ABOUT THE SPEAKER
Richard St. John - Marketer, success analyst
A self-described average guy who found success doing what he loved, Richard St. John spent more than a decade researching the lessons of success -- and distilling them into 8 words, 3 minutes and one successful book.

Why you should listen

Richard St. John was on his way to the TED conference when a girl on the plane asked him, "What really leads to success?" Even though he had achieved some success, he couldn't explain how he did it. So he spent the next ten years researching success and asking over 500 extraordinarily successful people in many fields what helped them succeed. After analyzing, sorting, and correlating millions of words of research, and building one of the most organized databases on the subject of success, he discovered "The 8 Traits Successful People Have in Common" and wrote the bestseller 8 To Be Great.

In his books and talks,he shares a wealth of wisdom from the world's most successful people -- knowledge that can help others succeed in their own way, whether it's escaping poverty, building a business, raising a family, or changing the world.

More profile about the speaker
Richard St. John | Speaker | TED.com
TED2005

Richard St. John: 8 secrets of success

రిచర్డ్ సెయింట్ జాన్: విజయానికి 8 రహస్యాలు

Filmed:
14,410,517 views

ఎవరైనా ఎలా గెలుస్తారు? వారు చతురులు కనకనా? లేదా అదృష్టవంతులు కనకనా? రెండు కావు. విశ్లేషకులు రిచర్డ్ జాన్ గారు ఏళ్ళ పాటు చేసిన ఇంటర్వ్యూలను తప్పక వినాల్సిన విజయానికి సూత్రాలను 3 ని లకు కుదించి స్లయిడ్ షోలో మనతో పంచుకుంటున్నారు .
- Marketer, success analyst
A self-described average guy who found success doing what he loved, Richard St. John spent more than a decade researching the lessons of success -- and distilling them into 8 words, 3 minutes and one successful book. Full bio

Double-click the English transcript below to play the video.

00:24
This is really a two-hourరెండు గంటల presentationప్రదర్శన
I give to highఅధిక schoolపాఠశాల studentsవిద్యార్థులు,
0
31
3290
నేనిది స్కూల్ విద్యార్థులకు
2 గంటలు చెప్తాను
00:27
cutకట్ down to threeమూడు minutesనిమిషాల.
1
3345
1251
3 ని. ఇక్కడ కుదించపడింది
00:28
And it all startedప్రారంభించారు one day
on a planeవిమానం, on my way to TEDటెడ్,
2
4620
2641
ఈ ఆలోచన 7 సం క్రితం TED సమావేశానికి
వస్తున్నప్పుడు
00:31
sevenఏడు yearsసంవత్సరాల agoక్రితం.
3
7285
1294
విమానంలో తట్టింది
00:32
And in the seatసీటు nextతరువాత to me
was a highఅధిక schoolపాఠశాల studentవిద్యార్ధి, a teenagerయువకుడు,
4
8603
4373
నా పక్క సీట్లో ఒక టీనేజ్ స్కూల్
అమ్మాయి కూర్చుంది
00:37
and she cameవచ్చింది from a really poorపేద familyకుటుంబం.
5
13000
2007
ఆమె నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది
00:39
And she wanted to make
something of her life,
6
15483
2493
జీవితంలో ఏదైనా సాదించాలనే తపన కలిగిఉన్నది
00:42
and she askedకోరారు me a simpleసాధారణ little questionప్రశ్న.
7
18000
2039
ఆమె నన్నో చిన్న ప్రశ్నవేసింది
00:44
She said, "What leadsదారితీస్తుంది to successవిజయం?"
8
20063
1945
అడిగింది, "విజయానికి మర్గమేంటి?" అని
00:46
And I feltభావించాడు really badlyతీవ్రంగా,
9
22032
1379
నాకు చాల బాధ వేసింది
00:47
because I couldn'tచేయలేని give her a good answerసమాధానం.
10
23435
2461
ఒక మంచి జవాబివ్వలేక పోయినందుకు
00:49
So I get off the planeవిమానం, and I come to TEDటెడ్.
11
25920
2056
ఆ తరవాత TEDకు హాజరయ్యాను
00:52
And I think, jeezజేటీసీ, I'm in the middleమధ్య
of a roomగది of successfulవిజయవంతమైన people!
12
28000
3730
అప్పుడు స్పురించింది, విజయవంతమైన
వ్యక్తుల మధ్యలో ఉన్నానని
00:55
So why don't I askఅడగండి them
what helpedసహాయపడింది them succeedవిజయవంతం,
13
31754
2611
వారి నుంచే గెలుపు సూత్రాలను
తెలుసుకుందాం అనుకున్నాను
00:58
and passపాస్ it on to kidsపిల్లలు?
14
34389
1714
అలా పిల్లలకు అందిద్దామని
01:00
So here we are, sevenఏడు yearsసంవత్సరాల,
500 interviewsఇంటర్వ్యూ laterతరువాత,
15
36817
3609
7 సం తర్వాత 500 ఇంటర్వ్యూల అనంతరం
01:04
and I'm going to tell you
what really leadsదారితీస్తుంది to successవిజయం
16
40450
2940
మీకు నేను, గెలుపుకు నిజమైన
చిట్కా ఏమిటో చెప్తాను
01:07
and makesతయారీలను TEDstersTEDsters tickటిక్.
17
43414
1365
TEDస్టర్స్ యొక్క రహస్యం
01:09
And the first thing is passionఅభిరుచి.
18
45367
1609
మొదటది అభిరుచి
01:11
Freemanఫ్రీమాన్ Thomasథామస్ saysచెప్పారు,
"I'm drivenనడుపబడుతోంది by my passionఅభిరుచి."
19
47787
2532
ఫ్రీమన్ థామస్ అంటారు"నా అభిరుచి
నన్ను నడిపిస్తూoటుంది"
01:14
TEDstersTEDsters do it for love;
they don't do it for moneyడబ్బు.
20
50763
2460
TEDస్టర్స్ డబ్బుల కోసం చేయరు.
ప్రేమ కోసం చేస్తారు
01:17
Carolఅమెరికాలోని Colettaకోలెట్టా saysచెప్పారు, "I would payచెల్లించటానికి
someoneఎవరైనా to do what I do."
21
53247
3484
కారల్ కాలెత్త అంటారు "నా పని చేసేందుకు
ఇంకొరికి డబ్బిస్తాను." అని
01:20
And the interestingఆసక్తికరమైన thing is:
22
56755
1411
ఆశ్చర్యకరంగా
01:22
if you do it for love,
the moneyడబ్బు comesవస్తుంది anywayఏమైనప్పటికీ.
23
58190
2191
ప్రేమతో శ్రమిస్తే సంపద వెన్నంటుతుంది
01:24
Work! Rupertరూపర్ట్ Murdochముర్డోచ్ said
to me, "It's all hardహార్డ్ work.
24
60866
3110
శ్రమ! రుపెర్ట్ ముర్డోచ్ అంటారు
"కఠిన పరిశ్రమ
01:28
Nothing comesవస్తుంది easilyసులభంగా.
But I have a lot of funసరదాగా."
25
64000
3083
ఏది తేలికగా రాదు.
కాని నేను దానిని ఆస్వాదిస్తాను"
01:31
Did he say funసరదాగా? Rupertరూపర్ట్? Yes!
26
67107
2870
ఆస్వాదిస్తాను అన్నారా? అవును
01:34
(Laughterనవ్వు)
27
70001
1476
(నవ్వులు)
01:35
TEDstersTEDsters do have funసరదాగా workingపని.
And they work hardహార్డ్.
28
71501
2746
TEDస్టర్స్ పనిని ప్రేమిస్తారు.
కఠినంగా శ్రమిస్తారు
01:38
I figuredపరిష్కరించిన, they're not workaholicsవార్కాహాలు.
They're workafrolicsworkafroాలిక్స్.
29
74271
2953
నాకు తెలిసి వారు పని రాక్షసులు కారు.
పని ప్రేమికులు.
01:41
(Laughterనవ్వు)
30
77248
1590
(నవ్వులు)
01:42
Good!
31
78862
1057
గుడ్!
01:43
(Applauseప్రశంసలను)
32
79943
1001
(చప్పట్లు)
01:44
Alexఅలెక్స్ Gardenగార్డెన్ saysచెప్పారు, "To be successfulవిజయవంతమైన,
put your noseముక్కు down in something
33
80968
3346
అలెక్స్ గార్డెన్ అంటారు, "గెలుపొందాలంటే
ముందు ఒక రంగంలో ప్రవేశించి
01:48
and get damnతిట్టు good at it."
34
84338
1246
అందులో నిష్ణతులవ్వాలి"
01:49
There's no magicమేజిక్;
it's practiceఆచరణలో, practiceఆచరణలో, practiceఆచరణలో.
35
85608
2842
మాయా మర్మాలు లేవు
పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ
01:52
And it's focusదృష్టి.
36
88474
1019
మరియు గురి
01:53
NormanNorman Jewisonజెవిసన్ said to me,
37
89517
1734
నార్మన్ జేవిసన్ నాతొ అన్నారు
01:55
"I think it all has to do
with focusingసారించడం yourselfమీరే on one thing."
38
91275
2992
"ఒకే లక్ష్యం పట్ల దృష్టి
కలిగిఉండడం"
01:58
And pushపుష్!
39
94773
1065
మరియు ముందుకు వెళ్ళటం!
02:00
Davidడేవిడ్ Galloకరో saysచెప్పారు, "Pushపుష్ yourselfమీరే.
40
96235
1988
డేవిడ్ గాల్లో అంటారు,
"ప్రయత్నించండి
02:02
Physicallyశారీరకంగా, mentallyమానసికంగా,
you've got to pushపుష్, pushపుష్, pushపుష్."
41
98247
2642
శారీరికంగా, మానసికంగా హద్దుల్ని
దాటడానికి నిర్విరామంగా
02:04
You've got to pushపుష్ throughద్వారా shynessబిడియం
and self-doubtఆత్మ సందేహము.
42
100913
2611
కృషి చేయండి.
బిడియాన్ని, ఆత్మ న్యునతను వదిలేయాలి
02:07
Goldieగోల్డీ Hawnహౌన్ saysచెప్పారు,
"I always had self-doubtsస్వీయ సందేహాలు.
43
103548
2428
గోల్డీ హవన్ అంటారు
"నాకు ఆత్మ న్యూనతా భావం ఉండేది
02:10
I wasn'tకాదు good enoughచాలు;
I wasn'tకాదు smartస్మార్ట్ enoughచాలు.
44
106000
2096
నేను తగనేమో
నేను చురుకైన వాడ్ని కానేమో
02:12
I didn't think I'd make it."
45
108120
1543
నేను ఏదైనా సాధిస్తాను అనుకోలేదు"
02:14
Now it's not always easyసులభంగా to pushపుష్ yourselfమీరే,
46
110264
2039
నిర్విరామంగా కృషి చేయడం అంత సులువు కాదు
02:16
and that's why they inventedకనిపెట్టాడు mothersతల్లులు.
47
112327
2088
అందుకే అమ్మలను కనుకున్నారు
02:18
(Laughterనవ్వు)
48
114439
1000
(నవ్వులు)
02:19
(Applauseప్రశంసలను)
49
115439
1561
(చప్పట్లు)
02:21
Frankఫ్రాంక్ Gehryగేహర్రీ said to me,
50
117000
2976
ఫ్రాంక్ గెహ్రీ నాతొ అన్నారు
02:24
"My motherతల్లి pushedనొక్కారు me."
51
120000
1370
"మా అమ్మ నన్నుతోసారు"
02:25
(Laughterనవ్వు)
52
121394
1214
(నవ్వులు)
02:26
Serveసేవ!
53
122632
1016
సేవ!
02:28
Sherwinషెర్విన్ Nulandనులకజోడు saysచెప్పారు,
"It was a privilegeఅధికారాన్ని to serveఅందజేయడం as a doctorడాక్టర్."
54
124427
3039
శెర్విన్ నులాండ్ అంటారు,
"ఒక డాక్టర్లా సేవ చేయటం ప్రత్యేకం" చాలా
02:32
A lot of kidsపిల్లలు want to be millionairesకోటీశ్వరులు.
55
128093
2110
మంది పిల్లలు లక్షాధికార్లు
కావాలనుకుంటారు
02:34
The first thing I say is:
56
130227
1250
మొదటగా నేను చెప్పేది
02:35
"OK, well you can't serveఅందజేయడం yourselfమీరే;
57
131501
1902
"స్వయం సేవ కాదు ప్రధానం
02:37
you've got to serveఅందజేయడం othersఇతరులు
something of valueవిలువ.
58
133427
2237
ఇతరులకు విలువైన సేవను మనం ముందు చేయాలి
02:39
Because that's the way
people really get richరిచ్."
59
135688
2537
అలా సేవా మార్గంలో సంపన్నులు అవుతారు."
02:43
Ideasఆలోచనలు!
60
139074
1025
ఆలోచనలు!
02:44
TEDsterటెస్టర్ Billబిల్లు Gatesగేట్స్ saysచెప్పారు, "I had an ideaఆలోచన:
61
140123
2853
TEDస్టర్ బిల్ గేట్స్ అంటారు,
"నాకో ఆలోచన ఉండేది
02:47
foundingవ్యవస్థాపక the first micro-computerమైక్రో కంప్యూటర్
softwareసాఫ్ట్వేర్ companyకంపెనీ."
62
143000
2976
ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్
కంపెనీ స్థాపించాలని"
02:50
I'd say it was a prettyచక్కని good ideaఆలోచన.
63
146000
1976
అదో మంచి ఆలోచన అంటాను
02:52
And there's no magicమేజిక్ to creativityసృజనాత్మకత
in comingవచ్చే up with ideasఆలోచనలు --
64
148000
2976
సృజనాత్మకంగా ఆలోచించడానికి మర్మమేమి లేదు
02:55
it's just doing some very simpleసాధారణ things.
65
151000
2335
అవి చిన్న చిన్న పనులు చేయటంలో ఉంది
02:57
And I give lots of evidenceసాక్ష్యం.
66
153359
1617
నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను
02:59
Persistఅంటిపెట్టుకుని!
67
155291
1114
ఓర్పు!
03:00
Joeజో Krausకేవీఎస్ saysచెప్పారు,
68
156799
1001
జో క్రౌస్ అంటారు
03:01
"Persistenceపట్టుదలతో is the numberసంఖ్య
one reasonకారణం for our successవిజయం."
69
157824
2594
"ఓర్పు గెలుపుకు అతి పెద్ద రహస్యం
03:04
You've got to persistఅంటిపెట్టుకుని throughద్వారా failureవైఫల్యం.
You've got to persistఅంటిపెట్టుకుని throughద్వారా crapచెత్త!
70
160832
3542
ఓటములను, ఒడిదుడుకులను ఓర్చుకోవాలి
03:08
Which of courseకోర్సు meansఅంటే "Criticismవిమర్శలు,
Rejectionతిరస్కరణ, Assholesఅషోల్స్ and Pressureఒత్తిడి."
71
164398
3515
అవి అవమానాలు, తిరస్కరణ,
ఒత్తిడి, విమర్శకులు కావొచ్చు"
03:11
(Laughterనవ్వు)
72
167937
2766
(నవ్వులు)
03:14
So, the answerసమాధానం to this questionప్రశ్న is simpleసాధారణ:
73
170727
3719
ఈ ప్రశ్నకు సమాధానం సులువైనదే
03:18
Payపే 4,000 bucksబక్స్ and come to TEDటెడ్.
74
174470
2125
4,000 $ ఇచ్చి TEDకి రండి
03:20
(Laughterనవ్వు)
75
176619
1193
(నవ్వులు)
03:21
Or failingవిఫలమైనందుకు that, do
the eightఎనిమిది things -- and trustట్రస్ట్ me,
76
177836
2738
లేదా ఈ 8 సూత్రాలను పాటించండి
03:24
these are the bigపెద్ద eightఎనిమిది things
that leadదారి to successవిజయం.
77
180598
3220
నన్ను నమ్మండి, ఈ 8 సూత్రాలు
విజయానికి మెట్లు
03:27
Thank you TEDstersTEDsters
for all your interviewsఇంటర్వ్యూ!
78
183842
2719
TEDస్టర్స్ కు ఇంటర్వ్యూ లు
ఇచ్చినందుకు ధన్యవాదాలు
03:30
(Applauseప్రశంసలను)
79
186585
3000
(చప్పట్లు)
Translated by Samrat Sridhara
Reviewed by Sandeep Kumar Reddy Depa

▲Back to top

ABOUT THE SPEAKER
Richard St. John - Marketer, success analyst
A self-described average guy who found success doing what he loved, Richard St. John spent more than a decade researching the lessons of success -- and distilling them into 8 words, 3 minutes and one successful book.

Why you should listen

Richard St. John was on his way to the TED conference when a girl on the plane asked him, "What really leads to success?" Even though he had achieved some success, he couldn't explain how he did it. So he spent the next ten years researching success and asking over 500 extraordinarily successful people in many fields what helped them succeed. After analyzing, sorting, and correlating millions of words of research, and building one of the most organized databases on the subject of success, he discovered "The 8 Traits Successful People Have in Common" and wrote the bestseller 8 To Be Great.

In his books and talks,he shares a wealth of wisdom from the world's most successful people -- knowledge that can help others succeed in their own way, whether it's escaping poverty, building a business, raising a family, or changing the world.

More profile about the speaker
Richard St. John | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee