TED2007
ఆనంద్ అగర్వాల: తన "బమ్ప్-టాప్" ప్రదర్శన
ఆనంద్ అగర్వాల తన "బమ్ప్-టాప్" ప్రదర్శన తో సాధారణ కంప్యూటర్ వాడుకకు భిన్నమైన శైలిని, 3-D వైఖరిని , ఫైల్స్ ని విచ్చలవిడిగా కదిలించి, ఒక మైదానం లో ఆడుకునే అనుభూతిని మీ ముందుకు తెచ్చారు
TED2007
ఆనంద్ అగర్వాల తన "బమ్ప్-టాప్" ప్రదర్శన తో సాధారణ కంప్యూటర్ వాడుకకు భిన్నమైన శైలిని, 3-D వైఖరిని , ఫైల్స్ ని విచ్చలవిడిగా కదిలించి, ఒక మైదానం లో ఆడుకునే అనుభూతిని మీ ముందుకు తెచ్చారు
TED2007
ఫోటో సింథ్ గురించి బ్లెయిజ్ అగ్యేరా వై అర్కాస్ యొక్క అద్భుతమైన డెమో, ఈ సాఫ్ట్ వేర్ మనం డిజిటల్ ఇమేజీలను చూసే విధానాన్ని కూడా మారుస్తుంది.వెబ్ లో ఉన్న నిశ్చల చిత్రాలను తీసుకొని మనముందు ఫోటోసింథ్ ద్వారా ఆవిష్కరింపజేసిన ఊపిరిబిగపట్టే స్వప్నలోకాలను వారితోకలిసి నావిగేట్ చేద్దాం పదండి.
TED2007
మనకు ఆఫ్రికా పేరు వినగానే కరవులు, వ్యాధులు, అంతర్యుద్ధాలు మరియు అవినీతి మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, ఎంగోజీ ఒకోంజో- ఇవియాలా ఆఫ్రికా దేశాలలో జరుగుతున్న సంస్కరణలు, ఆర్ధికాభివృద్ధి మరియు వ్యాపారాభివృద్ధి గురించి వివరిస్తారు. అ౦తే కాదు అక్కడున్న వ్యాపార అవకాశాలను గూర్చి వివరిస్తారు.
TED2006
గ్లోబల్ వార్మింగ్ గురించి జిల్ సోబ్యుల్ సమర్పించు ఒక ఆనంద గేయం.
TED2006
డేటాను ఇలా ప్రెజెంట్ చేయడం మీరు ఎప్పుడూచూసి ఉండకపోవచ్చు. ఒక స్పోర్ట్ క్యాస్టర్ లా ఉత్కంఠత మరియు నాటకీయత కలగలిపి స్టాటిస్టిక్స్ గురు హాన్స్ రౌస్లింగ్ "వర్ధమాన దేశాలు" పై మీ మిథ్యలను ఎలా కొట్టిపారేశాడో చూడండి.
TED2005
ఎవరైనా ఎలా గెలుస్తారు? వారు చతురులు కనకనా? లేదా అదృష్టవంతులు కనకనా? రెండు కావు. విశ్లేషకులు రిచర్డ్ జాన్ గారు ఏళ్ళ పాటు చేసిన ఇంటర్వ్యూలను తప్పక వినాల్సిన విజయానికి సూత్రాలను 3 ని లకు కుదించి స్లయిడ్ షోలో మనతో పంచుకుంటున్నారు .
TED2003
With stunning photos and stories, National Geographic Explorer Wade Davis celebrates the extraordinary diversity of the world's indigenous cultures, which are disappearing from the planet at an alarming rate.
TED2006
తన ఉద్రేకపూరిత ప్రసంగంలో, మెక్ అర్థర్ అవార్డు గ్రహీత అయిన సామాజిక కార్యకర్త మజోరా కార్టర్ సౌత్ బ్రాంక్స్ ప్రాంతంలో పర్యావరణ న్యాయంపై తనపోరాటాన్ని వివరిస్తూ- నగరీకరణ విధానాలలోని లోపాలవల్ల పొరుగున నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలు ఎలాంటి బాధలకు గురవుతున్నారో వివరించింది.