2482
నేను దాక్కున్నా
ఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి".
12:51
"They talk quicklyత్వరగా
with a little higherఉన్నత pitchపిచ్."
271
759911
2201
" వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో
మాట్లాడతారు".
12:54
(Laughterనవ్వు)
272
762136
974
(నవ్వులు)
12:55
"They leanedపెడుతున్నాయి in
as if tellingచెప్పడం me a secretరహస్య."
273
763134
2444
"వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా
నా మీదకు వంగుతారు"
12:57
And then I said to them,
274
765602
1321
ఇక అప్పుడు వాళ్ళతో
నేనంటాను,
12:58
"What happenedజరిగిన to you
as you listenedవిని to theirవారి passionఅభిరుచి?"
275
766947
3074
"వాళ్ళ అభిరుచి విన్నప్పుడు
మీకేమనిపించింది?"
13:02
They said, "My eyesకళ్ళు litలిట్ up.
276
770374
2280
వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి.
13:04
I smiledనవ్వి.
277
772678
1270
నేను నవ్వాను.
13:05
I leanedపెడుతున్నాయి in."
278
773972
1373
నేను వంగాను".
13:07
When we tapటాప్ into our passionఅభిరుచి,
279
775369
2069
మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో,
13:09
we give ourselvesమమ్మల్ని the courageధైర్యం,
in our ownసొంత eyesకళ్ళు, to speakమాట్లాడటం up,
280
777462
3366
మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి
కావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం,
13:12
but we alsoకూడా get the permissionఅనుమతి
from othersఇతరులు to speakమాట్లాడటం up.
281
780852
2868
ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా
వేరే వాళ్ళ నుండి పొందుతాం.
13:16
Tappingట్యాపింగ్ into our passionఅభిరుచి even worksరచనలు
when we come acrossఅంతటా as too weakబలహీనమైన.
282
784534
5290
మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని
అందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది.
13:22
Bothఇద్దరూ menపురుషులు and womenమహిళలు get punishedశిక్ష
at work when they shedషెడ్ tearsకన్నీళ్లు.
283
790533
4474
మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద
కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు.
13:27
But Lizzieలిజ్జీ Wolfతోడేలు has shownచూపిన that when
we frameఫ్రేమ్ our strongబలమైన emotionsభావోద్వేగాలు as passionఅభిరుచి,
284
795344
6418
కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం
మన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా
13:33
the condemnationఖండనలు of our cryingఏడుపు
disappearsఅదృశ్యమవుతుంది for bothరెండు menపురుషులు and womenమహిళలు.
285
801786
6086
మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి
ప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది.
13:40
I want to endముగింపు with a fewకొన్ని wordsపదాలు
from my lateఆలస్యం fatherతండ్రి
286
808598
3468
నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు
చెప్పి ముగించాలనుకుంటున్నాను
13:44
that he spokeమాట్లాడాడు at my twinజంట
brother'sసోదరుడి weddingపెళ్లి.
287
812090
2161
అవి నా తండ్రి నా తమ్ముడి
పెళ్ళిలో మాట్లాడినవి.
13:46
Here'sఇదిగో a pictureచిత్రాన్ని of us.
288
814675
1585
ఇదిగో మా అందరి పిక్చర్.
13:49
My dadతండ్రి was a psychologistమనస్తత్వవేత్త like me,
289
817664
2257
నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు,
13:51
but his realనిజమైన love and his realనిజమైన
passionఅభిరుచి was cinemaసినిమా,
290
819945
3722
కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు
అభిరుచి సినిమా మీద ఉండేది,
13:55
like my brotherసోదరుడు.
291
823691
1200
నా తమ్ముడిలాగా.
13:56
And so he wroteరాశారు a speechప్రసంగం
for my brother'sసోదరుడి weddingపెళ్లి
292
824915
2566
ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక
ఉపన్యాసం రాశారు
13:59
about the rolesపాత్రలు we playప్లే
in the humanమానవ comedyకామెడీ.
293
827505
3149
అందులో మనం మన మానవ జీవితంలో
హాస్యం లో మన పాత్రల గురించి రాశారు.
14:02
And he said, "The lighterతేలికైన your touchటచ్,
294
830678
2289
ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే,
14:04
the better you becomeమారింది at improvingఅభివృద్ధి
and enrichingసుసంపన్నం your performanceప్రదర్శన.
295
832991
3852
నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా
ఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది.
14:09
Those who embraceఆలింగనం theirవారి rolesపాత్రలు
and work to improveమెరుగు theirవారి performanceప్రదర్శన
296
837170
4086
ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా
మెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు
14:14
growపెరుగుతాయి, changeమార్పు and expandవిస్తరించేందుకు the selfస్వీయ.
297
842001
2619
పెంచుకుంటారు, మార్చుకుంటారు,
ఇంకా విశాలం చేసుకుంటారు.
14:17
Playప్లే it well,
298
845067
1308
దాన్ని బాగా పోషించండి,
14:18
and your daysరోజులు will be mostlyఎక్కువగా joyfulఆన౦దభరితమైన."
299
846399
1973
ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి".
14:20
What my dadతండ్రి was sayingమాట్లాడుతూ
300
848946
1625
నా తండ్రి చెప్పేదేమిటంటే
14:22
is that we'veమేము చేసిన all been assignedకేటాయించిన
rangesశ్రేణులు and rolesపాత్రలు in this worldప్రపంచ.
301
850595
3786
మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ
ఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి.
14:27
But he was alsoకూడా sayingమాట్లాడుతూ
the essenceసారాంశం of this talk:
302
855048
3465
కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని
కూడా చెపుతున్నారు;
14:31
those rolesపాత్రలు and rangesశ్రేణులు are constantlyనిరంతరం
expandingవిస్తరిస్తున్న and evolvingపరిణమించే.
303
859005
5017
ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ
ఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి.
14:36
So when a sceneసన్నివేశం callsకాల్స్ for it,
304
864770
1762
కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా
14:39
be a ferociousక్రూరమైన mamaమమ bearభరించలేదని
305
867114
1616
దూకుడుగా ఉండే తల్లి
ఎలుగులాగా ఇంకా
14:41
and a humbleవినయపూర్వకమైన adviceసలహా seekerసాధకుడు.
306
869251
1642
వినయంగా సలహాలు అడిగే
వారిలామారండి.
14:43
Have excellentఉత్తమ evidenceసాక్ష్యం and strongబలమైన alliesమిత్రపక్షం.
307
871802
3713
అద్భుతమైన ఆధారాలను ఇంకా
బలమైన మిత్రులను ఉంచుకోన్డి.
14:47
Be a passionateమక్కువ perspectiveదృష్టికోణం takerటేకర్.
308
875910
2338
ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి
ఆలోచించండి.
14:50
And if you use those toolsటూల్స్ --
309
878770
1720
ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే --
14:52
and eachప్రతి and everyప్రతి one of you
can use these toolsటూల్స్ --
310
880514
3566
మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు--
14:56
you will expandవిస్తరించేందుకు your rangeపరిధి
of acceptableఆమోదయోగ్యమైన behaviorప్రవర్తన,
311
884104
3866
మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క
హద్దుల్ని విశాలం చేసికోవచ్చు,
14:59
and your daysరోజులు will be mostlyఎక్కువగా joyfulఆన౦దభరితమైన.
312
887994
2958
ఇక మీ రాబోయే రోజులన్నీ
ఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి.
15:04
Thank you.
313
892082
1150
ధన్యవాదాలు.
15:05
(Applauseప్రశంసలను)
314
893256
2431
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Chiguluri Akhila

▲Back to top

ABOUT THE SPEAKER
Adam Galinsky - Social psychologist
Adam Galinsky teaches people all over the world how to inspire others, speak up effectively, lead teams and negotiate successfully.

Why you should listen

Adam Galinsky is currently the chair of the management division at Columbia Business School. He co-authored the critically acclaimed and best-selling book, Friend & Foe, which distills his two decades of research on leadership, negotiations, diversity, decision-making and ethics. The New York Times says the book performed "a significant public service" and the Financial Times declared that Friend & Foe "fulfills its promise of handing the reader tools to be a better friend and a more formidable foe."

Galinsky has received numerous national and international awards for his teaching and research. He is only the second psychologist to ever to receive the two most important mid-career Awards in Social Psychology. In 2015, he was named one of the top 50 Thinkers on Talent by Thinkers50. In recognition of the quality of his teaching and research, he was selected as one of the World's 50 Best B-School Professors by Poets and Quants (2012). 

Galinsky has consulted with and conducted executive workshops for clients across the globe, including Fortune 100 firms, non-profits and local and national governments. He has served as a legal expert in multiple defamation lawsuits, including a trial where he was the sole expert witness for a plaintiff awarded $37 million in damages. 

Outside of his professional life, Galinsky is the associate producer on four award-winning documentaries, including Horns and Halos and Battle for Brooklyn, which were both short-listed for Best Documentary at the Academy Awards.

More profile about the speaker
Adam Galinsky | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee