ABOUT THE SPEAKER
Celeste Headlee - Writer and radio host
Celeste Headlee's years of interview experience give her a unique perspective on what makes for a good conversation.

Why you should listen

Celeste Headlee hosts a daily news/talk show, On Second Thought, on Georgia Public Broadcasting. 

Headlee has worked in public radio since 1999, as a reporter, host and correspondent. She was the Midwest Correspondent for NPR before becoming the co-host of the PRI show "The Takeaway.” After that, she guest hosted a number of NPR shows including "Tell Me More,” "Talk of the Nation,” "Weekend All Things Considered” and "Weekend Edition". Headlee also anchored election coverage for PBS World in 2012 and was a regular guest on CNN.

Headlee holds multiple degrees in music and still performs as a professional opera singer. She appears on the album “Classically Blue” from gospel artist Lea Gilmore. She's the granddaughter of composer William Grant Still.

More profile about the speaker
Celeste Headlee | Speaker | TED.com
TEDxCreativeCoast

Celeste Headlee: 10 ways to have a better conversation

సెలెస్టీ హెడ్ లీ: మంచి సంభాషణకు పది సూత్రాలు

Filmed:
17,081,256 views

సంభాషణా చాతుర్యమే మీ ఉద్యోగానికి కేంద్ర బిందువైతే,మంచి సంభాషణ లెలా వుండాలో తెలుసుకుంటారు.మనలో చాలామందికి సంభాషణా చాతుర్యం లేదు.దశాబ్దాల తరబడి రేడియో హోస్ట్ గా పనిచేసారు సెలెస్టీ హెడ్ లీ.మంచి సంభాషణకు కావలసిన దినుసులు ఆమెకు తెలుసు.నిజాయితీ,ధైర్యం , స్పష్టత , వినేగుణం ఇవే. ఆలోచింపజేసే ఈ ఉపన్యాసం లో ఆమె సంభాషణకళను పెంపొందించుకునే పది సూత్రాలను మనతో పంచుకున్నారు.బయటికెళ్ళండి."ప్రజల్తో మాట్లాడండి.వినండి."చివరికి ఇలా అన్నారు."చాలా ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి" అని.
- Writer and radio host
Celeste Headlee's years of interview experience give her a unique perspective on what makes for a good conversation. Full bio

Double-click the English transcript below to play the video.

మీలో ఎంతమంది ఫేస్బుక్ నుంచి తమ
స్నేహితుల లిస్టు నుంచి
00:12
All right, I want to see a showషో of handsచేతులు:
0
840
1953
00:14
how manyఅనేక of you have
unfriendedఅన్ ఫ్రిఎండ్ someoneఎవరైనా on Facebookఫేస్ బుక్
1
2817
2399
ఎవర్నైనా తొలగించారు ..
చేతులెత్తండి
00:17
because they said something offensiveప్రమాదకర
about politicsరాజకీయాలు or religionమతం,
2
5240
3856
కారణం వారు రాజకీయాలు,
లేదా మతం, పిల్లలపెంపకం లేదా ఆహారం
00:21
childcareగర్భదారణ, foodఆహార?
3
9120
2136
గురించి ఆక్షేపణగా చెప్పడమే.
00:23
(Laughterనవ్వు)
4
11280
1936
( నవ్వులు )
00:25
And how manyఅనేక of you
know at leastకనీసం one personవ్యక్తి that you avoidనివారించేందుకు
5
13240
2816
మీలో ఎందరు కనీసం ఒకరికి దూరంగా
ఉండాలనుకుంటున్నారు
00:28
because you just don't want
to talk to them?
6
16079
2281
కారణం మీరు వారితో మాట్లాడాలనుకోకపోవడమే
00:30
(Laughterనవ్వు)
7
18880
2056
( నవ్వులు )
00:32
You know, it used to be that in orderఆర్డర్
to have a politeమర్యాద conversationసంభాషణ,
8
20960
3216
మీకు తెలుసు సున్నితంగా సంభాషణ కొనసాగాలంటే
00:36
we just had to followఅనుసరించండి the adviceసలహా
of Henryహెన్రీ Higginsహిగ్గిన్స్ in "My Fairఫెయిర్ Ladyలేడీ":
9
24200
3216
మనం మై ఫెయిర్ లేడీ లో హెన్రీ హిగిన్స్
ఇచ్చిన సలహాను పాటిస్తే చాలు
00:39
Stickకర్ర to the weatherవాతావరణ and your healthఆరోగ్య.
10
27440
1816
ఆరోగ్యాన్ని దృష్టి లో
వుంచుకోవాలి.
00:41
But these daysరోజులు, with climateవాతావరణం changeమార్పు
and anti-vaxxingయాంటీ వాక్సిసింగ్, those subjectsవిషయాలను --
11
29280
3376
ఈ రోజుల్లోవాతావరణ మార్పులు, ఏంటివాక్సింగ్
వంటివిషయాలు--
00:44
(Laughterనవ్వు)
12
32680
1296
( నవ్వులు )
00:46
are not safeసురక్షితంగా eitherగాని.
13
34000
1296
రెండూ సురక్షితం కావు
00:47
So this worldప్రపంచ that we liveప్రత్యక్ష in,
14
35320
2440
కనుక మనముంటున్న ఈ లోకంలో
00:50
this worldప్రపంచ in whichఇది everyప్రతి conversationసంభాషణ
15
38520
2576
ప్రతీ సంభాషణా
00:53
has the potentialసంభావ్య
to devolveదేవోల్వే into an argumentవాదన,
16
41120
2176
వాదనగా మారే అవకాశముంది.
00:55
where our politiciansరాజకీయ
can't speakమాట్లాడటం to one anotherమరో
17
43320
2286
ఎక్కడైతే మన పొలిటీషియన్లు
పరస్పరం మాట్లాడుకోలేరో
00:57
and where even the mostఅత్యంత trivialచిన్నవిషయం of issuesసమస్యలు
18
45630
2306
చివరికి అతి చిన్న విషయాలపట్ల కూడా
00:59
have someoneఎవరైనా fightingపోరాట bothరెండు passionatelyఉద్రేకంతో
for it and againstవ్యతిరేకంగా it, it's not normalసాధారణ.
19
47960
4976
అసాధారణ రీతిలో అనుకూలంగానో,వ్యతిరేకంగానో
కొట్టుకుంటూ ఉంటారో అది సాధారణం కాదు.
01:04
Pewపీసీ Researchపరిశోధన did a studyఅధ్యయనం
of 10,000 Americanఅమెరికన్ adultsపెద్దలు,
20
52960
3096
పదివేలమంది అమెరికా వయోజనులతో
Pew రీసర్చి ఒక అధ్యయనం చేశారు.
01:08
and they foundకనుగొన్నారు that at this momentక్షణం,
we are more polarizedపెళ్లి,
21
56080
2736
దాని ప్రకారం ఈ కాలంలో మనం
చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా
01:10
we are more dividedవిభజించబడింది,
22
58840
1296
మరింతగా
దూరమయ్యాము.
01:12
than we ever have been in historyచరిత్ర.
23
60160
2776
మరింతగా విడిపొయ్యాము.
01:14
We're lessతక్కువ likelyఅవకాశం to compromiseరాజీ,
24
62960
1576
మనం రాజీకి ఇష్టపడటం లేదు,
01:16
whichఇది meansఅంటే we're
not listeningవింటూ to eachప్రతి other.
25
64560
2176
దానర్థం మనం ఇంకోరి మాటను వినడం లేదు.
01:18
And we make decisionsనిర్ణయాలు about where to liveప్రత్యక్ష,
26
66760
2536
ఎక్కడుండాలో నిర్ణయించుకుంటున్నాం.
01:21
who to marryవివాహం and even
who our friendsస్నేహితులు are going to be,
27
69320
2616
ఎవర్ని పెళ్లాడాలో,ఎవరితో స్నేహం చేయాలో
01:23
basedఆధారిత on what we alreadyఇప్పటికే believe.
28
71960
2096
మన నమ్మకాల ఆధారంగా.
01:26
Again, that meansఅంటే
we're not listeningవింటూ to eachప్రతి other.
29
74080
2976
మనం ఒకరి మాట మరొకరు వినడం లేదు.
01:29
A conversationసంభాషణ requiresఅవసరం a balanceసంతులనం
betweenమధ్య talkingమాట్లాడటం and listeningవింటూ,
30
77080
3336
సంభాషణ అంటే భాషణ శ్రవణాల సంతులనమే,
01:32
and somewhereఎక్కడో alongపాటు the way,
we lostకోల్పోయిన that balanceసంతులనం.
31
80440
2656
ఎక్కడో ఓ చోట ఈ సంతులనాన్ని కోల్పోయాం.
01:35
Now, partభాగం of that is dueకారణంగా to technologyటెక్నాలజీ.
32
83120
1896
దీనికి టెక్నాలజీ కొంత కారణం.
01:37
The smartphonesస్మార్ట్ ఫోన్ లు that you all
eitherగాని have in your handsచేతులు
33
85040
2576
ఈ స్మార్ట్ ఫోన్లు ఐతే మీ చేతుల్లో
01:39
or closeClose enoughచాలు that you could
grabలాగు them really quicklyత్వరగా.
34
87640
2656
లేదా మీ చేతికందేంత దూరంలో ఉంటాయి.
01:42
Accordingప్రకారం to Pewపీసీ Researchపరిశోధన,
35
90320
1296
ఈ Pew రీసర్చి ప్రకారం,
01:43
about a thirdమూడో of Americanఅమెరికన్ teenagersయువకులు
sendపంపడానికి more than a hundredవందల textsగ్రంథాలు a day.
36
91640
4896
3 వంతులమంది అమెరికా యువతరోజుకు 100 కు
పైగా ఫోన్లో మెసేజ్ లను పంపుతుంటారు
01:48
And manyఅనేక of them, almostదాదాపు mostఅత్యంత of them,
are more likelyఅవకాశం to textటెక్స్ట్ theirవారి friendsస్నేహితులు
37
96560
4576
చాలామంది ,దాదాపుగా అందరూ స్నేహితులకు
text చేయడానికే ఇష్టపడుతారు
01:53
than they are to talk
to them faceముఖం to faceముఖం.
38
101160
2080
ముఖాముఖి మాట్లాడటం కన్నా.
01:56
There's this great pieceముక్క in The Atlanticఅట్లాంటిక్.
39
104160
1976
The Atlantic. లో ఓ గొప్పఅంశముంది.
01:58
It was writtenరాసిన by a highఅధిక schoolపాఠశాల teacherగురువు
namedఅనే Paulపాల్ Barnwellబార్నవెల్.
40
106160
2856
పాల్ బార్న్ వెల్ అనే హైస్కూల్ టీచర్ చే
అది రాయబడింది.
ఆయన విద్యార్థులకు భావ ప్రసారాలపై
ఒక ప్రాజెక్ట్ నిచ్చారు.
02:01
And he gaveఇచ్చింది his kidsపిల్లలు
a communicationకమ్యూనికేషన్ projectప్రాజెక్ట్.
41
109040
2136
02:03
He wanted to teachనేర్పిన them how to speakమాట్లాడటం
on a specificనిర్దిష్ట subjectవిషయం withoutలేకుండా usingఉపయోగించి notesగమనికలు.
42
111200
3736
నోట్స్ పై ఆధారపడకుండా ఒక అంశం పై
ఎలా మాట్లాడాలో నేర్పాలనుకున్నాడు
02:06
And he said this: "I cameవచ్చింది to realizeతెలుసుకోవటం..."
43
114960
1905
ఆయనిచ్చిన అంశం" నేను తెలుసుకున్నదేంటంటే"
02:08
(Laughterనవ్వు)
44
116889
3287
( నవ్వులు )
02:12
"I cameవచ్చింది to realizeతెలుసుకోవటం
that conversationalసంభాషణా competenceస్పర్థ
45
120200
3176
నేను గ్రహించిదేంటంటే సంభాషణా సామర్థ్యం
02:15
mightఉండవచ్చు be the singleఒకే
mostఅత్యంత overlookedఉపేక్షించేది skillనైపుణ్యం we failవిఫలం to teachనేర్పిన.
46
123400
4096
చాలాసార్లు నిర్లక్ష్యం చేసే ముఖ్యఅంశం
మేము కూడా సరిగ్గా నేర్పలేకపోతున్నాం
02:19
Kidsపిల్లలు spendఖర్చు hoursగంటల eachప్రతి day engagingమనసుకు
with ideasఆలోచనలు and eachప్రతి other throughద్వారా screensతెరలు,
47
127520
4296
పిల్లలు ఐడియాలతో తెరలపై
గంటలకొద్దీ గడుపుతుంటారు
02:23
but rarelyఅరుదుగా do they have an opportunityఅవకాశం
48
131840
1856
వారికి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి
02:25
to honeహోనే theirవారి interpersonalవ్యక్తుల మధ్య
communicationsసమాచార skillsనైపుణ్యాలు.
49
133720
2576
సంభాషణా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి.
02:28
It mightఉండవచ్చు soundసౌండ్ like a funnyఫన్నీ questionప్రశ్న,
but we have to askఅడగండి ourselvesమమ్మల్ని:
50
136320
3176
ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది
కాని మనల్ని మనం వేసుకోవాలి
02:31
Is there any 21st-centuryస్టంప్ సెంచరీ skillనైపుణ్యం
51
139520
1936
సందర్భశుధ్దితో, పొందికతో సంభాషణను
02:33
more importantముఖ్యమైన than beingఉండటం ableసామర్థ్యం to sustainకొనసాగటానికి
coherentఅతుక్కుని, confidentనమ్మకంగా conversationసంభాషణ?"
52
141480
5576
కొనసాగించడాన్ని మించింది
ఈ శతాబ్దంలో ఏదైనా నైపుణ్యం ఉందా?" అని.
02:39
Now, I make my livingజీవించి ఉన్న talkingమాట్లాడటం to people:
53
147080
2216
ఇప్పుడు ప్రజల్తో మాట్లాడటమే
నా బ్రతుకుతెరువు:
02:41
Nobelనోబెల్ Prizeబహుమతి winnersవిజేతలు, truckట్రక్ driversడ్రైవర్లు,
54
149320
2256
నోబుల్ గ్రహీతల్నించి లారీ డ్రైవర్లదాకా
02:43
billionairesబిలియనీర్ల, kindergartenకిండర్ గార్టెన్ teachersఉపాధ్యాయులు,
55
151600
2416
కోటీశ్వరులనుంచి, కిండర్గార్టెన్ టీచర్లు
02:46
headsతలలు of stateరాష్ట్ర, plumbersప్లంబర్లు.
56
154040
2696
ప్రభుత్వాధికారుల్నించి, ప్లంబర్ల దాకా
02:48
I talk to people that I like.
I talk to people that I don't like.
57
156760
3048
నేను ఇష్టపడేవారితో మాట్లాడతాను
ఇష్టపడని వారితోనూ మాట్లాడుతాను
02:51
I talk to some people that I disagreeవిభేదిస్తున్నారు with
deeplyలోతుగా on a personalవ్యక్తిగత levelస్థాయి.
58
159832
3784
నేను మాట్లాడే కొందరితో వ్యక్తిగత స్థాయిలో
తీవ్రంగా విభేధిస్తాను కూడా
02:55
But I still have
a great conversationసంభాషణ with them.
59
163640
2776
అయినా గొప్ప సంవాదాలున్నాయి వారితో.
02:58
So I'd like to spendఖర్చు the nextతరువాత 10 minutesనిమిషాల
or so teachingబోధన you how to talk
60
166440
3896
రాగల 10 నిము.ఎలా మాట్లాడాలో
నేర్పాలనుకుంటున్నాను
03:02
and how to listen.
61
170360
1360
ఎలా వినాలో కూడా
03:04
Manyఅనేక of you have alreadyఇప్పటికే heardవిని
a lot of adviceసలహా on this,
62
172800
2616
దీనిగూర్చి మీలో చాలామంది బోలెడన్ని
సలహాలు వినే వుంటారు
03:07
things like look the personవ్యక్తి in the eyeకంటి,
63
175440
1976
ఎదుటి వారి కళ్లల్లో చూస్తూ
మాట్లాడాలి లాంటివి
03:09
think of interestingఆసక్తికరమైన topicsవిషయాలు
to discussచర్చించడానికి in advanceముందుకు,
64
177440
3816
చర్చిండానికి మంచి అంశాలను ముందుగానే
ఆలోచించిపెట్టుకోవాలి లాంటివి
03:13
look, nodఅక్క and smileస్మైల్ to showషో
that you're payingచెల్లించి attentionదృష్టిని,
65
181280
4776
మీరు వింటున్నట్లు తెలియడానికి
చూడండి,నవ్వండి,తలఊపండి
03:18
repeatరిపీట్ back what you just heardవిని
or summarizeసంగ్రహించేందుకు it.
66
186080
2896
విన్నదాన్ని మళ్లీ చెప్పండి
లేదా సారాంశాన్నైనా
03:21
So I want you to forgetమర్చిపోతే all of that.
67
189000
1736
మీరివన్నింటినీ మరిచిపోండి
03:22
It is crapచెత్త.
68
190760
1216
ఇదంతా చెత్త.
03:24
(Laughterనవ్వు)
69
192000
3016
( నవ్వులు )
03:27
There is no reasonకారణం to learnతెలుసుకోవడానికి
how to showషో you're payingచెల్లించి attentionదృష్టిని
70
195040
4256
మీరు నిజంగా ఏకాగ్రతతో వింటూ ఉంటే
శ్రధ్ద తో వింటున్నట్లు
03:31
if you are in factనిజానికి payingచెల్లించి attentionదృష్టిని.
71
199320
3656
చెప్పడాన్ని
నేర్చుకోవడంలో అర్థం లేదు
03:35
(Laughterనవ్వు)
72
203000
1856
( నవ్వులు )
03:36
(Applauseప్రశంసలను)
73
204880
2896
( కరతాళధ్వనులు )
03:39
Now, I actuallyనిజానికి use the exactఖచ్చితమైన
sameఅదే skillsనైపుణ్యాలు as a professionalప్రొఫెషనల్ interviewerఇంటర్వ్యూయర్
74
207800
3656
ఇప్పుడు నేను ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్
నైపుణ్యాలను వాడుతున్నాను
03:43
that I do in regularసాధారణ life.
75
211480
2936
దీన్ని నేను నిజజీవితంలో పాటిస్తాను
03:46
So, I'm going to teachనేర్పిన you
how to interviewఇంటర్వ్యూ people,
76
214440
3456
ప్రజల్ని ఎలా ఇంటర్వ్యూ ఎలా చేయాలో
ఇప్పుడు నేర్పుతాను
03:49
and that's actuallyనిజానికి going to help you
learnతెలుసుకోవడానికి how to be better conversationalistsసంభాషణ వాదులు.
77
217920
3816
అది మీలోని సంభాషణా చాతుర్యాన్ని
మరింత వృధ్ది చేస్తుంది
03:53
Learnతెలుసుకుందాం to have a conversationసంభాషణ
78
221760
1376
బోర్ కొట్టకుండా,
03:55
withoutలేకుండా wastingవృధా your time,
withoutలేకుండా gettingపెరిగిపోతుంది boredవిసుగు,
79
223160
2336
మీ సమయం వృధా కాకుండా,
ఎవర్నీ నొప్పించకుండా
03:57
and, please God,
withoutలేకుండా offendingనొప్పించకుండా anybodyఎవరైనా.
80
225520
3296
సంభాషణ చేసే నైపుణ్యాన్ని పెంచుకోండి.
04:00
We'veచేసాం all had really great conversationsసంభాషణలు.
81
228840
2216
మనందరం గొప్పగా మాట్లాడుతుండవచ్చు
ఎన్నోసార్లు మాట్లాడివుండవచ్చు
అది ఎలా వుంటుందో తెలుసు
04:03
We'veచేసాం had them before.
We know what it's like.
82
231080
2176
04:05
The kindరకం of conversationసంభాషణ where you
walkనడిచి away feelingభావన engagedనిశ్చితార్థం and inspiredప్రేరేపిత,
83
233280
3696
ఎలాంటి సంభాషణంటే మీరు ఉత్తేజితులై,
మనసు నిండిన భావనతో బయటికి వస్తారు
04:09
or where you feel
like you've madeతయారు a realనిజమైన connectionకనెక్షన్
84
237000
2456
లేదా నిజమైన బంధాన్ని
ఏర్పరచుకున్నానని భావిస్తారు
04:11
or you've been perfectlyసంపూర్ణ understoodఅర్థం.
85
239480
2096
పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామనుకుంటారు.
04:13
There is no reasonకారణం
86
241600
1216
అది కారణం చెప్పలేని స్థితి
04:14
why mostఅత్యంత of your interactionsపరస్పర
can't be like that.
87
242840
3256
మన సంభాషణలు అలా వుండవెందుకుని
04:18
So I have 10 basicప్రాథమిక rulesనియమాలు.
I'm going to walkనడిచి you throughద్వారా all of them,
88
246120
3216
నావద్ద 10 ప్రాథమిక నియమాలున్నాయి
వాటిని మీకు పరిచయం చేస్తాను
04:21
but honestlyనిజాయితీగా, if you just chooseఎంచుకోండి
one of them and masterమాస్టర్ it,
89
249360
3736
నిజాయితీగా అందులో ఒక్కటైనా ఎంచుకుని
ప్రావీణ్యాన్ని సంపాదించండి
04:25
you'llమీరు చేస్తాము alreadyఇప్పటికే enjoyఆనందించండి better conversationsసంభాషణలు.
90
253120
2736
ఇప్పటికే మంచి సంభాషణల్ని ఆనందిస్తున్నారు
04:27
Numberసంఖ్య one: Don't multitaskబహువిధి.
91
255880
2216
మొదటిది: ఒకే సమయంలో అనేక పనులను చేయకండి
04:30
And I don't mean
just setసెట్ down your cellసెల్ phoneఫోన్
92
258120
2176
సెల్ ఫోన్లను పక్కకు పెట్టమని
నా ఉద్దేశ్యం కాదు
04:32
or your tabletటాబ్లెట్ or your carకారు keysతాళాలు
or whateverఏదొ ఒకటి is in your handచేతి.
93
260320
2856
మీ చేతులోని టాబ్ ,
కారుతాళాలు ఏవైనా పక్కన పెట్టండి.
04:35
I mean, be presentప్రస్తుతం.
94
263200
1896
నా ఉద్దేశం వర్తమానంలో జీవించండి
04:37
Be in that momentక్షణం.
95
265120
2256
ఈ క్షణంలో బ్రతకండి
04:39
Don't think about your argumentవాదన
you had with your bossబాస్.
96
267400
2616
బాస్ తో చేసిన వాగ్వాదం గూర్చి ఆలోచించకండి
04:42
Don't think about what
you're going to have for dinnerవిందు.
97
270040
2616
ఈ రాత్రి భోజనం గూర్చి చింతించకండి
04:44
If you want to get out
of the conversationసంభాషణ,
98
272680
2056
సంభాషణ నుంచి తప్పుకోవాలంటే
04:46
get out of the conversationసంభాషణ,
99
274760
1376
పాలుపంచుకోకండి
04:48
but don't be halfసగం in it
and halfసగం out of it.
100
276160
2136
కానీ సగం ఇటు సగం అటుగా వుండకండి
04:50
Numberసంఖ్య two: Don't pontificateఆశ్రయించవచ్చు.
101
278320
2576
రెండవది: ప్రధాన పాత్ర వహించకండి
04:52
If you want to stateరాష్ట్ర your opinionఅభిప్రాయం
102
280920
2176
మీ అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటే
04:55
withoutలేకుండా any opportunityఅవకాశం for responseస్పందన
or argumentవాదన or pushbackపుష్పక్ or growthవృద్ధి,
103
283120
5936
మీ మాటల్ని వెనక్కుతీసుకునేలా,వివాదాన్ని
పెంచే అవకాశాన్ని ఇవ్వకండి
05:01
writeవ్రాయడానికి a blogబ్లాగ్.
104
289080
1456
ఒక బ్లాగ్ వ్రాయండి
05:02
(Laughterనవ్వు)
105
290560
3056
( నవ్వులు )
05:05
Now, there's a really good reasonకారణం
why I don't allowఅనుమతిస్తాయి punditsపండితుల on my showషో:
106
293640
3376
పండితులను నా షో కు రానివ్వకపోడానికి
ఓ గొప్పకారణముంది
05:09
Because they're really boringబోరింగ్.
107
297040
1776
ఎందుకంటే వారు విసుగు పుట్టిస్తారు
వారు సంప్రదాయవాదులైతే
05:10
If they're conservativeసంప్రదాయవాద, they're going to
hateద్వేషం Obamaఒబామా and foodఆహార stampsస్టాంపులు and abortionఅబార్షన్.
108
298840
3858
ఒబామాను, ఫుడ్ స్టాంపుల్ని
అబార్షన్లను వ్యతిరేకిస్తారు
05:14
If they're liberalలిబరల్, they're going to hateద్వేషం
109
302722
1974
ఉదారవాదులైతే
పెద్దబ్యాంక్ లను ,ఆయిల్ కార్పొరేషన్ లను
అసహ్యించుకుంటారు
05:16
bigపెద్ద banksబ్యాంకులు and oilఆయిల్ corporationsకార్పొరేషన్లు
and Dickడిక్ Cheneyచెన్నయ్.
110
304720
2216
05:18
Totallyపూర్తిగా predictableఊహాజనిత.
111
306960
1256
వారిని అంచనావేయొచ్చు
05:20
And you don't want to be like that.
112
308240
1696
మీరలా వుండాలనుకోడం లేదు
05:21
You need to enterనమోదు everyప్రతి conversationసంభాషణ
assumingఊహిస్తూ that you have something to learnతెలుసుకోవడానికి.
113
309960
5536
ప్రతి సంభాషణతో మీరో విషయం
నేర్చుకోవచ్చని ఊహించుకోండి
పేర్గాంచిన చికిత్సకుడు M. Scott Peck
ఇలా అన్నారు
05:27
The famedకలపతో therapistథెరపిస్ట్ M. Scottస్కాట్ Peckపెక్ said
114
315520
2136
05:29
that trueనిజమైన listeningవింటూ requiresఅవసరం
a settingసెట్టింగ్ asideపక్కన of oneselfతమనుతాము.
115
317680
4416
నిజంగా వినాలంటే మీ అహాన్ని ప్రక్కకు జరపాలి
05:34
And sometimesకొన్నిసార్లు that meansఅంటే
settingసెట్టింగ్ asideపక్కన your personalవ్యక్తిగత opinionఅభిప్రాయం.
116
322120
3320
దానర్థం కొన్నిసార్లుమీ స్వంత అభిప్రాయాలను
పక్కన బెట్టాలి
05:38
He said that sensingసెన్సింగ్ this acceptanceఅంగీకారం,
117
326200
3296
ఈ అంగీకారం వల్ల
05:41
the speakerస్పీకర్ will becomeమారింది
lessతక్కువ and lessతక్కువ vulnerableహాని
118
329520
2256
వక్తకు ఎదురుదాడి అవకాశం తగ్గుతుంది
05:43
and more and more likelyఅవకాశం
to openఓపెన్ up the innerలోపలి recessesగుంతల్లోకి ప్రసరింపజేస్తే
119
331800
2856
శ్రోతకు అతని అంతరంగం
05:46
of his or her mindమనసు to the listenerశ్రోత.
120
334680
2656
తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
05:49
Again, assumeఊహించుకోవటం that you have
something to learnతెలుసుకోవడానికి.
121
337360
2760
మళ్ళీ మీరో విషయాన్ని నేర్చుకుంటున్నానని
ఊహించుకోండి
05:52
Billబిల్లు Nyeనన్నే: "Everyoneఅందరూ you will ever meetమీట్
knowsతెలుసు something that you don't."
122
340880
3680
Bill Nye: మీరు కలిసే ప్రతీవ్యక్తీ మీకు
తెలీని విషయంలో నిపుణుడైవుంటాడు
05:57
I put it this way:
123
345240
1336
దీన్ని ఇంకోలా వివరిస్తాను
05:58
Everybodyఅందరూ is an expertనిపుణుల in something.
124
346600
3160
ప్రతీవారు ఏదో విషయంలో నేర్పరి
06:03
Numberసంఖ్య threeమూడు: Use open-endedఅంతులేని questionsప్రశ్నలు.
125
351160
2816
మూడవది.open-ended questions ని వాడండి
06:06
In this caseకేసు, take a cueక్యూ from journalistsపాత్రికేయులు.
126
354000
2056
ఈ విషయంలో పత్రికా రచయితల సలహా తీసుకోండి
06:08
Startస్టార్ట్ your questionsప్రశ్నలు with who,
what, when, where, why or how.
127
356080
3096
మీ ప్రశ్నల్ని ఎవరు,ఎప్పుడు,ఎక్కడ,
ఎందుకు లేదా ఎలా తో మొదలెట్టండి
06:11
If you put in a complicatedసంక్లిష్టమైన questionప్రశ్న,
you're going to get a simpleసాధారణ answerసమాధానం out.
128
359200
3696
జటిలమైన ప్రశ్నలడిగితే సులువైన
జవాబులొస్తాయి
06:14
If I askఅడగండి you, "Were you terrifiedభీకరంగా?"
129
362920
2336
మీరు భయపడ్డారా అని అడిగితే
06:17
you're going to respondస్పందిస్తారు to the mostఅత్యంత
powerfulశక్తివంతమైన wordపదం in that sentenceవాక్యం,
130
365280
3176
మీ జవాబు లో తీవ్రత వుంటుంది
06:20
whichఇది is "terrifiedభీకరంగా," and the answerసమాధానం is
"Yes, I was" or "No, I wasn'tకాదు."
131
368480
3336
అయితే అవును భయపడ్డాను ,లేదా కాదు అని
మీరు కోపంగా వున్నారా? అవును
నేను చాలా కోపంగా వున్నాను
06:23
"Were you angryకోపం?" "Yes, I was very angryకోపం."
132
371840
2000
06:25
Let them describeవివరించడానికి it.
They're the onesవాటిని that know.
133
373864
3072
వారినే వివరించమనండి
ఎందుకంటే వారికే బాగా తెలుసు
06:28
Try askingఅడుగుతూ them things like,
"What was that like?"
134
376960
2976
ఎలాంటి భయం? లాంటి ప్రశ్నలడగండి
06:31
"How did that feel?"
135
379960
1456
"మీకెలా అన్పించింది?"
06:33
Because then they mightఉండవచ్చు have to stop
for a momentక్షణం and think about it,
136
381440
4296
కారణం వారప్పుడో నిముషం ఆగి
దాన్ని గూర్చి ఆలోచిస్తారు
06:37
and you're going to get
a much more interestingఆసక్తికరమైన responseస్పందన.
137
385760
2976
అప్పుడు మీకో ఆసక్తికరమైన
జవాబు దొరుకుతుంది
06:40
Numberసంఖ్య fourనాలుగు: Go with the flowప్రవాహం.
138
388760
2320
నాల్గవది: సంభాషణా ప్రవాహంలో సాగండి
06:43
That meansఅంటే thoughtsఆలోచనలు
will come into your mindమనసు
139
391720
2816
దానర్థం మీ మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి
06:46
and you need to let them
go out of your mindమనసు.
140
394560
3056
వాటిని మనస్సులోంచి బయటికి పంపాలి
06:49
We'veచేసాం heardవిని interviewsఇంటర్వ్యూ oftenతరచూ
141
397640
1976
మేం ఇంటర్వ్యూలలో తరచుగా వింటుంటాము
06:51
in whichఇది a guestగెస్ట్ is talkingమాట్లాడటం
for severalఅనేక minutesనిమిషాల
142
399640
2456
దాంట్లో ఓ గెస్ట్ చాలాసేపట్నించీ
మాట్లాడుతుంటుంటాడు
06:54
and then the hostహోస్ట్ comesవస్తుంది back in
and asksఅడుగుతుంది a questionప్రశ్న
143
402120
2416
అప్పుడు హోస్ట్ వచ్చి ఓ ప్రశ్న అడుగుతాడు
06:56
whichఇది seemsతెలుస్తోంది like it comesవస్తుంది out of nowhereఎక్కడా,
or it's alreadyఇప్పటికే been answeredసమాధానం.
144
404560
3416
ఆ ప్రశ్న గాల్లోంచి వచ్చినట్లు వుంటుంది
లేదా జవాబు ఇచ్చేసినదయ్యి ఉంటుంది.
07:00
That meansఅంటే the hostహోస్ట్ probablyబహుశా
stoppedఆగిపోయింది listeningవింటూ two minutesనిమిషాల agoక్రితం
145
408000
2936
దానర్థం హోస్టే ఎప్పుడో వినడం ఆపేసివుంటాడు
07:02
because he thought
of this really cleverతెలివైన questionప్రశ్న,
146
410960
3416
కారణం అతను ఇది తెలివైన ప్రశ్న అనుకొంటాడు
07:06
and he was just boundబౌండ్
and determinedనిర్ణయించబడుతుంది to say that.
147
414400
3016
ఈ ప్రశ్న వేయాలని నిశ్చయించుకుని వుంటాడు
07:09
And we do the exactఖచ్చితమైన sameఅదే thing.
148
417440
1976
మనమూ సరిగ్గా ఇలానే చేస్తాం
07:11
We're sittingకూర్చొని there havingకలిగి
a conversationసంభాషణ with someoneఎవరైనా,
149
419440
2616
మనమక్కడ కూర్చుని ఎవరితోనో
మాట్లాడుతున్నామని అనుకుంటాం
07:14
and then we rememberగుర్తు that time
that we metకలుసుకున్నారు Hughహగ్ Jackmanజాక్మన్ in a coffeeకాఫీ shopషాప్.
150
422080
3456
ఆ సమయంలో Hugh Jackmanను కాఫీ షాపులో
కలిసినట్లు గుర్తుకొస్తుంది
07:17
(Laughterనవ్వు)
151
425560
1336
( నవ్వులు )
07:18
And we stop listeningవింటూ.
152
426920
1616
వినడం ఆపేస్తాం
07:20
Storiesకథలు and ideasఆలోచనలు
are going to come to you.
153
428560
2056
కథలు, ఐడియాలు మీ దగ్గర కొస్తాయి
07:22
You need to let them come and let them go.
154
430640
2880
వాటి రాకపోకలు మీ కవసరం
07:26
Numberసంఖ్య fiveఐదు: If you don't know,
say that you don't know.
155
434080
3720
ఐదవది: మీకు తెలియకుంటే తెలీదని చెప్పండి
07:30
Now, people on the radioరేడియో,
especiallyముఖ్యంగా on NPRNPR,
156
438800
2296
ఇప్పుడు రేడియోలో ముఖ్యంగా NPR లు
07:33
are much more awareతెలుసు
that they're going on the recordరికార్డు,
157
441120
2936
వాళ్ళకి తెలుసు రికార్డ్
చేయడానికెళ్తున్నట్లు
07:36
and so they're more carefulజాగ్రత్తగా
about what they claimదావా to be an expertనిపుణుల in
158
444080
3576
వాళ్లు ప్రవీణులమని చెప్పిన విషయాలపట్ల
జాగ్రత్తగా వుండాలి
07:39
and what they claimదావా to know for sure.
159
447680
2136
చెప్పే విషయాల గురించి
ఖచ్చితంగా తెలిసుండాలి
07:41
Do that. ErrErr on the sideవైపు of cautionజాగ్రత్త.
160
449840
2376
అదే చేయండి.తప్పులు రాకుండా జాగ్రత్తపడండి
07:44
Talk should not be cheapచౌకగా.
161
452240
1760
ప్రసంగాలు చీప్ గా ఉండరాదు
07:46
Numberసంఖ్య sixఆరు: Don't equateసమం
your experienceఅనుభవం with theirsవారిది.
162
454640
3680
ఆరవది: మీ అనుభవాల్ని ఇతరులవాటితో పోల్చకండి
07:51
If they're talkingమాట్లాడటం
about havingకలిగి lostకోల్పోయిన a familyకుటుంబం memberసభ్యుడు,
163
459280
2776
వాళ్లు చనిపోయిన కుటుంబసభ్యుని గురించి
మాట్లాడుతుంటే
07:54
don't startప్రారంభం talkingమాట్లాడటం about the time
you lostకోల్పోయిన a familyకుటుంబం memberసభ్యుడు.
164
462080
2856
మీకు జరిగిన అలాంటి సంఘటనను
గూర్చి మాట్లాడకండి
07:56
If they're talkingమాట్లాడటం about the troubleఇబ్బంది
they're havingకలిగి at work,
165
464960
2856
వారి ఉద్యోగ సమస్యలను గూర్చి మాట్లాడుతుంటే
మీ ఉద్యోగాన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో
ఏకరువుపెట్టకండి
07:59
don't tell them about
how much you hateద్వేషం your jobఉద్యోగం.
166
467840
2336
08:02
It's not the sameఅదే. It is never the sameఅదే.
167
470200
1936
ఇవి ఒకటికావు.ఎప్పుడూ కాలేవు
08:04
All experiencesఅనుభవాలు are individualవ్యక్తిగత.
168
472160
1776
ప్రతి అనుభవమూ వ్యక్తిగతమైనదే
08:05
And, more importantlyముఖ్యంగా,
it is not about you.
169
473960
2680
మరీ ముఖ్యంగా అది మీ గురించికాదు
08:09
You don't need to take that momentక్షణం
to proveరుజువు how amazingఅద్భుతమైన you are
170
477120
3896
మీరెంత గొప్పవారో అప్పుడు
నిరూపించాల్సిన అవసరం లేదు
08:13
or how much you've sufferedబాధపడ్డాడు.
171
481040
1400
లేదా మీరెన్ని బాథలు అనుభవించారో
08:15
Somebodyమరొకరి askedకోరారు Stephenస్టీఫెన్ Hawkingహాకింగ్ onceఒకసారి
what his IQIQ was, and he said,
172
483120
3056
ఓ సారి Stephen Hawking ను అతని IQ
ఎంతని ఎవరోఅడిగారు ఆయనన్నాడు
08:18
"I have no ideaఆలోచన. People who bragగొప్పలు
about theirవారి IQsIqలు are losersఇయర్స్."
173
486200
2880
"నాకూ తెలీదు.దాని గురించి గొప్పలు
చెప్పేవాళ్లు ఎంతో కోల్పోతారు"
08:21
(Laughterనవ్వు)
174
489120
1936
( నవ్వులు )
08:23
Conversationsసంభాషణలు are not
a promotionalప్రచార opportunityఅవకాశం.
175
491080
3360
సంభాషణలు ఎదిగే నిచ్చెనలు కావు
08:28
Numberసంఖ్య sevenఏడు:
176
496560
1240
ఏడవది
మీరోసారి చెప్పింది మళ్లీ చెప్పకండి
08:31
Try not to repeatరిపీట్ yourselfమీరే.
177
499440
1376
08:32
It's condescendingమాట్లాడకుండ,
and it's really boringబోరింగ్,
178
500840
2376
అది మీస్థాయిని దిగజార్చుతుంది.
బోర్ కొట్టిస్తుంది
08:35
and we tendఉంటాయి to do it a lot.
179
503240
1656
మనం అలా చాలాసార్లు చేస్తాం
08:36
Especiallyముఖ్యంగా in work conversationsసంభాషణలు
or in conversationsసంభాషణలు with our kidsపిల్లలు,
180
504920
3936
ముఖ్యంగా ఆఫీస్ సంభాషణల్లో,
పిల్లలతో మాట్లాడేటప్పుడు
08:40
we have a pointపాయింట్ to make,
181
508880
1256
మనమో అంశాన్ని వివరించాలనుకున్నాం
08:42
so we just keep rephrasingవిన్నదాన్ని పునర్చరణ చేయడం it
over and over.
182
510160
2399
అందుకని మళ్ళీ మళ్లీ చెప్తాం
08:45
Don't do that.
183
513640
1216
అలా చేయకండి
08:46
Numberసంఖ్య eightఎనిమిది: Stayఉండాలని out of the weedsకలుపు.
184
514880
2296
ఎనిమిదవది: దుష్టులకు దూరంగా వుండండి
08:49
Franklyనిర్మొహమాటంగా, people don't careసంరక్షణ
185
517200
2815
వాస్తవానికి ప్రజలు లక్ష్యపెట్టరు
08:52
about the yearsసంవత్సరాల, the namesపేర్లు,
186
520039
2616
సంవత్సరాలు, పేర్లు
08:54
the datesడేట్స్, all those detailsవివరాలు
187
522679
1937
తేదీలవంటి వివరాలు
08:56
that you're strugglingపోరాడుతున్న
to come up with in your mindమనసు.
188
524640
2456
మీరు మీ జ్ఞాపకాల్తో కుస్తీపడుతున్నారు
08:59
They don't careసంరక్షణ.
What they careసంరక్షణ about is you.
189
527120
2200
వారు శ్రధ్ద చూపేది మీగురించే
వాటికోసం కాదు
09:01
They careసంరక్షణ about what you're like,
190
529880
1600
మీరు ఎలాంటి వారో
మీలో వారిలో వున్న
సాధారణ లక్షణాలేన్టో
తెలుసుకోవాలనుకుంటారు
09:04
what you have in commonసాధారణ.
191
532080
1696
09:05
So forgetమర్చిపోతే the detailsవివరాలు. Leaveవదిలి them out.
192
533800
2640
కనుక ఆ చిన్నచిన్న వివరాలను వదిలేయండి
09:08
Numberసంఖ్య nineతొమ్మిది:
193
536880
1216
తొమ్మిదవది
09:10
This is not the last one,
but it is the mostఅత్యంత importantముఖ్యమైన one.
194
538120
3256
ఇది చివరిది కాదు కానీ చాలా ముఖ్యమైంది
09:13
Listen.
195
541400
1200
వినండి
09:14
I cannotకాదు tell you how manyఅనేక
really importantముఖ్యమైన people have said
196
542960
3416
దీన్ని ఎందరు ప్రముఖులు చెప్పారో చెప్పలేను
09:18
that listeningవింటూ is perhapsబహుశా the mostఅత్యంత,
the numberసంఖ్య one mostఅత్యంత importantముఖ్యమైన skillనైపుణ్యం
197
546400
3896
వినడం అనేది చాలా ముఖ్యమైన మొదటి నైపుణ్యం
09:22
that you could developఅభివృద్ధి.
198
550320
1216
దాన్ని అభివృధ్ధి
చేసుకోండి
09:23
Buddhaబుద్ధుడు said, and I'm paraphrasingచెప్పారో,
199
551560
1896
బుధ్ధుడు చెప్పినదానిని
తిరిగి చెప్తున్నాను
09:25
"If your mouthనోటి is openఓపెన్,
you're not learningలెర్నింగ్."
200
553480
2536
నోరు తెరిచారంటే దానర్థం మీరు
నేర్చుకోవడం లేదని
09:28
And Calvinకాల్విన్ Coolidgeకూలీ said, "No man
ever listenedవిని his way out of a jobఉద్యోగం."
201
556040
4280
Calvin Coolidge ఇలా అన్నాడు
"బాగా వినే శ్రోత ఎప్పుడూ చెడిపోడు."
09:32
(Laughterనవ్వు)
202
560680
1456
( నవ్వులు )
09:34
Why do we not listen to eachప్రతి other?
203
562160
2200
మనం ఒకళ్ళ మాట మరొకళ్లం ఎందుకు వినడం లేదు?
09:36
Numberసంఖ్య one, we'dమేము భావిస్తున్న ratherకాకుండా talk.
204
564920
1960
మొదటిది, వాస్తవానికి
మనం మాట్లాడాలనుకుంటాం
09:39
When I'm talkingమాట్లాడటం, I'm in controlనియంత్రణ.
205
567480
1816
నేను మాట్లాడుతుంటే సంయమనంతో వుంటాను
09:41
I don't have to hearవిను anything
I'm not interestedఆసక్తి in.
206
569320
2456
నాకాసక్తి లేనిదేదీ నే వినాల్సిన అవసరం లేదు
09:43
I'm the centerసెంటర్ of attentionదృష్టిని.
207
571800
1376
అందరి దృష్టీ నా మీదే వుంది
09:45
I can bolsterబలపరుస్తూ my ownసొంత identityగుర్తింపు.
208
573200
1896
నా స్వంత గుర్తింపును పెంచుకోగలను
09:47
But there's anotherమరో reasonకారణం:
209
575120
1376
ఇంకో కారణం కూడా వుంది
09:48
We get distractedపరధ్యానంలో.
210
576520
1456
మనం అన్యమనస్కులమౌతాము
09:50
The averageసగటు personవ్యక్తి talksచర్చలు
at about 225 wordపదం perపర్ minuteనిమిషం,
211
578000
3536
సగటు మనిషి నిముషాన్కి 225 మాటలు
మాట్లాడుతాడు
09:53
but we can listen at up to
500 wordsపదాలు perపర్ minuteనిమిషం.
212
581560
4296
కానీ మనం నిముషాన్కి 500 పదాలవరకు వినగలం
09:57
So our mindsమనస్సులలో are fillingపూరకం in
those other 275 wordsపదాలు.
213
585880
3976
అలా మనస్సు ను మిగిలిన 275 పదాలతో నింపగలం
10:01
And look, I know,
it takes effortప్రయత్నంతో and energyశక్తి
214
589880
3176
నాకు తెలుసు ఎవరిపైనైనా శ్రధ్ద చూపడానికి
10:05
to actuallyనిజానికి payచెల్లించటానికి attentionదృష్టిని to someoneఎవరైనా,
215
593080
2296
ప్రయత్నం, శక్తి కావాలి.
10:07
but if you can't do that,
you're not in a conversationసంభాషణ.
216
595400
2976
కానీ అలా చేయకుంటే మీరు సంభాషణలో
పాల్గొన్నట్లు కాదు
10:10
You're just two people shoutingఅరవటం out
barelyకేవలం relatedసంబంధిత sentencesవాక్యాలు
217
598400
2856
అది ఒకే ప్రదేశంలో కేవలం
ఇద్దరు మనుష్యులు వాక్యాల రూపంలో
10:13
in the sameఅదే placeస్థానం.
218
601280
1256
అరుస్తున్నట్లు.
10:14
(Laughterనవ్వు)
219
602560
1896
( నవ్వులు )
10:16
You have to listen to one anotherమరో.
220
604480
2496
మనం పరస్పరం వినాలి
10:19
Stephenస్టీఫెన్ Coveyకోవె said it very beautifullyఅందంగా.
221
607000
1896
దీన్నే స్టీఫెన్ కోవే చాలా
అందంగా చెప్పాడు
10:20
He said, "Mostఅత్యంత of us don't listen
with the intentఅంగీకార to understandఅర్థం.
222
608920
3936
"మనలో చాలామంది అర్థం చేసుకోవాలనే
ఉద్యేశం తో వినరు
10:24
We listen with the intentఅంగీకార to replyప్రత్యుత్తరం."
223
612880
2680
బదులివ్వాలనే ఉద్యేశంతోనే వింటాం"
10:28
One more ruleపాలన, numberసంఖ్య 10,
and it's this one: Be briefసంక్షిప్త.
224
616960
3856
రూల్ పది: అదేంటంటే క్లుప్తంగా చెప్పు
10:32
[A good conversationసంభాషణ is like a miniskirtమినిస్కిర్ట్;
shortచిన్న enoughచాలు to retainనిలుపుకున్న interestవడ్డీ,
225
620840
3496
మంచి సంభాషణ మినిస్కర్ట్ వంటిది
ఆసక్తి రేపేంత పొట్టిదిగా వుండాలి
10:36
but long enoughచాలు to coverకవర్
the subjectవిషయం. -- My Sisterఅక్క]
226
624360
2416
కానీ విషయాన్ని దాచేంత పొడుగ్గానూ వుండాలి
10:38
(Laughterనవ్వు)
227
626800
1216
( నవ్వులు )
10:40
(Applauseప్రశంసలను)
228
628040
2416
(కరతాళధ్వనులు )
10:42
All of this boilsదిమ్మల down to the sameఅదే
basicప్రాథమిక conceptభావన, and it is this one:
229
630480
4320
ఇప్పుడు చెప్పిందంతా క్రోడీకరిస్తే
ఒకే ముఖ్యాంశం అదేంటంటే
10:47
Be interestedఆసక్తి in other people.
230
635320
2856
ఇతరులపట్ల ఆసక్తి కలిగివుండు
మీకుతెలుసు నేను చాలా ప్రసిధ్ధులైన
తాతగారివద్ద పెరిగాను
10:50
You know, I grewపెరిగింది up
with a very famousప్రసిద్ధ grandfatherతాత,
231
638200
2416
10:52
and there was kindరకం of a ritualకర్మ in my home.
232
640640
2056
మా ఇంట్లో ఓ సంప్రదాయముండేది
10:54
People would come over
to talk to my grandparentsతాత,
233
642720
2456
మా గ్రాండ్ పేరంట్స్ తో మాట్లాడటానికి
జనం వస్తుండేవారు
10:57
and after they would leaveవదిలి,
my motherతల్లి would come over to us,
234
645200
2856
వాళ్లు వెళ్ళాక అమ్మ మా వద్దకు వచ్చేది
11:00
and she'dఆమె భావిస్తున్నట్టు say, "Do you know who that was?
235
648080
1976
"వాళ్ళెవరో మీకు తెలుసా" అని అడిగేది
11:02
She was the runner-upరన్నరప్ to Missమిస్ Americaఅమెరికా.
236
650080
1856
Miss America పోటీలో రెండవస్థానం ఆమెదే
11:03
He was the mayorమేయర్ of Sacramentoసండే.
237
651960
1696
ఆయన సాక్రమాంటో మేయర్
11:05
She wonగెలిచింది a Pulitzerపులిట్జర్ Prizeబహుమతి.
He's a Russianరష్యన్ balletబ్యాలెట్ dancerనర్తకి."
238
653680
3176
ఆమె పులిట్జర్ బహుమతి పొందింది
ఆయన రష్యన్ బాలే కళాకారుడు
11:08
And I kindరకం of grewపెరిగింది up assumingఊహిస్తూ
239
656880
3376
నేను ఎలాంటి అంచనాలతో పెరిగానంటే
11:12
everyoneప్రతి ఒక్కరూ has some hiddenదాగి,
amazingఅద్భుతమైన thing about them.
240
660280
2760
ప్రతి ఒక్కరిలోనూ ఏదో
ప్రత్యేకత దాగివుంటుంది
11:15
And honestlyనిజాయితీగా, I think
it's what makesతయారీలను me a better hostహోస్ట్.
241
663680
2880
నిజాయితీగా అదే నన్ను గొప్ప హోస్ట్ ను
చేసిందనుకుంటాను
11:19
I keep my mouthనోటి shutమూసివేసింది
as oftenతరచూ as I possiblyబహుశా can,
242
667280
2816
సాధ్యమైనంతవరకు నా నోటిని మూసివుంచుతాను
11:22
I keep my mindమనసు openఓపెన్,
243
670120
1416
నా మనస్సును తెరచి వుంచుతాను
11:23
and I'm always preparedతయారు to be amazedఆశ్చర్యపోయాడు,
244
671560
2496
సదా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుంటాను
11:26
and I'm never disappointedనిరాశ.
245
674080
1960
అలా నేనెప్పుడూ నిరాశచెందలేదు
11:28
You do the sameఅదే thing.
246
676760
1856
మీరూ అలానే చేయండి
11:30
Go out, talk to people,
247
678640
2416
బయటికి వెళ్లండి.జనాల్తో మాట్లాడండి
11:33
listen to people,
248
681080
1216
వారు చెప్పేది వినండి
11:34
and, mostఅత్యంత importantlyముఖ్యంగా,
be preparedతయారు to be amazedఆశ్చర్యపోయాడు.
249
682320
3480
ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి
11:38
Thanksధన్యవాదాలు.
250
686440
1216
కృతజ్ఞతలు
11:39
(Applauseప్రశంసలను)
251
687680
3280
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Celeste Headlee - Writer and radio host
Celeste Headlee's years of interview experience give her a unique perspective on what makes for a good conversation.

Why you should listen

Celeste Headlee hosts a daily news/talk show, On Second Thought, on Georgia Public Broadcasting. 

Headlee has worked in public radio since 1999, as a reporter, host and correspondent. She was the Midwest Correspondent for NPR before becoming the co-host of the PRI show "The Takeaway.” After that, she guest hosted a number of NPR shows including "Tell Me More,” "Talk of the Nation,” "Weekend All Things Considered” and "Weekend Edition". Headlee also anchored election coverage for PBS World in 2012 and was a regular guest on CNN.

Headlee holds multiple degrees in music and still performs as a professional opera singer. She appears on the album “Classically Blue” from gospel artist Lea Gilmore. She's the granddaughter of composer William Grant Still.

More profile about the speaker
Celeste Headlee | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee