ABOUT THE SPEAKER
Carol Dweck - Psychologist
Carol Dweck is a pioneering researcher in the field of motivation, why people succeed (or don't) and how to foster success.

Why you should listen

As Carol Dweck describes it: "My work bridges developmental psychology, social psychology, and personality psychology, and examines the self-conceptions (or mindsets) people use to structure the self and guide their behavior. My research looks at the origins of these mindsets, their role in motivation and self-regulation, and their impact on achievement and interpersonal processes."

Dweck is a professor at Stanford and the author of Mindset, a classic work on motivation and "growth mindset." Her work is influential among educators and increasingly among business leaders as well.

More profile about the speaker
Carol Dweck | Speaker | TED.com
TEDxNorrkoping

Carol Dweck: The power of believing that you can improve

కారోల్ డ్వేక్: మెరుగు పరుచుకొనవచ్చు అనే నమ్మకం యొక్క శక్తి

Filmed:
10,274,895 views

కారోల్ డ్వేక్ గారు, గ్రోత్ మైండ్ సెట్ మీద తమ పరిశోధనా సారాంశాలు విన్నవిస్తూ - ఈ విధానంలో సమస్యలనుంచి మనం నేర్చుకొని మన తెలివితేటలు పెంచుకోనవచ్చు అంటున్నారు. ఈవిడ ప్రతి క్లిష్ట సమస్యను రెండు కోణాలలో చూడడం నేర్చుకోమ్మంటున్నారు. ఒకటి - దీనిని ఎదుర్కొనేందుకు నా తెలివితేటలు సరిపోతాయా? లేదా దీన్నినేనింకా పరిష్కరించడానికి పూనుకోలేదా? అని. ప్రభావవంతమైన రంగానికి ఒక గొప్ప పరిచయం.
- Psychologist
Carol Dweck is a pioneering researcher in the field of motivation, why people succeed (or don't) and how to foster success. Full bio

Double-click the English transcript below to play the video.

'Yet' అనే పదం యొక్క శక్తి
00:13
The powerశక్తి of yetఇంకా.
0
1082
2742
00:15
I heardవిని about a highఅధిక schoolపాఠశాల in Chicagoచికాగో
1
3824
2104
షికాగో లోని ఒక హైస్కూల్ గురించి విన్నాను
00:17
where studentsవిద్యార్థులు had to passపాస్
a certainకొన్ని numberసంఖ్య of coursesకోర్సులు to graduateఉన్నత విద్యావంతుడు,
2
5928
4843
అక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే
కొన్ని కోర్సుల్లో పాసవ్వాలి
00:22
and if they didn't passపాస్ a courseకోర్సు,
they got the gradeగ్రేడ్ "Not Yetఇంకా."
3
10771
5306
ఒక్క కోర్సు పాసవకున్నా వారికి
"Not Yet" అనే గ్రేడ్ ఇస్తారు
00:28
And I thought that was fantasticఅద్భుతమైన,
4
16077
2368
అదొక విచిత్రం అనుకున్నాను
00:30
because if you get a failingవిఫలమైనందుకు gradeగ్రేడ్,
you think, I'm nothing, I'm nowhereఎక్కడా.
5
18445
3895
ఫెయిల్ అనే గ్రేడ్ వస్తే నేను ఎక్కడా లేను,
పనికిరాని వాడిని అని మీరనుకుంటారు
00:34
But if you get the gradeగ్రేడ్ "Not Yetఇంకా"
6
22340
2939
కానీ "Not Yet" అనే గ్రేడ్ వస్తే
00:37
you understandఅర్థం that
you're on a learningలెర్నింగ్ curveవక్రత.
7
25279
3519
అధ్యయనరేఖపై వున్నారని మీకు అర్థమౌతుంది
00:40
It givesఇస్తుంది you a pathమార్గం into the futureభవిష్యత్తు.
8
28798
3344
ఇది భవిష్యత్తుకొక దారిని మీకు చూపుతుంది
00:44
"Not Yetఇంకా" alsoకూడా gaveఇచ్చింది me insightఅంతర్దృష్టి
into a criticalక్లిష్టమైన eventఈవెంట్ earlyప్రారంభ in my careerవృత్తి,
9
32142
8082
"Not Yet" నాకో అంత:దృష్టినిచ్చింది
కెరీర్ తొలిరోజుల్లోని సంకటపరిస్థితుల్లో
00:52
a realనిజమైన turningటర్నింగ్ pointపాయింట్.
10
40224
1881
నిజంగా మలుపు తిప్పింది
00:54
I wanted to see
11
42105
1988
నేను చూడాలనుకున్నాను
00:56
how childrenపిల్లలు copedకాపేడ్
with challengeఛాలెంజ్ and difficultyకష్టం,
12
44093
5005
సవాళ్లను, కష్టాలను పిల్లలెలా తట్టుకుంటారని
01:01
so I gaveఇచ్చింది 10-year-olds-సంవత్సరాల వయస్సు
13
49098
3041
అందుకై నేను 10 ఏళ్ల వాళ్లకి ఇచ్చాను
01:04
problemsసమస్యలు that were
slightlyకొద్దిగా too hardహార్డ్ for them.
14
52139
5209
వాళ్ళస్థాయి కంటే కొంచం కష్టమైన సమస్యలను
01:09
Some of them reactedరెచ్చిపోయి
in a shockinglyదిగ్భ్రాంతి positiveఅనుకూల way.
15
57348
4760
ఆశ్చర్యంగా కొందరు సకారాత్మకంగా స్పందించారు
01:14
They said things like,
"I love a challengeఛాలెంజ్,"
16
62108
3731
నాకు సవాళ్లు ఇష్టం వంటివి అన్నారు
01:17
or, "You know, I was hopingఆశతో
this would be informativeఉపయుక్తమైన."
17
65839
5288
లేక మీకు తెలుసా"ఇవి సమాచారాన్నిచ్చేవని
ఆశిస్తున్నాను"
01:23
They understoodఅర్థం
that theirవారి abilitiesసామర్థ్యాలను could be developedఅభివృద్ధి.
18
71127
6146
తమసామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని
వారికి అర్థం అయ్యింది
01:29
They had what I call a growthవృద్ధి mindsetఆలోచనా విధానంతో.
19
77273
3945
నేననుకునే గ్రోత్ మైండ్ సెట్ వారికి వుంది
01:33
But other studentsవిద్యార్థులు feltభావించాడు
it was tragicవిషాద, catastrophicవిపత్తు.
20
81218
5381
అయితే ఇతర విద్యార్తులు దాన్నొక
పెద్ద ఆపదగా భావించారు
01:38
From theirవారి more fixedస్థిర mindsetఆలోచనా విధానంతో perspectiveదృష్టికోణం,
21
86599
4564
వారి స్థిరమైన అభిప్రాయంలో
01:43
theirవారి intelligenceమేధస్సు had been
up for judgmentతీర్పు and they failedవిఫలమైంది.
22
91163
7303
వారి తెలివిపై తీర్పు జరుగుతుంది
వారు విఫలమైయ్యారు
01:50
Insteadబదులు of luxuriatingవిలాప
in the powerశక్తి of yetఇంకా,
23
98466
4421
Yet యొక్క శక్తితో విస్తరించడానికి బదులు
01:54
they were grippedచుట్టుముట్టాయి in the tyrannyనిరంకుశత్వం of now.
24
102887
4279
'ప్రస్తుతం'లోనే వారు చిక్కుకున్నారు
01:59
So what do they do nextతరువాత?
25
107166
2441
అయితే వారు తరవాతేం చేస్తారు?
02:01
I'll tell you what they do nextతరువాత.
26
109607
2418
వాళ్లు తరవాతేం చేస్తారో నేను మీకు చెప్తాను
02:04
In one studyఅధ్యయనం, they told us
they would probablyబహుశా cheatమోసం the nextతరువాత time
27
112025
5798
ఒక అధ్యయనంలో మాతో వాళ్లుచెప్పారు,
ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరింత
02:09
insteadబదులుగా of studyingఅభ్యసించడం more
if they failedవిఫలమైంది a testపరీక్ష.
28
117823
4501
బాగా చదవడానికి బదులుగా,
మరోసారి బహుశా కాపీ కొడ్తామని
02:14
In anotherమరో studyఅధ్యయనం, after a failureవైఫల్యం,
29
122324
2450
మరో అధ్యయనంలో ఒక ఫెయిల్యూర్ తర్వాత
02:16
they lookedచూసారు for someoneఎవరైనా
who did worseఅధ్వాన్నంగా than they did
30
124774
3702
వారి కంటే అధ్వాన్నంగా చేసినవారికోసం చూసారు
02:20
so they could feel really
good about themselvesతాము.
31
128476
4640
దాంతో వారికి నిజంగా సంతృప్తి కలిగింది
02:25
And in studyఅధ్యయనం after studyఅధ్యయనం,
they have runరన్ from difficultyకష్టం.
32
133116
5930
కొన్ని అధ్యయనాలతర్వాత వారు వైఫల్యాల
నుంచి దూరంగా జరిగారు
02:31
Scientistsశాస్త్రవేత్తలు measuredకొలుస్తారు
the electricalవిద్యుత్ activityకార్యకలాపాలు from the brainమె ద డు
33
139046
5646
శాస్త్రజ్ఞులు మెదడులోని
జీవచర్యలను కొలిచారు
02:36
as studentsవిద్యార్థులు confrontedదిగారు an errorలోపం.
34
144692
3438
విద్యార్థులు తప్పును ఎదుర్కొన్నప్పుడు
02:40
On the left, you see
the fixedస్థిర mindsetఆలోచనా విధానంతో studentsవిద్యార్థులు.
35
148130
4068
ఎడంవైపు స్థిరమైన మనోశక్తి వున్న
పిల్లలను మీరు చూస్తారు
02:44
There's hardlyచక్రంలా any activityకార్యకలాపాలు.
36
152198
2137
అక్కడ ఏ కార్యకలాపాలూ జరగడం లేదు
02:46
They runరన్ from the errorలోపం.
37
154335
2476
వారు వైఫల్యాల నుంచి దూరంగా వెడుతున్నారు
02:48
They don't engageనిమగ్నం with it.
38
156811
2883
వారు దానితో కలవడం లేదు
02:51
But on the right, you have
the studentsవిద్యార్థులు with the growthవృద్ధి mindsetఆలోచనా విధానంతో,
39
159694
3671
కాని కుడివైపు మనకు గ్రోత్ మైండ్ సెట్ వున్న
విద్యార్థులున్నారు
02:55
the ideaఆలోచన that abilitiesసామర్థ్యాలను can be developedఅభివృద్ధి.
40
163365
3841
సామర్థ్యాలను అభివృధ్ది చేయవచ్చనేది ఆలోచన
02:59
They engageనిమగ్నం deeplyలోతుగా.
41
167206
2104
వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
03:01
Theirతమ brainమె ద డు is on fireఫైర్ with yetఇంకా.
42
169310
3135
వారి మెదడులో yetఅనే ఉద్రేకముంది
03:04
They engageనిమగ్నం deeplyలోతుగా.
43
172445
1518
వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
03:05
They processప్రక్రియ the errorలోపం.
44
173963
2894
వారు దోషాలను వింగడిస్తున్నారు
03:08
They learnతెలుసుకోవడానికి from it and they correctసరైన it.
45
176857
4378
దాన్నుంచి నేరుస్తున్నారు, సవరిస్తున్నారు
03:13
How are we raisingపెంపుదల our childrenపిల్లలు?
46
181695
2905
మనం మన పిల్లల్నెలా పెంచుతున్నాం?
03:16
Are we raisingపెంపుదల them for now
insteadబదులుగా of yetఇంకా?
47
184600
4605
వాళ్లని నేటికోసం పెంచుతున్నాం yet కు బదులు
03:21
Are we raisingపెంపుదల kidsపిల్లలు who are
obsessedనిమగ్నమయ్యాడు with gettingపెరిగిపోతుంది A'sA యొక్క?
48
189205
5153
A గ్రేడ్ కోసం తపించిపోయేలా పిల్లల్ని
పెంచుతున్నామా?
03:26
Are we raisingపెంపుదల kidsపిల్లలు who don't know
how to dreamకావాలని bigపెద్ద dreamsకలలు?
49
194358
5284
ఒక గొప్ప స్వప్నాన్ని కనలేని విధంగా
పిల్లల్ని పెంచుతున్నామా?
03:31
Theirతమ biggestఅతిపెద్ద goalలక్ష్యం is gettingపెరిగిపోతుంది the nextతరువాత A
or the nextతరువాత testపరీక్ష scoreస్కోరు?
50
199642
7485
వారికి ఆశయమేంటంటే తరువాత Aతెచ్చుకోవడం
లేదా తరువాతి test score ఏంటి అనేదే
03:39
And are they carryingమోస్తున్న this need
for constantస్థిరమైన validationధ్రువీకరణ with them
51
207127
6305
వారీ ఆశయాన్ని నిరంతరంగా వెంటబెట్టుకుని
తిరుగుతూనే వున్నారు
03:45
into theirవారి futureభవిష్యత్తు livesజీవితాలను?
52
213432
2790
వారి భవిష్యత్ జీవితంలోకి కూడానా?
03:48
Maybe, because employersయజమానులు
are comingవచ్చే to me and sayingమాట్లాడుతూ,
53
216222
3664
కంపెనీయజమానులు నా దగ్గరికి
వచ్చి చెప్తున్నారు
03:51
we have alreadyఇప్పటికే raisedపెరిగిన a generationతరం
54
219886
3318
మనమొక తరాన్ని ఇప్పటికే తయారు చేసాం
03:55
of youngయువ workersకార్మికులు who
can't get throughద్వారా the day
55
223204
4245
ఒక అవార్డైనా లేకుండా వారు రోజువారీ
03:59
withoutలేకుండా an awardఅవార్డు.
56
227449
2872
పనుల నుండి బయటికి రాలేరు
04:02
So what can we do?
57
230321
3148
ఇప్పుడు మనమేం చేయాలి?
04:05
How can we buildనిర్మించడానికి that bridgeవంతెన to yetఇంకా?
58
233469
3948
yetను చేరడానికివారధిని మనమెలా నిర్మించగలం
04:09
Here are some things we can do.
59
237417
1867
ఇక్కడ కొన్ని పనులను మనం చేయగలం.
04:11
First of all, we can praiseప్రశంసలు wiselyతెలివిగా,
not praisingస్తుతిస్తూ intelligenceమేధస్సు or talentప్రతిభను.
60
239284
7122
మొదటగా ఉచితరీతిలో ప్రశంసింవచ్చు
తెలివితేటల్నిలేదా ప్రతిభను మెచ్చుకోకండి
04:18
That has failedవిఫలమైంది.
61
246406
1805
అది విఫలమైంది.
04:20
Don't do that anymoreఇకపై.
62
248211
2064
దాన్ని ఇంకేమాత్రమూ చేయకండి.
04:22
But praisingస్తుతిస్తూ the processప్రక్రియ
that kidsపిల్లలు engageనిమగ్నం in:
63
250275
4231
కాని పిల్లల పని సరళిని మెచ్చుకోండి
04:26
theirవారి effortప్రయత్నంతో, theirవారి strategiesవ్యూహాలు,
theirవారి focusదృష్టి, theirవారి perseveranceపట్టుదల,
64
254506
4422
వారి యత్నాలు,వ్యూహాలు,దృక్కోణం, పట్టుదలను
04:30
theirవారి improvementమెరుగుదల.
65
258928
1865
వారి లో అభివృధ్ధిని
04:32
This processప్రక్రియ praiseప్రశంసలు
66
260793
1551
ఈ రకమైన పొగడ్తలు
04:34
createsసృష్టిస్తుంది kidsపిల్లలు who are hardyహార్డీ and resilientకడుతున్నారు.
67
262344
5000
పిల్లల్ని శ్రమించేలా ,
లాఘవం చూపేలా తయారుచేస్తుంది
04:39
There are other waysమార్గాలు to rewardబహుమతి yetఇంకా.
68
267344
2851
ఈ yetను ప్రశంసించే మార్గాలు చాలా వున్నాయి
04:42
We recentlyఇటీవల teamedకలిసి up with gameగేమ్ scientistsశాస్త్రవేత్తలు
69
270195
4137
ఇటీవల మేం, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన
04:46
from the Universityయూనివర్సిటీ of Washingtonవాషింగ్టన్
70
274332
2506
గేం సైంటిస్టులతో కలిసి 'Yet'
04:48
to createసృష్టించడానికి a newకొత్త onlineఆన్లైన్ mathగణిత gameగేమ్
that rewardedబహుమతిగా yetఇంకా.
71
276838
5239
నుబహుకరించేలా, గణితంలో,
ఆన్ లైన్ గేంను రూపొందించాం
04:54
In this gameగేమ్, studentsవిద్యార్థులు were rewardedబహుమతిగా
for effortప్రయత్నంతో, strategyవ్యూహం and progressపురోగతి.
72
282077
6236
ఈ ఆటలో విద్యార్థులకు వారి యత్నం,కౌశలం
ప్రగతి ఆధారంగా ప్రశంసలు లభిస్తాయి
05:00
The usualసాధారణ mathగణిత gameగేమ్
73
288313
2665
ఒక సాధారణమైన గణిత క్రీడలో
05:02
rewardsరివార్డులు you for gettingపెరిగిపోతుంది
answersసమాధానాలు right right now,
74
290978
4321
సరైన జవాబులు సాధించినందుకు
ప్రశంసలు వెంటనే లభిస్తాయి
05:07
but this gameగేమ్ rewardedబహుమతిగా processప్రక్రియ.
75
295299
2969
కాని దీంట్లో ఆట రీతికీ
ప్రశంసలు లభిస్తాయి
05:10
And we got more effortప్రయత్నంతో,
76
298268
2470
ఎక్కువ శ్రధ్ధ పెట్టినా
05:12
more strategiesవ్యూహాలు,
77
300738
2286
అనేక వ్యూహాలను
05:15
more engagementనిశ్చితార్థం over
longerఇక periodsకాలాలు of time,
78
303024
4273
ఎక్కు కాలం పరిష్కారం కోసం నిమగ్నమయినా
05:19
and more perseveranceపట్టుదల when
they hitహిట్ really, really hardహార్డ్ problemsసమస్యలు.
79
307297
5983
ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు
నిజంగా కఠిన సమస్యలను పరిష్కరించేటప్పుడు
05:25
Just the wordsపదాలు "yetఇంకా"
or "not yetఇంకా," we're findingఫైండింగ్,
80
313280
3203
కేవలం yet లేదాnot yet ను మాత్రమే మేం
కనుక్కోగలుగుతున్నాం
05:28
give kidsపిల్లలు greaterఎక్కువ confidenceవిశ్వాసం,
81
316483
3797
ఇది పిల్లలకు గొప్పఆత్మ విశ్వాసాన్నిస్తుంది
05:32
give them a pathమార్గం into the futureభవిష్యత్తు
that createsసృష్టిస్తుంది greaterఎక్కువ persistenceపట్టుదల.
82
320280
6986
భవిష్యత్తుకొక దారిని చూపి ,
నిరంతరం ప్రయత్నించేలా చేస్తుంది
05:39
And we can actuallyనిజానికి
changeమార్పు students'విద్యార్థులు ' mindsetsఆలోచనలు.
83
327266
4804
మనం నిజంగా పిల్లల mind set ను మార్చగలం
05:44
In one studyఅధ్యయనం, we taughtబోధించాడు them
84
332070
3166
ఒక అద్యనంలో మేం వారికి నేర్పాం
05:47
that everyప్రతి time they pushపుష్
out of theirవారి comfortసౌకర్యం zoneజోన్
85
335236
4258
ప్రతిసారీ వారు comfort Zone నుంచి
కాస్తముందుకు జరిగితే ,
05:51
to learnతెలుసుకోవడానికి something newకొత్త and difficultకష్టం,
86
339494
3330
ఏదైనా కొత్తది , కఠినమైంది నేర్చుకోడానికి
05:54
the neuronsన్యూరాన్లు in theirవారి brainమె ద డు can formరూపం
newకొత్త, strongerబలమైన connectionsకనెక్షన్లు,
87
342824
5743
వారి మెదడులోని న్యూరాన్లు బలమైన
నూత్న బంధాలను ఏర్పరచుకుంటాయి
06:00
and over time they can get smarterతెలివిగా.
88
348567
3625
క్రమంగా అవి మరింత సమర్ధవంతంగా రూపొందుతాయి
06:04
Look what happenedజరిగిన: in this studyఅధ్యయనం,
89
352192
2801
ఈ అధ్యయనంలో ఏం జరిగిందో చూడండి
06:06
studentsవిద్యార్థులు who were not
taughtబోధించాడు this growthవృద్ధి mindsetఆలోచనా విధానంతో
90
354993
3599
విద్యార్థులకు ఈ growth mindset నేర్పకుంటే
06:10
continuedకొనసాగింది to showషో decliningతగ్గుతూ gradesతరగతులు
over this difficultకష్టం schoolపాఠశాల transitionపరివర్తన,
91
358592
5631
ఈ కష్టమైన స్కూల్ విధానంలో క్రమంగా
గ్రేడ్లు క్షీణించడం కన్పించింది
06:16
but those who were taughtబోధించాడు this lessonపాఠం
showedచూపించాడు a sharpపదునైన reboundపుంజుకుంటుందని in theirవారి gradesతరగతులు.
92
364223
6964
ఎవరైతే ఈ పధ్దతిలో నేర్చారో వారి గ్రేడ్లలో
స్పష్టంగా పురోగతి కన్పించింది
06:23
We have shownచూపిన this now,
this kindరకం of improvementమెరుగుదల,
93
371187
6115
ఈ రకమైన అభివృధ్ధిని ఇప్పుడు చూపుతున్నాము
06:29
with thousandsవేల and thousandsవేల of kidsపిల్లలు,
especiallyముఖ్యంగా strugglingపోరాడుతున్న studentsవిద్యార్థులు.
94
377302
6537
వేలాది విద్యార్థులు ,ముఖ్యంగా
వెనుకబడివున్న విద్యార్థులలో.
06:35
So let's talk about equalityసమానత్వం.
95
383839
3702
ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుకుందాం
06:40
In our countryదేశంలో, there are
groupsసమూహాలు of studentsవిద్యార్థులు
96
388291
4262
మన దేశంలో అనేక వర్గాల విద్యార్థులున్నారు
06:44
who chronicallyదీర్ఘకాలంగా ఎక్కువగా చేస్తున్నారా underperformఅండర్ నిర్వహించాలి,
97
392553
2819
వారు చదువులో వెనుకబడి వున్నారు
06:47
for exampleఉదాహరణ, childrenపిల్లలు in innerలోపలి citiesనగరాలు,
98
395372
2982
ఉదా.నగర మధ్యలో ఉంటున్న పిల్లలు
06:50
or childrenపిల్లలు on
Nativeస్థానిక Americanఅమెరికన్ reservationsరిజర్వేషన్లు.
99
398354
3843
లేదా స్థానిక అమెరికన్
మినహాయింపులున్న పిల్లలు
06:54
And they'veవారు చేసిన doneపూర్తి so poorlyపేలవంగా for so long
that manyఅనేక people think it's inevitableఅనివార్యమైన.
100
402197
6846
వారు చదువులో చాలా వెనుబడివున్నారు
ఎందరో ప్రజలు ఇది అనివార్యమనుకున్నారు.
07:01
But when educatorsవిద్యావేత్తలు createసృష్టించడానికి
growthవృద్ధి mindsetఆలోచనా విధానంతో classroomsతరగతి గదులు steepedకూరుకుపోయిన in yetఇంకా,
101
409043
8399
కాని ఉపాధ్యాయులు growth mindset
తరగతిగదుల్లో yetను ప్రవేశపెట్టగానే
07:09
equalityసమానత్వం happensజరుగుతుంది.
102
417442
3285
సమానత్వం వచ్చేసింది
07:12
And here are just a fewకొన్ని examplesఉదాహరణలు.
103
420727
4300
ఇక్కడ చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే
07:17
In one yearసంవత్సరం, a kindergartenకిండర్ గార్టెన్ classతరగతి
in Harlemహర్లెం, Newకొత్త Yorkన్యూయార్క్
104
425027
6130
ఒక సంవత్సరంలో న్యూయార్క్ లోని హర్లెంలోని
ఒక కిండర్ గార్టెన్ తరగతి
07:23
scoredసాధించాడు in the 95th percentileశాతాంశాలను
on the Nationalజాతీయ Achievementసాధించిన Testపరీక్ష.
105
431157
7477
నేషనల్ అచీవ్ మెంట్ పరీక్షలో
95 పర్సంటైల్ ను సాధించింది
07:30
Manyఅనేక of those kidsపిల్లలు could not holdపట్టుకోండి a pencilపెన్సిల్
when they arrivedవచ్చారు at schoolపాఠశాల.
106
438634
7236
చాలామంది పిల్లలకు బడిలో చేరినప్పుడు
పెన్సిల్ పట్టుకోవడం రాదు
07:37
In one yearసంవత్సరం,
107
445872
2254
ఒక సంవత్సరంలో
07:40
fourthనాల్గవ gradeగ్రేడ్ studentsవిద్యార్థులు
in the Southదక్షిణ Bronxబ్రోంక్స్, way behindవెనుక,
108
448126
5371
సౌత్ బ్రోంక్స్ లో నాల్గవ తరగతిలో
వెనుకబడి వున్న పిల్లలు
07:45
becameమారింది the numberసంఖ్య one fourthనాల్గవ gradeగ్రేడ్ classతరగతి
in the stateరాష్ట్ర of Newకొత్త Yorkన్యూయార్క్
109
453497
5769
న్యూయార్క్ రాష్ట్రంఅంతటికీ నాల్గో తరగతిలో
మొదటిస్థానంలో నిలిచారు
07:51
on the stateరాష్ట్ర mathగణిత testపరీక్ష.
110
459266
3974
రాష్ట్ర స్థాయి గణిత పరీక్షలో
07:55
In a yearసంవత్సరం to a yearసంవత్సరం and a halfసగం,
111
463240
3939
ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపల
07:59
Nativeస్థానిక Americanఅమెరికన్ studentsవిద్యార్థులు
in a schoolపాఠశాల on a reservationరిజర్వేషన్
112
467179
5493
మినహాయింపులున్న స్థానిక అమెరికన్
విద్యార్థులు ఒక స్కూల్లో
08:04
wentవెళ్లిన from the bottomదిగువ of theirవారి districtజిల్లా
to the topటాప్,
113
472672
6799
రాష్ట్రస్థాయిలో అట్టడుగున వున్నవారు
ఉన్నత స్థానానికి చేరుకున్నారు
08:11
and that districtజిల్లా includedచేర్చబడిన
affluentఅఫ్యూలియెంట్ sectionsవిభాగాలు of Seattleసియాటెల్.
114
479471
5722
ఆ జిల్లా సియాటెల్ లో గల సంపన్నమైన
జిల్లాగా మారిపోయింది
08:17
So the nativeస్థానిక kidsపిల్లలు outdidఅవుట్
the Microsoftమైక్రోసాఫ్ట్ kidsపిల్లలు.
115
485193
7291
దాంతో స్థానిక పిల్లలు మైక్రోసాఫ్ట్
పిల్లలను మించిపోయారు
08:24
This happenedజరిగిన because the meaningఅర్థం
116
492484
3247
ఇది ఎలా జరిగిందంటే
08:27
of effortప్రయత్నంతో and difficultyకష్టం were transformedరూపాంతరం.
117
495731
4637
శ్రమ యొక్కఅర్థం,ప్రయాస రూపాలను
మార్చుకోవడం ద్వారా
08:32
Before, effortప్రయత్నంతో and difficultyకష్టం
118
500368
4432
శ్రమ , ప్రయాసల కంటే ముందుగా
08:36
madeతయారు them feel dumbమూగ,
madeతయారు them feel like givingఇవ్వడం up,
119
504800
4943
వారు మూగగా మారారు
చదువే వదిలేయాలనుకున్నారు
08:41
but now, effortప్రయత్నంతో and difficultyకష్టం,
120
509743
3464
కా ని ఇప్పుడు శ్రమ మరియు కృషితో
08:45
that's when theirవారి neuronsన్యూరాన్లు
are makingమేకింగ్ newకొత్త connectionsకనెక్షన్లు,
121
513207
3996
వారిలోని న్యూరాన్లు కొత్తసంబంధాలను
చేరుస్తున్నప్పుడు
08:49
strongerబలమైన connectionsకనెక్షన్లు.
122
517203
1765
ధృడమైన బంధాలు ఏర్పడి
08:50
That's when they're gettingపెరిగిపోతుంది smarterతెలివిగా.
123
518968
3541
వారు మరింత చురుకుగా మారుతున్నారు
08:54
I receivedఅందుకుంది a letterలేఖ recentlyఇటీవల
from a 13-year-oldఏళ్ల boyబాయ్.
124
522509
5343
ఒక 13 సం.బాబునుండి ఈ మధ్య
ఒక లేఖను అందుకున్నాను.
08:59
He said, "Dearడియర్ Professorప్రొఫెసర్ DweckDweck,
125
527852
3909
అతను చెప్పాడు" డియర్ ప్రొఫెసర్ ,డ్వెక్ "
09:03
I appreciateఅభినందిస్తున్నాము that your writingరచన is basedఆధారిత
on solidఘన scientificశాస్త్రీయ researchపరిశోధన,
126
531761
6634
మీ రాతలు స్థిరమైన శాస్త్రీయ పరిశోధనలపై
ఆధారపడివుంటుంనందుకు నేను ప్రశంసిస్తున్నాను
09:10
and that's why I decidedనిర్ణయించుకుంది
to put it into practiceఆచరణలో.
127
538395
5586
అందువల్ల నేను దాన్ని ఆచరణలో
పెట్టాలని నిశ్చయించుకున్నాను
09:15
I put more effortప్రయత్నంతో into my schoolworkహోమ్వర్క్,
128
543981
3755
నా స్కూల్ పని పైఎక్కువ శ్రధ్దపెడుతున్నాను
09:19
into my relationshipసంబంధం with my familyకుటుంబం,
129
547736
3131
నా కుటుంబంతో సంబంధాల పట్ల కూడా
09:22
and into my relationshipసంబంధం
with kidsపిల్లలు at schoolపాఠశాల,
130
550867
4435
స్కూల్లో తోటి విద్యార్థుల పట్ల కూడా
09:27
and I experiencedఅనుభవం great improvementమెరుగుదల
in all of those areasప్రాంతాలు.
131
555302
6814
ఈ రంగాలలో గొప్ప అభివృధ్ధిని నేను గమనించాను
09:34
I now realizeతెలుసుకోవటం I've wastedవృథా
mostఅత్యంత of my life."
132
562116
5319
నా జీవితంలో చాలా భాగం వృధా చేసానని
ఇప్పుడు తెలుసుకున్నాను
09:41
Let's not wasteవ్యర్థ any more livesజీవితాలను,
133
569155
5630
ఇంక ఎవరిజీవితమూ వృధా కావడానికి వీల్లేదు
09:46
because onceఒకసారి we know
134
574785
3942
ఒకసారి గనుక తెలుసుకుంటే
09:50
that abilitiesసామర్థ్యాలను are capableసామర్థ్యం of suchఇటువంటి growthవృద్ధి,
135
578727
5322
సామర్ధ్యాలు అలాంటి అభివృధ్ధిని సాధించగలవని
09:56
it becomesఅవుతుంది a basicప్రాథమిక humanమానవ right
for childrenపిల్లలు, all childrenపిల్లలు,
136
584049
6449
అది ప్రాధమిక హక్కుగా మారుతుంది
పిల్లలకు , పిల్లందరికీ
10:02
to liveప్రత్యక్ష in placesస్థలాలు that createసృష్టించడానికి that growthవృద్ధి,
137
590498
6435
అంటే అభివృధ్ధిని సృష్టించే పరిసరాల్లో వుండాలి
10:08
to liveప్రత్యక్ష in placesస్థలాలు filledపూరించినట్లుండే with yetఇంకా.
138
596933
6108
YET తో నిండిన ప్రదేశాల్లో వుండాలి
10:15
Thank you.
139
603041
1677
కృతజ్ఞతలు
10:16
(Applauseప్రశంసలను)
140
604718
2781
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Carol Dweck - Psychologist
Carol Dweck is a pioneering researcher in the field of motivation, why people succeed (or don't) and how to foster success.

Why you should listen

As Carol Dweck describes it: "My work bridges developmental psychology, social psychology, and personality psychology, and examines the self-conceptions (or mindsets) people use to structure the self and guide their behavior. My research looks at the origins of these mindsets, their role in motivation and self-regulation, and their impact on achievement and interpersonal processes."

Dweck is a professor at Stanford and the author of Mindset, a classic work on motivation and "growth mindset." Her work is influential among educators and increasingly among business leaders as well.

More profile about the speaker
Carol Dweck | Speaker | TED.com